అందుకే మనకు నచ్చినట్టుగా ఉండాలి అంటారు 😁 పాపం సార్ ని చూస్తే జాలేస్తుంది చెప్తే ఒక తంట చెప్పకపోతే మరొక తంట అటొచ్చి ఇటొచ్చి సార్ కే మాటలు, సార్ బాధపడకండి మిమ్మల్ని ఓదార్చడానికి మన కామెంటల్ బ్యాచ్ ఉంది 👍👍😂😂😂😂
నువ్వు ఎంత గయ్యాళి గంగమ్మ వి మొట్టమొదటిసారి నిన్ను చూస భయపడుతున్నాను వదిన.... మీలాంటి పరిస్థితి ఏ మగవాడికి రాకూడదు బ్రదర్.... ఇంత దారుణంగా ఉందేమిటి బ్రదర్ మీ పరిస్థితి... మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది బ్రదర్....😍😍😍 అంతా తనే చేసి మీ చేత ఒప్పించి చివరికి మిమ్మల్ని ఇలా....🤦🤦🤦 ఫంక్షన్లో అందరూ మాట్లాడిన మాటలు విని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండీ మీ మాట వినలేదు మీరు చెప్పిందే కరెక్ట్ అని మిమ్మల్ని పొగుడుతుందేమో అనుకున్నాను బ్రదర్ మొత్తం సీన్ రివర్స్ అయ్యింది ఏమిటి బ్రదర్... అయ్యబాబోయ్....👹👹👹👹👹👹👹👹👹.👹.👹 😂😂😂😂😂😂😂😂😂😂😂
@@sowjanya9495 అలా అని కాదు sis. సంధ్యాగారు అడుగుతున్నప్పుడు శ్రీకాంత్ గారు జాగ్రత్త పడాల్సింది. "Infront there is crocodiles festival"అని. సంధ్యాగారు హింట్ ఇస్తూనే వున్నారు..మీరు చెప్పేవి వేసుకుంటున్నాను...అని😂😂
Meeru teesukunna topics anni kuda reality ki daggara ga untaayi. Chalamandi experience chesi untaaru particular ga eh issue. Meemu mundu fix ayipothaamu taruvaatha opistaamu. Adi eh vishayam aina. Ivvala emi curry cook cheyyali ani adugutaamu. Meeru edo cheputaaru. Adi memu cheyyamu. Ultimate ga memu adi fix aithe ade chestaamu. Andariki telisina vishayam aina kotha chepparu. Superb. 👌👌👌👌👌👌 Commedy.
Daily oka 5 minutes mee videos chusthe chalanukunta. Super comedy andi. Memu chusina videos anni bagunnai. Manchi concepts, clean comedy. Chala bagundi. God bless you.
Lokulu kaakulu medam...Aa Party lo andarikantey merey baavunnaru medam...mundhu manam yevariko kaadhu manaku manam nachhali...mereddaru corect...fast time memmalini choosi bayamesindi...Super expressions..Super concept...
యిది యేమి లోల్లిరా బాబో,,,,, ఈ మధ్య ఆడవారు తెలివి మీరి పోయారు,,, అంత ok అవుతే వారిది correct,, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో,,, ఇక ఇంటికి వచ్చాక చూడు,,,,,,, దబి డి,,,దిబి డే,,,, అంతా నువే చేశావ్ అంటారు,,, ఆడాళ్ళు దేశ mudurulu bhayya,, అమ్మో,,, జర భద్రం భాయ్యా,,,😜😜😂😂🤣🤣
Lunch time lo okati dinner time okati makosam videos entertaining untadhi andi by the me me video ki comment istha so....sandhyagaru nokki cheppinappude ankunna srikanthgariki bakshala pandaga thappadhani 😂😂
Maa intlo function ki vellali ante edhe godava maa husband intha suffer avuthra eppude ardham ayyindhi brother tq inka eppudu ela ebbandhi pettakudadhu ani pinchindhi sooo funny
Maa into matram maavaaru asalu chepparu, menu adaganu, maavaaru kanisam idi bagundi Ani kooda chepparu, meeru selection kooda chestaru Sandhya Garu very lucky 🙂
Kani nijaniki sandhya garu a party lo andariki anna miru chala bagunaru vallaki kullu miru bagunaru ani ayina srikanth garu anni correct ga chepparu mire vinaledu mari
Thanks!
Thank you so much 🤝🤝😊😊first time i had received super thanks on my channel..🙏🙏🙏
God bless you. You are great.
మమ్ములిని మేము చూసినట్టు ఉంది...మా ఇంట్లో కూడా అంతే...నైస్ వీడియో అన్న వదిన
అందుకే మనకు నచ్చినట్టుగా ఉండాలి అంటారు 😁 పాపం సార్ ని చూస్తే జాలేస్తుంది చెప్తే ఒక తంట చెప్పకపోతే మరొక తంట అటొచ్చి ఇటొచ్చి సార్ కే మాటలు, సార్ బాధపడకండి మిమ్మల్ని ఓదార్చడానికి మన కామెంటల్ బ్యాచ్ ఉంది 👍👍😂😂😂😂
👍👍🙋♀️🙋♀️🙋♀️😊
🤣🤣🤣
నువ్వు ఎంత గయ్యాళి గంగమ్మ వి
మొట్టమొదటిసారి నిన్ను చూస
భయపడుతున్నాను వదిన....
మీలాంటి పరిస్థితి ఏ మగవాడికి
రాకూడదు బ్రదర్....
ఇంత దారుణంగా ఉందేమిటి బ్రదర్ మీ పరిస్థితి... మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది బ్రదర్....😍😍😍
అంతా తనే చేసి మీ చేత ఒప్పించి
చివరికి మిమ్మల్ని ఇలా....🤦🤦🤦
ఫంక్షన్లో అందరూ మాట్లాడిన మాటలు విని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండీ మీ మాట వినలేదు
మీరు చెప్పిందే కరెక్ట్ అని మిమ్మల్ని పొగుడుతుందేమో అనుకున్నాను బ్రదర్ మొత్తం సీన్ రివర్స్ అయ్యింది ఏమిటి బ్రదర్... అయ్యబాబోయ్....👹👹👹👹👹👹👹👹👹.👹.👹
😂😂😂😂😂😂😂😂😂😂😂
🙏🙏🙏
☹️☹️☹️☹️☹️☹️😜😜
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే....🎤🎵🎶🎼🥁🎸
అని పెద్దలు వూర్కే అనలేదు మరి👍🤣🤣🤣
@@sowjanya9495 అలా అని కాదు sis. సంధ్యాగారు అడుగుతున్నప్పుడు శ్రీకాంత్ గారు జాగ్రత్త పడాల్సింది. "Infront there is crocodiles festival"అని. సంధ్యాగారు హింట్ ఇస్తూనే వున్నారు..మీరు చెప్పేవి వేసుకుంటున్నాను...అని😂😂
బలిపశువు అంటే ఎప్పుడూ వినడమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూశా శ్రీకాంత్ గారూ.ఇంకా నయం function లో అందరి ముందూ అనలేదు. సంతోష పడండి
🤣🤣🤣🤣🤣
నిన్నూ చూస్తూ ఉంటే చాలా పాపం అనిపిస్తుంది..😀😀😀అన్నయ్య.
అసలు మీరు అన్ని ఇళ్లకు వెళ్లి.. చూచి, కాచి... మా నోట్లో (కాదు మనసు లో) మాటలు మీరు కాపీ చేశారు... ☺️☺️☺️😄😄😄👌
😂😂😂🤣 పాపం సార్ గారు! అయినా మేడం గారికి మీరే కదా లోకువ 😂
Meeru teesukunna topics anni kuda reality ki daggara ga untaayi. Chalamandi experience chesi untaaru particular ga eh issue. Meemu mundu fix ayipothaamu taruvaatha opistaamu. Adi eh vishayam aina. Ivvala emi curry cook cheyyali ani adugutaamu. Meeru edo cheputaaru. Adi memu cheyyamu. Ultimate ga memu adi fix aithe ade chestaamu. Andariki telisina vishayam aina kotha chepparu. Superb. 👌👌👌👌👌👌 Commedy.
wow super👌👌కామెడీ నవ్వి నవ్వి పొట్టుచెక్కలవుతుంది🤣🤣🤣🤣😂😂
It's lovely to accept everything from wife and surrender. There is some happy feeling for every husband.
అందరిల్లలో....ఇదే గొడవ సార్..వాళ్లు ముందే ఫిక్సై తర్వాత మనలను అడుగుతారు...కరక్ట్ గా చెప్పారు..!
Daily oka 5 minutes mee videos chusthe chalanukunta. Super comedy andi. Memu chusina videos anni bagunnai. Manchi concepts, clean comedy. Chala bagundi. God bless you.
Tqqq...🤝🤝🤝😊😊😊
Nice couple with good sense of humour....😃
Papam Srikanth garu. Madam is too intelligent.
Extremely good...what a quite natural expression
Lokulu kaakulu medam...Aa Party lo andarikantey merey baavunnaru medam...mundhu manam yevariko kaadhu manaku manam nachhali...mereddaru corect...fast time memmalini choosi bayamesindi...Super expressions..Super concept...
Mee eddaru emaina kani super abba😅🎉🎉
వదిన నువ్వు అన్న వలన ఇంతలా షేమ్ అయ్యే స్థితిలో ఉన్నావా.😌😌😌
Superb sandya and srikanth garu
Ela vastayi sir meeku e concept lu super sir
సాంప్రదాయం ఎందుకు సంధ్యా,, పంజాబీ డ్రెస్ చాలా బాగుంటుంది సంధ్యా
😃😃😃😃😃😃 👌👌👌👌 super comedy aasalu me edaruu
ఈ పెండ్లాలాలని ఎవడు కనిపెట్టడ్డురా బాబు
😳😳🤷🤷🙆🙆🤦🤦🥵🥵🥵🤣🤣🤣🤣🤣
@@sowjanya9495 నిజమే దూరపు కొండలు నున్నగా కనిపించాయి దగ్గరకు వెళ్తేగాని తెలియలేదు రాళ్ళూ రాళ్లు ముళ్లు ముళ్ళు వున్నాయని🤪🤪🤪😜😜😜🤣🤣🤣🤣🤣
Super
🤔🤔🤔😄🙏🙋♀️🙋♀️😊
మన కా....మెంటలు లో ఎంత మంది పురూష వ్యతిరేకులు ఉన్నారు. వాళ్లలో మొదటి ర్యాంకు ఎవరికి ఇవ్వవచ్చు. 😂🤣😅
@@mohamadabdulkhuddus6637 సౌజమ్మ కు😂😂😂
Ee Story Prati Intinteki Vunde Ramayanam..Anna Ghajini Aipoyadu Akka torture ki.. Papam..😀😀😀😢😢
Anna medhi super 👌👌👌 jodi anna meru elage undali anna
Sir I appreciate the way you consoled her.😄😄😄😄
🤩🤩🤩🤩🤭maa intlo ede jarugutundi😆😆😆😆
Super comedy bro and vadhina
Papam pagavalaku, kuda eenni kashtalu ravadu... Mee kashtalu choosi memaite navvukuntunam so thanks
యిది యేమి లోల్లిరా బాబో,,,,, ఈ మధ్య ఆడవారు తెలివి మీరి పోయారు,,, అంత ok అవుతే వారిది correct,, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో,,, ఇక ఇంటికి వచ్చాక చూడు,,,,,,, దబి డి,,,దిబి డే,,,, అంతా నువే చేశావ్ అంటారు,,, ఆడాళ్ళు దేశ mudurulu bhayya,, అమ్మో,,, జర భద్రం భాయ్యా,,,😜😜😂😂🤣🤣
Lunch time lo okati dinner time okati makosam videos entertaining untadhi andi by the me me video ki comment istha so....sandhyagaru nokki cheppinappude ankunna srikanthgariki bakshala pandaga thappadhani 😂😂
excellent wife, every house wife is like you no change in every house.
ఇదేంటి అన్న మగజాతి ఆణిముత్యం అయిన నువ్వు కూడా కాళ్ళ బేరానికి వచ్చావెంటి??? ఈ తొక్కించుకోడం నీ మనం ఇంకెన్నేళ్ళు బరించాలి 😆😆😂
Maa intlo function ki vellali ante edhe godava maa husband intha suffer avuthra eppude ardham ayyindhi brother tq inka eppudu ela ebbandhi pettakudadhu ani pinchindhi sooo funny
😄😄😁first time i saw your video really funny and perfect timing plz try to big screen and all the best both of you.
Maa into matram maavaaru asalu chepparu, menu adaganu, maavaaru kanisam idi bagundi Ani kooda chepparu, meeru selection kooda chestaru Sandhya Garu very lucky 🙂
Wow super comedy 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Same to same ikkada kudaa
Same to same Srikanth baiyaaa maa intloo my wife same like Sandhyaa Medum laga
All most ladies ela ne untaru emo anduke apudu apudu hubby chepindi kuda vinalli 🤷🤷🤷
🙋♀️🙋♀️🙋♀️😁😁
Super sir/Madam same situation I am facing and troubling
Cute couple Baga chestunaru
Super but long video kada
మరి ఎందుకు తెలిసి కూడా తమ్ముణ్ణి అడగటం సంధ్యమ్మా 😀😀😂😂😂😂
Excellent, general finamina sir😅
Too good. Super super super
Anna vadina super comedy
Srikanth Garu... Miru Inka cinema Lo try cheyandi... Brahanandam Laga avutaru......busy life Lo MI videos oka stressbuster maku...
సంధ్య గారూ.. మొత్తానికి మీకు సొంత knowledge లేదని చెప్పకనే చెప్పారు srikanth garu.. గమనించారా? ఇక వదలొద్దు చూసుకోండి..🤣🤣
Madamji is very beautiful in any dress
Oooooo my God vadina papam Annaya 😅😅🤣🤣😂😂
ఇద్దరూ ఇద్దరే 👍
ultimate comedy asaluuu
Akka meeru home services add chesaru kada adhi okasari resend chesthara
Kani nijaniki sandhya garu a party lo andariki anna miru chala bagunaru vallaki kullu miru bagunaru ani ayina srikanth garu anni correct ga chepparu mire vinaledu mari
Super bro.
Super asalu
Nice
Maa intlo same to same so funny 😆 🤣 😄 😂 😅
మీకు ss కపుల్స్ కు అవినావ సంబంధాలు వున్నాయి చెల్లెమ్మ😂😂😂😂
@@srinivasakshanthala7690 mari maa vadina garu ela chestaru bro 😁😄😃😀
@@noorjahanshaik6088 అందరరికి అవే పోలికలు😜😜😂😂😂😂
😄😄😄
మీ ఇంట్లో చూసే నేను scripts రాసుకుంటున్నాను sis..👍👍😜😜
Same story happens … ditoooo , i think same happens to all husbands…
వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా, అర్థం చేసుకోరు
బాగుంది అండి
Nadi ma husband dhi kuda Edina function vasthe same situation 😂😅
Super comedy sir
బావుంది
Explanation Anna 🍻
😂😂very Funny🤣🤣
Aadavaalla maanarism ni correct ga chupincharandi
Maa intlo same to same but cherecters reverse andi 😀
super selection
Super antega mari
Super Anna 👌👌🤣🤣
Manchi comedy okk manchi coffee taginattu
Ayyo papam srikant garu..jali padadam tappa emi cheyalemu😢
Anthega, Anthegaa... 😃
Papam sandhya garu...adeskunaru mee husband ni..
Chhi Deenamma Jeevithamm nenu potha annayya nenu pothaaa naku e jeevitamm vaddhuuu
😄
Super comedy 😂🤣
ఇప్పటికైనా అర్ధమయింద?
@@sowjanya9495 పాటించవద్దు అండీ. 😂🤣😅
Super very funny bro
Again after two years watching clip of F2 movie great Srikanth
Annayya gaari paristhithi,. Chepthe oka thantaa, cheppakapothe oka thantaa,. Mundhu nuyyi venaka goyyi 🤣🤣🤣🤣🤣🤦🤦🤦🤦🤦
వామ్మో 🤣🤣🤭🤭
Ante ga ...Ante ga ...
ela vasthunnayandi intha machi aidia lu
Good very good
Papam Sir
Super 👌
Nice 👍
Bagundi very funny
Srikanth garu Mee paristiti🙄🤣🤣
Third world War wochina face chestamu emo kani adavalani vila matching ki chala kastam..
Keka keka👌👌👌👌
Nice video
Sooper
Super super super
Husband ni yela adagala ani eppudu thelusukunna ........
చాలా బాగుంది
Thanks Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus