Barabar with AARAA Mastan | Full Interview - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Barabar #AARAAMastan

ความคิดเห็น • 36

  • @lakshminarayanagangisetty7443
    @lakshminarayanagangisetty7443 2 ปีที่แล้ว +12

    యాంకర్ ప్రశ్నించే తీరు, ముఖ్యంగా స్వరం కేవలం వ్యక్తిగత అహంకార ధోరణి ని, అక్కసును మాత్రమే వ్యక్తం చేస్తున్నది. జర్నలిస్ట్ వైఖరి కంటే, పోలీసు అహంకార వైఖరి వ్యక్తమౌతున్నది... మస్తాన్ గారి సమాధాన వైఖరి చాలా హుందాగా ఉంది.. మరొకరైతే యాంకర్ ముఖం మీదనే ఖండించి బయటకు వచ్చి వుండేవారు.

  • @ashokg6285
    @ashokg6285 2 ปีที่แล้ว +5

    ఎవడ్రా నిన్ను యాంకర్ చేసింది మీ టీవీకి ఒక గెస్ట్ వచ్చాడు అది ఎవరు వచ్చినా సహజంగా మాట్లాడాలి నీ మొహం నిండా అహంకారమే కనిపిస్తుంది

  • @nagarajraj6931
    @nagarajraj6931 2 ปีที่แล้ว +6

    అరేయ్ యాంకర్ గా నువ్వు తెరాసా కి అనుకూలంగా మాట్లాడతాలేవా

    • @sherhkhan
      @sherhkhan 2 ปีที่แล้ว

      A party adhikaram lo unte, యాంకర్ kuda ate matladataru. Studio mida a ride chestaro ani bhayam anukunta

  • @rajkumardoggela8539
    @rajkumardoggela8539 2 ปีที่แล้ว +7

    It's genuine report

  • @paninderbach
    @paninderbach 2 ปีที่แล้ว +1

    Good grinding and good response

  • @onepluslatest
    @onepluslatest 2 ปีที่แล้ว +3

    ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే .... తెరాసా దే ఆధిక్యం ఆని ఆరా చెప్పింది
    ఒక వేళ అదే నిజం అయితే కేసిఆర్ మరుసటి రోజే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే వాడు
    అయితే
    ఎన్నికలు కానీ సమయంలో ఇలా సర్వే చేసి బహిర్గతం చేయడం వెనుక రహస్యం.....
    తెరాస నుంచి వలసలను ఆపడమే పరమొద్దేశం.....
    తెరాస
    ఈసారీ ఎన్నికలలో ఓడిపోవడం అనేది..... లాంఛనమే
    దానికి
    కేసిఆర్ /కుటుంబం ..... సిద్ధపడాలి

  • @shashankerukulla2997
    @shashankerukulla2997 2 ปีที่แล้ว

    Genuine review

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally ปีที่แล้ว

    Ankar Garki Thanks and Currect Question

  • @shivaveerapaga6987
    @shivaveerapaga6987 2 ปีที่แล้ว +2

    Ippudu TS lo raining problem unte nivemoo sarvellu pettinavu

    • @kotakapmahendrareddy907
      @kotakapmahendrareddy907 2 ปีที่แล้ว

      Are mastheane Akadha sarev chesave new oka dhongha sarev Chesav neu sarev okatey live chupenchu neu Aradhana okay alle kid have Cheluka josham chepevadave neku okatey teluse 3%

  • @shahidafridi1697
    @shahidafridi1697 2 ปีที่แล้ว +2

    Aara survey is true survey

  • @shashankerukulla2997
    @shashankerukulla2997 2 ปีที่แล้ว +3

    Bjp will win Telangana

  • @balumallampet3235
    @balumallampet3235 ปีที่แล้ว

    Super excellent ga chepavu masatha Jai bjp vote for BJP government telangana vote for BJP

  • @srinivasrao280
    @srinivasrao280 2 ปีที่แล้ว

    First question is itself, malafide, one.

  • @prasunadevi6077
    @prasunadevi6077 ปีที่แล้ว

    ఇంత గొంతు పెంచుకుని దబాయించి , బెదిరించి నంత మాత్రాన భయపడతారా నీకు, ఇంకా లాగా అడగడం లేదు, టెర్రరిస్టు లాగా దబాయిస్తున్నవేందిరా? మీ టీవీ9 గాళ్ళ జులుం,తాట తీయాలి, అయినా మస్తాన్ గారు చక్కగా సమాధానం ఇచ్చారు

  • @venkatakagolanu4705
    @venkatakagolanu4705 3 หลายเดือนก่อน

    Ara masthan alias ?

  • @santoshnetha9164
    @santoshnetha9164 2 ปีที่แล้ว +1

    Ah erra kanduava enti ra vedava

  • @srikanths2741
    @srikanths2741 2 ปีที่แล้ว

    All the media prestitutes are trying hard to boast TRS and SCAMGRESS but it will not work out. These questions not came when his survey shown TRS and SCAMGRESS highe % but all prestitutes start taking when his survey shown BJP has grown.

  • @vijaydvk
    @vijaydvk ปีที่แล้ว +1

    Jai Bjp 🚩🚩🚩🚩

  • @reddysreddys1395
    @reddysreddys1395 2 ปีที่แล้ว +1

    Jai Bjp 👏 👏 👏 👏 👏

  • @RameshReasoning
    @RameshReasoning 2 ปีที่แล้ว +2

    Is he Muslim or Non Muslim?

    • @srisankethu8913
      @srisankethu8913 2 ปีที่แล้ว

      Shaik Mastan Vali - pakka Muslim ee

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally ปีที่แล้ว

    Raboye Rojullo BjP InkaDoun Fall Pakka

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally ปีที่แล้ว

    Aaraa Survay Bhogass Dhonga

  • @hamsavenumadhira3390
    @hamsavenumadhira3390 2 ปีที่แล้ว +1

    సర్వె చెసెవాడు ఎప్పుడు ఎ పార్టీ చెందిన వాడై ఉండకూడదు, వీడి సర్వె బొగస్. North India survey Correct గా ఉంటుంది

  • @babureddychintakunta1212
    @babureddychintakunta1212 2 ปีที่แล้ว +1

    ఆరా సర్వే లో శాస్త్రీయత లోపించింది.

    • @babureddychintakunta1212
      @babureddychintakunta1212 2 ปีที่แล้ว

      1.అస్సెబ్లీ ఎన్నికల విశ్లేషణ కు అస్సెబ్లీ ఎన్నికల ను ప్రామాణికంగా తీసుకోవాలి.జాతీయ స్థాయి ఎన్నికలు ప్రామాణికం కావు.స్థానిక ఎన్నికలు కూడా ప్రామాణికం కావు. ప్రిడిక్షన్ తప్పు అనడానికి ఇది చాలు.
      2.కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించక పోతే 2018 లో కూటమి 35% ఓట్లతో (68,00,000) ప్రజలు ఎందుకు ఆదరించారు గుర్తించాలి.
      3.తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి 1% ఓట్లు రావాలి అంటే 2,20,000 ఓట్లు రావాలి. 30%
      6.సులభంగా గురించు కోవడానకి చెప్పాలంటే 4 కోట్ల జనాభా, 3 కోట్ల ఓటర్లు. ఇందులో ఓటు హక్కును వినియోగించుకొనేవారు సుమారు 2.20 కోట్లు.
      7.2014 లో 48 లక్షల ఓట్లతో 25% ఓట్ షేర్ సాదించింది కాంగ్రెసు పార్టీ. 2018 లో 68 లక్షల ఓట్లతో 35% ఓట్ షేర్ సాదించింది కాంగ్రెసు పార్టీ కూటమి.2019 పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 30% ఓట్ షేర్ సాదించింది కాంగ్రెసు పార్టీ.
      8.

    • @babureddychintakunta1212
      @babureddychintakunta1212 2 ปีที่แล้ว

      8.మీ యొక్క విశ్లేషణ లో కాంట్రవర్సీ ఉంది.
      9.బిజేపి ని తక్కువగా ఎవ్వరూ అంచనా వేయడం లేదు. బిజెపి ఎప్పుడు బలపడుతుందన్న విషయం సామాన్య ప్రజలు కూడా అంచనా వేయగలరు.టిఆర్ యస్ బలహీనపడితేనే బిజెపి బలపడుతుంది.
      10.వ్యూహాత్మకంగా వేసిన ఓటు ను Tactical voting ను పార్టీ ఓటుగా భావించడం పెద్ద తప్పిందం అవుతుంది.
      11.2018 లో బిజెపి పార్టీకి సుమారు 15 లక్షల ఓట్ల తో 7% ఓట్ల వాటా ఉంది. మీరిప్పుడు 66 లక్షల ఓట్ల తో 30% ఓట్ల వాటా ఉందని రిజల్ట్స్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది హాస్యాస్పదంగా ఉంది.
      12.ఉప్పెన మాదిరిగా 51లక్షల ఓట్లు పెరగడం ఆశామాశి కాదు. మీరు కారాణాలు కూడా తెలుపలేదు. అధికార పార్టీ అవినీతి కారణం అటున్నారు. కాని చర్యలు చేపట్టవలసిన కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు ప్రయోజనం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ 30% ఆస్కారం ఉంటుంది.చర్యలు చేపట్టనట్లైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దోషిగా భావిస్తారు తెలంగాణ ప్రజలు.
      13.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ (30% ) బేస్ (BASE VOTE) ఓటు ఉంది. ఇవి మార్పు చెందని ఓట్లు.
      14.బిజెపి బలపడటం అంటూ ఉంటే అది టిఆర్ యస్ నాయకుల మరియు ఓటర్ల వాటా తో బలపడాలి కాని కాంగ్రెస్ ఓట్లతో కాదు.
      15.మీకు మంచి ప్రతిష్ట ఉంది. ఎమోషనల్ అంశాలపై మీ సంస్థ ప్రతిష్ట ను ఫణంగా పెట్టవద్దని సలహ.

  • @sathyanarayanbollepally9295
    @sathyanarayanbollepally9295 2 ปีที่แล้ว +3

    Congress party vasthundi

  • @moreddymadhusudhanreddy5632
    @moreddymadhusudhanreddy5632 2 ปีที่แล้ว

    Usarvelli. 9