ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాలు ||ప్రకటన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 10

  • @RaviRavi-qz4qd
    @RaviRavi-qz4qd 2 หลายเดือนก่อน +2

    Anna garu praise the lord 🙏 RAVI kumar mancherial district mi message kanisam 60 mandhiki share chesthunnamu మేము ఎంతో ఆత్మీయముగా బలపడుతున్నము అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక ❤❤

  • @joycegracebattula3684
    @joycegracebattula3684 2 หลายเดือนก่อน

    తండ్రి చిత్తమునకు అంగీకృతమైన వాటికే ఆమేన్ అనాలి

  • @joycegracebattula3684
    @joycegracebattula3684 2 หลายเดือนก่อน

    ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు క్రీస్తునాదుడు

  • @RathnaPushpa
    @RathnaPushpa 2 หลายเดือนก่อน

    దేవుని పిల్లలు అమూల్యమైన విశ్వాసమును , నీతి అనే వస్త్రమును,వాక్య మనే కాటుకను దరించుకోవాలి

  • @joycegracebattula3684
    @joycegracebattula3684 2 หลายเดือนก่อน

    నులివెచ్చని గర్విష్టి సంఘం లవొదికయ

  • @joycegracebattula3684
    @joycegracebattula3684 2 หลายเดือนก่อน

    ఆయన చిత్తమును బట్టి అడిగితే ఊహించిన వాటికంటే అధికంగా పొందుకుంటాము

  • @RathnaPushpa
    @RathnaPushpa 2 หลายเดือนก่อน

    నీ విశ్వాసం నీ నమ్మకమును బట్టి రుజువు అవుతుంది,నమ్మకం అంటే 1. దేవున్ని నమ్మటం 2.మనము దేవునికి నమ్మకంగా ఉండడం

  • @RathnaPushpa
    @RathnaPushpa 2 หลายเดือนก่อน

    వెచ్చగానైనను,చల్లగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుని నోట నుండి ఉమ్మి వేయబడతం

  • @joycegracebattula3684
    @joycegracebattula3684 2 หลายเดือนก่อน

    నమ్మకత్వం అంటే
    01. దేవుని నమ్మటం
    02. దేవునికి నమ్మకంగా ఉండటం