23 May | Who is behind protecting Pinnelli Ramakrishna Reddy in EVM destruction case?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 141

  • @sobhang2372
    @sobhang2372 24 วันที่ผ่านมา +18

    గుర్తు తెలియని వ్యక్తులు అని కేసు పెట్టిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే గాని మార్పు రాదు

  • @lramulu
    @lramulu 24 วันที่ผ่านมา +17

    పోలీసు లు ఆలోచించాలి
    వాళ్ళ జీతాలు ప్రజల సొమ్ము అని గుర్తించాలి...

  • @mvenkateswararao2591
    @mvenkateswararao2591 24 วันที่ผ่านมา +13

    సీబీఐ ఏ అవినాష్ రెడ్డి నీ అరెస్టు చేయ లేక పోయింది. ఇక మన పోలీసులు ఒక ఎంఎల్ఏ నీ అరెస్టు చేసే ధైర్యం చేయగలరా.

  • @dmvv5749
    @dmvv5749 24 วันที่ผ่านมา +20

    భాద్యులయిన పోలీసుల్ని, ఎన్నికల అధికారుల్ని అరెస్ట్ చేయాలి

    • @commonman6304
      @commonman6304 23 วันที่ผ่านมา +3

      Jagan కి అనుకూలంగా ఉండే.. CS లాంటి వాళ్ళని వదిలి.. చిన్న చిన్న వాళ్ళని మాత్రమే.. బాధ్యులను చేయటం.. సబబు కాదు, మిత్రమా..!!

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 24 วันที่ผ่านมา +16

    డిల్లీ నుంచి గల్లీ దాకా అధికారులు జె గ్యాంగ్ కి మద్ధతు పలుకుతుంటే ఈ దేశం ఈ రాష్ట్రం అబివృద్ది పధంలో నడుస్తుంది నమ్మకం పోతోంది , ధుర్మాలను శిక్షించవలసిన అధికారులు రక్షిస్తుంటే ఏం చేయాలీ

  • @subbareddyk9508
    @subbareddyk9508 24 วันที่ผ่านมา +10

    ఏవీఎం పగలగొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేను గుర్తించడంలో పోలింగ్ అధికారులు, పోలీసులు విఫలమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంటే వారంతా భయపడినట్లు తెలుస్తోంది.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 24 วันที่ผ่านมา +7

    ఈ విషయం మాకు ముందే తెలుసు ఇల్లా జరుగుతుంది అని. ఇది అంతా పోలీస్ ల మాయా జాలం. CS గారి ప్రమేయం చాలా ఉండి ఉంటుంది.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 24 วันที่ผ่านมา +5

    సార్
    మనుషులు, ఈ మృగాన్ని ఏమి చెయ్యలేరు, వీరిని కాలం, ముగించాలి

  • @bnbankuru1576
    @bnbankuru1576 24 วันที่ผ่านมา +8

    మోడి అండ దండ వైసిపి వాళ్ళకి 10 ఇయర్స్ గా కాపాడుతున్నాడు

  • @deviprasadraonukala8900
    @deviprasadraonukala8900 24 วันที่ผ่านมา +9

    ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఫేవరబుల్ బెంచి ముందు అప్లై చేసారు, అది వచ్చేవరకూ పోలీసులు అరెస్టు చేయరు.

  • @dmvv5749
    @dmvv5749 24 วันที่ผ่านมา +6

    వెబకాస్టింగ్ ఎవరన్నా చూస్తున్నారా? చూస్తే 13 వ తారీఖు పిన్నెల్లి EVM పగలకొడితే, 20 వ తారీఖు వరకు ఎందుకు కేసులు పెట్టలేదు??? ఇదంతా CS ఆడిస్తున్న నాటకం.

  • @bnbankuru1576
    @bnbankuru1576 24 วันที่ผ่านมา +4

    అన్నీ చూడడం సాధ్యం కాదు కానీ Evm ధ్వంసం అయిన పోలింగ్ కేంద్రం సీసీ టీవీ ఫుటేజ్ నీ ఎన్నికల కమిషన్ ఎందుకు చూడలేదు. పోలీస్ పాత్ర ఇందులో అనుమనించిందే ఇప్పుడు ec నీ కూడా అనుమనించాల్సిందే

  • @sobhang2372
    @sobhang2372 24 วันที่ผ่านมา +4

    సాక్షాలు కనిపిస్తున్న రుజువైతే అంటే కోర్టులో మరో పదేళ్లు సాగదీత

  • @vijaya7448
    @vijaya7448 24 วันที่ผ่านมา +3

    వ్యవస్థలు చెడిపోయాయి పూర్తిగా

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 24 วันที่ผ่านมา +3

    Election commission is not doing enough , Chief secretary should be booted out 😡

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 23 วันที่ผ่านมา

    Very Very correct and correct explanation 👏

  • @jaggarao2312
    @jaggarao2312 24 วันที่ผ่านมา +4

    YSRCP వాళ్ళ అరాచకాలకి.. ఆధారాలు అవసరం లేదు.. కొద్దిపాటి.. విచక్షణ, విజ్ఞత ఉంటే చాలు.. అర్థమౌతుంది..!!

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 24 วันที่ผ่านมา +4

    అంత దమ్ము దైర్యం వాళ్లకు లేవు. కొంతమంది ఇన్ఫార్మర్లు వున్నంత కాలం అరెస్ట్ అసాధ్యమే, ముందు ఇన్ఫర్మర్స్ మీద దృష్టి సారిస్తే వ్యవస్థ బాగు పడుతుంది.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 24 วันที่ผ่านมา +1

    100 percent కరెక్ట్

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 24 วันที่ผ่านมา +1

    Good presentation.

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 24 วันที่ผ่านมา +2

    We people are responsible for having elected such people as MLAs

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 24 วันที่ผ่านมา +5

    మన systems వాణ్ని ఏమీ పీకలేవు... జగన్ ని ఏమీ పీకలేవు... కోర్ట్ లు.. EC లు అమాయకుల మీద విరుచుకుపడతాయి... వీళ్ళని ఏమీ పీకలేవు.. పైగా వీళ్ళే వాటితో foot ball ఆడుకుంటారు.... జగన్ లాగా....చూస్తూ ఉండండి.. సింపుల్ గా బైటకి వచ్చేస్తారు.... Happy గా గడిపేస్తారు....

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 24 วันที่ผ่านมา +3

    వాళ్లు ఏమిచేయలేరు ఎందుకంటే అంతా ఒకటే.

  • @csrao6639
    @csrao6639 24 วันที่ผ่านมา +4

    దుబాయ్ పంపించి తరువాత వెతకటం ప్రారంభించారు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 23 วันที่ผ่านมา

    Super Super Super Explanation 👌

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 24 วันที่ผ่านมา +3

    పోలీసుల మీద ఉన్న నమ్మకం పోతోంది!

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 23 วันที่ผ่านมา +1

    వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు

  • @vbgangadhararaonalamati7188
    @vbgangadhararaonalamati7188 24 วันที่ผ่านมา +2

    In this episode, role of EC is also suspicious.

  • @krishnamohan5171
    @krishnamohan5171 24 วันที่ผ่านมา +2

    CEC is peimary responsible for this. Action should be taken against him. Also the Chief Secretary being head of State administration and DGP inefficiency in proper functioning of Police should be made responsible.

  • @prasadmeka643
    @prasadmeka643 24 วันที่ผ่านมา +1

    Good morning Ramesh garu 🙏♥️

  • @mlkrao9225
    @mlkrao9225 24 วันที่ผ่านมา +3

    ఐడొక రాక్షస రాజ్యం.రాక్షసులకు కూడా వరాలు ఇచ్చిన ఘటనలు మన పురాణాలలో ఉన్నాయి కదా. అలాగే ఈ రాక్షసులకు కూడా ఎక్కడో అభయ హస్తం ఉన్నది. ఎందుకంటే, వాళ్లకు కూడా కొన్నైనా M P సీట్లు వస్తాయి కదా. వాటి బలం కూడా కొందరికి కావాలి. అందుకే వాళ్ళను రక్షించి తీరాలి. సమాజ పరపతి కోసం ధర్మ పత్ని, విలాసం కోసం మరొకరు. ఇద్దరినీ పోషించాలి కదా..అది న్యాయం కదా. Oh న్యాయ దేవతా, ఓ ప్రజా సామ్రాజ్య లక్ష్మీ, నీకివ్ వందనములు.

  • @surya53700
    @surya53700 24 วันที่ผ่านมา +3

    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరువు నిలబెట్టారు రెడ్డిలు ది

  • @nityanandam8737
    @nityanandam8737 24 วันที่ผ่านมา +1

    Goodmorningrameshgaru🌹

  • @dvnarayana323
    @dvnarayana323 23 วันที่ผ่านมา

    Good analysis andi

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 24 วันที่ผ่านมา +1

    Very good analysis🎉

  • @Infinitelynobody
    @Infinitelynobody 23 วันที่ผ่านมา +1

    EC మీద నమ్మకం పూర్తిగా పోయింది...ఇపుడు జరిగేవన్నీ చూస్తుంటే కూటమి ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు 🤦🤦🤦

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233 24 วันที่ผ่านมา +2

    Match fix by some

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 24 วันที่ผ่านมา +1

    అనుకున్నదే అయింది

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 24 วันที่ผ่านมา +2

    Already Pinnelli brothers, Bayata country ki Jump ayina Tharwaatha Maatrame macharla vedio Lu, Bayataki Vachhi Vundavachhu

  • @mohanarao2007
    @mohanarao2007 24 วันที่ผ่านมา +2

    The election commission and police the bjp at central are the responsible for this incident

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 24 วันที่ผ่านมา

    "Defence lo kooda offence" chala baga chepparu.

  • @lakshminarasimha5466
    @lakshminarasimha5466 24 วันที่ผ่านมา +2

    All AP police & all police officers are back of Jahan reddy.

  • @dmvv5749
    @dmvv5749 24 วันที่ผ่านมา +2

    ప్రెసిడింగ్ ఆఫీసర్ పిన్నెల్లి మీద ఎందుకు FIR రిజిస్టర్ చేయలేదు???

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 24 วันที่ผ่านมา +1

    Avinash arrest time also same... Now this is also same...

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 24 วันที่ผ่านมา +2

    He should be disqualified from not participating in future elections.

  • @sivaratna7869
    @sivaratna7869 23 วันที่ผ่านมา

    Election commission of India must
    Issue. Notice to E C and CS DGP of AP

  • @csrao6639
    @csrao6639 24 วันที่ผ่านมา +1

    అంతా అసమాదీయులు దేశం దాటించారు

  • @ramaraovd8393
    @ramaraovd8393 24 วันที่ผ่านมา

    Good analysis

  • @gokarao1423
    @gokarao1423 23 วันที่ผ่านมา +1

    సెంట్రల్ ఇసి దీనికి స్టేట్ ఇసి కమీషనర్ని , డీజీపీనీ బాధ్యులను చేయాలి లేదా సస్పెండ్ చేస్తే భవిష్యత్తు లో ఎవరు ఇలా ప్రవర్తించరు. సీనియర్ అధికారులు అందరూ ఇంచు మించు ఇలాగే కేర్లెస్ గా ఉంటున్నారు.నిన్న స్టేట్ ఇసి కమీషనర్ ఎంత కేస్వల్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడో చూచాంకదా.

  • @CRVgarage
    @CRVgarage 23 วันที่ผ่านมา

    CBI should take this case & investigate Pinnelli within 20yrs 😄

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z 23 วันที่ผ่านมา +1

    ప్రజా స్యా మ్య న్ని ఖుని చేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారు

    • @CRVgarage
      @CRVgarage 23 วันที่ผ่านมา

      Khuni chestunnaru😂

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 23 วันที่ผ่านมา

    👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 23 วันที่ผ่านมา

    All responsible police personnel should be dismissed.

  • @user-tj4ib8ym8g
    @user-tj4ib8ym8g 24 วันที่ผ่านมา +2

    Mundu paina unna andaru maarali...appude system baagupadudi

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 24 วันที่ผ่านมา +2

    Ec and police is sleeping to cover ruling party

  • @chalamaiahchetty6352
    @chalamaiahchetty6352 23 วันที่ผ่านมา

    Why such an incident not informed by Telugu Desaam Poll Agent on the same day and immediately after to the incident.

  • @rvv1599
    @rvv1599 24 วันที่ผ่านมา +1

    ఆయన ఇప్పటిలో దొరకడు.....

  • @sampathoruganti9863
    @sampathoruganti9863 24 วันที่ผ่านมา +1

    Sir please suggest to ec that election counting should be done by border security force or miltery

  • @manoharmeka999
    @manoharmeka999 24 วันที่ผ่านมา +1

    BJP got one strong MLA candidate in the form of Pinnelli. Even if the alliance comes to power, BJP welcomes these kind of people to their party. If TDP or JSP oppose, they will be hunted by ED, IT and CBI. There's a strong bond between YCP and BJP.

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 23 วันที่ผ่านมา

    బహుశా, ఆ వి ఆర్ ఓ, ప్రాణభయం తో లేదా లాలూచీ పడి అయినా" గుర్తు తెలియని వ్యక్తి " అని రాసి ఉండవచ్చు. కానీ శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు ఈ విషయం చూసి కూడా సరిగా స్పందించ లేదు. ఎం ఎల్ ఏ గారి డబ్బులకి దాసోహం అయ్యారా?

  • @krishnamedas5895
    @krishnamedas5895 23 วันที่ผ่านมา

    CBN should completely reform police and CS in AP

  • @Apk13d
    @Apk13d 23 วันที่ผ่านมา

    The Andhra Pradesh police have been known to engage in theatrics, often releasing the true culprits or hesitating to take any action against members of the ruling party. However, they exhibit notable eagerness in acting against the victims or individuals associated with the opposition.

  • @jrambati
    @jrambati 24 วันที่ผ่านมา +2

    CS ni transfer chese varaku AP lo shanti bhadratalu vundavu, ycp vallu ilane rechhipotharu, pinnelli, brothers tappinchukodaniki karanam AP, Telanganalini kulagajji gallu karanam ayyundoxhhu

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 23 วันที่ผ่านมา

    At least ఎలక్షన్ కమీషన్ బాధ్యులైన పోలీసు అధికారులను డిస్మిస్ చేసి జైల్లో పడేయాలి.

  • @user-mi5qo9bx1p
    @user-mi5qo9bx1p 23 วันที่ผ่านมา

    Vyavastalu padukoni 5years iyindi,antatvaraga nidra lestayaa Ramesh garu

  • @sivaratna7869
    @sivaratna7869 23 วันที่ผ่านมา

    You should ask. The futages the 9 incidents

  • @saveAPfrom420
    @saveAPfrom420 24 วันที่ผ่านมา +2

    అదా నీకోసం మో షా లు కూడా జలగ బూట్లు నాకుతున్నారు

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 23 วันที่ผ่านมา

    Indulo CS and EC role is doubtful.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 23 วันที่ผ่านมา

    Diniki attach ga vunna valla andarini punishment evvali.

  • @raovisweswara4429
    @raovisweswara4429 23 วันที่ผ่านมา

    1 ( బయటకు వచ్చిన వీడియో) + 11 ( బయటకు వీడియో రాలేదు)

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 23 วันที่ผ่านมา

    CS, MUKESH MEENA NI SUSPENSION CHEYYALI.
    BOTH 2 YEARS RIGARUS PUNISHMENT. NO IPC BOTH R VEDIO CAPTURED SAVERS.

  • @user-qo7rl7sp2r
    @user-qo7rl7sp2r 24 วันที่ผ่านมา

    భారతీయుడగా గర్వపడుతున్నాను

  • @jackandzill1
    @jackandzill1 23 วันที่ผ่านมา

    All polices are included in this incident will be dismissed. If it will done remaining police dept will allert in the state

  • @sivaratna7869
    @sivaratna7869 23 วันที่ผ่านมา

    All police administrative system
    Manage the secrecy of EVM issue😢😅

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 23 วันที่ผ่านมา

    రేపు బ్రేకింగ్ న్యూస్ .....పిన్నెల ను అరెస్ట్ చేశారు....9.30 am అరెస్ట్ చూపిస్తారు....11.00 am బెయిల్ మీది పిన్నెల బయటకు వస్తాడు....

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 23 วันที่ผ่านมา +1

    ఇదే u p లో అయితే pinnelli ఇల్లు buldozer తో లేచిపోను

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 24 วันที่ผ่านมา +1

    Rayala eesma l ec.correct ga poling cheste ycp ki okka mla kuda radu pakks

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743 23 วันที่ผ่านมา

    As per the information given by u Pinnelli will get bail , as the comming govt. WIl be Jagan. If he wii come Pinnelli will escape .

  • @nagendraraochittiboyina5489
    @nagendraraochittiboyina5489 24 วันที่ผ่านมา

    Web camera yenduku ?

  • @csrao6639
    @csrao6639 23 วันที่ผ่านมา

    మమ్మల్ని లక్ష్మి దేవి తో కొట్టాడు సార్ మరి ఆయనను కాపాడక పొతే ఎలా

  • @sivaratna7869
    @sivaratna7869 23 วันที่ผ่านมา

    E c. Know all information regarding evm. At the moment.
    E c. Kept secret.
    All are fun. Pennelli. Reached England 🎉😢😢😢🎉

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 24 วันที่ผ่านมา +1

    మాచర్ల తెలుగుదేశం అభ్యర్థికి 13వ తారీఖునే ఈ సంఘటన గురించి తెలిసే ఉంటుంది మరి ఏం పీకుతున్న. ప్రెస్ ని పిలిచి చెప్పవచ్చు కదా ధైర్యం రాలేదా ఇన్ని రోజులు

    • @Ravik-Ind
      @Ravik-Ind 24 วันที่ผ่านมา

      కేసు నమోదు చెయ్యాల్సిన మచార్ల పోలీసు లు మొన్ననే వాడు బర్త్ డే పార్టీ కి వెళ్లి పోటు గా తాగై దో బ్బీ తిని బయటకు వచ్చారు ఎవడికి కంపలైంట్ ఇస్తారు ఇవ్వగానే ఇచ్చిన వాణ్ణే లోపలేస్తారు అలా ఉంది ఆంధ్ర లో పాలన .చెత్త నాయాలు

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 23 วันที่ผ่านมา

    What else proofs needed for the election commission to arrest/bar him from contesting elections. The cooperation at higher level is more and more for YCP batches 😢

  • @raghubabupotluri6343
    @raghubabupotluri6343 23 วันที่ผ่านมา

    Sir vadu yenta tappinchukuni tirigite yemiti vupayogam Case ayyundi kada.

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 23 วันที่ผ่านมา

    Manchi veselesh na sir

  • @srikpv
    @srikpv 23 วันที่ผ่านมา

    Can we go for repoll? If repoll is conducted, he will certainly lose that election. Such people should never be our elected representatives.

  • @ramakrishnakandimalla2200
    @ramakrishnakandimalla2200 24 วันที่ผ่านมา

    Whear is Sajjala

  • @user-zr7ge9cx2u
    @user-zr7ge9cx2u 23 วันที่ผ่านมา

    You mean to say Meena also got corrupted?

  • @krishnak2
    @krishnak2 24 วันที่ผ่านมา +1

    మా హారతి రెడ్డి లాంటి నిఖార్సయిన మీడియా ఓనర్ ని అంటారా? కావాలంటే 3 గంటలకు వినాశ్ తో ఫోన్ చేయించండి😂

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 23 วันที่ผ่านมา

    Next elections lo contest cheyyatanki tdp ki candidates dorakaru.tdp vallu total ga bjp lo cheritytappity protection undadu. Jaganna cabinet lo pinnlle minster

  • @kanakadurgaprasadmatcha2207
    @kanakadurgaprasadmatcha2207 24 วันที่ผ่านมา +1

    What about TDP activities who destroyed EVMs at other places.?

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 23 วันที่ผ่านมา

    Next AP anta idy scene chustaru. Jaganna to pettu kovatanki evaraina vanakalichindy

  • @sivaratna7869
    @sivaratna7869 23 วันที่ผ่านมา

    This is police DRAMA

  • @Rraj88
    @Rraj88 23 วันที่ผ่านมา

    What about babai murder?

  • @yaminibhuvanagiri
    @yaminibhuvanagiri 23 วันที่ผ่านมา

    Eedu 4 team lu form cheseylopu vadiki information velpoyi vadu jump… inkekada untadu…???😂😂

  • @IttaRambabu-jp9se
    @IttaRambabu-jp9se 23 วันที่ผ่านมา

    Adhikaaram dhanam vunna vaadu em chesina mana desamlo chellubatavuthundhi anadaaniki eituvanrivi yennoo. Court's kuda em cheyalevu😂

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 24 วันที่ผ่านมา

    YIKA.SAAMAANYUDIKEDHI.
    BHADHRATHA.
    VEEDIKI.SIKSHA.PADAKAPOTHE.
    BHAARATHA.DESHA.RAAJYAANGAANNI.THAGALABETTADAME.

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 24 วันที่ผ่านมา +5

    మళ్లీ వచ్చేది ycp నే.... యంత్రాంగం అంతా ఆ దిశ గా నే పని చేస్తోంది.

  • @kanakadurgaprasadmatcha2207
    @kanakadurgaprasadmatcha2207 24 วันที่ผ่านมา

    How edited video reached TDP leaders?

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 23 วันที่ผ่านมา

    పిన్నిల్లి గ్రహపాటు మాత్రమే కాదు... జగన్ గ్రహాపాటు..