పాత నోటిఫికేషన్లు తీసుకువచ్చి ఇప్పుడు జాబ్ క్యాలండర్ లో కలిపి చూపించడం ఉంది చూడండి ఆ ఆలోచనకి............. మేము నిరోద్యుగులుమే కానీ తెలివితక్కువ వాళ్లు ఐతే కాదు.
Yedhi emainaa govt mosam chesindi.జగన్ గారి క్యాలెండర్ అనుకుంటే దానికన్నా దరిద్రం గా ఉంది.ఈ పార్టీ అయినా ఓట్లు కోసం నిరుద్యోగులు ని మోసం చేస్తున్నారు.ఇంత అనుభవం ఉన్నా CBN గారు ఇలా చేసారు చేస్తారు అని అనుకోలేదు.జాబ్ క్యాలెండర్ అంటే grp1, 2, ఎండోమెంట్,grp 3,ps,si,pc ఉండాలి.తమిళనాడు ఈ విషయంలో చాలా బెటర్
Actually patha notifications ni pretyakamga job calendar ani mention cheyaru sir, random ga ichestharu, so everyone should wait for January 12,this is my opinion sir,they said that they will give dates for old notifications
సరిగా మాట్లాడండి సార్ భవాని శంకర్ సార్ కి దాదాపు 20 సంవత్సరముల అనుభవము ఉన్నది ఎంతో మందిని ఆఫీసర్స్ గా తయారు చేసిన అనుభవము ఉన్నది, ఆంధ్ర కానీ తెలంగాణా కానీ రాష్ట్ర సచివాలయముల డిపార్ట్మెంట్ లలో కానీ జిల్లాలలో ప్రతి డిపార్ట్మెంట్ లో కనీసము ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఉద్యోగి కాని సార్ దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ చేసేవారు ఉంటారు మీకు సార్ టాలెంట్ మీకు తెలియక ఈ మెసేజ్ పెడుతున్నారు బ్రదర్.... పోటీ పరీక్షల కోసము సార్ చేసిన వీడియోల ప్లే లిస్ట్ ఉన్నది కొడాలి భవాని శంకర్ అని యూట్యూబ్ లోకి వెళ్లి ఒక్కసారి వాటిని చూస్తే మీకు తెలుస్తుంది సార్ అనేక ప్రముఖ తెలుగు దిన పత్రికలలో పోటీ పరీక్షల గురించి అనేక వ్యాసములు కొన్ని సంవత్సరముల నుండి వ్రాస్తున్నారు ఆవిషయము మీకు తెలుసా బ్రదర్ మీకు...? ఏదో ఒక్క వీడియో చూసి ఒక కామెంట్ పెడితే సరిపోతుంది అనుకోకండి సార్ దగ్గర కోచింగ్ తీసుకొనక్కరలేదు సార్ వీడియోలు చూస్తే చాలు చాలా లోక జ్ఞానం వస్తుంది సార్ ఒక ఎన్సైక్లోపీడియో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకముగా గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే తోపులు ఎవరూ లేరు ఒక్క కొడాలి భవాని శంకర్ సార్ తప్ప........ సార్ దగ్గర కోచింగ్ కి వెళ్ళి సార్ చెప్పినట్లు చేస్తే జాబ్ 100% గ్యారంటీ..... మీ మనస్సు నొచ్చుకొని ఉంటే నన్ను మన్నించండి సార్ గురించి అలా నెగిటివ్ కామెంట్ పెట్టేసరికి నాకు బాధగా అనిపించి ఇలా సుధీర్ఘంగా మీకు రిప్లై ఇస్తున్నాను@@vinod437
@@vinod437 మీరు కాంపిటీటివ్ పరీక్షల కు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేవారు అయితే....ఆయన క్రెడిబిలిటీ తెలిసేది... ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లో కొడాలి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 99 % నిజమైంది
పోలీస్ శాఖలో సుమారు 20 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అందులో si ఉద్యోగాలు మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి కానీ అడిగే వాడు ఎవడు లేడు సుమారు ఐదు సంవత్సరాలు దాటిపోయింది, ఇది జాబ్ క్యాలెండర్ కాదు వేస్ట్ క్యాలెండర్. ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగుల మోసం చేయడమే
Pls sir reply,mee noti nundi dheeniki ans vasthey happyga nenu oka hopetho preperation start chesthanu,Sir ea year kakapoyina,next 5 years lopu group 3 expect cheyocha ,sir meeru reply cheyagalara ,nenu married women,group 2 miss ayya,dsc ki ipudu start chesthey just attepmt ki panikosthondhemo kani job thechukolenu ,need to settled with govt job sir,need my own identity,pls reply sir?
Appsc online exams conduct cheyyali because online exams valla OMR bubbling time chala save avunthindi friends. Sir please kindly highlight this important information in your channel and forward this important information to Appsc sir. So all Ap aspirants wake up your minds and forward this important information to Appsc and Ap government friends
Meeru ఎప్పుడైనా ఆన్లైన్ exams recent గా ( after 2017 ) రాశారా? రాస్తే మీరు ఇలా online exam gurinchi మాట్లాడరు, ఎందుకు అంటే ఇచ్చే questions చాలా lenghty questions screen total gaa question మాత్రమే ఉంటుంది,దాని కి answers malli scroll చేసుకుని ఆప్షన్స్ చూసుకోవాలి, మళ్లీ answers కోసం ఇంకోసారి scroll చేసుకోవాలి, confirmation kosam ఇంకోసారి పైకి వెళ్లి మళ్లీ క్వశ్చన్ చేసుకోవాలి minimum 2 min పడుతుంది, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లెమ్,exam ki allot chese systems old vi ,screen చిన్నవి, టైమ్ సవే అవడం కాదు , waste avuthundi, adi కాకుండా answers change చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది kabtti , కొంచెం డౌట్ ఉన్న answers pade pade change చేస్తాం, బయటకి వచ్చిన తర్వాత ఏం answers ఇచ్చామో confirm గా గుర్తు ఉండదు, అదే offline exam ఐతే క్వశ్చన్ టోటల్ one page lo ne వస్తుంది , వెంటనే bubble చేసుకోవచ్చు, answer sheet duplicat copy మీ దగ్గర ఉంటుంది check చేసుకోవచ్చు ,
Yes. There is no problem with online exams even ssc is conducting online exams. Online exams valla OMR bubbling time chala save avunthindi friends keep in mind OMR bubbling correct lekapothe you even get negative marks. So online exams conduct cheyyali because this is the best way to save time in competitive exams. Wake up your minds and support online exams
ఈ జాబ్ క్యాలెండర్ అరుంధతి సినిమాలో "పశుపతి బిల్డింగ్ "లాంటిది అది ఉన్నట్టే ఉంటుంది ,కానీ ఉండదు ,నమ్మి పోయామ పశుపతి దెయ్యం చంపేస్తాడు...ఈ క్యాలెండర్ కూడా అలాంటిదే ..నమ్మితే ,ఔట్.
@@kumargavvala9790 what's wrong with you...If I asked kodali bhavani Shankar Sir..why are you interfering each and every time...who asked you to reply me... what's the problem if I asked Sir..to plz reply...???
@@tejasri3700 Hold on madam...yvariki question vesano reply konchem chudandi....meeku kadu reddy ni adiga...Ina nenu yemina boothulu matladana mimmalni yemina Annana nduku e range lo react avutunnaru konchem taggandi...nenu kuda dsc aspirant ne meeku icchina reply June varaku notification raadhu ani ayana ante bayam vesi athanni adiga deenilo meeku yem tappu kanapadindi asalu...what's wrong with u anta vammo🙏🙏
@@tejasri3700 oho syllabus adiginapudu reply ecchindi nenu tamarikena akada kuda velli chusa nenu yemi tappuga matladaledu....just naku telisina information iccha anthe that too in a formal manner...e rendu sarlu chestene meeru each and every time Anesara vammo....🙏🙏🙏
సార్.... ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి జోన్ -2 కి male candidate eligible న సార్..... Pls explain horizontal రిజర్వేషన్ సార్...... ఒక వీడియో చేయండి సార్.......
Junior Assistant in NTR UHS exam date 17th March 2025 lo jaruguthundhi ani ntruhs web note release chesindhi sir.. So e fact aa draft notification lo mismatch ayyindhi.
సార్ నమస్కారం ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సార్ మార్చ్ లోనా ఏప్రిల్ 16 న జరుగుతుందా దయచేసి రిప్లై ఇవ్వమని నా ప్రత్యేక విన్నపము జి శ్రీధర్ @@Bhavanisankarkodali
Sir prathi meeting lo on media antha scripted AP ni evvaru bagu cheyaleru edhi nijam a party vachina waste waste waste ap State thappa remaining 28states kuda public service commission lo reservation kalpisthe thappa india lo students and examination preparation i ye vaalu bagu padaru its fact local language ravali reading writing speaking ani restriction pettakandi chadhuvukunna vaalu job vasthe vaala thippalu vaalu padatharu
10,000 electric buses are coming to andhra pradesh. Software companies are coming. Please have plan B. Don't depend on govt. Jobs. It's 2025. If you have internet you can do anything.
పాత నోటిఫికేషన్లు తీసుకువచ్చి ఇప్పుడు జాబ్ క్యాలండర్ లో కలిపి చూపించడం ఉంది చూడండి ఆ ఆలోచనకి.............
మేము నిరోద్యుగులుమే కానీ తెలివితక్కువ వాళ్లు ఐతే కాదు.
Worst calender worst govt . Shame on babu lokesh and pawankalyan
Worst calender
Jai kutami, YCP sanka nakakinchindi ap ni.
Emi ఉండవు.మన భ్రమ కోచింగ్ సెంటర్లు ఆశ అంతే. G_2 మైన్స్ తర్వాత.ఏదోక జాబ్ లోకి జాయిన్ అవ్వండి. లేరంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ ఎంప్లాయీస్
Same opinion bro
Ede correct bro
Yes
Nijam
Avunu
Yedhi emainaa govt mosam chesindi.జగన్ గారి క్యాలెండర్ అనుకుంటే దానికన్నా దరిద్రం గా ఉంది.ఈ పార్టీ అయినా ఓట్లు కోసం నిరుద్యోగులు ని మోసం చేస్తున్నారు.ఇంత అనుభవం ఉన్నా CBN గారు ఇలా చేసారు చేస్తారు అని అనుకోలేదు.జాబ్ క్యాలెండర్ అంటే grp1, 2, ఎండోమెంట్,grp 3,ps,si,pc ఉండాలి.తమిళనాడు ఈ విషయంలో చాలా బెటర్
Tamilnadu beter
Last government lo ichina notifications eh kadha anni, new vacancies about engineers evi sir
last year release chesina notifications exam dates release chesi job calendar enti sir
Mega kadhu dagha job Callender
E govt roju ki oka drama tappa Inka emi cheyaru... Mottham drama baz okkati ayyaru...
Job calendar ante, upcoming Notifications undali
Previous notifications exam dates evvadam kadhu
Edi okka fake calender
Fake calender
Actually patha notifications ni pretyakamga job calendar ani mention cheyaru sir, random ga ichestharu, so everyone should wait for January 12,this is my opinion sir,they said that they will give dates for old notifications
ఎలక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళ ఇష్టం ఇప్పుడు ok ok
unemployes nenu chepadhi okate ee governments nee namukovadam vallaki support chesa vallaki oka namskaram
Ap Dsc notification yeppudu sir please send reply please please si
Sir inka group 1 1:100 lenatte ga...Edhi leak ayinattu paper leak avakunda vunte chalu...
Papam YCP govt. Ki pracharam chesukovadam raadu. 900 grp2 jobs teesi kuda yekkada cheppukoledu..
E govt 1800 jobs 38 notifications ani chatu kuntunnaru.. chooste andulo gro 2 undadu..
Gro 2 executive posts teesuellipoyaru grp 1 ki..
Indhuloney kaadhu asalu ycp vaalaki publicity cheskovadam telidhu and fake publicity ki counter ivvadam kooda telidhu
@@worldenhancement2540💯
Good information sir....
Sir, DL gurunchi oka vidio cheyandi sir, exclusive ga
Last
Ending లో సార్
Dsc గురించి ఏదో రాసి ఉంది సార్
అపద్దాలు చెప్పి అధికారం లోకి రావడం ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయింది
Sir endowment jobs e calenderlo vuntayantunnaru ga sir?
కృతజ్ఞతలు సార్.
Sir dsc June lopu complete iyye chance vunda.Ippatike Chala late indi.
@@yksreeram668 ledhu
Assalu notification raadu.. So yemaina jobs chesthu chaduvukondi
Draft ani release leak istharu... Vyathirekatha vasthe ventane changes vuntayi antaru
జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్ష మార్చి 17 అని ఆల్రెడీ వెబ్ నూట్ ఇచ్చింది సార్ ఏపీపీఎస్సీ దీనిలో ఏప్రిల్ 16 అంటున్నారు
Sir ki emi telidhu Edo video cheyyali kada ani oka video cheysaru.
Date change చేశారు బ్రో april 16 th ku
APPSC Webnote final brother
Draft lo unnadi nijam kadu
సరిగా మాట్లాడండి సార్ భవాని శంకర్ సార్ కి దాదాపు 20 సంవత్సరముల అనుభవము ఉన్నది ఎంతో మందిని ఆఫీసర్స్ గా తయారు చేసిన అనుభవము ఉన్నది, ఆంధ్ర కానీ తెలంగాణా కానీ రాష్ట్ర సచివాలయముల డిపార్ట్మెంట్ లలో కానీ జిల్లాలలో ప్రతి డిపార్ట్మెంట్ లో కనీసము ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఉద్యోగి కాని సార్ దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ చేసేవారు ఉంటారు మీకు సార్ టాలెంట్ మీకు తెలియక ఈ మెసేజ్ పెడుతున్నారు బ్రదర్.... పోటీ పరీక్షల కోసము సార్ చేసిన వీడియోల ప్లే లిస్ట్ ఉన్నది కొడాలి భవాని శంకర్ అని యూట్యూబ్ లోకి వెళ్లి ఒక్కసారి వాటిని చూస్తే మీకు తెలుస్తుంది సార్ అనేక ప్రముఖ తెలుగు దిన పత్రికలలో పోటీ పరీక్షల గురించి అనేక వ్యాసములు కొన్ని సంవత్సరముల నుండి వ్రాస్తున్నారు ఆవిషయము మీకు తెలుసా బ్రదర్ మీకు...? ఏదో ఒక్క వీడియో చూసి ఒక కామెంట్ పెడితే సరిపోతుంది అనుకోకండి సార్ దగ్గర కోచింగ్ తీసుకొనక్కరలేదు సార్ వీడియోలు చూస్తే చాలు చాలా లోక జ్ఞానం వస్తుంది సార్ ఒక ఎన్సైక్లోపీడియో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకముగా గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే తోపులు ఎవరూ లేరు ఒక్క కొడాలి భవాని శంకర్ సార్ తప్ప........ సార్ దగ్గర కోచింగ్ కి వెళ్ళి సార్ చెప్పినట్లు చేస్తే జాబ్ 100% గ్యారంటీ..... మీ మనస్సు నొచ్చుకొని ఉంటే నన్ను మన్నించండి సార్ గురించి అలా నెగిటివ్ కామెంట్ పెట్టేసరికి నాకు బాధగా అనిపించి ఇలా సుధీర్ఘంగా మీకు రిప్లై ఇస్తున్నాను@@vinod437
@@vinod437 మీరు కాంపిటీటివ్ పరీక్షల కు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేవారు అయితే....ఆయన క్రెడిబిలిటీ తెలిసేది... ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లో కొడాలి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 99 % నిజమైంది
Sir group 4 vundadha aithe this year😢😢
Sir,Group 1 ki 1:100 tisukuntara leda pls cheppagalaru....Thanks....🙏
Maximum undadu bro
@saichanduyandamuri1341 Okk....malli Group 1 new notification 150 posts antunnaru....calendar year lo exam conduct chestara....??
@@krishari517 wait until Jan 12 .. then we will get calendar
@@saichanduyandamuri1341 okk...Thanks
Aee/Ae post ekkada sir
Sir marithe ap pollution control board grade 2analist exam jarugadaa sir...plz cheppandi
State devide ayyaka oka sari kuda sanitary inspector notification raledhu
ఓట్లు వేసాముగా తప్పదు
Last government lo kuda vote vaisam kada maku tappaledu
@vallemsaisuresh అరే బాబు వాడితే ఏంటి వీడైతే ఏంటి రా స్వామీ నువ్వు నీ పార్టీ పిచ్చి.. మీరూ మారరూర
పోలీస్ శాఖలో సుమారు 20 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అందులో si ఉద్యోగాలు మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి కానీ అడిగే వాడు ఎవడు లేడు
సుమారు ఐదు సంవత్సరాలు దాటిపోయింది, ఇది జాబ్ క్యాలెండర్ కాదు వేస్ట్ క్యాలెండర్.
ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగుల మోసం చేయడమే
Good video🎉🎉🎉
Pls sir reply,mee noti nundi dheeniki ans vasthey happyga nenu oka hopetho preperation start chesthanu,Sir ea year kakapoyina,next 5 years lopu group 3 expect cheyocha ,sir meeru reply cheyagalara ,nenu married women,group 2 miss ayya,dsc ki ipudu start chesthey just attepmt ki panikosthondhemo kani job thechukolenu ,need to settled with govt job sir,need my own identity,pls reply sir?
No clarity
Sir
DSC గురించి నోట్ పాయింట్ ఇచ్చారు.
ఈ విషయం గురించి కూడా చెబితే బాగున్ను సార్
ధన్యవాదాలు
అది డ్రాఫ్ట్ పాతది అయ్యుండొచ్చు
@@pkhdvideoshub1535 patha di em kaadu , kavalani ani leak chesinde adi, release date ki negativity ni cool of cheddam ani
Hareekrishna prabhuji ❤
ధన్యవాదములు సార్... 🙏🙏
Assistant executive engineer jobs undava sir....?
Namaste sir n tq sir
FRO preliminary exam march 16th sir... already exam schedule vachindi.but draft copy లొ ఏప్రిల్ 15th ani icharu... ఏది కరెక్ట్ సర్
Go with we note
Sir pls at tet and dsc eppudu vuntundho oka video cheyyandi pls.............
Paytm vallu moragandi
Sir lecture jobs june ani cheparu
Particular date evvaledhu
Malli postpone cheyaru kadha..
AEE/Ae 6 years nunchi notification levu sir
Appsc online exams conduct cheyyali because online exams valla OMR bubbling time chala save avunthindi friends. Sir please kindly highlight this important information in your channel and forward this important information to Appsc sir. So all Ap aspirants wake up your minds and forward this important information to Appsc and Ap government friends
Meeru ఎప్పుడైనా ఆన్లైన్ exams recent గా ( after 2017 ) రాశారా? రాస్తే మీరు ఇలా online exam gurinchi మాట్లాడరు, ఎందుకు అంటే ఇచ్చే questions చాలా lenghty questions screen total gaa question మాత్రమే ఉంటుంది,దాని కి answers malli scroll చేసుకుని ఆప్షన్స్ చూసుకోవాలి, మళ్లీ answers కోసం ఇంకోసారి scroll చేసుకోవాలి, confirmation kosam ఇంకోసారి పైకి వెళ్లి మళ్లీ క్వశ్చన్ చేసుకోవాలి minimum 2 min పడుతుంది, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లెమ్,exam ki allot chese systems old vi ,screen చిన్నవి, టైమ్ సవే అవడం కాదు , waste avuthundi, adi కాకుండా answers change చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది kabtti , కొంచెం డౌట్ ఉన్న answers pade pade change చేస్తాం, బయటకి వచ్చిన తర్వాత ఏం answers ఇచ్చామో confirm గా గుర్తు ఉండదు, అదే offline exam ఐతే క్వశ్చన్ టోటల్ one page lo ne వస్తుంది , వెంటనే bubble చేసుకోవచ్చు, answer sheet duplicat copy మీ దగ్గర ఉంటుంది check చేసుకోవచ్చు ,
Yes. There is no problem with online exams even ssc is conducting online exams. Online exams valla OMR bubbling time chala save avunthindi friends keep in mind OMR bubbling correct lekapothe you even get negative marks. So online exams conduct cheyyali because this is the best way to save time in competitive exams. Wake up your minds and support online exams
@@vijayalaxmimarisetti3408ssc rrb గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ, Appsc గురించి, మీకు అవగాహన లేదు లెండి అర్ధం అవుతుంది
Not suitable for upsc civils type exams.question length matters and scrolling time matters
ఈ జాబ్ క్యాలెండర్ అరుంధతి సినిమాలో "పశుపతి బిల్డింగ్ "లాంటిది అది ఉన్నట్టే ఉంటుంది ,కానీ ఉండదు ,నమ్మి పోయామ పశుపతి దెయ్యం చంపేస్తాడు...ఈ క్యాలెండర్ కూడా అలాంటిదే ..నమ్మితే ,ఔట్.
Good Evening Sir
DSC notification eppudu undavachu sir
Good evening sir DSC gurinchi vedio cheyandi sir please Dsc notification eppudu?Dsc exams eppudu undochhu sir?
Sir dsc appudu vuntundo cheppandi sir 6 years nunchi wait chestunnamu sir
Sir already group -1 prelims pass aina valla paristhithi enti sir 😮
Be prepared for the mains exam. Mostly in June after civil services prelims exam
Vikram calender is more better than appsc job calender
Telangan vallaki avakasamuda memu rayachha
Sir,Roster poients valla group 2 prelims cancel avuthundhi, court lo case vundhi antunnaru....
Avesa padku
Group2 exicutive lekapothe govt ki ibbandi
Sir...plz DSC mida kuda clear cut ga oka video cheyyandi Sir.. Plz..most requested... Awaited for your reply Sir...
@@tejasri3700 Government SC category sub category cheyyali ani cheppi, late chestunadi
As per my analysis, june 2025 varaku aithe radhu...edi confirm
@pskreddy0610 yem matladutunnaru nijangana how can u say plz reply...9 months nundu job vadilesi mari prepare avutuna....
@@kumargavvala9790 what's wrong with you...If I asked kodali bhavani Shankar Sir..why are you interfering each and every time...who asked you to reply me... what's the problem if I asked Sir..to plz reply...???
@@tejasri3700 Hold on madam...yvariki question vesano reply konchem chudandi....meeku kadu reddy ni adiga...Ina nenu yemina boothulu matladana mimmalni yemina Annana nduku e range lo react avutunnaru konchem taggandi...nenu kuda dsc aspirant ne meeku icchina reply June varaku notification raadhu ani ayana ante bayam vesi athanni adiga deenilo meeku yem tappu kanapadindi asalu...what's wrong with u anta vammo🙏🙏
@@tejasri3700 oho syllabus adiginapudu reply ecchindi nenu tamarikena akada kuda velli chusa nenu yemi tappuga matladaledu....just naku telisina information iccha anthe that too in a formal manner...e rendu sarlu chestene meeru each and every time Anesara vammo....🙏🙏🙏
DSC GURINCHI SIR
Sir group2 postpone cheyandi. Contestable ki prepare ayye vallu nastapotaru
Sir ap high court notification vasthundha sir 😊
Intentional to convey about less job mind game
సార్.... ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి జోన్ -2 కి male candidate eligible న సార్..... Pls explain horizontal రిజర్వేషన్ సార్...... ఒక వీడియో చేయండి సార్.......
Old video is in playlists of my channel
Idi job calendar kadu exam dates calender
Sir electricity department lo notification expect cheyocha
Sir good evening DL gurinchi oka video cheyandi please
Municipal accountant posts 2023 syllabus marichi carry forward 11 posts esthunnaru,
గుడ్
ఎవడి గొయ్య వాడు తవ్వుకోవడం కామన్
Sir, mari dsc eppudu undochu
Sir analyst grade-2 job profile cheppandi sir
Cbn pedda cheater
Junior Assistant in NTR UHS exam date 17th March 2025 lo jaruguthundhi ani ntruhs web note release chesindhi sir.. So e fact aa draft notification lo mismatch ayyindhi.
We note final
Great observation
సార్ నమస్కారం ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సార్ మార్చ్ లోనా ఏప్రిల్ 16 న జరుగుతుందా దయచేసి రిప్లై ఇవ్వమని నా ప్రత్యేక విన్నపము జి శ్రీధర్ @@Bhavanisankarkodali
Waste JOB CALENDAR 😢😢😢.......
Sir prathi meeting lo on media antha scripted AP ni evvaru bagu cheyaleru edhi nijam a party vachina waste waste waste ap State thappa remaining 28states kuda public service commission lo reservation kalpisthe thappa india lo students and examination preparation i ye vaalu bagu padaru its fact local language ravali reading writing speaking ani restriction pettakandi chadhuvukunna vaalu job vasthe vaala thippalu vaalu padatharu
Forest beat, assint beat told video plese
ఉచిత ఇసుక ఉచిత జాబ్ కేలండర్
Idi oka job calendaraaa sir.😭
Gd evng sir
Age limit ఎంత వుండవచ్చు
Sir cdpo notification uttutha sir
Sir
Next Bhavani sankar ne nene sir
God bless you
😂
10,000 electric buses are coming to andhra pradesh.
Software companies are coming.
Please have plan B.
Don't depend on govt. Jobs.
It's 2025. If you have internet you can do anything.
Worst job calendar
Job less calendar 2025
What's about police notification sir
Good afternoon sir
Good afternoon.
Sir group 1 1:100
Sir..ki personal ga message ela cheyyali? Mentorship ki
kbsankar123@gmail.com
Mentor ship ante enti telupagalaru plz
Bale cover chestundi e gvt.
Sir, what about group 1 ratio 1:100
Any update, you have?
Ap lo JL gurinchi cheppandi sir
Sir Mock test conduct cheyandi sir...
Sir assistant professor posts gurinchi chepandi
Sir group 2 mains exam online or offline???
Offline
Group 1 telugu mideum valki eastra sir
మార్క్స్ వస్తే తప్ప కుండా ఇస్తారు
Poyana gov better 1.25 barthi chesindi
ila leak cheyyadam cunning babu thelivi😂
Tspsc grup2 లో 365 vasthnai job expart చేయొచ్చా
Sir forest department age increase cheyali oc caste ki
Uniform jobs ki cheyaru amma
@Ashketchum1110 Telangana lo general 34 chesaru kada
Dsc yeppudundocchu sir
Fake JOB CALENDAR 😢😢😢😢
job calender sir 😂😂
Appsc BIHAR Pattern analysis chesi follow avuthundi....papam
U.P
Sir TS group 1 results gurinchi matladandi