మన తెలంగాణ పులిబిడ్డలు. మన కోయ, గోండు, చెంచు, ఆదివాసి, గిరిజన తెగలకు వన్నెతెచ్చిన తల్లులు. మా తెలంగాణకి పోరుబాటను నేర్పిన ఆది దేవతలు.మా సమ్మక్క సారక్కలు. మా పిల్లలు మా విద్యార్థులు చెబుతున్నారు కథ ఏమున్నదని .👌👌 🙏
Amma sammakka thalli memu ninnu chuuse adhrustam lekunna kaani nee story and neevu chesina yudhaanni kallaku kattinattu ee movie theesinavaarini maathram chaala baagundaalani korukuntunnaannu amma..........ur's Powerfull god of the world.
కాకతీయ రాజుల ఏ చరిత్ర చూసినా కూడా ప్రజలకు మంచి చేశారు తప్ప ఏనాడు అన్యాయం చెయ్యలేదు. అలాంటి కాకతీయ ప్రతాప రుద్ర మహారాజు సమ్మక్క సారలమ్మ లను చంపించాడంటే ఎలా నమ్ముతున్నారు... వక్రీకరించి చరిత్ర కాదా ఇది .... మాలిక్ కాఫర్ అల్లా ఉద్దీన్ సేనాని.. కాఫర్ దేవగిరి రాజ్యం మీదు గా వచ్చి కాకతీయ రాజ్యం లోని మేడారం మీద దండెత్తినపుడు వీరోచితంగా పోరాడి సమ్మక్క సారలమ్మ లు అమరులు అయినారు... నిజమైన చరిత్ర ను సమాధి చేసి వక్రీకరించి న చరిత్ర ను ప్రజలకు నూరి పోస్తున్నారు ..
సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా.. సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా. (1) అరె గిరిజన బిడ్డల కొరకు నేలకు ఒరిగిన గిరిజన వీర జాతర. సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా.. ఏడు వందలేళ్ళ కింద.. రామ రామో, మేడారం అడవులందు..మల్ల యార. గుట్టు మీద మద్ది చెట్టు కింద పెద్ద పుట్టా మీద బిడ్డో..బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నేలున్న బిడ్డ దొరికినాదో... అడవి బిడ్డలొచ్చి బిడ్డానెత్తుకొని గుండెకద్దుకున్నరా...పెంచుకోని సమ్మక్కా పేరు పెట్టి పెళ్లి చేసినారా. పెళ్లి చేసినారా (1).. సమ్మక్క చేతిలోన రామ రామో, చెప్పరాని మహిమలండి మల్ల యార. ఆకు పసరు ఇచ్చనంటే రామ రామో, చచ్చేటోడు బతుకుతాడు మల్ల యార. చెయ్యి పట్టుకున్నవాడు రామ రామో,అబ్బో సక్కనోడు పగిడిద్ద మల్ల యార.. అహ మనువు జరిగినంక చూడు రామ రామో, ఓహో మహారాజు అయ్యినాడు మల్ల యార.. . . సమ్మక్క చల్లని నీడలో కన్నకొడుకు జంపన్న, బిడ్డలు సారలమ్మ నాగులమ్మతో రాజ్యమేలుతున్నారు పగిడిద్ద మహారాజు. ఇంతలో కరువు కాటకాలు వచ్చాయి, కాలం అడ్డం తిరిగింది మేడారం బీడయింది. అయినా పన్నుకట్టమని పర్మాన పంపాడు ప్రతాపరుద్ర మహారాజు. పన్ను కట్టలేని స్థితిలో, ఓరుగల్లుకు ప్రయాణమై ప్రతాపరుద్ర మహారాజుతో ఏమంటున్నాడయ్య అంటే.. కట్టలేరు ప్రజలు శిస్తు, కష్టకాలమండి ఓ దొర, కట్టలేరు ప్రజలు శిస్తు పూట పూటకు తిండి లేక కటకట పడుతున్నరు నా బిడ్డలు.కట్టలేరు ప్రజలు శిస్తు, కష్టకాలమండి ఓ దొర,కట్టలేరు ప్రజలూ శిస్తు. ఏయ్.. పిచ్చుకా పులితో ఎదురు మాట, పిచ్చుకా పులితో ఎదురు మాట..హెచ్చుగా నువ్వు హద్దు మీరకు, తెచ్చి ఇచ్చేయ్ శిస్తు మొత్తం పిచ్చి కరువు కథలు చెప్పి చిచ్చుకొట్టబోకు నన్ను, పచ్చుకొక్కడు మిగలకుండా చిచ్చుబెట్టెద రెచ్చగొట్టకు, కాచుకో కధనారంగమందు, కాచుకో కధనారంగమందు. ఆ తర్వాత ఓరుగల్లు దండు, మేడారం మీదకు ఎలా కదులుతుందయ అంటే... కొండరాళ్లు దొర్లిన శబ్దంబున దండు కదులు ఆ నిమిషము చూడు, వంద ఏనుగులు ఒక్కసారి ఘింకరించు ప్రతాప శంఖం చూడు...అరె మడమతిప్పని పగిడిద్ద మహారాజు కూడా మరి వెనుకకు పోడు, అరె రె రె...తుడుములన్ని మోగించి సేనలను ఏకధాటిపై నిలిపెను చూడు, అరె రె రె హ హ హ .... కందిరీగలై కౌరవులంత అభిమన్యున్ని చుట్టిన తీరు, బల్లాలతో పగిడిద్ద రాజును జల్లెడ తీరుగా పొడిచిరి చూడు., సమ్మక్కా.........ఓఓఓ ఓ .....సమ్మక్క అని నేలకొరిగిన భర్త పిలుపువిని లేచెను తల్లి.....చెమ్మగిల్లని కళ్ళతోని తొడగొట్టి ఖడ్గమును పట్టెను తల్లి, తల్లిని చూసి కొడుకుబిడ్డలు పటపతులను పట్టిరిచూడు... తల నరికేసిన రామ రామో, తలలు దించమని చెప్పి మల్ల యార...సంపెంగ వాగు పక్క రామ రామో, అరె సాగుతుంది యుద్ధ కాండ మల్ల యార, వెనుకనుండి బల్లెమాయె రామ రామో, జంపన్న కూలిపాయె మల్ల యార, జంపన్న నెత్తురంత రామ రామో, సంపెంగ వాగు నిండే మల్ల యార. నల్లని నీళ్లు చూడ రామ రామో, ఎర్రంగా మరిపాయె మల్ల యార. ఆ తల్లిబిడ్డలింక శివంగిలవలె దూకినారు తండ్రి, ఎటుకోక్కడ్ని పోటుకిద్దరిని కుల్చినారు బిడ్డో..కుండా బద్దలై పెంకులు చిల్లినట్టు సేన చెదిరిపాయె, కళ్ళు యెర్ర చేసి దండానాయకులు రగిలిపోయినార... కాలయముల వలె సారలమ్మ గుండెలలో పొడిచారా, పొడువుమంటు సమ్మక్క పొట్టలో కత్తి దించినారా...అమ్మా.....ఓ ఓ ఓ ఓ ....సమ్మక్క తల్లీ........ ఒక్క చుక్క నీది నెత్తురింక మన గడ్డ మీద పడితే, మేడరాన భూమి ఎడారి దిబ్బగా మారిపోతదంటే, పొట్ట పేగులను ఒత్తిపట్టి నడికట్టు కట్టుకుందా, మట్టి తల్లీపై బొట్టు నెత్తురు చిట్లకుండ తల్లీ...వచ్చే ప్రాణంతో, పోయే ప్రాణంతో అడవి చేరినారా..... బిడ్డ సారలమ్మతో .....ఓ ఓ ఓఓఓ ....ఆ ఆ ఆ ఆ .....బిడ్డ సారలమ్మతోని కుంకుమ భరణిలైనారా ... చచ్చికూడా తమ జాతి జనులకే అంకితమైనారా...ఓ ఓ ఓ ఓ ఓ ... అరె మొక్కుకున్న ప్రతి బిడ్డ ఇంట ఇలవేలుపులైనారా, బొట్టు గాజులు తాళిబొట్లుగ వాడుతుఉన్నారా. అరె ఓరుగల్లులో వీరజాతరకు గద్దెలైనార, కొండ జాతి జనగుండెలందు మరి కొలువై ఉన్నారా, అరె రామ రమాన్నాల ఎన్నియ్యాలో, రామ సోమన్నాలా ఎన్నియ్యాలో...రామ రమాన్నాల ఎన్నియ్యాలో, రామ సోమన్నాలా ఎన్నియ్యాలో... అరె రె రె రె ..... ఎన్ని వందల ఏళ్ళు జరిగిన, ఎన్ని తరాలు ముగిసిపోయిన జాతి ఎన్నడు మరవదు మిమ్ముల, జాతర చేసి కొలుస్తున్నది, అడవిబిడ్డల వీర కొలువుగ దేశమంత పూజిస్తు ఉన్నది, ఎర్ర పడ్డ సంపెంగ వాగు మరి జంపన్న వాగై పొంగుతున్నది... సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా.. సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా. సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా.. సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా.
పాట వినేటప్పుడు కళ్లలో నీళ్లు ఎంతమందికి వచ్చాయి 😭
😅
ఎన్ని సార్లు విన్నా నాకు మాత్రం కన్నీళ్లు ఆగవు ,జై సమ్మక్క సారక్క... తల్లులకు...
🙏
మన తెలంగాణ గడ్డమీద సమ్మక్క సారమ్మ అది ఒక పెద్ద పండుగ అనే వాడు లైక్ కొట్టండి
Ok
Jvcjvjc😊😮❤vv😊😮❤vvcvjcccjvjjcvjc😊😮❤cjvj
Vccvcjc
మనిషి చేసిన త్యాగం ఎన్నడు వృధా కాదు అని చెప్పడానికి సమ్మక్క సారలమ్మ ఙాతరే నిదర్శనం.....జై సమ్మక్క సారలమ్మ తల్లి
Nagulamma emme ayeyaru
Super bro
Your 100% Right bro
J7c Saw, ఊకవృజజ
ఫవ,
@@bhanuprakash5789 lo
మన తెలంగాణ పులిబిడ్డలు.
మన కోయ, గోండు, చెంచు, ఆదివాసి, గిరిజన తెగలకు వన్నెతెచ్చిన తల్లులు. మా తెలంగాణకి పోరుబాటను నేర్పిన ఆది దేవతలు.మా సమ్మక్క సారక్కలు. మా పిల్లలు మా విద్యార్థులు చెబుతున్నారు కథ ఏమున్నదని .👌👌
🙏
2024 lo చూసేవాళ్ళు❤
ఇ పాట కంపోజ్ చేసిన వందేమాతరం శ్రీనివాస్ అన్నకు 🙏🙏🙏
ఆది పరశక్తులు, న తల్లులు సమ్మక్క , సరక్క. జయహో జయహో
What a vandemataram srinivas ilanti songs inta goppaga compose cheyyadam vandemataram garike sadyam
తల్లుల దీవెనలతో 100 సమసరాలు బ్రతకాల వందేమాతరం గారు 🎉🎉
నాకు ఇలాంటి ఉధ్యమకారులు అంటే ఎంతో ఇష్టం
నాకు ఇలాంటి ఉద్యమ కారుల పాటలు అంటే చాలా ఇష్టం జై వందే మాతరం
E song 2024 విన్న వాళ్ళు ఒక like వేసుకొండి
Goosebumps from starting to ending.....this makes me more responsible to visit jatara..... important and belief.....🙏
ఈ సాంగ్ 2020 లో
విన్న వాళ్ళు like చేయండి
Hemalatha Gangadhara v,v,s
Nise.song.
Present situation in Telangana
@@veeraswamy5671
వందేమాతరం శ్రీనివాస్ గారికి 🙏🙏
ఈ పాట యెప్పుడు విన్న కళ్ళలో నీళ్ళు వస్తాయ్ 😥😥
సమ్మక్క సరలమ్మ తల్లి....🕉👏🙏
దండలు దండలు సమ్మక్క సరక్క
Super song really.. thanks vandemataram srinivas ...
సమ్మక్క సారక్క తల్లికి జై
జయప్రద,ఇంద్రజ superrrr
Amma sammakka thalli memu ninnu chuuse adhrustam lekunna kaani nee story and neevu chesina yudhaanni kallaku kattinattu ee movie theesinavaarini maathram chaala baagundaalani korukuntunnaannu amma..........ur's Powerfull god of the world.
Visit cheyyandi bro anduku chudaleru
తల్లుల దీవెనలతో 100సంవత్సరాలు బ్రతకాలి వందేమాతరం గారు
😢😮😮😮😢😢😢😢
😮😢😢🎉🎉😢😮😮😢😢😅🎉🎉😢🎉
మంచి మాట
😊😊8 VIPEEO 😊😊
@@EVenkatesh-gx2lc😊 7:47 😊😅😊😊😅 MN😅😅😅😊😅😊
E song upload chesinandhu ku chala thanks
ఇది తెలంగాణా చరిత్ర
కాదు గిరిజన వీరత్వం.
Naku chala estam e song ante song petti nanduku thankyou
😊😊😊😊 అమ్మ సమ్మక్క సారలమ్మ తల్లి ఓం శక్తి ఆదిపరాశక్తి😊😊😊
Jai medaram sammakka saralamma talli ki Jai ❤❤❤❤❤❤❤😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏
వీడియో పెట్టి నందుకు ధన్యవాదాలు
LOKESH S
AKE
LOKESH SAKE
జై జై మేడారం
Super
2021లో వింటున్న వాల్లు ఒక లైక్
i like this song and thank you for vandhematharam.dasari garu
Jai jai sammakka, saralamma thaliki jai suuuuuuuper song
Samakka sarkka cinemalo natinchina prathi okariki danyavadhalu 🎺🎺🎺
వందేమాతరంశ్రినిమాస్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సమ్మక్క సారక్క బంగారు తల్లులకు వందనాలు
Ee songs cheyalante okka vandematram srinivas annake saadyam
Thalli nv naa kadupuna puttalani aa bagavnthunni prarthistha hatsap dhasari narayanarao garu
Hii Baga vunnara
అన్న మీ కోరిక నెరవేరిందా....
కాకతీయ రాజుల ఏ చరిత్ర చూసినా కూడా ప్రజలకు మంచి చేశారు తప్ప ఏనాడు అన్యాయం చెయ్యలేదు. అలాంటి కాకతీయ ప్రతాప రుద్ర మహారాజు సమ్మక్క సారలమ్మ లను చంపించాడంటే ఎలా నమ్ముతున్నారు... వక్రీకరించి చరిత్ర కాదా ఇది .... మాలిక్ కాఫర్ అల్లా ఉద్దీన్ సేనాని.. కాఫర్ దేవగిరి రాజ్యం మీదు గా వచ్చి కాకతీయ రాజ్యం లోని మేడారం మీద దండెత్తినపుడు వీరోచితంగా పోరాడి సమ్మక్క సారలమ్మ లు అమరులు అయినారు... నిజమైన చరిత్ర ను సమాధి చేసి వక్రీకరించి న చరిత్ర ను ప్రజలకు నూరి పోస్తున్నారు ..
Acha vakreekaeinchindi koyalantara?
Valakem acasaram
Niku telsa..
Kakatiyulu Manchi chesarani
@@ajaybattini1727 chedu chesarani niku thelusa
Charithra amundi boss.. Avariki nachindi vallu raskunaru.. Gelichina vadu vadiki istam vachinatu raskuntadu.. Vadu kakatiyulu aina.. Malik aina
ఈ సాంగ్ 2020 లో వింటున్న
వాళ్ళూ లైక్ కొట్టండి 😎😎😎👍👍👍👍👇👇👇
సాంగ్ సూపర్ సమ్మక్క సారక్క
Dasari narayana RAO garu meru great chala mandhiki ki e devatha lanu gruchi telisyala cheyasaru
సమ్మక్క చేసిన యుద్దం ని తెలంగాణ పల్నాటి యుద్థం గా చెప్పుకోవచ్చు
Jai sammakka thalli
Jai sammakka sarakka talli
జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి..🙏🙏
Me
Vandheamatharam srinivas garu maa jilla(khammam)lo puttinandam,maa luck,
ఈ గిరిజనులు పోరాటం చేసింది కాకతీయు రాజులు మీద అందుకే సంతోషం.
Narsimlu Yavapur
Medaram thalli jathara gives always good memories to me.... love u maa and sis of our God
Jai mata di 🙏🙏🌹
ఇ పాట సాయి చందు గారు పడిన బాగుంది
Ma warangal tallullu
Super
Jai sammaka jai sarakka.
Maa ummadi jilla Warangal.... Love my Warangal
Vandematharam garu Pataki pranam posharu
E Paata Rachinchina V.Srinivas Gariki..Ee Paata kallaku Kattinatlu Cinema Thisina Variki...Padhabi Vandhanalu... Andharini Challaga Devinchandi Sammakka Saralamma
What an Emotional Song .....Ever Green Song 👌👌👌👌👌👌👌
Jai sammakka sarakka thali👏👏🌺🌺🌺🌷🌷🌷
గిరిజనులు కాబట్టే అక్కడ సరైన సదుపాయాలు కల్పించలేదు.అదే ఉత్తర ది లేదా అగ్రకుల దేవులు అయితే ఇలాగే చేసేవారా?
Devullaku Kulam Ledhu...Rupu Rekalu Change Cheste Jathara Ki Unde Kala Thapputhadi.....Bro
One of the power God in Asia
Kattaleru prajalu shistu kashta kalamandi oo..dora..
Puta putaku thindi leka katakatapaduthurru na biddalu.. Kattaleruprajalu shisthu..
Super lyrics..
Anyone need this story full movie ❤️😭🙏
Sammakka devatha anty naku chala chala ishtam na biddaku ha thalli Peru pettukunna ( sammakka -samanvitha,) ma inti maha laxmi ga vardhilluthundhi .
SUPER SIR VANDHE MAATHARAM SRINIVAS SIR GAARU
Jai sammakka saralamma talli meku👏👏👏
Na orugallu poru biddalu.... 💪💪💪💪💪💪
దాసరి 🙏🏾🙏🏾
vinutuvunte romalu nikaboduvadam kayak lekapote taste lenatle
Most powerful tallulu
E song suparr❤️❤️❤️❤️❤️😘😚
నాకు చాలఇష్టం ఐన జాతర
Medaram charithra e song lo motham vundhi. Awesome song
jai sammakha
@@rajeshkavya1236 jai sammakka sarakka 🙏🙏🙏🙏✊✊✊✊💪💪💪💪
Jai sammakka sarakka mana aadivasula jatara mana medaram jatara..i am proud of girijanulu...🙏🔥🔥🔥🙏🥳☺️🥺🥺✨🙏
Vandemataram sar me songs super sar
చిన్ననాటి గుర్తులు మరువలేము
Thalli kachakuntey, bandlu odalaithai. Jai sammakka saralamma thalli🙏
fullmovie upload pls
Amma sammakka saaralamma andharini chalaga chudandi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😔🙏🏼🙏🏼🙏🏼🍅🍑🍎🍒
Super song for ever
జై సమ్మక్క సారక్క తల్లి.....నీ చల్లని చూపు మా మీద ఉండాలి తల్లి
Anni patalu vachina srinvas sir avvaru bit chyaleru
సూపర్ ఆన్న
329 To 6 నాకు కన్నిల్లుఆగలేదు
suman is set every character
Execlent
Proud to be adivasi jai sammakka sarakka
Dasari narayan rao.. 🙏🏼🙏🏼🙏🏼
Sammakka saramma dheevanalu andariundali jai sammakka
జై సమ్మక్క జై సారక్క
సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా..
సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా. (1)
అరె గిరిజన బిడ్డల కొరకు నేలకు ఒరిగిన గిరిజన వీర జాతర.
సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా..
ఏడు వందలేళ్ళ కింద.. రామ రామో, మేడారం అడవులందు..మల్ల యార.
గుట్టు మీద మద్ది చెట్టు కింద పెద్ద పుట్టా మీద బిడ్డో..బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నేలున్న బిడ్డ దొరికినాదో... అడవి బిడ్డలొచ్చి బిడ్డానెత్తుకొని గుండెకద్దుకున్నరా...పెంచుకోని సమ్మక్కా పేరు పెట్టి పెళ్లి చేసినారా.
పెళ్లి చేసినారా (1)..
సమ్మక్క చేతిలోన రామ రామో, చెప్పరాని మహిమలండి మల్ల యార.
ఆకు పసరు ఇచ్చనంటే రామ రామో, చచ్చేటోడు బతుకుతాడు మల్ల యార.
చెయ్యి పట్టుకున్నవాడు రామ రామో,అబ్బో సక్కనోడు పగిడిద్ద మల్ల యార..
అహ మనువు జరిగినంక చూడు రామ రామో, ఓహో మహారాజు అయ్యినాడు మల్ల యార..
.
.
సమ్మక్క చల్లని నీడలో కన్నకొడుకు జంపన్న, బిడ్డలు సారలమ్మ నాగులమ్మతో రాజ్యమేలుతున్నారు పగిడిద్ద మహారాజు. ఇంతలో కరువు కాటకాలు వచ్చాయి, కాలం అడ్డం తిరిగింది మేడారం బీడయింది. అయినా పన్నుకట్టమని పర్మాన పంపాడు ప్రతాపరుద్ర మహారాజు.
పన్ను కట్టలేని స్థితిలో, ఓరుగల్లుకు ప్రయాణమై ప్రతాపరుద్ర మహారాజుతో ఏమంటున్నాడయ్య అంటే..
కట్టలేరు ప్రజలు శిస్తు, కష్టకాలమండి ఓ దొర, కట్టలేరు ప్రజలు శిస్తు పూట పూటకు తిండి లేక కటకట పడుతున్నరు నా బిడ్డలు.కట్టలేరు ప్రజలు శిస్తు, కష్టకాలమండి ఓ దొర,కట్టలేరు ప్రజలూ శిస్తు.
ఏయ్.. పిచ్చుకా పులితో ఎదురు మాట, పిచ్చుకా పులితో ఎదురు మాట..హెచ్చుగా నువ్వు హద్దు మీరకు, తెచ్చి ఇచ్చేయ్ శిస్తు మొత్తం పిచ్చి కరువు కథలు చెప్పి చిచ్చుకొట్టబోకు నన్ను, పచ్చుకొక్కడు మిగలకుండా చిచ్చుబెట్టెద రెచ్చగొట్టకు, కాచుకో కధనారంగమందు, కాచుకో కధనారంగమందు.
ఆ తర్వాత ఓరుగల్లు దండు, మేడారం మీదకు ఎలా కదులుతుందయ అంటే...
కొండరాళ్లు దొర్లిన శబ్దంబున దండు కదులు ఆ నిమిషము చూడు, వంద ఏనుగులు ఒక్కసారి ఘింకరించు ప్రతాప శంఖం చూడు...అరె మడమతిప్పని పగిడిద్ద మహారాజు కూడా మరి వెనుకకు పోడు, అరె రె రె...తుడుములన్ని మోగించి సేనలను ఏకధాటిపై నిలిపెను చూడు, అరె రె రె హ హ హ ....
కందిరీగలై కౌరవులంత అభిమన్యున్ని చుట్టిన తీరు, బల్లాలతో పగిడిద్ద రాజును జల్లెడ తీరుగా పొడిచిరి చూడు., సమ్మక్కా.........ఓఓఓ ఓ .....సమ్మక్క అని నేలకొరిగిన భర్త పిలుపువిని లేచెను తల్లి.....చెమ్మగిల్లని కళ్ళతోని తొడగొట్టి ఖడ్గమును పట్టెను తల్లి, తల్లిని చూసి కొడుకుబిడ్డలు పటపతులను పట్టిరిచూడు...
తల నరికేసిన రామ రామో, తలలు దించమని చెప్పి మల్ల యార...సంపెంగ వాగు పక్క రామ రామో, అరె సాగుతుంది యుద్ధ కాండ మల్ల యార, వెనుకనుండి బల్లెమాయె రామ రామో, జంపన్న కూలిపాయె మల్ల యార, జంపన్న నెత్తురంత రామ రామో, సంపెంగ వాగు నిండే మల్ల యార. నల్లని నీళ్లు చూడ రామ రామో, ఎర్రంగా మరిపాయె మల్ల యార.
ఆ తల్లిబిడ్డలింక శివంగిలవలె దూకినారు తండ్రి, ఎటుకోక్కడ్ని పోటుకిద్దరిని కుల్చినారు బిడ్డో..కుండా బద్దలై పెంకులు చిల్లినట్టు సేన చెదిరిపాయె, కళ్ళు యెర్ర చేసి దండానాయకులు రగిలిపోయినార...
కాలయముల వలె సారలమ్మ గుండెలలో పొడిచారా, పొడువుమంటు సమ్మక్క పొట్టలో కత్తి దించినారా...అమ్మా.....ఓ ఓ ఓ ఓ ....సమ్మక్క తల్లీ........
ఒక్క చుక్క నీది నెత్తురింక మన గడ్డ మీద పడితే, మేడరాన భూమి ఎడారి దిబ్బగా మారిపోతదంటే, పొట్ట పేగులను ఒత్తిపట్టి నడికట్టు కట్టుకుందా, మట్టి తల్లీపై బొట్టు నెత్తురు చిట్లకుండ తల్లీ...వచ్చే ప్రాణంతో, పోయే ప్రాణంతో అడవి చేరినారా.....
బిడ్డ సారలమ్మతో .....ఓ ఓ ఓఓఓ ....ఆ ఆ ఆ ఆ .....బిడ్డ సారలమ్మతోని కుంకుమ భరణిలైనారా ... చచ్చికూడా తమ జాతి జనులకే అంకితమైనారా...ఓ ఓ ఓ ఓ ఓ ...
అరె మొక్కుకున్న ప్రతి బిడ్డ ఇంట ఇలవేలుపులైనారా, బొట్టు గాజులు తాళిబొట్లుగ వాడుతుఉన్నారా. అరె ఓరుగల్లులో వీరజాతరకు గద్దెలైనార, కొండ జాతి జనగుండెలందు మరి కొలువై ఉన్నారా, అరె రామ రమాన్నాల ఎన్నియ్యాలో, రామ సోమన్నాలా ఎన్నియ్యాలో...రామ రమాన్నాల ఎన్నియ్యాలో, రామ సోమన్నాలా ఎన్నియ్యాలో...
అరె రె రె రె .....
ఎన్ని వందల ఏళ్ళు జరిగిన, ఎన్ని తరాలు ముగిసిపోయిన జాతి ఎన్నడు మరవదు మిమ్ముల, జాతర చేసి కొలుస్తున్నది, అడవిబిడ్డల వీర కొలువుగ దేశమంత పూజిస్తు ఉన్నది, ఎర్ర పడ్డ సంపెంగ వాగు మరి జంపన్న వాగై పొంగుతున్నది...
సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా..
సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా.
సై సై సై...సై సై...సై సై మేడారం జాతరా కొండా కోన, గుండెల్లో వీర పూజరా..
సై సై మేడారం జాతర కొండా కోన, గుండెల్లో వీర పూజరా.
Brother me song lyrics correct ga writing super beautiful ❤...
Medaram festival ultimate
పాట సాహిత్యం పెట్టినందుకు థాంక్స్!
Super
జై సమ్మక్క సారక్క తల్లి
Jai samajika nathalie bagaram thalli ma kutumba ka paduthunna thali sammmaka
I like this song super it sing
2024 jathara time
Gaddam sathish.🙏🙏🙏
Balocha song kuda upload cheyandi
😂😂😂😂😂❤❤
Amma meru great amma 🙏🙏🙏🙏🙏🙏🙏
I love sammakka sarakka thalli
2024 lo chusavaru
Esong 2021 lo vinnavallu like cheyandi exlent song
❤ great
supper song bhai