హహ హా..కథలో కొత్తదనం లేకపోయినా... రవళి నటన చూడవలసిందే..గొప్ప నటి.. ఎలాంటి నటన అయినా మాటలు అయిన ఆమె చెప్తే సహజంగా ఉంటుంది. మిత్రులు శంకర్ మంచి నటుడు. ఇంకొక మిత్రుడు..దర్శకుడు శంకర్ పేరడీ పాటలు రాయడం పాడటం ఆయకు ఆయనే సాటి. సూపర్.. అనిల్ వాయిస్ నటన బాగుంటుంది. మీ టీంకు నా అభినందనలు... అలాగే ఇంకో విషయం..ఆ పాపకు మీ ద్వారా కొంత సహాయం అందినది అని చెప్పారు. ఈ చక్కటి ప్రయోగం ద్వారా ఆ పాప ఆరోగ్యం బాగుపడితే.. మీ టీమ్ అందరినీ మరియు దాతలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ....సర్వేజనా సుఖినో భవంతు.. SRK...jagtial
చాలా మనోరంజకం గా వున్నది ఈ లఘు చిత్రం. కోటి బాపు రాయల్ స్టాగ్ పాట చాలా బాగా వున్నది. రవళి వాయిస్, వాయిస్ కు తగ్గట్లు నటన చక్కగా వున్నది. శంకర్, అనిల్ ఇద్దరు బాగానే నటించారు.
రవళి నటన కోటిగారి పాట అపురూపం.కోటిగారూ మీపాటలన్నీ ఒక వీడియోచేయండి చాలాచక్కని శృతిలో పాడతారు.మీ నంబర్ తెలియదు లేకపోతే మీకే ఫోన్ చేసేవారం చాలా అభిమానం మీఅభినయమంటే నమస్తే సత్యప్రియాదేవ్💙👌👌👌🙏🙏
Anna aaa papa ki manam iche amount use avuthundhi ok. But elanti pedha desease lu vachinsppudu CM relief funds untai anna.. E vishayam aaa area mla Or mp veelaithe CM ko chere laga chundi.. And mem maa ki veelainantha amount pamputhunnam..
అన్ని వీడియోలలో ఒకటే స్క్రిప్ట్ తినడం, వండుకోవడం ఈ తిండిగోల తప్ప మీకు వేరేటిగా ఏదైనా వీడియోస్ చేద్దాం అనిలేదా... అన్ని వీడియోలలో సేమ్ టూ సేమ్ యాక్టింగ్ చేంజ్ ఏమీలేదు.
హహ హా..కథలో కొత్తదనం లేకపోయినా... రవళి నటన చూడవలసిందే..గొప్ప నటి.. ఎలాంటి నటన అయినా మాటలు అయిన ఆమె చెప్తే సహజంగా ఉంటుంది. మిత్రులు శంకర్ మంచి నటుడు. ఇంకొక మిత్రుడు..దర్శకుడు శంకర్ పేరడీ పాటలు రాయడం పాడటం ఆయకు ఆయనే సాటి. సూపర్.. అనిల్ వాయిస్ నటన బాగుంటుంది. మీ టీంకు నా అభినందనలు... అలాగే ఇంకో విషయం..ఆ పాపకు మీ ద్వారా కొంత సహాయం అందినది అని చెప్పారు. ఈ చక్కటి ప్రయోగం ద్వారా ఆ పాప ఆరోగ్యం బాగుపడితే.. మీ టీమ్ అందరినీ మరియు దాతలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ....సర్వేజనా సుఖినో భవంతు.. SRK...jagtial
Super all & kotanna song.. 👌👍✌💯🙂😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💕
అన్నా నీ సాంగ్ సూపర్ అన్న
థాంక్యూ
My Helping Ravali garu 👍
Super Shankar anna
Chala bagundi
శంకరి నేను కూడ పేదవాడినే కానీ నీ ప్రతి వీడియోస్ కు లైక్స్ కొడతా.. నా బదులు నువ్వు సహాయం చెయ్యి శంకరి ప్లీజ్
Very very good artists,original and sweet language. Thank you very much sir.
Koti bapu nv super total team work super
కోటి బాపుకు ఒక లైక్ వేసుకోండి 🙋♂️🙋♂️🙋♂️
చాలా మనోరంజకం గా వున్నది ఈ లఘు చిత్రం. కోటి బాపు రాయల్ స్టాగ్ పాట చాలా బాగా వున్నది. రవళి వాయిస్, వాయిస్ కు తగ్గట్లు నటన చక్కగా వున్నది. శంకర్, అనిల్ ఇద్దరు బాగానే నటించారు.
🙏
కోట అన్న పాట సూపర్👌👌👌👌
Hi Koti bapu ne video🎥👌👌👌Song👌👌👌
🙏థాంక్యూ బాపు
Naa Royalstaguuuu😂😂
Climax super super super👍 😁😁🤣🤣🤣🤣
Ravali comedy Suman comedy super
Shankar,ravali garu,koti garu acting super
కోటి బాపు నువ్వు పాడిన పాట సూపర్
🙏
Super👍💐
కోటి బాపు నీ పాట చాలా బాగుందయ్యో నా రాయల్ స్టాకు కైకట్టే విధానం చాలా బాగుందయ్యో నా రాయల్ స్టాకు 👌👌👌👌👌👌👌👌👌😄
🙏😄😄😄
Good acting kotti bapu
Super super👍
Shankar ravali spr comedy 😂
కోటి బాపు నీ గొంతు.బాగుంది సాంగ్ పడుతుంటే
🙏
team acting super
Bapu pata super
🙏
దేవుడు ఎందుకు పెడవనికి కష్టాలు రోగాలు బాధలు పెడతాడు ఉన్నవాడికి ఏ రోగాలు రావా 😭😭😭😭
Super
Song signing super👍
🙏
Superr Suman anna
Super comedy
రవళి పి తట్టుకోవడం కష్టం చాలా కష్టం తో చూడాలిగని తట్టుకోవడం కష్టం రా బాబు
Uncle songs voice bagundi
🙏
Anil kuda super 👍👍
Awesome 👍👍👍👍
5.32 సూపర్ గా చెప్పారు అండీ 😊❤️
Super koti Bapu super comedy
థాంక్యూ
👌👌👌💓💞💓💞
Ravali super
super comedy 😂
రవళి గారి కోసం మస్తుసార్లు ఈ వీడియోలు చూడొచ్చు. రాయలసీమ ఫ్యాన్స్.
D he's
😊❤😮😅😊
Suppe👌👌👌
Shankar, Ravali, Anil, Koti babu Meru BigBoss ki povali 😍😻
Supero super
First comment
రవళి గారు సుమన్ గౌడ్ గారు మమ్మల్ని ఎంతో ఆనంద ఇలాగే ఎన్నో ఎన్నో రీల్స్ చేయాలని కోరారు
Super.
Koti song super
🙏
Ravali shankari సూపర్
Nice video bhai
సూపర్ ఉంది వీడియో
♥️♥️ ravali
Nice video
👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰super 👌👌👌🥰🥰super 🥰🥰🥰
Shankar anna eppudu tindigola study meeda family Medha the and story
ఆ కావుసు కూరల గోల మానేయండి
సూపర్
సాంగ్ సూపర్
Nice👍
ముక్కతినేదిముఖ్యం...తీసేసిందైనాసరే తిప్పేసిందైనాసరే...తినుశంకర్ నీవుకడుపునిండాతిను...😀😀
Excellent super
ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, మీరు మంచి వీడియోలు తీయండి, మంచిగా రిలాక్స్ అవుతున్నాం, నవ్వుకుంటున్నాం, చాలు
🙏
Ravali nevvuvsuper
Hello sir yeppudu chicken Kullu
Evi kakunda miru udyugam gurinchi ammai pelli gurinchi
Bidawadu unnapudu yeala paikirawali athma hatyalu chesuko kunda daniki solutions road meeda poinappudu axident kakunda
Yelakapukowali prayanam
Chesetappudu ye jagartalu tisukowali anarogyam rakunda
Ya jagartalu tisukowali
Chinnapillalu ye parikaralu nundi dooranga unchali elaga
Fiims thiyandi sir Telugu lo Hindi lo
Namasthe shankar anna hai ravalli garu namasthe koti bapu bapu nuuv pata super ga padthau bapu
నమస్తే
Hero Ni marchandi
Kotanna comedy 😂🤣😂
😄
రవళి నటన కోటిగారి పాట అపురూపం.కోటిగారూ మీపాటలన్నీ ఒక వీడియోచేయండి చాలాచక్కని శృతిలో పాడతారు.మీ నంబర్ తెలియదు లేకపోతే మీకే ఫోన్ చేసేవారం చాలా అభిమానం మీఅభినయమంటే నమస్తే సత్యప్రియాదేవ్💙👌👌👌🙏🙏
🙏🙏
Ravali❤
Chala chetha ga undhi
Mandhi meedhi kadhu naadhe kadha concept super
Kotanna Nuvvu Royal Stag Nundi Teachers Varaku Ravale😀
😄😄
👌😂
Royal stag song Chala bagundi koti Anna mee voice chala bagundi Anna Chala Baga padavu
😋😋😋mi videos chuste naku food thinali anioustadhi
Anna aaa papa ki manam iche amount use avuthundhi ok. But elanti pedha desease lu vachinsppudu CM relief funds untai anna.. E vishayam aaa area mla Or mp veelaithe CM ko chere laga chundi.. And mem maa ki veelainantha amount pamputhunnam..
Super acting
Thindipothu episode thappinchi enka vere episode leva
Nice
నవ్వి నవ్వి కడుపు నొచ్చింది అన్న సూపర్ వీడియో
Thappakunda help chestham anna Thelishina group lo andariki share chestha anna
TQ Bro
So funny
❤️❤️❤️❤️❤️
గుడ్
Koti Anna super ❤❤❤❤❤
ari senkar రోజు తిందేనార బై
అన్ని వీడియోలలో ఒకటే స్క్రిప్ట్ తినడం, వండుకోవడం ఈ తిండిగోల తప్ప మీకు వేరేటిగా ఏదైనా వీడియోస్ చేద్దాం అనిలేదా...
అన్ని వీడియోలలో సేమ్ టూ సేమ్ యాక్టింగ్ చేంజ్ ఏమీలేదు.
Kotanna.sang.super
ఎప్పుడు నాన్వెజ్ గోల ఏందిరా బాబు ఐ డోంట్ లైకిట్
Anna okka. Sari. Pillalu kanabadite. Bagunnu. Ravali. Vadina
సుమన్ అన్నా.. మా ఇంటికి రా బోజనానికి
అన్నా ఈ పాపం తీన్మార్ మల్లన్న దగ్గరికి తీసుకెళ్లండి కచ్చితంగా బాగు చేయిస్తాడు అన్న సాయం చేసి
Poyi poyi vadi daggarikA. Katame iga
👌👌👌👌👌👌👌👌👌👌👌
👌👌👌😂😂
Anna andaru Aaa chinnariki sahayam cheyyandi anna pleassssssss🙏🙏🙏🙏🙏
పాప కోసం నా తరపున వంద రూపాయలు పంపించిన
Great 👍
Thinudu, thagudena yeppudu manchi kathalu yennukondi
కోటి నువ్వు లేకపోతే వీడియోలు లేవయ్యా
🙏
Shankar anna video lo starting itchina number a na phone pe number
Ravali u suparr
మీకు దండం రా నాయనా తిండి తినే వీడియో లు మని మంచి కంటెంట్ వున్న వీడియో లు తియండిరా 🙏🙏🙏🙏
Kadupunottande 🤣🤣