నీవు ఊహించని ఆశీర్వాదం దేవుడు నీకై సిద్ధం చేసాడు..! ఎలానో చూడు ll SHORT MESSAGE BY. BRO.SHALEM RAJU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 791

  • @veeradasarinagarathamma255
    @veeradasarinagarathamma255 3 ปีที่แล้ว +1

    నేను ఏ సితిలో ఉనాన్ననో నా దేవుడికి తెలుసు tq jesus 🙏🙏🙏na సితినే మార్చే దేవుడు నీవే

  • @madhavisurarapu8389
    @madhavisurarapu8389 3 ปีที่แล้ว

    Praise the lord annayya ..నా కుటుంబం నా బంధువులు న frnds అందరూ నన్ను odhilesaru 😭.అన్న చెప్తుంటే నాగురించి చెప్తున్నారు అనిపించింది thanq lord thanq anna nannu బ్రతకమని ఎవరు అనడంలే ఒక్క దేవుడు తప్ప ఇంక నేను బ్రతికి ఉన్నాను అంటే దేవుని వాక్యం ద్వారానే దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్🙏

  • @ysReddy-wv7fs
    @ysReddy-wv7fs 3 ปีที่แล้ว +1

    Praise the lord brother amen amen

  • @dhfp962
    @dhfp962 3 ปีที่แล้ว +1

    Neanu eanduku puttana ani eadchea vadini....chanipovalani 😭anea alochana nunchi...nku dairyam nimpi
    Natho e message dwara matladina deavunikea mahima kalugunu gaka...shaleam ayya Garu ki na nindu Vandana lu 😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vimalaparchuri
    @vimalaparchuri 3 ปีที่แล้ว +19

    ఊ హించలేనాయ్యా మీ ఆ జీవితం స్తుతి (దేవుని) ఇంచ గలనయ్య మీ ఈ జీవితం దేవునికే మహిమ 🙏

  • @mahisirib143
    @mahisirib143 3 ปีที่แล้ว +29

    యేసయ్యా తండ్రి..... అన్న నీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది... పాదాభి వందనం అన్న... 🛐🛐🛐🙏🙏

  • @bethalapaulpradeepkumar5682
    @bethalapaulpradeepkumar5682 3 ปีที่แล้ว +1

    Amen.. Amen

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 ปีที่แล้ว

    నేను ఎటువంటి పరిచర్య అయితే దేవున్ని కి మహిమ కరముగా ఉంటుంది అనుకున్ననో అటువంటి పరిచర్య దేవుడు నాకు య్యుటూబ్ ద్వారా పరిచయం చేసాడు ఆ దేవాది దేవుడు అవును అన్నయ్య షాలేము అన్నయ్య జీసస్ ప్రాణాళ్ళికా అనుకుంటా యేసయ్య 👏👏👏👏👏god bless you

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 3 ปีที่แล้ว +19

    వందనాలు అయ్యా మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది నా విషయంలో కూడా ఇదే జరుగుతుంది అదే విశ్వాసం తో ఉన్నాను అన్న నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ దేవుని పిలుపు కోసం

    • @indira123nagesh9
      @indira123nagesh9 3 ปีที่แล้ว +1

      మనుషులు వైపు చూడకు తల్లీ దేవుని వైపు చూడు బ్రతికిస్తాడు

    • @hepssibajesuslovesyou7859
      @hepssibajesuslovesyou7859 3 ปีที่แล้ว +1

      దేవుని పిలుపు నా కుటుంబంనికి కాని నా భర్త మాత్రం లోకం పనులు చేస్తూ అప్పులు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఉన్నం అన్న దేవుని సేవ చేయాలని మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్న

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 ปีที่แล้ว +17

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 👏👏👏

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 3 ปีที่แล้ว

    అన్నయ్యా వందనాలు 😢 యేసయ్య నా సమస్యలొనుండి ఆర్థిక అపుల బాధలో నుండీ విడిపించువాడు ఆమెన్😢😢😢😢😢

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 3 ปีที่แล้ว

    K, mariyamma
    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక మైన వందనాలు 🙌 🙌 🙌 🙌 🙌 🙌 ఆమె న్ ఆమె న్ ఆమె న్ ఆమె న్ ఆమె న్ ఆమె న్

  • @intisatish883
    @intisatish883 3 ปีที่แล้ว

    యేసు క్రీస్తు నామం లో మన అందరి జీవితాల్లో వర్ధనం నెరవేరును గాక AMEN thanks father

  • @indiaindia3326
    @indiaindia3326 3 ปีที่แล้ว

    పాస్టర్ అన్నయ్యగారికిదేవునిపేరిట హృదయపూర్వకప్రత్యేకమైన వందనములు దేవుడుమిమ్ములనిసమృద్దిగాదీవించునుగాకఆమెన్

  • @kiranrondla4312
    @kiranrondla4312 3 ปีที่แล้ว +1

    ఈ మెసేజ్ విన్న వారందరిని దేవుడు దివించును గాక ఆమెన్

  • @secratofdemocracy8295
    @secratofdemocracy8295 3 ปีที่แล้ว +1

    Na pranamunu kapaduu devaaa😭

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 3 ปีที่แล้ว

    అన్నయ్యా😢 నిను దేవుడు అన్ని కష్టాలనుండి ఎన్నుకునాడు అంటే కళ్లనుండి నిల్లువస్తున్నాయి అన్నయ్య 😢😢😢 దేవునికేమహిమకలుగాక ఆమెన్

  • @danag1270
    @danag1270 3 ปีที่แล้ว +6

    వందనాలు అన్నయ్య 🙏
    ఆత్మీయ త్రండి గారి జీవితంలో దేవుడు చేసిన మేలును బంటి 🙏మీకే
    సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙏🙇‍♀️🙇‍♀️

  • @intisatish883
    @intisatish883 3 ปีที่แล้ว

    Covid తో బాధ పడుతున్న ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కి మంచి ఆరోగ్యం దేవుడు దయ చేశారు దేవునికి మహిమ కలుగును కాక AMEN thanks father ప్రేయర్ చేసిన అయ్య గారికి అమ్మ గారికి ప్రతి ఒక్కరూ కి కృతజ్ఞతలు

  • @indiaindia3326
    @indiaindia3326 3 ปีที่แล้ว

    Amen దేవునిఘనమైన శ్రేష్టమైనకృపగలనామమునకుస్రోత్రముకలుగునుగాకఆమెన్ దేవునికిసమస్తమహిమఘనత ఆమెన్ praise the Lord thankyou Jesus Ireceived this spiritual God words name of Lord Jesus Amen

  • @hareesh9006
    @hareesh9006 3 ปีที่แล้ว +1

    Kachitanga yesayya neraverusthadu.
    Amen!
    Amen!!
    Amen!!!

    • @DRSJP82
      @DRSJP82 3 ปีที่แล้ว

      Amen Amen Amen

  • @RamaRama-ru3tc
    @RamaRama-ru3tc 3 ปีที่แล้ว +1

    Jesus is our savior......🙏🙏🙏🙏

  • @vinaysaladi6644
    @vinaysaladi6644 3 ปีที่แล้ว +1

    RAMA🥰😊🤝🙏🙏🙏🙏🙏🥰😊🥰😊👏👏🤝🤝🤝

  • @adnanrj7039
    @adnanrj7039 3 ปีที่แล้ว

    Dhevunike Mahima kalugunu gaka Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you soooomuuuchhhh Jesus Daddy Amen 🙏🙏🙏🙏🙏

  • @srilakshmi639
    @srilakshmi639 3 ปีที่แล้ว

    Devuniki.mahima.nakosam.e.message.chapparu.annaiah.naku.enthagano.odharupu.ichinadi🙏🙏🙏🙏

  • @daramariyababu4731
    @daramariyababu4731 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏

  • @renukatapasvi6559
    @renukatapasvi6559 3 ปีที่แล้ว

    In the mighty name of jesus i recived this prophetic word.This is a confirmation that i got a biggest comeback 💎 breakthrough miracle in my life in the holy name of jesus.Thank youuuu my father..Amen 🙏🙏🙏

  • @jyothsnajujjuvarapu6652
    @jyothsnajujjuvarapu6652 3 ปีที่แล้ว

    Praise the Lord anna🙏🙏 అన్న మీరు చెప్పిన ప్రతి దేవుని మాటలను బట్టి మేము ఆత్మీయంగా నడిపించ బడుతున్నము మీరు చెప్పిన వాక్యము మరియు దేవుడు చేసిన కార్యములన్నిటిని మా జీవితం లో నెరవేరుచున్నవని మేము నమ్ముచున్నాము దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
    🙏🙏🙏🙏🙏

  • @rajudeva7621
    @rajudeva7621 3 ปีที่แล้ว

    Ne ashwadam nsku dayacheyumu deva please nanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ashad9221
    @ashad9221 2 ปีที่แล้ว

    Deva natho matladav నికు స్తోత్రం తండ్రి యేసయ్య హల్లెలూయ 🙏🙏🙏🙏

  • @intisatish883
    @intisatish883 3 ปีที่แล้ว

    అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరూ మంచి ఆరోగ్యం దేవుడు దయ చేశారు దేవునికి మహిమ కలుగును కాక AMEN thanks father ప్రతి కుటుంబానికి మంచి ఆత్మీయత కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అయ్య గారు అమ్మ గారు పేరు సతీష్

  • @intisatish883
    @intisatish883 3 ปีที่แล้ว

    యేసు క్రీస్తు నామం లో మన దేశం మన ప్రపంచం దేశాలు corona నుండి విడుదల కలుగును గాక 3rd way రాకుండా దేవుడు దేవుడు రక్షించు ను గాక AMEN thanks father ప్రేయర్ చేసిన అయ్య గారికి అమ్మ గారికి ప్రతి ఒక్కరూ కి కృతజ్ఞతలు

  • @yajjala1518
    @yajjala1518 3 ปีที่แล้ว

    గత కొన్ని రోజులు నుంచి దేవుని ఆశీర్వాదకు కోసం ఎదురు చూస్తున్నాను అన్నా.. ప్రార్ధన చేయని రోజులు లేవు..7నెలలు అవుతుంది జవాబు రావటం లేదు....దేవుని కి తెలుసు కార్యం జరగక పోతే చావే దిక్కు అని కానీ దేవుడు స్పందించడం లేదు....

  • @harikaraju8047
    @harikaraju8047 3 ปีที่แล้ว +1

    వందనములు అన్నా 🙏
    ఆమేన్ ఆమేన్ ... హల్లెలూయా .... స్తోత్రమ్ నాయనా ....... thank you yesayya 🙏🙏🙏

    • @danag1270
      @danag1270 3 ปีที่แล้ว

      వందనాలు సిస్టర్ 🙏

  • @santaratnam1785
    @santaratnam1785 3 ปีที่แล้ว

    Praise the Lord brother 🙏
    నేను నా పరిస్థితుల వల్ల విసిగి అలసి పోతున్నాను అన్న అనుక్షణం తండ్రి పాదాల చెంత ప్రార్ధిస్తున్నాను మీ మాటలు ఎంతో ఆత్మీయత నిస్తున్నాయి దేవునికి స్తోత్రం మీ ప్రార్ధనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్న 🙏🏻🙏🏻

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official ปีที่แล้ว

    Praise the lord Annayya 🙏🏾🙏🏾🙏🏾 Yesayyaku mahima kalugunu gaka AMEN 🙏🏾🙏🏾🙏🏾

  • @himabindhuabburi8295
    @himabindhuabburi8295 3 ปีที่แล้ว

    దేవ నాకు అట్టీ కృప భాగ్యము నాకు దయచయ 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏😭😭😭😭తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ నీ వాక్యము ద్వారా రోజు రోజు నా తో మాట్లాడుతూనే ఉన్నావు కానీ నా జీవితము మార్పు chandamu డము లేదు డాడీ నా గురించి ప్రేయర్ చేయండి డాడీ గారు బిందు ఫ్రమ్ బళ్ళారి డాడీ అందరికీ నా వందనాలు 🙏🙏🙏🙏 📖📖📖📖💖💖💖💖💖

  • @Sunny-xj5vo
    @Sunny-xj5vo 3 ปีที่แล้ว

    Amen nenu anukunadi thoraga jaragali ani korukuntu amen alluluya god bless you amen praise the Lord amen 🤲⛪😭❤️😭❤️😭❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤲⛪🤲⛪🤲⛪🤲Amen thandri yesayya amen alluluya god bless you amen praise the Lord amen

  • @devulapallymanasa5850
    @devulapallymanasa5850 3 ปีที่แล้ว +1

    Prise the Lord devuniki mahima amen

  • @serajlavanya6062
    @serajlavanya6062 3 ปีที่แล้ว

    Thank u jesus for everything 😭😭🙏🏻👏👏👏 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🙏🏻👏👏🙏🏻 Amen amen amen amen amen 😭😭😭😭😭😭🙏🏻🙏🏻👏🙏🏻🙏🏻👏👏

  • @BudaganaboinaAnusha-kf3cn
    @BudaganaboinaAnusha-kf3cn ปีที่แล้ว

    స్తోత్రము యేసయ్యా...!! హల్లెలూయా.... ఆమేన్ 🙏🙏🙏

  • @rajabasha6325
    @rajabasha6325 2 ปีที่แล้ว

    Amen Sthootram Prabhuva. Sarvoonatha Devuni Athmiya Dasudu. Shalem Ayyagaru Vandanamulu. Amen

  • @బి.మణికుమారి
    @బి.మణికుమారి 3 ปีที่แล้ว +1

    🙏💒💒thank you jesus amen God bless you anna garu 💒💒✝️✝️✝️

  • @vadamsuresh6179
    @vadamsuresh6179 10 หลายเดือนก่อน

    దేవుడు ఎల్లప్పుడూ నాతోడై ఉండును గాక

  • @mallikamsw8623
    @mallikamsw8623 3 ปีที่แล้ว +9

    Praise the Lord brother దేవునికి మహిమ కలుగును గాక

  • @nakshatrajangam4686
    @nakshatrajangam4686 3 ปีที่แล้ว +1

    Amen amen amen amen amen amen amen amen...🙌🏼🙌🏼🙌🏼..praise the lord anna 🙏....wonderful msg Anna 👏👏👏👏

  • @sangeethareddy4389
    @sangeethareddy4389 3 ปีที่แล้ว +1

    Praise the lord pastor gaaru 🙏🙏 Glory to God 🙏🙏🙏

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 ปีที่แล้ว +5

    దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం🙏🙏🙏

  • @amruthajetty4605
    @amruthajetty4605 3 ปีที่แล้ว +2

    Amen 😭 devuniki sthothramm

  • @dayapaul9318
    @dayapaul9318 3 ปีที่แล้ว

    నమ్మకమైన ఆయన సేవకులను విడువని నమ్మదగిన దేవుడు 🙌🙌🙌

  • @Pedacherlopallimpp
    @Pedacherlopallimpp 3 ปีที่แล้ว +1

    నా కష్టాల్లో,నా వేదనలలో ...యేసయ్య మాటలు నాకు నెమ్మది కలిగించుచున్నవి... అయ్యా...హల్లెలుయా.

  • @shamiliv4709
    @shamiliv4709 3 ปีที่แล้ว +2

    Devuniki stotram..memu ee vaagdaanam receive chesukuntunnaamu.Thank you Lord.. Devudu thappaka ee vaagdaanam na patla, na bidda patla, ma amma, nanna, chelli, thammudi patla aa devudu neraverchi balaparuchunu gaaka.. Amen...

  • @anushaprasad404
    @anushaprasad404 3 ปีที่แล้ว

    Praise the Lord.. Brother...Deva.... nathone mataldaru... Nijamuga na sthiti ela vundho..... eppudu theleyadhu kani..........Kani oka roju devudu nannu vunnathamina sthithiloki..... thesukoni vachharu......Amen.. Hallelujah.. Thankyou jesus...

  • @calvaryjwalachinakapavaram7541
    @calvaryjwalachinakapavaram7541 3 ปีที่แล้ว

    ఆమెన్ హల్లెలూయా 🙌🙌🙌🙌praise the lord anna 🙏🙏🙏

  • @kalyangamingyt7388
    @kalyangamingyt7388 3 ปีที่แล้ว +1

    Amen...tq Jesus...nathone matladutunnanduku sthotram deva🙏

  • @Priya-uk5ph
    @Priya-uk5ph 3 ปีที่แล้ว

    Na family ne seva cheyalani vundhi thandri mamalni vaduko yesayya na jeevitham patla nee pranalika neraverchu yesayya life lo nenu padani badha ledhu Naku na pillalaku e lokam lo avaru lerayya nevu thappa Edhi chalu prabuva ne krupa vundhi ma paina Eroju goppa adhbutha karyam chesavu thandri neke mahima ganatha prabavamulu yesayya amen

  • @jesusesther3111
    @jesusesther3111 3 ปีที่แล้ว

    Amen Amen Amen 🙏🙏🙏I received it in Jesus name Amen Amen Amen 🙏🙏🙏praise the lord annaya 🙏🙏🙏

  • @katruvasu8080
    @katruvasu8080 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏prisethelordannaya 😭😭😭😭😭yesayaa neayondhu namekauchiunaanuya apulunudividipichumudaddy amen thankyou annaya prayerchyendi plesepleseplese.

  • @lavanyakitchen4979
    @lavanyakitchen4979 3 ปีที่แล้ว

    Praise the Lord brother దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @kalpanapanithi5608
    @kalpanapanithi5608 8 วันที่ผ่านมา

    Amen praise the lord 🙏🙏🙏

  • @emimatatipudi8767
    @emimatatipudi8767 3 ปีที่แล้ว

    Mi vakyam nanu gattiga na hurdhayam ni thakindhi.e roju nenu na bhavishyathu kosam antho alochisthunna ayya garu

  • @SR.Ramanisarees1122
    @SR.Ramanisarees1122 2 ปีที่แล้ว

    Praise the Lord anna God bless you yesayya prabhava tandri parisudduda paraloka mandunna naatandri vandanalu yesayya Amen Amen Amen🙏🙏🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 3 ปีที่แล้ว +8

    Praise the Lord, Thank God for receiving God's grace message 🙏amen amen amen 🙏🙌👏

  • @jayauday9983
    @jayauday9983 3 ปีที่แล้ว

    🙏🙏🙏 అన్న గారు 🤝🤝🤝🤝 నకులగా యవ్వరు కూడా 😭😭😭😭😭😭 కూడాదు నా భర్త పడలపిన పడి 😭😭 ప్రేయర్ చేసిన కొచంకుడ చాలనం కూడా లేదూ ఇపుడుకుడా మెసేజ్ ఆమెకు వెరత్నితో పెళ్ళీ అయిన ఆమె గానీ నా భర్త గానీ మర్ప్పు లేదు అన్న గారు 😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🙏🥰

  • @maryribkajct4405
    @maryribkajct4405 3 ปีที่แล้ว +1

    Amen...I am waiting for your miracle in my life god...😭😭😭

  • @ashishashish5
    @ashishashish5 3 ปีที่แล้ว +1

    Amen hallelujah you have some purpose for my pain and reward for my faithfulness lord I trust in you amen. Amen. Amen ✝️✝️✝️✝️✝️✝️

  • @chinninanichinninani5754
    @chinninanichinninani5754 3 ปีที่แล้ว

    Naku asthulu vodhu anthasthulu vodhu vendi bangaralu vodhu thandri ni chithamaithey ni sandhilo vagdhan weds swarupa la jeevinchey krupanivandi thandri amen

  • @chandoluvamshi7628
    @chandoluvamshi7628 3 ปีที่แล้ว +2

    Amen ❤️

  • @santaratnam1785
    @santaratnam1785 3 ปีที่แล้ว

    Praise the Lord brother 🙏
    Ee kshanam nenu vinna mee matalu naketho balanni echayi krungi pothunna Na prananiki devudu ninnu vidichi pettadu anee matalu antunte pranam lechi vachindhi brother 🙏🏻🙏🏻🙏🏻

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య గారు🙏🏻🙏🏻🙏🏻నా జీవితంలో కూడ ఎన్నో అవమానాలు ఎదురుకొంటున్న కాని ఏప్పుడు దేవికి బయ
    పడలేదు సర్వోనతుడైన నా యేసు పై ఆనుకొన్న👏👏👏

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว

    Amen thandriii 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏

  • @rajudeva7621
    @rajudeva7621 3 ปีที่แล้ว

    Nana plz 😭😭😭😭 Deva Nanu devinchandi deva please

  • @pradeepkumarrayi1340
    @pradeepkumarrayi1340 3 ปีที่แล้ว +4

    Tqq my ❤️ entha goppa uddesam napay kaligi unnaya vandanalu thandri😭😭😭😭😭🛐😢🛐 ma manchi yesayyya na kanneru thudiche deva vandanalayya 😭😭😭😭😭 enkanu nannu premistunna goppa deva hrudhya vanchanalu erigina vada vandanalu thandri 😭🛐😢🙏

  • @adnanrj7039
    @adnanrj7039 3 ปีที่แล้ว

    Amen halleluya 🙏🙏🙏🙏🙏 thank you so much Jesus Daddy Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 halleluya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uvauva4132
    @uvauva4132 3 ปีที่แล้ว +1

    U r my inspiration Anna garu

  • @DRSJP82
    @DRSJP82 3 ปีที่แล้ว

    నేను కూడా మీలాగే దేవుని పరిచర్య చేయాలి నాకోసం ప్రేయర్ చేయండి

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 3 ปีที่แล้ว +2

    ✨🥀✨Praise God 🙏 Hellelujah 🙌 blessed message 🙏 I received this promise in the name of Jesus amen 🙏✨🥀✨

    • @kannak2161
      @kannak2161 3 ปีที่แล้ว

      Praise the lord God bless you amen

  • @parisudu1883
    @parisudu1883 3 ปีที่แล้ว +2

    Praise.the lord brother devuniki🙏🙏🙏 mahima ganatha kalugunugaka amen

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 ปีที่แล้ว

    My family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen tankyou jesuss

  • @uumessh4530
    @uumessh4530 3 ปีที่แล้ว +1

    All Praise to Jesus,yes my jesus will bless me and making me rich for sure

  • @محمدعلي-ش1ض5ن
    @محمدعلي-ش1ض5ن 3 ปีที่แล้ว

    V. Surekha. Vadhamamulu. Annayagaru🙏🙏🙏🙏🙏

  • @rayudumounika7235
    @rayudumounika7235 3 ปีที่แล้ว

    Sathruvulu nunchi nannu vidipinchu thandri devaaa plz lord

  • @rayiraju8164
    @rayiraju8164 3 ปีที่แล้ว +2

    Amen ayyagaru devuniki mahima

  • @ysjagadishwari3471
    @ysjagadishwari3471 3 ปีที่แล้ว

    Amen Amen Amen Amen Amen Amen Amen, thank you lord hallelujah, thank you brother.

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 3 ปีที่แล้ว +1

    Blessed message brother 🙏...thank you brother 🙏...wonderful testimony 🙏..God's spoken with me brother 🙏

  • @adurisundari6607
    @adurisundari6607 3 ปีที่แล้ว

    Yesu na kosam Dachina niddi ni batti vandanalu Thandri Lord Jesus bless my family members Thank you Sthothram Sthuthi Amen

  • @thogarilavanya2082
    @thogarilavanya2082 3 ปีที่แล้ว

    Yes lord ee vakdhanm nalo nerverchu devaa i recive it word of god amen 🙏🙏🙏

  • @bhodanapujoseph8186
    @bhodanapujoseph8186 3 ปีที่แล้ว +2

    హల్లెలూయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 ปีที่แล้ว

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @mounikamajji5736
    @mounikamajji5736 3 ปีที่แล้ว +34

    Nenu na paresthula valla vesigepoyanu, tandri na yandhu ne chettam neraverchu Deva, gov job kosam prayer cheyandi brother 😭😭😭😭😭😭😭😭😭

    • @kannak2161
      @kannak2161 3 ปีที่แล้ว +1

      God bless you amen

    • @swamidasramalla7109
      @swamidasramalla7109 3 ปีที่แล้ว +2

      Avnu deva na patistulu nannu chavu varaku teskellay nannu save chesinanduku vandanalu tandri.... Nanu kavali anukuna dsp officer job ni naku dayacheyandi... Deva😭😭😭😭😭😭😭😭😭

    • @isarapunanaji6810
      @isarapunanaji6810 3 ปีที่แล้ว +1

      Devudu thappakuda istaduuuuu

    • @K.K12314
      @K.K12314 3 ปีที่แล้ว +3

      Sister manam anukunnadhi kadhu sister devudu nikosam nuvu anukunna danikanna goppa job estadu opikaga undu sister ni jivitham loo new days chustavu

    • @vivekappikatla7996
      @vivekappikatla7996 3 ปีที่แล้ว +1

      Same problem brother

  • @praniblousedesignspranifat908
    @praniblousedesignspranifat908 3 ปีที่แล้ว

    Na jeevetham yanduku ela chesave deva ane..chala badhapaddanu ..e matalu nathone matladenatlundhe..thanks annayya..

  • @rajasekharrachamalla8981
    @rajasekharrachamalla8981 3 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru

  • @lalithathota4866
    @lalithathota4866 3 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక

  • @rekhark3927
    @rekhark3927 3 ปีที่แล้ว

    Prabhuva kevalam brathukuthunanu ante NV echina dairyam and vagdanalu matrame yesayya. 😭😭😭😭😭

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 3 ปีที่แล้ว

    Praise the lord annayya... 🙏❤️
    మీ మాటలే బ్రతికిస్తుంన్నాయి అన్నయ్య...
    నిరీక్షణలో నడిపిస్తున్నాయి.... ఇక నావల్ల కాదు అని అనిపించినప్పుడల్లా మీ ద్వారా యేసయ్య బలపరుస్తారు... మీ దగ్గర మాత్రమే కరెక్ట్ వర్డ్ అఫ్ గాడ్ దొరుకుతుంది... నేను దేవుణ్ణి గుర్తించింది 2015 lo.. కానీ అంత రాంగ్ లీడింగ్ లో 2019 ఎండింగ్ వరకు ఉన్న.... ఆయన మహా కృప 2020 లాక్ డౌన్ లో మిమ్మల్ని పరిచయం చేసాడు యేసయ్య.. అక్కడినుంచి నా లైఫ్ లో చాలా మార్పులు నేను చూసాను... మీ గురించి ముందే తెలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంటది.... 5 ఇయర్స్ వెస్ట్ అయ్యింది నా లైఫ్... సరైన భక్తి లో లేదు.... మీరు పరిచయం అయ్యాకనే అన్ని మారినై సరైన భక్తి చెయ్యగలుగుతున్నాను... tq అన్నయ్య

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 3 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @ajithdeekonda3939
    @ajithdeekonda3939 3 ปีที่แล้ว

    Meeru cheppina prathi Mata na jeevitantam lo kuda nijam kavalani asapadutunnanu a Prabhu nakosam dachi vunchina jeevitam kosam aduru chustu vuntanu amen

  • @changalamounika3443
    @changalamounika3443 3 ปีที่แล้ว

    Praise the Lord brother🙏 Nijam ga heart touching message brother🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @icnaveen266
    @icnaveen266 3 ปีที่แล้ว +2

    Ayya meeru devunilo yeppudu ilage undaali ayya
    praise the lord

  • @barrikrishna3722
    @barrikrishna3722 3 ปีที่แล้ว +1

    Swaroopa praise the Lord ayyagaru 🙏🙏🙏