Telugu Padalu , Samskrutha Padalu Difference || Telugu Sandhulu || Telugu Grammar | Part - 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2024
  • ​ #TeluguSandhulu #TeluguVyakaranam #TeluguGrammar
    Today's Telugu Learning Video : Telugu Padalu , Samskrutha Padalu Difference || Telugu Sandhulu || Telugu Grammar | Part-1
    Please Subscribe to Telugu Online Teaching Channel, Enjoy & Learn With Fun!
    For more information:-
    Subscribe us: / @teluguonlineteaching
    Learn Telugu Grammar : Telugu Padalu , Samskrutha Padalu Difference || Telugu Sandhulu || Telugu Grammar | Part-1
    Watch Telugu Guninthalu full Playlist by clicking below : • Telugu Guninthalu | Gu...
    In This Video you can learn following Topics :
    1. Telugu Padalu ( తెలుగు పదాలు )
    2. Samskrutha Padalu ( సంస్కృత పదాలు )
    3.Telugu Sandhulu
    4.Telugu Padalu vs Samskrutha Padalu difference
    In my Channel you can find all the below related topics videos :
    1.Telugu Grammar
    2. Vibhakthulu Pratyayamulu in Telugu
    3.Telugu Samyuktha akshara padalu
    4. Telugu Sandhulu
    5. Parts of speech in Telugu
    6. Telugu Vyakaranam Vachanamulu
    7. telugu guninthalu for children
    8.Guninthapu Gurthulu in telugu
    9.How to write Telugu Varnamalatho sarala padalu
    10.Singular & Plural in Telugu
    11. Hallulu vathhulu padalu
    12 .Telugu Dvithvakshara,Samyukthakshara,Samsleshakshara padalu
    13.Guninthapu Gurthulu in telugu
    telugu grammar,telugu vyakaranam,learn telugu grammar,telugu grammar kalamulu,telugu vyakaranam in telugu language,varthamana bhutha
    #telugguninthalugurthulu
    #teluguaksharalu
    #teluguVarnamala

ความคิดเห็น • 36

  • @luckynimmy9189
    @luckynimmy9189 4 หลายเดือนก่อน +2

    Mam your explanation is very good ❤

  • @miss.humera
    @miss.humera 5 หลายเดือนก่อน +3

    Mam dsc Telugu grammer start cheyandi pls.. time takkuva undi.. mee video chuste saripptundi.. so please make video on Telugu grammer. DSC syllabus 🥹🙏

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  5 หลายเดือนก่อน

      ఈ ఛానెల్ లో చెప్పిన తెలుగు వ్యాకరణం, సాహిత్య ప్రక్రియలు క్లాస్ లు అన్ని DSC, TET కు మరియు ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి 👍
      మీకు నా ఆశీస్సులు 🎊.

  • @kondurshalini3184
    @kondurshalini3184 5 หลายเดือนก่อน +1

    Your classes are so good ...good explanation

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  5 หลายเดือนก่อน

      Thanks for your compliment😃
      God bless you 🎊

  • @syamala797
    @syamala797 5 หลายเดือนก่อน +2

    Thanks mam this is very useful now because we have board exams😢❤

  • @user-kp6bo8vi2v
    @user-kp6bo8vi2v 5 หลายเดือนก่อน +2

    You r giving online tuition...mam I want 10th class online tuition

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  4 หลายเดือนก่อน

      ప్రస్తుతం నాకు కుదరదండీ
      మీకు నా ఆశీస్సులు 🎊

  • @pulipellynarsireddy1356
    @pulipellynarsireddy1356 5 หลายเดือนก่อน

    Very useful class👌

  • @user-zm8ms7xh9q
    @user-zm8ms7xh9q หลายเดือนก่อน

    Teacher you class is Amazing.....
    Teacher can you teacher telugu grammar for 2024 syllabus ( grammar) 10 th class plzzzzzz medam
    Super explaination teacher

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  หลายเดือนก่อน

      ఈ ఛానెల్ లో తెలుగు వ్యాకరణం మొత్తం చెప్పడం జరిగింది. ఒక సారి మీ సెలబస్ లో ఉన్న వ్యాకరణం చూసి నేను చెప్పిన క్లాస్ లు వినండి విజయం సాధిస్తారు.
      మీకు నా ఆశీస్సులు 🎊

    • @user-zm8ms7xh9q
      @user-zm8ms7xh9q หลายเดือนก่อน

      Thanku teacher

  • @M.srinivas-gt4ru
    @M.srinivas-gt4ru 5 หลายเดือนก่อน

    Mam can you give some suggestion for board exam 10

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  5 หลายเดือนก่อน

      ఫైనల్ పరీక్షలో 💯 మార్కులు సాధించాలంటే 10వ తరగతి పుస్తకం లోని అంశాలు మొత్తం పర్ ఫెక్ట్ అయితే తప్పకుండా సాధ్యం అవుతుంది.
      పాస్ మార్కులు చాలు అనుకుంటె చదవడం అర్థం చేసుకొని ప్రశ్నలు తయారు చేయడం. ప్రశ్నలకు జవాబులు రాయడం చేయగలిగితే, మీరు ఒకసారి పాఠ్యపుస్తకంలోని పాఠాలన్నీ చదవండి.
      తప్పకుండా పాస్ అవుతారు. 👍
      మీకు నా ఆశీస్సులు 🎊

  • @akira_07203
    @akira_07203 5 หลายเดือนก่อน +5

    Ma'am I can read telugu but can't write how I should learn to write telugu 🥺

    • @M.srinivas-gt4ru
      @M.srinivas-gt4ru 5 หลายเดือนก่อน +1

      When you are readying take paper and pen write what you are readying its improve your own writing

    • @M.srinivas-gt4ru
      @M.srinivas-gt4ru 5 หลายเดือนก่อน +1

      Don't worry its all about practices all the best

    • @akira_07203
      @akira_07203 5 หลายเดือนก่อน

      @@M.srinivas-gt4ru thank you...

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  4 หลายเดือนก่อน +1

      మీకు చదువడం వస్తుంది అన్నారు అంటే కొంచెం శ్రద్ద పెడితే రాయడం కూడా వస్తుంది.
      మీరు వర్ణమాల, మహాప్రాణాక్షరాలు గుణింతాలు, ఒత్తులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవి పలుకుతూ చూసి గమనిస్తూ రాయండి.
      తర్వాత చూడకుండా సొంతంగా రోజూ మనం చేసే పనులను వాక్యాలుగా రాయండి. అలా రాసినవి మీకు చదువడం వచ్చు కాబట్టి అవి చదువండి. అందులో ఉన్న తప్పులు మీరు గుర్తించగలుగుతారు. తద్వారా సరిగ్గా రాయడం వస్తుంది.
      మీకు నా ఆశీస్సులు 🎊

  • @DineshNayak27118
    @DineshNayak27118 4 หลายเดือนก่อน

    Thank u mam.

  • @DineshNayak27118
    @DineshNayak27118 4 หลายเดือนก่อน

    Because we have board exams from monday mam...

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  4 หลายเดือนก่อน

      All the best my dear Dinesh
      God bless you 🎊

  • @Nani_Editz.
    @Nani_Editz. 4 หลายเดือนก่อน

    Hi

  • @user-ko5rf1py7r
    @user-ko5rf1py7r 5 หลายเดือนก่อน

    Madam me class superga untay,vintunte intrest vastundi madam

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  5 หลายเดือนก่อน

      Thanks for your compliment😃
      God bless you 🎊

  • @Arts_by_devil
    @Arts_by_devil 2 หลายเดือนก่อน

    Madam 5 number kabatti telugu word ani chepparu malli andulo I letter undi ani samskrutha padam ani chepparu enti

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  8 วันที่ผ่านมา

      మరొకసారి జాగ్రత్తగా వినండి
      తప్పకుండా అవగాహన కలుగుతుంది
      మీకు నా ఆశీస్సులు 🎊

  • @maddelamurali663
    @maddelamurali663 4 หลายเดือนก่อน

    ధర్మము+ఎరింగి =ధర్మమెరింగి
    ధ అనే అక్షరం/మహాప్రాణం పై పదంలో వచ్చింది కదా.మరి ఇప్పుడు ఇది సంస్కృత పదమా లేదా తెలుగు పదమా... వివరణ ఇవ్వండి మేడమ్...

    • @TeluguOnlineTeaching
      @TeluguOnlineTeaching  4 หลายเดือนก่อน

      తెలుగు పదమేనండీ...
      ఒకసారి ఈ క్లాస్ వినండి మీరు అవగాహన చేసుకోవచ్చు.
      మీకు నా ఆశీస్సులు 🎊

  • @kidzolympiad2024
    @kidzolympiad2024 3 หลายเดือนก่อน

    Good presentation mam
    Which app or software you are using for printed like writing. Can u pls tell me mam.
    My channel is kidzolympiad2024 created for kids.