ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 135

  • @ramana1089
    @ramana1089 3 หลายเดือนก่อน +61

    తప్పు అతనిది కాదు ... ఆంధ్రప్రదేశ్ ప్రజాలది! దొంగకి తాళమిస్తే ఏంచేస్తాడు ... ఇల్లంతా దోచుకోక?
    జైలుకి వెళ్ళొచ్చాడు 30 కేసులు ఉన్నాయి అని తెలిసి కూడా151 సీట్లతో గెలిపించారు. అమరావతిని, పోలవరం ని కట్టే మనిషిను వదిలేసి మరీ!! అనుభవించారు నరకం.
    ఇంకా బుద్దిరాలేదు! ఈసారి కూడా 40% ఓట్లు వేశారు. అంటే తప్పు ఎవరిది మరి?

    • @Shivkushal1111
      @Shivkushal1111 3 หลายเดือนก่อน +2

      💯 correct

    • @vitalasarma272
      @vitalasarma272 3 หลายเดือนก่อน +4

      జనాలు 40% ఓట్లు వెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఈ జనాలు చాలామంది నేను బాగుంటేచాలు ,ఎవడు ఎలాపోతే నాకేం అనుకునేవాళ్ళే

    • @Winterarts-s76
      @Winterarts-s76 3 หลายเดือนก่อน

      Inni thappulu, cheating cases ...etc undi kuda eppati daka yenduku athanini arrest cheyinchatledu..... Ilanti vallu state and country ki pramadakarulu

    • @DilipKumar-sz4mw
      @DilipKumar-sz4mw 3 หลายเดือนก่อน +1

      Correct brother

    • @lakshmisuryakumari829
      @lakshmisuryakumari829 3 หลายเดือนก่อน

      Correct

  • @chinnap5057
    @chinnap5057 3 หลายเดือนก่อน +19

    మీరేమో అన్ని చెపుతున్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకున్నట్లు కనిపించడం లేదు.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 หลายเดือนก่อน +39

    ఇంత పెద్దమొత్తంలో అవినీతికి అలవాటు పడిన వ్యక్తులు నీతి నిజాయితీగా ఉండగలరని భావించడం ఎంతవరకు.....

  • @sharathiitm
    @sharathiitm 3 หลายเดือนก่อน +16

    ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు.... ఆఫ్రికా లో పెదవాలకి కూడా మంచి చేసిన గొప్ప నాయకులు🙏🙏👏👏

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 3 หลายเดือนก่อน

    Excellent messages maha news vamsy

  • @prasadbabu4870
    @prasadbabu4870 3 หลายเดือนก่อน +4

    కేంద్రానికి తెలియకుండా ఈ భాగోతం జరుగలేదు.

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 หลายเดือนก่อน +5

    సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ కి
    మామ్మోళ్ళు అందెయని విన్నాను
    నెల నెల, కొడాలి కి చాలా వెళ్లిందని విన్నాను

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 3 หลายเดือนก่อน

    Right Administration. Right Person at the Right Place.

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 3 หลายเดือนก่อน +8

    వైసిపి వాళ్ళ పాపాల పుట్ట తవ్విన కొద్ది వస్తూనే ఉన్నాయి .ఐదేళ్లు కూడా సరిపోయేటట్టు లేదుగా😮 మొత్తం వాళ్ళందరూ దగ్గర వసూలు చేయాల్సిందే

  • @madeti
    @madeti 3 หลายเดือนก่อน +7

    "రావాలి - కావాలి". చిన్న చేప ను ఎరగా వేస్తే పెద్ద చేప సత్యాన్ని ఆచరణ లో 🎉

  • @raobb1416
    @raobb1416 3 หลายเดือนก่อน +9

    అందుకే దొంగోడు పోర్టులు కట్టాలి అన్నాడు. డ్రగ్స్, మైన్స్, రైస్ etc export చేసుకోడానికి.

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 3 หลายเดือนก่อน +5

    వంశీ గారు కిందిస్థాయిలో నుంచి బియ్యాన్ని కిలో 7 రూపాయల కొని గ్రామాల నుంచి మండలాలకి మండలానికి జిల్లాలకు జిల్లాల నుంచి పోర్టుకు ఎలా వెళ్తున్నాయి క్రింది స్థాయిలో కంట్రోల్ చేయకపోతే ఇలాగే ఉంటది పల్లెటూర్లో బియ్యం అమ్ముకునే వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే బియ్యం అవసరం లేదు వాళ్లకి

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 3 หลายเดือนก่อน +3

    అయ్యా వంశీ గారు. అసలు ఈ బియ్యం పథకమే ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎప్పుడో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుత రోజుల్లో అవసరమా. ఈ బియ్యం తీసుకొన్నవారు కూడా అమ్ముకుంటున్నారు.అలాంటప్పుడు ఈ బియ్యం ఇవ్వడం మానేస్తే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవుతుంది.

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 3 หลายเดือนก่อน +1

    So more videos like this sir clear cut analysis 👍

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 3 หลายเดือนก่อน +8

    పక్కా విచారణ జరుగుతుంది . బెంగళూరు డ్రగ్స్ లా . చక్కగా విలేకరులు అడిగిన ప్రశ్నకుచక్కగా జవాబు చెప్పింది. హేమ విలేకరులుకే ముందు తెలుస్తుంది అని.

  • @psekher2759
    @psekher2759 3 หลายเดือนก่อน +2

    మీరు కాకినాడ నుంచి వేస్ట్ గోదావరీ నుంచి చెక్ చేస్తే లక్షల కోట్లు కుంభకోణం

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 3 หลายเดือนก่อน +9

    Wammooooo😮

  • @Venkaducreations
    @Venkaducreations 3 หลายเดือนก่อน +1

    ఇప్పటి నుండి మార్పు మొదలయింది.
    ఇది కంటిన్యూ అయిదే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ టీం మంచి చేస్తుంది.

  • @mjajay6905
    @mjajay6905 3 หลายเดือนก่อน +1

    Sir ...
    Vizag port

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 3 หลายเดือนก่อน

    Superb video.

  • @bhavaniganga7941
    @bhavaniganga7941 3 หลายเดือนก่อน +2

    Ur debet is super andi

  • @NagamaniKonduri
    @NagamaniKonduri 3 หลายเดือนก่อน +1

    Why these persons are not being punished .what is Law doing

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 3 หลายเดือนก่อน +1

    వీరికి తక్షణమే ఉరిశిక్ష వేయాలి 😡😡

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 3 หลายเดือนก่อน +1

    లోకల్ mla,తండ్రి కార్పొరేషన్ ఛైర్మన్,తమ్ముడు పోర్ట్ చైర్మన్,,cm ఆ కులపోడే,మంత్రి బూతులు ప్రాక్టీసింగులో బిజీ,ఓటర్లు మన మతం,మన కులం అనుకుంటూ ఉన్నారు.గుడిసి పోయింది ప్రజలు.

  • @itpavankumar
    @itpavankumar 2 หลายเดือนก่อน

    That is power of jagen anna, jai sajjala garu jai nani garu jai nani garu jai roja garu jai

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 3 หลายเดือนก่อน +1

    Veellandaroni Andaman jail ki pampandi sir

  • @RavikumarMaddi-d1z
    @RavikumarMaddi-d1z 3 หลายเดือนก่อน +18

    వెదవలని వదలొద్దు cbn sir

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 3 หลายเดือนก่อน

    ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అదికారులను ఉద్యోగస్తులను కటినంగా శిక్షించాలి అక్రమ సంపాదన రికవరీ చెయ్యాలి

  • @skumar_3761
    @skumar_3761 3 หลายเดือนก่อน +2

    ముందు దొరికిన వాళ్ళని లోపల వెయ్యండి , బెయిల్ రాకుండా చెయ్యండి... అసలైన చెడ్డి గ్యాంగ్ వీళ్ళే

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 3 หลายเดือนก่อน +1

    Why the Central government has kept quiet.
    We feel understanding

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 3 หลายเดือนก่อน

    Pakka ga case file cheyandi Related officials andhariki deparmental proceedings follow cheyandi from top to bottom action thisukovaali Fir lu namodhu cheyali witness kuda pakkaga sekarinchaali

  • @HairStyleGirl
    @HairStyleGirl 3 หลายเดือนก่อน +1

    Nice government avinithi chesina vallani tholu thiyandi

  • @sreeramgt5120
    @sreeramgt5120 3 หลายเดือนก่อน

    కచ్చితంగా నోట్ల కట్టలు తరలించి ఉంటారు.

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 หลายเดือนก่อน +1

    ఓ రోజు రెండు lorries ఆక్సిడెంట్ అయ్యాయి, పోలీస్ కేసు పెడితే
    ద్వారంపూడి వచ్చి క్లియర్ చేసి

  • @vajralu
    @vajralu 3 หลายเดือนก่อน +4

    Srikakulam to Kakinada rice lorries
    Poyevi

  • @nagamohanuk
    @nagamohanuk 3 หลายเดือนก่อน +1

    Where is the ship
    Which country it has been sent

  • @krishnaqq
    @krishnaqq 3 หลายเดือนก่อน +5

    Nadendla manohar iragadistunnadu ............

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 3 หลายเดือนก่อน

    ,✊✊

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 หลายเดือนก่อน

    తన వంతు గా కిందా పైనా అన్నీ మూసుకుంది కేంద్రం కూడా.

  • @praveenvarma1
    @praveenvarma1 3 หลายเดือนก่อน

    I love tuning in to the news to see that guy in the red shirt - his body language is just so entertaining! 😅

    • @Geeky9065
      @Geeky9065 3 หลายเดือนก่อน

      Aa body language lekapote titlu kooda padatay 😂😂 monna padday live lo

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 2 หลายเดือนก่อน

    వంశీ గారు....మహా న్యూస్ కు తెదెపా ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు

  • @ranin474
    @ranin474 3 หลายเดือนก่อน

    Shipyard s andu ke nirminchadu 😊

  • @GoodEnough99
    @GoodEnough99 3 หลายเดือนก่อน

    Indian currency other countries ki pampi emchesukunttaru???

  • @chsnsarma1074
    @chsnsarma1074 3 หลายเดือนก่อน

    Arhatha lenivariki uchitaalu/avakasam iste anthegaa mari!

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 3 หลายเดือนก่อน

    There may be many more Ships likewise.

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 3 หลายเดือนก่อน +4

    Ration cards must be verified immediately..

  • @mohammadumar2613
    @mohammadumar2613 3 หลายเดือนก่อน +1

    Assalamualaikum, Inquiry cheyaali pedalaku Nyayam jaragaali

  • @satyanarayanareddysatti3448
    @satyanarayanareddysatti3448 3 หลายเดือนก่อน

    Sir. Rice. Miller's. Rice. Rates. Hike. Cheyci sale. Chesthunarru

  • @mohan-bp4or
    @mohan-bp4or 3 หลายเดือนก่อน

    మన డబ్బులు విదేశాలకు వెళ్తే అక్కడ చెల్లుబాటు అవుతాయా సార్? జనాలు మీకు ఎర్రిపప్ప లా కనబడుతున్నారు😂😂😂😂😂

    • @sureshmahanthi
      @sureshmahanthi 3 หลายเดือนก่อน

      EASY GA CHELLUTAI

  • @lalithasuma398
    @lalithasuma398 3 หลายเดือนก่อน

    IAS, IPS, ఏమి చేస్తున్నారు....
    They are main culprits....

  • @mlakshmi5793
    @mlakshmi5793 3 หลายเดือนก่อน

    Mozambique,tanzania,zambia lo liquor nd mines kuda jagananna ve

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 3 หลายเดือนก่อน

    It is the time now how kutami take action on this. The public are observing the incident.
    Jai Mahabharat

  • @ksb65574
    @ksb65574 3 หลายเดือนก่อน +2

    My surprise is “ there’s no central government in this country “ ?. If so what they are doing ?. Poor Kejriwal and his deputy is suffering for just Rs 100 crore . What about Jagan who did all kinds of illegal business and transferred lakhs of crores of rupees . Modi and Amit shah doesn’t know about this and we have to believe that central government doesn’t know anything like a small baby !. What is happening in this country ?.

    • @d.ch.e
      @d.ch.e 3 หลายเดือนก่อน +1

      Right question but no answer👹👹👹

  • @vasumuddala8233
    @vasumuddala8233 3 หลายเดือนก่อน +2

    Cbn garu 300crores ani arrest chesaru no evidence ippudu 5th crores jagan garu mari deenni yemani name pettali wait &see
    Jai cbn garu jai hind 🎉

    • @narihyderabad1
      @narihyderabad1 3 หลายเดือนก่อน

      Why jagan garu, is he a freedom fighter

  • @CBP689
    @CBP689 3 หลายเดือนก่อน

    Rice exported foreign countries money directly transferred to foreign banks and never remitted in India

  • @narihyderabad1
    @narihyderabad1 3 หลายเดือนก่อน

    Malli vallu antaru , yavaru cheyatledu ani, too much of money looted

  • @Marine-Register
    @Marine-Register 3 หลายเดือนก่อน

    Ship lo ammayilini ela tesukoni veltaru sir

    • @topten7235
      @topten7235 3 หลายเดือนก่อน

      Oke ship lo Kandu, madyalo marutai

  • @NN-lq6uy
    @NN-lq6uy 3 หลายเดือนก่อน

    There is still stock in private godowns

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t 3 หลายเดือนก่อน

    Red sandal exports from kakinada ports

  • @Bunnyktm107
    @Bunnyktm107 3 หลายเดือนก่อน

    Jail loki valipovale alaga ina tappu chasinavallu

  • @gundrajakuppamprabhakar9548
    @gundrajakuppamprabhakar9548 3 หลายเดือนก่อน

    Tappu voting chesina people of Andhra,for giving 40% votes

  • @abdulsattarshaikshaik3350
    @abdulsattarshaikshaik3350 3 หลายเดือนก่อน +1

    E rice prajalaku evvara

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 หลายเดือนก่อน

    D. R. Lolkysh. Garu. USA🇺🇸. INR✌✌✌

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 3 หลายเดือนก่อน

    Ap tet 60 to 70 days time evvali 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @InduDevulapalli
    @InduDevulapalli 3 หลายเดือนก่อน

    Emi cheyalekapothunnaru rastra paristithi emiti

  • @catchmeklk6028
    @catchmeklk6028 3 หลายเดือนก่อน

    Andharini suspend cheyali immediately….. new recruitment’s postings evali…..

  • @Honesty9
    @Honesty9 3 หลายเดือนก่อน

    PLEASE SEE SHIP SALE DEED

  • @Marine-Register
    @Marine-Register 3 หลายเดือนก่อน

    We need urjent cbi enquiry.

  • @nagakumarv9321
    @nagakumarv9321 3 หลายเดือนก่อน

    Adhikaruladhi empoindhi maha aethe govt job nundi tholagisthundhi

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 หลายเดือนก่อน

    CE. CE. YCP

  • @ashokraju944
    @ashokraju944 3 หลายเดือนก่อน +1

    Mafia lo Reddy lu Chowdhury lu. Chowdhury lu Amayakulu.
    Jagan Mohan Reddy Amayakudu CBN Amayakulu.
    Prajalu Amayakulu IDHI AP.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 3 หลายเดือนก่อน

    420 s

  • @rkkaruturi
    @rkkaruturi 3 หลายเดือนก่อน

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....

  • @jainbk435
    @jainbk435 3 หลายเดือนก่อน +1

    Inka jai jagan ane vallu unnaru kada .deeni.gurinchi emantaaru

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 3 หลายเดือนก่อน

    Mhillukku bus free eppudu chpputhsra

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 3 หลายเดือนก่อน

    Rice tharilinchinarate oka arthamundi, dabbu kattelu videsallo ela chellubataithai nee visleshana super ra

  • @thatamaravi444
    @thatamaravi444 3 หลายเดือนก่อน

    రైస్ మాత్రమే కాదు సార్ కాకినాడ పోర్ట్ నుంచి ఇసుక కూడా పెద్ద మొత్తంలో ఎక్పోర్ట్ అయేది, ఇసుక ఏంచేసుకుంటారు అనే డౌట్ మీకు రావచ్చు యూరియా తయారు చేయడం లో ప్రధాన ముడి సరుకు ఇసుక, భారత దేశం మొత్తం మీద అత్యధికంగా యూరియా దిగుమతి అయేది కాకినాడ పోర్టులోనే.

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 หลายเดือนก่อน

    How it possible to send looted money without cooperation of national govt. And silence of opposition national party. They got lot of party funds. All to come out.ok. thank you.

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 3 หลายเดือนก่อน +1

    Jagan Mohan Reddy no 1 kd ed cashulu kaid no 2012 🐶🐶🐶🐶🐶🐶🐶🐶 ycp kulkulani yennacontara chayyale no 6093 of the CBI cashulu kaid no 6093 🐶🐶🐶🐶🐶🐶🐶🐶

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu 3 หลายเดือนก่อน

    Maha,doto,spick😅

  • @aitlasrinivas4280
    @aitlasrinivas4280 3 หลายเดือนก่อน

    adhi nejamayethe meru chusaru ga mari em pekutunnru appude pattukovachuga

  • @madhavilathab2240
    @madhavilathab2240 3 หลายเดือนก่อน

    Manishi pothe etu pothado uda theliyadu ee avinithi endo

  • @SomuAkel
    @SomuAkel 3 หลายเดือนก่อน

    Appude konthamandi dm s corp. Lo naralokesh maku vunnadu ani ippati dm s oka dm cheppindi

  • @SomuAkel
    @SomuAkel 3 หลายเดือนก่อน

    Mls points incharges monthly corruption to from ri to dy and mri rdo jc and ho ki anduthai. Employees jeevithalu kuda vakasari pariseelinchandi. Dm s income high .

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 หลายเดือนก่อน

    Meru yu tube lu apandi y c p vallaku emi kadu sir

  • @sambasivarao98
    @sambasivarao98 3 หลายเดือนก่อน

    Godavari dts,business men will dominate.rice Millard will maintain charities education institutes.officials will also are one of them and they will get their share.wonder full.every thing will be done silently.if u enquire real facts will come out.they linked with each other.mafia will work with each other.

  • @suriohio1286
    @suriohio1286 3 หลายเดือนก่อน

    Gr8 news , but stop the way you present. It’s like బుర్ర కథ

  • @BanyupallySrinivasarao
    @BanyupallySrinivasarao 3 หลายเดือนก่อน

    Ore neeyamma endukura e dramalu prajalaku motham telusu

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 3 หลายเดือนก่อน

    saami INR ye country ki పంపిస్తారు?
    ఎవ్వర accept chesthaaro kudaa cheppu container container la Indian currency ni?

  • @reset.india20
    @reset.india20 3 หลายเดือนก่อน

    Thrash...

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu 3 หลายเดือนก่อน

    😂

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 3 หลายเดือนก่อน

    Super 6 kavala❤

  • @raghavendarreddy295
    @raghavendarreddy295 3 หลายเดือนก่อน

    Boochugalara ninna monna em pikaru kinda vache video miru tisinadhi kadhu adi evala vachi eguruthunnaru

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 หลายเดือนก่อน +1

    Mayagadu. Jagan. Ysr. 😂😂😂

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 3 หลายเดือนก่อน

    Cbn ఎంగిలి కూడు బాగానే ఒంటబట్టింది పౌడరు.

  • @vijaykrishnareddybommaredd2529
    @vijaykrishnareddybommaredd2529 3 หลายเดือนก่อน

    Arey pooka corona time lo I ship lo emaindi...

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 3 หลายเดือนก่อน

    5వేల కోట్లు అనేది వైసిపి ప్రభుత్వం కొన్ని గంటల్లో సంపాదించింది మీరు రోజులు నెలలో సంవత్సరాలు అని అంటున్నారు మీరు ఎంత అమాయకులు స్టువర్టుపురం గజదొంగలకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఐదు కోట్ల దొంగల్ని కూడా ఒక్కొక్కడికి మూడు సంవత్సరాలు కఠిన కారాకార శిక్ష విధిస్తే ఈ వీళ్ళు చేసిన భయంకరమైన మహా పాపానికి శిక్ష సరిపోతుంది

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 3 หลายเดือนก่อน

    Vamsi state wide mafia green Chanel run ayendhi anni villages lo kuda ration rice millers vehicles petti collections chesaru.

  • @rkkaruturi
    @rkkaruturi 3 หลายเดือนก่อน

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....