ప్రైస్ ది లార్డ్ బ్రదర్ తెలియని విషయాలు చెప్పినందుకు వందనాలు ఒకే వారి కొరకు భారముగా ప్రార్ధించుట నార్త్ కొరియా ప్రజల మన దేవుడు చూచుచున్నాడు వారి మొర ఆలకించిన దేవుడు తప్పక వారికి విజయం విడుదల కలుగచేయాలని ఆనాడు ఐగుప్తులో మోరా ఆలకించిన దేవుడు ఈనాడు నార్త్ కొరియా ప్రజలు మార ఆలకించిన దేవుడు తప్పక వారికి విడుదల విమోచన ఇచ్చే దేవుడు చూచుచున్న తండ్రి తన బిడ్డల విషయంలో జాగు చేయడు నిన్ను ముట్టువాడు నా కనుక్కుంటూ ముట్టు అని చెప్పిన దేవుడు నార్త్ కొరియా విషయంలో దేవుడు తప్పక వారికి విడుదల శ్రమల కొలిమిలో నుంచి వారిని తప్పించును గాక అదే రాదే దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
పరలోకమందు వున్నా మా తండ్రి, నార్త్ కోరియ లో శిక్ష లు అనుభవిం చు చున్న నీన్ను నామ్మీ న ని బిడ్డలను రక్షించండి తండ్రి, వారికీ స్వేచ్చ స్వతంత్రం ఇచ్చి వారికీ మంచి భవిష్యత్తు ఇవండీ ఇశ్రాయేలి్యులను కాపాడి రక్షించి న తండ్రి వీరిని కాపాడండి. కిమ్ జోన్స్ తో మాట్లాడండి మరు మరు మనస్సు కలుగచేయండి, షెడ్రాక్ మేషక్ అబేదన్య ను కాపాడి న తండ్రి వీరిని కూడా మీ దయ్యగల హస్త ల తో కాపాడడి . యేస్సయ్య నామ ము లో ప్రదించి వేడు కుంటున్నాము, తండ్రి, ఆమెన్.
Praise The Lord brother im praying for Korean people just now open my eyes I will pray for everyone God bless your family and ministry my name is Sujath staying Muscat
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాననెను. యోహాను సువార్త 16:33 ప్రభువా నీ ప్రజలను కాపాడుము నీ కొరకు ధైర్యముగా శ్రమలలో నిలబడగలిగే కృపను అనుగ్రహించును తండ్రి ఆమెన్ హింసించు చున్న వారిని కూడా రక్షించుము తండ్రి ఆమెన్
కింజో vun కి దేవుడు మార్పు దయచేసి తన శాక్సిగా వాడుకొని క్రిస్టియన్ కాపాడునుగాక నార్తు కొరియ కొరకు తప్పకుండ ప్రేయర్ చేస్తాము నాన్న god bles you నాన్న 🙏🏼
దేవుడు చూస్తున్నాడు ఆయనకు విరోధమైన ఏచట్టమైన ఏఆయుధమైన వర్డిల్లదు నేబుకద్నేజర్ , ఫరో, అషురురాజైన సేన్హెహెరిబ్ , రోమా చక్రవర్తుల కంటే ఈయన ఏమంతగొప్పవాడు కాదు ప్రార్థన మన ఆయుధం ప్రార్థన చెయ్యండి దేవుడు తప్పక కార్యము చేస్తాడు,కొరియను యేసుప్రభువు మార్చును గాక
దేవునికే మహిమ కలుగును గాక చూస్తున్న మన దేవుడు కార్యము చేయక ఉండలేడు ఆయన పిల్లల మీద అత్యంతమైన ప్రేమ ఉంటుంది ఈ లోకంలో హింసపడ్డా గాని పరలోకంలో గొప్ప కిరీటాలు లభిస్తాయి ఓర్పు నందు సహనమును చూపించే ప్రేమ మన యేసయ్య మనకు నేర్పించాడు ఏది జరిగినా అంతా ఆయన మహిమార్థమై జరుగుతుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
మన పాస్టర్ లను అక్కడికి వెంటనే పంపించే ఏర్పాటు చేయండి మనపాష్టర్లకు చాలా మహిమలు ఉంటాయి కదా కారణం మన పాస్టర్లు ప్రార్ధనతో గ్రుడ్డివారికి కళ్ళు కుంటి వారికి కాళ్ళు కడుపులో ఉండే గడ్డలు కుష్టు అన్నీ పోతాయి ఆక్సిడెంట్ లో కోల్పోయిన అవయవాలు తిరిగి బాగా వడం లాంటి మహిమలు చూపించే పాస్టర్ లను ఖచ్ఛితంగా పంపాల్సిందే నీ బొంద అలాగయితే నీ ఏసు కంటే నార్త్ కొరియా అద్యక్షుడు ఇంకా పెద్ద శాడిస్ట్ అనమాట ఇప్పటి దాకా ఏచుబాబే పెద్ద శాడిస్ట్ అనుకున్నా అయితే వాడి కన్నా గొప్ప శాడిస్ట్ ఉన్నాడన్న మాట ఎంత గొప్ప వాక్యం చెప్పావు అయితే నీకు దండం పడాల్సిందే 13:27 🎉🎉🎉
God bless you brother Srikant garu...for your Concern, prayers...about North Korea....will have to Pray for North Korea... Christian, families, definitely God will give, Punishment...to God,s against,... weapons, Like Kim...are any rulers, in Globe,...But, as very Sad,... about North Korean, Citizens..no, Liberty, no democracy..no freedom.....Dectater by Rulers, in North Korea....we will 🙏....
Praise the lord brother 🙏 ప్ర భువ వారిని రక్షించండి దేవా ఆ నాయకుణ్ణి కి మారుమనస్సు దాయచేయండి తండ్రీ
Praise the Lord అయ్యా అక్కడి దేవుని బిడ్డలకొరకు, ఆదేశా ప్రజల కొరకు ప్రార్థించుచున్నాము దేవుడే వారికీ సహాయం చేస్తారు ఆమెన్
వందనాలు అయ్యగారు మనం అందరం కలిసి ప్రార్థించుట మే మన బాధ్యత
దేవుడు ఆ ప్రజలకు కష్టం నుండి తొందరగా విముక్తి కలగాలని దేవుడు ని ప్రార్థిస్తూ న్నాము
యేసయ్య,ఇంకా ఎంత కాలము, ఈ నర్తకొరియా అధ్యక్షుడు అంతిమ యాత్ర ఎప్పుడు?.అక్కడ నీ బిడ్డలను రక్షించండి pls ఆదరించండి దేవా యేసయ్య
God help them
తప్పకుండా ప్రార్థన చేద్దాం
దేవా కనికరించి వారికి రక్షణ కలిగించు యేసయ్య 😢😢😢😢
దేవుడు ఆ దేశ అధ్యక్షుడు కి దేవుని శక్తి తెలియ చేయునుగాక
Amen
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ తెలియని విషయాలు చెప్పినందుకు వందనాలు ఒకే వారి కొరకు భారముగా ప్రార్ధించుట నార్త్ కొరియా ప్రజల మన దేవుడు చూచుచున్నాడు వారి మొర ఆలకించిన దేవుడు తప్పక వారికి విజయం విడుదల కలుగచేయాలని ఆనాడు ఐగుప్తులో మోరా ఆలకించిన దేవుడు ఈనాడు నార్త్ కొరియా ప్రజలు మార ఆలకించిన దేవుడు తప్పక వారికి విడుదల విమోచన ఇచ్చే దేవుడు చూచుచున్న తండ్రి తన బిడ్డల విషయంలో జాగు చేయడు నిన్ను ముట్టువాడు నా కనుక్కుంటూ ముట్టు అని చెప్పిన దేవుడు నార్త్ కొరియా విషయంలో దేవుడు తప్పక వారికి విడుదల శ్రమల కొలిమిలో నుంచి వారిని తప్పించును గాక అదే రాదే దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Please lord save North Carolina
Jeevamu galaa Deva... 🔥🔥🔥🔥🔥North Korea.. Christians ni save cheyu prabhu
ప్రార్దన చేదాం అందరం
పరలోకమందు వున్నా మా తండ్రి, నార్త్ కోరియ లో శిక్ష లు అనుభవిం చు చున్న నీన్ను నామ్మీ న ని బిడ్డలను రక్షించండి తండ్రి, వారికీ స్వేచ్చ స్వతంత్రం ఇచ్చి వారికీ మంచి భవిష్యత్తు ఇవండీ ఇశ్రాయేలి్యులను కాపాడి రక్షించి న తండ్రి వీరిని కాపాడండి. కిమ్ జోన్స్ తో మాట్లాడండి మరు మరు మనస్సు కలుగచేయండి, షెడ్రాక్ మేషక్ అబేదన్య ను కాపాడి న తండ్రి వీరిని కూడా మీ దయ్యగల హస్త ల తో కాపాడడి . యేస్సయ్య నామ ము లో ప్రదించి వేడు కుంటున్నాము, తండ్రి, ఆమెన్.
యేసయ్య వారినిరక్షించండి అయ్యా
North koriya ne క్రైస్తవ బిడ్డలకు కాపాడండి అధ్యక్షుడికి కళ్ళు theripinchandi యేసయ్య యేసయ్య యేసయ్య రక్షించు నాన్న నీ బిడ్డలను రక్షించండి 🙏
May god.bless.u srikanth garu.maaku telianivishayalenno.teliachesariu.thank u sir
యేసయ్య అక్కడున్న ప్రజలను రక్షించండి అయ్యా ఈ మాటలు మాకు తెలియజేసినందుకు అయ్యగారికి వందనాలు
అయ్యో దేవుడా ఇంకెంత కాలం క్రైస్తవుల మీద ఈ అరాచకాలు,
Our heavenly father Lord please save North Korea Daddy in the name of JESUS CHRIST of Nazareth Amen Hallelujah 🙏 thank you JESUS 🙏 😢😢
O God please save North coria Christians
Devadhi devuda north koria Christians kapadu. Thandri. Rakshichandi . Devadhi devuda. 🙌✋🙋♀️☦️🧚♂️
Praise the Lord pastergaru దేవా నీ పాదములకు స్తుతి ప్లీస్ ప్రభు నర్తకోరియా ను మిరే కాపాడండి ప్రభు
Ezrayelu prajalanu kapadina devudu tapacunda virini rakshesthadu ❤amen❤
అయ్యో 😢
Jesus కనికరించు ❤
యేసు క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉందని మనం బలంగా దేవుని యొక్క రోజు కోసం ఎదురు చూస్తున్నారు 🎉🎉🎉😢😢😮
దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడుచునుగాక😢
Praise the lord 🙏🙏🙏
Praise the Lord
praise the lord
Amen God bless you sir Good infofmation 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Brother ok brother
Praise the Lord annaiah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise The Lord brother im praying for Korean people just now open my eyes I will pray for everyone God bless your family and ministry my name is Sujath staying Muscat
Jesus I trust in you
Yessayya veella pai jali chupinchandi రక్షించండి దేవా ప్రభువా rskshimchandi br. Babu meeku thanks. 😭😭😭
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును
జయించి యున్నాననెను.
యోహాను సువార్త 16:33
ప్రభువా నీ ప్రజలను కాపాడుము నీ కొరకు ధైర్యముగా శ్రమలలో నిలబడగలిగే కృపను అనుగ్రహించును తండ్రి ఆమెన్ హింసించు చున్న వారిని కూడా రక్షించుము తండ్రి ఆమెన్
❤❤💯💯✌✌
కింజో vun కి దేవుడు మార్పు దయచేసి తన శాక్సిగా వాడుకొని క్రిస్టియన్ కాపాడునుగాక నార్తు కొరియ కొరకు తప్పకుండ ప్రేయర్ చేస్తాము నాన్న god bles you నాన్న 🙏🏼
అయ్యో దేవ ఎంతకాలం వారికి ఈ నరకం వారిని కపాడు దేవ
Pastor.. Garu... Good.. Message (news).. Godblessyou.. Amen.. 🙏🙏
అవును బ్రదర్...God bless you
Praise the Lord brother 🙏🙏🙏
Ayya nenu thappakunda prardana chestanu
Jesus north coria adyakshunni akkadi prajalni rakshinchamdi
Amen
We will. Praying to God . Certainly help comes from Lord. Jesus Christ
prise the lord
ఫరోని మరిచిపోని దేవుడు నార్త్ కొరియా అధ్యక్షుడిని ఎలా మరిచిపోతాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
ayya ematalu teliyajesinadukuchalachala vandanamulu
Yesayya nibhiddalni kapadu thandri 🙏🙏
దేవుడు చూస్తున్నాడు ఆయనకు విరోధమైన ఏచట్టమైన ఏఆయుధమైన వర్డిల్లదు నేబుకద్నేజర్ , ఫరో, అషురురాజైన సేన్హెహెరిబ్ , రోమా చక్రవర్తుల కంటే ఈయన ఏమంతగొప్పవాడు కాదు ప్రార్థన మన ఆయుధం ప్రార్థన చెయ్యండి దేవుడు తప్పక కార్యము చేస్తాడు,కొరియను యేసుప్రభువు మార్చును గాక
దేవునికే మహిమ కలుగును గాక చూస్తున్న మన దేవుడు కార్యము చేయక ఉండలేడు ఆయన పిల్లల మీద అత్యంతమైన ప్రేమ ఉంటుంది ఈ లోకంలో హింసపడ్డా గాని పరలోకంలో గొప్ప కిరీటాలు లభిస్తాయి ఓర్పు నందు సహనమును చూపించే ప్రేమ మన యేసయ్య మనకు నేర్పించాడు ఏది జరిగినా అంతా ఆయన మహిమార్థమై జరుగుతుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
దేవుడు అక్కడ ప్రజలను కాపాడాలి 🙏
God. Is. ther... My. Lord.. Save.. S..
Koriya..
Christians... Peopules.... Amen... 🙏🙏🙏
Sure Anna north koriya gurinchi prayer chestanu
Prayer will make them set free
Thank you brother master student I am everyday prayer
మన పాస్టర్ లను అక్కడికి వెంటనే పంపించే ఏర్పాటు చేయండి మనపాష్టర్లకు చాలా మహిమలు ఉంటాయి కదా కారణం మన పాస్టర్లు ప్రార్ధనతో గ్రుడ్డివారికి కళ్ళు కుంటి వారికి కాళ్ళు కడుపులో ఉండే గడ్డలు కుష్టు అన్నీ పోతాయి ఆక్సిడెంట్ లో కోల్పోయిన అవయవాలు తిరిగి బాగా వడం లాంటి మహిమలు చూపించే పాస్టర్ లను ఖచ్ఛితంగా పంపాల్సిందే నీ బొంద అలాగయితే నీ ఏసు కంటే నార్త్ కొరియా అద్యక్షుడు ఇంకా పెద్ద శాడిస్ట్ అనమాట ఇప్పటి దాకా ఏచుబాబే పెద్ద శాడిస్ట్ అనుకున్నా అయితే వాడి కన్నా గొప్ప శాడిస్ట్ ఉన్నాడన్న మాట ఎంత గొప్ప వాక్యం చెప్పావు అయితే నీకు దండం పడాల్సిందే 13:27 🎉🎉🎉
నర్తకొరియ ఆదక్ష డు యేసు ప్రభువు చూస్తాడు వానికి శిక్ష విధించింద యేసు అని విన్నాడు.
Praise the LORD 🙏 Anna
Yes brother dhevude krupe manaku sahayam dhevudu manaku yevaruleru
Deval baron vedipechu vare prayer alakichu prabhuva
God Jesus save me please help me
Amen 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏 from kovvur
Andaru valla kosam prayer cheddam
Yes ayyagaru vandanalu thanks prayer all xans
Praise the LORD brother GOD bless you babu
Praise the lord brother devuniki mahimakalugunugaka amen
God bless his believes
Amen❤😢
Manchi message brother
వందనాలు బ్రదర్ ❤❤❤
Please save lord North coreyya
Sure brother. I will pray.
Prabuva chudandi prabuva please puchee tesukondi prabuva
✝
Thank you for the information
god bless you brother🎉🎉🎉
Praise the lord brother garu 🙏
God bless you sir
God bless you brother Srikant garu...for your Concern, prayers...about North Korea....will have to Pray for North Korea... Christian, families, definitely God will give, Punishment...to God,s against,... weapons, Like Kim...are any rulers, in Globe,...But, as very Sad,... about North Korean, Citizens..no, Liberty, no democracy..no freedom.....Dectater by Rulers, in North Korea....we will 🙏....
Very good information, brother thanq very much
Deva north coria variki Rakshana evvandi tandri nee pillanu kapadandi hallelujah😂😂😂😂😂😂😂
Yesaiah north koriya president ni hatha marchu Thandri.
Praise the lord 🙏
Praise the lord 🙏 brother
Prabhuva North Choriya Prajalaku Vimukti Cheyandi Swecha Jeevitham Ivvandi
Jesus aney vadey led u edhi 1000% nijam
Praise the lord Amen
Save northkoria jesus
😢😢😢😢😢😢
Let us Pray for North Korea. Thank you brother. God bless North Korea believers.
Deva Nath courier bridal Rakshit kapadandi thandri hay Adhyaksh summary Chandi the vital capacity Ameen Ameen
Deva vallanu kapadu yessaiah....banisatvm nunchi vidipinchandi.... Deva
Prabhuva, north koria Christians ni rakahinchandi. Vaarini kapadu. Jesus, plz thandri varinni gurinchi vintene vallu gagurpuduthundi. Kapadu thandri.
😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏🤚⛪⛪⛪👏👏👏
శ్రీ కాంత్ o హిందువు పేరు కదా
B, ro...... Cry ist మార్చలేద.... Payరు
Lord save North Korea. Change completely Lord.
Deva North Korea ni save cheyandi prabhu manchi ujjeevam teesku randi prabhu... 🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥
Vandanalu.Brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤
త్వరలో విడుదల వస్తుంది అని నమ్ముతున్నాను 😢
Vaadumamulufachavadu
😭😭😭😭😭😭✝️🛐🛐🛐✝️✝️