1307. మూలాన్ని దర్సిద్దాము .....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 105

  • @lakshmig5088
    @lakshmig5088 9 หลายเดือนก่อน +11

    ఎన్నో సంవత్సరాలు గా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయినై. knowledge ని ఎంత simplify చేశారు గురుదేవా. మీకు సేతకోటి వందనాలు 🙏🙏🙏

  • @HariHari-fy8lt
    @HariHari-fy8lt 3 หลายเดือนก่อน

    🙏🙏గురువుగారికి పాదాభివందనం 🙏🙏మూలాన్ని దర్శిద్దాం.....మనలోనే ఉన్న సృష్టి గురించి చేయవలసిన సాధన గురించి చేరవలసిన గమ్యం గురించి మీ 35 ఏళ్ల అనుభవం తో ఎంతో చక్కగా వివరించారు ఏదో ఒకనాటికి మూలాన్ని చేరాలని కోరుకుంటూ..... 🙏🙏జ్ఞానగురుదేవులకు ధన్యవాదములు 🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....

  • @ramadevikramadevi5494
    @ramadevikramadevi5494 9 หลายเดือนก่อน +6

    మీ దీపం అనుభవ తైలం తో వెలిగించుకొని స్థిరమైన జ్ఞానానికి వారసులుగా మమ్ము ఆకాంతి లో నడి పిస్తున్నారు🎉🎉🎉

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 8 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ చాలా బాగుంది మీకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 6 หลายเดือนก่อน

    Sukhinobhavantu guruji🙌🙌

  • @sivaprasadrao8906
    @sivaprasadrao8906 9 หลายเดือนก่อน +2

    కదలికలోనే కదిలితిని.కదలిక లోనే మెదిలితిని కదలికలన్నీ నావేలే. కదలిక.మూలము నేనేలే. బరువె లేని భావనలేని స్థితియే నీది ఓ మనసా!నీ నిజస్థితి తెలిసిన నీవే బ్రహ్మము నిజం తెలుసుకో ఓ మనసా!
    నాయనా! నా హృదయములో ఉన్న ప్రతి మాట మీ నోటి వెంట వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవ సత్యానలను అందిస్తున్న మీకు నా ఆశీస్సులు మీ సోదరి విజయ

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 9 หลายเดือนก่อน +4

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 2 หลายเดือนก่อน

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు ఈ శీర్షిక చాలా చక్కగా అర్థమైంది మనసు ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 3 หลายเดือนก่อน

    Vunnadunnattu cheppatame mee goppathanam thandri antha practical simplega ardhamavtam thelusthondi sir thankyou

  • @rameshpatnaik3865
    @rameshpatnaik3865 7 หลายเดือนก่อน

    Guruvugari padapadmamulaku namaskaramulu nadoka vinnapam mi gnanarathnalaina matalani grandhastham chesthe bagunnu ani na abhiprayam manninchagalaru

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      అన్నీ యు ట్యూబ్ లో వుంటాయి ..నాకు ఇప్పటికే వయసు పెరిగింది ..ఇవి చెప్పటానికే సమయం ,ఆరోగ్యము సరిపోతున్నాయి .. గ్రంధస్తం చేయాలంటే రాయాలి .. అంత సమయము .ఆరోగ్యము రెండూ లేవు ..మీ అభిమానానికి ధన్యవాదములు ..

  • @chippagirisatyasreedhar5431
    @chippagirisatyasreedhar5431 9 หลายเดือนก่อน +1

    గురువుగారికి పాదాభివందనాలు
    నేను అడిగిన ప్రశ్నకు చాలా వివరంగా అద్భుతంగా వివరించారు అందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmachittimali6107
    @padmachittimali6107 9 หลายเดือนก่อน +1

    Hari om .🙏🙏🙏🙏😌🌺🌹🌺

  • @bhanuthumati2511
    @bhanuthumati2511 8 หลายเดือนก่อน

    Chala chakkaga chepparandi thank you

  • @chippagirisatyasreedhar5431
    @chippagirisatyasreedhar5431 9 หลายเดือนก่อน

    గురువు గారికి ధన్యవాదాలు
    ఇంత వివరంగా చెప్పి ఉంటే
    మా జీవితాలు ఎప్పుడో బాగుపడు ఉండేది దేవుడంటే లేనిపోని భ్రమలు భయాలు కలిగించి జీవితాన్ని నాశనం చేశారు కొందరు 22 సంవత్సరాలుగా నా జీవితం నాశనం అయిపోయింది ఈ శీర్షిక గా వింటుండ గానే నా సమస్య తీరిపోయింది దీనికే మనం ఇంత జీవితం నాశనం చేసుకున్నం అనిపిస్తుంది నేను వాడే మందులు కూడా ఆపేశాను గురువు గారికి ధన్యవాదాలు

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 9 หลายเดือนก่อน

    Chaala vivaranga chepperu....dhanyavadamulu...

  • @arunkurmachalam7712
    @arunkurmachalam7712 8 หลายเดือนก่อน

    Chalaaa Bagaachepparu .....🙏

  • @SBalaji-hk1pe
    @SBalaji-hk1pe 8 หลายเดือนก่อน

    Good speech

  • @sandhyaraju1700
    @sandhyaraju1700 9 หลายเดือนก่อน

    Chala baga arthamayyela chebuthunnaru sir Thank you 🙏

  • @maheshchaganti3196
    @maheshchaganti3196 8 หลายเดือนก่อน

    Good morning sir.Swasa vidhyanu vivarimchagalaru.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      నాకు ఈ శ్వాస విద్యలు తెలియవు ... మంచిగా జీవిద్దాము ..మంచి సర్వ సాధనల సారము ...

  • @chalapathitk8972
    @chalapathitk8972 9 หลายเดือนก่อน

    Good answer.
    You are the creator and destroyer.
    Don't cheat yourself.
    Don't do unnecessary things and get disturbed. Suppose you invite a friend for food and ruefse to give food, it is a bad situation created by you. If you say something follow it sincerely for the good of everyone. Tq

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ....

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 9 หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @gangalajamalaya1090
    @gangalajamalaya1090 8 หลายเดือนก่อน +1

    Harihom guruji ediledu nenulenu sukshma dyanam lo edi unnadi anni telusukovatam ela 14:06

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      ఈ రోజు సాయంత్రం 20 నెంబర్ శీర్షిక 6 గంటలకు వస్తుంది వినగలరు ...god bless you..be happy.

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poshithak3142
    @poshithak3142 9 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @bhagavathich7371
    @bhagavathich7371 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 9 หลายเดือนก่อน

    🙏

  • @sivakala1460
    @sivakala1460 6 หลายเดือนก่อน

    1990నుండి నేను ఎలా తెలుసు కోవాలి, ఎవరు చెపుతారు అని ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్లకు మీరు వివరంగా చెపుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @sowmyaravi8784
    @sowmyaravi8784 9 หลายเดือนก่อน

    Namaskaram 🙏

  • @bandisrikanth731
    @bandisrikanth731 9 หลายเดือนก่อน

    🧘👁🪔🚶
    Mulam loli vellamannaka guru garu naku visul ga vachina rupam 🏝 "THADI CHETTU"
    SHAKTHI NITYAM🙏🍈🥝🌀🙏🐝🦋🌻🌌🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 9 หลายเดือนก่อน +1

    ఆసన స్థితి వచ్చింది (3 సమత్సరాలు పట్టినది )🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 9 หลายเดือนก่อน +3

    మి లాగా కుండ బద్దలు కొట్టినట్టు ఏ ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం లేదు గురువుగారు ఎక్కడ ఒక చోట వారి స్వార్థం తోనే వ్యవస్థ లని తప్పు దోవ పట్టిస్తున్నారు 🙏🙏🙏🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 9 หลายเดือนก่อน

    Thanq❤univarse❤❤❤

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 9 หลายเดือนก่อน

    Guruvugaaru meeru jeevanamuktulu meeku paadabhi vandanamulu

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 หลายเดือนก่อน

    సరళo... సుబోధకం... అరిటిపండు వలిచిపెట్టినట్లు చెప్పిన మీకు 🙏🏽🙏🏽🙏🏽

  • @kumarreddy9497
    @kumarreddy9497 9 หลายเดือนก่อน

    ఆసన స్థితి వచ్చింది (1 సమత్సరo పట్టినది )🙏🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 8 หลายเดือนก่อน

    గురు వులకు నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏
    మి తో ఓ సారి ఫోన్లో మాట్లాడాలి గురూజీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. నాకు ఓ సమస్య ఉన్నది దాని పరీక్షారం చెప్పగలు 🌹🌹🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      నేను గత మూడు సంవత్సరములుగా జీవితకాల మౌనములో వున్నాను ...ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను ... నాకు ఏ విధమైన సలహాలు ఇచ్చే శక్తిగాని , సమస్యలు తీర్చే శక్తిగాని లేదు ... నేను చాలా సామాన్యుడను ...మంచిగా జీవిద్దాము ...

  • @Snehasneha3241-b7v
    @Snehasneha3241-b7v 9 หลายเดือนก่อน

    Plz tell job gurugaru plz plz

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 9 หลายเดือนก่อน

    మీరు చెప్పినట్టు ఆదిశంకరాచార్యులు వివరించి చెప్పాలి కదా, మీరు చెప్పిందే కరెక్ట్, బ్రహ్మ సత్యం ,జగత్ తాత్కాలికం.

  • @ramanaramana6863
    @ramanaramana6863 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @rockersrules6335
    @rockersrules6335 9 หลายเดือนก่อน

    గురు గారు నాకు ఒక సందేహం వచ్చింది. మీరు 'God bless you' అని రిప్లై ఎందుకు ఇస్తునారు? మన ఆధ్యాత్మికంలో దేవుడు ఉన్నట లేనట అంత విశ్వాశక్తి కదా.తప్పు గా అనుకోండి, నాకు వచ్చిన సందేహం మాత్రమే, తెల్పాగలరు అని ఆసిస్తున్నాను.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 หลายเดือนก่อน +2

      1313 శీర్షిక march 8 ఉదయం 9 గంటలకు వస్తుంది .వినండి ...god bless you...be happy.. be good ...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 3 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @satyaseethala9744
    @satyaseethala9744 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 9 หลายเดือนก่อน

    🙏

  • @satyaseethala9744
    @satyaseethala9744 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @RaghuJ-wl2hr
    @RaghuJ-wl2hr 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 หลายเดือนก่อน

      మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత.