PACHA PACHANI PAIRULLO FULL SONG | FOLK SONG | SINGER BODDU DILIP | SRINIDHI | VENKAT AJMEERA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • PACHA PACHANI PAIRULLO FULL SONG | FOLK SONG | SINGER BODDU DILIP | SRINIDHI | VENKAT AJMEERA
    TEJA & KEERTHI PRESENTS
    SRI VENKATESHWARA PRODUCTIONS
    CASTING:- REENU SK &KITTU PAVAN
    LYRICS :- KAMA SRINIVAS
    PRODUCER:- KAMA SRINIVAS THARA
    DIRECTION +DOP+ EDITING DI :- SURESH SURIYA
    MUSIC:- VENKAT AJMEERA
    SINGERS :- BODDU DILIP & SRINIDHI
    DRONE:- SHEKAR
    #PACHAPACHANIPAIRULLO
    #FOLKSONG
    #REENUSK
    #KITTUPAVAN
    #SINGERSRINIDHI
    #BODDUDILIP
    #TSTVCREATIONS
    #SINNARISILAKAMMAVE
    #KONDAKONALANADUMA

ความคิดเห็น • 287

  • @khammamkurrodu2652
    @khammamkurrodu2652 3 หลายเดือนก่อน +192

    Wommo e song enti naku vyasanam laga marindhi naku . E song vinakunda gadiya kuda vundaleka pothunnanu❤ .thank you to all team members for giving the song

    • @tstvcreations1437
      @tstvcreations1437  3 หลายเดือนก่อน +44

      Thank you so much bro 🥰🥰

    • @mulintirameshmulintiramesh2818
      @mulintirameshmulintiramesh2818 2 หลายเดือนก่อน +12

      Cantinev gaa e song 23times chushaanu super song

    • @SONTEBalamani
      @SONTEBalamani 2 หลายเดือนก่อน

      A​@@mulintirameshmulintiramesh2818

    • @manushiny9214
      @manushiny9214 หลายเดือนก่อน +3

      Nakuda ee song chala chala nachindi na ringtone caller tunes anni idhe song

    • @muthyalanagaraju4758
      @muthyalanagaraju4758 หลายเดือนก่อน

      ❤️eq q 🦋👍👍above 😊​@@mulintirameshmulintiramesh2818

  • @ismartdosthulu2809
    @ismartdosthulu2809 4 หลายเดือนก่อน +21

    wow సాంగ్ చూస్తూ ఉంటే ఒక్క సినిమా చుసినట్టు ఉంది సురేష్ సూర్య అన్నయ్య cemera editing direction and లిరిక్స్ అయితే ❤️🫶 సూపర్ అస్సలు సింగర్స్ ఇద్దరు ప్రాణం పోస్తే మ్యూజిక్ లో శ్రీను అన్నయ్య వెంకట్ అన్నయ్య అయితే ఓ రేంజ్ లో ఇచ్చారు ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అన్నిటికి మీరు ఇచ్చే మ్యూజిక్ ఒక్క ప్రాణం అవుతుంది ఆరిపోతున్న దీపానికి ప్రాణం పోసినట్టు ఉంది ఓవర్ అల్ సాంగ్ సూపర్ all the best team ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @tstvcreations1437
      @tstvcreations1437  4 หลายเดือนก่อน +2

      Thank you thammudu ❤️❤️

  • @atoz6884
    @atoz6884 4 หลายเดือนก่อน +10

    బృంద v/s రౌడీ మేఘన
    Folk songs వరెల్డ్ లో మీరిద్దరూ అక్క చెల్లెలా ఉన్న మాకు మాత్రం మీతో ఒక కొత్త అందం పరిచయం అయినది ❤️❤️😍🥰 యువర్ ఎక్సప్రెషన్ సూపర్ బృంద 👌👌

    • @skliya407
      @skliya407 4 หลายเดือนก่อน +1

      She is Reenu Sk
      Brundha kaadu u guys are following fake insta account

  • @venkataramanavenkat5887
    @venkataramanavenkat5887 4 หลายเดือนก่อน +32

    ఇద్దరిది చూడ ముచ్చట జంట లైక్ చేయండి...

  • @uratiramesh1980
    @uratiramesh1980 23 วันที่ผ่านมา +6

    సూపర్ సాంగ్ బ్రో అనిల్ సెకండ్ పార్ట్ బ్రో ఉన్నట్టు అర్థం అవుతుంది మాకు తొందరలో రిలీజ్ చేయండి బ్రో థాంక్యూ మంచి సాంగ్ ఇచ్చినందుకు❤❤❤❤

  • @sahasra2023
    @sahasra2023 4 หลายเดือนก่อน +43

    లిరిక్స్ :
    పచ్చ పచ్చని పైరులో
    ఎగిరే చిలకమ్మోలే
    ఎంత ముద్దుగున్నవే
    ఎంత ఎంత ముద్దుగున్నావే
    కోనేటి నీటి లోనా
    తామార పువ్వువోలె
    ఎంత సక్కగా ఉన్నావే
    ఎంత ఎంత సక్కగా ఉన్నావే
    సిన్నారి సిలకమ్మవే చిట్టెమ్మా
    సిన్ని సిన్ని దానివే నీవమ్మా
    రంగుల రత్నానివే చిట్టెమ్మా
    రాణి లెక్క ఉన్నవే నీవ్వమా
    పట్టు పంచ గట్టి
    చేత చిగులు వట్టి
    మస్తుగా నువ్వు ఉన్నవో
    మస్తు మస్తుగా ఉన్నవో
    తలకు రోమాలు చుట్టి
    కరసాము చేస్తే
    రాజు లెక్క ఉన్నవో
    రారాజు లెక్క ఉన్నవో
    మల్లె పువ్వువోలె శ్రీనయ్య
    మనసే బంగారమే నీదయా
    ఆటలే ఆడుతుంటే శ్రీనయ్య
    అందరిలో మొనగాడివో నువయ్య
    నీలి నింగిలో నిండు జాబిలమ్మ లాగా
    వెలుగే ఐటున్నావో నా వెంటనే ఉంటున్నావో
    అడుమ్మా రాతిరి నిదురాపోతే యాడికి వస్తున్నావో
    నన్ను ఆగమే చేస్తున్నావో
    అందాల జాబిలివే చిట్టెమ్మా
    అపరంజి ఈ బొమ్మవే నీవ్వమా
    నవ్వుల నా రాణివే చిట్టెమ్మా
    నా మనసు దోచినవే నీవ్వమా
    ఎడ్ల బండి ఎక్కి సవారీ చేస్తుంటే
    కృష్ణయ్య లాగా ఉన్నవో
    చిన్ని కృష్ణయ్య లాగా ఉన్నవో
    కొంటె చూపుల తుంటరీ పిల్లగా
    చూపులు చురకతులు
    నీ మాటలే మతులు
    మనసు మాటే వినడు శ్రీనయ్య
    నీ మాయలో పడ్డరో యేండయ్య
    తేనెల మాటలకు శ్రీనయ్య
    ప్రేమల నేను పడితినో బావయ్య
    కొండే కొనలా నడుమ
    మోదుగు పువ్వొలే
    ఎంత అందంగా ఉన్నవో
    ఎంత ఎంత అందంగా ఉన్నవో
    ముసీ ముసీ నవ్వేటి
    ముద్దమందారం లాగా
    ముద్దుగా నువ్వు ఉన్నవో
    ముద్దు ముద్దుగా నువ్వు ఉన్నవో
    పువ్వులో పువ్వువమ్మా చిట్టెమ్మా
    పుత్తడి బొమ్మవమ్మా నీవ్వమా
    నవ్వులో నవ్వువమ్మా చిట్టెమ్మా
    నవ్వుకే అందావమ్మా నీవ్వమా
    బుల్లెటు బండి ఎక్కి
    ఊరులోకి పోతే
    దోరేలాగా నువ్వునవో
    దొరసానిని నేనుయదునిరో
    మెచ్చినోనివినీ అన్ని మనుసునీకిచ్చి
    అలినినేనియదున్యూరో
    ఇల్లలిని ఐదున్యూరో
    ఇంటిలో దీపం ఐయ్యి శ్రీనయ్య
    నీలోన సంగమైయదున్యూరో నేన్నాయా
    పచ్చబోట్టే నువ్వుయిటివో శ్రీనయ్య
    ప్రాణమే నువ్వుయిటివో బావయ్య

    • @Balumurishiva
      @Balumurishiva 2 หลายเดือนก่อน

      ❤ సూపర్

    • @JivanDarmod
      @JivanDarmod หลายเดือนก่อน

      वललं््््््््््््््व्््््््््््््््््््््््््््््््््््््््््््््््व्््््््््््््््वववववववव्वव्व्व्व्व्ववव्््््््््््््््् ््व ्व््ओओ😊

    • @veerareddy886
      @veerareddy886 24 วันที่ผ่านมา

    • @PakamamathaPakamamatha
      @PakamamathaPakamamatha 19 วันที่ผ่านมา

      😢

    • @PakamamathaPakamamatha
      @PakamamathaPakamamatha 19 วันที่ผ่านมา

      9o look l😢😢😢

  • @veeranna9550
    @veeranna9550 4 หลายเดือนก่อน +5

    Super song annah what a love vibes ❤
    Elanti songs inka kavali annahhh

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 7 วันที่ผ่านมา +3

    అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారు సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది

  • @ashokrayini6327
    @ashokrayini6327 4 หลายเดือนก่อน +6

    సాంగ్ చాలా చాలా చాలా బాగుంది అండీ 😂
    కెమెరా సూపర్ 👌👌👌
    మ్యూజిక్ ఎక్సలెంట్ 👌👌👌
    లొకేషన్ సూపర్ అండీ.. 👌👌👌
    ఎడిటింగ్ చాలా చాలా చాలా బాగుంది సార్ 👌
    సినిమా సాంగ్ ల వుంది అండీ 👌👌👍👍👍
    అల్ ది బెస్ట్ టీం మెంబెర్స్ 😂😂👌👌👍👍👍

    • @user-yv2mr3rf6l
      @user-yv2mr3rf6l 4 หลายเดือนก่อน

      Bagundi sir bagundante😂😂😂😂

  • @mendasuryacarromboardplayer
    @mendasuryacarromboardplayer 4 หลายเดือนก่อน +5

    Beautiful song acting from beautiful reenu and other,s

  • @nagchaitu2460
    @nagchaitu2460 4 หลายเดือนก่อน +4

    Biggest hit avvapothundhi anna .... Kanivandi inka celebrations 🎉🎉🎉🎉🎉❤❤❤🎊🎉🎉🎈🎉🎈

  • @laxmansinghofficialchannel5901
    @laxmansinghofficialchannel5901 4 หลายเดือนก่อน +4

    Super song brother ♥️ super vibe bhiya ❤❤❤

  • @narasimharaodurgam8914
    @narasimharaodurgam8914 3 หลายเดือนก่อน +6

    Super cute song ❤❤❤Part 2 kosam waiting 🎉🎉🎉

  • @srinivas0325
    @srinivas0325 2 วันที่ผ่านมา +1

    Super songh💐💐

  • @RanjitMotivationalQuotesTelugu
    @RanjitMotivationalQuotesTelugu 20 วันที่ผ่านมา +1

    Super song ❤

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 4 หลายเดือนก่อน +2

    Too good.melody nytingael of Telangana srinidhi Akka and dilip Anna ❤❤❤

  • @eyecapturephotography4400
    @eyecapturephotography4400 2 หลายเดือนก่อน

    DOP nd DI super KITTU PAVAN chala natural ga act chesav nuv vere level REENU super

  • @venkateshrasur9765
    @venkateshrasur9765 4 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @neevaskama1627
    @neevaskama1627 4 หลายเดือนก่อน +3

    Super daddy millions lo velutundi Good luck 🥰🥰

  • @mudikelakshmi1255
    @mudikelakshmi1255 4 หลายเดือนก่อน +4

    Nice lyrics ❤️🎶
    waiting for part 2

  • @t.anjit.anjaneyulu1869
    @t.anjit.anjaneyulu1869 หลายเดือนก่อน +2

    Anna song mathram supre anna ❤❤❤ Elannti songs enka cheyagalarani koruthunam అన్నాలు 💗💗💗

  • @ShankarBoini-ps1od
    @ShankarBoini-ps1od 4 หลายเดือนก่อน +4

    Super song bro 👌

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 24 วันที่ผ่านมา +1

    Super song... Reenu so cte❤❤❤

  • @samirbarman5571
    @samirbarman5571 2 หลายเดือนก่อน +2

    খুব সুন্দর একটা গান❤❤❤,,,, Bengal❤🇮🇳

  • @ajmeerashylu5088
    @ajmeerashylu5088 4 หลายเดือนก่อน +4

    Super song.. waiting for prat 2

  • @nanaveninaveen1624
    @nanaveninaveen1624 2 หลายเดือนก่อน +2

    Reenu medam smile super... lyrics heart touching...all The best 🎉🎉

  • @pramodsavanapelly9829
    @pramodsavanapelly9829 4 หลายเดือนก่อน +5

    Congratulations Srinu anna and DOP team ee song millions vellali ani manaspurthiga korukuntunna 💐💐👍🏻👌👌👌

  • @mohamedabdulaleem2677
    @mohamedabdulaleem2677 4 หลายเดือนก่อน +4

    Super hit srinu 😊waiting for next part

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 4 หลายเดือนก่อน +10

    REENU U R LOOKING NICE IN THIS SONG AMA 👍, DILIP & SRINIDHI NICE SONG 👌, VENKAT THANKS FOR THIS SONG 👏

  • @kushiamulu2667
    @kushiamulu2667 4 หลายเดือนก่อน +4

    Super song

  • @Surya_gamer28791
    @Surya_gamer28791 12 ชั่วโมงที่ผ่านมา +1

    Fabulous song
    Surya gamer repaka/hyd

  • @balashekarnagam525
    @balashekarnagam525 4 หลายเดือนก่อน +3

    Superb Song anna👌 Congratulations To Entire Team🎉🎉🎉

  • @PanchadaralaGovindu
    @PanchadaralaGovindu 12 วันที่ผ่านมา +2

    👌👌♥️♥️♥️

  • @mesuvenky3854
    @mesuvenky3854 4 หลายเดือนก่อน +1

    🔥❤️

  • @LFMAKINGS
    @LFMAKINGS 4 หลายเดือนก่อน +1

    3:28 framing, background, super haaa framing ki beautiful vachindi dop bro supar ❤

  • @manojathram5834
    @manojathram5834 4 หลายเดือนก่อน +3

    Very nice song and acting ❤❤

  • @user-sj7qf9uf3o
    @user-sj7qf9uf3o 4 หลายเดือนก่อน +3

    పాట సూపర్ 👌👌

  • @venkataramanavenkat5887
    @venkataramanavenkat5887 4 หลายเดือนก่อน +21

    2024 లో యూట్యూబ్ బ్లాక్ బస్టర్ ఒక్క లైక్ వేసుకోండి...

  • @bhaskarperla
    @bhaskarperla 24 วันที่ผ่านมา +1

    Super Seena Mee lyrics super ❤❤❤

  • @RaviCharan.Lyrics.Creation
    @RaviCharan.Lyrics.Creation 4 หลายเดือนก่อน +2

    Beautiful lyrics anna❤
    What a love vibe anna😍
    Biggest black buster avuthadi song🖇️
    Kama srinivas congratulations anna👏🏻
    Sri nidhi ni voice nice superb💙

  • @BabbuMudhavath
    @BabbuMudhavath หลายเดือนก่อน +1

    Super songss❤❤❤❤ all tym my fav song

  • @rakeshdevarakeshdeva2358
    @rakeshdevarakeshdeva2358 4 หลายเดือนก่อน

    NCe❤ Superb song anna

  • @ShivaPatro-fd5bn
    @ShivaPatro-fd5bn 24 วันที่ผ่านมา +1

    Super song aanna love from Odisha ❤

  • @subhashsubbuofficial565
    @subhashsubbuofficial565 4 หลายเดือนก่อน +1

    Super song waiting more songs 🎉

  • @user-kd2jq3mw1r
    @user-kd2jq3mw1r 4 หลายเดือนก่อน +2

    Superb song congratulations entair team🎉

  • @ranjitk03810
    @ranjitk03810 4 หลายเดือนก่อน

    Super look Reenu ❤❤❤

  • @MaheshKorepu
    @MaheshKorepu 4 หลายเดือนก่อน +2

    Super❤❤🚘🚘

  • @rakeshsunkerakesh5448
    @rakeshsunkerakesh5448 22 วันที่ผ่านมา +1

    Entha baagundhi song super

  • @anjivenkyavcreations1872
    @anjivenkyavcreations1872 4 หลายเดือนก่อน +1

    Reenu 😍👌

  • @NikhilNikhil-xv2no
    @NikhilNikhil-xv2no 4 หลายเดือนก่อน +1

    Chala rojula nundi full song kosam wait chestunna Tq

  • @f2funnyandforgot982
    @f2funnyandforgot982 4 หลายเดือนก่อน +2

    Super undhi song ❤️❤️

  • @shenigaramsrinivas
    @shenigaramsrinivas หลายเดือนก่อน +1

    Chalaa bagundi song lyrics matram amazingly Srinivas gaaru

  • @ramshettisamatha7044
    @ramshettisamatha7044 4 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻Song Super Gaa Undhi Anna Congratulations 💐💐💐

  • @sandhyaramagundam
    @sandhyaramagundam 2 หลายเดือนก่อน +1

    Chaalaaa chaala baagundi song,no words to explain

  • @user-ri2ox1lg1e
    @user-ri2ox1lg1e 20 วันที่ผ่านมา +1

    Spr Anna song full nachindhi...❤❤

  • @PRAVEENCELLULOID
    @PRAVEENCELLULOID 4 หลายเดือนก่อน +1

    బాగుంది..

  • @bankaramesh8873
    @bankaramesh8873 23 วันที่ผ่านมา +1

    Konda కొనల nadumu ఎంత అందంగా ఉన్నావు అని ఎంత మంది serch చేసిన frinds like వేసుకోండి, ❤️❤️

  • @srikanth10sssbhukya50
    @srikanth10sssbhukya50 4 หลายเดือนก่อน +2

    Music 🥳🥳🥳💫💞 wonderful 🕊️💐

  • @SailuKaitha
    @SailuKaitha 4 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ అదుర్స్ ❤🎉

  • @SriLayaRuchulu
    @SriLayaRuchulu หลายเดือนก่อน +1

    Addicted ❤❤❤❤

  • @jatavathnaveennaiksinger6856
    @jatavathnaveennaiksinger6856 4 หลายเดือนก่อน +3

    Nice Lyrics Super Song Anna Sister

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 7 วันที่ผ่านมา +1

    ఈ పాట 70mm లో చాలా బాగుంటుంది

  • @SingerSidhuOfficial
    @SingerSidhuOfficial 27 วันที่ผ่านมา +1

    Superbb song lyrics ❤😊

  • @naidupusarla6365
    @naidupusarla6365 4 หลายเดือนก่อน

    Super guru love ❤️❤️❤️❤️

  • @swapnapotharaveni6665
    @swapnapotharaveni6665 4 หลายเดือนก่อน +3

    Super thammudu

  • @gmalleshyadav7966
    @gmalleshyadav7966 4 หลายเดือนก่อน +2

    Super lyries my favarate one ❤🔥

  • @jagadeesh8228
    @jagadeesh8228 4 หลายเดือนก่อน

    Song style very, very super.

  • @harishlucky1582
    @harishlucky1582 4 หลายเดือนก่อน +2

    Ending good

  • @sanjeevkokkadagalla2979
    @sanjeevkokkadagalla2979 หลายเดือนก่อน +1

    Good song 😍❤

  • @vamsikrishna-uz7sx
    @vamsikrishna-uz7sx 4 หลายเดือนก่อน

    Song super 👌👌👌👌

  • @nagamanimannem5536
    @nagamanimannem5536 2 หลายเดือนก่อน +1

    ❤🎉😊nice heroine expression s, song lyrics

  • @dayasinger7331
    @dayasinger7331 4 หลายเดือนก่อน

    Lyrics..😘 Editing ✨ Acting🎉

  • @satyareddy7092
    @satyareddy7092 4 หลายเดือนก่อน +2

    super pavan ❤

  • @chiruk7743
    @chiruk7743 4 หลายเดือนก่อน

    Baagundhi

  • @Mr_Chinna3355
    @Mr_Chinna3355 4 หลายเดือนก่อน +2

    Super Song Spr lyrics bro

  • @snarsing7221
    @snarsing7221 2 หลายเดือนก่อน +1

    Super

  • @nikhithadhama
    @nikhithadhama 4 หลายเดือนก่อน +2

    Superb Srinu Anna🤩Going to rock🥳

  • @BavaniJangili
    @BavaniJangili 18 วันที่ผ่านมา +1

    Chala bangundi song❤❤

  • @mudikekomali5610
    @mudikekomali5610 4 หลายเดือนก่อน +2

    Superb song ❤👌

  • @ravikama6192
    @ravikama6192 4 หลายเดือนก่อน +2

    Superb anna and all the best anna 🎉🎉

  • @bushanavenishashi9717
    @bushanavenishashi9717 หลายเดือนก่อน +2

    Instrgram lo chusi vachinavalu oklike vesukondi

  • @juttulaxman257
    @juttulaxman257 4 หลายเดือนก่อน +2

    Nice song 👌👌...........

  • @sandhyasrikanth165
    @sandhyasrikanth165 4 หลายเดือนก่อน

    Song chala chala bagundhi 👌👌👌👌👌👌👌👌 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @MaheshYadav-fd3wn
    @MaheshYadav-fd3wn 22 วันที่ผ่านมา +1

    All the best Anna...nuvvu inka ilanti songs mak andhinchali God bless you..

  • @darshanstudio2108
    @darshanstudio2108 4 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది

  • @kkishan-bl8tj
    @kkishan-bl8tj 4 หลายเดือนก่อน +3

    Super 🎉

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 4 หลายเดือนก่อน

    Super song 💐🌷💐🌹

  • @renukaradam-mn5cv
    @renukaradam-mn5cv 4 หลายเดือนก่อน +2

    Nice song Anna congratulations 💐

  • @Lovelyvillagevehicles
    @Lovelyvillagevehicles 4 หลายเดือนก่อน +2

    Super👌👌

  • @BanneSrishailam-ss1ud
    @BanneSrishailam-ss1ud 22 วันที่ผ่านมา +2

    👌👌🙏👍👍👌👌

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 2 หลายเดือนก่อน +1

    🖤🔥

  • @user-ts7fq6we9y
    @user-ts7fq6we9y 4 หลายเดือนก่อน +2

    Super song 😍

  • @Srinu-1989
    @Srinu-1989 หลายเดือนก่อน +1

    Congratulations anna🎉🎉

  • @Ravi-qu6tj
    @Ravi-qu6tj 4 หลายเดือนก่อน +2

    Super Hit Song Anna

  • @amgothramesh1960
    @amgothramesh1960 3 หลายเดือนก่อน +1

    ఇద్దరి జంట సూపర్ సాంగ్ సూపర్
    ❤❤❤❤❤❤

  • @user-xr6sx7tg6j
    @user-xr6sx7tg6j 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤😮
    Shankar Yadav

  • @SiddipetYT
    @SiddipetYT 2 หลายเดือนก่อน

    Love from pradeep❤❤❤❤❤😊😊

  • @kotlasrisailam.kuruma4428
    @kotlasrisailam.kuruma4428 20 วันที่ผ่านมา +1

    Song super

  • @DJ_MANI_VELALA
    @DJ_MANI_VELALA 3 หลายเดือนก่อน +1

    Super brother song...all the best all team members 🔥💥👍💐

  • @vennelanikhilkumar307
    @vennelanikhilkumar307 4 หลายเดือนก่อน +2

    Superb visuals my friend surya drlg work great❤