అమ్ములు మీరు బాగా విశ్లేషణ చేస్తున్నారు, మీ విశ్లేషణ మీరు చేయండి అభినందనలు, తప్పులు పట్టే వారు ఎప్పుడు వుంటారు, మాది రాయల సీమ అందరూ అన్నీ యాసలు వినాలి, వినడం వల్ల అన్నీ ప్రాంతాల వారి గురించి తెలుస్తుంది.
మీరు చెప్తున్నది బాగుందమ్మా కానీ, ఆ యాసకు తగ్గట్టు వేషం కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తెలంగాణలో క్లిక్ అయింది అందుకే. వేషభాషలు అని అందుకే కలిపి చెబుతారు అది వేరే వేరే గా ఉంటే అది రిసీవ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బహుశా అందుకని ఏమైనా నెగటివ్ కామెంట్స్ పెట్టి ఉంటారు ఎవరైనా. ఇదే యాసతో ఒక్కసారి మన చీర లేదా లంగా ఓని గాని కట్టుకొని ట్రై చెయ్ అమ్మ, అప్పుడు కామెంట్స్ చూడండి
చాలా బాగుంది సిస్టర్
Good
Super Medam
Good comments
చాలా బాగా చెప్తున్నావ్. అమ్మ🎉🎉🎉🎉
Yes
Super sister analace
Very Good
అమ్ములు మీరు బాగా విశ్లేషణ చేస్తున్నారు, మీ విశ్లేషణ మీరు చేయండి అభినందనలు, తప్పులు పట్టే వారు ఎప్పుడు వుంటారు, మాది రాయల సీమ అందరూ అన్నీ యాసలు వినాలి, వినడం వల్ల అన్నీ ప్రాంతాల వారి గురించి తెలుస్తుంది.
Super sister you are grate
నీకూ వుందిగా బ్లూ బుక్,
నువ్వు చేసినవి అన్నీ గుర్తు
చేసుకుంటున్నావా
Supermadam
వీడు, తన పాలనలో జరిగినవి చెపుతున్నట్లుంది......
కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్???
Super mam
SUPPER AMMA
పోయిన ఐదు సంవత్సరాలుగా crop insurance రాలేదన్నా.నేను కూడా రైతునే.ఎవ్వరికి వచ్చిందో తెలియదు.
యేసు ఏదైనా భాష ఒకటే కదా.ఇంకా మీకు తెలిసిన అన్ని యాసల లోవినపించండి చాలా సంతోషం.
Good experiment, Super..!
వెరైటీ.. బాగుంది.. డోంట్ వర్రీ..
సగం సగం తెలియంది ఎవరికన్నా?
Baga buddi chappandi madam
తూర్పు యాస బాగుంటుంది.
జగన్ గారు ఇప్పటికైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి.
Super comentary in godavari slang. Keep it up
నీవు చేసిన ఘనకార్యాలు చదువుతున్నావా?
క్వార్టర్లా?
Anni meerut chisina panulu tappulu meerut cheppuntunnvu entire,, ippati prabhutwam cesina tappulu kanipichatleda appudu normal moosukoni koorchovachu kada
రాజ్యాంగం గురించి నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నాయనా. నీ టైంలో రాజ్యాంగాన్ని గాలికొదిలేసావుకదా
మరి జాతీయ పేపర్ల మీద కూడా పరువునష్టం కేసు వేయగలడా???
ఈ పోటుగాడు
మీరు చెప్తున్నది బాగుందమ్మా కానీ, ఆ యాసకు తగ్గట్టు వేషం కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తెలంగాణలో క్లిక్ అయింది అందుకే. వేషభాషలు అని అందుకే కలిపి చెబుతారు అది వేరే వేరే గా ఉంటే అది రిసీవ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బహుశా అందుకని ఏమైనా నెగటివ్ కామెంట్స్ పెట్టి ఉంటారు ఎవరైనా.
ఇదే యాసతో ఒక్కసారి మన చీర లేదా లంగా ఓని గాని కట్టుకొని ట్రై చెయ్ అమ్మ, అప్పుడు కామెంట్స్ చూడండి
మీ యాస భలే ముద్దుగా వున్నది 🎉
Focus more on Content ... Less focus on Slang - please follow this strategy
కంటైనర్ లో ap సొమ్ము ఎత్తుకు పోయినందు కా
What ever happened during Jaggu Bhai era Blaming on CBN Nsty jaggu
4 Quarter : FULLLLLLLUu
Jagan reddy not 1720 Only 1750 USA
Good