వైసీపీ కార్యాలయాలపై రచ్చ Prof Nageshwar Analysis On YCP & TDP Govr Offices Issue | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • వైసీపీ కార్యాలయాలపై రచ్చ Prof Nageshwar Analysis On YCP & TDP Govr Offices Issue | 99TVణ
    #profnageshwar #ycpparty #tdp #appolitics #99tv
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น • 71

  • @subbubandaru2639
    @subbubandaru2639 3 หลายเดือนก่อน +8

    చాలు చాలు చెపేవిలేగాని సోధి Tdp వల్లు అన్నీ పరిమిషన్ లు తేసుకొని కట్టారు ఐనా Tdp కట్టింది1 లేదా 2 ఇధి మరి దారుణం 26 bavanala. Deni kuda venakesukoni vastunav siggu ledha.....

  • @srinivastalari4204
    @srinivastalari4204 3 หลายเดือนก่อน

    Keep going Professor sir

  • @reddymedapati3179
    @reddymedapati3179 3 หลายเดือนก่อน +2

    ప్రజా వేదిక పడకూడదు మొదలెడితే గగ్గోలు పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు అని చెప్పి టీవీల్లో వార్తా పత్రికల్లో ఓ చెప్పేశారు కదా ఏ పనైనా మొదలు పెడితే ఎంత రచ్చ చేసేవారు ఫస్ట్ పాల్ న్యూస్ ఛానల్ వార్త పత్రికలు

  • @slickplay11
    @slickplay11 3 หลายเดือนก่อน +3

    హైదరాబాద్ లో ఉన్న NTR భవనం ఎన్ని వందల కోట్లు. ఇది ఎవరికి కనబడదు. రెండు ఎకరాల చంద్ర బాబు కు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి. మొన్న TDP ప్రభుత్వం రాగానే భువనేశ్వరి, లోకేష్ Heritage ఆస్తుల విలువ వెయ్యి కోట్లు పెరిగింది

    • @gottumukkalasubrahmanyamra362
      @gottumukkalasubrahmanyamra362 3 หลายเดือนก่อน

      Ysr proposed to sell the Lotus palace, but they earned laks of crores How they get money.

    • @kameshwarraomurakonda3381
      @kameshwarraomurakonda3381 3 หลายเดือนก่อน

      YSR and Jagan Kanna abinithi parudu ekadina vuntara.

  • @Hddr1971
    @Hddr1971 3 หลายเดือนก่อน

    Kani prathi district lo kaduga... Mee vignanam vichakshana emi ayindi professor garuuuuu

  • @paramdhamareddyyendodu2266
    @paramdhamareddyyendodu2266 3 หลายเดือนก่อน

    Mr Professer you should not say why Jagan has not demolished. Every party has obtained Govt land on lease for construction of respective party offices. Govt has to publish White paper on list of persons to whom govt has leased of Govt land for other than Govt purpose

  • @shaukhat4me
    @shaukhat4me 3 หลายเดือนก่อน

    Jaffa professor

  • @harikumar8087
    @harikumar8087 3 หลายเดือนก่อน

    Sir 2000 Vela crores karchu pettaru

  • @NarayanaSwamy-jj6op
    @NarayanaSwamy-jj6op 3 หลายเดือนก่อน

    Ore Nageswar ekanina manu rababu jagan bajana neeku endukura AP gurinchi badakaw

  • @loveall2024
    @loveall2024 3 หลายเดือนก่อน

    నీ జీతం ఎంత? ప్రొ
    నీ కాన్ట్రాక్ట్ ఎన్నేళ్ళు? ప్రో
    నీ కమ్యూనిష్టు సిదాంటాలు ఏ మైనాయి? ప్రో

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 3 หลายเดือนก่อน +15

    పెర్మిషన్స్, లేకుండా కట్టారు అంటుంటే మీరు తెలివిగా ఏదో చెబుతున్నారు నాగేశ్వర్. మీది, సాయి వి తెలివితేటలూ ఒకే రకముగా ఉంటాయి.

    • @ushareddy-w6g
      @ushareddy-w6g 3 หลายเดือนก่อน

      Correct chebutunnaru alochinchandi

  • @nwesgk
    @nwesgk 3 หลายเดือนก่อน +3

    ఆఫీసు కార్యాలయం అంటే ఒకటి కట్టుకుంటారు..
    అది కూడా రాజధానిలో దాన్ని ఎవరు కాదన్నారు..
    అసలు భూ కబ్జా కోసం రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ప్రతి డిస్టిక్ లో కట్టడం ఏంది..
    అంటే మీకు ఇవి కనిపించటం లేదా..
    ప్రజలకు తెలిసినంత కూడా మీకు తెలియదా అసలు..
    నేను చూసేది నిష్పక్షపాతంగా మాట్లాడతారని..
    అది లేనప్పుడు నువ్వు మాట్లాడిన ఇంకెవరు మాట్లాడిన అదే గతి

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 3 หลายเดือนก่อน +2

    చట్టబద్ధత లేనప్పుడు గతప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు కడుతున్న పాలస్ లవంటి కార్యాలయాలకు చట్టబద్ధత ఉందా?

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 3 หลายเดือนก่อน +2

    సార్, జిల్లాకు ఒకటి మహా, మహా ఇళ్లు నిర్మించాలా?

  • @vandheBharath
    @vandheBharath 3 หลายเดือนก่อน +9

    నీ sollu వింటే ఆంధ్ర నాశనం అని నా అభిప్రాయం

  • @SaiPrasad07-f6l
    @SaiPrasad07-f6l 3 หลายเดือนก่อน +1

    Telagana vadivi amaravathi nasanam chestunte ekkada unnavu nageswar

  • @2004satya
    @2004satya 3 หลายเดือนก่อน +2

    Prajavedika not costed 1000cr.

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน

    మొదట ప్రభుత్వ భూమి ఎకరా కి, సంవత్సరాలనికి అద్దె 1000/- కి 33 years lease కి GO తెచ్చి రాష్ట్రం అంతా అనేక ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకుని party office లకి పాలస్ లు కట్టుకున్నది Tdp కాదా
    2014-19 లో బాబుగారు ఒక GO తెచ్చి, దాని ద్వారా Tdp party offices కొరకు
    అమరావతి లో 4 ఎకరాలు
    ప్రతి జిల్లా head quarters లో 2 ఎకరాలు చొప్పున
    ఎకరాకి అద్దె సంవత్సరానికి 1000/- చొప్పున 33 సంవత్సరాలు lease basis మీద ప్రభుత్వ భూములు తీసుకున్నారు, పాలెస్ లు కట్టుకున్నారు.
    అదే విధానం లో YCP party కూడ తీసుకుంది.
    ఇంకా తక్కువగా అమరావతి లో
    2ఎకరాలు మాత్రమే తీసుకుంది
    న్యాయం ఆలోచిస్తే
    AP రాష్ట్రం లో ఏ party ఎన్ని ఎకరాలు తీసుకుంది, వీటి లో లొసుగులు ఏమిటి అని ఒక మంచిretired judge తో enquiry committy వేస్తే అందరి కంటే evaru ఎక్కువ ఎకరాలు తీసుకుంది అనేది వారి వారి constructionsలో లోపాలు కూడ తెలుస్తాయి.

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 3 หลายเดือนก่อน

    ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి విస్తరిలో పంచ పరమాన్నాలు నెలలో కొన్ని రోజులకు మాత్రమే సరిపోయే విధంగా వడ్డించి వారి దైనందిక జీవితంలో అభివృద్ధికి దూరం చేసి వారి ఆదాయ మార్గాలను నాశనం చేసి ఈ రాష్ట్రంలో నుండి సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని దారి మళ్లించి కోటాను కోట్లను దోపిడీ చేసి విలాసవంతమైన జీవితం గడుపుతూ కుక్కలకు బిస్కెట్లు ఎర వేసినట్లు వేసి ప్రజలను మభ్యపెడుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్న ఈ విధ్వంసకర పరిపాలన నుంచి విముక్తి కొరకు ఎన్నికలలో ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం తెలిపినారు

  • @syamkumar8896
    @syamkumar8896 3 หลายเดือนก่อน

    Orei nageswar 26 jillalu,42 acrs,33 yeras lears,year ki 1000 rs rant..idi thappu kadera vedava,evarabba sommu

  • @Pparasmaisyasthree
    @Pparasmaisyasthree 3 หลายเดือนก่อน

    Jagan Mohan Reddy, paydhalvadani ycp paydhala party ani ,paydhaki 175 MLA tickets ieschinadata ,lancham layni paalana chyesinadata , rent chellinchye sthaie layka party office kosam per year ₹ 1,000 chellinchye laga lease ki thiesukuntay , buldozer tho padagodathara ,iedhi prajaswamyamaa antunnadu , answer cheppandi professor sir

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 หลายเดือนก่อน

    Permission lekapothe government Office laki vaadukovachchuga

  • @kvenkatkvenkatsai5256
    @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

    ychpeee ni baga cover chestunnav , ycp praja vedika kulchinappudu indipendent commision veyamani endhku cheppaledu professar garu

  • @somasekhar7610
    @somasekhar7610 3 หลายเดือนก่อน

    Neku endukura A.P gurinchi, nevu YCP party ki eppudo ammudupoyinavu

  • @rajendrababugarapati1075
    @rajendrababugarapati1075 3 หลายเดือนก่อน

    నాగేశ్వరరావు అతను రాజధాని కట్టలేదు...ఇంకా వాడి పార్టీ ఆపీసుకి భూమి ఎందుకు.

  • @jayaram3672
    @jayaram3672 3 หลายเดือนก่อน

    Nilanti teliveyyana desani rashtranki ledante prajalaki upayogapadevi cheppali antegani edo okka parki kommu kayakandi Nageswara rao garu

  • @chandrakanithi7997
    @chandrakanithi7997 3 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ ఏంటి అంటున్నాడు జగన్ భయపడి పారిపోయాడు
    పొత్తులు లేకుండా CM కాలేడు ఒకడు..
    పొత్తులు లేకుండా MLA కాలేడు ఇంకొకడు..
    పవన్ కళ్యాణ్ మీరు భయపడే కదా పొత్తులు పెట్టుకున్నారు
    నువ్వు దమ్మున్న మగాడివైతే ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు భయపడ్డావా...
    జగన్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికే భయపడలేదు 16 నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా .
    మనం వాడితో పొత్తు పెట్టుకుందామా
    వీడు తో పొత్తు పెట్టుకుందామా అని అడగలేదు
    ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు
    చేస్తూనే ఉంటారు
    పవన్ కళ్యాణ్ మీరు evm ల తో గెలిచిన వాళ్ళు
    ప్రజల ఓట్లతో గెలిచి అప్పుడు మాట్లాడాలి
    జగన్ను చూసి ఎవరైనా భయపడాల్సిందే
    జగన్ ఎవరికీ భయపడడు అది గుర్తుపెట్టుకుని మాటలు తగ్గించుకోండి

    • @syamkumar8896
      @syamkumar8896 3 หลายเดือนก่อน

      Sigguledura vedava 2019 lo emayyayi...

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 3 หลายเดือนก่อน

    They have constructed party offices, luxuriously. Where from that money received. Ask them to produce the record public.

  • @himmu1938
    @himmu1938 3 หลายเดือนก่อน

    Pamu chava kudadhu, karra viraga kudadhu, la vundhi mi visleshana.

  • @vn-21
    @vn-21 3 หลายเดือนก่อน

    Oka ekara kuda konalera, annintiki prajala dabbu, bhumulena

  • @jaihind6789
    @jaihind6789 3 หลายเดือนก่อน +4

    చెడు ఎవరు చేసిన ఒక్కటే. చెడు జరిగినప్పుడు సమర్ధించ కూడదు. అదే proffesor గారు చేస్తుంది.

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 3 หลายเดือนก่อน +2

    అయ్యా ప్రొఫెసర్ గారు దయచేసి ఆంధ్ర సంగతి మీరు వదిలేస్తే మంచిది, ఆంధ్ర ని వాళ్ళు చూసుకుంటారు,
    మీరు తెలంగాణ విశ్లేషణ చెయ్యండి
    ఎందుకంటే
    అక్కడ జగన్ ysrcp ఆఫీస్ 1.అమరావతి సీడ్ ఆక్సిస్ రోడ్ ని ఆటంకం కలిగించడానికి అక్కడ కట్టారు ఇది అసలు ఉద్దేశం
    2. వాయిలషన్స్ ఉన్నాయ్ కాబట్టే ఇదే జరిగింది
    3.2019 లోనే ఆఫీసర్ ఈ ల్యాండ్ ఇవ్వకూడదు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉంది అని నోట్ వ్రాసి రిజెక్ట్ చేశారు

  • @madhusudan2317
    @madhusudan2317 3 หลายเดือนก่อน

    వీడు ప్రొఫెసర్ తెలివితేటలు అవకాశవాదం గా మాట్లాడుతాడు GO ల గురించి చెప్పు ఎవరికి ఎన్ని ఏ టైం లో ఇచ్చారో చెప్పాలి

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 3 หลายเดือนก่อน

    Maa baaboru ayithe.......river ni Kollam gottesi.....house kattesqaadu......

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

      @sristisomeswararao2846 ma jaggudu kondane kollogottadu bavanti kattadu

  • @bkalyanrao1357
    @bkalyanrao1357 3 หลายเดือนก่อน

    Maa stateni sarwanachanam cheyaku Nageswar Garu

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 3 หลายเดือนก่อน

    Ori nee dumpatega party officelu very big palace gaa vundaala?

  • @balakrishnakarri5721
    @balakrishnakarri5721 3 หลายเดือนก่อน

    Nageswar garu meeru prof. madiriga matladandi Party karyalayalaku antha place avasarama

  • @raviareti8812
    @raviareti8812 3 หลายเดือนก่อน

    TDP ki, YCP ki vela kotlalo party funds vunnayi, vallu bhuoomulanu Party dabbu tho koni kattukovalsindi. Acre 1000 lease tho theesukocadam anyayam, prajalanu mosafinchadame. Kabatti rendu party la buildings nu nirdhakshanyam ga koolchi veyyali.

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 3 หลายเดือนก่อน

    Samardhinchakandi

  • @aalurirajshakhar566
    @aalurirajshakhar566 3 หลายเดือนก่อน

    Nagu the broker ..
    😂

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 3 หลายเดือนก่อน

    Amaravathiki poye roads nu akraminchi kattaru court ku pote 30 years aina teladu appativaraku amaravathi kattakudada

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 หลายเดือนก่อน

    Tv 99 mee kallu poyaya..ysrcp violating all the rules...put them ysrcp who involved in the scam put them in jail

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 3 หลายเดือนก่อน

    C

  • @jananipub3215
    @jananipub3215 3 หลายเดือนก่อน

    Professor garu......

  • @ganeshram2247
    @ganeshram2247 3 หลายเดือนก่อน

    Godameda pelle na kodka

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 3 หลายเดือนก่อน

    VOKA PARTY OFFICE KI 12 ACTES AVASARAMA IDI ENTHA VARAKU CORRECT PROF

  • @vnjagannadharaolalam2922
    @vnjagannadharaolalam2922 3 หลายเดือนก่อน

    Sir.. whether they got plan approvals or not?. You please bring out the lapses rather than supporting ycp

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 หลายเดือนก่อน +1

    ఈ నాగు పాముని దేవుడు పట్టుకుని sasvatamga buttalo పెడితే మన అంధ్ర బాగుపడుతుంది.... దేవుడా ఈ పాముని పట్టెయ 👏👏👏👏

  • @maverikganesh
    @maverikganesh 3 หลายเดือนก่อน

    Sir main point is with whose money the building are getting built?

  • @rvv1599
    @rvv1599 3 หลายเดือนก่อน

    టీడీపీ బిల్డింగ్ లకు అనుమత్లు ఉన్నాయి నాగేశ్వర్....
    వైసీపీ బిల్డింగ్ లకు అనుమతులు లేవు
    నువ్వు ఆ విషయం గురించి మాట్లాడవు ఏమిటి.....
    నీ నిజాయితీ, నిబద్ధత ఇంతేనా....

  • @Hddr1971
    @Hddr1971 3 หลายเดือนก่อน

    Professor garuuuu self intraspect....

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 3 หลายเดือนก่อน

    నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు
    సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
    కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
    బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
    ప్రజాలు 2 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు మరియు ఎన్నికల కోసం వేచి ఉండినారు,అందుకే ఓటింగ్ శాతం పెరిగింది

    అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
    చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
    రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
    ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
    సమస్య తెలిపినపుడు పారిష్కారం చూపాలి ,నేను విన్నాను మీకొక డబ్బులెచ్చే పథకం అంటారు ,సెక్రటరీని పిలిచే లెక్క వేసి ఏడో రూపంలో ఈ ఖర్చులు ఎదో ఒక దాని మీద రేట్లు పెంచాయి అంటారు
    100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
    కొన్ని పథకాలు సంపాదించే వారికి ఇస్తే (ఆటోలు, టైలర్లు, బార్బర్లు, లాయర్లు... etc) మరి సంపద లేని వారు ,నిరుద్యోగుల ఏపీ ఓటర్లు కాదా?
    90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు
    ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు
    రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
    ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు
    కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు
    ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు
    రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము
    ఒక్కొక చోట ఒక్కోక్క భవనం కడితే అదే రాజధాని అయ్యపొద్ది అంటారు,రాజధాని అవ్వాలి అంటే అన్నీ వసుతులు ఒకే చోట ఉండాలి,అపుడే ఇన్వెస్టర్స్ వస్తారు ,ఉద్యోగాలు వస్తాయి
    ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, మ్యాన్ పవర్, స్కిల్డ్ డెవలప్‌మెంట్ సదుపాయం, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మంచి నగరం ఒకే చోట ఉంటే అది రాజధాని అవుతుంది,
    ఓక ప్రభుత్వ భవనం కడితే అది రాజధాని కాదు
    పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది.
    అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు
    ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
    వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు.
    ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు
    మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి,పక్కన ఉన్న వారి భజనలని నమ్మకండి ,ప్రజలని నమ్మండి
    ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు
    అధికారం ఇచ్చారు కదా అని జీవిత కాలం మనమే రాజులము అనుకుని ప్రజలని విస్మరిస్తే హిస్టరీ రీపీట్స్
    ఇప్పుడైనా ప్రజల భావాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా..............

  • @slickplay11
    @slickplay11 3 หลายเดือนก่อน

    పచ్చ మీడియా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఈ తెలుగు ప్రజలు పచ్చ మీడియా చూసి మోస పోయినంత కాలం ఇలానే ఉంటుంది. మొన్న పచ్చ మీడియా లో ఒక వార్త చూసి నవ్వు వచ్చింది. అది ఏమిటి అంటే చంద్రబాబు వచ్చిoడు అమరావతికి 50 వేల కోట్ల పెట్టుబడులు. అది కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే. అన్ని అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాల్లో బాబు చాలా దిట్ట. తాను దొంగతనం చేసి ఎదుటి వాళ్లను దొంగలు అంటాడు అదే చంద్రబాబు బలం. 2014 BJP తో పొత్తు, 2019 లో కాంగ్రెస్ తో పొత్తు, 2024 లో BJP తో పొత్తు. ఇది విశ్వసనీయత లేని చంద్రబాబు లాంటి వాళ్లకే సాధ్యం.

  • @satishnujella2979
    @satishnujella2979 3 หลายเดือนก่อน

    అయ్యా ప్రొఫెసర్ గారు దయచేసి ఆంధ్ర సంగతి మీరు వదిలేస్తే మంచిది, ఆంధ్ర ని వాళ్ళు చూసుకుంటారు

  • @srinuthiruveedhula
    @srinuthiruveedhula 3 หลายเดือนก่อน

    Please stop interviews with this professor.

  • @radhakrishnathotakura6840
    @radhakrishnathotakura6840 3 หลายเดือนก่อน

    ప్రోఫసర్ గార్కి ఇంకా భయం పోలేదా లేక ఇంకా పైసలు అందుతూనే ఉన్నాయా

  • @balagangadharasastrynuduru9083
    @balagangadharasastrynuduru9083 3 หลายเดือนก่อน

    He knew nothing

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 3 หลายเดือนก่อน +1

    Jay TDP BJP Om 🚩💯💪🔥🫶

  • @ramakrishna-yd9yc
    @ramakrishna-yd9yc 3 หลายเดือนก่อน

    Ni Annalise yevaruku kavali ayyaaaa.....