ఈయనకి నావల్ల పదివేల రూపాయలు మిగిలింది| బైక్ మైలేజ్ 8కి.మీ పెరిగింది| NR CARBON ANTIDOTE on Splendor+

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఈయనకి నావల్ల పదివేల రూపాయలు మిగిలింది| బైక్ మైలేజ్ 8కి.మీ పెరిగింది| NR CARBON ANTIDOTE on Splendor+ | Relaxnt Media
    #Expecting1000Likes #relaxntmedia
    #neeluarts
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SREELOK VLOGS
    • Video
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

ความคิดเห็น • 104

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  2 ปีที่แล้ว +10

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

  • @durga98855
    @durga98855 2 ปีที่แล้ว +10

    Hi anna iam from srikakulam. Nenu me vedios chusi TVS APPACHEE RTR 160 4V tisukunna anna. Mimmalani okkasari kalavali

    • @s.nikhil.k
      @s.nikhil.k 2 ปีที่แล้ว

      How much cost bro?

  • @farook55
    @farook55 2 ปีที่แล้ว +2

    నీలు గారు మాది నరసరావుపేట ఎప్పుడు వచ్చారు మీరు 🙂🙂🙂🙂
    తెలిసుంటే కలిసేవాన్ని

  • @attitimothy125
    @attitimothy125 2 ปีที่แล้ว

    హాయ్ అన్న ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు నా బండికి కూడా వేయించాలి స్పెండర్ ఉంది కచ్చితంగా అయితే ఈ ప్రోడక్ట్ ని యూస్ చేస్తాను

  • @ksharshaaa1144
    @ksharshaaa1144 2 ปีที่แล้ว +2

    Hi bro ur videos are very informative and very useful and tq for ur videos.
    Bro if possible please make a video on electric bike servicing, how to maintain e-bike motor wheel & precautions which we need to take.

  • @maheshmadhanamadhana6081
    @maheshmadhanamadhana6081 2 ปีที่แล้ว +5

    Honda shine 125 2016 ki antidote ela evvali

  • @venkatreddy8359
    @venkatreddy8359 2 ปีที่แล้ว +2

    హాయ్ బ్రో హోండా లివో BS IX కి ఎలా వేయాలో... ఏ ప్లేస్ లో వేయాలో కనీసం ఇమేజ్ అయిన చూపించండి ప్లీజ్ బ్రో

  • @dsdevilgaming664
    @dsdevilgaming664 2 ปีที่แล้ว +3

    Poor people kosam small amount lo nr corbbon antidote istara bro

  • @kumarveer3306
    @kumarveer3306 2 ปีที่แล้ว

    Economy speed lo Na pulsar 150 neon 57 - 62 mileage vastundi.80 speedlo 49-50 vastundi.

  • @hari__009
    @hari__009 2 ปีที่แล้ว +1

    Markapur or cumbum vaste cheppu bayya nenu veyista 😀
    Nenu నిన్ను 3 years ga follow అవుతున్న అపట్లి bayya sunny yadav art వేసిన వీడియో నుండి నిన్ను ఫాలో అవుతున్న
    ఎపుడు కూడా
    ఫిజిక్స్ teacher ani comments chese vadini ఇంతకు ముందు 😎❤️

  • @govindkunchala3677
    @govindkunchala3677 2 ปีที่แล้ว

    Super sir

  • @ManiTejaJ
    @ManiTejaJ 2 ปีที่แล้ว

    I am very glad 🤠

  • @tejabatta494
    @tejabatta494 2 ปีที่แล้ว +3

    Bother pulsar 150, 2014 model bike ki exhaust lo nundi petrol smell baga ekkuvaga vasthundhi , solution cheppandi, NR Carbon antidote vesthe use avuthundhaa...? Solution cheppandi

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Vadavachu

    • @tejabatta494
      @tejabatta494 2 ปีที่แล้ว

      Ekkuvaga petrol smell ravataniki reason cheppandi brother.....? Please

    • @srinivask1891
      @srinivask1891 2 ปีที่แล้ว +1

      Brother mostly it reached to bore giving Anti dot may not help. Better bore cheyi chandi

  • @Saireddy000
    @Saireddy000 2 ปีที่แล้ว

    Neelu Anna Iam From Chilakaluripeta Iam Big Fan Of u

  • @mvsrpharma
    @mvsrpharma 2 ปีที่แล้ว +1

    జుయ్.......🐤🐒🚲

  • @srinivask1891
    @srinivask1891 2 ปีที่แล้ว

    Still I have doubt whether it remove the carbon on head. Better you do video and showcase before and after condition of bore piston carbon by opening the head /bore not showing the silencer smoke

  • @Lakshman_N
    @Lakshman_N 2 ปีที่แล้ว

    Excellent sir

  • @vijaydarling4699
    @vijaydarling4699 2 ปีที่แล้ว

    Anna kottha bikes ki veyocha......

  • @seetharamkambapu892
    @seetharamkambapu892 2 ปีที่แล้ว

    Anna Srikakulam lo ekkada

  • @ranjithkumar2822
    @ranjithkumar2822 2 ปีที่แล้ว +1

    Nr corbon how much cost bro passion pro 2011 model

  • @jagadishmacherla4945
    @jagadishmacherla4945 2 ปีที่แล้ว

    Anna madi narasaraopeta anna

  • @arjungroupofcompanies9541
    @arjungroupofcompanies9541 2 ปีที่แล้ว

    Neelu garu naadi pulsar125 running lo charzzzzz,,,,,,, antu sound vastundi malli slow cheste am sound ledhu normal problem ntii antaru nenu plug anukuntunna meeru am antaru andi

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว

    నీలు గారు శ్రీకాకుళం అని ఇప్పుడే చెప్పారు, మాది వైజాగ్,శ్రీకాకుళం లో మీరు ఎక్కడ ఉంటున్నారు సాక్ తెలుపగలరు

  • @uppararakesh
    @uppararakesh ปีที่แล้ว

    Bro madi hyd bro

  • @kagithabhanu5680
    @kagithabhanu5680 2 ปีที่แล้ว

    Hi

  • @luckyyt313
    @luckyyt313 2 ปีที่แล้ว

    Anna endaka natavalasalo aagaru kada vachelopu vellipoyaru tolgate mundu

  • @rockeyharshan5781
    @rockeyharshan5781 2 ปีที่แล้ว

    👍 good

  • @sairamk8989
    @sairamk8989 2 ปีที่แล้ว

    Brother CARBON ANTIDOTE chetak ki veyyocha

  • @mohanmarina2877
    @mohanmarina2877 ปีที่แล้ว

    Number how much

  • @sathishpasula6192
    @sathishpasula6192 2 ปีที่แล้ว

    Happy days

  • @indiyachannel
    @indiyachannel 2 ปีที่แล้ว

    explain about Gearless Bikes

  • @RIDERMK.05
    @RIDERMK.05 2 ปีที่แล้ว

    Super ✔️

  • @venkydevarinti8162
    @venkydevarinti8162 ปีที่แล้ว

    ప్రెస్ మాత్రం చెప్పడు అడగకండీ శుభక్రయిబర్స్

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว

    నీలు గారు ఇంజక్షనుకు ఎంత తీసుకుంటారు?

  • @maheshmadhanamadhana6081
    @maheshmadhanamadhana6081 2 ปีที่แล้ว

    Anna meeru vijayawada dagarlo eluru vaste chepandi

  • @dileepkumar-g
    @dileepkumar-g 2 ปีที่แล้ว

    Super Brother I'm fully satisfied with Your NR Carbon Anti dote... 🥳

  • @maheshchinna8380
    @maheshchinna8380 2 ปีที่แล้ว

    Honda x blade bs6 ki cheyocha broo

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 2 ปีที่แล้ว

    Anna love from khamamm

  • @FarmerSanju
    @FarmerSanju 2 ปีที่แล้ว

    hi bro i ambig fan your vedios HYD ravochugaa bro

  • @maneshram6731
    @maneshram6731 2 ปีที่แล้ว

    Anna na royal Enfield 350 Ki e antidote evvacha rpl. Anna

  • @a.sumanthsumanth5060
    @a.sumanthsumanth5060 2 ปีที่แล้ว

    Rx100 ki ee carbon antidote ivvacha anna....🤔

  • @ahmedshariff.2838
    @ahmedshariff.2838 2 ปีที่แล้ว

    Namaste anna nenu scooter konali anukuntunna. Eppudu honda activa 6g bs6 or suzuki accesses 125 bs6 best. Please anna adi manchido suggest chei anna message pettu anna thanku👍anna bandi life long ga undali. Anna which is the best please tell me anna🙏🙏🙏🙏🙏

  • @Photolover2293
    @Photolover2293 2 ปีที่แล้ว

    Sir royal enfield classic 350 lo NR ANTI CARBON veyachaa

  • @keerthibhujangavrao5357
    @keerthibhujangavrao5357 2 ปีที่แล้ว

    BRO NR CARBON ANTIDOTE TVS XL KI ALA IVVALI

  • @shaikibrahim4032
    @shaikibrahim4032 2 ปีที่แล้ว

    Hii bro im from kurnool you may be visit every district onces im interested to take nr antidose

  • @sudhakart2649
    @sudhakart2649 2 ปีที่แล้ว

    Nice bro

  • @sambachintalapudi6281
    @sambachintalapudi6281 2 ปีที่แล้ว

    HiiiiiBOR 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajforpeople
    @rajforpeople 2 ปีที่แล้ว

    మాది హీరో మేస్త్రో 2013 మా బండికి కూడా వేయించుకోవచ్చా

  • @upputurisunilkumar9930
    @upputurisunilkumar9930 2 ปีที่แล้ว

    I to want to meet you I am from guntur

  • @manikondakishore7549
    @manikondakishore7549 2 ปีที่แล้ว

    Sir vijayawada apudu vastaru sir

  • @kagithabhanu5680
    @kagithabhanu5680 2 ปีที่แล้ว

    అన్నా నమస్తే అన్న ఇప్పుడు ఏరియాలో ఉన్నావ్ అన్న

  • @nagababunag6570
    @nagababunag6570 2 ปีที่แล้ว

    Hi anna👍👍👍👍

  • @appalareddygoodmanchipane.4097
    @appalareddygoodmanchipane.4097 2 ปีที่แล้ว

    Anna cost please

  • @niranjantechsupport8418
    @niranjantechsupport8418 2 ปีที่แล้ว

    I thinks chala rojula tharvatha dhini effect telusthundhi

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Already antidote ichi 9 months complete ayyi 2 nd time vesina bikes kudaa unnayi boss.... Be aware don't think always negetive... Idi ninna start chesina antidote kadu 9 months compleated

    • @niranjantechsupport8418
      @niranjantechsupport8418 2 ปีที่แล้ว

      @@neeluartsautomobile good

  • @mybikewithsmj877
    @mybikewithsmj877 2 ปีที่แล้ว

    Bro eakkda ma vuru eakkde

  • @vlogs-xm3sr
    @vlogs-xm3sr 2 ปีที่แล้ว

    White smoke vastundi ala mari

  • @kvr6533
    @kvr6533 2 ปีที่แล้ว

    Rajahmundry appudu bro

  • @veeranjaneyuluthotakura5215
    @veeranjaneyuluthotakura5215 2 ปีที่แล้ว

    Hii bro maadi near chilakaluripeta

  • @sivakumar-ul3et
    @sivakumar-ul3et 2 ปีที่แล้ว

    Product cost

  • @bapurajv5184
    @bapurajv5184 2 ปีที่แล้ว

    Amount entha anna

  • @venkydevarinti8162
    @venkydevarinti8162 ปีที่แล้ว

    నువే ఇంకా ఆ జాకెట్ వదలవ జోకర్ లాగా ఉన్నావ్ నాయన

  • @kumarkumar-tk2lg
    @kumarkumar-tk2lg 2 ปีที่แล้ว +1

    Edi RX100 ki veyocha...!!🔥

  • @TRENDINGNEW-nw4mm
    @TRENDINGNEW-nw4mm 2 ปีที่แล้ว

    Bro are you from.narsaropet aaaa bro

  • @unqarun7253
    @unqarun7253 2 ปีที่แล้ว

    Hii broo nr carbon antidote oreder chesaa 9 days iyyindi inka recive avvaledu brooo

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว +1

      Nenu meeku tracking number ichanu ga Bro track cheyyandi... Rakapothe Naku back vastundi don't worry I'll send you again if it comes back

    • @unqarun7253
      @unqarun7253 2 ปีที่แล้ว

      @@neeluartsautomobile tq broo

  • @vasanthkumarjana5466
    @vasanthkumarjana5466 2 ปีที่แล้ว

    Anna Naku ee product kavali Anna Ella Anna please Anna reply meee

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Whatsapp

    • @kumarveer3306
      @kumarveer3306 2 ปีที่แล้ว

      త్వరలోనే జగనన్న బైక్ వడి పధకంలో ఇస్తారు 🤪

  • @skmunna1123
    @skmunna1123 2 ปีที่แล้ว

    Bro I am from guntur I am interested my bike is unicorn BS6 pinned me

  • @kumbhaganesh9523
    @kumbhaganesh9523 2 ปีที่แล้ว

    Palnadu

  • @dawoodrazshaik3222
    @dawoodrazshaik3222 2 ปีที่แล้ว

    Can I use for Activa 5g

  • @therisingsun8604
    @therisingsun8604 2 ปีที่แล้ว

    రెండు డోసులు ఇస్తే ఇంకా పెరుగుతుందా. RX 100 ki cheste 50 దాటుతుందా. ఇలా చెపితే రీబోర్ ఇంజెక్షన్, పిస్టన్ రింగ్ ఇంజెక్షన్, ఎయిర్ ఫిల్టర్ ఇంజెక్షన్, కూడా ఉంటాయా? నానో ఎనర్జైజర్ , ఇలాంటి ఇంజెక్షన్ ద్వారా ప్రోబ్లం సాల్వ్ అయితే షో రూం ఎందుకు, మెకానిక్, వర్క్ షాప్ లు ఎందుకు?

  • @KpRS1905
    @KpRS1905 2 ปีที่แล้ว

    నా గ్లామర్ 125cc 2019 మోడల్ NR కార్బన్ యాంటీ డొట్ ఇచ్చాను, అప్పటికి నుండి నా బండి కి ఏటువంటి ప్రయోజనం లేదు, ఇప్పటికీ కార్బన్ రిలీజ్ అవుతునే ఉంది,NO USE IN MY BIKE , బండి మైలేజ్ కూడా పెరగలేదు, బండి స్మూత్ కాలేదు, IAM NOT HAPPY 🤬🤬🤬😡🤔

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Valve guides poi untayi Mee bike ki.... Mechanical issues unte carbon release aagadu brother...

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Ye bike ki vadakudadu ye bike ki vadali ane information description lo clear ga rasa kada brother

    • @KpRS1905
      @KpRS1905 2 ปีที่แล้ว

      @@neeluartsautomobile no problem brother, my bike is good condition, so no issues my bike. Every month check my bike in showroom. All is good. But nr antidote is not acceptable in my bike.