Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
5.5 ఎయిర్క్రాఫ్ట్ గురించి తయారు చేయ పోతున్నామని చెప్పారు వాటికి general electric group engine లేక ఇంజన్ కూడా స్వదేశీ టెక్నాలజీ నా కొంచెం వివరించండి సాయి గారు
గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన భాజపా ప్రభుత్వం.మంట తగ్గటానికి అంధభక్తులు కాశ్మీర్ పైల్స్ సినిమా చూడండి.అయినా తగ్గకపోతే ముఖానికి నీలం రంగు పూసుకోండి. అయినా తగ్గకపోతే కట్టెలపొయ్యి వెలిగించుకోండి.
సాయి గారికి మరియూ మామిడి గిరిధర్ గారికి హదయపూర్వక నమస్కారాలు జాతీయ మరియు అంర్జాతీయ విషయాలపట్ల చాలా స్పష్టంగా ప్రతి వక్కరికి అర్థమయ్యే లా వివరించి నందుకు ధన్యవాదములు జై హింద్ జై భారత్ మాత కి జై
I consider Nationalist Hub as #1 honest channel available in our country regarding the analysis of day to day developments of current affairs in the world arena. Thank you. Keep going.
Feels great for writing my heartfelt greetings to సాయి గారు, and మామిడి గిరిథర్ గారు, for making such an extraordinary interview. However feeling shame that, this Indian soul is writing from the soil of the UK, as this is just a coincidence ఆ a part of life's survival. ఆలోచింపచేసే, సాయి గారి, మేధోమధన ప్రశ్నలు, మేధావులు పెద్దలు గిరిథర్ గారి విశ్లేషణాత్మక జవాబులు, ఇంటర్నేషనల్ రౌండ్అప్ కార్యక్రమములో క్రొత్త కోణములలో పరిశోధనాత్మక వీడియో జర్నలుగా కూడా అనిపించింది. మీ పరిశ్రమ దినదినాభివృద్ధి కావాలని కోరుతూ, మీ అభిమాని. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ప్రచురించిన వీడియో కై ధన్యవాదాలు. జై భారత్ మాతా, జై హింద్
Superb analysis by Mr M.Giridhar is superb .His narration about Indian missile falling in Pakistan I revealing the power of Indian warfare.very useful information. Thank you sir.
అంతర్జాతీయ విషయాలపైన చాలా వివరణాత్మక విశ్లేషణ అందిస్తున్నారు గిరిధర్ గారు! చాలా సందేహాలు నివృత్తి అవుతున్నాయి. ఈ బయాస్డ్ , బేకార్ న్యూస్ పేపర్లను చదివి తెలుసుకోలేని విషయాలను వారానికోసారి గంటసేపట్లో చాలా పాజిటివ్ గా, ప్రోత్సాహకరంగా చెబుతున్నారు. నేషనలిస్ట్ హబ్ సాయిగారికి అభినందనలు!!
Why don’t NATIONALIST HUB go to national level in English? This will help many viewers from other states. MAmidi Giridhar garu snd you are well versed in English and will definitely catch the attention of many.
Thanq GIRISHAR JI n SAI garu by d way inta information meeru ela collect chestaru giridhar ji. Meeru eppudo chepuna news n analysis mana so called channels n press ippudu present chestuntaru
Nice information...these are complicated topics, but came out with positive angles. Discussed some repercussions due to Russia Ukraine war. Very good attempt. Keep going :-)
Sir 0 kantey better Annatlu cheppakandhi sir those Congress time period is zero period in the defence technology sector sir. But private + Govt sector in defence technology is beautiful plan sir. In the Next 10 years if the central government works just like this type of plans we can see the India as a power house in the Asia 🌏
1.ప్రపంచములో అందరు ఇంజినీరులాలాగే మన ఇంజినీరులు కూడా ఇంజినీరులే . మనవాళ్లలో అభివృద్ధి చెందాలనే తపన బాగా తక్కువ . ఒక సాఫ్ట్ వేర్ రంగము దీనికి మినహాయింపు. 2.మన దేశములో రక్షణ రంగములో అన్ని చేసుకోగలం.అలివిమాలిన నిర్లక్ష్యముని నిర్మూలించగలిగితే మనము పైపైకి పోగలము . ప్రయివేటు రంగములో క్వాలిటీ మాత్రము బాగా అభివృద్ధి చేసుకోవాలి. మన పారిశ్రామిక రంగములో , పరిశోధనా సంస్థలలో , అలాగే రక్షణ రంగములోని ప్రభుత్వ ప్రయివేటు ఉత్పాదక సంస్థలలో అన్ని రకాల ఉత్పాదక విధానాలు, వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు, వాటి పరీక్షణ పద్ధతులు వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు, ఉత్పాదక , పరీక్షణ పరికరాల నాణ్యతా పరీక్షణ పద్ధతులు, వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు బాగా పటీష్టముగా ఉండాలి. 3.బైడెన్ పుతిన్ ని వార్ క్రిమినాల అని విలేఖరి అడిగితే మొదట నో అన్నాడు . అంటే నో (No) అని కాక నో (Know) అని ఆయన ఉద్ధేశ్యమేమో . 😄 😄😄 4.ఇమ్రాన్ ది గుర్రపు సవారి కాదు. ఇమ్రాన్ ది పులి మీద సవారి. అతన్ని దించితే చూస్తూ ఊరుకోవటానికి అది గుఱ్ఱము కాదు పులి . కనుక ఇమ్రాన్ ఏమి చేస్తాడో ?😄😄😄 5.బైడెన్ చైనా ని రష్యాకి సాయము చెయ్యొద్దని చెప్పటం దానికి చైనా సమాధానము చెప్పటం బైడెన్ చైనాని అడిగి తిట్టించుకోవటం తప్ప మరి ఇంకొకటి ఏమి కాదు
తాలిబాన్ విషయానికి వస్తె ఏమాత్రము వనరులు లేని 65 వేలమంది తాలిబాన్ లతో 3 లక్షల మంది సుశిక్షితులైన ఆఫ్ఘన్ సైనికులు యుద్ధం చెయ్య లేక పోవడం విడ్డూరం ముస్లింలకు democracy మింగుడుపడని విషయం అటువంటప్పుడు నరనరానా షరియా ఇంకిపోయి ఉన్న ఆఫ్ఘన్ సైనికులు కూడా షరియా కోరుకున్నారు కాబట్టే తాలిబన్ల తో కుమ్మక్కు అయిపోయారు ప్రజలే షరియా kaavaalanukontunnappudu ఎవరేమి చెయ్యగలరు మానవత్వానికి విరుద్ధమైన విషయం అయినా కూడా రాక్షసత్వాన్ని కి మారు పేరుగా ఉన్న ఆ ప్రజలు తమంతట తామే ఎలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి అని తెలుసుకొని తమని తాము మార్చుకొనంట వరకు ప్రపంచం అందులో తలదూర్చక పోవడం సమంజసం
నమస్కారం! గ్లోబల్ రౌండ్ అప్ అంటే ప్రపంచాన్ని చుట్టి రావటం అని మేము అనుకుంటున్నాము. నిజంగానే మాకు అవసరమైన విషయాలలో అతి ముఖ్యమైనవి చర్చలలో చూడటానికి ఎదురు చూస్తున్నాము అని మీరు గ్రహించ గలరని మనవి. మీరు చేస్తున్న స్వచ్చమైన సేవ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాము. కృత్ఞతలు! భండారి గారు తీర్పు ఇవ్వటం భారత దేశానికి సంబంధం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అమెరికా మరియు యురోపియన్ యూనియన్ ల విధానాలను గమనించిన పుతిన్ తన దేశపు ప్రయోజనాలకు కలిగే విఘాతాల. నుండి రక్షణ దిశగా వేసే అడుగులను అమెరికా ప్రపంచ దేశాలకు ఆక్రమణగా చూపిస్తూ వుందనీ ఒక వాదన కూడా ఉంది. అలాంటప్పుడు రష్యా తో భారత్ ఎప్పటిలాానే వుండొచ్చు.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
5.5 ఎయిర్క్రాఫ్ట్ గురించి తయారు చేయ పోతున్నామని చెప్పారు వాటికి general electric group engine లేక ఇంజన్ కూడా స్వదేశీ టెక్నాలజీ నా కొంచెం వివరించండి సాయి గారు
గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన భాజపా ప్రభుత్వం.మంట తగ్గటానికి అంధభక్తులు కాశ్మీర్ పైల్స్ సినిమా చూడండి.అయినా తగ్గకపోతే ముఖానికి నీలం రంగు పూసుకోండి. అయినా తగ్గకపోతే కట్టెలపొయ్యి వెలిగించుకోండి.
బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి గిరిధర్ గారికి సుస్వాగతం. ఈయనను పరిచయం చేసిన నేషనలిస్ట్ హబ్ కి కృతజ్ఞతలు.
సాయి గారికి మరియూ మామిడి గిరిధర్
గారికి హదయపూర్వక నమస్కారాలు
జాతీయ మరియు అంర్జాతీయ విషయాలపట్ల చాలా స్పష్టంగా ప్రతి వక్కరికి అర్థమయ్యే లా వివరించి నందుకు ధన్యవాదములు జై హింద్ జై భారత్ మాత కి జై
🙏 ఎంతో విలువైన, అమూల్యమైన సమాచారాన్ని ఎంతో శ్రమించి,మా అందరికి అందిస్తున్న మామిడి గిరిధర్ గారికి, సాయి గారికి కృతజ్ఞతలు 🙏.
గిరిధర్ జీ... మీ విశ్లేషణలు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు NH hub...!
మామిడి గిరిధర్ గారికి స్వాగతం 🙏
நல்ல செய்திகள் வாழ்த்துக்கள்
Nationalist Hub ద్వారా మీరు అందింస్తున్నా వార్తలు చాలా చక్కగా ఉన్నాయి. మీ ఇద్దరికి ధన్యవాదాలు. 💐💐
Congratulations to every Indians 🙏🙏🙏
ధన్యవాదాలు
I consider Nationalist Hub as #1 honest channel available in our country regarding the analysis of day to day developments of current affairs in the world arena. Thank you. Keep going.
We telugu people are proud of having two icon personalities in the hub so many thanks
Greate Modi ji 🙏🇮🇳🙏
Feels great for writing my heartfelt greetings to సాయి గారు, and మామిడి గిరిథర్ గారు, for making such an extraordinary interview. However feeling shame that, this Indian soul is writing from the soil of the UK, as this is just a coincidence ఆ a part of life's survival.
ఆలోచింపచేసే, సాయి గారి, మేధోమధన ప్రశ్నలు, మేధావులు పెద్దలు గిరిథర్ గారి విశ్లేషణాత్మక జవాబులు, ఇంటర్నేషనల్ రౌండ్అప్ కార్యక్రమములో క్రొత్త కోణములలో పరిశోధనాత్మక వీడియో జర్నలుగా కూడా అనిపించింది. మీ పరిశ్రమ దినదినాభివృద్ధి కావాలని కోరుతూ, మీ అభిమాని. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ప్రచురించిన వీడియో కై ధన్యవాదాలు.
జై భారత్ మాతా, జై హింద్
అద్భుతమైన విలేషణ
Very valuable information giving through this discussion.evey week I am waiting for this session.Thanks Sai garu spending time and share knowledge.
🙏 సాయి కృష్ణ మామిడి గిరిధారి గారికి హృదయపూర్వక నమస్కారం 🕉️🇮🇳 జాతీయ అంతర్జాతీయ Excellent 👌
Thanks to both of you Sir
వాస్తవం......గిరిదర్ గారు..
జైహింద్..
Superb analysis by Mr M.Giridhar is superb .His narration about Indian missile falling in Pakistan I revealing the power of Indian warfare.very useful information. Thank you sir.
Your telugu language is very clear and pronunciations is good
ధన్యవాదములు సార్ 🙏
Very good information and analysis and presentation
Sai Krishna garu and Mamidi Giridhar garu Thankyou for sharing such valuable information 👌👍🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
మామిడి గిరిధర్ గారికి నా హృదయపూర్వక
వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👍👍👍🙏🙏🙏
waiting for every golbal roundup
enni views unna sare
Ma lanti youth eppudu support chestharu untaru
Jai hind🇮🇳❤
Very valuable information you have shared. Thanking you
India🇮🇳 great achievement that's wonderful
Great explaination sir 🙏
Sai గారు. Right angle చేయడం మరిచి పోయినారు. మాకు చాలా interest
ఇలాంటి మంచి ప్రోగ్రామ్ నీ మనం అందరం కలసి ముందుకు తీసుకువెళ్ళాలి 🙏 ఇలాంటి ఎపిసోడ్స్ వెయ్యికి పైగా పూర్తిచేసుకోవాలని కోరుకుంటూ మీ సబ్స్కరయిభర్🙏
Nice analysis on the specific topics🙏🙏🙏
అద్భుతమైన విశ్లేషణలతో అమూల్యమైన సమాచారం అందిస్తున్న నేషనలిస్ట్ హబ్ & మామిడి గిరిధర్ గారికి ధన్యవాదాలు.
Tqu very much both of u sir.
Excellent analysis.. 🚩🚩🚩🚩🚩
GREAT ANALYSIS. 🙏🙏🙏
చాలా మంచి ఎనాలసిస్ సార్
అంతర్జాతీయ విషయాలపైన చాలా వివరణాత్మక విశ్లేషణ అందిస్తున్నారు గిరిధర్ గారు! చాలా సందేహాలు నివృత్తి అవుతున్నాయి. ఈ బయాస్డ్ , బేకార్ న్యూస్ పేపర్లను చదివి తెలుసుకోలేని విషయాలను వారానికోసారి గంటసేపట్లో చాలా పాజిటివ్ గా, ప్రోత్సాహకరంగా చెబుతున్నారు. నేషనలిస్ట్ హబ్ సాయిగారికి అభినందనలు!!
Thank you sir
I have doubt that about rever engineering about Bromshah misslie
Excellent channel. We never get an occasion to talk good about india. Today things are changing. We are talking great about our great india. Thank u
Anna please take 20-50 best questions from viewers and request giridhar sirs reply on the occasion of 50 th episode
Excellent analysis... Every student should follow this one
ధన్యవాదములు సార్ 🙏💐🙏💐ఇద్దరికీ చాలా ముఖ్యమైన సమాచారం చెబుతున్నారు
Sir 50th episode ki media lo oka famous person ni invite cheyandi so e program ki adharana perige chance ekkuva avthundhi…
Jai Hind Jai Sreeram
I salute both of you and God bless you 🙏 ❤ 🙌 ♥ 💖 ✨ 🙏 ❤ 🙌
Clear debet
Tnku soomuch sir
Thanks so much both of you Lord lakshmi narasimha bless Modiji BJP aditya nath amitshah RSS soldiers you and hindus
Chalabagacheppar.sir.jaibharat.jaimodiji
Thank you
Thank you !!!.
We get good information because of NH,,,thk you
Why don’t NATIONALIST HUB go to national level in English? This will help many viewers from other states. MAmidi Giridhar garu snd you are well versed in English and will definitely catch the attention of many.
Very informative video 👏 👏 👏
Jai sri ram jai hind
ಜೈ ಮೋದೀಜೀ, ಜೈ ಬಿಜೆಪಿ, ಜೈ ಹಿಂದೂಸ್ಥಾನ್
jai Hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Good video sai garu, jai hind, jai jawan.
Jai. Sriram. Jai. Jai. Sriram
U r great sir...
Sir if possible from the next episode please add Headlines of the program
నేషనల్ అబ్ ద్వారా అందించే వార్తా విశేషాలు సామాన్యులలో కూడా జాతీయత భావాలను తెలసుకోవాలి, అనే విధంగా ఉన్నాయి.
Nice explanation
All the best to you
Jaihindu
Tq
ఉభయులకు అనేకానేక అభినందనలు
Week ki okasari e GLOBAL ROUND UP chusthe chalu inkem news chudakkarledhu..
👍🙏🙏🙏
Jai hind🇮🇳
Thanq GIRISHAR JI n SAI garu by d way inta information meeru ela collect chestaru giridhar ji. Meeru eppudo chepuna news n analysis mana so called channels n press ippudu present chestuntaru
Nice information...these are complicated topics, but came out with positive angles. Discussed some repercussions due to Russia Ukraine war. Very good attempt. Keep going :-)
Waiting for this
Jai hindu jai sriram
Sir 0 kantey better Annatlu cheppakandhi sir those Congress time period is zero period in the defence technology sector sir. But private + Govt sector in defence technology is beautiful plan sir. In the Next 10 years if the central government works just like this type of plans we can see the India as a power house in the Asia 🌏
Excellent channel
క్రమంగా అగ్రరాజ్య ప్రతిష్టను కోల్పోతున్న అమెరిక.
I saw the DRDO building.They built it very fast with huge cranes. May be the same you are talking about.
1.ప్రపంచములో అందరు ఇంజినీరులాలాగే మన ఇంజినీరులు కూడా ఇంజినీరులే . మనవాళ్లలో అభివృద్ధి చెందాలనే తపన బాగా తక్కువ . ఒక సాఫ్ట్ వేర్ రంగము దీనికి మినహాయింపు.
2.మన దేశములో రక్షణ రంగములో అన్ని చేసుకోగలం.అలివిమాలిన నిర్లక్ష్యముని నిర్మూలించగలిగితే మనము పైపైకి పోగలము . ప్రయివేటు రంగములో క్వాలిటీ మాత్రము బాగా అభివృద్ధి చేసుకోవాలి. మన పారిశ్రామిక రంగములో , పరిశోధనా సంస్థలలో , అలాగే రక్షణ రంగములోని ప్రభుత్వ ప్రయివేటు ఉత్పాదక సంస్థలలో అన్ని రకాల ఉత్పాదక విధానాలు, వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు, వాటి పరీక్షణ పద్ధతులు వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు, ఉత్పాదక , పరీక్షణ పరికరాల నాణ్యతా పరీక్షణ పద్ధతులు, వాటికి సంభందించిన లిఖిత పూర్వక వివరణలతో కూడిన పద్ధతులు బాగా పటీష్టముగా ఉండాలి.
3.బైడెన్ పుతిన్ ని వార్ క్రిమినాల అని విలేఖరి అడిగితే మొదట నో అన్నాడు . అంటే నో (No) అని కాక నో (Know) అని ఆయన ఉద్ధేశ్యమేమో . 😄 😄😄
4.ఇమ్రాన్ ది గుర్రపు సవారి కాదు. ఇమ్రాన్ ది పులి మీద సవారి. అతన్ని దించితే చూస్తూ ఊరుకోవటానికి అది గుఱ్ఱము కాదు పులి . కనుక ఇమ్రాన్ ఏమి చేస్తాడో ?😄😄😄
5.బైడెన్ చైనా ని రష్యాకి సాయము చెయ్యొద్దని చెప్పటం దానికి చైనా సమాధానము చెప్పటం బైడెన్ చైనాని అడిగి తిట్టించుకోవటం తప్ప మరి ఇంకొకటి ఏమి కాదు
Waiting
Imran should be in the same position untill Pakistan blacklisted.
ఇదే..కిరాస్తానీ కిరాకత్వం...జై భీమ్
India have the Hypersonic missles?if plz describe them
Brahmos mark 2....???
Still working on. In testing stages.
Save West Bengal Hindus . Request to our Prime Minister Modi ji, Please do something to save Hindus in west Bengal
Can india, Russia, chaina and other asian countries form alliances like NATO??
Nenu epudu epudu mee video vosthundo ani any time wait chestuvuntanu.
Please explain Japan $42Billion investment in India 🤤🥰🥰
నమస్తే సార్
తాలిబాన్ విషయానికి వస్తె ఏమాత్రము వనరులు లేని 65 వేలమంది తాలిబాన్ లతో 3 లక్షల మంది సుశిక్షితులైన ఆఫ్ఘన్ సైనికులు యుద్ధం చెయ్య లేక పోవడం విడ్డూరం ముస్లింలకు democracy మింగుడుపడని విషయం అటువంటప్పుడు నరనరానా షరియా ఇంకిపోయి ఉన్న ఆఫ్ఘన్ సైనికులు కూడా షరియా కోరుకున్నారు కాబట్టే తాలిబన్ల తో కుమ్మక్కు అయిపోయారు ప్రజలే షరియా kaavaalanukontunnappudu ఎవరేమి చెయ్యగలరు మానవత్వానికి విరుద్ధమైన విషయం అయినా కూడా రాక్షసత్వాన్ని కి మారు పేరుగా ఉన్న ఆ ప్రజలు తమంతట తామే ఎలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి అని తెలుసుకొని తమని తాము మార్చుకొనంట వరకు ప్రపంచం అందులో తలదూర్చక పోవడం సమంజసం
🙏🚩
Wonderful changes are seen in India in patrol/diesel prices in our country. Hats off BJP.
Namae
🚩🚩🕉️🚩🚩🇮🇳🚩🚩
Super debeat
సార్ కువైట్ లో ఉన్నటువంటి మన MBC గురించి చెప్పండి సార్ 🙏
ఒక సారి మన దేశ అప్పులు ఎంత ఇందులో కేంద్రం,రాష్ట్రాల అప్పులు విడిగా ఎలా వున్నాయి తెలియ చేయండి
When can Russia complete this war? What could be strategies of Putin? Whether Russia is facing difficulty against Ukraine in war??
Jai modi jai bharath🇮🇳✊
నమస్కారం! గ్లోబల్ రౌండ్ అప్ అంటే ప్రపంచాన్ని చుట్టి రావటం అని మేము అనుకుంటున్నాము. నిజంగానే మాకు అవసరమైన విషయాలలో అతి ముఖ్యమైనవి చర్చలలో చూడటానికి ఎదురు చూస్తున్నాము అని మీరు గ్రహించ గలరని మనవి. మీరు చేస్తున్న స్వచ్చమైన సేవ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాము. కృత్ఞతలు! భండారి గారు తీర్పు ఇవ్వటం భారత దేశానికి సంబంధం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అమెరికా మరియు యురోపియన్ యూనియన్ ల విధానాలను గమనించిన పుతిన్ తన దేశపు ప్రయోజనాలకు కలిగే విఘాతాల. నుండి రక్షణ దిశగా వేసే అడుగులను అమెరికా ప్రపంచ దేశాలకు ఆక్రమణగా చూపిస్తూ వుందనీ ఒక వాదన కూడా ఉంది. అలాంటప్పుడు రష్యా తో భారత్ ఎప్పటిలాానే వుండొచ్చు.
Namaskar mr giridhar garu Mee dhara oka message chapani undi sir mana bharat desham health oka syndicate laga nadosudi merru oka video virana evanadi
ado ado pichi pichi songs ki views vastayi kani ilanti manchi video ki matuku view ravu nduko janalu ala unaru