War Of The Words Between Botsa Satyanarayana And Home Minister Vangalapudi Anitha In Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 19

  • @saisreesamhitha5351
    @saisreesamhitha5351 ชั่วโมงที่ผ่านมา +6

    మొదట స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోసామి బొత్స, తుతూ ' పాపా అనవద్దురా సామి

  • @kirankumar-wy6gv
    @kirankumar-wy6gv 55 นาทีที่ผ่านมา +2

    బడ్జెట్ గూర్చి చదువుకుని రావాలి. నిజమే అనిత గారూ! చదవగలగాలి కదా! చదువుకోవడం రావాలి. అరకొర చదువుతో అర్ధం చేసుకోగలగాలి. అర్ధం చేసుకోరూ. కావలిస్తే చదువులు కోనేస్తారు గతంలో మన స్పీకర్ గారిలా.

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 ชั่วโมงที่ผ่านมา +3

    పనికిరాని కోశ్చన్ వేయవద్దు. అసహ్యం కలుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు.

  • @shamgarshankar3723
    @shamgarshankar3723 2 ชั่วโมงที่ผ่านมา +2

    Respect lekunda senior nayakulni guddaludisi thantha ani thumbnails pettadam admin samskaram

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 ชั่วโมงที่ผ่านมา

      Yes Admin mida case file cheyali.

  • @syam_v_photography2311
    @syam_v_photography2311 ชั่วโมงที่ผ่านมา +2

    Adamai nenu commenman....
    I support Pawan Kalyan
    Social media Thumbnail meeda kuda action Teesukunte....superb ga vuntadi...
    Ee video gurunchi kaadu.. TH-cam open chestha Thumbnail okati.. video okati.... Personal ga chaala time waste avuthundi....
    Plz take action Pawan Kalyan Garu... I hope see u soon

  • @kirankumar-wy6gv
    @kirankumar-wy6gv 50 นาทีที่ผ่านมา

    ! ఏంటీ? ఈ భాషని, ఉచ్చారణలని అర్ధం చేసుకోగలిగే సామర్ధ్యం సభ్యులందరికీ ప్రసాదించాలని భగవంతుణ్ణి గతకాలపు కల్తీ లడ్డుల ప్రసాదం సాక్షిగా కోరుతున్నాం

  • @Naresh-tl4lb
    @Naresh-tl4lb 5 นาทีที่ผ่านมา

    ఈ బస్తా సత్యనారాయణ ఎందుకు వస్తారు రా నాయనా ఏమైనా అర్థమే కాదు😅

  • @shaikMasthanVali-b5k
    @shaikMasthanVali-b5k นาทีที่ผ่านมา

    Jamile election

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 59 นาทีที่ผ่านมา

    మూడు పార్టీ లు ఓట్లు ముష్టి వేస్తే ఎంఎల్ఏ లు అయ్యారు కూటమి ఎంఎల్ఏ లు బిల్డ్ అప్ ఎందుకు రా దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జగన్ తో సింగిల్ గా పోటీ చేసి రండి

    • @vanapallimurali9223
      @vanapallimurali9223 56 นาทีที่ผ่านมา +2

      రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో లేకుండ పోటీ చేస్తే ముష్టి ఎవ్వరు కి వేసారో తెలుస్తుంది