ఒక ఊరికి 4 లైన్స్ రోడ్డు అవసరంలేదు జర కెసిఆర్ లాగా చెయ్యకు రేవంత్ అన్న అతనికి మీకు తేడా లేకుండా పోతాది.ఈ ఊరు చుట్టూ ప్రక్కల ఊర్లలో స్కూళ్ళకు కాంపౌండ్ వాల్స్ కూడా లేవు ఆ 4 లైన్స్ రోడ్డు బదులు ఆ డబ్బులు స్కూల్లకు పెట్టీ బాగు చేయండి..
అది రేవంత్ రెడ్డి ఊరు అయితే మరి కొడంగల్ ఎవరిది అంట ముందు చేసేదేందో కొడంగల్ కు మంచి చేయమనండి నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే నాది కోడంగల్ చెప్పండి అయ్యా సార్కు మన సార్ కు 🙏🙏
స్వసంత్ర భారత్ లో మొట్ట మొదటి "చెడ్డ" ప్రధాన మంత్రి ఇందిర గాంధీ అయితే, మొట్ట మొదటి "చెడ్డ" cm రేవంత్ రెడ్డి మాత్రమే, ఎందుకు అంటే 1) ఇందిరాగాంధీ గారు 1972 లో రాజీనామా చేయకుండా ఎమర్జెన్సీ పెట్టీ ప్రజలను, ప్రతిపక్షాలను, ఇబ్బందులు పెట్టింది, 2) ఇప్పుడు రేవంత్ రెడ్డి "మూసి సుందరీకరణ" పేరుతో అదే ప్రజల కోట్లు విలువ చేసే ఆస్తులను కులుస్తుండు, ప్రతిపక్షాలను, ఇబ్బందులు పెడుతుండు. 😢😢😢
మూసి ప్రక్షాళన వల్ల ఏమి జరుగుతుందొ తెలుసుకో ఫస్ట్ &* ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో తెలుసుకో ఫస్ట్ &* కాకపొతే మూసి కంటే చాల ముఖ్యమైన విద్య వైద్యం ను మంచిగా చేయాలి గత KCR పాలన పాతాళం లోకి పోయినవి విద్య వైద్యం ఇప్పుడు కూడ అదే విధంగా ఉంది 100% యి విషయం లో
@@allvideos7520 చెప్పు ఎం జరుగుతుందో, 🤔, ఏమి జరగదు, ఉన్నది 4సం లు, ఇంతలోపాల ఏమి పూర్తి అవ్వదు, తర్వాత మళ్ళీ వచ్చేది kcr ఏ, ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది🤔, అధికారం పోతుందేమో అన్న బయంతో పెట్టింది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా నీకు, ఇప్పుడు హైడ్రా వల్ల ప్రజలు ఎంత బయపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, తెలుసా నీకు.
Maa team vellinappudu. Akkadi rythus neellu theesukuraledani knl dt rythus ayithe velthune kothavaarini gouravistharu. T. G antaru emmayya antune bojja intiperu vaallu tea. Water thecharu. 2002 ihope. Any body rythus hope recognize
I have visited kondareddypalli. Seen revanth gari illu. Bojja& T( Tum mat may be)intiperu vaallu ekkuva. Bojja inti vaari kno dt nunchi vocharu. T intiperu nalgonda annaru. All motatis reddys. Ther is one gadi type house but it was no body in it. Voorimundu peerla chavidi. Scheme. scam enquiry ki vella. Pedda raathi gundu vundi. Any body pl iam i correct comment
CM గారికి దసరా శుభాాంక్షలు
Jai revanth.annajaicongresd
జై రేవంత్ రెడ్డి
ఒక ఊరికి 4 లైన్స్ రోడ్డు అవసరంలేదు జర కెసిఆర్ లాగా చెయ్యకు రేవంత్ అన్న అతనికి మీకు తేడా లేకుండా పోతాది.ఈ ఊరు చుట్టూ ప్రక్కల ఊర్లలో స్కూళ్ళకు కాంపౌండ్ వాల్స్ కూడా లేవు ఆ 4 లైన్స్ రోడ్డు బదులు ఆ డబ్బులు స్కూల్లకు పెట్టీ బాగు చేయండి..
kcr farmhouse chuttu chudu 6 lines roads unai oka cm ataniki own village ni Devolpment cheskodam lo tappu ledu Bro
Good.c.m.revanth.reddy.s.d.salman...u.lapara...❤❤❤❤
Super CM 🔥🎉
❤❤❤❤
జై cm
అలాగే చుట్టూ పక్కల ఉన్న అన్ని గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి 😊😅😅
Jai revamth Reddy anna
may be last visit as CM
తెలంగాణ డైనమిక్ సీఎం రేవంత్ అన్న కొండా రెడ్డి పులి బిడ్డ అందుకే కొండా రెడ్డి పల్లి గ్రామానికి రేవంత్ రెడ్డి పల్లి అని పేరు పెట్టాలి సార్
Dhongalu
అది రేవంత్ రెడ్డి ఊరు అయితే మరి కొడంగల్ ఎవరిది అంట ముందు చేసేదేందో కొడంగల్ కు మంచి చేయమనండి నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే నాది కోడంగల్ చెప్పండి అయ్యా సార్కు మన సార్ కు 🙏🙏
Like for DOP...😂😂😂
కొండా రెడ్డి పల్లి గ్రామాన్ని రేవంత్ రెడ్డి పల్లి గ్రామం గా పేరు పెట్టండి చాలా బాగుంటుంది 👍
😂😂
మంచిగైంది కరెస్సి నొట్ల మిద రేవంత్ బొమ్మ పెట్టాలి అని చెప్పలె 😂😂😂😂😂
ఇంటికి లింగ
Mundu chevella highway expansion stop ayyindi.. danni chudamanu... CM village ki ade road lo vellali😂😂😂😂😂
Cm by birth village kondareddy palli
మనసులో ఉన్న మాటలు చెప్పండి
😢😢😢😢
మంచిగా చదివిందట 😂😂
😂😂😂
garu analira babu
Kondareddipally main road to achampet road widen chesthe chala gramalaku merugaina road facility tho chuttupakkala gramalu develop kavadaniki askaram untundi antunnaru rythulu.
👍🤣
స్వసంత్ర భారత్ లో మొట్ట మొదటి "చెడ్డ" ప్రధాన మంత్రి ఇందిర గాంధీ అయితే,
మొట్ట మొదటి "చెడ్డ" cm రేవంత్ రెడ్డి మాత్రమే,
ఎందుకు అంటే
1) ఇందిరాగాంధీ గారు 1972 లో రాజీనామా చేయకుండా ఎమర్జెన్సీ పెట్టీ ప్రజలను, ప్రతిపక్షాలను, ఇబ్బందులు పెట్టింది,
2) ఇప్పుడు రేవంత్ రెడ్డి "మూసి సుందరీకరణ" పేరుతో అదే ప్రజల కోట్లు విలువ చేసే ఆస్తులను కులుస్తుండు, ప్రతిపక్షాలను, ఇబ్బందులు పెడుతుండు.
😢😢😢
మూసి ప్రక్షాళన వల్ల ఏమి జరుగుతుందొ తెలుసుకో ఫస్ట్ &* ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో తెలుసుకో ఫస్ట్ &* కాకపొతే మూసి కంటే చాల ముఖ్యమైన విద్య వైద్యం ను మంచిగా చేయాలి గత KCR పాలన పాతాళం లోకి పోయినవి విద్య వైద్యం ఇప్పుడు కూడ అదే విధంగా ఉంది 100% యి విషయం లో
KCR మొది పాలన కంటే 25% బెటర్ గా ఉంది ఇప్పటి రేవంత్ పాలన
@@allvideos7520 చెప్పు ఎం జరుగుతుందో, 🤔,
ఏమి జరగదు,
ఉన్నది 4సం లు, ఇంతలోపాల ఏమి పూర్తి అవ్వదు, తర్వాత మళ్ళీ వచ్చేది kcr ఏ,
ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది🤔,
అధికారం పోతుందేమో అన్న బయంతో పెట్టింది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా నీకు, ఇప్పుడు హైడ్రా వల్ల ప్రజలు ఎంత బయపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, తెలుసా నీకు.
Mali raku
Vyakthi puja vaddura nayana...
Maa team vellinappudu. Akkadi rythus neellu theesukuraledani knl dt rythus ayithe velthune kothavaarini gouravistharu. T. G antaru emmayya antune bojja intiperu vaallu tea. Water thecharu. 2002 ihope. Any body rythus hope recognize
Akkadya sachipo
Thumb nail lo kodangal,kondareddy pally pettav bro rendu veru veru chusko jara
వాడు వెస్ట్ గాడు
I have visited kondareddypalli. Seen revanth gari illu. Bojja& T( Tum mat may be)intiperu vaallu ekkuva. Bojja inti vaari kno dt nunchi vocharu. T intiperu nalgonda annaru. All motatis reddys. Ther is one gadi type house but it was no body in it. Voorimundu peerla chavidi. Scheme. scam enquiry ki vella. Pedda raathi gundu vundi. Any body pl iam i correct comment
10,000NAMSKARM. SAR
𝙀𝙙𝙞 𝙚𝙣𝙙𝙞 𝙧𝙤 𝙘𝙝𝙖𝙣𝙣𝙚𝙡 𝙚𝙢𝙤 𝙩𝙤𝙡𝙞 𝙫𝙚𝙡𝙪𝙜𝙪..... 🎤 𝙚𝙢𝙤 𝙧 𝙩𝙫 𝙙𝙞 𝙪𝙣𝙙𝙞
Like for DOP...😂😂😂