లైవ్ లో లోకేష్,పవన్ వీడియో ప్రూఫులతో వెంకట్ రెడ్డి..దెబ్బకి రాయపాటి షాక్ | Rayapati Aruna Reaction

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • 99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น •

  • @seshagiri2228
    @seshagiri2228 27 วันที่ผ่านมา +110

    వాళ్ల రీతిలోనే వాళ్లకు అర్థమయ్యేటట్టు చాలా బాగా వివరించారు అన్న, అరుణ అన్నదానికి సిగ్గు ఎక్కడుందన్న

  • @amarteja2423
    @amarteja2423 27 วันที่ผ่านมา +150

    అక్క కాయపాటి అక్క మాట్లాడు అక్క నోరు తెరువు అక్క...

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 7 วันที่ผ่านมา

      Ycp. Vallanu. Kutami. Ane. Washing. Mechine. Vesi. Punituluga. Kadugutaru.

    • @kramdayakark6660
      @kramdayakark6660 4 วันที่ผ่านมา

      akkagarvi. annymusinaru

  • @ravikiran8108
    @ravikiran8108 26 วันที่ผ่านมา +76

    సూపర్ ఇంక్క రాయపాటి అరుణ కి మాటలు రావు ఎంద్దుకు అంట్టే అన్ని నిజాలేగా చెప్పింది

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 24 วันที่ผ่านมา +51

    ఏంది అరుణ ఏంది నోరు తెరువు,ఏంది నవరంధ్రాలు మూసుకుపోయాయి😂😂😂😂😂

  • @lak3720
    @lak3720 28 วันที่ผ่านมา +63

    వెంకట్ రెడ్డి నువ్వు సూపర్ యహే, excellent వివరణ

  • @modalavalasavijay1218
    @modalavalasavijay1218 26 วันที่ผ่านมา +54

    మాటలు ఆడు అరుణ గారు మాటలు ఆడు.... నోరు పడిపోయిందా 😅

  • @adlasuresh1193
    @adlasuresh1193 29 วันที่ผ่านมา +108

    వెంకట రెడ్డి స్టూడియో కి వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళలాలి...అసలు వెంకట రెడ్డి నీ తట్టుకోవడం కష్టం కూటమి వాళ్ళకి

    • @lakshmisambasiva8603
      @lakshmisambasiva8603 28 วันที่ผ่านมา +2

      😂😂😂😂😂

    • @chotachamp6932
      @chotachamp6932 25 วันที่ผ่านมา

      Vadu reddy jagan kuda reddy kada aduka kula pichi

    • @HIGHSPEED-q3l
      @HIGHSPEED-q3l 23 วันที่ผ่านมา

      v.reddy worst fake man

  • @udaytej2413
    @udaytej2413 28 วันที่ผ่านมา +47

    వెంకటరెడ్డి సూపర్, పాపం రాయపాటి కాయ పగిలింది 😅

  • @vidyadharsharma363
    @vidyadharsharma363 29 วันที่ผ่านมา +133

    వెర్రి పుష్పాలను చెయ్యడంలో నెంబర్ one pk గారు...

    • @kumar-ke3tf
      @kumar-ke3tf 26 วันที่ผ่านมา +3

      ఐదు సంవత్సరాలు వెర్రి వెంగళప్పలను చేసింది ఎవడో అందరికీ తెలిసే....

    • @Aravind-fy2rb
      @Aravind-fy2rb 24 วันที่ผ่านมา +1

      ​@@kumar-ke3tfperu chepparaa erri....

    • @tarun6741
      @tarun6741 17 วันที่ผ่านมา

      Nijame naya bapani Jalaga gadu chesindhi chesthundhi and milanti vallu ayindhi adhe Ani Andhariki telusu including you ayina oppukoru. 😅😂

    • @RavindarreddyRavindarreddy-k9w
      @RavindarreddyRavindarreddy-k9w 7 วันที่ผ่านมา

      పేదల దేవుడు😅మా జగన్,,పావలా దేవుడు ఉప్మా డీసీఎం😅😅😅😅😅😅​@@kumar-ke3tf

  • @mercyjoy1681
    @mercyjoy1681 28 วันที่ผ่านมา +53

    మాకు gas అమౌంట్ రాలేదు వన్ మంత్ అవుతుంది

    • @kulamatisankarrao4970
      @kulamatisankarrao4970 23 วันที่ผ่านมา +1

      Link చేయించుకో గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి.

  • @ashiq99karunya
    @ashiq99karunya 29 วันที่ผ่านมา +73

    డిబేట్ లో వెంకట్ రెడ్డి గారు ఉంటే సబ్జెక్టు తొ తుక్కరేగొడతారు...

  • @rajuch2908
    @rajuch2908 29 วันที่ผ่านมา +36

    బాగా అడిగారు శవ రాజకీయాలు ఇప్పుడు ఎవరు చేశారు 🤔

  • @kk-yc6io
    @kk-yc6io 29 วันที่ผ่านมา +41

    వెంకట్రెడ్డ్ గారు మీరు రాయబాటి కాయ ను తురేగొట్టారు, మీరు సూపర్బ్ అన్నా జై జగన్ జై జై జగన్ ------

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 23 วันที่ผ่านมา +16

    కూటమి ప్రభుత్వం పని అయిపోయింది 😄😄😄

  • @gorlesatyam8259
    @gorlesatyam8259 28 วันที่ผ่านมา +51

    వాలంటీర్లు గురుంచి మాట్లాడాలి sir

  • @manjunathrocks12
    @manjunathrocks12 29 วันที่ผ่านมา +31

    ఇప్పుడు పద్ధతి గా మాట్లాడుతున్నారు బాగా అడుగుతున్నారు

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 29 วันที่ผ่านมา +50

    Venkat Reddy super Anna..nee timming sence.. correct mogudivi nuvvu panelo kutamiki

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา +23

    కామ పాటి అరుణ ఇది ఎక్కడ దొరికింది వీర్య మహిళ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rafimohammad4771
    @rafimohammad4771 26 วันที่ผ่านมา +20

    ఈ అరుణ ఎవరు అనవసరంగా హైలేట్ చేస్తున్నారు అనవసరంగా

  • @batthulasrinu5318
    @batthulasrinu5318 28 วันที่ผ่านมา +27

    అరుణ్ అక్క ఆరోజు లడ్డు మీద మరి రా దేవుడి గురించి రాజకీయాలు ఎందుకు మాట్లాడలేదు అరుణ అక్క

  • @ravikiranhazaru3170
    @ravikiranhazaru3170 25 วันที่ผ่านมา +22

    సంక్రాంతికి గుంటలు అనీ పుడుస్తారు అని సీఎం చెప్పారు కదా....ఇంకా గుంటలు ఉన్నాయా

  • @VenkataramanaMata
    @VenkataramanaMata 28 วันที่ผ่านมา +14

    Super anna...🙏🙏🙏🙏🙏
    Jai jagan anna 🎉🎉🎉🎉🎉

  • @VenkataramuduSake-c5c
    @VenkataramuduSake-c5c 29 วันที่ผ่านมา +19

    నాకు కూడా పడలేధు మీరు దీపం పథకానికి ఎల్జుబుల్ అని మేసేజ్ వచ్చింది బుక్చేసుకన్న 48 గం టల్లోపడతాధి అన్నారు నేను బుక్చేసుకున్నా నాకు పడలేదు

  • @kk-bb2uz
    @kk-bb2uz 24 วันที่ผ่านมา +10

    మాకు gas డబ్బులు పడట్లేదు, అన్నీ gas మాటలే

  • @chaitanyabanka9819
    @chaitanyabanka9819 28 วันที่ผ่านมา +11

    Venkat Reddy ❤❤❤❤❤❤🎉good subject person

  • @Kumar-g9i9t
    @Kumar-g9i9t 26 วันที่ผ่านมา +12

    వాలంటీర్స్ కి ఇచ్చిన హామీలు లేవు పథకాలు లేవు అంతా అస్సాం

  • @harinadhareddychinnavula3533
    @harinadhareddychinnavula3533 29 วันที่ผ่านมา +11

    Nice details and explanation in details subject
    Good sir

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 28 วันที่ผ่านมา +12

    దీపం పథకంలో మా కూడా డబ్బులు పడలేదు 😂😂😂😂😂😂

  • @sivap8785
    @sivap8785 20 วันที่ผ่านมา +4

    చాలా మందికి జీతాలు పడటం లేదు.
    కొండ నాలుక కి మందు వేస్తాను అని, వున్న నాలుక పోయే, కొండ నాలుక పోయే..
    ప్రజల అభిప్రాయం ఇది

  • @vidyadharsharma363
    @vidyadharsharma363 29 วันที่ผ่านมา +58

    ఇలానే pk ని డైరెక్ట్ అడిగే దమ్ము వెంకటరెడ్డికి ఉంది...వర్మ నీకు ఉందా

    • @srinuvasuneredipalli4976
      @srinuvasuneredipalli4976 25 วันที่ผ่านมา +3

      వచ్చి లైవ్ లో కూర్చో మను అడుగుతాడు

  • @SuryanarayanaLenka-k5l
    @SuryanarayanaLenka-k5l 27 วันที่ผ่านมา +13

    వెంకటరెడ్డి is జెన్యూన్

  • @sakepaddu8472
    @sakepaddu8472 29 วันที่ผ่านมา +17

    Venkatareddy gaaru super andi meeru

  • @praveenkoyyani6587
    @praveenkoyyani6587 25 วันที่ผ่านมา +4

    Vamoooo edeee video raaa babuuu supeerrrrrr ❤❤❤

  • @nageshm1903
    @nageshm1903 18 วันที่ผ่านมา +3

    అన్నా వెంకట రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గాని లేదు వాళ్ళు పార్టీలకు సంబంధించిన వాళ్ళు గాని ఎక్కడైనా ఎక్కడైనా ఐదు సంవత్సరాలలో రెండున్నర సంవత్సరాలు కరోనా కి వెళ్ళిపోయింది అని ఏ ఒక్క నాయకుడు అన్న మాట్లాడతారా ఎంతసేపు ఉన్న జనాల్ని మభ్య పెడతారు కానీ వాస్తవాలు చెప్పడం లేదు వాస్తవాలు చెప్పడం వాళ్ళ చేత కాదు

  • @p.poleboina46
    @p.poleboina46 25 วันที่ผ่านมา +8

    వాలంటీర్స్ గురించి మాటలాడు బ్రో

  • @Bhanu-cm9bq
    @Bhanu-cm9bq 29 วันที่ผ่านมา +16

    ఒరే యాంకర్ టాపిక్ డైవర్ట్ చేయకు ptm వర్మ

  • @madhumadhusudhan8026
    @madhumadhusudhan8026 26 วันที่ผ่านมา +5

    Venkat reddy anna nuvvu super 👌👌👏👏😂😂

  • @mulluSrinivas
    @mulluSrinivas 23 วันที่ผ่านมา +2

    Super sir 💯💯💯

  • @joshuakommu7031
    @joshuakommu7031 26 วันที่ผ่านมา +8

    అక్కమూతి చూడు వంకరపోయింది... 🤣🤣🤣

  • @kk-bb2uz
    @kk-bb2uz 24 วันที่ผ่านมา +4

    వాషింగ్ మెషీన్ సేనా

  • @IbrahimShaik-ft1ze
    @IbrahimShaik-ft1ze 27 วันที่ผ่านมา +5

    Sir meru capindi 💯 prsnt ryit sir ❤

  • @kk-bb2uz
    @kk-bb2uz 24 วันที่ผ่านมา +3

    వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా

  • @shaikabdulrahman2386
    @shaikabdulrahman2386 24 วันที่ผ่านมา +5

    రాయపాటి అరుణ.........😅😅😅😅

  • @AppalakondaSiragam
    @AppalakondaSiragam 22 วันที่ผ่านมา +1

    Super speech sir

  • @shaikhabdurazak9942
    @shaikhabdurazak9942 28 วันที่ผ่านมา +7

    ఆ అరుణ కి నోరు పడిపోయింది దాని నోటి దూల బాగా తీర్చాడు వెంకట్ రెడ్డి వాడు టీడీపీ వాడు కూడా మూసుకొని కూర్చున్నాడు

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา +4

    దీనికి వున్న వోట్స్ ఎన్ని రాయ పటి అరుణ

  • @venkeyvenkey9657
    @venkeyvenkey9657 24 วันที่ผ่านมา +3

    జై వాలంటీర్స్

  • @SrinivasMidithipati
    @SrinivasMidithipati 27 วันที่ผ่านมา +11

    వారి నాయకులే దిక్కులేతుక్కుంటుంటే రాయపాటి వారిప్పిపడేసిన డ్రాయర్లను వాసన చూసుకుంటుందని నేననను వేసుకుంటుందని నేననను సార్

    • @HIGHSPEED-q3l
      @HIGHSPEED-q3l 23 วันที่ผ่านมา

      నీకు తెలుగు టైప్ చేయడం రాదు నువ్వు కామెంట్స్ పెడుతున్నావ్ పెడుతున్నావ్

  • @svrcreations9135
    @svrcreations9135 10 วันที่ผ่านมา +1

    అరుణక్కే చెప్పాలి ఆన్సర్. అక్క చెప్పండి Plz. ఇలాంటపుడు మీలాంటి వాళ్లు గట్టిగా ప్రశ్నించాలి అక్క.....

  • @Chsathish2550
    @Chsathish2550 26 วันที่ผ่านมา +4

    Aruna akka ku matalu ravatledu papam 😂😂😂😂

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 24 วันที่ผ่านมา +1

    Well said !

  • @vidyasagaredpuganti1279
    @vidyasagaredpuganti1279 27 วันที่ผ่านมา +4

    Full video link evaraina pettandi ayya

  • @sakthiswaroop6577
    @sakthiswaroop6577 24 วันที่ผ่านมา +1

    Super

  • @andhracourierandhracourier1823
    @andhracourierandhracourier1823 26 วันที่ผ่านมา +3

    ప్యాకేజీ బ్యాచ్ అన్ని 😂😂😂. ప్యాకేజీ వాళ్ళు వైసీపీ అంటారు 😂😂😂
    నోట్లో అరటిపండు పెట్టు కొని, కూలీలు ఎదో చెప్పుకోవాలి అంతే 😂😂😂😂

  • @narendrak5467
    @narendrak5467 23 วันที่ผ่านมา +2

    venkat reddy gaaru meeru adigeededii coreect anee anipistiumdi

  • @vijaykumargvk9579
    @vijaykumargvk9579 16 วันที่ผ่านมา

    గాయపాటి సువార్ న మనిషి కాదు ఆమె ఒక అనవసరమైన మహిళా😂😂😂

  • @AugusteenVipparthi
    @AugusteenVipparthi 14 วันที่ผ่านมา

    వెంకట్ రెడ్డి గారు సూపర్🎉🎉

  • @krishnaambati4133
    @krishnaambati4133 16 วันที่ผ่านมา

    Super analysis venkata Reddy garu 👍👍

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 14 วันที่ผ่านมา +1

    గోదావరి పుష్కరాలు తొక్కులాట, రాజమండ్రి తొక్కులాట, కందుకూరు తొక్కులాట, గుంటూరు చీరలు తొక్కులాట, విజయవాడ వరదలు, వైకుంట ఏకాదశి తొక్కులాట, సినిమా హాలు తొక్కులాట, లడ్డూ కౌంటర్ ఫైర్, బస్సులు పా,

  • @vishwakmitra6699
    @vishwakmitra6699 7 วันที่ผ่านมา

    అరుణ గారు బాష అదుపులో పెట్టుకొండి. మనుషుల్లగా ప్రవర్తించండి.

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา +1

    అరుణ కి నోటి నిండా పెట్టండి

  • @SkAmeerullah3939
    @SkAmeerullah3939 23 วันที่ผ่านมา +1

    Jai jagan Anna jai YSRCP jai Guntur ❤

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา +1

    పచ్చి అబద్ధాలు ప్రభుత్వం

  • @harshinibellam3001
    @harshinibellam3001 18 วันที่ผ่านมา

    Superb ga cheparu anna

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 วันที่ผ่านมา

    అంతా మాకు తెలుసు... మాదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ కూటమి బ్యాచ్

  • @harikrishna5666
    @harikrishna5666 27 วันที่ผ่านมา +2

    Venkat reddy perfect debater irrespective of parties
    He always sit with content in debate

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 5 วันที่ผ่านมา

    రంగం పేట రూట్ ఇప్పుడే కాదు ఎప్పుడూ బాగానే ఉంటుంది... నేను తిరగబట్టి 20 సంవత్సరాలు అయ్యింది..

  • @pagadalavenkateswarareddy1449
    @pagadalavenkateswarareddy1449 14 วันที่ผ่านมา

    తిరుమల తిరుపతి దేవస్థానంలో పాసిపోయిన లడ్డూ, కల్తీ నెయ్యి, బస్సు ప్రమాదం, గుడ్డు బిర్యానీ

  • @TataplayService
    @TataplayService 14 วันที่ผ่านมา

    అన్నా కొంచం గ్యాప్ ఇవ్వు అన్నా...😂😂😂

  • @Vizag..
    @Vizag.. 5 วันที่ผ่านมา

    Well said venkata reddy garu

  • @rishaananya2914
    @rishaananya2914 25 วันที่ผ่านมา +1

    న్యూట్రల్ పీపుల్ గా మారాలి అందరు.. ప్రజలు రెండు పార్టీ లు గా విడిపోరాదు.. న్యూట్రల్ గా ఉండాలి.. పథకాల గురించి కాకుండా పాలన బాగుండే వారిని ఎన్నుకోవాలి.. అప్పుడే పార్టీ విధానాలు కూడా మారుతాయి... ఏ పార్టీ వారిని అ పార్టీ వాళ్ళు తప్పు చేసిన సమర్దించుకోవడం.. సాధారణంగా మారిపోయింది

    • @HIGHSPEED-q3l
      @HIGHSPEED-q3l 23 วันที่ผ่านมา

      ఎస్ super

  • @booshanrao2311
    @booshanrao2311 25 วันที่ผ่านมา +2

    పవన్ అన్నోడు ఏమి తెలియని పిల్లోడు , పాలిటిక్స్ కి కొత్త, సినిమా డైలాగ్స్ వేరే పొలిటికల్ డైలాగ్ వేరే, ఎదైనా చూసి మాట్లాడితే గౌరవం

    • @HIGHSPEED-q3l
      @HIGHSPEED-q3l 23 วันที่ผ่านมา

      అబ్బా చానిజమా

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 28 วันที่ผ่านมา +4

    EVM 🍊🍊🍊🍊

  • @TirlangiLakshmanarao
    @TirlangiLakshmanarao 14 วันที่ผ่านมา

    Ji,jagn❤

  • @varashini6869
    @varashini6869 23 วันที่ผ่านมา +2

    Andhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajuyalnati06
    @rajuyalnati06 24 วันที่ผ่านมา

    😂 dhenguthunadu ga anna mothanni 😅 super 🔥💙🇺🇿🔥

  • @PramodReddy-on5ml
    @PramodReddy-on5ml 18 วันที่ผ่านมา

    Anna
    Venkat Reddy Anna
    Super

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 29 วันที่ผ่านมา +5

    పవన్కళ్యాణ్ గారిని టార్గెట్ చేయ్యడం ఎక్కడ కనపడ్డది నీకు... ఓరి 99..ని పవన్కళ్యాణ్ అన్న మాటలే కదా చెప్పాడు.

    • @vishnuyarramreddy3673
      @vishnuyarramreddy3673 20 วันที่ผ่านมา

      Hahaha alaahe kada vaalu dandam pettale anna seen created chesindi. Akkada antha clear ga videos chusina manam namme stage lo lem

  • @Ajay-f3u8n
    @Ajay-f3u8n 25 วันที่ผ่านมา +1

    Akka silent ayyaventi akka.. Maatladu plsss😂..
    Senani modatisari silent avvadam choostunna social media lo😂😂

  • @Srinivas-o6m
    @Srinivas-o6m 7 วันที่ผ่านมา

    రోతపాటి అక్కకి సౌండ్ లేదు

  • @gnm4558
    @gnm4558 9 วันที่ผ่านมา

    వాస్తవాలు చెబుతుంటే అరుణ గారు మాత్రం జనసేనను ఎంత వరకూ కవర్ చేస్తుంది

  • @Rajeshpallepogu-pg3mk
    @Rajeshpallepogu-pg3mk 14 วันที่ผ่านมา

    Super venkat anna .. okokkalani chepputho kottinattu,, cheppav

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 23 วันที่ผ่านมา

    జై జగన్ 💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼

  • @NarayanareddyKuraku
    @NarayanareddyKuraku 27 วันที่ผ่านมา +1

    Rayapati Aruna ki sound ledu😂😂😂😂

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา

    అరుణ వేస్ట్ కాండియేట్

  • @Amruthasaleemvlogs580
    @Amruthasaleemvlogs580 23 วันที่ผ่านมา

    Super ga cheparu sir 👏😊 yenni mistakes chesina vallu ayina kutami government lo cheragane punithulu ayipotharu 😂😂

  • @NEVERGIVEUP-qk4kn
    @NEVERGIVEUP-qk4kn 12 วันที่ผ่านมา

    రాజకీయం కంటె రంకు దాయే better😂😂😂😂

  • @anandmikkili609
    @anandmikkili609 24 วันที่ผ่านมา

    Varma is diverting the topic: from free bus, thalliki vandanam…etc. to YCP ex leaders arrest😂😂😂😂😂. What a tactic ma Varma😂😂😂😂😂

  • @kanishkakumar3920
    @kanishkakumar3920 23 วันที่ผ่านมา

    Accident అవగానే జగన్ మోహన్ రెడ్డి రాత్రికి రాత్రే తారు కంకర రోడ్డు రోలర్ తీసుకొని వెళ్ళి రోడ్డు వేసేశాడు :పావలా

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 18 วันที่ผ่านมา

    Mass ragging to aruna😂😂😂😂😂

  • @sanahomesinteriors7834
    @sanahomesinteriors7834 3 วันที่ผ่านมา

    👌💯❤️ Jai jagan Anna 😘

  • @adiseshu2307
    @adiseshu2307 26 วันที่ผ่านมา

    ఉచిత గ్యాస్ అంత గ్యాస్, డబ్బులు పడటం లేదు

  • @Kharga2023
    @Kharga2023 27 วันที่ผ่านมา

    పరిస్థిలను అంచనా వేయగల తెలివి లేదు ... సమర్ధవంతం గా నిర్వహించగలిగే సామర్ధ్యం లేదు...కనీసం చేసిన తప్పుకు చెంపలేసుకునే జ్ఞానం అసలే లేదు

  • @BabuRunkana
    @BabuRunkana 20 วันที่ผ่านมา

    పావలా గాడు నోరు విప్పితే పచ్చి అబద్ధాలు

  • @Kalyankaalyan19999
    @Kalyankaalyan19999 26 วันที่ผ่านมา +1

    Akka undha😅😅😅

  • @Suneelnatha
    @Suneelnatha 27 วันที่ผ่านมา +1

    Package star😂😂😂😂😂

  • @narayanareddydv6639
    @narayanareddydv6639 18 วันที่ผ่านมา

    వెంకటరెడ్డి అన్న కేక పెట్టించావు..
    ఇంకా అడగండి..
    వాలంటీర్లు జీతం 10 వేలు అన్నారు ..
    తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి ..
    అదానీ ముడుపులు గురించి ..
    ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని..అడగండి
    అరుణ గారి కి గొంతు మూగబోయింది...

  • @majjinagaraj8907
    @majjinagaraj8907 24 วันที่ผ่านมา

    ఒరేయ్ వెంకటరెడ్డి రోడ్డు మీద పోయిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలా నువ్వు రోడ్డు మీద వెళ్తావ్ ఏదైనా జరుగుతుంది దానికి ప్రభుత్వ బాధ్యత

  • @bhaskertati
    @bhaskertati 23 วันที่ผ่านมา

    Pk movie lo hero Real life zero 🤦‍♂️

  • @sathyanarayanareddykotha6239
    @sathyanarayanareddykotha6239 4 วันที่ผ่านมา

    Jayi venkata Reddy Anna