నేను పడిపోవడం వలన నా BIRTHDAY ఇలా జరిగింది || Zubeda Ali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 3.6K

  • @zubedaali
    @zubedaali  ปีที่แล้ว +95

    bit.ly/3Ju7KWPP3
    Get bonus 365

    • @firazmohiuddin8429
      @firazmohiuddin8429 ปีที่แล้ว +8

      Please don't promote betting apps. Betting in Islam is a big sin. May Allah guide you in a right path.

    • @imthiyaz507
      @imthiyaz507 ปีที่แล้ว +2

      Wish you happy birthday Didi 🎊 aapke videos bahut acche Hain Mera go anantapur

    • @swarnakumarisudarsi6272
      @swarnakumarisudarsi6272 ปีที่แล้ว +1

      Wishing you belated happy birthday zubeda 🎉🍾✨️

    • @shakmahamadbasha4144
      @shakmahamadbasha4144 ปีที่แล้ว

      Salaam Alaikum bhabhi wish you happy birthday

    • @aahidmusfir3476
      @aahidmusfir3476 ปีที่แล้ว

      Happy Birthday zubeda Ali g🎉🎉

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 ปีที่แล้ว +29

    మీ లాంటి మంచి మనిషి ఎల్లప్పుడూ సంతోషం గా ఉండాలి 🙏

  • @Bujji-sanjana
    @Bujji-sanjana ปีที่แล้ว +91

    మనసు ఉన్న మనిషి పుట్టిన రోజు ఎవరో కాదు మన zubeda ali sis కి...పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్క....💐💐💐💐😍😘😘😘మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను🤩😘

    • @attractivehomes7650
      @attractivehomes7650 ปีที่แล้ว

      👌👌👌👌

    • @attractivehomes7650
      @attractivehomes7650 ปีที่แล้ว

      మీరు చల్లగుండాలమ్మా...

    • @Bujji-sanjana
      @Bujji-sanjana ปีที่แล้ว

      @@attractivehomes7650 చాలా ధన్యవాదాలు మీకు,🙏మీ మాట వల్ల మంచిగా ఉంటే అంతే చాలు.....అందరూ బాగుండాలి.....అందులో నేను లేకపోయినా మా అమ్మ,నాన్న ఉంటే చాలు,🙏కల్ముషం లేని మనసులు వాళ్ళవి వాళ్ళు సంతోషంగా ఉండాలి....🙏🙏

  • @umaravi1897
    @umaravi1897 ปีที่แล้ว +6

    జుబేద అలీ గారు నిండు నూరేళ్ళు, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, ఉండాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🤝💐

  • @gunavathia4019
    @gunavathia4019 ปีที่แล้ว +278

    అల్లాగారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.మీకు మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

    • @bhavanasandeep6000
      @bhavanasandeep6000 ปีที่แล้ว +3

      Happy birthday akha

    • @sk.reshmareshma3656
      @sk.reshmareshma3656 ปีที่แล้ว +1

      Assalamualaikum ya rahmatullahi wa barakatehu, aapko salgira mubarak Allah hamesha aapko khushiya denge behen allahafiz agar aapke pass sey reply milega to bohat shukriya

    • @luckysweety1953
      @luckysweety1953 ปีที่แล้ว +1

      Hi madam meeru vijayawada lo kuda service cheyachuga

    • @ejahidkhan6586
      @ejahidkhan6586 ปีที่แล้ว +1

      Happy birthday didi

    • @nirmalapalavai9383
      @nirmalapalavai9383 ปีที่แล้ว +1

      Many more happy returns of the day jubada garu

  • @shaikshahinoor352
    @shaikshahinoor352 ปีที่แล้ว +151

    Happy birthday zubeda garu ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉

  • @panducreation8417
    @panducreation8417 ปีที่แล้ว +4

    మీ కుటుంబ సభ్యులకు దేవుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    చాలా హ్యాపీ వుంది వీడియోలు చేశారు
    ధన్యవాదాలు మీకు pandu hyd

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +32

    జుబెద అలీ గారు మీరు ఎప్పుడు పేద వాళ్లకు హెల్ప్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎊🎂💐🎂

  • @gopimadhu8016
    @gopimadhu8016 ปีที่แล้ว +15

    మీలాంటి మంచి పేరు తెచ్చుకున్న మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం

  • @gunduprasannaprasanna1475
    @gunduprasannaprasanna1475 ปีที่แล้ว +39

    పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా గారు మీరంటే చాలా ఇష్టం నాకు మీకు త్వరగా తగ్గి పోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @baleeswarp
    @baleeswarp ปีที่แล้ว +10

    జన్మదినోత్సవ శుభాకాంక్షలు తల్లి, వేసవిలో చల్లని గాలి లాంటి మీ ప్రేమ మీ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా పంచుతూ అందరి ప్రమను పొందుతున్నారు. దీర్ఘాశ్మాన్ భవ.

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว +11

    Happy birthday to you zubeda గారూ. మీ మంచి మనసుకు మంచి ఆదరణ awards రావడం చాలా ఆనందంగా వుంది . God bless you

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 ปีที่แล้ว +2

    మీరు ఎప్పుడు నవ్వుతూ ఇదే ఆనందం తొ వుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ wish you good luck.

  • @prabhakerchilumula-fl8zf
    @prabhakerchilumula-fl8zf ปีที่แล้ว +11

    మేడం మీ మానవత్వానికి పాదభి వందనాలు 🙏🏿🙏🏿

  • @gudemkavitha5779
    @gudemkavitha5779 ปีที่แล้ว +4

    పుట్టిన రోజు శుభాకాంక్షలు జుబేద గారు మీరు ఓకపుట తిండి లేనివారు ఎంత మంది వుంటారు రోడ్డు మీద మిరు వాలకి కడుపు నింపుతునారు మికు చాలా ధన్యవాదాలు🙏💕

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi 8 หลายเดือนก่อน +2

    At first because of Mr. ali, I saw your videos, but now because of you only iam watching your video mam. What a crystal clear telugu speaking..❤❤❤❤❤

  • @gourinagavalli4518
    @gourinagavalli4518 ปีที่แล้ว +4

    నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యా లతో చల్లగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ మంచి మనసులోనే భగవంతుడు ఉన్నాడు.

  • @rajurajeswari6605
    @rajurajeswari6605 ปีที่แล้ว +48

    హ్యాపీ బర్త్ డే అమ్మ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్న మనస్పూర్తిగా🎂🎂🎂🍫🍫🍫💯💯💯💐💐💐

  • @vaggechikitha536
    @vaggechikitha536 ปีที่แล้ว +1

    Madam miru chala patience tho andariki food prepare chesi petharu antha lengthy process cheyadam miku hatsoff... Inka Ela chala videos share cheyalani na wish.. May God bless you and your family with peace & joy...

  • @Bujji-sanjana
    @Bujji-sanjana ปีที่แล้ว +9

    మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆహ్ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😍

  • @mpkchannel3516
    @mpkchannel3516 ปีที่แล้ว +4

    మీకు మా తరపున జన్మదిన శుభాకంక్షలు.మీకు ఆరోగ్యం బాగుండి మరిన్ని వందల మంది కి అన్నదానం చేయగలగాలి కోరుకుంటున్న .
    ఆలీ గారికి ప్రత్యేక ధన్యవాదములు

  • @revathichitti7549
    @revathichitti7549 ปีที่แล้ว +2

    మీ కుటుంబ సభ్యులకు దేవుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    చాలా హ్యాపీ వుంది వీడియోలు చేశారు
    ధన్యవాదాలు మీకు
    Zubeda ali like good

  • @balegangaraju1809
    @balegangaraju1809 ปีที่แล้ว +26

    పుట్టినరోజు శుభాకాంక్షలు మేడమ్ 🌹🌹🌹🌹🌹

  • @kumarik7937
    @kumarik7937 ปีที่แล้ว +39

    పుట్టిన రోజు శుభాకాంక్షలు జుబెద గారు..ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను💐💐💐

  • @ramisettylakshmiprasanna5104
    @ramisettylakshmiprasanna5104 ปีที่แล้ว +2

    నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగున్నాయి అక్క

  • @ratnaprabhag256
    @ratnaprabhag256 ปีที่แล้ว +29

    Many happy returns to you mam,
    The Telugu language you use is really good and inspiring.
    Your, down to earth nature inspires me a lot.
    May God bless you and your family .

  • @malyalaakshaya1090
    @malyalaakshaya1090 ปีที่แล้ว +4

    మీకు జన్మదిన శుభాకాంక్షలు చల్లగా ఉండండి అక్క జుబేదా💐💐

  • @Woofawoof_wwooaaf
    @Woofawoof_wwooaaf ปีที่แล้ว +1

    I think 1000times may be you mentioned your birthday.
    I think you love to celebrate your birthday.
    May god bless you zubeda ji

  • @vijayamadhavi762
    @vijayamadhavi762 ปีที่แล้ว +8

    మీ జన్మ ధన్యం,ఎంత సంతోషంగా నవ్వుతూ పనులు చేస్తుంటారు జుబేద.

  • @pylabharathi935
    @pylabharathi935 ปีที่แล้ว +50

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🎂🎉💐

  • @shafimohammed2564
    @shafimohammed2564 ปีที่แล้ว +10

    Many more Happy returns of the day mam.
    It would be very great if All the Celebrities ,celebrate their birthdays like this.Disributing the food to poor people.This is called Real Patriotism 🇮🇳🇮🇳🇮🇳

  • @rajeswarioffical7056
    @rajeswarioffical7056 ปีที่แล้ว +45

    U r a great mother and great wife ❤️❤️ happy birthday madam

  • @srinivasbairaveni1984
    @srinivasbairaveni1984 ปีที่แล้ว +16

    పుట్టినరోజు శుభాకంక్షలు zubedha అక్కయ్య మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @minifoodforyou5585
    @minifoodforyou5585 ปีที่แล้ว +1

    Happy Birthday to you zubeda Ali garu💐💐💐💐

  • @nikitharpsingh2401
    @nikitharpsingh2401 ปีที่แล้ว +15

    Happy Birthday mam.. you have very big heart.. very few people have this much big heart.. god bless you mam with good health and happiness.. so that you can help others who are in need of food..🎉❤

  • @rahultalla9101
    @rahultalla9101 ปีที่แล้ว +14

    Belated పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా మామ్ 🤝🥳❣️
    మీరు ఇలాగే ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో & ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏

  • @rajanikanth3439
    @rajanikanth3439 ปีที่แล้ว +1

    Meru cheppe prati Mata heart ki hattukuntundi e vedio chustu untey naku edupochindi anta manchi human being akka meru

  • @jspkaasheesh1420
    @jspkaasheesh1420 ปีที่แล้ว +13

    Bangaaru thalli ..stay blessed forever 🙌 God has given everything..and doing ur best,a good daughter, daughter inlaw,wife,mother and kind hearted amma

  • @shekarjakkarthi3547
    @shekarjakkarthi3547 ปีที่แล้ว +16

    Happy Birthday to you 🎂🎂🎂 zubeda garu God bless you 💯 years ago

  • @thapalpur3luxettipet57
    @thapalpur3luxettipet57 ปีที่แล้ว +2

    Happy birthday akka

  • @babychinnu8216
    @babychinnu8216 ปีที่แล้ว +14

    Zubeda ji you always feed many people.may Allah gives you more n more strength to feed many like this.🎉

  • @arifabano5945
    @arifabano5945 ปีที่แล้ว +14

    Happy Birthday zubeda ali🎉🎉
    Take care live a healthy life and happy life 🎉❤

  • @AzmeenShaik-ss4qd
    @AzmeenShaik-ss4qd 4 หลายเดือนก่อน +1

    Meru chala manchi panulu chestaru me videos roju chustanu Meru antay naku chala istam ma amma kuda akali tho unna valli chudalaydu me laga ,meru antay chala istam

  • @k.g.fchannel2394
    @k.g.fchannel2394 ปีที่แล้ว +34

    ಹುಟ್ಟಿದ ಹಬ್ಬದ ಶುಭಶಯಗಳು 100 ವರ್ಷ ಆರಾಮಾಗಿರೀ❤

  • @ushagangapalli8523
    @ushagangapalli8523 ปีที่แล้ว +10

    పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా ఆలీ గారు మీకు అన్ని దేవుళ్ళు ఆశీర్వదించాలి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను

    • @cgraju8532
      @cgraju8532 ปีที่แล้ว

      Usha Gangapalli..Good morning 🌞

  • @gjkcollections
    @gjkcollections ปีที่แล้ว +2

    అక్క మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే అందరికీ మీరు ఇలా సహాయం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది Happy birthday akka❤

  • @nagalakshmi8679
    @nagalakshmi8679 ปีที่แล้ว +16

    Many more happy returns of the day madam 💐💐💐

  • @MercyJoy2010
    @MercyJoy2010 ปีที่แล้ว +8

    Happiest Birthday Mam, wish all the goodness on the earth be filled in your Life 🎉🎉

  • @dakevenkat6431
    @dakevenkat6431 ปีที่แล้ว

    Hi zubeda madam mi video chusthunnappudu aa vanta ela unna endhukanate Anni nenu chesukolenu kani mi nunchi chala nerchukuntanu atthinti puttinti vallani equal chusukovali ani inka u are a good mother nenu kuda good mother la undali ani nerchukunnanu thank u madam.happy birthday GOD bless u both mam.

  • @rizwanabegam43
    @rizwanabegam43 ปีที่แล้ว +6

    I pray to Allah for blessing you with all the good things in life. May Allah give you his protection on earth and heaven.Aameen Happy Birthday Zubedaji❤

  • @B.Ashwini999
    @B.Ashwini999 ปีที่แล้ว +8

    Wish you many more happy returns of the day 💐🎊🎉 jubedha madam... Be happy forever madam 😊

  • @thapalpur3luxettipet57
    @thapalpur3luxettipet57 ปีที่แล้ว +2

    Happy birthday to you akka

  • @hymavathigotimukula1938
    @hymavathigotimukula1938 ปีที่แล้ว +33

    I watch all your videos, n ur cooking awesome, the minute details you share about cooking recepies are like next level, mam, " HAPPY BIRTHDAY MAM", PEOPLE like you should always be blessed, bcoz u r source of food for some people...

  • @Rishithabajjuri
    @Rishithabajjuri ปีที่แล้ว +6

    you are really great zubeda gaaru😍😍 like a mother miru food chesi pettaru very happy to see the video and love u amma🥰😇many more happy returns of the day birthday zubeda amma and congratulations for the best youtube vlogger wishing u the best in future like this all the very best...🤩🤩

  • @ESVNEWS
    @ESVNEWS ปีที่แล้ว

    ముందుల మా వదిన కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    నేను చాలా మందిని చూస్తూ డబ్బుతో పాటు అహంకారం కూడా చాలా ఉంటుంది.
    భగవంతుడు అలాంటి "మా వదిన కు మా అన్నకు పిల్లలకు" ఇవ్వలేదు.
    పది మంది ఆకలి తీర్చడం లో మీకున్న మంచి మనసు అది మిమ్మల్ని ఎల్లవేళలా చల్లగా మీ కుటుంబాన్ని కాపాడుతుంది.
    వదిన మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా మా కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటున్నాము.
    ఇట్లు మీ మరిది

  • @zarinadawood554
    @zarinadawood554 ปีที่แล้ว +32

    Wow this was an amazing vlog .very different from all the previous ones.Your memories are mesmerizing.The way madam you spoke during the vloging was beautiful.Wonderful vlog. May Allah bless you and give shifa to you.May you recover soon madam and we shall see your videos daily InshaAllah.❤❤

    • @zarinadawood554
      @zarinadawood554 ปีที่แล้ว +1

      Once again Happy Birthday to you Zubeda madam.❤🎉

  • @muraligolla3207
    @muraligolla3207 ปีที่แล้ว

    O My God... Opikaga entha eshtanga Vanduthunnaru, God bless u mam

  • @remallirushithasree6693
    @remallirushithasree6693 ปีที่แล้ว +8

    Belated many more and more happy returns of the day Zubeda mam!!!! May Allah bless you with all that your heart desires ❤

  • @jafarhussain7209
    @jafarhussain7209 ปีที่แล้ว +6

    Many more happy returns of the day Zubeda api may ur prayes will accept by Allah in this holy moth❤️🤲🏻

  • @nagamani169
    @nagamani169 ปีที่แล้ว

    Meru chala MI manasu chala chala manchidi me manasu🎉 wish you happy birthday to you zubeda Aligaru

  • @snowywinter9
    @snowywinter9 ปีที่แล้ว +8

    Happy Birthday, Zubeida. Distributing food for the needy is a very noble thing to do on your birthday - really the right way to celebrate a birthday. More of us should do that.
    Just have one suggestion. Maybe the food should go to old age homes, orphanages, or even those poor beggars on the streets. There are too many who need the food. The food that you cooked with your heart and soul, some of it, seems to have been distributed to random people, some who clearly may not have been the right people. The problem with human beings is - we are entitled. When we get free stuff, we want more, without working for it. That is what seems to be happening here.

  • @ahrizwan1818
    @ahrizwan1818 ปีที่แล้ว +14

    Many more happy returns of the day wish happy birthday to you 🎂 😍keep smiling always 😍. U are a great inspiration for us . On ur bday celebration 🎉 u prepare food and distributed it. Allah blessings always with you 🤲. Ameen.

    • @tejakakarla9813
      @tejakakarla9813 ปีที่แล้ว

      Many మోర్ happy returns of the day wish happy brithday aunty 🎉🎉🎉🎉🎉🎂🎂u good mother and good sister 👍👍🤝🤝🎂🎂🎂🥳🥳🥳🥳🥳🥳🥳 ఆంటీ my name is tejaswini ఆంటీ i likeyou aunty మాది vaillge di

    • @shabeena5574
      @shabeena5574 ปีที่แล้ว

      Allah aap ku hamesha salamt rakhe 🤲🏻 aur aap sab gharwaloon ku hamare taraf se ramzan mubarak ho aunty ❤

  • @gayathri7556
    @gayathri7556 ปีที่แล้ว

    మీరు చాలా గ్రేట్ అండి ఇలాంటి వాళ్ళు ఉండడం దేవుడు అన్న గొప్పతనం

  • @ramyakka4913
    @ramyakka4913 ปีที่แล้ว +4

    Happiest birthday zubeda!
    Never missed a video of yours
    Happiness on birthday comes with what we love to do
    God has picked you for these good deeds!!
    Happy birthday again

  • @bhargaviravishankar6188
    @bhargaviravishankar6188 ปีที่แล้ว +5

    Happiest birthday zubeda mam. May Allah bless u all always. We love u for all the beautiful work u do.our conveys to Ali sir and entire family. Happy Ramzaan

  • @kdhanakar8593
    @kdhanakar8593 ปีที่แล้ว +1

    హ్యాపీ బడే మేడం మీరు ఎపుడు ఇలాగే హ్యాపీగా వుండాలి

  • @nadupurusanyasirao588
    @nadupurusanyasirao588 ปีที่แล้ว +8

    పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మ 🌹🌹🌹

  • @fakrubis4031
    @fakrubis4031 ปีที่แล้ว +36

    Me video first neny chusanu and first comment patanu iam so luck

  • @boyaashok5756
    @boyaashok5756 ปีที่แล้ว +2

    నమస్తే మేడం... మీరు ఆలీ సార్ చాలా మందికి సహాయం చేస్తున్నారు... మీ కుటుంబం మీద ఆ ""అల్లాహ్ "" దీవెనలు ఎప్పుడు ఉంటాయి... 🙏🙏🙏

  • @monamudiraj1920
    @monamudiraj1920 ปีที่แล้ว +4

    Happy Birthday Aunty.., be happy always...🎉

    • @nmercymercy9372
      @nmercymercy9372 ปีที่แล้ว

      Many more happy returns of the day dear 💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️🍫🍫🍫🍫🍫🍫🍫🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasdadalasrinusudha6472
    @srinivasdadalasrinusudha6472 ปีที่แล้ว +4

    Happy birthday Dear Zubeda Medam I really appreciate your efforts may God bless you abundantly Best wishes from D'S Bahrain 💐🎂

  • @Krishneha_radha
    @Krishneha_radha ปีที่แล้ว

    Meeru andari akali teercharu meeru eppudu happy ga undali devuni asirvadalu me family ki eppudu vundalani nenu kuda korukuntanu zubeda garu

  • @mounikasreenivas9128
    @mounikasreenivas9128 ปีที่แล้ว +4

    Happy birthday zubeda Ali garu. I am also proud of you madam u are doing great job ❤❤❤

  • @Ramya_sree23
    @Ramya_sree23 ปีที่แล้ว +6

    Happy birthday didi😊😊may Allah bless u for serving food to so many people..Stay happy and take care of ur health didi🥰🤗

  • @siddibai8128
    @siddibai8128 ปีที่แล้ว

    Belated happy birthday Chelli
    Mee మంచి పనులు నేను కొన్ని నేర్చు కుంటున్నాను ❤❤
    Love u రా

  • @RAJIRAJI-ze1be
    @RAJIRAJI-ze1be ปีที่แล้ว +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో చేసుకోవాలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @mounikanallajarla5176
    @mounikanallajarla5176 ปีที่แล้ว +4

    Wish you a many more happy returns of the day Madam🎉

  • @prameelavemulapalli710
    @prameelavemulapalli710 ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు జుబేదా .GOD BLESS YOU AMMA

  • @malleswariandra8322
    @malleswariandra8322 ปีที่แล้ว

    Naku mimmalni chusthe chala happy anipisthundi entha dabbu unna pette manasu kontha mandike untundi me laga god bless you

  • @prameelacollections777
    @prameelacollections777 ปีที่แล้ว

    హ్యాపీ బర్త్ డే zubedha madam మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ వుండాలని కోరుకుంటు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో jarupukovali అని korukununamu🎂🎂💐💐

  • @phanimahi1933
    @phanimahi1933 ปีที่แล้ว

    Mam ur superb ...ur always made different happy helping to others ❤

  • @lingannapetamahender2829
    @lingannapetamahender2829 ปีที่แล้ว

    అల్లా ఆశీర్వాదం తో మీరు బాగుండాలి.......
    ఇలాంటి పుట్టినరోజు లను ఇంక ఇంక ఇలానే జరుపుకోవాలని కోరుకునే మీకు ఆలీ గారి అభిమాని
    పుట్టిన రోజు శుభాకాంక్షలు మేడం గారు

  • @jayammasripathi9374
    @jayammasripathi9374 ปีที่แล้ว

    Happy birthday🎉🎉Jubedaali. Neevante naaku chala istam God bless you🙌🙌🙌❤love you chelli

  • @AnjinayyaNayak-mj2cn
    @AnjinayyaNayak-mj2cn ปีที่แล้ว +1

    Many more Happiest birthday zubeda madam gaaru.💐💐💐🎂🎂🎂💐💐💐

  • @saibhaskar2008
    @saibhaskar2008 ปีที่แล้ว +1

    Madam you r doing good service
    Mee Telugu Baga vundi

  • @shaikbasha93
    @shaikbasha93 ปีที่แล้ว

    Happy birthday zubeda garu .I am big fan of you mi videos Anni roju chusta ma mummy ki mirante chala istam.Mi Video notification vaste chalu ma mummy ika phone vadhaladhu antha istam ma mummy ki.Miru ilage ikenno birthdays jarupukovali and miku twaraga nayam avvali

  • @filmi_entertainments3092
    @filmi_entertainments3092 ปีที่แล้ว

    mi manchi manasuni batti aa devudu ninnu challaga chusthadu meeru challaga undali elane help chesthu undali

  • @Writhosley
    @Writhosley ปีที่แล้ว +1

    Your brother so good helping you very much Your sister-in-law also

  • @user-zq7sg1rr8u
    @user-zq7sg1rr8u ปีที่แล้ว +1

    Your nature just like Mahalaxmi (Annapurna) Parmpita always blessed you ❤❤

  • @aadil912
    @aadil912 ปีที่แล้ว

    Not understanding your language but connected by emotion one n only Ali sir …the legends
    Love from Uttar Pradesh

  • @swathimaddu8716
    @swathimaddu8716 ปีที่แล้ว

    Wish happy birthday zubedha mam ur a such a wonderful women mother wife ur great mam mimmalani chuste ma amma gurthustundi

  • @Raj-qc2fz
    @Raj-qc2fz ปีที่แล้ว

    మాషా అల్లహ్, కుదాఫీస్. God Bless you and your family Jubedaa garu.

  • @hemasundar3577
    @hemasundar3577 ปีที่แล้ว +1

    Wish You A Many Many More Happy Returns Of The Day Zubeda Ali Garu...🎉🎉🎂🎂🎊🎊

  • @sivaramakrishnagandamani702
    @sivaramakrishnagandamani702 ปีที่แล้ว

    Na peru satya maadi bhimavaram naaku kuda me laaga vanta cheyadam chala istam ma pillalu ma vaaru nanuu chala baga vanta chestavu antaru naku me laaga ma intiki evaru vachina vanta chesi pedatanu putting roju subhakankshalu zubeda sister God bless you

  • @pavanireddy5042
    @pavanireddy5042 ปีที่แล้ว

    Happy Birthday ZubedaAli garu 🎂🍫🎁💐💐💐, god bless you . Mee Chala help avuthunnayi Akka, I love you so much Akka. Ma intlo Andhraram Meeku big fans.congratulations for awards winning. God bless you all.

  • @anjanakusa9363
    @anjanakusa9363 ปีที่แล้ว

    Happy birthday zubeda garu meru elanti birthdays enka anno cheskovali anni manspurthiga korukuntunanu andi😊

  • @aharishkumar30
    @aharishkumar30 5 หลายเดือนก่อน +1

    Ali garu meeru, chala chakkaga, smile istharu

  • @Satishkumar-ns2wz
    @Satishkumar-ns2wz ปีที่แล้ว +1

    Wish you a many more happy returns of the day mam🎂😊#Stay blessed forever n ever 🥰
    A Halla aasissulatho life long happy ga undi inka enno manchi karyalu mee chetulameeduga cheyalani korukuntunnam ma 🥰🥰

  • @sumageedha7591
    @sumageedha7591 ปีที่แล้ว

    Many more happy returns of the day andi, meeru eppudu happy ga, healthy ga undalani korukuntunanu,

  • @bhagyalaxmi7286
    @bhagyalaxmi7286 ปีที่แล้ว

    Happy birthday 🥳Meru Eppudu happy ga undaliii Meru annte naku chala istam me voice Meru mataldedhi naku chala istam. ❤