అమెరికా డాలర్లను ఇండియా రూపాయల లోకి ఇలా కోట్లు అనిపిస్తుంది. కొత్తిమీర కట్ట 5 డాలర్లు అనుకోండి, దాన్ని రూపాయల్లోకి మార్చి (5 x 80=) 400రూపాయలు అనిచెప్పాలి. అప్పుడు అమ్మో అంటాము.
Very good information madam. Thank you. My son proposed to buy a house in california but he dropped as the cost is more than 12 cr and high interest rates.
చాలా చాలా బాగా చెప్పారు అండి. మీరు ఉన్నది ఉన్నట్టు చెపుతున్నారు. మీరు చెపుతుంటే మాకు అమెరికాలో ఉన్న ఫీలింగ్ అవుతుంది. ఏది ఏమైనా దూరం ఉన్నప్పుడు అది ఒక క్రేజీ గా ఉంటుంది తీరా దగ్గరకు పోతే రియల్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి ఖర్చులు అక్కడే వుంటుంది మేడం. కొంచెం కష్టపడి సేవింగ్స్ చేసుకుంటే తప్ప మిగిలేది ఆంతే. నాకు తెల్సినవాళ్ళు 28 ఇయర్స్ అవుతున్న ఇంకా ట్రబుల్స్ లోనే ఉన్నాం అంటారు. చాలా బాగా చెప్పారు అండి thank you so much Madam. All the Best.
Thank you madam. Good information about House purchase in US. How about salaries of Indian Americans there Statewise madam. Please do a video on Incomes and jobs of Indians and their salaries. Are Indians getting good salaries before Covid 19 ...
American houses are often constructed using prefabricated structures, which can lead to limited design variations, making many houses look similar. In contrast, houses in India are typically built by masons (mestrys) according to individual designs, allowing for a greater variety of styles and customization. This difference reflects cultural and practical approaches to home building in America and India.
Home Rents are very expensive in US compare to India. Home prices are very high in some states like Virginia, Maryland, Texas, North Carolina etc. house prices are increased 50% after covid. Otherwise houses are affordable to common man but now became very expensive. In Virginia, you need to pay $1M to $1.5M for single family home. $700k to $900k for town home. I still think house prices will be corrected 20 to 30 percent in coming recession. Real estate will be busted soon.
చిన్న చిన్న జీతాలతో కష్టం software అయితే తప్ప,అది కూడా 10, లేక 12 ఏళ్ళ క్రితం వెళ్లిన వాళ్ళు పరవాలేదు కానీ లేక పోతే డాలర్ డాలర్ కి చూసుకుంటు బతకాలి. అప్పుడు కానీ కొంచెం మిగలదు.
Madam america lo gender reveal party chesukuntaru kadaa nenu first lo aa videos chuusinappudu assalu ardam ayyedi kaadu. E madhyane konchem telisindi daani gurinchi. .meeru oka video cheyyandi madam gender reveal and girl ayina boy ayina oka alge chustara. Inka abortion option untundaa oka video cheyandi
అర్చన గారు రెంట్ హౌస్ లో వుంటున్నారు. ఇప్పుడు రెంట్స్,house రేట్లు కూడా పెరిగి పోయాయి. మన indians బాగా పెంచేశారు. ముందు ముందు రెంట్ కి వుండలేరు హౌస్ కొనలేరు,
Vacchina salary EMI kattukunra beggers madiri m tirugu tunnaru ikkada. 40 years EMI kadutu ay ubdali. Bayataku matram oka car. Illu konani caru luxury ga rent homes unnaru. Anni konnaka visa reject antay heart attacks tho suffer avutunnaru.
మీరు యింకా అద్దె యింట్లో ఉంటున్నారుకాబట్టి ప్రస్తుతం ఉన్న రేట్స్ మీకు తెలుస్తున్నట్టు లేదు. ఊరు బట్టి రేట్. seattle దాని అవుట్ స్కర్ట్స్ లో 8 కోట్లు ( వన్ మిలియన్ డాలర్స్). చెక్క ముక్కలకి యింత డబ్బా అనిపిస్తోంది. ఇండియా లో అదే డబ్బులకి గేటెడ్ కమ్యూనిటీ లో విల్లా కొనుకోవచ్చు.అందుకే ఇండియా ఇస్ బెస్ట్ .
యింకో విధం గా చూస్తే మీరు చెప్పింది కరెక్ట్ EMI లో కట్టుకుంటే అమెరికాలో తక్కువ పడుతుంది. annual income కి త్రీ టైమ్స్ లో యిల్లు వచ్చేస్తుంది . అదే ఇండియా లో ఆ రేట్ కి రాదు . డీప్ గా ఎనలైజ్ చేస్తే మీరు చెప్పింది కరెక్టే👍
ఇండియాలో విశాఖపట్నం లాంటి సిటీస్ లో కూడా 2 కోట్లు, 3 కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొంటున్నారు. అలాంటిది అమెరికా లో 3 కోట్లు కి ఇల్లు అంటే చాలా చీప్.
విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంత మందికి తెలియదు అండి.
vallu balichi kontunnaru
అమెరికా డాలర్లను ఇండియా రూపాయల లోకి ఇలా కోట్లు అనిపిస్తుంది.
కొత్తిమీర కట్ట 5 డాలర్లు అనుకోండి, దాన్ని రూపాయల్లోకి మార్చి
(5 x 80=) 400రూపాయలు అనిచెప్పాలి. అప్పుడు అమ్మో అంటాము.
Hyd lo 5cr apartment vunnyi America kalo a cost thakkuve anukovali
If you compare the location and the house model then it's costly in USA.
But plot size are bigger in usa
అమెరికాలో ఇళ్ల కొనుగోలు గురించి చాలా బాగా విశదీకరించినారు. ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. 👏👏👏👏
మీరు చాలా correct chepparu 🎉
Very good information madam. Thank you. My son proposed to buy a house in california but he dropped as the cost is more than 12 cr and high interest rates.
చాలా చాలా బాగా చెప్పారు అండి. మీరు ఉన్నది ఉన్నట్టు చెపుతున్నారు. మీరు చెపుతుంటే మాకు అమెరికాలో ఉన్న ఫీలింగ్ అవుతుంది. ఏది ఏమైనా దూరం ఉన్నప్పుడు అది ఒక క్రేజీ గా ఉంటుంది తీరా దగ్గరకు పోతే రియల్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి ఖర్చులు అక్కడే వుంటుంది మేడం. కొంచెం కష్టపడి సేవింగ్స్ చేసుకుంటే తప్ప మిగిలేది ఆంతే. నాకు తెల్సినవాళ్ళు 28 ఇయర్స్ అవుతున్న ఇంకా ట్రబుల్స్ లోనే ఉన్నాం అంటారు. చాలా బాగా చెప్పారు అండి thank you so much Madam. All the Best.
Really good info andi 👍
Mi vidyos chala baguntai fast like fast cament nenu
nice అండి ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు.
Your comments are really correctly and bold one madam
Talk about how kids grow up, leave parents in college . How parents suffer with grown up adult children .
Hi sis...doctor profession n salaries gurinchi oka vlog cheyandi sis...
Gd
U spoke with ur heart..
Ur genuine
Being a woman you have lots of knowledge
Usa lo house are cheaper when compared to Hyderabad Andi
Thank you madam. Good information about House purchase in US. How about salaries of Indian Americans there Statewise madam. Please do a video on Incomes and jobs of Indians and their salaries. Are Indians getting good salaries before Covid 19 ...
American houses are often constructed using prefabricated structures, which can lead to limited design variations, making many houses look similar. In contrast, houses in India are typically built by masons (mestrys) according to individual designs, allowing for a greater variety of styles and customization. This difference reflects cultural and practical approaches to home building in America and India.
మన country గురించి bag చెప్పారు తల్లి
విజయదశమి శుభాకాంక్షలు
My friend bought villa for $400K which is Rs.3.2Cr in Detroit. It is 960sqyrds. But similar one costs >20Cr in tier-1/Tier-2 cities in India..
But 3.2 cr is dam cheap.
My friend son bought a plot in hyderabad for 20 cr 4 yrs back,
Nijam
Good message syster
Hi andi frist like akkada panulu amainadorakutaya koncham cheppadee
దూరపు కొండలు నునుపు అని బాగా చెప్పావమ్మ
Nice info akka
Good Information...
Money spent of interiors on Indian homes is way higher than USA.
Well said madam
Akka usa lo metallurgy engineer scope ala vundi
America lo row houses ela untay chupichandi and types of houses in america vati advantages
Home Rents are very expensive in US compare to India. Home prices are very high in some states like Virginia, Maryland, Texas, North Carolina etc. house prices are increased 50% after covid. Otherwise houses are affordable to common man but now became very expensive. In Virginia, you need to pay $1M to $1.5M for single family home. $700k to $900k for town home. I still think house prices will be corrected 20 to 30 percent in coming recession. Real estate will be busted soon.
In hyderabad kokapet area also same prices...financial dist also...it's depends on area
My son is completing his phd from carnegie mellon this summer…how his job offers could be
సూపర్
చిన్న చిన్న జీతాలతో కష్టం software అయితే తప్ప,అది కూడా 10, లేక 12 ఏళ్ళ క్రితం వెళ్లిన వాళ్ళు పరవాలేదు కానీ లేక పోతే డాలర్ డాలర్ కి చూసుకుంటు బతకాలి. అప్పుడు కానీ కొంచెం మిగలదు.
Akka american lo house rente insurance kattukovacca akka
👏🏻👏🏻👏🏻👌🏻
India is the best .
Akkada.menatta.menamama.ala.riletions.vuntaya.amerikavallaki
Last dialogue 👌
Very nice ವಾಯ್ಸ್
Hyderabad lo present 3 crore or 4 crore.
Is it necessary
Aka us lo 6 crores petti home tisukuni oka 3 rooms rent evvachha
EMI nearly equal to rent , because our Indians purchase houses .
Madam america lo gender reveal party chesukuntaru kadaa nenu first lo aa videos chuusinappudu assalu ardam ayyedi kaadu. E madhyane konchem telisindi daani gurinchi. .meeru oka video cheyyandi madam gender reveal and girl ayina boy ayina oka alge chustara. Inka abortion option untundaa oka video cheyandi
Annee loans for 30 years emi lu kattali average $5000 per month
Hyderabad lo houses cost USD 400k
3.2 crore Rs!
In India hyderabad apartments costs 3to 6 crores
But in Hyderabad itself in city outskirts apartments, you will get for 25,000 and 30,000rs small one
Emi monthly 4k dollers ani chepparu, ala yenni years pettukuntaru
Alopu green card raka venakki ravalsosthe?
Put on sale
30 year loan
Hi akka wife and husband idaru work chestey yearly 80lakhs to one crore migithundantaga mana indian rupees lo nijamena
Akkada income antha vasthundhi but kaani vache amount akkada expenses ke ekkuva ayipothundhi......america lo living expenditure chala ekkuva
సీటెల్ లో ఎవరెట్ లో 7.5 లక్స్ ఉంది మేడమ్
cost is not because of wood ..its because of labor cost 😀
Madam which place are you living in America.
Illinois state
Bse Narsing studey ಬಗ್ಗೆ
Maa sister daughter 10cr petti konnaru epidu India lo kuda 10cr vundhi
అర్చన గారు రెంట్ హౌస్ లో వుంటున్నారు. ఇప్పుడు రెంట్స్,house రేట్లు కూడా పెరిగి పోయాయి. మన indians బాగా పెంచేశారు. ముందు ముందు రెంట్ కి వుండలేరు హౌస్ కొనలేరు,
It is resounding. Not clear
Vacchina salary EMI kattukunra beggers madiri m tirugu tunnaru ikkada. 40 years EMI kadutu ay ubdali. Bayataku matram oka car. Illu konani caru luxury ga rent homes unnaru.
Anni konnaka visa reject antay heart attacks tho suffer avutunnaru.
ఆ ఇండియాలోనే రేట్లు ఉన్నాయి స్థలాలు పొలాలు బిల్డింగులు
Those same luxury houses in india costs 10x times than usa, india is not good for middle class and poor , if u r ultra rich then india works 😢
agreed yes
Ma frnds valu 1million home 🏠🏠 konnaru...
Seetha kastalu seethavi peetha kastalu peethavi
Thuch akka edhi thondi nenu oppukonu....miru etla nijalu cheppesthe reppodhuna India ki poyaka suttalu andharu aaaa chimpavle pedha poyi meme masthu happy ga vunnam ani sustharu akka jara nijalu cheppudu bandhu cheyye mammakani 😂😂😂😂
Anta స్పీడ not clear.
మీరు యింకా అద్దె యింట్లో ఉంటున్నారుకాబట్టి ప్రస్తుతం ఉన్న రేట్స్ మీకు తెలుస్తున్నట్టు లేదు. ఊరు బట్టి రేట్. seattle దాని అవుట్ స్కర్ట్స్ లో 8 కోట్లు ( వన్ మిలియన్ డాలర్స్). చెక్క ముక్కలకి యింత డబ్బా అనిపిస్తోంది. ఇండియా లో అదే డబ్బులకి గేటెడ్ కమ్యూనిటీ లో విల్లా కొనుకోవచ్చు.అందుకే ఇండియా ఇస్ బెస్ట్ .
Nenu cheppindi kuda adea kadaa
@@archananooguru అమెరికా లో యిల్లు కొనుక్కోవడం తక్కువ అవుతుంది ఇండియా లో కంటే అన్నారు అది నాట్ కరెక్ట్ అంటున్నా.
యింకో విధం గా చూస్తే మీరు చెప్పింది కరెక్ట్ EMI లో కట్టుకుంటే అమెరికాలో తక్కువ పడుతుంది. annual income కి త్రీ టైమ్స్ లో యిల్లు వచ్చేస్తుంది . అదే ఇండియా లో ఆ రేట్ కి రాదు . డీప్ గా ఎనలైజ్ చేస్తే మీరు చెప్పింది కరెక్టే👍
Doorapu kondalu nunupu
I need job please akka
Very cheap in u s a
Buy a house and become a slave for 20 years 😂
Mee husband ni chupinchandi aeppudu meere matladathara, thumbnails lo mee pic bale pedatharu 😊 Chicago lo untara..
EMI nearly equal to rent , because our Indians purchase houses .
Ya..i told that