మొక్కలు పడిపోకుండా ఉండాలంటే కర్ర సపోర్ట్ ఇవ్వండి పుల్లటి మజ్జిగలో దాల్చిన చెక్క ,అల్లం ,వెల్లుల్లి పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ వీటన్నిటిని మెత్తని పేస్ట్ గా చేసి మజ్జిగలో కలిపి మొక్క పైన వారానికి రెండు నుంచి మూడుసార్లు స్ప్రే చేయండి.
వాటర్ తక్కువగా ఇవ్వండి ఉదయం పూట కనీసం రెండు గంటలు సేపైనా మొక్కని ఎండ తగిలే చోటు ఉంచండి వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు కొంచెం గా తీసుకొని అందులో వేపి పిండిని కూడా కలుపుకొని మట్టి లూస్ చేసి మొక్కకి ఇవ్వండి. బియ్యం కడిగిన వీళ్ళని వారానికి ఒక్కసారి మట్టిలో ఇవ్వండి అలాగే మొక్క పైన కూడా చల్లండి.
Money plant ni andalon unchala leka nidalo I mean metla meedha unchala kontha chebutunaru money plant ki anda tagilithe chanipothundhi ani meeru cheptara
Best process and informative video.
actual point starts @ 3:19
Tq
Chala thnx😂
Chala easy ga baga chepparanddi...alagee lucky bamboo..mokka gurinchi kuda chepparaa..😍
At present na daggara plant ledandee thecchukunna tharvatha for sure video chesthanu
@@MokkalathoManam ppp
👌👌👌
Extra tea pwd undi vadanidi direct ga ivvocha tea cheyyanidi
Water lo dilute chesi evvandee
Pandhi kokkula nuchi yela kapadalo koncham cheppandi chala ibbandhi ga untundhi mokkalanni korikestunnaei
th-cam.com/video/U-UuDxmAUbI/w-d-xo.html
Anni mookalaki use cheyavacha
Yes
Maa intlo maniflant chettuki aakulu chinnaga vosthunnay pedda size aakulu ravadam ldu
కొమ్మల చివర్లలో కొంచెం కట్ చేసి కంపోస్ట్ నెలకొకసారి ఇవ్వండి 15 రోజులకు ఒకసారి టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్ తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇవ్వండి.
బియ్యం కడిగిన నీరు నేను పోస్తున్నాను
👍
Indor plants kosam chepandi baga peragali ante em cheyali ani chepandi amma ❤
Indoor plants ki ekkuvaga care avasaram ledandi proper sunlight, soil dry ayyenapudu water. 2 or 3 months ki okasari compost esthu appudapudu rice water esthu pest attack ayyenapudu pesticide esthe chalu
Nenu ilanti plastic dabba lo paint veyakunda pettanu lopala sides green color lo naachu vachindi
Emi cheyyali please
ఎండ తగిలినప్పుడు అలా గ్రీన్ కలర్ లోకి పాచి లాగా వస్తుంది ఏమీ కాదు నీట్ గా అందంగా కనిపించడం కోసం పెయింట్ వేసి చూడండి.
Tnq ma
Madam mirapa mokkalaku purugu pattestundi ela mokka peddaga ayyaka mokka padaipotundi solution cheppandi
మొక్కలు పడిపోకుండా ఉండాలంటే కర్ర సపోర్ట్ ఇవ్వండి పుల్లటి మజ్జిగలో దాల్చిన చెక్క ,అల్లం ,వెల్లుల్లి పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ వీటన్నిటిని మెత్తని పేస్ట్ గా చేసి మజ్జిగలో కలిపి మొక్క పైన వారానికి రెండు నుంచి మూడుసార్లు స్ప్రే చేయండి.
మేడం మా money plant ఆకులు yellow color lo వస్తున్నాయి madam అవి రాగానే నేను తీసేస్తున్న అస్సలు yellow lo రాకుండా Green లోనే ఉండాలి అంటే ఏం చేయాలి
వాటర్ తక్కువగా ఇవ్వండి ఉదయం పూట కనీసం రెండు గంటలు సేపైనా మొక్కని ఎండ తగిలే చోటు ఉంచండి వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు కొంచెం గా తీసుకొని అందులో వేపి పిండిని కూడా కలుపుకొని మట్టి లూస్ చేసి మొక్కకి ఇవ్వండి. బియ్యం కడిగిన వీళ్ళని వారానికి ఒక్కసారి మట్టిలో ఇవ్వండి అలాగే మొక్క పైన కూడా చల్లండి.
@@MokkalathoManam ధన్యవాదములు అండీ
మనీ ప్లాంట్ లో చాలా రకాలు వున్నాయి అండి
యెల్లో & గ్రీన్, ఓన్లీ యెల్లో
ఓన్లీ green
Money plant leaves yellow clr lo vunte sunlight lo pettali
Biyam kadigina water daily poyocha akka plz yell alage rose plant kuda veyocha daily
2 or 3 days gap ecchi Anni plants evochhu
Sodi lekunada cheppu
T powder yendapettina malli nillu poste tadisipotundiga
Emi kadhandi tea powder ni wash cheyyakunda plant ki veste andulo sugar ,milk untayee kabatti direct veste fungus vasthundi plant chanipoyee chances untayee.Ade wash Chesi dry chesi plant ki vesi water esthe emi kaadu
@@MokkalathoManam 👍
If suppose we put in water so we can what can can directly put rice water in the water and tea powder
Yes
Thank you so y😊
Tulasi mokkagurinchi chepandi
th-cam.com/video/BpZXgWSk4aE/w-d-xo.htmlsi=tj2NVZS1g5UUzCto
Avu peda ela ivvalandi. Cheppara please
ఒక వీడియో చేస్తానండి
Fresh tea powder ivvakudadha Andi memu tea thagamu please reply
Liquid fertilizer ga prepare chesi evvandee
@@MokkalathoManam ok tq andi
Weekly once ayina used tea powder ivvochha money plant ki madam
No evvakoodadu
@@MokkalathoManam ok , thanks 👍
Ma entilo yellow kanakaburalu seeds vunnai,seeds vesthe molavadham ledu em cheyali?
Seeds ravandee, stems thoti try Cheyyandi.
Waterloo moneyplant mokka penchadam elaga konchem cheppandi
th-cam.com/video/X4qTN0NQzmA/w-d-xo.htmlsi=1dRWTMqxOJTU979p
Money plant aakulu chala chinnaga unnayi mari paina perugutu potundi kani modatlo unna aaku kinda ninchi pandi rali potundi guburuga ledu em cheyyali cheppandi
Water thakkuvuga Evvandee, neem cake powder konchamga evvandee, compost or manure ni koncham evvandee.
Thanq Mari water bottle lo unnavatini ? Avi kuda alage avutunnayi once in a week neelu marustunnanu.
Periods lo water cheyacha Andi mokkalaki
Pooja chese plants ki tappa anni plants ki watering Cheyyavacchu.
@@MokkalathoManam thanku Andi
Money plantgrowth in water plz say
th-cam.com/video/LPWfpK1REEM/w-d-xo.htmlsi=g_6sRJARqv79E-US
Moss stick petennu kaniiii money plant grow avataleduuu
Soil loose chesi compost Neem cake powder Epsom salt evvandee.weekly once rice Water evvandee.Moss stick moist undela choodandi
Which fetilizer daily used money plant plzz tel me the details
Feed Weekly twice with rice wash water and monthly once with compost
Money plant ni andalon unchala leka nidalo I mean metla meedha unchala kontha chebutunaru money plant ki anda tagilithe chanipothundhi ani meeru cheptara
Oka video chestanu
Soil lekunda only Water lo pettinappudu emi fertiliser ibbachho cheppandi.
వారానికి రెండుసార్లు నీళ్లని మార్చండి sea weed లిక్విడ్ ఫర్టిలైజర్ ని నెల కి ఒకసారి ఇవ్వండి
Super akka
Tea powder lo allam unte em kada mam
No problem
How to manure money plants being raised in only water
Change water once in a week. Add few drops of sea weed liquid fertilizer once in a month.
👌👍
New tea powder evvoccha
Yes
Medam indro kanakambaram plant ki flowers vichukovatam ledu medam
Compost ivvandee sunlight lo pettandi weekly liquid Fertilizers Evvandee
మనీ ప్లాట్ ఫాస్ట్ గా పెరగాలి అంటే ఏం చేయాలి అండి ఎరువులు వేయ్యచ్చా మనీ ప్లాట్ కి
మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఎరువులు కనీసం నెలకి ఒక్కసారైనా గుప్పెడు వర్మీ కంపోస్ట్ , పశువుల ఎరువు లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు.
మంచి మట్టి లేక మొక్కలు అసలు పెరగడం లేదు, మంచి soil online lo ఉంటుందా, ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి
th-cam.com/video/C4jPeDDUVwg/w-d-xo.html
Soil lo dry iyna tea powder coffee powder and davudi puja chasina tisasina puvvulu alaga egg shells powder ivvanni soil lo kalipi oneday sunlight lo pattandi avi baga mix chasi appudu soil lo plants vyandi chala baga vasttai
Matti bayata konakapovatame manchidi andi
ఆవు పెండ కుప్ప ఐనా బర్రె పెండ కుప్ప ఐనా a కుప్ప కింద పైన మట్టి మిక్స్డ్ ఉంటుంది అది ట్రై చేయండి
Madam tea powder lo yalikalu unty kada parledaa mam plz rly me
No problem
@@MokkalathoManam thanku soo much mam
T. పౌడర్ మొక్క మొదటి లో వేయండి
Soil, compost, neam, bonemeal, epsom salt
చల్ అస్సలు టీ పౌడర్ ఈ వ్వొద్దు నేను అలా చేశాను న మొక్క ఆకులు వెండి పొయ్యాయి
మీరు ఎక్కువ మోతాదులో ఇచ్చి ఉండొచ్చు
Please come to matter
Hi mam. How to get rid of ants ?
U can use cinnamon powder, wood Ash powder, Baking soda, Turmeric powder or Laxman Rekha.
@@MokkalathoManam Mam can we give directly to plants or need to mix with water. Plz clarify my doubt.
Just sprinkle a little amount on top off the soil. If the condition is severe just mix them with water and spray directly on ants.
Money plant ni repotting chesnu mokka dull aipoyindi.. leafs vadipoyinatlu aipoyayi... solution cheppandi malli adi healthy ga avadaniki pls mam...
Water ni spray Cheyyandi morning sunlight lo pettandi slow ga plant recover avuthundi.
Matter loki randi sodi ekkuva undi
Money plant peragatamledu mam
కొమ్మల చివర్లల్లో కట్ చేసి కొంచెం కంపోస్ట్ ఇవ్వండి.
Fresh tea poweder evvakudadha medam
th-cam.com/video/1Rfje1dftRs/w-d-xo.html
Mallesh. Sarita
Akulu yellow ga avutunnay yenduku
Water thakkuvuga Evvandee sunlight lo pettandi
మేడం మొక్క గ్రూత్ కావడానికి ఏమైనా మందు ఉందా
DAP ఇవ్వండి
మీరు సీడ్స్ అమ్ముతారా మేడం
Ledhu andi
It’s boring video, cheppinde cheptundi daanne sodi antaaru
"Promo sm"
మరి అచ్చం వాటర్ లో వుంచు తారే
నా డౌట్ కూడా అదే..
Boring and over talking 😢
Waste process