Starting lo vintunte mamule le anipinchindi kani ending adhbutam kondariki nachaka po vachu kani elanti badhalu pade valla ki elanti story lu choosi ina konchem releaf feel untundi 👌👌👏👏👏 Thank you brother
కథ పూర్తి అయిన తరువాత మీ అభిప్రాయం చెప్తారు కదా మరి ఈ కథకు చెప్పలేదేమి శ్రీనివాస్ 🤔 కథ చివరి మలుపు గొప్పగా వున్నది . మన సంఘంలో పురుషునికి ఒక న్యాయం స్త్రీకి ఒక న్యాయం . కానీ ఈ కథ నిస్పక్షపాతవైఖరి హృదయానికి హత్తుకున్నది . రచయితకు ధన్యవాదములు 🙏🙏🙏
7.15 to 8.05 వరకు అసలు ఎవరు ఏవిటి అంటున్నారు అనేది అర్ధం కాలేదు. 2,3. సార్లు వినాల్సొచ్చింది. కాస్త , . లు చూడండి. క్షమించండి. దయచేసి కధ ముందుగా బాగా ప్రాక్టీస్ చేసి పోస్ట్ చెయ్యండి. మీరు కంటిన్యూస్ గా చదవడం వల్ల సడన్ గా ఆపేస్తున్నారు. దాంతో మీరు ఎంత బాగా చదివినా దెబ్బతింటోంది. అన్యధా భావించకండి, మీ గొంతు, కొన్ని చోట్ల మీరు పలికే భావం బాగుంటాయి. కొన్ని లోపాలు సరిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి మీ కధలు.
Thank you చాలా bhavumdhi వినులకు విందు గా వుంది
కధ బావుంది. మంచి మనసు ఉన్న పిల్లలు తల్లితండ్రుల జీవితాలని చక్కదిద్దె వాళ్ళు సంఘంలో పెరగాలి.
Story could not understand.
ఇది ఎంతవరకూ మనసమాజం లో ఉన్న మనుషులు అంగీకరించి ఆదరణ చూపుతారు..కథ బాగుంది..
మీ కంఠధ్వని బాగుంది.చక్కగా చెప్పారు.
కథ కూడా బాగుంది.
Super, nice story sir
మన సమాజంలో ఇది సంభవమా ..సంభవం అయితే చాలా బాగుంటుంది.
అయ్యా నమస్కారం
మీ గొంతు చాలా బాగుంది
చాలా బాగా చదివారు
ఇలాంటి వి ఇంకా చేయూలని ఆశిస్తున్నాము
నమస్కారం అండి.. మీ అభిప్రాయానికి మీ సపోర్ట్ కి నా కృతజ్ఞతలు...🙏🙏🙏🙏
Superrrrrrrr andi nija muga alanti rojulu vaste entooooo bavuntadi
చాలా చాలా బావుంది కథ మీరు వ్రాసిందేనా ఈ కథ
Chala bagundi ela mana parents ki manam cheyagalama anipistundi
Starting lo vintunte mamule le anipinchindi kani ending adhbutam kondariki nachaka po vachu kani elanti badhalu pade valla ki elanti story lu choosi ina konchem releaf feel untundi 👌👌👏👏👏
Thank you brother
Nice msg thanq🙏🙏🙏
Chala bagundhi.heart touching
Supergaundistory
Katha bagundhi 👌, Katha cheppina mie voice inka bagundhi👌👌
Kata chala bavundi sir idi nijam story ayte inka chala bavuntundi
సూపర్ మీకు అభినందనలు
Tq అండి
I agree with Sravani garu. But a very good attempt. Keep it up
Me concept bagundi. Nice videos. Keep it up
Use full message for anyone
Chala bagundi. Yadardamga ayithe inka baguntundi.
Kathaline mugimpu bavuntundi nija jevithamlo ilanti mugimpu vundadandi
Chala bagundi
Superrr
Chala Bagundhi sir....naaku baga nachindhi ...
Story baagundi bt meeru cheppae vidhansm koncham change chesukuntae....inka basguntundi ani naa openion
Book lo chadivinatle undi sir motham vinnaaaka tqqqq 🙏
Tq madam 🙏🙏
Meru kada chadeve vedhanam chalabagunde sir
Chala bhagundi e story
Bavundi
కథ పూర్తి అయిన తరువాత మీ అభిప్రాయం చెప్తారు కదా మరి ఈ కథకు చెప్పలేదేమి శ్రీనివాస్ 🤔 కథ చివరి మలుపు గొప్పగా వున్నది . మన సంఘంలో పురుషునికి ఒక న్యాయం స్త్రీకి ఒక న్యాయం . కానీ ఈ కథ నిస్పక్షపాతవైఖరి హృదయానికి హత్తుకున్నది . రచయితకు ధన్యవాదములు 🙏🙏🙏
2021 October lo post అయ్యిన కథ. అప్పట్లో శ్రీనివాస్ ఇంకా ఎదగలేదు. Andukemo బహుశా
Good job👌👍
Ending chala chala bagundhi
Good story sir.
Reading story
story chala bagunde
but chadeve vidhanamu
improve chesuko vale
Tq for your opinion
Nice ending 👌. Thanks to the writer 🙏
Story bavundi. Kaani meeru chadive vidhanaanni improve cheyandi.
Excellent explanation 👌
Chala bagundi sir kada
Story addadiddamgaa vundi
🙏🌹
Inthaka mundu oka story vinnanu
Edi rendo story Naku baga nachindi anduke subscribe and share kuda chestunnanu brother
Nice story
చలబాగుంది
👌👌👌🌹
Super store
Asallu mattalu ravadam leddu👌👌👌👌😭😭😭😭
Good sir
7.15 to 8.05 వరకు అసలు ఎవరు ఏవిటి అంటున్నారు అనేది అర్ధం కాలేదు. 2,3. సార్లు వినాల్సొచ్చింది. కాస్త , . లు చూడండి. క్షమించండి.
దయచేసి కధ ముందుగా బాగా ప్రాక్టీస్ చేసి పోస్ట్ చెయ్యండి. మీరు కంటిన్యూస్ గా చదవడం వల్ల సడన్ గా ఆపేస్తున్నారు. దాంతో మీరు ఎంత బాగా చదివినా దెబ్బతింటోంది. అన్యధా భావించకండి, మీ గొంతు, కొన్ని చోట్ల మీరు పలికే భావం బాగుంటాయి. కొన్ని లోపాలు సరిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి మీ కధలు.
Nice👍
కరోన వల్ల ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి
👌👌
Super
Hi
Mi
Mni
Meeru gap lekunda Cheppte bavundede
🙏🙏🙏🙏🙏
👌👌👌👍
Inta ghoram gaa chadavtam baaledu
Nice ending and good story sir
Supersit
అహా ఇది కదా అసలైన ప్రేమ కథ.అంటే
తప్పులు లేకుండా చదివి వుంటే ఇంకా బావుండేది
నమస్తే.మీరు ఎన్నుకునే కథలన్నీ బాగుంది. కానీ మీరు మధ్య,మద్యలో ఆవులిస్తూ చెప్పడమే బాగాలేదు.
Nenu eppudu aavalinchaledu andi.
Ekkadaina swasa teesukunnanu ante
Ide kadha?
Story lo connection ledu.
ఏడిచ్నట్టుంది....
హతవిధి!
Chadavatam assault bagoledu
Ok madam. Taruvaathi kadhalu vinandi. Marokkasari Mee abhiprayam teliyacheyyandi
Puranam vaari gontu la vundi
Miru perulu cheptunnaru kani vallevaro anto ami ardham kaledhu kadha antakanna ardham kaledhu
Marokkasari try cheyyandi
Thankyou
Chala bagundi
Super
👌👌👌