పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేస్తే ఇలానే ఉంటుంది!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 69

  • @newsnowstudios
    @newsnowstudios 4 ปีที่แล้ว +16

    అయ్యా మీరు మీ నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి అండి.... ఇలాగే కంటిన్యూ చేయండి

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 4 ปีที่แล้ว +8

    నేను నా హృదయంలో బంగారు సింహాసనం పై ఉన్న పద్మంలో నిత్యం శివ పాద పూజ అభిషేక అర్చన చేస్తాను స్వామి. ఇంటిలో జగన్నాధ సుభద్ర బలభద్ర స్వామికి దీప ధూప నైవేద్యం గంధ పుష్పాలతో పూజిస్తాం గురుకృపతో మంత్రసాధన వరకు వచ్చాను మంత్రం చేస్తున్న కూడా నిత్యం శివపాదధ్యానం లో ఉంటాను
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 11 หลายเดือนก่อน

    ఛాల భాగ చెప్పారు.

  • @ri3977
    @ri3977 4 ปีที่แล้ว +4

    Ee video chala bagundi andi... simplicity gurinchi cheppina story kani... okatemiti anni bagunnai andi.... thanks andi

  • @SandeepKumar-gv1kg
    @SandeepKumar-gv1kg 4 ปีที่แล้ว +1

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు స్వామి.

  • @muthukurupraveen4070
    @muthukurupraveen4070 4 ปีที่แล้ว +2

    మా ఇంట్లో ఓక అడుగు దుర్గా దేవి విగ్రహం ఉంది అండి

  • @venkateshkurakula2646
    @venkateshkurakula2646 4 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోన్నమః హరిహి ఓం గురువు గారికి నమస్కారాలు మంచి మంచి విషయాలు చెపుతారు గురువుగారు మీరు ధన్యవాదములు గురువుగారు గురుభ్యో నమః

  • @neelimavajja9281
    @neelimavajja9281 3 ปีที่แล้ว +3

    రాజు కథ.. సిధేశ్వరానంద స్వామి వారు రాసిన లలితా దేవి చరిత్ర లో ఉంది... శ్రీ గురుభ్యోనమః

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 4 ปีที่แล้ว +2

    GURUVU GARI PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @rao-lr4sd
    @rao-lr4sd ปีที่แล้ว

    Correct ga chepparu

  • @policesrinath5490
    @policesrinath5490 3 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 ปีที่แล้ว

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @nagabhatlasanthosh2304
    @nagabhatlasanthosh2304 3 ปีที่แล้ว

    Mee మొఖం లో మా గురుగారు ని తలచుకుని మీకు ఒక నమస్కారం sir 🙏🙏🙏

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 ปีที่แล้ว +1

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @vishikeshraj5012
    @vishikeshraj5012 4 ปีที่แล้ว +1

    Guru garu sapan varahi. Chayavacha dayachase chaypadi

  • @swathikishore4948
    @swathikishore4948 4 ปีที่แล้ว +2

    Thank you Sooo much sir 🙏🙏🙏

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 3 ปีที่แล้ว +1

    Ghuruvu Garu mee runam ela teerchuko galam kanna thadrila Anni vivaranga cheputhunnaru namaskaram

  • @NenuNaDurgamma
    @NenuNaDurgamma 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 sri Mathrey namaha 🌺🔱🙏🌺🙏🔱🙏🌺

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 ปีที่แล้ว +3

    అయ్యా నమస్కారం

  • @sivaramakrishnag911
    @sivaramakrishnag911 4 ปีที่แล้ว +3

    గురువు గారు అమ్మ దుర్గామాత కు ఏ సమయంలో సాధన చేయాలి చెప్పండి

  • @sampathrajusampath9895
    @sampathrajusampath9895 3 ปีที่แล้ว +1

    Katnam lo percentage lu adige guruvu lu. Shishyuni edugu dala chusi orvaleni guruvulu. Arshadwargalani jayinchaleni guruvula meeda nammakam ela pettali

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 ปีที่แล้ว

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 ปีที่แล้ว +2

    Om gurubyo namaha

  • @indiradevi2344
    @indiradevi2344 4 ปีที่แล้ว +4

    Mi video lu Anni follow autumn anu

  • @maharanamrk662
    @maharanamrk662 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అయ్యా

  • @Happy28282
    @Happy28282 4 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు, ఈ రోజు ఈ వీడియో చూడడం ద్వారా నాకు ఉన్న సందేహం తీరింది, స్వాంతన చేకూరింది, మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏

  • @mylapallichalam5156
    @mylapallichalam5156 3 ปีที่แล้ว

    Guruvu garu namaskaram.nenu brahma jnaanam pondi chala badalu padutunnaanu.yemcheyyamantaru.

  • @venkatesh46577
    @venkatesh46577 4 ปีที่แล้ว

    Thanku swamy narayana narayana.... 🙏

  • @surendermiryala
    @surendermiryala 3 ปีที่แล้ว +1

    Shridi sai baba ki ea timee baguntundi..

  • @RajendraPrasad-bh7vh
    @RajendraPrasad-bh7vh 4 ปีที่แล้ว

    Guruvu garu 🙏 🌹

  • @gandlasriram9035
    @gandlasriram9035 4 ปีที่แล้ว +8

    చివరగా చెప్పిన కథ పూజ్య శ్రీ భాస్కరాచర్య వారి జీవితంలోది
    మహానుభావులు

  • @indiaonellp
    @indiaonellp 3 ปีที่แล้ว +1

    ధూపం కోసం మంచి సాంబ్రాణి కడ్డీలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి.
    మనకు కల్తీలు ఎక్కువ ఉండటం వలన ఇలా ప్రతిదీ చూసుకోవాల్సి వస్తోంది

  • @satyab8744
    @satyab8744 3 ปีที่แล้ว +1

    Sir nenu patiki bellam or sugar canes pedutunnanu..please is it good?

  • @rajathegreat387
    @rajathegreat387 2 ปีที่แล้ว

    భాస్కర రాయల శరణు శరణు.

  • @garunkumar8860
    @garunkumar8860 4 ปีที่แล้ว

    Guru garu thamarini kaluvadaniki vastanu address cheypagalaru.

  • @sangeethagajula7059
    @sangeethagajula7059 2 ปีที่แล้ว +1

    Swamy ma enitlo santhoshimatha photo undi udyapana ayipondi epudu deparadhana chesthana special ga santhoshimatha ku Friday cheyanu swamy photo petokovacha leda temle lo petayala please chepandi

  • @bunny3798
    @bunny3798 3 ปีที่แล้ว

    Namaste guruvugaru. Govu mundhu krishnayya nilabadina vigraham intlo vundavacha?

  • @Viratacharya3615
    @Viratacharya3615 3 ปีที่แล้ว

    గురువుగారు మిమ్మల్ని కలవటం ఎలా

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 2 ปีที่แล้ว

    నవ రాతురులు చేస్తాను వారానికి ప్రసాదం పెడతాను పండు పాలు పెడతాను 🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 2 ปีที่แล้ว

    🙏గురువు గారు మా ఇంటిలో 6అంగుళాల లలితా దేవి విగ్రం ఉ న్నది 10years ను oడి చేస్తున్నా ను

  • @srivanienishetty2001
    @srivanienishetty2001 3 ปีที่แล้ว

    Intlo anni rakala devatha vigrahalu vuntai kadandi..........Mari daily naivedyam okka daggara pettala leka andaru devullaku veru veru ga pettala...Cheppandi dayachesi

  • @seetharammestha7155
    @seetharammestha7155 2 ปีที่แล้ว

    That story is of bhaskaracharya , one who wrote bhashyam to Lalitha sahasranama

  • @venkatesh46577
    @venkatesh46577 4 ปีที่แล้ว +1

    Swamy Vari messenger I'd edi for. Ur doubts only some questions not for chit chat.... Guys All the best 😃

  • @mastankhan6260
    @mastankhan6260 3 ปีที่แล้ว

    Gurugaru na Peru Aruna nenu bimana amavasyalo putanu nade rakshasa ganam nenu pratyangera ammanu aradenchali anukuntuna cheyavacha

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 2 ปีที่แล้ว

    Guruvu garu.. nenu rojuki oka rakam pedathunnanu Andi.. oka roju draksha black and green, jama Kaya, dry draksha, jeedi pappu, badam pappu ilaa rakarakulaa peduthunnanu...

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralinarayana940
    @muralinarayana940 4 ปีที่แล้ว

    Guruvu Garu padapadmamulaki sirassu vanchi namaska ristunnanu 🙏 Guruvu Garu gatha aasada sudda padyami nunchi aasada sudda ekadasi varaku vaarahi matha navaratrulu kalam lo nenu 21 dinamulu vaarahi matha mantra japam night time 11:00pm taruvatha chesanu .naaku teleyakunda nenu japam chesey tappudu nedra lo ki velli poye vadeni Naa sadana kalam 21 purthi ayyendi . taruvatha kontha kalam cheyya ledu .gatha maasa sivararthi nunchi nenu malli vaarahi mata mantra japam modhalu pettanu kani Naa barya entlo teepam pettina pujalu chesina nenu oppukonu ani antundi.evvari ki kane penchakunda ontariga mantra japam chestunnanu. Naaku margam chupenchandi Guruvu Garu 🙏

  • @anithanunna8298
    @anithanunna8298 10 หลายเดือนก่อน

    గురువుగారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ విగ్రహారాధన చేస్తే తప్పు అంటున్నారు కానీ దేవుడు మనలాగా మనిషి కాదు కదా ఈర్ష ద్వేషాలు ఉండటానికి ఏ విధంగా ఆరాధించిన మనస్ఫూర్తిగా పూజించడమే మన కర్తవ్యం, విగ్రహరాధన చేసినంత మాత్రాన శపించడు ఆయన భగవంతుడు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  10 หลายเดือนก่อน

      ఎడారి మతలు చెక్క మాతలు అవే చెబుతాయి అమ్మ

  • @mucherlamanjunath5504
    @mucherlamanjunath5504 4 ปีที่แล้ว

    🙏🙏Sir I'm all ready running one kirana shop for developing (more business ) Give me any slokam or mantram teller sir🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 ปีที่แล้ว +1

      శ్రీసిద్దేశ్వరానందభారతి స్వామివారిని సంప్రదించండి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 ปีที่แล้ว +1

      @@rajannaatkapuram7610 9160455255
      8639466355
      9490428387
      8977788055
      ఈ నెంబర్లకు సంప్రదించండి

  • @rameshkuthumbaka3821
    @rameshkuthumbaka3821 4 ปีที่แล้ว

    మీ watsup నంబరు ఇవ్వండి

  • @arvish89
    @arvish89 3 ปีที่แล้ว

    .

  • @gudellisrinivas5389
    @gudellisrinivas5389 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏