ఏదైనా వదులుకోవడం చాల కష్టం | D/O Ravivarma Interview | AYUR MANTRA
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ఏదైనా వదులుకోవడం చాల కష్టం | D/O Ravivarma Interview | AYUR MANTRA
Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
ఎన్ని పుస్తకాలు ఎన్నిరోజులు చదివితే ఇంత జ్ఞానం వస్తుంది
నిజంగా తనకు దైవనుగ్రహం వుంది
శ్రీ వల్లీ ఒక అద్భుతం.......
Yes 💯
నమస్కారం గురువుగారు అమ్మవారు మీకు అందించిన గొప్ప ప్రసాదం నీ కూతురు ధన్వంతరి పీఠానికి ఒక శక్తి ఆమె అమ్మవారి ఆశీస్సులు మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి జై జై ధన్వంతరి 🙏🙏
Thanks for your support 🙏
శ్రీవల్లి గారు ఒక అద్భుతం శ్రీవల్లి గారు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతుంటారు
చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ పార్ట్1 పార్ట్ 2 మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తూ ఉన్నది సర్ చాలా సబ్జెక్ట్ ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లో తండ్రి కూతుర్లు మీ ఇద్దరికీ చాలా చాలా కృతజ్ఞతలు సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మళ్లీ మళ్లీ వినాలి సార్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సార్ మీ కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞతలు సార్ అందులో మీరు అమెరికా గురించి చెప్పారు చూడండి సార్ అది ఇంకా బాగా ఉంది సార్ చదువులేని వారికి కూడా చాలా స్కిల్ లో ఉంటది సార్ అది బాగా చెప్పారు సార్ అందరూ చదువు చదువు అని ఎగబడుతున్నారు సార్ విలువలు లేని చదువులన్ని చదివి చదివి సచ్చే రయ్య అన్నట్టు ఇప్పటి విద్యావ్యవస్థ నడుస్తున్నది సర్
Thank you for your concern 🙏
జై శ్రీరామ్ గురువుగారు ఆ రాముడు ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్
ఈరోజే part 1,2 కూడా continue గా చూసాను, అప్పుడే అయిపోయిందా అనిపించింది. Please ఇలాంటి వి ఇంకా ఎన్నో విషయాలు శ్రీవల్లి గారి నుంచి తెలుసుకోవాలని ఉంది. ఇంకా videos continue చేయండి 🙏🙏🙏
Sure 🙏
మంగళమ్ నిత్య శుభ మంగళం
🙏
చాలా బాగా చెప్పారు మీ పాప కూడా అచ్చం మీలాగానే చెప్తున్నారు అంతా మీరు చెప్పినట్టే చెప్తున్నారు మీకు మీ పాపకి ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ స్పందనకు ధన్యవాదాలు..🙏🙏
💯 ఫ్యూర్ హ్యూమన్.
💯 ప్యూర్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ షిప్
అలాగే ఈమెకు అంత ప్యూర్ పాట్నర్ జత అయితే....
అదో ప్యూర్ లోకం క్రియేట్ అవుతుంది.
మైండ్ బ్లోయింగ్ డాక్టర్ గారు మీరే అద్భుతం అంటే... మీ డాటర్ మరీ మరీ అద్భతం.
ఇప్పటి వరకు ఇలాంటి హ్యూమన్ లేదేమో అని అనిపిస్తుంది.
శ్రీ వల్లి రూపం లో ఒక మహర్షిణి చూస్తున్న🙏🌹
🙏🙏
అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా మాట్లాడుతుంటే నా mind బ్లాక్ అయింది. ❤
😍
👌👌👌 ఆ రాముడు ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్
చాలా చాలా బాగా చెపుతున్నావ్ అమ్మ ఒక aged person చెప్పినంతగా అనిపిస్తుంది ఒక తత్వవేత్త లా అనిపిస్తుంది ఆశ్రమం లో చూశాను different గా కనిపించావు ఆ difference వెనుక ఇంత knowledge so beautiful, dishti tiyinchuko talli, next videos unte chudali anipistundi.
🙏 గురువుగారు, మీ పాప అంత మీరే, మీరు చెప్పినట్టే మాట్లాడుతున్నారు, 👍
🙏
అద్భుతం ఇంత చిన్న వయసులో అంత పరిపక్వత పరిశీలన పరిశోధన కుటుంబం నుంచి వస్తుంది. రవి వర్మ గారికి చిరంజీవి కి అభినందనలు 👍🤝
🙏🙏
అమ్మాయి బంగారు తల్లి 👌🏻🫡 ఒక అసలైన రాజకుమారిని చూసిన అనుభూతి కలిగింది 👏🏻 లక్ష్మీ కళ ఉన్న అమ్మాయి doctor గారు 🙏🏻 అమ్మాయి కి భగవంతుని రక్షణ ఎల్లపుడూ ఉండాలని ప్రార్థన 🙏🏻🚩🪷
🙏🙏 thank you
సూపర్గా మాట్లాడుతున్నవమ్మా
Srivalligaru chalabaga chepparu ❤
అమ్మ శ్రీవల్లీ నీ పరిణితి అద్భుతం
డాక్టర్ గారు పాప తో ఒక రోజు క్లాసు ఏర్పాటు చేయండి
Sure
Gnanam ante yemiti ane maataku artham e ammaye ee ammayeki vunna gnanam andariki vundachchu vundakapovachu kani andariki vunna universitys lo vunna certificates anny yeka kaalamlo saadinche gnanam vundhi ,pelli vishayamlo barya barthala manasulu understanding prema okate ayyevundali ane maata chala goppaga cheppindhi elanti gnanam nutiko kotiko okkarike vuntundhi mee adrushtam alage ammaye adrushtam thandri kuturu kavatam great interview nenu chala happy e interview chusi
గురువుగారూ 🙏❤️🙏 మీ పాప దగ్గర మీరు నేర్చుకుంటున్నారులా ….. మీ పుణ్యఫలం ❤️
Correctgaa cheppavamma.superr.pichi vedhavalu andharu dhuripoyi madhyalo memu great ante memu great ani.pillalani vidaakuludhaka theesukuni vasthunnaru.chaalaa correctgaa cheppavu
పాప నవ్వును చూసి గుర్తు పట్టేశాము తాను రవి వర్మ గారి చిరంజీవి అని
thanks a lot🙏
అద్భుతం అమ్మ 👌👌👌
🙏
పెళ్లి గురించి చాలా అద్భుతంగా చెప్పింది
🙏
SRIVALLI........E generation ki margadarshakuralu chalu maa pillalaki guruvu dorikinatte❤
great fatherki great daughter anthe🙏🙏🙏 super sir
శ్రీవల్లి ఒక అధ్భుతం ❤
🙏🙏💯
Great soul
ఎక్స్ల్లెంట్ జ్ఞానమ్ము
Mi papa chala great
Supar bangaru talli 😊
👍🙏
ప్రపంచం మొత్తం మీద హాపీయిస్ట్ ఫాదర్ మీరు🙏
💯
Super chala baga matladavu
Excellent..
Highly higher level..
🙏
Sri valli Exlent
Discovery Book la vundi
Wonderful knowledge maku chupincharu Sir, thank you Sir 🙏
మీ అమ్మాయి పుట్టుకతోనే ఆత్మ స్థితి లో వుంది ఆమె అందరి లాంటి సామాన్యమైన వ్యక్తి కాదు ఆమెకు గత జన్మ లోనే సామాన్య జీవితం గడిపి ఆ సోల్ ఉన్నత స్థితికి చేరిపోయింది.ఆమెకు నచ్చినట్లు వెళితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సమాజం లో నిలిచిపోతుంది.మనకు నచ్చినట్లు ఆమెను ఒత్తిడి చేస్తే ఆ పాప జీవితం గమ్యం లేని జీవితం గా మిగిలిపోతుంది అని నా అభిప్రాయం
🙏🙏
Mundhu eppudu mimmalni kalavaalani anukunnanu.but now aaammayini kalavakunda vellanu.nijhanga ilaa vundaali pillalu ante we are very proud of you
జై సాయి రామ్,బాగుంది
Thanks a lot 👍
Jai Bharat.
Wonderful srivalli thanks to your lovely and well wisher father
Thank you so much🙏
Heavy critical mind genious❤
Thank you for your valueble information
So nice of you🙏
Nijanga karana janmuralu 🙏🙏🙏
Great sir
Supper chepavu thalli
Sister nuvvu super ra wonderful message ecchav ra ❤ life ni reading chesava ra
Soooper
Plz do more videos with Sri Valli
We will surely get so much information
Sure.. thank you 🙏
God bless u bangaram 🙏🙏🙏🌹🌹🌹💐💐💐👏👏👏⭐⭐⭐⭐⭐
Wow v v good knowledge, Good father n good bringing up. Keep rocking. Bravo 🎉
So nice of you🙏
Thanku for sharing good information
Thanks for liking🙏
May God bless you srivalli
Sri vali oka goppa Vara Puthrika mekutumba ni ki gurugharu 🎉🎉💐💐🌹🌹❤️❤️🙏🙏
Me Amma chala chala great guruvugaru 👏👏
Thank you 🙏
Namaste Dr GARU
Meru great father sir🙏🙏🙏🙏
🙏
God bless u talli
Thank you 🙏
No words ❤
Yes 💯
Right daughter in future
Thanks a lot 👍
sharing knowledge
So nice of you🙏
Very nice n informative
🙏🙏
👍👌
🙏🙏Varma Garu
Exlent mam
Thank you
👌👌👌
Super🎉🎉🎉🎉
🙏🙏
24.43 time great analysis.🎉🎉31.53 time as dad
Enka elanti videos srivalli tho cheyandi
Rendu episodes chusina tharuvaatha nenu artham chesukunnadi okka maata lo chebuthanu , ( Maybe if I am not wrong ) prasthutha prapancham lo manam andarimi avasaramayena daanini manaku kaavalasina prasanthatha vadilesi pakka vaarini chusi bathukutunnamu , manakosam manam brathukudaamanna venakki raaleka pothunnamu , ala raaleka vere vaarila bathakaleka manasu debbathinadame eppudu vache rogaalu , manam mana laaga brathukudaam Ani cheppina mee daughter ki dhanyavaadamulu , Namaste sir .
Yes
Part 3 please sar
Srivalli great
Yes 💯 🙏
super daughter
Thank you so much
Namaste sir parkinson ki treatment vunda sir mee daggara
👌🙏👍🙌
🙏🙏🙏
వర్మ గారు ఏమి నాలెడ్జ్ అండి పాపకు,🙏🙋🏻 ఈ చిన్న వయసు లోనే ఆమెని చూస్తుంటే నాలెడ్జ్ బ్యాంక్ ల ఉంది 🙋🏻🙏🙋🏻🙏🙋🏻🙏
🙏🙏
Sir apudapudu mataladnichadi sri super🙏
🙏
Sure
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇
❤❤❤❤🎉
Kundalini gurinchi oka video cheyyandi detail ga my humble request andi🙏🙏🙏
Sure 🙏
శ్రీవల్లి Jr రవివర్మ గారు...Dad పోలిక. 16 years younger Ravi Varma garu talking to older Ravigaru
💐💐💐💐👏👏👏👏
🙏
🙏🙏🙏
🌴🙏🙏🙏🙏🙏🌿
Hi sir
Polio ku medicine kavali sir
మీలాంటి dad కావాలి 😢... నేను రుద్దేశాను నా బిడ్డను...I am totally wrong. Realised
🙏🙏🙏👏👏👏🌟🌟🌈✨😇💐
Physical plain లో ఉన్నవాళ్ళ మధ్యలో, ఎదుటి వారిని లోపల bad మైండ్ సెట్ తో చూసేవారి మధ్యలో,కంప్లీట్ డ్రెస్ తో వున్న వారిలో చంటి పిల్లలలో కూడా లోపలికి వెత్తుకున్నె లోకంలో ఎలా డ్రెస్ అవ్వాలో చెప్పు తల్లీ 😢
Em knowledge andi babu 🙏
🙏🙏
సార్.ఎంతమంచి.విషయాలు.పాపగారు.ఛేభుతునారు.మీనుంచి.వఛీనవరం.మీరుఛాలగోపవారుసార్అంతే.ఎవరికినఛీనటు.వారు.ఉండటంలో.తపు.కాధు.అని.నాఆలోఛన.సార్.😮😮😮😮🎉🎉
🙏🙏
మీలాంటి dad కావాలి 😢... నేను రుద్దేశాను నా బిడ్డను...I am totally wrong. Realised.
Ritika Phogat, the 17-year-old cousin sister of Geeta and Babita Phogat, died by suicide on Wednesday.
42.3 tome"Ritika, wrestler and cousin of Babita Phogat, died allegedly by suicide on March 17. The reason behind it might have been her defeat at a recent wrestling tournament in Rajastan
According to the police, the 17-year-old was allegedly upset over losing the final of the State-level wrestling tournament she participated between March 12-14
A Dronacharya award winner, Mahavir had trained Ritika at his academy.
Oka 3 idoits movie చూపించారు 🎉🎉
Estaru aa
నమస్కారం గురువుగారు అమ్మవారు మీకు అందించిన గొప్ప ప్రసాదం నీ కూతురు ధన్వంతరి పీఠానికి ఒక శక్తి ఆమె అమ్మవారి ఆశీస్సులు మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి జై జై ధన్వంతరి 🙏🙏
శ్రీవల్లి ఒక శక్తి
శ్రీవల్లి కల్పవృక్షం
శ్రీవల్లి ఒక దివ్య శక్తి
శ్రీవల్లి ఒక అద్భుత శక్తి
శ్రీవల్లి ఒక ప్రకృతి శక్తి
శ్రీవల్లి ఒక దేవత
శ్రీవల్లి ఒక మహా అద్భుతం
శ్రీవల్లి ఒక అద్భుతాన్ని సృష్టించగలదు
శ్రీవల్లి ఒక మహిమ
శ్రీవల్లి ఒక బంగారు తల్లి
శ్రీవల్లి ఒక అద్భుత దేవత
శ్రీవల్లి రవి వర్మ గారు కులదేవత
ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ
అలాంటి పుత్రిక జన్మించదు
అలాంటిరవి వర్మ గారు కులదేవత
రవి వర్మ గారికుమార్తెగా జన్మించింది అంటే
ఎన్నో జన్మల పుణ్యం
ఆ బంగారు తల్లిఆ వనదేవత
ప్రకృతి దేవతను
ఎన్ని విధాలుగా
చెప్పిన మాట్లాడాలన్నా
తక్కువే
రవి వర్మ గారి దంపతులకు పుట్టిన
ఆ కుమార్తెలుఇద్దరూ
అద్భుత దేవతలు
ఎలా చెప్పాలోఏం చెప్పాలో
ఎలా వర్ణించాలోఎలా పొగడ లో
నాకైతే తెలియడం లేదు
మాటల్లేవ్
కానీనిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
ప్రకృతి మాత ఒడిలో
ఎందరికో స్ఫూర్తిగావర్ధిల్లాలని
మనసారాఆ ప్రకృతి మాతనువేడుకుంటున్నాను
దీర్ఘాయుష్మాన్ భవ'
సంకల్ప సిద్ధిరస్తు
Nice Discussion
🙏🙏🙏