YCP Leaders Caught in Tirumala Laddu Adulteration Scandal Due to This Report

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 207

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla หลายเดือนก่อน +102

    ముందు ముందు తిరుమల లో ఏదో ఒకటి చేసి అది టీడీపీ మీద వేసే ప్రయత్నం చేస్తారు.take care CBN And P.K sir

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 หลายเดือนก่อน +64

    వైసీపీ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 หลายเดือนก่อน +28

    వేంకటేశ్వరస్వామే చూసుకోవాలి
    వాళ్ళని వదలడు మనస్వామి

  • @pradeepnarayan5610
    @pradeepnarayan5610 หลายเดือนก่อน +17

    Very good work !! Now you making sense….its time for govt to act on this report

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 หลายเดือนก่อน +21

    కా మె o టు సు ఎ న్ని చే సి నా ఈ అ వీ నీ తి నా కొ డు కు లై న సు బ్బా రె డ్డి మరి యు భూ మ న క రు ణా రె డ్డి గా ర్ల కు ఇ టు వ o టి నీ ఛ పు ప ను లు అ ల వా టే.

  • @venkatraoparupalli5749
    @venkatraoparupalli5749 หลายเดือนก่อน +23

    జగ్గు బ్యాచ్ ని దేశం నుండి బహిష్కరణ చేయండి

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq หลายเดือนก่อน +47

    గేదె నెయ్యే 600/- కి అమ్ముతున్నారు. ఇంట్లో దేవుడు కి పెట్టే నైవేద్యం లోనే ఎంతో జాగ్రత్త తీసుకుంటాము అలాంటిది సాక్షాత్తు ఆ భగవంతునికే ఇలాంటి పనులు చేస్తారా 😭😭

    • @vennelapachava440
      @vennelapachava440 หลายเดือนก่อน

      No sir we are selling for 700 in our town. Cow ghee is more cost

    • @narasimharao1383
      @narasimharao1383 หลายเดือนก่อน +1

      Pure cow ghee cost nearly 800 per kg

  • @Jaihindustan17
    @Jaihindustan17 หลายเดือนก่อน +22

    VERY GOOD ANALYSIS RAMESH GARU.

  • @anshuabhi5310
    @anshuabhi5310 หลายเดือนก่อน +3

    Congratulations 50k ❤Ramesh garu...
    I am regular follower

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id หลายเดือนก่อน +5

    పాపాత్ములను కఠినంగా శిక్ష వేయాలి

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 หลายเดือนก่อน +30

    వినాశాకాలే విపరీత బుద్ధి అంటే పాపం పరాకాష్టకు చేరింది. ఆ పాపులు అందరికీ ఇక భగవంతుడిచే కఠినమైన శిక్ష తప్పదు.

    • @subramanyaml3680
      @subramanyaml3680 หลายเดือนก่อน

      పాపులను రక్షించే దేవుడు కూడా వుంటారు సార్ .

  • @padmapriyachinne
    @padmapriyachinne หลายเดือนก่อน +34

    సర్. అదే జిల్లాకు చెందిన నాయకుడు కావడం వల్ల ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలు తెలుసుకుని ప్రజలకు తెలియజేసేందుకు ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. మన హిందువుకు చాలా కలత కలిగించే వార్త.

  • @vlokeswarrao2361
    @vlokeswarrao2361 หลายเดือนก่อน +5

    రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరుమలలో అరాచకాలు చేసిన వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం

  • @hdelenem09
    @hdelenem09 หลายเดือนก่อน +25

    దేవుడు ని కూడా కోర్టు కి లాగిన ముష్కరులు

  • @srinivasyippili2230
    @srinivasyippili2230 หลายเดือนก่อน +15

    అందుకే దేవుడు రెండు నామలు పెట్టి కూర్చో పెట్టేడు

  • @kusumenglish7357
    @kusumenglish7357 หลายเดือนก่อน +17

    Don't pass political allegations. Instead, file the FIR and arrest the responsible persons.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 หลายเดือนก่อน +22

    చాలా దుర్మార్గం
    దేవదేవుని ప్రసాదం కూడా కల్తీ చేశారంటే
    ఇంతకన్నా అపచారం ఇంకేముంటుంది

  • @mallikarjuna8596
    @mallikarjuna8596 หลายเดือนก่อน +7

    Ur so great sir meeru baga chepparu anni vishayalu

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 หลายเดือนก่อน +20

    Ysrcp and jagan cheyani papam lenattu undi 5 years lo..
    5 years lo andhra ni Bihar, UP la Kante venakki nettesadu

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 หลายเดือนก่อน +3

    అపచారం చేసిన అందరూ మట్టికోట్టుకుపోవటం ఖాయం. ఇది జరిగితీరుతుంది

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 หลายเดือนก่อน +9

    హిందూ సమాజం ఆవిషయంలో సంబంధిత రాజకీయ party లను బహిష్కరణ చేయవలసిఉంది.

  • @karthikreddy6258
    @karthikreddy6258 หลายเดือนก่อน +2

    గత 5 సంవత్సరాల నుండి తిరుమల లడ్డు ప్రసాదం తినాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు కొన్ని కారణాల వల్ల... ఇది అంతా స్వామి వారి దయే అనుకుంటా 😐😮🙏🙏

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 หลายเดือนก่อน +15

    ఈ విషయం మీద కోర్టుకెళ్ళటమే అంగీకారం అపచారం జరిగిందనటానికి.

    • @kvnr4755
      @kvnr4755 หลายเดือนก่อน

      Adhemi logic?

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 หลายเดือนก่อน +17

    Animals Oil Mix Ayyinattu Prove ayithe appati TTD EO, DharmaaReddy Ni open gaa encounter Cheyyaali

  • @pothureddysam1205
    @pothureddysam1205 หลายเดือนก่อน +4

    కాదేది కవితకు అనర్హం కాదేది దోపిడీకి అనర్హం

  • @bhavanidevi8917
    @bhavanidevi8917 หลายเดือนก่อน +9

    Court లు కూడా ఆ వేంకటేశ్వర స్వామి విషయంలో అన్ని వర్గాల మనోభావాలు పరిగణన లోకి తీసుకుని చూసి చూసి నిర్ణయం , తీర్పు ఇస్తాయి అని ఏపీ ప్రజలు భావిస్తూ వున్నారు, ఆ తీర్పు కోసం ప్రపంచం ఎదురు చూస్తుంటుంది

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q หลายเดือนก่อน +5

    సార్ వెంకన్న స్వామి ఎవర్ని వదలూరు 🙏🙏🙏🙏

  • @subbaraosripada7819
    @subbaraosripada7819 หลายเดือนก่อน

    చాలా చాలా దారుణం.

  • @mocherla79
    @mocherla79 หลายเดือนก่อน +10

    No doubt sir. Its clear. Govt. got the proofs. Govt. has to take immediate action. Or else the culprits once again will escape rhrough sea route.

  • @shaikkasmoor8168
    @shaikkasmoor8168 หลายเดือนก่อน +2

    సీబీన్ వ్యవస్థలని మానేజ్ చేసి ఈ రిపోర్ట్ ఇప్పిచ్చారు అని అంటారు ఏమో వైసీపీ వాళ్ళు

  • @Ram-r7f
    @Ram-r7f หลายเดือนก่อน +11

    It is insane that these people have the guts to put a straight face and lie. Money is never an issue for TTD to remove the previous ghee contractor nandini. TTD has enough money to buy an entire state like AP. NDA should pass a bill to mandate religious organizations to be run by people of the same religion.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 หลายเดือนก่อน +2

    Very good analysis sir🎉

  • @SDMART-x1t
    @SDMART-x1t หลายเดือนก่อน +4

    Good analysis sir

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 หลายเดือนก่อน

    Thank you Sir

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 หลายเดือนก่อน

    Nice presentation .

  • @psycool666
    @psycool666 หลายเดือนก่อน +7

    Rajasekhar reddy also appointed a Christian lady as head to Padmavathi University, it became controversy as she threw Lord Venkateshwara photos

  • @trinesh1436
    @trinesh1436 หลายเดือนก่อน +1

    సైకో గాడు టీటీడీ లో క్రిస్టియన్రెరెడ్లను నింపి ఈపని చేసాడు

  • @narshimhareddy4588
    @narshimhareddy4588 หลายเดือนก่อน +2

    Good sir

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 หลายเดือนก่อน

    జంతు కొవ్వు నేతిని ఉపయోగించినవారికి జంతు న్యాయం లోనే తీర్పు ఉండాలి.

  • @venkatgurunadharao7705
    @venkatgurunadharao7705 หลายเดือนก่อน +1

    ఆపద మొక్కులువాడ వెంకటరమణ శ్రీనివాసా గోవిందా గోవిందా 🙏 ఏమిటీ స్వామి ఇంత దారుణం

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 หลายเดือนก่อน +1

    నేను నాస్తికుడిని.
    అయినా కూడా నేను తిరుపతి లడ్డును ఇష్టంగా తింటాను. యువకుడిగా ఉన్నప్పుడు ఒకేసారి రెండు లడ్లు తినేవాడిని.
    ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు రుచిగా ఉండటం లేదు. కారణాలు తెలియవు.
    తిరుమల దేవస్థానం నిర్వాహకులకు “తొత్తుకొడుకుల్లారా నందిని డైరీ వారి ఆవు నెయ్యిని కొనడం ఎందుకు ఆపేశారు? ఈ కల్తీ నెయ్యిని ఎందుకు కొన్నారు?”
    దీనికి జవాబు చెప్పండి ?

  • @boyinaraju252
    @boyinaraju252 หลายเดือนก่อน

    ఏదేమైనా తినబుద్ది కావడంలేదు

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 หลายเดือนก่อน +4

    why not proceeded to with Law, otherwise this allegation no value.

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 หลายเดือนก่อน +4

    మరి ఆ లడ్డులే తిన్నాము

  • @georgepothen159
    @georgepothen159 หลายเดือนก่อน

    Anam Venkataram Reddy Garu is a very genuine person.🙏.

  • @spr...1234
    @spr...1234 หลายเดือนก่อน +1

    సంవత్సరానికి దాదాపు 3000 కోట్లు బడ్జెట్ ఉండి, వేల కోట్ల ఆస్తులు ఉండి, టన్నుల కొద్దీ బంగారం ఉండి, లడ్డూ కి 50 రూపాయలు తీసుకొంటూ కూడా ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ హక్కు పొందిన, హిందువులకు ఎంతో పవిత్ర మైన స్వామి వారి లడ్డూ లో క్వాలిటీ కి అవసరమైన కుంకుమ పువ్వు, ఆవు నెయ్యి, యాలుక, జీడిపప్పు, మంచి బెల్లము కూడా కొనలేని స్థితి లో ఉన్నందుకు టీటీడీ సిగ్గుపడాలి . ఛీ

  • @rajarao448
    @rajarao448 หลายเดือนก่อน

    బాబు గారు ఆధారాలు లేకుండా ఎప్పుడు మాట్లాడరు

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 หลายเดือนก่อน

    బ్రహ్మోతావాలు హ్యాపీ గా జరగాలి నీయరు, sure🩷

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 หลายเดือนก่อน +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @srivasudev
    @srivasudev หลายเดือนก่อน

    Thelakapalli Ravi garu oppukovadam ledu sir 😃😄😀

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 หลายเดือนก่อน

    బాబు గారు ఆధారాలు వుంటేనే మాట్లాడు తారు లేకపోతే మాట్లాడరు ఆధారాలు కోసం సమయం ఇస్తానారు లేకపోతే ఈ పాటికి ఎంత మంది జైల్లో వుండేవారు

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 หลายเดือนก่อน

    మా రెడ్డి గారు దేవుని ప్రమాణం చేస్తానన్నారు. కాబట్టి వదిలేయండి pl.

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 หลายเดือนก่อน

    అవి వండిన పాత్రలు,వంట సామాగ్రి ని కూడా గోదావరి నదిలో పడవేసి క్రొత్త వి కొనండి

  • @akhilyella7411
    @akhilyella7411 หลายเดือนก่อน +2

    Ramesh Garu during Covid time in Tirupati region laddus are transported in ration vehicles.. Please add this point too.. They YCP stooped down to worst of the worst level in Tirumala pilgrimage sanctity..

  • @SRISRI.4689
    @SRISRI.4689 หลายเดือนก่อน

    100%ఈ దుర్మార్గులు ఎన్ని పాపాలు చెయ్యాలో అన్నీ చేశారు రమేష్ అన్న

  • @manohar5431
    @manohar5431 หลายเดือนก่อน

    Heritage ki auction lo raaledu ade problem 😂😂

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td หลายเดือนก่อน

    దీని వెనుక bjp నాయకులు కూడా ఉన్నారు అప్పుడు వారు jagan తో పొత్తులో ఉన్నారు

  • @padmasri7368
    @padmasri7368 หลายเดือนก่อน

    Ramesh garu CM garini sambodinchetappudu konchem respect unte manchidi,

  • @rambabubobba8712
    @rambabubobba8712 หลายเดือนก่อน

    Sir, please kindly send the lab report to Mr. Kethi Reddy. He is becoming self made preacher talking about the statement made by CCN>

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 หลายเดือนก่อน

    లడ్డూ కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి.దర్శనం చేసుకొన్న తరువాత తీసుకొన్నదే ప్రసాదం.రాష్ట్రంలో బయట కౌంటర్లు తెరిచి మిఠాయి దుకాణంలో అమ్మే ఈ వ్యాపార ధోరణి అన్ని సమస్యలుకు కారణం.శ్రీవారి ప్రసాదం ఆదాయవనరుగా చూడడం మానాలి.టీటీడీ ఉద్యోగులు చాలామంది ప్రసాదాలను అమ్మి సొమ్ముచేసుకొనేవారు ఉన్నారు.దీనిపై దృష్టిపెట్టాలి.

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 หลายเดือนก่อน

    పెద్ద పెద్ద ప్రజా నిధులకు ఆ లడ్డులు తినిపించేశారు, నాయకులు అవినీతికి అంతం లేకుండా పోయింది, ఎంతకైనా తెగుస్తున్నారు,, మన దేశంలో నాయకుల బుద్ధి కపట దేశభక్తి..వీరి ప్రదర్శనకు,నటనకు, ప్రజలను, (చదువుకున్న వారితో సహా .)సైలెంట్ గా మోసపుర్చడం.. వీరికి ఆస్కార్ అవార్డులు రావాలి

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 หลายเดือนก่อน

    High court justices ate the same ladoos good for them

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 หลายเดือนก่อน

    తిరుపతి దేవస్థానం ప్రజల బహుమతులతో నడుస్తుంది,ఈ సొమ్ముతో కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి,, కానీ ఎక్కువ సొమ్ము రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది.. ఇదొక పెద్ద వ్యాపారం అయింది

  • @sobhang2372
    @sobhang2372 หลายเดือนก่อน

    మా సైకోలు కమిషన్ కకృతి పడి ఆర్డర్ ఇచ్చారండి ఎలాంటి నెయ్యి తీసుకొస్తారు అని ఆలోచించి చావాలా క్వాలిటీ తగ్గినప్పుడైనా పరిశీలించినట్లయితే పోయేది

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 หลายเดือนก่อน

    Pilgrims take care in all temples in Andhra Pradesh

  • @Chaitanya_98_techno
    @Chaitanya_98_techno หลายเดือนก่อน

    Sir nice edit,
    Letter head emo white undi first chupichindi kuda white undi kani table-2 emo blue/pink lo undi pdf document ala Ela colour change aythadi sir 😂😂

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati หลายเดือนก่อน

    Except pure Ghee nothing is allowed in Tirupati Laddu
    So this extremely serious crime

  • @darasridhar
    @darasridhar หลายเดือนก่อน

    cbi enquiry veyyachu kada? Enduku tatsaram chestunnaru chandrababu naidu garu ❓❓❓
    Daya chesi venkateshwara swamy vishayam lo political milage kosam choodavaddu sir🙏
    PLEASE ORDER IMMEDIATE CBI ENQUIRY 🙏

  • @vishnupratapreddy4136
    @vishnupratapreddy4136 หลายเดือนก่อน

    Jul23 report vaste inni rijulu emi xhesaru😢

  • @Knl86-10
    @Knl86-10 หลายเดือนก่อน

    అయ్యా..నెయ్యి ఉండాలి గానీ ఇయ్యన్నీ ఎందుకూ...సరే..కొంచేపూ, గొడ్డూ, చేపా వదిలేద్దాం. మరి మిగిలిన సోయా బీను, సన్ ఫ్లవర్, రెప్సీడ్, లిన్సీడ్, వీట్ జెర్మ్, మెయిజ్ జెర్మ్, కాటన్ సీడ్, కోకోనట్ అంద్ ఫార్మ్ కెర్నెల్ ఫేట్, పామాయిల్...ఇయ్యనీ యేటి సార్?? నెయ్యి అంటే నెయ్యే ఉండాలి. ప్రస్తుతం అయితే వెయ్యి పెట్టందే గేదె నెయ్యి కొనలేము, కనీసం మూడువేలు పెట్టందే ఆవు నెయ్యి కొనలేము. అంత రేటెందుకంటే ఆ పాల లక్షణాలటువంటివి, అందులో దొరికే నెయ్యి పరిమాణాన్ని బట్టి, ప్రక్రియని బట్టి, శ్రమని బట్టి ఆ రేటు ఉంటుంది. అంటే మేము కళ్ళకద్దుకొని తినే ప్రసాదం నేతిదా...చెత్త కలిపిన ఆయిలుదా. కాటన్ సీడ్ ఆయిల్ ప్రమాదం గురించి తెలుసా మీకు? ఇప్పుడు పండించే పత్తి దాదాపుగా బీటీ పత్తి. బీటీ పత్తి జెనెటికల్ మోడిఫికేషన్ వల్ల ఆ ఆయిల్ వాడకం స్త్రీ మరియూ పురుష సంతానోత్పత్తి మీద వ్యతిరేక, ప్రమాదకర ప్రభావం పడుతుంది. జంతుకొవ్వు, చేపనూనె కంటే కూడా ప్రమాదకరమైనది పత్తి నూనే ముఖ్యంగా బీటీ పత్తి నూనె. రెప్ సీడ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్..మోటారు వాహనాల ఇంజిన్ లూబ్రికెంట్ గా ఎక్కువ వాడతారు. అసలు ఇవన్నీ అవసరమా. స్వచ్చమైన నెయ్యే వాడి ప్రసాదాన్ని అందుబాటు రేటుకిస్తే ...టీ టీ డీకి వచ్చే నష్టం ఏ మాత్రం ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా అయితే..సగం పైగా ప్రసాదం పడేస్తున్నాం. ఫంగస్ డెవలప్ అవుతుంది. పాతకాలంలో అయితె ఎంతకాలం ఉంచినా గట్టిపడి క్రిస్పీగా తయారయ్యేది. అందుకే చాలామంది ఆ భయానికి ప్రసాదాన్ని ఫ్రిజ్ లో పెట్టడం మొదలెట్టారు...అదయితే తినబుద్దే కాదు.

  • @ramaraovd8393
    @ramaraovd8393 หลายเดือนก่อน

    Not only లడ్డు sir అన్ని ప్రసాదాలు, గర్భగుడిలో swamy వారి దీపారాధన ఇదే నెయ్యితో అఖండ దీపం . first ప్రసాద కేంద్రాలు ప్రసాద పంపిణి ఒక్కరోజు ఆపేసి సంప్రోక్షణ జరిగాక ప్రసాదాలు తయారు చేయాలి. అలాగే గర్భ గుడితో సహా ఒక్కరోజు దర్శనాలు ఆపేసి వేద మంత్రోక్షారణ తో స్వామి వారిని క్షమాపణ కోరి తదుపరి దర్శనాలకు ఆరంభించాలి. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తూ జీవితాంతం వరకు ఆలయప్రవేశం నిషేదించాలి. 🙏🙏🙏 బాధాకరం

  • @umamahesh8302
    @umamahesh8302 หลายเดือนก่อน

    Annam kooda Store Rice tho cook chesaru...

  • @yashce4053
    @yashce4053 หลายเดือนก่อน

    Happily TTD is getting high quality nandini ghee...ycp as usual went cheap way. Worst pshycho party

  • @vatrapuvijayasri8749
    @vatrapuvijayasri8749 หลายเดือนก่อน

    ramesh garu sakshi lo kovvekina aropanalu ani charcha pettaru vaallaki siggu anedi ledu waste fellows

  • @pesalamastanrao5586
    @pesalamastanrao5586 หลายเดือนก่อน

    Laddu quality has come down during Jagan regime.

  • @kvnr4755
    @kvnr4755 หลายเดือนก่อน

    23 July lo result vaste 19 September varaku yenduku ee news bayataki raledandi? Konchem alochinchi yedokati covering chesi cheppeyandi parledu memu nammestam.

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 หลายเดือนก่อน +2

    YSRCP given full freedom to Subbareddy.. He has purchased tonnes of adulterated ghee at the cost of pilgrims…investigation to be immediately carried out..and culprits should be arrested..❤🎉

  • @rammrn5911
    @rammrn5911 หลายเดือนก่อน

    Babu Aggressive ga vellali

  • @kalavathyduggisetty7476
    @kalavathyduggisetty7476 หลายเดือนก่อน

    Election mundhu Vivek case vicharana vishayaku cheppakunda aparu, ippudu TTD reports rakunda

  • @jaisriram200
    @jaisriram200 หลายเดือนก่อน

    Christian Ni TTD chairman chesinappudu badapadanappudu ippudu EMI anukunna waste

  • @subbaraodasari
    @subbaraodasari หลายเดือนก่อน +2

    నెయ్యి ఎక్కడైనా 320 కి దొరుకుతుందా, కనీసం మార్కెట్లో 800 నుండి 900 వరకు ఉంది, లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని కల్తీ నెయ్యి కొన్నారు, ఎన్నాళ్లనుంచో కల్తీ లేని నేయి సప్లై చేస్తున్న కామధేను వారిని తప్పించారు.

  • @Indian45299
    @Indian45299 หลายเดือนก่อน

    Minimum Aslee pure ghee 600 whole sale rate.
    CLEAR TTD BOARD SCAM
    RIP YSRCP .

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 หลายเดือนก่อน

    If the lab report has shown adultration it could have been simply rejected. Why make a noise over it

  • @venkateswarlureddynoti2829
    @venkateswarlureddynoti2829 หลายเดือนก่อน

    మీ ఎడిటింగ్ కీ నా జోహార్లు. మొదటి పేజీలు ఒకలా చివరి పేజీ ఒకలా ఉంది వర్డ్స్ సైజ్ చూడండి.

  • @raomunukutla8951
    @raomunukutla8951 หลายเดือนก่อน

    ఈ ghee ఎవరిదగ్గర కొన్నారు.?

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 หลายเดือนก่อน

    జులై నెలలో అంటే టీడీపీ గవర్నమెంట్ ఎ కదా

  • @kgr0007
    @kgr0007 หลายเดือนก่อน

    ఈ నివేదిక నెయ్యి లేదా లడ్డూ అని ప్రభుత్వం నుండి ఎవరైనా స్పష్టం చేయాలి.
    నెయ్యి నివేదిక అయితే, TTD ప్రతి నెయ్యి ట్యాంక్‌ను 3 నాణ్యత నివేదికలతో తనిఖీ చేస్తుంది మరియు అది పాస్ కాకపోతే తిరిగి పంపుతుంది. అలాంటప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది?

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 หลายเดือนก่อน

    CAN ALLIANCE GOVERNMENT CAN TAKE ACTIONS ON THOSE PERSONS?WHAT ABOUT RRR CASE? WHAT ABOUT TDP OFFICE DAMAGE?WHAT HAPPENED TO DR SUDHAKAR CASE?WHAT HAPPENED TO LAND KABJAS IN CHITTOR DISTRICT? WHAT ABOUT RUSHI KONDA? WHAT ABOUT VIVEKANANDA REDDY MURDER CASE?

  • @sushmithaperla7367
    @sushmithaperla7367 หลายเดือนก่อน

    Evaru abaddam cheptunnaro devudu chuskuntadu evvarayina siksha anubhavistharu

  • @mukharjeeyesyes
    @mukharjeeyesyes หลายเดือนก่อน

    Ramesh garu
    Nenu ippude sakshi chanal video youtube lo chusanu meeru chupina report lo first page lo number anuxer lo number okati kadani cheputunnaru. Idi vastavama ?

  • @chsrmurthii1197
    @chsrmurthii1197 หลายเดือนก่อน +1

    What action will take
    BJP & RSS, this Happening every Hindu temples, what action will take, this is Silence last 5 years for political milege. Know where is Hinduism going?

  • @sgkrishna8686
    @sgkrishna8686 หลายเดือนก่อน

    Let us hold a press meet and suspend a constable or LDC. ok. Don't get excited.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 หลายเดือนก่อน +7

    320 ki cow ghee konatam enti sir...vellanu nadi road mida cheppu tho kottali

  • @raoadvocate2406
    @raoadvocate2406 หลายเดือนก่อน +1

    ఎన్డీడీబీ రిపోర్ట్ తప్పు అవ్వదు కదా sir

  • @Karthik-969
    @Karthik-969 หลายเดือนก่อน +15

    వెంకటేశా నీకు నీ భక్తులు యెన్ని కష్టాలు అయ్యా ఒకదేమో మన భక్తిని అపహాస్యం చేస్తాడు ,ఇంకొక ఆయనేమో దానిని మనకి చెప్పి చేతులు దులుపుకుంటాడు.చెప్పకున్నా బాగుండెమో .గోవిందా గొవింద

  • @VideosA2Z-YT
    @VideosA2Z-YT หลายเดือนก่อน

    sir if possible attach YV subba reddy petition he filed in high court regarding this issue .

  • @Ioveyou5467
    @Ioveyou5467 หลายเดือนก่อน

    కందుల రమేష్ గారు ఈరోజు నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తేబోతున్నాను. చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటు దారుడిగా మళ్లీ రుజువయింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఒక లంచగొండి గా చూపించాలి ప్రజల ముందు అని ప్లాన్ చేసి సక్సెస్ అవ్వలేక పోయాడు మీ తెలుగుదేశం పార్టీకి ఈ బుద్ధి మాత్రం పోలేదు అయితే విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంప్ ఆఫీస్ కట్టాలి అనుకున్నారు అతనికి అడిగి 87 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి కదా ప్రభుత్వం తనకు నచ్చినట్టు తాను ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది 87 లాక్స్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు యొక్క ఆలోచన ఏంటి ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ మనల్ని వదిలేస్తే పవన్ కళ్యాణ్ ఒక లంచగొండి దారుడిగా చూపిద్దాం అని చెప్పి ప్లాన్ వేశారా నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని మరియు చంద్రబాబు గారిని కూడా అంతే గౌరవిస్తాను చంద్రబాబు మంచివాడిని నాకు తెలుసు కాకపోతే ఈ వెన్నుపోటు చేయడం అనేది అతనిలో ఉంది సార్. ఇది నిజమా కాదా నేను అనుకుంటుంది దీని మీద ఒక వీడియో చేయండి సార్. ఏమైనప్పటికీ తెలుగుదేశానికి ముందు ముందు సవాల్ రాబోతుంది అధికారం కూడా కష్టం ఇక మీ పార్టీ ఒక్కరే పాలించరు కదా రాష్ట్రాన్ని పూర్తిగా ప్రతి వ్యక్తికి కొంత టైం ఉంటుంది చంద్రబాబు నిజానికి మంచివాడు పుణ్యాత్ముడు అని నేను అనుకుంటున్నా అతను మరీ జగన ల పాపాలు ఏమి చేయలేదు. కానీ వెన్నుపోటు తనమే ఆయన మార్చుకోవాలి. నేను అనుకోవడం ఫీచర్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా డివైడ్ అవుతాడు మీ నుంచి మీరు అతనికి సీఎం పదవి ఆఫర్ చేయకపోతే మీరైనా ఆలోచించలి మన ఒక్కరమే అధికారంలో ఉండి పోదాం అది అవ్వదు వర్కౌట్ అవదు మీకు కూడా తెలుసు పూర్తిగా పోవడం కన్నా పవన్ కళ్యాణ్ తో ఉండి అతనికి కొన్ని రోజులు పదవి ఇచ్చి మీరు కొన్ని రోజులు తీసుకోండి మీరే బాగుంటారు

  • @VijayaLakshmi-yr6gr
    @VijayaLakshmi-yr6gr หลายเดือนก่อน

    భోజనాలలోరోజూకొబరిపచడే

  • @prasadgarlapaty9946
    @prasadgarlapaty9946 หลายเดือนก่อน

    Hello Kandula Ramesh garu, This is all the done only with an intension to distroy or demolish the hiduism and propagate christianty.

  • @akondisuraj3764
    @akondisuraj3764 หลายเดือนก่อน

    How to access this report?