ఉపాసన అన్నది నీవు చేయాలి...ఆచంచల భక్తిని నీవు కలిగి వుండాలి...చెదిరి పోని భక్తిని నీవు కలిగి వుండాలి...ఏదైనా దైవ శక్తి తోనే ఎదుర్కొనాలి - ఏదైనా శుద్ధ సంస్కారము తోనే ఎదుర్కొనాలి...నీవు ఎవరి మీదైనా సరే ద్వేషము చూపిస్తున్నావు అని అంటే నీ దైవ శక్తి క్షిణిస్తుంది 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సహస్ర శ్రీచక్ర ప్రతిష్ఠాపనా కర్తా, ద్వి సహస్ర శివలింగ ప్రతిష్ఠాపనా కర్తా, దశ మహావిద్యా దేవతా పరిష్కర్తా, దశ భైరవ విగ్రహ తొలి ప్రతిష్ఠాపనా కర్తా, శివ శక్తి శిరిడిసాయి అనుగ్రహ మహాపీఠాధిపతి, తత్వదర్శి, శక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
నిజమైన భక్తుడికి, అంకిత శిష్యుడికి ఉపాసన, దృఢమైన, అచంచలమైన, చెదిరిపోని భక్తి, శుద్ధమైన దివ్య ప్రేమ ఉండాలని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివ శక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

ఓం హ్రీం క్లిం శ్రీం శివాయ శివ శక్తి సాయి రయాణాన0దాయ నమ: 👣🙏🧎♂️
శివ శక్తి సాయి స్వరూప జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురుదేవుని దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️
Jai Gurudev 🙏 Jai shree sai ram 🙏🌹🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🚩🌷🙏🌹🙏
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుదేవాయ శ్రీ గురుదేవాయ 🙏🙏
Jagadguru Ramananda Maharshi Deva me padalaku vandanamulu Guru deva 🌺🌺🙏🙏
Jai gurudeva
❤🙏❤స్వామి అనివార్య కారణాల వల్ల శ్రీచక్రం&book కూడ తీసుకో లేదు స్వామి.pdf పెట్టించగలరు స్వామి. ప్లీజ్ give me solution స్వామి.
Namaskaram Gurugaru Ashirwadhinchandi
ఓం
Gurudeva working woman’s ki Edina cheppandi
25 namas,3 slokam of sri chakram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️
గురూజీ మాకు శ్రీ చక్రం కావాలి
Sankalpam pdf pettandi dayachesi discription lopettandi pls
శ్రీ చక్రం లేనివారు స్వామి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om jai jai gurudeva
గురువుగారు మాకు శ్రీ చక్రం కావాలి
AMMA PHOTO KI CHEYALI
Jai gurudeva jai
Bholo Jagadhguru Shree Ramanandha Maharaj Ki Jai...
Book ekkda dorukuthundandi
ఈ ఛానల్ లో pdf ఉంది. Download చేసుకోండి.
మాది హుజురాబాద్