YS Jagan About Police Notice On Tirupati Tour | Tirupati Laddu Controversy |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • YS Jagan About Police Notice On Tirupati Tour | Tirupati Laddu Controversy | ‪@SakshiTVLIVE‬
    #ysjagan #tirupatiladdu #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 320

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 4 หลายเดือนก่อน +133

    EVM ల సీఎం కు దేవుడు గుణపాఠం చెప్పాలి

    • @kuwaitq7842
      @kuwaitq7842 4 หลายเดือนก่อน +8

      త్వరలోనే

    • @venkat847
      @venkat847 4 หลายเดือนก่อน +16

      2024 lo chepparu ga saripoledha 😂

    • @baanuprakash9415
      @baanuprakash9415 4 หลายเดือนก่อน +2

      Siluva reddy pavurala gutta lo gunapatam cheparu kada venkateswara swamy gurtu ledu uhh

    • @iamspyindian
      @iamspyindian 4 หลายเดือนก่อน

      ​@@venkat847 Rey ni Peru lo venkateswara swami petkoni edi padte adi matladaku. Matti kottukoni potav

    • @venkat847
      @venkat847 4 หลายเดือนก่อน +2

      @@iamspyindian rey nuvu kuda jagratha ga matladu already okkadu why not why not ani kottuku poyadu next nuvu kakunda chusuko ra

  • @sudheerkumarponnada4838
    @sudheerkumarponnada4838 4 หลายเดือนก่อน +62

    ఎవడు ఎన్ని నిందలు నీ పైన వేసిన నీ ఆత్మ సాక్షికి ఆ శ్రీవారి తోడు ఉంటుంది. ఓపిక పట్టు అది ఎప్పుడూ నిన్ను మోసం చెయ్యదు శ్రీ వారికి నిజసేవ చేసిన వారు ఎవ్వరూ మోసపోయినట్టు చరిత్ర లో లేదు ఉండదు .నీ మాటలో నిజాయితీ ఉంది ఏ దేవుని పేరు అడ్డుపెట్టుకొని నీపై రాజకీయంగా అపనింద వెయ్యాలని చూస్తే ఆ ఏడుకొండలవాడే కొండంత అండగా నీకు తోడు అవుతాడు ఓపిక పట్టు..మనిషి చెప్పే సమాధానం కన్నా దేవుడు కాలం రూపంలో ఇచ్చే సమధానం చాలా గట్టిగా ఉంటది ఇది నిజం రాసిపెట్టుకో జగన్ అన్న ❤❤❤❤❤

    • @suryanarayana3241
      @suryanarayana3241 4 หลายเดือนก่อน +1

      👏👏👍

    • @HARI7637
      @HARI7637 4 หลายเดือนก่อน

      Ore nee bonda

    • @pinglespark
      @pinglespark 4 หลายเดือนก่อน

      Avunu lanja kuda nenu prathivratha ane anukuntundi...

    • @lukkylukky2415
      @lukkylukky2415 4 หลายเดือนก่อน +2

      ఎస్ దేవుడు అన్న కి పరిక్ష పెడుతున్నాడు ఫలితం మంచిగానే ఇస్తాడు జగన్ అన్న ❤

  • @mahalakshmimudidana5133
    @mahalakshmimudidana5133 4 หลายเดือนก่อน +5

    Super Anna

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar5887 4 หลายเดือนก่อน +9

    Yes religion is humanity

  • @kotagovindu6678
    @kotagovindu6678 4 หลายเดือนก่อน +104

    నారాకాసురుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినాశకుడు,శని గ్రహం.

    • @worioremost891
      @worioremost891 4 หลายเดือนก่อน +3

      జై జగన్🎉🎉🎉
      జై రెడ్డిస్🎉🎉🎉
      జై క్రిస్టియన్ 🎉🎉🎉

    • @gowthambj8951
      @gowthambj8951 4 หลายเดือนก่อน +6

      ​@@worioremost891 Jai Babai 🪓🪓🪓

    • @PSREDDY4601
      @PSREDDY4601 4 หลายเดือนก่อน +2

      ​@@gowthambj8951jai పిల్లనిచ్చిన మామ

    • @baanuprakash9415
      @baanuprakash9415 4 หลายเดือนก่อน +1

      RAVANASURUDU RAKSHASULU FAMILY MOTHAM MUKKALU JAGANASURUDU REDDY_CHRISTIAN RAKSHASULU FAMILY MOTHAM MUKKALU

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 4 หลายเดือนก่อน +1

      ​@@worioremost891sorry babai..Jagan time over as Reddy I ensure not to vote him

  • @Vijju784
    @Vijju784 4 หลายเดือนก่อน +4

    మీ పై నిందలు వేసిన ప్రతి ఒక్కరూ పుట్టగతులు లేకుండా పోతారు అన్నా.

  • @masthansk6818
    @masthansk6818 4 หลายเดือนก่อน +2

    తెలుగు రాష్ట్రాల్లో మత పరమైన రాజకీయాలు చేస్తూ అన్యోన్యంగా ఉండే వివిధ మతాల ప్రజల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
    కానీ తెలుగు ప్రజలు చాలా విజ్ఞులు ఇటువంటి సంకుచిత ప్రయత్నాలను సహించరు

  • @KARAGANADURVASULU
    @KARAGANADURVASULU 24 วันที่ผ่านมา +1

    Jai Jaganna malli Ravali Jai Jaganna malli Ravali Jai Jaganna

  • @COVID--nz5eo
    @COVID--nz5eo 4 หลายเดือนก่อน +47

    జగన్ గారూ, వారు మీ గుడిలోకి రానివ్వకపోతే బాధపడకండి, దయచేసి మా చర్చికి రండి, ప్రార్థించండి, మా గుడికి వస్తే డిక్లరేషన్ అవసరం లేదు, ఎవరైనా రావచ్చు.

    • @kuwaitq7842
      @kuwaitq7842 4 หลายเดือนก่อน +1

      S

    • @himasrisindhu
      @himasrisindhu 4 หลายเดือนก่อน

      e gudi amma midi inthaki .....mi gudilo evaraina edhaina cheste nuv oorukuntava ranistava asslu nuv ni gudiki.......migatha religious milaga kada?

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 4 หลายเดือนก่อน

      మాల క్రైస్తవులు
      మాదిగ క్రైస్తవులు
      కమ్మ క్రైస్తవులు
      కాపు క్రైస్తవులు
      ఇలా జాతికొక చర్చీ
      కులానికో చర్చీ
      మాల క్రైస్తవుల అమ్మాయిని
      మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు
      మాదిగ క్రైస్తవ అమ్మాయిని
      మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు
      కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు
      ఇది అంతా ఒకెత్తు ఐతే
      రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం
      కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి.
      ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు ,
      కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...

    • @kumari4522
      @kumari4522 4 หลายเดือนก่อน

      Yes

    • @akhiljanagam355
      @akhiljanagam355 4 หลายเดือนก่อน

      Arrey entra meeru vadu christian ane kadhara vaadu cheppukunedhi.. yedho masjid ki pilichinatti pilusthunnav

  • @SitababuBrudavanam
    @SitababuBrudavanam 4 หลายเดือนก่อน +7

    Good, jaganna, supper good

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 4 หลายเดือนก่อน +5

    వాళ్ళందరూ ఎందుకు, వాళ్ళందరూ వస్తే గొడవలు అవుతాయి అక్కడ. అందుకే వాళ్ళకి నొటిసులు ఇచ్చారు.. నీకు నొటిసులు ఇవ్వలేదు కదా, మీరు & మీకుటుంబం వెల్లొచ్చు కదా. ఎవరు ఆపారు.
    అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు కదా. అక్కడ రూలు ప్రకారం డిక్లరేషను మీద ఒక సంతకం పెట్టి వెల్తే ఏ గోల ఉండదు. మా ఊర్లొ వెంకటేశ్వర స్వామి గుడికి 300 టిక్కెట్టు లేదు, డిక్లరేషన్ కూడా అవసరం లేదు. ఎక్కడైనా స్వామే కదా అనుకుంటే మావూరు రండి అన్న. ఎప్పుడు అబద్దాలు, గొడవలు, జనాన్ని ఎర్రి వాళ్ళని చేసే వాళ్ళు రాజకీయాలులొ గెలవరు.

  • @sasikalasasikala736
    @sasikalasasikala736 4 หลายเดือนก่อน +32

    Jai jagan anna 🔥🦁 Jai YSR 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @thevk7807
    @thevk7807 4 หลายเดือนก่อน

    Meeru correct annaya❤❤❤

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 4 หลายเดือนก่อน +43

    చంద్ర బాబు గారు : పవన్ గారు మోడి గారు ప్రజలు మీరు చేస్తున్నది అంతా గమనిస్తున్నారు : జాగ్రత్త.

    • @baanuprakash9415
      @baanuprakash9415 4 หลายเดือนก่อน

      Sankara jaathi reddy_christian munda prajalu chuse 11 seats icharu venkateswara swamy ki droham chesthe pavurala gutta lo chusav kada

    • @Knl86-10
      @Knl86-10 4 หลายเดือนก่อน +2

      ఆల్రెడీ మోడి గుదమును జగన్ సారు విషగిస్తూనే ఉన్నారు. మరి ఆ రహస్యమేమో వారిరువురికి మాత్రమే తెలియును...ఆమెన్..జై శ్రీరాం.

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 4 หลายเดือนก่อน

      Yes ..now they are doing good

    • @Mallavaram2
      @Mallavaram2 4 หลายเดือนก่อน

      Reddy gaaa

  • @appreciatelife87
    @appreciatelife87 4 หลายเดือนก่อน +2

    రోజుకో నాటకం ఆడతాడు జగన్…..కోడి కత్తి…అమరావతి నేను గొప్పగా కడతాను…3 రాజధానులు…లేదు మరలా ఒకటే రాజధాని…విద్యా వ్యవస్థను సమూలంగా మార్చిన జగన్ అని …బాబయ్య హత్య…నారాసుర రక్త చరిత్ర…ఒక కన్ను ఇంకో కన్ను ని పొడుచుకుంటుందా…బాబయ్య కూతురే హత్య చేసింది…ఇలా తన కోసం ఒక అబద్ధపు ప్రపంచాన్ని సృష్టిస్తాడు…జనాలు కి చిరాకు వస్తోంది…

  • @sripathisrinivas1799
    @sripathisrinivas1799 4 หลายเดือนก่อน +1

    Be strong anna

  • @AnilKumar-qk3fg
    @AnilKumar-qk3fg 4 หลายเดือนก่อน +5

    1. YCP govt time lo yenni TTD lo issues jarigayo andariki telusu.
    2. Non-Hindus has to give declaration adi rule
    3. Cheyakapothe silent ga undali. Urike media mundu meeting lo fake dialogues tappa yem ledu

  • @reader-y9z
    @reader-y9z 4 หลายเดือนก่อน +5

    1st Declaration form ivvali kada....
    Even prime minister kuda declaration form echaru....

  • @bhanuprakash3911
    @bhanuprakash3911 4 หลายเดือนก่อน +16

    జై జగన్ అన్న ❤❤❤❤

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 หลายเดือนก่อน +46

    మరిది... వదిన.. పావలా కలిసి డ్రామాలు ఆడుతున్నారు... సాటి మనిషిని దూషించే వీళ్ళు హిందువులు... ఏ దేవుడు చెప్పాడు గుడికి రావొద్దు అని.....

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 4 หลายเดือนก่อน +1

      Ask him without cap in masjid

    • @nandyalavinay2886
      @nandyalavinay2886 4 หลายเดือนก่อน

      Evdra nuvvu

    • @vankat4271
      @vankat4271 4 หลายเดือนก่อน

      Yehova demudu Mardi dharmam cheptunnava , vadinini talli la chuse maku , vadina dharmam chese miku chala teda untundi

    • @kuwaitq7842
      @kuwaitq7842 4 หลายเดือนก่อน

      @@vankat4271 మద్యలో యెహోవా ఎందుకు frnd....

  • @pushparajupushparaju5247
    @pushparajupushparaju5247 4 หลายเดือนก่อน +23

    జై.జగన్

  • @lukkylukky2415
    @lukkylukky2415 4 หลายเดือนก่อน

    God bless u anna❤valle potaru

  • @kumarkishore1505
    @kumarkishore1505 4 หลายเดือนก่อน

    Well sed sir we are proud of you sir 😊

  • @seenuonesimus3026
    @seenuonesimus3026 4 หลายเดือนก่อน +46

    చంద్రబాబు కు భయం పట్టుకుంది వైస్ జగన్ అంటే బీతి

  • @aniani5299
    @aniani5299 4 หลายเดือนก่อน +3

    అది జగన్ కు ఇచ్చిన నోటీసు కాదు, అనుచరులకు ఇచ్చిన నోటీసు. మీరు ఇలా ఆపద్దాలు చెప్పడం వైసీపీ గొర్రెలు ఆవేశపడ్డం.

  • @Srinudora-j4h
    @Srinudora-j4h 4 หลายเดือนก่อน

    Spr Anna

  • @-bn9ko
    @-bn9ko 4 หลายเดือนก่อน +8

    మానవత్వమే జగనన్న మతం...
    మనవత్వంతోనే బాబాయ్ గొడ్డలి వేటు
    మానవత్వంతోనే షర్మిల ఇంట్లోనుండి గెంటివెత
    మానవత్వంతోనే Dr.Sudhakar ని వేధించి చంపించింది
    మానవత్వంతోనే జాత్వాని ని వేధించి తప్పుడు కేసులు పెట్టించింది
    ఇంతకన్నా మానవతా వాది ఎవ్వడు లేడు... జై జగనిజం...

  • @MuppiralaLaxmanacharyulu
    @MuppiralaLaxmanacharyulu 4 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు

  • @suvarnalathap9626
    @suvarnalathap9626 4 หลายเดือนก่อน

    Good decision sir

  • @Random_things055
    @Random_things055 4 หลายเดือนก่อน +19

    Nuv pawan kalyan ni road midha aapinappudu ledha?

    • @sundarkumar3391
      @sundarkumar3391 4 หลายเดือนก่อน

      Evadradu Pawan Kalyan gadu howley ga

    • @susheelaerakam837
      @susheelaerakam837 4 หลายเดือนก่อน

      Emaina devudeggariki velletappudu apinda deyam lanti bollodi daggaraku velletappudu apindu

    • @siadams6467
      @siadams6467 4 หลายเดือนก่อน

      Both are not same

    • @Random_things055
      @Random_things055 4 หลายเดือนก่อน

      @@susheelaerakam837 mari rishikonda ki velletappudu endhuku apindu. Polavaram ki velletappudu endhuku apindu goddali 420 jagan

  • @Spiritual768
    @Spiritual768 4 หลายเดือนก่อน +7

    జై జగన్ అన్న 🫶

  • @bsreddy3946
    @bsreddy3946 4 หลายเดือนก่อน +1

    Your decision is very fentstastic

  • @SunithaSunitha-f6g
    @SunithaSunitha-f6g 4 หลายเดือนก่อน

    Anna is great goodness anny❤

  • @dhanunjayabrahmam9421
    @dhanunjayabrahmam9421 4 หลายเดือนก่อน +1

    జై జగన్ గారు 🙏

  • @jesuschristgloryministries3807
    @jesuschristgloryministries3807 4 หลายเดือนก่อน +12

    CBN papam chesadu laddu meda fight CM Jagan sir

    • @AnilKumar-qk3fg
      @AnilKumar-qk3fg 4 หลายเดือนก่อน +2

      Bro he is fake Christian. You guys need to think twice be support him

    • @himasrisindhu
      @himasrisindhu 4 หลายเดือนก่อน +1

      ladu quility ledani people kuda antunaru vallu kuda papam chesara?babu

    • @akhiljanagam355
      @akhiljanagam355 4 หลายเดือนก่อน

      Yevarra meeru assalu yekkada puttillu yevvarni accept chesthaallu... Puttina chotane respect lenodiki ikkada nethi medha kurchopettukuntaallu... assal ee bhomi I mean the bharath Anni samskruthulani respect chesi okkade dhevudu kaani aneka rupali ani oka manchi undhesham unna bhoomi yevvaridhi aina bakthi ani grahinchina bhoomi akkada ee christian missionaries kani Muslim shakthulu kaani vachi mem nammindhe meeru nammandi vere mathaalani sahinchakandi ani ikkada unna vaari manasulu kalushitham chesi paramatha sahanam kaadhu kadhu manishini just manishiga bathanivvatledhu chi... Cheda puttillu andhar andhuke antar mari manchithanam panikiraadhu ani adhi ippudu leaders ki ardhamavthundhi next janalaki ardham aithadhi wait for the day

  • @RaviKumar-hk6pu
    @RaviKumar-hk6pu 4 หลายเดือนก่อน +2

    తిరుమల తో పెట్టుకున్నందరు పావురాల గుట్టకి పోతారు

    • @shaikismail4743
      @shaikismail4743 4 หลายเดือนก่อน

      నువ్వు ఎక్కడికి పోతావు తమ్ముడు మా జగన్ అన్న గురించి మాట్లాడుతున్నావ్ తమ్ముడు

  • @Prasada-y7m
    @Prasada-y7m 4 หลายเดือนก่อน +6

    Money is going to amaravati land owners - not super 6

  • @Venk672
    @Venk672 4 หลายเดือนก่อน

    😭Very sad😭

  • @kalavathi3402
    @kalavathi3402 4 หลายเดือนก่อน +9

    Jai Jagan anna

  • @visug.p578
    @visug.p578 4 หลายเดือนก่อน +4

    CM అయినాక ఒకేసారి... వెళ్దురు sir..... దుర్యోధనుడి రాజ్యం కూడా కొన్నేళ్ళు కొనసాగింది....

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 4 หลายเดือนก่อน +1

      Okka santakam petti vellochukada bro

    • @himasrisindhu
      @himasrisindhu 4 หลายเดือนก่อน +1

      endhuku malli laddu kalthi cheyadanika ?....

  • @swaminadhamnkb7852
    @swaminadhamnkb7852 4 หลายเดือนก่อน +3

    C b I విచారణ చేయించండి ఎట్టి పరిస్థితుల్లో మానుకోవద్దు

  • @korikantisravan7072
    @korikantisravan7072 4 หลายเดือนก่อน +2

    Jai jagan anna

  • @kamalreddy2025
    @kamalreddy2025 4 หลายเดือนก่อน +1

    ఈ దరిద్రపు కూటమి అధికారం ఉన్నన్నాళ్ళు నేను తిరుపతి వెళ్ళను, మళ్ళి జగనన్న వచ్చాకే స్వామి దర్శనం 🙏🙏🙏🙏🙏

  • @dunaboinachinna3191
    @dunaboinachinna3191 4 หลายเดือนก่อน +9

    జై జగన్ ❤❤❤

  • @user-mc517
    @user-mc517 4 หลายเดือนก่อน +2

    Thumbnail లో జగన్ కి ఇచ్చిన నోటీసు అన్నావు. జగన్ కి నోటీసు ఇక్కడ ఇచ్చారు. దర్శనం కి రావద్దని ఎవరికైనా నోటీసు ఇచ్చారా? నువ్వు incorrect ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీ ఛానల్ నీ బ్రాడ్కాస్టింగ్ కి రిపోర్ట్ ఇస్తున్నాము

  • @venkateshdhanekula8549
    @venkateshdhanekula8549 4 หลายเดือนก่อน +1

    Golden house

  • @kumari4522
    @kumari4522 4 หลายเดือนก่อน

    భారత దేశం లో స్వతంత్ర ఎక్కడ ఉంది రాజ్యాంగం ల్ అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 4 หลายเดือนก่อน

    Anna maa karma , you are a Andra political Hero

  • @GOVARDHANGIRI.N-ts3fu
    @GOVARDHANGIRI.N-ts3fu 4 หลายเดือนก่อน

    అందుకే మీకు ప్రతిపక్షహోద కూడా లేకుండా చేసాడు దేవుడు

  • @sampathjatothu4823
    @sampathjatothu4823 4 หลายเดือนก่อน

    Correct sir

  • @baburudrapati8267
    @baburudrapati8267 4 หลายเดือนก่อน +1

    నోటీసు ఇవ్వటం ఏమీ తప్పు చేశారు తప్పు చేసినవారికి నోటీసు ఇవండీ అసలు లడ్డు వివరాలు తీసుకొచ్చింది చెంద్రబాబు కావాలని చేశారు ఇటువంటి రాజకీయాలు మానుకొని సమంతర పాలనా మీద ఫోకస్ పెటండి సార్

  • @Vvvvvvvv-t9g
    @Vvvvvvvv-t9g 4 หลายเดือนก่อน +2

    Ipudu press meet peduthunav...innidays emayav anna...5 years adhikaram lo vunnapudu

  • @Knl86-10
    @Knl86-10 4 หลายเดือนก่อน

    డీ ఎన్ ఏ కూడా దొరకకూడదు.

  • @NareshInapala
    @NareshInapala 4 หลายเดือนก่อน +22

    భయ్యం జగన్ పేరు వింటే భయ్యం కల్తీ చంద్రబాబు కీ

    • @sureshpenke7824
      @sureshpenke7824 4 หลายเดือนก่อน

      భయం ఉండి కాబట్టే పరదాల చాటున కుక్కలాగా తిరుగున్నాడు ఎవడొచ్చి కొడతాడు అని భయం

    • @himasrisindhu
      @himasrisindhu 4 หลายเดือนก่อน

      kalthilu evaru chesthunaro telusuthundile ? babu

  • @durgaprasadreddi523
    @durgaprasadreddi523 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @davidglory7872
    @davidglory7872 4 หลายเดือนก่อน

    జగనంటే ఆ ముగ్గురికి అంత భయమెంటిరా బాబోయ్. జగన్ని చూస్తుంటే ఆ ముగ్గురు ఉచ్చ పోసుకుంటున్నారెంటిరా బాబోయ్. మీకేమైనా అర్ధమైతే చెప్పండిరా బాబోయ్.

  • @gopipedavalli9843
    @gopipedavalli9843 4 หลายเดือนก่อน +4

    Super six adugu anna e waste galani

  • @ikrishmedia
    @ikrishmedia 4 หลายเดือนก่อน

    sanatan means not allowing everybody to temple!
    This is not a good sign.
    Humanity is Jagan's religion, thats a tight slap to pawan and cbn

  • @GOVARDHANGIRI.N-ts3fu
    @GOVARDHANGIRI.N-ts3fu 4 หลายเดือนก่อน

    ఒక ట్యాంక్ లో ఉన్నపుడు ఇంకోదాని లో లేదని ఎలా చెప్పగలరు

  • @madasuramakrishna5847
    @madasuramakrishna5847 4 หลายเดือนก่อน +2

    😊sit, stand committee

  • @sundarkumar3391
    @sundarkumar3391 4 หลายเดือนก่อน +1

    Jagan❤

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 4 หลายเดือนก่อน +3

    జగన్ గారూ, నేను ఏ పార్టీ లో లేను... ఇప్పుడు అందరూ చాలా బాధ లో వున్నారు... భక్తులు మీ మాటలు నమ్మట్లేదు..వేళ్ళు మీ వేపే చూపిస్తున్నారు.. ఎలా సరి చేసుకుంటారో!

    • @siadams6467
      @siadams6467 4 หลายเดือนก่อน

      People are well understood of this laddu
      issue, cbn is diverting the People

  • @Mannamravi-b3r
    @Mannamravi-b3r 4 หลายเดือนก่อน

    పులివెందల పులిబిడ్డ అంటే ఎలా ఉండాలి వెనక్కి ఎందుకు తగ్గావు మన పార్టీ పరువు పోతుంది నువ్వు ధైర్యంగా తిరుపతి పేదకి వచ్చేయ్ భయపడొద్దు మేమంతా ఉన్నా నీకు ఇమ్మీడియేట్ లేక తిరుపతి వచ్చాయి నువ్వు రాలేదంటే వెనక్కి పోయావంటే పులివెందుల పులిబిడ్డ భయపడిందంటారు

  • @chinnibanavathu1038
    @chinnibanavathu1038 4 หลายเดือนก่อน +2

    Evm cm johar

  • @LathaGadireddy
    @LathaGadireddy 4 หลายเดือนก่อน

    Jagan Anna my rockstar!

  • @arunkumarkoppula2963
    @arunkumarkoppula2963 4 หลายเดือนก่อน

    I strongly believe that Andhra needs capital first

  • @yagnakumar65
    @yagnakumar65 4 หลายเดือนก่อน

    Declaration form lo sign petti darshanam ki vellithe ayyipoye. Yenduku antha issue chestunaru.

  • @KakiApparao-h8r
    @KakiApparao-h8r 4 หลายเดือนก่อน +1

    Jai జగన్

  • @chocolatehasith6389
    @chocolatehasith6389 4 หลายเดือนก่อน +3

    అయితే నువ్ డిక్లరేషన్ ఇచ్చి వచ్చేయి తిరుపతి, సీబీన్ ని... బయటపెడదం

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 4 หลายเดือนก่อน

      Yes.. Correct

  • @ramarajudandu4515
    @ramarajudandu4515 4 หลายเดือนก่อน

    CM garu chepparu kadha jagan ki a notice kuda ivvaledhu ani, notice em aina unte chupinchamani cm annaru kadha, Mari chupinchandi notice

  • @NamaSivakrishna
    @NamaSivakrishna 4 หลายเดือนก่อน +5

    జై జగన్ అనృ

  • @smv3971
    @smv3971 4 หลายเดือนก่อน +1

    ఇంకో పార్టీ మీద పనికిమాలిన నిందలు వేస్తెనే కదా వైసీపీ ఓడిపోయింది.ఇప్పుడు వీళ్ళు అది పనిచేస్తున్నారనిపిస్తుంది. రోడ్డు మీద తిరిగిన వాళ్ళ సంఖ్య కంటే ఇంటిలో నుండి అసలు నిజాలేమిటి అనే ఆలోచించే వాళ్ళే ఎక్కువ.
    చెప్పులతో తిరుమల వెళ్లినవాడికి, అన్యమతస్తులకి హిందూ దేవాలయాల మీద ఎలా గౌరవముంటుంది? భూమి పూజలు, వస్త్రసమర్పణలు అన్యమతస్తుల చేత చేయించవచ్చని శాస్త్రాలలో ఉందా? లేకపోయే అప్పుడే తప్పు జరిగినట్టు కదా?
    మరొకడు విజయవాడ దగ్గర గతంలో దేవాలయాలు కొట్టించేసాడు. అది కూడా తప్పే కదా?
    కేసుని విచారణకు వదిలేసి పాలన మీద శ్రద్ద పెట్టాలి.జంతు కొవ్వు ఎప్పటి నుండి కలిసింది ఎవరైనా కలపమన్నారా, కలిపింది ఏ మతం వారి నెయ్యి కంపెనీ లాంటివి విచారించి, ప్రజలకు చూపించాలి, అప్పుడు కదా దోషులను విమర్శించాలి. అంతవరకూ సంయమనం పాటించాలి.
    మీడియా కూడా ప్రతి ఒక్కడిని ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలను మరింత రెచ్చగొడుతూ వ్యాపారం చెయ్యడం సబబా?

  • @transportssrisaam
    @transportssrisaam 4 หลายเดือนก่อน +8

    EVM EVM EVM

  • @andhraeducationandjobs5985
    @andhraeducationandjobs5985 4 หลายเดือนก่อน

    Hats off to jagan decision. Cancel tpt tour.

  • @suryagudipati6062
    @suryagudipati6062 4 หลายเดือนก่อน

    దాని పేరే భయం ఇక పడుతున్నాయి బాబుకి

  • @GOVARDHANGIRI.N-ts3fu
    @GOVARDHANGIRI.N-ts3fu 4 หลายเดือนก่อน

    ఇంటిదగ్గర ఎందుకు గుడి సెట్ వేసారు చెప్పండి ?

  • @mahalakshmimudidana5133
    @mahalakshmimudidana5133 4 หลายเดือนก่อน +13

    Jai jagan

  • @VenkataramanaMata
    @VenkataramanaMata 4 หลายเดือนก่อน +1

    Jai jagan 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arunkumarkoppula2963
    @arunkumarkoppula2963 4 หลายเดือนก่อน

    Jagan is the only efficient leader who can develop ap

  • @kalekurimsrao8029
    @kalekurimsrao8029 4 หลายเดือนก่อน +1

    Jai Jagan

  • @telugumonkphilosophy5834
    @telugumonkphilosophy5834 4 หลายเดือนก่อน

    Declaration ichi vachesey anna tirupathi...kummeddam

  • @SamjarmUmmadi
    @SamjarmUmmadi 4 หลายเดือนก่อน

    మీరు చస్తే క్రిస్టియన్స్ కావాలి ఇళ్లల్లో పనులు క్రిస్టియన్స్ చేయాలి కానీi వెంకటేశ్వర స్వామి గుడిలో పనికిరారు మీ ఇళ్లల్లోకైతే అన్ని పనులు చేయాలి నీవు చర్చికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం చేసావా మసీదుకు వెళ్ళినప్పుడు చేసావా సన్నిధి యాదవ్ తీసేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అరవలేకపోయావు అప్పుడు సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు వరం ఇప్పుడొచ్చి హిందూ మతంహిందూ మాత్రమే చించుకుంటున్నాం అప్పుడు అసలు ఈ బ్రాహ్మిన్స్ లేరు కదా

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 4 หลายเดือนก่อน +1

    నువ్వు..నీ పెళ్ళాం ముందు పూజలు చెయ్యండి

  • @hemanathreddy8050
    @hemanathreddy8050 4 หลายเดือนก่อน +7

    Evm cm cbn very dinger Jagan Anna

  • @venkateshwarasinghbondili9992
    @venkateshwarasinghbondili9992 4 หลายเดือนก่อน

    Best cm jagan sir

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 4 หลายเดือนก่อน

    SIR EE WEEK LONE DEFINITELY DARSHANANIKI VELLALI PLEASE., MEANWHILE COURT PERMISSION TEESUKOVALI.

  • @sonkambleshivakiran3778
    @sonkambleshivakiran3778 4 หลายเดือนก่อน +7

    Jai jagan anna 💙🤍💚

  • @rangareddy3624
    @rangareddy3624 4 หลายเดือนก่อน +1

    బురద జల్లడానికి దేవుడిని కూడా వదలలేదు

  • @hemalatha9853
    @hemalatha9853 4 หลายเดือนก่อน

    Mama wht ever we r with u

  • @manikantachowdary7722
    @manikantachowdary7722 4 หลายเดือนก่อน

    Anduke meku 151 lo aaaa 5 poyi 11 vachai bro😂😂😂 11 cbi cases, 11 years on bail and at last 11 seats😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @yagnakumar65
    @yagnakumar65 4 หลายเดือนก่อน

    Polling pettandi janala abiprayam gurichi sakshi lo

  • @vsraju8715
    @vsraju8715 4 หลายเดือนก่อน

    Sir Demudu unnadu
    Meeru badhapadavaddu
    Papem valadi jaijagan

  • @freebird4522
    @freebird4522 4 หลายเดือนก่อน +4

    అసలు హిందువు అన్న వాడు ఎవడు కూడా పావలా లాంటి గాలి మనిషిని హిందువు అని కలలో కూడా ఒప్పుకోలేడు. హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియని వెకిలి మనిషి అతను. కేవలం జులాయి తనం తప్ప సమాజం మీద కొంచెం కూడా బాధ్యత, భయం లేని అలాంటి చిల్లర మనిషి సమాజనికి ఎప్పుడూ ప్రమాదమే. అలాంటి వాళ్లను సొంత అహం చల్లార్చుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా వెనకేసుకు రాకూడదు. మన తోనే ఈ ప్రపంచం అంతం అవదు. రేపు మన తరువాత తరాలకు సురక్షితమైన సమాజం అందించలేక పోతే, ఎన్ని వందల కోట్ల ఆస్తి ఇచ్చినా క్షేమం కాదు. ఎవరైనా అది గుర్తు పెట్టుకోవాలి.

    • @pinglespark
      @pinglespark 4 หลายเดือนก่อน

      Avunu Jaggu gadu asalu hindu kaadhu... daniki okka hindu ga manam voppukokudadhu...

  • @madhu-zj2ot
    @madhu-zj2ot 4 หลายเดือนก่อน

    what country we are living in? cm who served for 5 years dont know what is secularism. rules of secularism are not applicable to a religious place, it will have its own rules. state will not be operated by those rules and every religious place has right to have its own rules.

  • @lukkylukky2415
    @lukkylukky2415 4 หลายเดือนก่อน

    అమ్మ పురందేశ్వరి నువ్ కూడా ప్రచారం లో చెప్పావ్ హామీలు ఎగ్గొట్టి రోజు జగన్ గార్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు ప్రజలకి మ్ చేశారు అమ్మా 😊😊😊

  • @SamjarmUmmadi
    @SamjarmUmmadi 4 หลายเดือนก่อน

    వరదలు వస్తే వారికి సహాయం చేయకుండా ఈ దీక్షలు ఏంటి పవన్ కళ్యాణ్ మతం పేరుతో విద్యకు తూట్లు పొడుస్తున్నారా ఏంటి చదువుకున్నాను అన్నావు అన్ని మతాల వారిని సమానంగా గౌరవించాలి కదా అలా ఒక జగనే చేశాడు చంద్రబాబు లోకేష్ పురందరేశ్వరి మోడీ చేయండి ఈ ప్రజలేమన్న పిచ్చోళ్ళ ఏంటి పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలి ప్రజలను మతం అనేది వారి యొక్క విశ్వాసాలను బట్టి ఉంటుంది వారి ఆత్మ శుద్ధిని బట్టి ఉంటుంది ఎందుకు అపహాస్యం చేస్తున్నారు

  • @PSREDDY4601
    @PSREDDY4601 4 หลายเดือนก่อน +1

    Jai jagan JJ

  • @kavithanelapati83
    @kavithanelapati83 4 หลายเดือนก่อน

    ఎమైపోతానికి మీరు ఇంతా తెగిసునారు మట్టి కొట్టుకోనిపోతారు కూటమి మొత్తం ఛీ

  • @sidhardhajetti6685
    @sidhardhajetti6685 4 หลายเดือนก่อน

    నోటీసు ఎవరికి ఇచ్చారు?

  • @kiranKumar-sd8we
    @kiranKumar-sd8we 4 หลายเดือนก่อน

    Anna nuvu chala vishayalo thagav kada.. Upudu kuda declaration chese velpovachu kada anna