పాత మాగాయ, ఆవకాయ వేస్ట్ కాకుండా నాలుగు రకాల రుచికరమైన వంటలు- ఒక్కసారి ట్రై చేయండి
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
- #SouthIndianDishes #OldPicklesUsage #PickleRecipes
Avakaya stuffed Capsicum Curry Link 👇🏽👇🏽👇🏽
• Avakaya Stuffed Capsic...
• Avakaya Stuffed Capsic... - แนวปฏิบัติและการใช้ชีวิต
ఆవకాయ దొండకాయ కూర ఎప్పుడు వినలేదు చాలా బేషుగ్గా నచ్చింది. మామిడికాయ పప్పు లో మనం మెంతి కారం అని ఎలాగో వేస్తాం మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేసినది సో మాగాయి పప్పు మాకు తెలుసు. పెరుగు పచ్చడిలో మేము కాస్త ఉల్లిపాయలు వేయించి నువ్వులు కూడా వేయించి కలుపుతాను క్యాల్షియం కూడా వెళ్తుంది ఇంకా ఉల్లిపాయలు కూడా చలవ చేస్తుంది కాబట్టి రుచి కూడా అదిరిపోతుంది అద్భుతహ గా వస్తుంది. మొత్తానికి మీ రెసిపీస్ అదరహో.
Nice & new variety receipes , will try
వెరీ గుడ్ ఐడియాస్ మేడం . దొండకాయ కాప్సికం తప్పక ట్రై చేస్తాము
Nice recipes madam. Very useful 👌.
Good idea.
సూపర్ గా ఉన్నాయి అన్ని recipes..
Skoper recipes madam. Memu maagaaya oerugu oaccgadi okkste chesthaamu
Migathaa vanbee very new and good. Thappaka chesthaamu
Thsnk you
Try them. Taste will be super
Chala bavunnaye four recipes
రత్న మా మేనత్త హస్బెండ్ బంగాళాదుంపలేవేపుడులో ఆవకాయ ముద్ద వెయ్యమనేవారు చాలా బాగుంటుంది.
Ratna గారు అన్ని recepies కొత్తగా గా ఉన్నాయి,తప్పకుండా try చేస్తాను
👌
Super.adaraho
Ela chestha Rani teliyadu good items
👌👌👌Andi ranta gaaru maaku తెలియని రెసిపీ చూపించేరు పాత ఆవకాయ తో👍👍
Nenu magai pappu chesthanu. Baguntundi. Curry cheyyaledu . New ga vundi
పాత మాగాయ వాడుకోడం గురించి చాలా బాగా చెప్పారు
It is very new to me.very useful.its great idea.
Try once
మీరు చూపించినవి అన్ని నేను కూడా చేస్తాను చాలా బాగుంటాయి👌👌👍
I will try pappu
❤❤
Donda Kaya aavakaya chala veraiti gavundi nenu chesi chepthanadi
👍🏽👍🏽🙏🏼🙏🏼
Very useful video
🙏🏼🙏🏼Thank you
Very new item for me.I have never heard of this before.I will definitely try this. Well done.
Try and let me know your feed back
అన్ని కొత్తగా ఉన్నాయ్. చేస్తున్నప్పుడే రుచి తెలుస్తుంది కదా.. చాల బాగుంది అనిపిస్తోంది. TQ అండి.
ఒకనాకరి ట్రై చేయండి
Good idea 💡 👏 👌 👍
Many many thanks
Super duper idea kadaaa!❤
Thanks andi. Nachaya?
Eroju nenu dodakai curry with avakai chesenu. Chala Baga ochindi. Taste chala different ga unique ga undi. Thank you Ratna for sharing amazing recipe
Thank you for trying and tasting diff. Curry. Keep trying and share your feed back
🙏🏼🙏🏼🙏🏼
Super sister me idea bawendi
Thank you so much 🙂
మేము చేస్తాము
Super 👌 👍
Thank you
మాగాయ పప్పు,పెరుగు పచ్చడి,ఆవకాయ బిర్యాని ,పెరుగు పచ్చడి chesthamandi..మిగిలినవి కొత్తగా చూస్తున్నాను...good idea's ...Thanks andi
🙏🏼🙏🏼
👍🏻
I will try yummy
Hope you enjoy
👍🏽👍🏽let me know your feedback
నేను మాత్రం పని మనిషిని, వాచ్మెన్ కి ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకొంటారు ఇద్దరూ, ఎంత బాగుంది మేడమ్ మీ ఊరగాయలు అని చెబుతారు, వాళ్ల మొహం లో సంతోషం చూసిన నాకు చాలా తృప్తి .😅
Vallakivvagaa inka😅 unndy
Chala bagunai receipies. Oka video ni sagadese vallu vunaru meru 4 recipes clear ga Sagadeyakunda baga cheparu
ధన్యవాదములు.
Super
Thanks
Ok
First time chusthunnanu ila cheyyadam nenukuda try chesthanandi.
మగాయి టెంకాతో ఉన్న గుజ్జుతో మజ్జిగ పులుసులో వేసుకూంటే చాలా రుచిగాఉంటుంది.
నేను పాత మాగాయ,ఆవకాయ,ఉల్లిపాయ ముక్కలు మిక్సి చేసి పెరుగులో కలిపి కొత్తమీర వేసి మెంతులు,ఆవాలు,ఇంగువ పోపుపెడతాను ఇది ఇడ్లీ,uppupindi,రొట్టెముక్క etc. Looki వాడుతాను.
Me idea chala baguodi anodi
Chakkati idea ratna gaaru👍🏼👍🏼👍🏼👍🏼👌👌👌lk done
🙏🏼🙏🏼🙏🏼
దొండకాయ ఆవకాయ కూర కొత్తగా అనిపించింది ట్రై చేస్తా!
చేసాక ఎలా వచ్చిందో, నచ్చిందో లేదో చెప్పండి.
Naku
మా అమ్మగారు చేసేవారు... రుచి చాలా బాగుంటుంది
Avunu
Manchi aalochana 🤝👌🏼
Thanks andi
Ratna gaaru .....Videos chakkaga chesthunnaru....👌👌👌👌mee channel growth ki short videos kudaa chalaaa support chesthaayi....Avi kuda sa regular gaa pettandi 👌👍🏼👌👍🏼👌
ధన్యవాదములు ఇందిరగారు. Posted one SHORT. మీతో మాట్లాడాలి అంటే ఎలా?
Aunu
Nice recipes mam.mam mi steel stove model and Malaya pappu bowl em brand cheppandi pls
పప్ప గిన్నె stahl company. Stove model గుర్తు లేదు. పాతది
Manchi salaha
చాలా బాగా చెప్తూ పాత ఊరగాయ లతో క్రొత్త గా చేసి చూపించారు అమ్మలూ. ఆయుష్మతీ భవ
ధన్యవాదములు అండి.
Ilanti chitka evvaru cheppaledamma ❤❤ thanks amma chala tasty ga untai amma
Memu.vankaya.avakayatho.chestamu.alage.thotakura.pullusu.kuda.magayatho.chesthamu.
మేము పాత మాగాయ లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కావాలంటే పెరుగు కలుపుకోవచు లేదా అలాగే టిఫిన్ లోకి వాడుకోవచు
అవును. నేను కూడా చేస్తాను
అందులో కొంచెం కండిపొడి కలపండి, అప్పుడు దాని రుచి ఎలాగ ఉంటుంది చూడండి.
ఎందులో అండి?
మిక్సీలో మాగాయ ఉల్లి పచ్చిమిర్చి వేసి రుబ్బుకుని అన్నం టిఫిన్ లోకి చాలా సూపర్ గా ఉంటుంది
పాత ఆవకాయ పిండి లో పెరుగు వేసి ఇడ్లీ, దోశ లలో నేనే తింటా ఎందుకంటే ఇంక ఎవరూ తినరు కాబట్టి 🤭🤭
Ma chinnapudu ma amma chesedi ,nenu chestanu , ma pillala ki magai pappu chala istam
Thanks andi
ఒకసారి చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది
ధన్యవాదములు. ఒకసారి ట్రై చేయండి
Madam 🙏🌹జీవ్హా లేచి వచ్చింది... మేము కుడా చేసుకుని తింటూ ఆస్వాదిస్తాము 👏
ధన్యవాదములు అండి.
Memu eppati nundi chestunamu
As per Anchologist after 6 months patha pacchallu parendi. Cancer development
Chesaka ela vachindo cheppandi
గోంగూరపచ్చడి కందిపప్పులో కలిపి గోంగూర పప్పు చేస్తుంద్జ్ మా సుందరి.
Memu eppudu cheyaledu,thinaledu chudaledu.tq.
Can u pls tell me how to use old dosakaya avakaya
Can follow same thing.
1. Or you can add finely chopped onions to it and give seasoning. It will give you good taste.
2. Also you can add super finely chopped fresh coriander ie 1:2 ( avakaya: coriander)) and hot seasoning
అన్నీ కొత్త గా ఉన్నాయి
ఒకసారి ట్రై చేయండి. నచ్చుతాయి
పిండికి,అవకాయకి నీళ్లు కూరలోవే వాడుకోవచ్చు కదండీ
Ilaanti vessel maa mother use chesevaaru
Ok.waste avvakunda use chesary okandi
మేము pappu, పెరుగు పచ్చడి చేస్తాము.
👍🏽👍🏽
Magaya perugu pachadi ma ammagaru sixtifive years kritame chesevaru
Genna loo kaakundaa muukudu loo chasta baagaa kanepestundi kadaa madam.
Avunu andi.
Edi varaku telusu
Ratna garu ala unnaru
Akkada unnaru
Bagunnanu. How r u?
Magayato memu perugu pachadi chesukuntamu migatavi konni mapeddavallu chesevallu
🙏🏼
Aava pindi vedekkite chedu avtundi kadandi??
Ledandi. Chedu radu
Kottaga vintunna baagunnai mam
🙏🏼🙏🏼🙏🏼
Meeru choopinche pickles old fa levu antha redga ela unnayi
Ala unte old ela avuthundi
Cheppandi
Nenu vesinavanni patave. Manam vaduna karanni batti untundi. Patafdi ante 6 months old. Meeru startinglo ginnelo choosinadi, ee year pettinadi. Cheppanu kada, kottadi pedite patadi vadamu ani.
Meeku redga year long undalante, fridge li pedite appyde chesina dani laga untundi
Note: kotta pickle kooda cheyachu kavalante kani ghatuga untundi
@@ratnaanupindi Ade antha redga undi enda ani. Emi mirchipowder vesthe anthala undi. Old di ayina newga undani Naa doubt adiga
Meeru chepparu good
రత్త్నాజి పప్పేమిటీ అన్నీ క్రొంగొత్తే!!
ఒకసారి వండి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తారు. నేను మా కోడలు దగ్గర నేర్చుకున్నాను.
తోటకూర లో పసుపు వేయకూడదు
యెందుకు
పసుపు వేయ కుండా మగవాళ్ళు తినకూడదు అంటారు కదా
Why?