ఇప్పటి వరకు మీవి చాలా వీడియోస్ చూసాను.....కానీ ఏ రోజూ కామెంట్ చేయలేదు....కానీ ఈ రోజు చేయాలి అనిపిస్తుంది.......మీ కళ్ళలో ఒక నిజాయితీ ఉంది.....అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ...... అలాంటి వారిలో మీరు ఒకరు.....ఈ కాలం లో తెలుగు వచ్చినా మన తెలుగు వాళ్ళు అందరి ముందు తెలుగు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు......కానీ మీరు తెలుగుని ధైర్యం గా ఎంచుకుని ఇలా వీడియోస్ చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయం.....మా busy schedule లో మొత్తం market news చూడాలి అంటే చాలా కష్టం....అందుకే ఈ మధ్య alarm పెట్టుకుని market open అవ్వక ముందు రోజూ morning మీ వీడియో వినడం అలవాటు చేసుకున్నాను.... ఇలాగే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మా అందరికీ పంచుతూ మీరు మరింత ఎత్తు ఎదగాలి అని కోరుకుంటున్నాను............thank you for your tremendous efforts ...All the very best🎉
ఒక స్టాక్ మార్కెట్ ఎనలైజర్ గా మన తెలుగు వారు దొరకడం మాకు చాలా అదృష్టం. మీరు చేసే ప్రతి వీడియో దానిలోని కంటెంట్ ఎదుటివారి హెల్ప్ చేసే విధంగా ఉంటుంది. యువర్ గ్రేట్ అనలైజర్. Thankyou so much brother.
ETF and INDECES గురించి ఇప్పటివరకు ఎవరు ఇంత బాగా చెప్పలేదు సార్.. iNAV కి సంబంధించి సరేనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే నేర్చుకున్నాను.. ప్రస్తుత సమయంలో ట్రంప్ గారి గవర్నమెంట్ అమెరికాలో రాబోతుంది.. ఇలాంటి సందర్భాల్లో us మార్కెట్లలో చాలా ఎక్కువ అవకాశాలు ఉండవచ్చని అనుకుంటున్నాను.. అనుకున్నట్లుగానే మీరు మీ యొక్క ఛానల్ లో అందరికీ ఎంతగానో ఉపయోగపడే విషయాన్ని చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్లు చేశారు.. Thank you sir. ❤
మన తెలుగు వారికి sharemarket గురించి అవగాహన కలిగించడంలో మీరు చేస్తున్న ప్రయత్నం అభిందనీయం. షేర్ మార్కెట్లో నా abservation 1. ఎట్టి పరిస్థితుల్లో F &O, Trading చేయకుండా ఉండడం.2 Mtuval Funds లో SIP చేయడం.3 ETF లో invest చేయడం మంచిది. మీ vidios కూడా ఇకముందు అలానే ఉండాలని కోరుతూ.......
చాలా మంది etf ల గురించి చెప్తున్నారు ,ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తున్నారు కానీ మీకు లా డెప్త్ గా ఎవరు I NAV points గురించి ఎవరు చెప్పలేదు.మీరు సూపర్ అన్న.thanku
అన్న నాధి police department.... Mee channel valla చాలా విషయాలు stock market గురించి తెలుకోగలిగాను .... మీ vedios regular ga చూస్తూ ఉంటాను.... తెలుగు ప్రజలకి మీరు చాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు.... Thank you anna
నేను చివరి దాక చూశా... స్టాక్ మార్కెట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించింది..... లాస్ట్ లో i NAV చూసుకోవాలి అన్నారు అది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్న ఫ్యూచర్ లో....tq bro...
నాకు తెలిసింది , ఇప్పటివరకు పక్కన వాళ్ళకి ఎలా చెప్పి స్టాక్ మార్కెట్ వైపు convince cheyali అనేది కష్టం గా వుండేది , బట్ మీ వీడియో చూసిన తరువాత సూపర్ అన్న, సింపుల్ గా వాళ్ళకి అర్థం అయ్యేలా మినిమల్ రిస్క్ తో కాన్ఫిడెంట్ చెపుతా అన్న ,
నేను ఇప్పటివరకు ఇలాంటి క్లియర్ గా పూర్తి విషయాలు చెప్పినటువంటి వీడియో చూడలేదు బ్రో మీరు చెప్పింది చాలా నీట్ గా ఉంది క్లియర్ గా చెప్పారు ఇంకా అర్థం కాని వాళ్ళ కు అయినా అర్థమవుతుంది.❤❤❤❤❤ Thank you 🙏🙏🙏
Eepudu Naku 17 years Anna Naku . Naku yapudu ayethe 18 years vastundoo appudu chestha Anna appati varuku knowledge sampandinchukoni investment start chestha Anna big fan Anna love from vijayawada evarithe doubt gah unnaro genuine Anni without doubt follow this man he will help our future to grow soo much 🙏
Sir ఈ వీడియో చివరివరకు చూసాము ETF లాస్ట్లో చెప్పిన I value యాచ్యల్ value trade అవుతున్న value ఇంకా బిగినర్స్ కు 5 etf layers చాలా బాగుంది ధన్యవాదములు ❤
Anna nek entha thanks cheppina thakuve. Ne nunchi chala information nerchukuntunnanu.. oka teacher student ki cheppinattu ga chala baga chepthunnaru… meru epudu happy ga undali and ila valuable information isthu undali ani manaspurthi ga korukuntuna
లాస్ట్ మూడు నెలల నుంచి మీ ఛానల్ ను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇప్పటి వరకు వెయిట్ చేశాను. కానీ ఈ వీడియో చూశాక దాదాపు 20 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మొత్తానికి ఈరోజు నేను etf లో ఇన్వెస్ట్ చేశాను!
🎉 నేను first time చూస్తున్న నాకు small amount తో చెయ్యాలి అనుకుంటున్న ఇది అర్థం కవాలి అంటే కొంచం కష్టం అయినా stady cheyyali కానీ మీరు బాగా వివరిస్తున్నారు brother 💐
Super content sir, one more master piece from dtt.. first time hearing the word lNAV. Introduction విని normal video anukunna, పూర్తిగా వినకపోతే చాలా మిస్ అయ్యేవాడిని... 1000 థాంక్స్ టు డే ట్రేడర్ తెలుగు
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చెప్పే విధానంలోనే అందరు బాగుండాలి అనే నిజాయితీ స్పష్టంగా కనబడుతుంది అండ్ మీరు మీకు ఉన్న నాలెడ్జ్ ని మీ వ్యువర్స్ కీ పంచుతున్నారు మీరు మీతో పాటు మీ వ్యూవర్స్ కూడా ఎదగాలని మీరు చూస్తున్నారు మీలాంటి వారు ఈ కాలంలో ఉండడం మా అదృష్టం thank you so much అన్న ❤🙏🙏🙏 మీరు ఎప్పటికీ బాగుండాలి 🙇
చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అన్న మీరు...ఈ 2025 మీ suggestions తో నడుస్తూ ఇన్వెస్ట్ చేయబోతున్నాను...I hope I will in this race by your guidelines....tq
@@daytraderteluguI watched full video thanks for the details . how much we can invest in each layer in every month cheppandi next time so that it will be complete. May be some best strategies.
35.51 Elanti alochana ravadam goppakadu stright away what's what anedi chepparu choodandi it's great thought sir ur subscribers are trust u please keep it up sir thank you... I lot of knowledge from share market ❤
I completely watched bro. But meeru 2023 lo ETF Base ga 2 videos chesaru avi present follow avuthunnamu Nijanga aa rendu videos Excellent. Ee video lo kottaga I-NAV gurinchi cheppindi chala use ga vundi . Alage meeru cheppina STOCK INVESTING MASTERMIND BOOK Telugu lo vunte maaku baga ardam avuthundi bro. Alanti prayathnam meeru cheste kanuka mee SUBSCRIBERS ga vunna memu prathi vakkaram aa book thisukuntamu. Because maku anthaga ENGLISH KNOWLEDGE ledu bro. And WE ARE WAITING FOR FUNDAMENTAL ANALYSIS. Thankyou bro. 🤝
I really like this video. Excellent content bro.... అన్న ఒక చిన్న సజెషన్ మీ డైలీ అనాలిసిస్ వీడియోలో నిఫ్టీ బీస్ ఎంతవరకు పడవచ్చు ఎంతవరకు పెరగొచ్చు చెబుతే బావుంటుందేమో కొంచెం ఆలోచించండి మాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి
35:11 ki comment chesthunna anna mi videos chusinapudu Naku investment cheyalanna confidence vasthundhi mimalni eppadnudo follow avthunna but investment start cheyaledu e Video chusaka nammakqm vachindhi ఫ్యూచర్ లో చేయటానికి ready ga unnanu tq anna 😍
మనం mutual funds లో sip లో investment చేసేటప్పుడు monthly sip amount cut అయేలా auto debit పెట్టుకుంటాం but aa auto debit ఎన్ని months Or years cut అవ్వాలో sip start చేసే ముందే option ఉంటుందా చెప్పండి please నేను 30years sip investament monthly cut avvali ante bank నుండి ఎం cheyali and ఎలా పెట్టుకోవాలి cheppandi auto debit for 30years or 20 years కి please reply evvandi na doubt ki
Can a government employee invest in ETF and is there any possibility of investing in ETF through mutual funds..if there what are the ETF mutual funds ❓❓❓ please suggest
Great content is. I traded well on my demo account but when I invested in to my main account I lost all my funds. Please I need an expert to assist me with my trading. It's frustrating how people loss funds in this trading. I really feel so bad.
There is a much-needed experiential intelligence in the video, but the voice of the producer sounds is serious and urgent. But we don't find such videos and lessons in books, thanks to the video.
Hi sir,nen two times chusanu e vedio,eppudu konchem ardhamaindhi,endhuku two times antey nen enka stock market lo enka ame stocks konadam ammadam cheyaledu,koddhirojula nundi market gurinchi vedios chusthunnanu, me vedios chusthuntey gubs bambs vasthuntay,meeru ala chepthuntaru,,kaani maalanti beginners ki antha thwaraga ardham kadhu,andhuke two times chudalsi vasthundhi..my humble request e vedio explain chesaruga alagey livlo meeru invest chesi chupishu oka vedio cheyandi sir..🙏🏻
అన్న మీ వీడియోస్ చాలా చూశాను... నేను ఎప్పుడూ కూడా కామన్ సెక్షన్ లో ఏ కామెంట్ కూడా చేయలేదు... కానీ ఫస్ట్ టైం అన్న నేను కామెంట్స్ పెడుతున్నాను... అన్న నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ ఒక్క వీడియోతో నా డౌట్లన్నీ క్లారిటీ వస్తే అంత బాగా చెప్పావు అన్న.... మరెన్నో వీడియోస్ ఇలాంటివి చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న... 🙏🙏🙏ధన్యవాదములు🙏🙏🙏
సార్ నమస్తే సార్ ఇప్పుడు tlcబిట్ కాయిన్ అని ఒకటి వస్తుంది దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చేయాలి దాన్ని కూడా ఒకసారి మీరు సెట్ చేసి బోటు బ్రో అనే టి ఎల్ సి కంపెనీ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదేనా చెప్పగలరు
Hai brother I watched full video first time because of time not available today I spent my time Iam working in Israel you videos are very helpful for who utilise thank you 🙏
Interestingly, I learned how to select a Good ETF, I was selected without a check INV from this video, I will correct my portfolio Thank you very much for this knowledge
𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚 : bit.ly/FREE_ZERODHA_ACCOUNT
bit.ly/Stock_Market_Book
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩: bit.ly/DTT_Whatsapp
Telegram:bit.ly/DTT_Telegram
Northern arc ipo share gurinchi cheppu anna @daytradertelugu niku Punyam vuntundhi
Don’t suggest that book I already purchased ,there is nothing new in the book that to book is too expensive . Waste of money .
Ahh book cost inka Amazon lo ne thakkuva price ki vasthundhi bro, credit card untey extra 5% off vasthundhi...
తమ్ముడు నేను లాస్ట్ వరకు చూస్తాను కానీ 1.35--40 స్పీడ్ లో చూస్తాను. 1.50 అయితే మరి స్పీడ్ ఐయి సర్రిగా వినపడదు😊😊
Book telugulo undha anna
ఇప్పటి వరకు మీవి చాలా వీడియోస్ చూసాను.....కానీ ఏ రోజూ కామెంట్ చేయలేదు....కానీ ఈ రోజు చేయాలి అనిపిస్తుంది.......మీ కళ్ళలో ఒక నిజాయితీ ఉంది.....అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ...... అలాంటి వారిలో మీరు ఒకరు.....ఈ కాలం లో తెలుగు వచ్చినా మన తెలుగు వాళ్ళు అందరి ముందు తెలుగు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు......కానీ మీరు తెలుగుని ధైర్యం గా ఎంచుకుని ఇలా వీడియోస్ చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయం.....మా busy schedule లో మొత్తం market news చూడాలి అంటే చాలా కష్టం....అందుకే ఈ మధ్య alarm పెట్టుకుని market open అవ్వక ముందు రోజూ morning మీ వీడియో వినడం అలవాటు చేసుకున్నాను.... ఇలాగే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మా అందరికీ పంచుతూ మీరు మరింత ఎత్తు ఎదగాలి అని కోరుకుంటున్నాను............thank you for your tremendous efforts ...All the very best🎉
Tq so much bro
Honestly Awesome god bless you
Tq Tabassum sister
It's a very nice video ❤
Chala baga chepparu.
ఒక స్టాక్ మార్కెట్ ఎనలైజర్ గా మన తెలుగు వారు దొరకడం మాకు చాలా అదృష్టం. మీరు చేసే ప్రతి వీడియో దానిలోని కంటెంట్ ఎదుటివారి హెల్ప్ చేసే విధంగా ఉంటుంది. యువర్ గ్రేట్ అనలైజర్. Thankyou so much brother.
ఒక స్టాక్ మార్కెట్ ఎనలైజర్ గా మన తెలుగు వారు దొరకడం మాకు చాలా అదృష్టం.యువర్ గ్రేట్ అనలైజర్. THANK YOU BRO
అద్భుతమైన విశ్లేషణ 🙏 డబ్బులు సంపాదించాలంటే ఓర్పు సహనం మానశిక ధైర్యం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు 👍
వీడియో ఇంకా వుంటే బాగుండును అనిపించింది చివర వరకు చూసిన. మీ effort కి ధన్యవాదాలు ❤
మీరు చెపుతున్న అంత సేపు అర్ధం అవుతుంది..... తరువాత ఏమివుండటంలేదు.... మీ వీడియోస్ చాలా బాగుంటాయి..... తెలుగు బుక్స్ ఏమైనా ఉంటే చెప్పండి.....
ETF and INDECES గురించి ఇప్పటివరకు ఎవరు ఇంత బాగా చెప్పలేదు సార్.. iNAV కి సంబంధించి సరేనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే నేర్చుకున్నాను.. ప్రస్తుత సమయంలో ట్రంప్ గారి గవర్నమెంట్ అమెరికాలో రాబోతుంది.. ఇలాంటి సందర్భాల్లో us మార్కెట్లలో చాలా ఎక్కువ అవకాశాలు ఉండవచ్చని అనుకుంటున్నాను.. అనుకున్నట్లుగానే మీరు మీ యొక్క ఛానల్ లో అందరికీ ఎంతగానో ఉపయోగపడే విషయాన్ని చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్లు చేశారు.. Thank you sir. ❤
మన తెలుగు వారికి sharemarket గురించి అవగాహన కలిగించడంలో మీరు చేస్తున్న ప్రయత్నం అభిందనీయం. షేర్ మార్కెట్లో నా abservation 1. ఎట్టి పరిస్థితుల్లో F &O, Trading చేయకుండా ఉండడం.2 Mtuval Funds లో SIP చేయడం.3 ETF లో invest చేయడం మంచిది. మీ vidios కూడా ఇకముందు అలానే ఉండాలని కోరుతూ.......
విద్యా దానం గొప్పది..Thanks for educating us...
చాలా మంది etf ల గురించి చెప్తున్నారు ,ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తున్నారు కానీ మీకు లా డెప్త్ గా ఎవరు I NAV points గురించి ఎవరు చెప్పలేదు.మీరు సూపర్ అన్న.thanku
అన్న నాధి police department.... Mee channel valla చాలా విషయాలు stock market గురించి తెలుకోగలిగాను .... మీ vedios regular ga చూస్తూ ఉంటాను.... తెలుగు ప్రజలకి మీరు చాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు.... Thank you anna
Meeru investment entha chestunnaru
మీకు స్టాక్ మార్కెట్ అవసరం లేదు సర్ మీరే ఒక పవర్
😂😂😂😂@@sivasankaraprasad677
@@uthkarshasri5869 paina paina entha vaste antha stocks lo investment chestaru kavochhu
Nice thanks
నేను చివరి దాక చూశా... స్టాక్ మార్కెట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించింది..... లాస్ట్ లో i NAV చూసుకోవాలి అన్నారు అది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్న ఫ్యూచర్ లో....tq bro...
ఆ దేవుడు మిమ్మల్ని మన తెలుగు వాళ్ళ కోసం అందించాడు, మీరు మా అభినవ చాణుక్యుడు. మీకు దేవుడు చల్లని ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాకు తెలిసింది , ఇప్పటివరకు పక్కన వాళ్ళకి ఎలా చెప్పి స్టాక్ మార్కెట్ వైపు convince cheyali అనేది కష్టం గా వుండేది , బట్ మీ వీడియో చూసిన తరువాత సూపర్ అన్న, సింపుల్ గా వాళ్ళకి అర్థం అయ్యేలా మినిమల్ రిస్క్ తో కాన్ఫిడెంట్ చెపుతా అన్న ,
నేను ఇప్పటివరకు ఇలాంటి క్లియర్ గా పూర్తి విషయాలు చెప్పినటువంటి వీడియో చూడలేదు బ్రో మీరు చెప్పింది చాలా నీట్ గా ఉంది క్లియర్ గా చెప్పారు ఇంకా అర్థం కాని వాళ్ళ కు అయినా అర్థమవుతుంది.❤❤❤❤❤ Thank you 🙏🙏🙏
కొత్త విషయం:- I-NAV 34:28
Time 10 : 30
This is very useful video brother...35:51 minutes watching....oka second kuda miss kaledu😊it is very important for knowing this knowledge
ఇలా చెప్పవా లేక నేను 2014 లో 14 లక్షలు పోగొట్టుకున్నాను మీరు చాలా మంచి సమాచారం ఇచ్చారు.
సార్ మీరుచాలగ్రెట్ఇంత బాగ ఎవ్వరు చెప్పులేదు మీకు చాల చాల నమస్కా రాలు దేవుడుమీకు తోడుగ ఉన్నాడు గాడ్ బ్లస్ యు సార్🙏🙏🙏🙏💐💐💐💐
చాలా కష్ట పడ్డారు. Very very good and useful veedio to all
Eepudu Naku 17 years Anna Naku . Naku yapudu ayethe 18 years vastundoo appudu chestha Anna appati varuku knowledge sampandinchukoni investment start chestha Anna big fan Anna love from vijayawada evarithe doubt gah unnaro genuine Anni without doubt follow this man he will help our future to grow soo much 🙏
@@sreeram9426 amazing. Keep learning
ఏం చదువుతున్నావు బాబు?
@Green_Parrot_Finance currently inter 2nd year andi
@@sreeram9426 కనీసం డిగ్రీ అయ్యే దాకా ఆగు. ఇది పెద్దవాళ్ళ ఆట. లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి.
Nuvvu matram genuine ayya ...super. 🎉❤
Have never seen someone like this youngster. Bravo!
Chinna age lo, pedda manasutho, mundukuvelthunna,
Hatsoff bro 🫡
meru cheppina anni etfs telusu , but last I NAV ippudu telusukuna brother, really thanks for your valuable information to us
How to buy etfs..is it like buying stocks or as funds
34:39 chustunam bro. Need more basic videos🎉
ETF గురించి APP లో చూశా కాని తెలియదు, SIR VIDEOS బాగా చూసి అర్థం చేసుకోవాలని అనుకుంటాను
I have learned new points related to multiple BEES and I-NAV
Multiple Bees?
@@only_office_skillsChala types of bees gurichi antunnaru lendi
I have learned new point I-NAV thanks a lot
😊😊😊😊😊😊😊
Mimmalni choosi inspire aynattu nen yevaru daggara inspire avvaledu ... Tq for your valuable information 🙏
0:49/0:55 15,21, rs stocks invest chepusta anaru video motham chusa investment ela cheyalo cheppaledhu but video clear ga vundhi thankyou ...
Edo okati live lo investment ela cheyaalo chupisthe bagundedhi
Sir ఈ వీడియో చివరివరకు చూసాము ETF లాస్ట్లో చెప్పిన I value యాచ్యల్ value trade అవుతున్న value ఇంకా బిగినర్స్ కు 5 etf layers చాలా బాగుంది ధన్యవాదములు ❤
i am from odisha.though i don't understand telugu language properly even i watch full video without skip.i learn more knowledge. Thank you Sir.
అన్న thanks a lot 🙏🙏 మీరు ఎప్పుడూ బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని a దేవుడికి కోరుకుంటాను❤❤
Anna nek entha thanks cheppina thakuve. Ne nunchi chala information nerchukuntunnanu.. oka teacher student ki cheppinattu ga chala baga chepthunnaru… meru epudu happy ga undali and ila valuable information isthu undali ani manaspurthi ga korukuntuna
చాలా బాగుంది వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఒకే వీడియో లో రేవంత్ గారు , thank you once again
లాస్ట్ మూడు నెలల నుంచి మీ ఛానల్ ను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇప్పటి వరకు వెయిట్ చేశాను. కానీ ఈ వీడియో చూశాక దాదాపు 20 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మొత్తానికి ఈరోజు నేను etf లో ఇన్వెస్ట్ చేశాను!
Revanth bro...ఈ వీడియో ను మొత్తం చూశాను.first లో 1.25 speed తో చూశాను but ఈ content ను ఇంకా slow గా వినాలని after normal speed లోనే చూశాను...❤
Same here bro.
Valuable Info
Same
34:39 I nav gurinchi full information telsukunna thanks broo
U r a great teacher.may god bless you with all happiness and success ❤
🎉 నేను first time చూస్తున్న
నాకు small amount తో చెయ్యాలి అనుకుంటున్న
ఇది అర్థం కవాలి అంటే కొంచం కష్టం
అయినా stady cheyyali
కానీ మీరు బాగా వివరిస్తున్నారు brother 💐
Super content sir, one more master piece from dtt.. first time hearing the word lNAV. Introduction విని normal video anukunna, పూర్తిగా వినకపోతే చాలా మిస్ అయ్యేవాడిని... 1000 థాంక్స్ టు డే ట్రేడర్ తెలుగు
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చెప్పే విధానంలోనే అందరు బాగుండాలి అనే నిజాయితీ స్పష్టంగా కనబడుతుంది అండ్ మీరు మీకు ఉన్న నాలెడ్జ్ ని మీ వ్యువర్స్ కీ పంచుతున్నారు మీరు మీతో పాటు మీ వ్యూవర్స్ కూడా ఎదగాలని మీరు చూస్తున్నారు మీలాంటి వారు ఈ కాలంలో ఉండడం మా అదృష్టం thank you so much అన్న ❤🙏🙏🙏 మీరు ఎప్పటికీ బాగుండాలి 🙇
చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అన్న మీరు...ఈ 2025 మీ suggestions తో నడుస్తూ ఇన్వెస్ట్ చేయబోతున్నాను...I hope I will in this race by your guidelines....tq
Last Varuku Chusa Nuvu Petey Efforts Ki Salam Anna
Very good and informative.
GOD BLESS YOU
Great efforts.... మీ నిజాయితీకి నా జోహారులు ❤
Hi Revanth garu, video complete గా చూసాను. ఈరోజు కొత్త పాఠాలు నేర్చుకున్నాను. Thanks for your efforts.
Thanks for valuable video.. especially tracking iNAV
I have 10 years of experience in the stock market, but I got one idea in this video. Thank you.
Super sir
Brother I am a new bigger 5000 tho start chestunna oka manchi app suggest chydi
4 mini lo 1400 views , edem speed ra babu , pedda hero trailer response vasthundi, super bro meru
Thank You Andi
@daytradertelugu Thank s nenu cheppali anna ... thankyou... even am ca student , am into market because of your videos ❤️❤️❤️
@@daytraderteluguI watched full video thanks for the details . how much we can invest in each layer in every month cheppandi next time so that it will be complete. May be some best strategies.
Next Saturday kuda investment ki sambandhinchina వీడియో నే pettandanna❤ @@daytradertelugu
35.51 Elanti alochana ravadam goppakadu stright away what's what anedi chepparu choodandi it's great thought sir ur subscribers are trust u please keep it up sir thank you... I lot of knowledge from share market ❤
దీర్ఘాయుష్మాన్భవ. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు. శుభం.
@@evadugoppa5510 thank you. Same to you
34:55 watched till here
I am a beginner.. and enjoy the class
Well I already know about ETF but the i-NAV explained at the last is something new for me.
Long-term investment Ela cheyali etf lo
I completely watched bro. But meeru 2023 lo ETF Base ga 2 videos chesaru avi present follow avuthunnamu Nijanga aa rendu videos Excellent. Ee video lo kottaga I-NAV gurinchi cheppindi chala use ga vundi . Alage meeru cheppina STOCK INVESTING MASTERMIND BOOK Telugu lo vunte maaku baga ardam avuthundi bro. Alanti prayathnam meeru cheste kanuka mee SUBSCRIBERS ga vunna memu prathi vakkaram aa book thisukuntamu. Because maku anthaga ENGLISH KNOWLEDGE ledu bro. And WE ARE WAITING FOR FUNDAMENTAL ANALYSIS. Thankyou bro. 🤝
What are the titles for those two ETF videos you watched bro? I too wanted to watch them.
STOCK INVESTING MASTERMIND BOOK -- book details enti ? ela buy cheyali ?
NIFTY 50 BEES
Motilal nasdaq 100 etf
Junior bees
Mid 150 bees
Hdfc mallcap 250
Gold or liquidity bees
I really like this video. Excellent content bro.... అన్న ఒక చిన్న సజెషన్ మీ డైలీ అనాలిసిస్ వీడియోలో నిఫ్టీ బీస్ ఎంతవరకు పడవచ్చు ఎంతవరకు పెరగొచ్చు చెబుతే బావుంటుందేమో కొంచెం ఆలోచించండి మాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి
35 minutes ketaayinchi e video chudaleni vaallu 35 years kaadhu 35 days kuda market lo oka dhaantlo invest chesi nilakadagaa undaleru
35:11 ki comment chesthunna anna mi videos chusinapudu Naku investment cheyalanna confidence vasthundhi mimalni eppadnudo follow avthunna but investment start cheyaledu e Video chusaka nammakqm vachindhi ఫ్యూచర్ లో చేయటానికి ready ga unnanu tq anna 😍
మనం mutual funds లో sip లో investment చేసేటప్పుడు monthly sip amount cut అయేలా auto debit పెట్టుకుంటాం but aa auto debit ఎన్ని months
Or years cut అవ్వాలో sip start చేసే ముందే option ఉంటుందా చెప్పండి please నేను 30years sip investament monthly cut avvali ante bank నుండి ఎం cheyali and ఎలా పెట్టుకోవాలి cheppandi auto debit for 30years or 20 years కి please reply evvandi na doubt ki
Miru auto debit cancel chesa varaku cut avtundhi
మొత్తం చూసాను గానీ నాకు ఏం అర్థం కాలేదు 😢
@@thirustar4459 enko sari chudu
@@thirustar4459 malli chudu brooooo
Malli chudu broo
Malli chudu bro interesting ga undhi
Stock మార్కెట్ idea లేదేమో
Dear Revanth
Fully knowledge gained about etfs
1 ST COMMENT GOOD EVENING REVANTH BRO
TATA MOTORS stock gurinchi oka full length video cheyandi bro
Nitesh Kumar Reddy innings ki oka like ❤️❤️🔥🔥🔥
Completely Pure wealth hearted❤ person in Telugu States... Really This person is a wonderful Gift to Us by God ❤
Can a government employee invest in ETF and is there any possibility of investing in ETF through mutual funds..if there what are the ETF mutual funds ❓❓❓ please suggest
Great content is. I traded well on my demo account but when I invested in to my main account I lost all my funds. Please I need an expert to assist me with my trading. It's frustrating how people loss funds in this trading. I really feel so bad.
I will advise you should stop trading on your own if you keep losing.
If you can, then get a professional to trade for you I think that way your assets are more secure.
I'd recommend Stacie Felix. Her profit is great even when there's a dip
123k from Stacie Felix, looking up to acquire a new House, belssings🥰🥰🎉
The first time we had tried, we invested 14000 and after a week we received
50,230. That really helped us a lot to pay our bills.
Good, i have learnt new things in this video, very useful, thank you.
Hi bro 2025 అంత శుభము జరగాలి
Anna meeru nijamga hero anna....Andaru bagundali Inka grow avvali ani meeru istunna support ki hats off anna
There is a much-needed experiential intelligence in the video, but the voice of the producer sounds is serious and urgent.
But we don't find such videos and lessons in books, thanks to the video.
Online classes కాకుండా మీ దగ్గర నుంచి లైవ్ లో నేర్చుకోవాలి అంటే, మార్గం
34:39 I nav gurinchi full information telsukunna thanks broo
Excellent explanation. Thank u so much
మీరు అన్ని కోడ్స్ ఒక ఎక్సెల్ షీట్ లో ఇస్తే మాకు ఈజీగా వుంటుంది Sir
Hi sir,nen two times chusanu e vedio,eppudu konchem ardhamaindhi,endhuku two times antey nen enka stock market lo enka ame stocks konadam ammadam cheyaledu,koddhirojula nundi market gurinchi vedios chusthunnanu, me vedios chusthuntey gubs bambs vasthuntay,meeru ala chepthuntaru,,kaani maalanti beginners ki antha thwaraga ardham kadhu,andhuke two times chudalsi vasthundhi..my humble request e vedio explain chesaruga alagey livlo meeru invest chesi chupishu oka vedio cheyandi sir..🙏🏻
నిజంగా నిజాయితీగా knowledge share చేస్తున్నారు. ధన్యవాదాలు.
*original value and trade avuthunna value check chesukune point baga nachindhi anna. adhi chala chala help avuthundhi maku*
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
అన్న మీ వీడియోస్ చాలా చూశాను...
నేను ఎప్పుడూ కూడా కామన్ సెక్షన్ లో ఏ కామెంట్ కూడా చేయలేదు...
కానీ ఫస్ట్ టైం అన్న నేను కామెంట్స్ పెడుతున్నాను...
అన్న నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ ఒక్క వీడియోతో నా డౌట్లన్నీ క్లారిటీ వస్తే అంత బాగా చెప్పావు అన్న....
మరెన్నో వీడియోస్ ఇలాంటివి చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న...
🙏🙏🙏ధన్యవాదములు🙏🙏🙏
Highly knowledgeable video. Tq
సార్ నమస్తే సార్ ఇప్పుడు tlcబిట్ కాయిన్ అని ఒకటి వస్తుంది దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చేయాలి దాన్ని కూడా ఒకసారి మీరు సెట్ చేసి బోటు బ్రో అనే టి ఎల్ సి కంపెనీ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదేనా చెప్పగలరు
God bless you brother. Thanks for creating such informative content.
35:51 . Soo informative , thank you Bro...
Thanks, Excellent analysis dear Revanth, hopeful we will get many in future.❤
మీరు తెలుగు వారు అవ్వటం మా అందరి అదృష్టం..
Great data you have shared. Thank you!
Excellent D Mart Account open cheste pratinela dabbulu cut Avutunnai
Hi anna last lo cheppina inav I learned today thankyou Anna...
35:38
Total video super bro
Hai brother I watched full video first time because of time not available today I spent my time Iam working in Israel you videos are very helpful for who utilise thank you 🙏
Interestingly, I learned how to select a Good ETF, I was selected without a check INV from this video, I will correct my portfolio
Thank you very much for this knowledge
Thank you for information and your efforts...
bro nenu full video chusanu….100% chuda tanga video. thanks bro
నేను కూడ అనుకుంటున్న డైరెక్ట్ గా నేర్చుకోవడం ఎలా అని అనుకుంటున్న బ్రదర్
నేను ఇప్పటివరకు మీ చానల్ నీ చూడనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అన్న
మీ ఎఫర్ట్స్ నీ ఎంత అభినందించిన తక్కువే అవుతుంది
THANK YOU SOMUCH 🤗❤️🙏
Excellent info. Watched it completely. Thank you
35.50 bro good info thank you from 30.00 it is so useful for beginners
Highly knowledgeable and very very useful. Thank you
Thanks... you are a gem ..enjoyed your way of explanation.