Attack on Pulivarthi Nani | Tirupati | పులివర్తి నానిపై దాడి.. ఉద్యమిస్తానంటున్న సుధారెడ్డి | ABP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • #pulivarthinani #tirupati #chevireddybhaskarreddy #chandragiri #apelection2024 #abptelugunews #abpdesam #telugunews
    ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా హింస #లేదు. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.
    Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి | ABP Desam
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 492

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 16 วันที่ผ่านมา +189

    చెవి రెడ్డి కి రెండు చెవులు కొయ్య

    • @lamanindian7630
      @lamanindian7630 16 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 16 วันที่ผ่านมา

      🐈🐈🐈🐈🐈😭😭😭😭😭

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 16 วันที่ผ่านมา +1

      Jai,jaganna

    • @rm-kf7vz
      @rm-kf7vz 16 วันที่ผ่านมา

      Ne amma Sallu kooda kostam ra lanjodaka

    • @pavani6110
      @pavani6110 15 วันที่ผ่านมา +1

      jai tdp

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 16 วันที่ผ่านมา +273

    ఇంత జరుగుతున్నా గవర్నర్ డీజీపీ ఏం చేస్తున్నారు వున్నారా చచ్చారా

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 16 วันที่ผ่านมา +27

      వాళ్లు పదవికి సంతకం చేసి జాయిన్ అయిన రోజే చచ్చారు

    • @sambasivareddypesala8891
      @sambasivareddypesala8891 16 วันที่ผ่านมา

      aas❤️❤️s

    • @venkatasubbarao4619
      @venkatasubbarao4619 16 วันที่ผ่านมา +8

      DGP governer Jagan the kuduststhunnaru

    • @VSGC81
      @VSGC81 16 วันที่ผ่านมา +8

      గవర్నర్, డిజిపి, రాష్ట్ర/కేంద్ర ఎన్నికల కమిషన్ కు నాప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను, వారి ఆత్మకు శాంతి కలగాలి అని ఆ భాగవతున్ని ప్రార్థిస్తున్నాను

    • @SathishGoud-yj6xv
      @SathishGoud-yj6xv 16 วันที่ผ่านมา +1

      Kodi kura tini
      Nidra poyadu

  • @seetharamaswamy3772
    @seetharamaswamy3772 16 วันที่ผ่านมา +100

    సూపర్ మేడం పోరాట జీవితం

  • @Sriharihara777
    @Sriharihara777 16 วันที่ผ่านมา +167

    చెవిరెడ్డి కు ఇంకా ఓట్ వేస్తున్నారు అంటే...

    • @vamsikadapa8918
      @vamsikadapa8918 16 วันที่ผ่านมา +9

      Ituvanti varini society nundi boycut cheyali

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 15 วันที่ผ่านมา +1

      ​@@vamsikadapa8918 yes

    • @mvenkatasubbareddy713
      @mvenkatasubbareddy713 15 วันที่ผ่านมา

      200 crores thisukundhi malli mata thapindhi anhukey godavalu

  • @srinivaskota1076
    @srinivaskota1076 16 วันที่ผ่านมา +187

    ఈ తుగ్లక్ గాడు వునంతకాలం ఈ రాష్ట్రం లో శాంతి వుండదు

    • @reddyreddy7657
      @reddyreddy7657 16 วันที่ผ่านมา

      Bokkem kadhu telsukokundaa matladuku raa ....first attack chesindhi nani valley mohith pa kallu viragotti 2 cars tagalabettaru adhi kakundaa donga votlu vepincharuu

    • @umaar5481
      @umaar5481 16 วันที่ผ่านมา

      War start Chai sudhaakka

  • @mplpublicchannel
    @mplpublicchannel 16 วันที่ผ่านมา +110

    ప్రజాస్వామ్యం ఉన్నా రాష్ట్రంలో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా

  • @y.kannappakannappa102
    @y.kannappakannappa102 16 วันที่ผ่านมา +107

    అమ్మ జై నాని గారు జై టీడీపీ

  • @govardhanrao2767
    @govardhanrao2767 16 วันที่ผ่านมา +26

    ఒక ఆడమనిషి ఇలా మాట్లాడుతుంటే పోలీస్ లకు కనీసం సిగ్గు అనిపించట్లేదా? అసలు వ్యవస్థ లో ఏమౌతుంది?

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 15 วันที่ผ่านมา +6

    అమ్మా మీ ధైర్యం అభినందనీయం ప్రతి మనిషీ మీ లాగే వుండాలి

  • @durgavadlamani2951
    @durgavadlamani2951 16 วันที่ผ่านมา +88

    మేడం మీ వేదన వింటుంటే చాలా బాధగా ఉందండి. తప్పక నాని గారు గెలుస్తారు. వీళ్లేంత, వీళ్ళ బ్రతుకులెంత మేడం.

    • @hrk2537
      @hrk2537 16 วันที่ผ่านมา

      Gelchaka matladu brother odipotharu aneyga nina nundi tdp valey prathi chota godavalu chestunaru

    • @tjayasankar3492
      @tjayasankar3492 16 วันที่ผ่านมา

      మొడ

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 16 วันที่ผ่านมา +79

    ఇలాంటి చోట పోటీ చేయడం అంటే మాములు వాళ్లకి కష్టం...

  • @onepluslatest
    @onepluslatest 16 วันที่ผ่านมา +77

    కాల్చి పారేయాల్సింది.... గన్ మెన్ ఏమీ చేసాడు?
    నానీ కచ్చితంగా గెలుస్తారు

  • @venkateshashwala7353
    @venkateshashwala7353 16 วันที่ผ่านมา +170

    కొత్త dgp ఏమిచేస్తున్నారు ఇప్పుడు కూడా జగన్గాడికి సపోర్ట్ చేస్తున్నారు పోలీస్లు

    • @pennibaalu9340
      @pennibaalu9340 16 วันที่ผ่านมา

      Kallu poienaya evaru gundalo matalathone theluthundhi

    • @sairaj598
      @sairaj598 15 วันที่ผ่านมา

      😴😴😴

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 16 วันที่ผ่านมา +79

    Wonderful lady hats off to you

    • @padmapriya509
      @padmapriya509 16 วันที่ผ่านมา +5

      She is Pulivarthi Nani's Wife.

    • @reddyreddy7657
      @reddyreddy7657 16 วันที่ผ่านมา

      Deniki nanganachi veshalu vesinandukaa leka first attack chesindhi eee paniki malinaa Nani valley donga votlu vepinchi adiginanduku mohith PA kallu viragotti 2 carlu tagalabettaru kottakaa muddupettukovalaa eee panikimalinaa vallani

    • @Lavanya.lovely-hl1bv
      @Lavanya.lovely-hl1bv 16 วันที่ผ่านมา +6

      Hats off amma u r strong lady inspiring me 👏👏👏 recover soon nani garu

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 16 วันที่ผ่านมา +47

    జస్ట్ 21 రోజులు వెయిట్ కమింగ్ 🙏

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 16 วันที่ผ่านมา +22

    మన రాష్ట్రానికి గవర్నర్ వ్యవస్థ అసలు అవసరం లేదు, వాళ్ళు చేసే పని ఏమీ ఉండదు. ఇక డీజీపీ కొత్తగా వచ్చిన వారు కదా, మరి ఆయన ఏమి చేస్తున్నారో దేవుని కే తెలియాలి. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిచి వాస్తవం లోకి రావాలి. ఉచిత పధకాల మత్తు లో తేలియాడుతూ ఉన్నారు. ఏం ప్రభుత్వం అయినా సరే ఈ ఉచిత పధకాలను తగ్గించి , అభివృద్ధికి పాటు పడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి , వాళ్ళు కొనుగోలు శక్తి పెరుగుతుంది.

  • @vitalasarma272
    @vitalasarma272 16 วันที่ผ่านมา +32

    దేముడైనా ఏమీచెయ్యలేడు.మనుషులపై ఆథారపడాల్సినదే

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 16 วันที่ผ่านมา +14

    I'm proud to feel voted to Pulivarthi Nani anna

  • @basinenireddy1911
    @basinenireddy1911 16 วันที่ผ่านมา +50

    Ec emi chestundi

  • @santha3773
    @santha3773 16 วันที่ผ่านมา +11

    What a lady she is 🙌🙌 great mam go ahead.. justice is there

  • @divyac24
    @divyac24 16 วันที่ผ่านมา +80

    chevireddy should be arrested

  • @myselfraju99
    @myselfraju99 16 วันที่ผ่านมา +23

    Jai nanasena jai KOOTAMI ..jai NANI anna gaaru..mee health manchingundaali..❤❤❤🎉🎉🎉

  • @venkatnaidu444
    @venkatnaidu444 16 วันที่ผ่านมา +39

    miru hero medam super

  • @sobharani968
    @sobharani968 16 วันที่ผ่านมา +15

    Excellent chala baga matladaru.God is there.He will definitely do justice

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 16 วันที่ผ่านมา +11

    Rip ఏపీ డీజీపీ & గవర్నర్ 😢

  • @PrasadAllu-kl5vj
    @PrasadAllu-kl5vj 16 วันที่ผ่านมา +75

    ఎంత మంది పక్కలో పడుకొంటే పుట్టారు

  • @shettyganesh8278
    @shettyganesh8278 16 วันที่ผ่านมา +55

    Ycp jagan will go in jail for long time

    • @bs6743
      @bs6743 16 วันที่ผ่านมา

      నీ మొ... కోసి పారేస్తా నాకొడక

  • @smv3971
    @smv3971 16 วันที่ผ่านมา +28

    జలయజ్ఞం ధనయజ్ఞం కేసుని సరైన వ్యక్తి విచారణ చెయ్యకపోవడం మంచిదయ్యింది లేకపోతె తెలుగు రాష్ట్రాల అవినీతి, హత్యలు, అరాచకాలు ఈ స్థితికి వచ్చుండేవి కావు. ఏమి చేసినా మనలేవడ్రా అడిగేది అనే ధైర్యాన్ని నాయకులకు, బినామాలకు వచ్చింది.
    ఇది కులం, ప్రాంతం, మతం, వ్యక్తి భజన చేసే ప్రజల, విచారణ చేసిన వ్యక్తుల, చట్టాల విజయం అని చెప్పుకోవాలి.

  • @user-ru2px9nj1u
    @user-ru2px9nj1u 16 วันที่ผ่านมา +11

    Medam Chala CURRECT ga Matladinaru Madam

  • @srinivasrao-xc1nt
    @srinivasrao-xc1nt 16 วันที่ผ่านมา +14

    DGP sir eami action tesukuntunnaru

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 15 วันที่ผ่านมา +2

    వీర నారి మీ ధైర్యం కి హాట్సప్

  • @eshwarachari469
    @eshwarachari469 16 วันที่ผ่านมา +3

    ఆరెస్ట్ చూపకుండా తమిళనాడు తిప్పినపుడు ఎక్కడ పోయారు

  • @abhiramchs9471
    @abhiramchs9471 16 วันที่ผ่านมา +14

    Jai jenasena Jai TDP CBN GARU 😎🔥

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 16 วันที่ผ่านมา +12

    JAI TDP

  • @shettyganesh8278
    @shettyganesh8278 16 วันที่ผ่านมา +43

    Jagan from jail 50 yrs

    • @rm-kf7vz
      @rm-kf7vz 16 วันที่ผ่านมา

      Next ade lanjodaka

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt 16 วันที่ผ่านมา +40

    Jai.cbn.cm.ga.ravali.appudu..ycp.valaku.untadi.

  • @maharshimoone5746
    @maharshimoone5746 16 วันที่ผ่านมา +23

    Such a worst sp, Tirupati and collector

  • @meerashaik7190
    @meerashaik7190 16 วันที่ผ่านมา +21

    Jai nani

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 16 วันที่ผ่านมา +33

    Mana CM london velladante, evariko moodindi anamata...ee sari AP mothani mantalau pedathadu

  • @dhawikk4428
    @dhawikk4428 16 วันที่ผ่านมา +13

    నేను రాయలసీమ బిడ్డను చాలా బాధ కలుగుతుంది నాకు మీరు సపోర్ట్ చేయండి చెవిరెడ్డి గాని తీసుకొచ్చి మీ కాలంలో కూడా వస్తా

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 16 วันที่ผ่านมา +1

    చెడు ప్రవర్తన కలిగిన అభ్యర్థులకు ఓట్లు వేయటం వలన ఇలాంటి దారుణాలు జరగడానికి కారణం అవుతున్నారు.

  • @bodepudibvrao4908
    @bodepudibvrao4908 16 วันที่ผ่านมา +13

    Same renukachowdary &voice👍

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 16 วันที่ผ่านมา +3

    Great గట్స్ వర్డ్స్ సూపర్ ma

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 16 วันที่ผ่านมา +6

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా! ఆంధ్రప్రదేశ్ లో 13/ MAY / 2024 న MP, MLA, ఎన్నికలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ పౌరుల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలను 100% నిస్పక్షపాతంగా మీరందరూ నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల, శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️ భారతదేశ ప్రభుత్వ అధికారులు ఎన్నికల సమయంలో మాత్రమే రారాజులు కాదు, భారతదేశ ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వ అధికారులే ప్రజల హృదయాలలో రారాజులు అనేది సత్యం. 🙏
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏✍️✍️qqq🙏✍️qw🙏wqqq🙏

    • @parthasarathy5369
      @parthasarathy5369 16 วันที่ผ่านมา

      Aachara sathyamulu sir🙏💐
      Govt employees and ias, ips
      Sincerity kaligina officer's ki
      Padabivandanamulu 🙏🌹

  • @Indiazoha
    @Indiazoha 16 วันที่ผ่านมา +4

    Don't worry please wait some days.. Babu coming AP cm

  • @LovelyEquestrianHelmet-xc4yv
    @LovelyEquestrianHelmet-xc4yv 16 วันที่ผ่านมา +4

    ఇది మటుకు మాత్రం కొత్త ప్లాన్ వైసీపీలు చేసిన ప్లాన్

  • @KrishnaPonduru-he3gj
    @KrishnaPonduru-he3gj 16 วันที่ผ่านมา +6

    Nice sister 🎉🎉🎉

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 16 วันที่ผ่านมา +6

    Well said mam 👏

  • @shettyganesh8278
    @shettyganesh8278 16 วันที่ผ่านมา +16

    Also modi have take action on cprf

  • @BadriKumar-rl4fe
    @BadriKumar-rl4fe 16 วันที่ผ่านมา +5

    పాపం 😭😭🥹🥹 నాని గారు be సేఫ్ నాని గారు బర్త్డే 🎂🎂 పెద్దతిరుపతి పక్కన రామచంద్రపురంలో లంచ్ చేసాము మంచిమనిషి 😭😭🥹🥹 అల జరగడం బాధాకరం

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 16 วันที่ผ่านมา +12

    What is election commission doing ???

  • @chinnakasaiahMekala
    @chinnakasaiahMekala 16 วันที่ผ่านมา +6

    Super chala bhaga maatladaaru

  • @chitramtalkies5527
    @chitramtalkies5527 16 วันที่ผ่านมา +3

    పోలీసులు అమాయకుల పైనే పెత్తనం

  • @likamusicchannel
    @likamusicchannel 16 วันที่ผ่านมา +4

    వైస్సార్సీపీ అంటేనే అంత. అదేంటో వాళ్ళకి ఇంతకన్నా దిగజారడం ఇంకేం తెలుసు. అమ్మ మనం కూడా ఎదురు తిరిగి వాళ్ళ ఇంటిని మట్టుబెట్టాలి. అప్పుడు పోలీసులు కేసు పెడతారేమో. ఈ వైస్సార్సీపీ వాళ్లు చంపడానికైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళని ఈ వ్యవస్థ కూడా కాపాడుతుందా. వాళ్ళకి వాళ్ళ లాగానే మనం కూడా అలాంటి ఆయుధాలతోనే వాళ్ళని కొట్టాలి. అప్పుడైనా ఈ పోలీస్ వ్యవస్థ మారుతుంది ఏమో మా

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 16 วันที่ผ่านมา +13

    What answer Mr Meena, State Election Commissioner, Sri Gupta, the new DGP would give the answer on the anguish of the respectable lady. The goondas of party in power even attacked the policemen in the rank of CI. It is a matter pertains of self-resppect of Police Administration. This is a litmus test from DGP whether he can book the culprit.

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 16 วันที่ผ่านมา +7

    Sister don't worry. Just. 1.month

    • @Kkc3126
      @Kkc3126 16 วันที่ผ่านมา +1

      Evm nee change chethe 1 month tarvatha emchetaru brother worst system

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 15 วันที่ผ่านมา +2

    EXCELLENT AMMA
    WE ARE WITH NANI
    TDP CADRE WITH NANI PULAVARTHI
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 15 วันที่ผ่านมา +1

    అమ్మా మీరు పోరాటం నిలుపవద్దు , 20 రోజులలో మన ప్రభుత్వం వస్తుంది.
    గవర్నర్ గారు డిజిపి గారు కలెక్టర్ గారు
    ఎస్ పి గారు ఏమి చేస్తున్నారు ?

  • @nalanagulabhanoji246
    @nalanagulabhanoji246 16 วันที่ผ่านมา +10

    Law nd failure

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 16 วันที่ผ่านมา +7

    Babu is world class politician ❤

  • @user-dr9st4zu1q
    @user-dr9st4zu1q 16 วันที่ผ่านมา +5

    Babu it clear attacking I am reached svims

  • @srinivaskota1076
    @srinivaskota1076 16 วันที่ผ่านมา

    😢😢

  • @BeAManDoTheRightThing
    @BeAManDoTheRightThing 16 วันที่ผ่านมา +1

    Hats Off

  • @nagendrayadav387
    @nagendrayadav387 16 วันที่ผ่านมา

  • @yuvaraj6339
    @yuvaraj6339 13 วันที่ผ่านมา

    😢

  • @amaravathim156
    @amaravathim156 16 วันที่ผ่านมา

    Vandanalu

  • @prasadyamala
    @prasadyamala 16 วันที่ผ่านมา

    Well said mam

  • @praveenamodupalli4947
    @praveenamodupalli4947 15 วันที่ผ่านมา

    😢😢😢

  • @ratnamrv6944
    @ratnamrv6944 16 วันที่ผ่านมา +4

    Candidate must be disqualified for life time... at Tenali also

  • @gollganasuresh8042
    @gollganasuresh8042 14 วันที่ผ่านมา

    జై సీబీన్ ✌️✌️✌️✌️✌️

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 16 วันที่ผ่านมา +1

    Ycp అసలు face ఇది . Cbn అన్ని సార్లు టిడిపి గెలిచిన ఓడినా ఈ మాదిరి ఇంత ఇలా లేదు

  • @muralikrishna6244
    @muralikrishna6244 16 วันที่ผ่านมา

    Amma your agreat

  • @tmmurthy6641
    @tmmurthy6641 16 วันที่ผ่านมา +4

    In AP YSRCP is doing Rowdyism. Shame to AP police. No law and order in AP

  • @thatikondamadhu1405
    @thatikondamadhu1405 16 วันที่ผ่านมา

    Excellent madam.

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 16 วันที่ผ่านมา

    Akka meru super akka

  • @gangarajulganga2144
    @gangarajulganga2144 16 วันที่ผ่านมา

    😊

  • @adityasrikakulam
    @adityasrikakulam 15 วันที่ผ่านมา

    ఇలాంటి గుండాలని, రౌడీలని మనం ఎన్నుకొని చాలా తప్పు చేస్తున్నాం

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 14 วันที่ผ่านมา

    jai.tdp.jai.cbnsir.jai.lokesh.🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 13 วันที่ผ่านมา

    NANI..super.super.super..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krisb6840
    @krisb6840 16 วันที่ผ่านมา

    Such a powerful woman, public should elect such people 👏

  • @anithapalla2068
    @anithapalla2068 16 วันที่ผ่านมา

    Correct ga chepparu

  • @venkat6926
    @venkat6926 16 วันที่ผ่านมา +1

    Nuvv peddapittal rani kada nuvv pedda thopuvaa😂😂😂😂

  • @sasikumar21ut
    @sasikumar21ut 16 วันที่ผ่านมา

    Nuvvu super ammm

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 14 วันที่ผ่านมา

    కబ్జాల డబ్బుతో అహం పూరితం పెరిగింది

  • @JAINCBN
    @JAINCBN 16 วันที่ผ่านมา

    Jai jai jai. Nane anna

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 15 วันที่ผ่านมา

    అమ్మ 10రోజులు ఆగండి వేదవలకు బుద్ధి చెబుదాం

  • @venkat6926
    @venkat6926 16 วันที่ผ่านมา +1

    Evaru eee pittal rani😊😊😊

  • @girishmeti5284
    @girishmeti5284 16 วันที่ผ่านมา +1

    Inta jarugutunte enduku DGP em cheyatledu

  • @bsudhalatha1454
    @bsudhalatha1454 15 วันที่ผ่านมา

    Jai.tdp❤❤❤

  • @Karrunakkar
    @Karrunakkar 16 วันที่ผ่านมา +1

    Naani garu meeku aa venkatteswaraswami krupavundi jai naani garu jai jansena jai tdp

  • @sunworld002
    @sunworld002 16 วันที่ผ่านมา

    పోలీసుల కు currect గా జాబ్ చేయలేక పోతే జాబ్ మానేసి బర్రె లు మేపు కొండి

  • @Amith_91
    @Amith_91 16 วันที่ผ่านมา +1

    Omg ela unnarentra AP lo asalu police nd chattam anedi undha😢😢😢😢😢😢😢

  • @nalanagulabhanoji246
    @nalanagulabhanoji246 16 วันที่ผ่านมา +5

    actully Ap lo governer unnaraw

    • @kumarvijay7620
      @kumarvijay7620 16 วันที่ผ่านมา

      Avadidi. Kudusthunnadi vadu

  • @saidhruva4264
    @saidhruva4264 14 วันที่ผ่านมา +1

    Antta cbn plan 😂🤭🤔

  • @dutalururameshnaidu6140
    @dutalururameshnaidu6140 16 วันที่ผ่านมา

    Jai tdp Jai telugudesam

  • @VGrow-rb9rf
    @VGrow-rb9rf 16 วันที่ผ่านมา

    మన రక్షణ బాధ్యత మనదే, అన్ని వ్యవస్థలు వైసిపి కాల దగ్గర పడివున్నాయి. ఇప్పుడైనా మనం ఐక్యత గా వుండకపోతే మంచి లీడర్లను, మన, మన పిల్లల భవిష్యత్తును కోల్పోతాము. మనిషిగా ప్రతిస్పందించాలి

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 15 วันที่ผ่านมา

    Simultaneous crecket match in a single pitch

  • @GangeRap
    @GangeRap 14 วันที่ผ่านมา

    పోలీసులే దీనికి ప్రధాన కారణం

  • @skbasha5985
    @skbasha5985 16 วันที่ผ่านมา +2

    Reepoling cheyandi

  • @SimplySuperb-bx2xs
    @SimplySuperb-bx2xs 15 วันที่ผ่านมา

    నేను ఈవిడకే సపోర్ట్ చేస్తున్నాను