{07-07-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.com/store/apps/de...
    APPLE APP STORE LINK
    apps.apple.com/in/app/thandri...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

ความคิดเห็น • 231

  • @VeeraMani-nu8pi
    @VeeraMani-nu8pi 6 วันที่ผ่านมา +4

    దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య నాకుటుంబ కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య నాకుమారై గర్భఫలం కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 6 วันที่ผ่านมา +4

    Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏🙏👏👏👏🧎 hallelujah ✋👏👏

  • @lavanyach-ks2si
    @lavanyach-ks2si 6 วันที่ผ่านมา +3

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏. Prise the lord to all. Happy Sunday

  • @cheppalinchinna3829
    @cheppalinchinna3829 6 วันที่ผ่านมา +4

    🛐🛐🛐🛐 ఆమెన్ అన్న ✝️✝️✝️ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @beerajayaraju3355
    @beerajayaraju3355 6 วันที่ผ่านมา +7

    ❤❤❤. అన్నా అన్నా వందనాలు అన అనారోగ్యంతో ఉన్నాను నా కొరకు ప్రార్థించండి దేవుని పేట వందనాలు 🛐🛐🛐🛐✝️✝️✝️💟💟

  • @krishveni185
    @krishveni185 6 วันที่ผ่านมา +4

    Devadhi devuniki stuthulu stotramulu halleluyah 🙏🙏🙏🙏🙏

  • @user-ed7vn5nf8p
    @user-ed7vn5nf8p 6 วันที่ผ่านมา +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 naa pillaliki ki nuvve thodu thandri 🙏🙏🙏🙏🙏 siva ni marchu Deva 🙏🙏🙏🙏🙏

  • @AnandakumariGurindapalli
    @AnandakumariGurindapalli 6 วันที่ผ่านมา +4

    Praise the Lord ayyaagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snkbujji34
    @snkbujji34 6 วันที่ผ่านมา +4

    Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua amen amen amen amen amen ✝️ 🙏 🙌 👏🏼 ❤ ♥ ✝️ 🙏 🙌 amen ✝️ 🙏 🙌

  • @ratnam6578
    @ratnam6578 6 วันที่ผ่านมา +4

    Praise the lord brother haleluyaa Amen God bless to all Haleluyaa Amen glory to God 🙏🙏🙏🎉🎉🎉🎉

  • @user-uz1gz3tg1c
    @user-uz1gz3tg1c 6 วันที่ผ่านมา +7

    Daily me vakyamtho Nannu balaparuthunnanduku meku vandanamulu pastar garu

  • @visranthi.t4897
    @visranthi.t4897 6 วันที่ผ่านมา +5

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏👏👏👏👏

  • @narenderjakkula511
    @narenderjakkula511 6 วันที่ผ่านมา +5

    Praise the Lord brother devuniki mahima kalugunu gaka devudu 🎉ninu divinchunu gaka amen na arthika parishtithula koraku prardana cheyandi brother

  • @RatnaKumari-mm9tb
    @RatnaKumari-mm9tb 6 วันที่ผ่านมา +5

    Praise the Lord and I ayyagaru 🙏🙏🙏🎉🎉🎉

  • @begaripriyanka2006
    @begaripriyanka2006 6 วันที่ผ่านมา +5

    Praise the lord dady 🙏🙏🙏nalo unna bayam ni tholaginchu nanna 🙏🙏🙏niku nammakam ga jivinchali😭😭😭😭

  • @boyapatimalli2161
    @boyapatimalli2161 6 วันที่ผ่านมา +5

    Praise the lord Amen bless me God bless me God

  • @PrabhudasSadhu-sj4rs
    @PrabhudasSadhu-sj4rs 6 วันที่ผ่านมา +6

    సాల్మన్ అన్నా వందనాలు సాల్మన్ అన్నా వందనాలు

  • @nakkasanti5919
    @nakkasanti5919 6 วันที่ผ่านมา +5

    Priese the lord ayyagaru 🙏❤🎉nsr ⭐ 7

  • @rajbijili4362
    @rajbijili4362 6 วันที่ผ่านมา +4

    Amen devaa❤❤

  • @satyaharitha5946
    @satyaharitha5946 6 วันที่ผ่านมา +6

    ❤దేవుడికి స్తోత్రములు అన్నా మీకు వందనాలు నా కుమార్తె సత్య హరిత మంచిగా డెలివరీ దేవుడు ఇచ్చాడు తల్లి బిడ్డ ఆరోగ్యం తల్లికి మంచిగా పాలు వచ్చే లాగాను బిడ్డకి ఆరోగ్యంగా ఎదగడానికి దేవుని కృప మాపై ఎల్లప్పుడూ ఉండే లాగు ను ప్రార్థించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కోరుకుంటున్నాను ఆమెన్

  • @middearunakumari4704
    @middearunakumari4704 6 วันที่ผ่านมา +5

    👏👏🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏😭praise the Lord ayya

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 6 วันที่ผ่านมา +5

    Devuniki Mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏

  • @vlaxmigandham-td6xr
    @vlaxmigandham-td6xr 6 วันที่ผ่านมา +6

    వందనాలు అన్నయ్య🙏. Praise the Lord. ✋halleluaiah halleluaiah 👏👏✋✋❤❤✝️✝️✝️❤❤👍👍

  • @kvankatasarao1622
    @kvankatasarao1622 6 วันที่ผ่านมา +2

    Praise the Lord ayyagaru 🙏💐🛐✝️🛐💐🙏💐🙏💐🙏💐🙏🛐🛐✝️🛐💐💐🙏🙏🛐✝️💐🙏💐🙏💐🙏✝️✝️🛐💐🙏🙏💐🙏💐💐🙏💐💐🛐✝️✝️✝️💐💐🙏💐🙏💐🙏🙏✝️🛐🛐💐🙏💐🙏✝️🛐🛐💐🙏🙏🙏

  • @user-rt9vb5oi3f
    @user-rt9vb5oi3f 6 วันที่ผ่านมา +5

    Devuniki hrudhayapoorvaka dhanyavadhalu teliyajestunanu 🙏🙏

  • @Gracemary325
    @Gracemary325 6 วันที่ผ่านมา +5

    Praise The Lord Annaiah. God bless you ❤❤❤

  • @t.ramesht.ramesh8247
    @t.ramesht.ramesh8247 6 วันที่ผ่านมา +7

    ఏసు క్రీస్తు నామమునకు స్తుతులు స్తోత్రములు దైవజనులకు వందనములు ఆమేన్ అల్లెలూయా ప్రభువా నా తండ్రీ దేవా నీకు స్తోత్రములు తండ్రీ ఆమేన్

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 6 วันที่ผ่านมา +6

    E message chusina varu andarikishare cheyyañdi plz

  • @user-yc8yd9gn7v
    @user-yc8yd9gn7v 6 วันที่ผ่านมา +4

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు దేవాది దేవునికి స్తోత్రాలు వాక్యం అర్థమయ్యే రీతిలో వివరించేందుకు వందనాలు

  • @user-hf5yj2mr3m
    @user-hf5yj2mr3m 6 วันที่ผ่านมา +3

    Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @chinthapudimeenakshi4406
    @chinthapudimeenakshi4406 6 วันที่ผ่านมา +4

    🎉 Vandanalu Annaiah 🙏🙏🙏🙏🙏🙏

  • @UsseJyothi
    @UsseJyothi 6 วันที่ผ่านมา +5

    Ayyagaru Na hrudaya purvaka vandanamulu 🙏🙏🙏🙏🙏🙏
    Devuniki Mahima Kalugunu gaka Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @sarojinid4790
    @sarojinid4790 6 วันที่ผ่านมา +4

    Praise the Lord 🙏🏻🙏🏻👏🏻

  • @vijayakumari675
    @vijayakumari675 6 วันที่ผ่านมา +5

    Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏

  • @ullajiyesaiah0019
    @ullajiyesaiah0019 6 วันที่ผ่านมา +5

    Amen

  • @user-lp9og1md4f
    @user-lp9og1md4f 6 วันที่ผ่านมา +3

    Maranatha ayyagaru 🙏🙏🙏🙏

  • @user-cf8yo3ln6f
    @user-cf8yo3ln6f 6 วันที่ผ่านมา +8

    Praise the lord thank you brother

  • @titustitus6173
    @titustitus6173 6 วันที่ผ่านมา +1

    Amen🙇🏻‍♀
    Praise the lord🙏ayyagaru

  • @ratnamshanthi5012
    @ratnamshanthi5012 6 วันที่ผ่านมา +9

    దేవుని స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరిని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ఏ బాధలు ఏ విధమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు అప్పుల సమస్యలు ప్రతి సమస్య ఏ బాధ అయినా ఏసు క్రీస్తు రక్తములో ప్రభు ఏసు నామములో తొలగిపోవును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @jyothibudala8198
    @jyothibudala8198 6 วันที่ผ่านมา +1

    మా ఆత్మీయ తండ్రి అయిన శాలెం రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న నా కుటుంబం కొరకు ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AshwinAlladi-bq3qp
    @AshwinAlladi-bq3qp 6 วันที่ผ่านมา +1

    మా ఆత్మీయ అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనములు

  • @user-vx8vx9sk4y
    @user-vx8vx9sk4y 6 วันที่ผ่านมา +7

    Vondanalu Ayyagaru. Devudu mimalni dhivinchunugaka..Amen

  • @RavulapalliLakshmiTirupathamma
    @RavulapalliLakshmiTirupathamma 6 วันที่ผ่านมา +4

    Vadanalu annaya

  • @prasadraavi82
    @prasadraavi82 6 วันที่ผ่านมา +34

    వందనాలు సాలెం రాజు అన్న నాకు దేవుడు అంటే చాలా నమ్మకం నా భర్త విగ్రహారాధన చేస్తారు నా పెళ్లయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను నా భర్తకి మారు మనసు పొంది విగ్రహారాధన నుండి విడుదల రావాలి అని ప్రార్థిస్తున్నాను దేవుడు త్వరలో నా భర్తని మారుస్తారని ప్రార్థన చేయండి బాప్తిసం పొందాలని నా కుటుంబం రక్షింపబడాలని ప్రార్థన చేయండి వందనాలు అన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-rt9vb5oi3f
    @user-rt9vb5oi3f 6 วันที่ผ่านมา +3

    Praise the lord

  • @sathisa0203
    @sathisa0203 6 วันที่ผ่านมา +2

    Praise the lord Jesus ❤❤❤❤

  • @surekha.n9169
    @surekha.n9169 6 วันที่ผ่านมา +3

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 5 วันที่ผ่านมา

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 6 วันที่ผ่านมา +2

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @soujanyapasunoori8127
    @soujanyapasunoori8127 6 วันที่ผ่านมา +3

    Sonysoujanyasujathaswampymakutumbamkosamayyagarikivadanalu🎉🎉🎉🎉🎉🎉

  • @Mrkarthikofficial860
    @Mrkarthikofficial860 6 วันที่ผ่านมา +5

    ఆత్మీయ తండ్రి కి వందనాలు దేవుని మహా కృపలో అందరూ పిల్లాపాపలతో చల్లగా ఉండాలి తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏠🏠🏠🏠🏠🏠

  • @NakkinetiKamakshi
    @NakkinetiKamakshi 6 วันที่ผ่านมา +1

    Vandhanalu annaya garu praise the lord🙏🙏🙏🙏

  • @someshsakile1899
    @someshsakile1899 6 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు నా కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @BhuvaneswariBelamara-zc3vt
    @BhuvaneswariBelamara-zc3vt 6 วันที่ผ่านมา

    Praise the lord Ayyagaru nakosam nakutumbham kosam pradhanacheyyandiAmen Amen ✝️✝️✝️✝️✝️👏👏👏👏👏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @venkateswarao786venkky9
    @venkateswarao786venkky9 6 วันที่ผ่านมา +2

    Praise the lord anna 🙏🙏🙏✝️

  • @LohithReddy352
    @LohithReddy352 6 วันที่ผ่านมา

    Praise the lord 🙏 annaya hellaluya vandanalu devuniki kruthagna sthroramulu chellistunnanu amen 🙏 halleluya

  • @padmag1273
    @padmag1273 6 วันที่ผ่านมา +4

    Praise the Lord ✝️🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 6 วันที่ผ่านมา +9

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @SwapnaChinthamalla
    @SwapnaChinthamalla 6 วันที่ผ่านมา

    వందనాలు అన్న దేవునికే మహిమా కలుగునుగాక 🧎🙏🙏👏🧎🧎🧎🧎🙏👏👏👏👏🧎🙏🙏👏👏

  • @user-ef8ig2cp4u
    @user-ef8ig2cp4u 6 วันที่ผ่านมา +16

    ఆత్మీయ తండ్రిగారికి వందనాలు 🙏🙏🙏🙏 దేవాది దేవాది😊 దేవునికి స్తుతులు స్తోత్రములు 👏👏👏👏

  • @LokeshAmala
    @LokeshAmala 5 วันที่ผ่านมา

    Thandri e papatramlanu kshemnchu thandri please please thandri e vagthanam najivitham lo undali ani korukuntunna thandri amen yesayaa 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 5 วันที่ผ่านมา

    Yesu namamlo Srikanth ravali natho matladali Deva nannu preminchali tandri halleluya devuniki mahima kalugunu gaka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 5 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 annaya

  • @santhisanthipallisanthi4393
    @santhisanthipallisanthi4393 4 วันที่ผ่านมา

    అద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడారు. 👏👏👏Glory to jesus 🙏😊

  • @umarani9220
    @umarani9220 6 วันที่ผ่านมา +1

    Praise the lord ayyagaru Naku job ravalani prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaliniusha1212
    @shaliniusha1212 6 วันที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🏿🙏🏿🙏🏿 na family kosam prayer cheyandi brother

  • @merry35rukmini39
    @merry35rukmini39 5 วันที่ผ่านมา

    Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️

  • @MadhuGowri-yl4zt
    @MadhuGowri-yl4zt 5 วันที่ผ่านมา

    దేవాది దేవునికి నిండు వందనాలు తండ్రి

  • @RishiTeja-uk8me
    @RishiTeja-uk8me 6 วันที่ผ่านมา

    దేవుని పరిశుద్ధ నమానికి మాహిమ కలుగును గాక ఆమెన్ షాలోమ్ అన్నగారికి వందనాలు. నాకు క్యాన్సర్ నాకోసం ‌ప్రార్దన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి.

  • @sivajirentapalli4425
    @sivajirentapalli4425 5 วันที่ผ่านมา

    Praise the lord annayya vandhanalu annayya 🙏🙏

  • @padmabalaji8541
    @padmabalaji8541 6 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru and family members 🙏🏻

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 6 วันที่ผ่านมา

    Amen 🙏🙏🙏 Annaya yes 🙏🙌🙌🙌 🤝🛐🛐🛐

  • @user-st2jq3se7t
    @user-st2jq3se7t 5 วันที่ผ่านมา

    Praise the lord Man of the God Shalem Raju annaya 🙏🙏💐💐.

  • @mandebabu1608
    @mandebabu1608 6 วันที่ผ่านมา

    Vandhanalu mammy daddy god bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithakavi8784
    @kavithakavi8784 6 วันที่ผ่านมา

    Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏

  • @user-qx9pg4gn1m
    @user-qx9pg4gn1m 5 วันที่ผ่านมา +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-cz4df2ft9j
    @user-cz4df2ft9j 6 วันที่ผ่านมา +1

    , అన్నా మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏

  • @eraju6961
    @eraju6961 6 วันที่ผ่านมา

    Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏🙏🙏

  • @irojudevunivagdanam6625
    @irojudevunivagdanam6625 6 วันที่ผ่านมา

    అన్నా వందనాలు అన్న మా కొరకు ప్రార్థన చేయండి అన్నా సేవ కొరకు సంఘం కొరకు మీ విశ్వాసులు చేత మా కొరకు ప్రార్థన చేయించండి అన్న మాది నెల్లూరు అన్న 🙏🙏🙏🙏

  • @Rajukondeti-no8xh
    @Rajukondeti-no8xh 5 วันที่ผ่านมา

    Praise the lord annaya 🙏🧡💚🧡💙💙

  • @rtd.psisugandhajohnasif2883
    @rtd.psisugandhajohnasif2883 5 วันที่ผ่านมา

    Praise the Lord Anna.Thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narindlavenkatpads69
    @narindlavenkatpads69 6 วันที่ผ่านมา

    Praise the lord haleluya amen amen amen

  • @perliramaiah413
    @perliramaiah413 6 วันที่ผ่านมา

    PRAISE the lord pastor garu...

  • @user-id1vk1wo5q
    @user-id1vk1wo5q 5 วันที่ผ่านมา

    Amen 🙏 ayyagaru

  • @Angelanu2903
    @Angelanu2903 6 วันที่ผ่านมา +2

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 6 วันที่ผ่านมา

    AMEN 🙏 PRAISE THE LORD 🙏 BROTHER 🙏

  • @santhikumari8109
    @santhikumari8109 6 วันที่ผ่านมา

    Praise the lord ayagaru 🙏my brother family salvation koraku prayer cheyandi ayyagaru 🙏👪

  • @sankarrao5966
    @sankarrao5966 6 วันที่ผ่านมา

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 6 วันที่ผ่านมา +1

    Praise tha lord ann 🙏🙏🙏

  • @chinnayadav6524
    @chinnayadav6524 6 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏 Amen ❤❤❤❤

  • @user-fh3oo4cn9k
    @user-fh3oo4cn9k 5 วันที่ผ่านมา

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @Chenchaiah-tj2zw
    @Chenchaiah-tj2zw 6 วันที่ผ่านมา

    God bless u all my family members and friends 🙏🙏🙏

  • @jayakumaridunna8259
    @jayakumaridunna8259 6 วันที่ผ่านมา

    Praise the lord Amen hallelujah

  • @user-kj9op2db8p
    @user-kj9op2db8p 6 วันที่ผ่านมา

    Hallulluya.vandallu.strutrallu.stutulla.yesunnaki.aamen

  • @meenasalomi2972
    @meenasalomi2972 6 วันที่ผ่านมา

    Praise the lord Jesus Christ 🙏

  • @UmaM-ti9ig
    @UmaM-ti9ig 6 วันที่ผ่านมา

    Praise the lord annayya

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 6 วันที่ผ่านมา

    Praise the lordjesus 🙏

  • @bindubindu684
    @bindubindu684 6 วันที่ผ่านมา

    ఆమె న్ 🙏🙏🙏

  • @kanumurigopi9506
    @kanumurigopi9506 5 วันที่ผ่านมา

    Praise the lord Anya 🙏🙏🙏🙏

  • @sobhak7282
    @sobhak7282 6 วันที่ผ่านมา

    Praise the Lord good morning annaiah 🙏🙏🙏