really support . Every thing what you are saying . I can't say in work . god will all ways help you in any time because you are telling true every thing . I think god only send like you . to say fue words . at least some people's will change . and also I am leaving so much in that . pls maintain it .
మన దేశంలో కులం ఆధారంగానే ఎందుకు పెళ్లిలు చేసేవారు ? భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుల వృత్తి మీద ఆధారపడింది . కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా నిర్మించబడింది. ఒకప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా అన్ని కులాల వారు వారి వారి వృత్తులు చేసి, ఆ ఊరిలోనే వాళ్ల అవసరాలు అన్ని తీర్చేవారు. ఆ ఊళ్ళనే బట్టలు, కుండలు, పాత్రలు, వ్యవసాయ పని ముట్లు, వైద్యం, కిరాణా సమాను ఇలా అన్ని అందేవి. ఊరికి ఊరే self sufficient గా ఉండేది, పక్క ఊరికి వెళ్ళవలసిన పని కూడా ఉండేది కాదు. పిల్లలకు విద్యాబోధన అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు. చిన్న వయసు నుండే వారి కుల వృత్తిని నేర్పించేవారు. దీనినే skill oriented education అని ఇప్పుడు అంటున్నారు. కుల వృత్తి ఆధారంగానే 16-18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసేవారు. ఉదాహరణకు ఒక పద్మశాలి కులంలో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుండి ప్రత్తి నుండి దారం వడకటం, మగ్గం మీద నేయడం, రంగులు అద్దడం, కుట్లు, అల్లికలు ఇలా నేర్చుకునేది. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమెకి ఆ పని మొత్తం వచ్చేది. ఇప్పుడు ఆమెను ఒక కుమ్మరి పెళ్లి చేసుకుంటే ఆమె మళ్ళీ కుమ్మరి పని మట్టి తేవడం, నాన పెట్టడం, చక్రం తిప్పడం, కుండలు కాల్చడం నేర్చుకోవాలి అంటే 4-5 ఏళ్లు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని రానీయకుండా ఎవరి కుల వృత్తి వారు వారి కుల వృత్తి వారినే పెళ్లి చేసుకునేవారు. అయితే కాలక్రమేణా సామాజికంగా అదొక నియమంగా తయారయింది. వేరే కులం వారితో వివాహం చేసుకుంటే కులం నుండి వెలివేయడం, బందువులు దూరం అవడం, ఈ ఇబ్బందుల దృష్ట్యా అందరూ వారి వారి కులాల్లోని పెళ్ళిలు చేసుకునేవారు. ఇప్పుడు కుల వృత్తులు పోయాయి, గ్రామాలు వెల వెలబోతున్నయి. అందరూ పిచ్చి వాళ్ల లాగా Hyderabad లో ఇరుకు గదుల్లో ఉంటు ఫ్యాక్టరిలలో పని చేస్తూ, ఇంటికి దూరంగా బానిసళ్లగా బ్రతుకుతూ అదేదో అభివృధి అని మురిసిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ వృత్తి ఆధారంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. doctors doctors ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి క్లినిక్ పెట్టుకోవచ్చు అని. ఇంజనీర్స్ ఇంజనీర్స్ ని, CAs CAs ని, lawayers lawyers ని వాళ్ల వాళ్ల community లోనే చేసుకుని బ్రతుకుతున్నారు. ఇలా పుట్టిందే ఈ కుల వ్యవస్థ. దీంట్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కొందరు సృష్టించారు. కానీ అందరూ ఉండాల్సిందే. అందరూ సమానమే. కానీ మన దరిద్రం ఏంటంటే కుల వృత్తి వ్యవస్థ నాశనం అయింది, కుల వ్యత్యాసాలు మాత్రం మిగిలిపోయాయి.
What ever he is telling is good, but when he said brahmins has to get married to brahmins and not other cast's or same with others. That is something which i got upset. I am a brahmin boy and couldn't studied well bcoz of financial problems and now today in my community nobody is ready to give me a girl, as min studied 10th they r asking for Btech or Mtech or even graduate. As I am 36years old and my mother and elder brother and sister in law wants me to get married I am not getting any girl in my community and that is irritating me. Even for a lay man who got 2 daughters their demand is too much and it's all Sri Sri Chaganti koteswararao gift to them. They were sitting in the dump and they even don't have to eat or ware cloths etc. They were looking for a boy in higher community. Almost 30-40 matches they rejected me on this matter and I run a Car Customization workshop and even I work on my hands . They say I am not a prefect match for them. Sometimes it irritates me so much thinks not to get married. I don't know when this kind of attitude goes to the people living in this community. I am much more disappointed with Brahmasri garu.
మన దేశంలో కులం ఆధారంగానే ఎందుకు పెళ్లిలు చేసేవారు ? భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుల వృత్తి మీద ఆధారపడింది . కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా నిర్మించబడింది. ఒకప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా అన్ని కులాల వారు వారి వారి వృత్తులు చేసి, ఆ ఊరిలోనే వాళ్ల అవసరాలు అన్ని తీరిపోయేవి. పక్క ఊరికి వెళ్ళవలసిన పని కూడా ఉండేది కాదు. పిల్లలకు విద్యాబోధన అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు. చిన్న వయసు నుండే వారి కుల వృత్తిని నేర్పించేవారు. దీనినే skill orineted education అని ఇప్పుడు అంటున్నారు. కుల వృత్తి ఆధారంగానే 16-18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసేవారు. ఉదాహరణకు ఒక పద్మశాలి కులంలో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుండి ప్రత్తి నుండి దారం వడకటం, మగ్గం మీద నేయడం, రంగులు అద్దడం, కుట్లు, అల్లికలు ఇలా నేర్చుకునేది. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమెకి ఆ పని మొత్తం వచ్చేది. ఇప్పుడు ఆమెను ఒక కుమ్మరి పెళ్లి చేసుకుంటే ఆమె మళ్ళీ కుమ్మరి పని మట్టి తేవడం, నాన పెట్టడం, చక్రం తిప్పడం, కుండలు కాల్చడం నేర్చుకోవాలి అంటే 4-5 ఏళ్లు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని రానీయకుండా ఎవరి కుల వృత్తి వారు వారి కుల వృత్తి వారినే పెళ్లి చేసుకునేవారు. అయితే కాలక్రమేణా సామాజికంగా అదొక నియమంగా తయారయింది. వేరే కులం వారితో వివాహం చేసుకుంటే కులం నుండి వెలివేయడం, బందువులు దూరం అవడం, ఈ ఇబ్బందుల దృష్ట్యా అందరూ వారి వారి కులాల్లోని పెళ్ళిలు చేసుకునేవారు. ఇప్పుడు కుల వృత్తులు పోయాయి, గ్రామాలు వెల వెలబోతున్నయి. అందరూ పిచ్చి వాళ్ల లాగా Hyderabad లో ఇరుకు గదుల్లో ఉంటు ఫ్యాక్టరిలలో పని చేస్తూ, ఇంటికి దూరంగా బానిసళ్లగా బ్రతుకుతూ అదేదో అభివృధి అని మురిసిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ వృత్తి ఆధారంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. doctors doctors ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి క్లినిక్ పెట్టుకోవచ్చు అని. ఇంజనీర్స్ ఇంజనీర్స్ ని, CAs CAs ని, lawayers lawyers ని వాళ్ల వాళ్ల community లోనే చేసుకుని బ్రతుకుతున్నారు. ఇలా పుట్టిందే ఈ కుల వ్యవస్థ. దీంట్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కొందరు సృష్టించారు. కానీ అందరూ ఉండాల్సిందే. అందరూ సమానమే. కానీ మన దరిద్రం ఏంటంటే కుల వృత్తి వ్యవస్థ నాశనం అయింది, కుల వ్యత్యాసాలు మాత్రం మిగిలిపోయాయి.
శుభలేఖలు మీద సీతారాములు బొమ్మ లేకుండా శుభలేఖలు వేయించకూడదు అన్న చక్కని విషయం తెలియచేసారు.
adorable description of hindu marriage values..🙏
Mee padalaku shatakoti Vandana🙏🏻🙏🏻🙏🏻
really support . Every thing what you are saying . I can't say in work . god will all ways help you in any time because you are telling true every thing . I think god only send like you . to say fue words . at least some people's will change . and also I am leaving so much in that . pls maintain it .
అద్భుతం
🚩🚩🚩🕉🕉🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏💪💪💪✊✊✊
Good talking about marriage values
Good Life leading preaching Only . Rest hiw we implement these Goos advices is upto self .
Swamy mee lage ma nannagarukuda ala matladevaru .kani ippudu evaru cheppe vallu leru.mee pravachanalu vintunte ma nannagaru gurtuku vacharu🙏🙏🙏🙏
Meru nijam cheparu
OM Namashivaya 🙏
Guruve gariki padabhi vandanalu🙏🙏
Nice
Guruogaru miku sethakoti vadhanalu
🙏🙏🙏🙏🙏🙏 thank you sir
Hara hara maha Deva shamboshankara
Om Gurubhyo namaha 🙏🌹
మన దేశంలో కులం ఆధారంగానే ఎందుకు పెళ్లిలు చేసేవారు ?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుల వృత్తి మీద ఆధారపడింది . కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా నిర్మించబడింది. ఒకప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా అన్ని కులాల వారు వారి వారి వృత్తులు చేసి, ఆ ఊరిలోనే వాళ్ల అవసరాలు అన్ని తీర్చేవారు. ఆ ఊళ్ళనే బట్టలు, కుండలు, పాత్రలు, వ్యవసాయ పని ముట్లు, వైద్యం, కిరాణా సమాను ఇలా అన్ని అందేవి. ఊరికి ఊరే self sufficient గా ఉండేది, పక్క ఊరికి వెళ్ళవలసిన పని కూడా ఉండేది కాదు.
పిల్లలకు విద్యాబోధన అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు. చిన్న వయసు నుండే వారి కుల వృత్తిని నేర్పించేవారు. దీనినే skill oriented education అని ఇప్పుడు అంటున్నారు. కుల వృత్తి ఆధారంగానే 16-18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసేవారు.
ఉదాహరణకు ఒక పద్మశాలి కులంలో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుండి ప్రత్తి నుండి దారం వడకటం, మగ్గం మీద నేయడం, రంగులు అద్దడం, కుట్లు, అల్లికలు ఇలా నేర్చుకునేది. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమెకి ఆ పని మొత్తం వచ్చేది. ఇప్పుడు ఆమెను ఒక కుమ్మరి పెళ్లి చేసుకుంటే ఆమె మళ్ళీ కుమ్మరి పని మట్టి తేవడం, నాన పెట్టడం, చక్రం తిప్పడం, కుండలు కాల్చడం నేర్చుకోవాలి అంటే 4-5 ఏళ్లు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని రానీయకుండా ఎవరి కుల వృత్తి వారు వారి కుల వృత్తి వారినే పెళ్లి చేసుకునేవారు. అయితే కాలక్రమేణా సామాజికంగా అదొక నియమంగా తయారయింది. వేరే కులం వారితో వివాహం చేసుకుంటే కులం నుండి వెలివేయడం, బందువులు దూరం అవడం, ఈ ఇబ్బందుల దృష్ట్యా అందరూ వారి వారి కులాల్లోని పెళ్ళిలు చేసుకునేవారు.
ఇప్పుడు కుల వృత్తులు పోయాయి, గ్రామాలు వెల వెలబోతున్నయి. అందరూ పిచ్చి వాళ్ల లాగా Hyderabad లో ఇరుకు గదుల్లో ఉంటు ఫ్యాక్టరిలలో పని చేస్తూ, ఇంటికి దూరంగా బానిసళ్లగా బ్రతుకుతూ అదేదో అభివృధి అని మురిసిపోతున్నారు.
ఇప్పుడు మళ్లీ వృత్తి ఆధారంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. doctors doctors ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి క్లినిక్ పెట్టుకోవచ్చు అని. ఇంజనీర్స్ ఇంజనీర్స్ ని, CAs CAs ని, lawayers lawyers ని వాళ్ల వాళ్ల community లోనే చేసుకుని బ్రతుకుతున్నారు. ఇలా పుట్టిందే ఈ కుల వ్యవస్థ. దీంట్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కొందరు సృష్టించారు. కానీ అందరూ ఉండాల్సిందే. అందరూ సమానమే. కానీ మన దరిద్రం ఏంటంటే కుల వృత్తి వ్యవస్థ నాశనం అయింది, కుల వ్యత్యాసాలు మాత్రం మిగిలిపోయాయి.
Guruv garu
super thank u
పద్దతులు. (సరియైన పదం)
🙏🙏🙏
Sir meeru mahaneeyulu
Hare Krishna hare Krishna krishna krishna hare hare
Hare rama hare rama rama rama hare hare
😢😢😢
Sri rama jaya Rama jaya jaya Rama Sri rama jaya Rama jaya jaya Rama Sri rama jaya Rama jaya jaya Rama Sri rama jaya Rama jaya jaya Rama
😆😆😆😆😆😆🙏🙏🙏
What ever he is telling is good, but when he said brahmins has to get married to brahmins and not other cast's or same with others. That is something which i got upset. I am a brahmin boy and couldn't studied well bcoz of financial problems and now today in my community nobody is ready to give me a girl, as min studied 10th they r asking for Btech or Mtech or even graduate. As I am 36years old and my mother and elder brother and sister in law wants me to get married I am not getting any girl in my community and that is irritating me. Even for a lay man who got 2 daughters their demand is too much and it's all Sri Sri Chaganti koteswararao gift to them. They were sitting in the dump and they even don't have to eat or ware cloths etc. They were looking for a boy in higher community. Almost 30-40 matches they rejected me on this matter and I run a Car Customization workshop and even I work on my hands . They say I am not a prefect match for them. Sometimes it irritates me so much thinks not to get married. I don't know when this kind of attitude goes to the people living in this community. I am much more disappointed with Brahmasri garu.
Hope you're married now with someone from your caste.
@checkfurniture no not yet and my caste nobody wants also.
@@rakeshbharadwaj6334 Where are you located? In Hyd?
మన దేశంలో కులం ఆధారంగానే ఎందుకు పెళ్లిలు చేసేవారు ?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుల వృత్తి మీద ఆధారపడింది . కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా నిర్మించబడింది. ఒకప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా అన్ని కులాల వారు వారి వారి వృత్తులు చేసి, ఆ ఊరిలోనే వాళ్ల అవసరాలు అన్ని తీరిపోయేవి. పక్క ఊరికి వెళ్ళవలసిన పని కూడా ఉండేది కాదు.
పిల్లలకు విద్యాబోధన అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు. చిన్న వయసు నుండే వారి కుల వృత్తిని నేర్పించేవారు. దీనినే skill orineted education అని ఇప్పుడు అంటున్నారు. కుల వృత్తి ఆధారంగానే 16-18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసేవారు. ఉదాహరణకు ఒక పద్మశాలి కులంలో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుండి ప్రత్తి నుండి దారం వడకటం, మగ్గం మీద నేయడం, రంగులు అద్దడం, కుట్లు, అల్లికలు ఇలా నేర్చుకునేది. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమెకి ఆ పని మొత్తం వచ్చేది. ఇప్పుడు ఆమెను ఒక కుమ్మరి పెళ్లి చేసుకుంటే ఆమె మళ్ళీ కుమ్మరి పని మట్టి తేవడం, నాన పెట్టడం, చక్రం తిప్పడం, కుండలు కాల్చడం నేర్చుకోవాలి అంటే 4-5 ఏళ్లు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని రానీయకుండా ఎవరి కుల వృత్తి వారు వారి కుల వృత్తి వారినే పెళ్లి చేసుకునేవారు. అయితే కాలక్రమేణా సామాజికంగా అదొక నియమంగా తయారయింది. వేరే కులం వారితో వివాహం చేసుకుంటే కులం నుండి వెలివేయడం, బందువులు దూరం అవడం, ఈ ఇబ్బందుల దృష్ట్యా అందరూ వారి వారి కులాల్లోని పెళ్ళిలు చేసుకునేవారు.
ఇప్పుడు కుల వృత్తులు పోయాయి, గ్రామాలు వెల వెలబోతున్నయి. అందరూ పిచ్చి వాళ్ల లాగా Hyderabad లో ఇరుకు గదుల్లో ఉంటు ఫ్యాక్టరిలలో పని చేస్తూ, ఇంటికి దూరంగా బానిసళ్లగా బ్రతుకుతూ అదేదో అభివృధి అని మురిసిపోతున్నారు.
ఇప్పుడు మళ్లీ వృత్తి ఆధారంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. doctors doctors ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి క్లినిక్ పెట్టుకోవచ్చు అని. ఇంజనీర్స్ ఇంజనీర్స్ ని, CAs CAs ని, lawayers lawyers ని వాళ్ల వాళ్ల community లోనే చేసుకుని బ్రతుకుతున్నారు. ఇలా పుట్టిందే ఈ కుల వ్యవస్థ. దీంట్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కొందరు సృష్టించారు. కానీ అందరూ ఉండాల్సిందే. అందరూ సమానమే. కానీ మన దరిద్రం ఏంటంటే కుల వృత్తి వ్యవస్థ నాశనం అయింది, కుల వ్యత్యాసాలు మాత్రం మిగిలిపోయాయి.
pelli thanthu