రేవంత్, నేను మీ అన్నదమ్ముల వీడియోలు ప్రతిరోజూ చూస్తాను. ఎప్పుడూ లైక్ లు పెట్టేవాడిని కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలనిపించింది. మీరు పెట్టే వీడియోలు చాలా విశ్లేషణాత్మకంగా బాగుంటాయి. తెలిసినవాళ్ళకి కూడా చెప్పేవాడిని, చిన్న పిల్లలు అయినా ఎంత నాలెడ్జ్ వుంది అని. మీరు ఈ విడియోలో 40 లక్షలు నష్ట పోయినామని చెప్పారు. వినడానికే చాలా బాధగా ఉంది. కానీ మీరు ధైర్యంగా మీ నష్టాన్ని గురించి చెప్పారంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. అంతకంటే మించి నిజాయితీ వుండాలి. ఎందుకంటే నేనూ ఒక మూమెంట్ లో ట్రేడింగ్ లో దాదాపు కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ నష్టాన్ని 50 లక్షల రూపాయలకు తగ్గించుకోగలిగాను. దీంట్లో మీ కాంట్రిబ్యూషన్ కూడా వుంది. మీ కరెన్సీ వీడియో చూసి కరెన్సీ ట్రేడింగ్ ప్రారంభించాను. ఈ పది నెలల్లో దాదాపు 19 లక్షల రూపాయలు లాభాన్ని పొందాను. ఈ కరెన్సీ ట్రేడింగ్ బాన్ కానీ లేకుంటే మిగిలిన నష్టాన్ని కూడా పూడ్చుకోగలనని అనుకొన్నాను. కానీ నా బాడ్ లక్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకున్న నాలెడ్జ్ కి వచ్చే సంవత్సరంకి ఈ నష్టాన్ని అధిగమించడమే కాకుండా ఎన్నో రెట్లు అధికంగా లాభాలు ఆర్జిoచగలరు. అంతే కాకుండా మీరు మీ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధి రోహించాలని ఆశిస్తున్నాను.
మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు ఈ రెండు ఉండని ఉరే ఉండదు అన్నా, మంచి చేయాలి అని త్రికరణ శుద్ధి గా మన మనసులో ఉండాలి ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను 3 months అయింది మార్కెట్ లోకి enter అయ్యి మీ వీడియోస్ చూసే మార్కెట్స్ నీ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నా నాలాగా ఎంతో మందికి మీరు సపోర్ట్ గా ఉండాలి మీరే చెప్పారుగా నష్టం చూడని ట్రేడర్స్ ఉండరు అని ఇంక ఎందుకు ఈ డిస్కషన్ అందరూ హైడ్ చేసి profits చూపిస్తారు మీరు నిజం చెప్తున్నారు మీకూ నా heartfully థాంక్స్ బ్రదర్
Genuene గా కష్టపడి పైకొచ్చిన వారికే తన లా మరొకరు కష్టపడకుండా ఎదిగేలా ప్రోత్సహిస్తుంటారు.. అలాంటి వారిలో మీరు ముందుంటారు.. Followers నుండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరే ఉంటారు .. Thanks for being here for us brother.. !!
మీరు చెప్పేప్రతిమాట మేము చాలా విలువైనదిగా భావిస్తున్నాము. ఓటమి అనేది మనల్ని మరింత పట్టుదలతో ముందుకు నడవడానికి శక్తిని అందిస్తుంది. విమర్శల్ని మనo పట్టించుకోకుండా ముందుకు సాగుదాం.
నిజంగా ఒక మనిషికి ఎంత దమ్ము ఉంటే ఇంత ధైర్యం గా చెప్పగలరు ..really hats off to your courage, market lo Fake నా కొడుకులు bayapadali ఇంత ధైర్యం చూసి. From Hari Signing off from 🇨🇦 Canada 🍁.
Hi Revanth garu, DTT channel ni 3 years nunchi fallow avuthunnanu . Mee videos nunchi nenu chala vishayalu telusukunnanu. Maa family and friends ki refer chestunna. Meeru manchi financial advisor. Thanks a lot for sharing this kind of knowledge . You both are very great. All the best for future. We are with you always. Achyut from Kuwait.
Revanth. This is my first review on something. You people are doing great job. Do not bother on profit and loss in market. Your daily videos is encyclopedia. Please keep the work you are doing. Regards.
Yes ..I too lost in JAN and FEB.. March I stopped F&O trading ... 5 months profits took away by JAN and FEB month trading ... Only traders understand the situation of last 3 to 4 months...
yes bro ..exctaly ..naku Dec lo loss vachindi Jan lo takuva profit..overal ga 9.2lks brokarage echanu entire year.. but i got 267% profit in only option selling( both Derivatives & MCX)... Naku MCX manchi profit echindi bro...almost 150% above
I have stopped trading in options. I am investing the same time in swing trading which gave me 65% in thus year. Happy with swing trading. Option trading is good buy we give it to the market fir Un known events and greedy. But I learned a lot from Anna where I minimised my losses in options after going through this channel. Kudos to this channel
స్టాక్ మార్కెట్ లో మీరు...రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు..నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలు సర్..కామెంట్ చేసేవాళ్ళు ఫేక్ కేండిల్ లాటివాళ్ళు అలా ఓ కామెంట్ పెట్టి వెంటనే పోతారు..కానీ వాళ్ళు అన్న మాటలు మన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి..వాళ్ళ గురించి పట్టించుకోకండి
Bro, you are really a genuine and humble person unlike most of the FURU's. Please keep up the tremendous work that you are doing. I'm a great fan of yours. Try dis-regarding the bad comments for peace of mind. I follow all your videos from few months, they helped me a lot. Thanks a lot! God bless you guys.
Bros iddaru chala genuine aa kani nenu villu chepina strategy short straddle try chesa motham 2 lacs petti trade chesthe naku 6 months lo 30,000 loss vachindi. Ippudu inni months tarvatha day trades lo staddles loss ayam ani chepthunaru. Nenu gold loan petti money thechi trade chesa ipudu aa intrst inko loss naku.nenu chepedi entante stock market lo trade cheyali ante jus ee oka channel chusi oka source medha depend ayyi undakudadu ,chala research n learning undali
Revat garu , meeru loss ani chepina taruvatha nenu happy, meeku loss ravtamu valana kadu , nenu koda last December varaku propit vunanu jan nudi vachina propit poyidi ,nenu last 3 year nudi trading chestu e year lone propit lo ki vachanu , vachina propit poyaka nenu complete despoint, meeru maku koda loss ani chepina taruvatha market conditions chala worst ga vudi ani ardhamu avutudi, last year meeru nearly 4 cr propit lo vunaru , before year lo 1.6 cr propit, before 70 lakh propit lo vuna meere loss ante malati china trade ki happy revtha garu❤❤❤ meeru great, nenu trading lo successful ayina taruvata mimalani kalustanu revtha ❤ lekath garu
Great kanth bros 👏 👌 idhi avasaram up coming traders ki ..every year P&L cheppadaniki asalu doubt padakandi .. professional traders avvalanukunevaallaki idhi chaala inspiration..👍
You need not prove your honesty time and again brother.. you people are very honest and damn polite very rare combination though..directly or indirectly telugu states lo personal finance and trading meeda chala awareness tiskocharu.... from bottom of all our hearts, we all can say thank you and wish you and your family with good health, happiness and prosperity .
నేను చూసిన ట్రేడింగ్ చానల్స్ అన్నిటిలో... మీరు చాలా నిజాయితీగా ఉన్నారు... మీ నిజాయతీ నే మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది... We always support Ur Hardwork Brother....
November onwards I traded maximum in stocks (Cash secured put & Covered call strategies) It worked out very well except March. Thank you DTT. Around 3.25% profit I earned because of you ONLY. Thank you DTT. We are always with you.
Hi Revanth & Lekhanth .. You have so good intention to share your knowledge. It is really appreciable. You are puttng more efforts and more time spending to create good content of vedios. That means, you are showing more interest to do something to the public, who are not aware of the personal finance, tradng & investment. From your vedios, some of the people are learning and getting benefited. It is becuase of your efforts. Sharing knowledge is priceless. Don't worry about negetive comments and people. Bee possitive and do what you want to do. Thanks to you & your team.
I really like your credibility and I truly aperciate your authenticity. You are super bro. forever love you and watch ur daily videos and learning alot from you
Telugu lo best channel,most people and channels valla only profits e chupistaru,but market epdu okalaga undadhu, financial market lo loss lekunda edi undadhu, aa loss risk ni bare chese risk apetite untene invest chyali,and Thank you for sharing you're losses as It would help beginners to understand the risks and not to expect only profits in markets
Anna...you are god's gift for Telugu people to learn and earn in stock market. I'm big fan of you anna and this is my first comment on TH-cam. thank you Anna mi video dwara trading chestunna.
సర్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ ఆర్ lossసహజం మీ వాయిస్ 100% జనం మీ కాన్సెప్ట్ ప్రతిసారి చూస్తూ ఉంటాము ఎవరి వీడియోని మీరు కంటెంట్ వెరీ వెరీ సూపర్ సార్ ప్లీజ్ ఇలాగే ఫాలో కండి థాంక్యూ
Bro loss ayyina time lo meeru ee logic tho position tisukunnaru, adhi ela fail ayyindhi, aa time lo emotions valla over ga loss ayyara or only market trap aa ilanti vishayalu chart analysis tho explain cheyandi, dhini valla inkaa knowledge periguthundhi chaala useful avvuthundhi maaku please explain with positions and charts..❤❤
LOSS or PROFIT mukyam kadhu BIGULUuuuuu only content mukyam BIGULUUUUUU ..... Annayya miru maku oka professor, oka hero, oka lion, oka king, oka 🔥🔥🔥🔥🔥🔥 annaya miru maku 🤗🤗🤗🤗🤗🤗
Meru oka bigg trade lo 1 crore loss ayyaru annaru kada sensex expiry trade adi me trading console lo open chesi detailed ga yenduku loss avvalsi vachindi me last year p&l videos lo laga explain cheyyandi kudirite and meru 8 months profits lo use chesina straddles and strangles trades lo only straddles last 3 months lo yenduku work avvaledo only volatility or liquidity ye na leda me timing or any other reason vundha Meru loss vachindi ani feel avvutunnaru anukonta chala details vadilesaru andi please don’t feel bad i am following your channel since you have views count less than 5k and most of day trader community knows your credibility and integrity and i request you to do one more detailed video of top loss trades of your last year and rise of first 8 months and fall of last 3 months ee transition koda koncham detailed ga explain cheyyandi because loss trades gurinchi explanation chala chala help avvutadi and i am also waiting for you advanced strategy video and please consider making another video about p& l
అన్నయ్య ఒక డౌట్ short Strangle వీడియో లో మనం తీసుకున్న ప్రీమియంలు (EX. 100CE, 100PE) ఒకదానిలో ఒకటి 50% తగ్గితే అడ్జస్ట్మెంట్స్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా.. ఒకే ప్రీమియంవి తీసుకుందాం అనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టన్స్ ఒకే ప్రీమియం దగ్గర లేవు ఒకవేళ మనం తీసుకున్నప్పుడే రెండింటి మధ్య 50% (EX.100CE,150 PE) అలా తేడా ఉంటే ఎప్పుడు అడ్జెస్ట్ మెంట్ స్టార్ట్ చేయాలో చెప్పవా అన్నయ్య plz🙏🏻 (Opstra lo ప్రాక్టీస్ చేస్తున్నా)
Thank you so much for sharing your valuable feedback and knowledge! Your insights are truly appreciated and have added immense value to the judgement. Keep the great content coming!
Profit or loss emaina revanth garu market lo sahajam ivanni meru matho mi knowledge ni panchukovadam chala goppa vishyam all the best for 2024 financial year 🎉
ఈ రోజు నుండి మీరు డైలీ వీడియో లో వీడియో నెంబర్ తో పాటు ధంబ్ నేయిల్ కి " date " ని కూడ జోడంచండి. మాకు ఎప్పుడైన వెతకడానికి చాలా సహయపడుంతుంది. మీ కృషి కి దన్యవాదములు
Love & Respect to You my dear Brothers. We always with you in Every up & down. మీరు మా కుటుంబ సభ్యులే మీకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా మేము ఎప్పుడూ మీ తోనే....
Sad to hear, but, I really appreciate your honesty I also in profit till December, but i was got big loss then profit in January. So l was decided to stop Options for current financial year. Good thing is in my case, i will do both equity + options ( 80% + 20%). So finally i'm in profit
Personal finance FULL Course:
th-cam.com/video/3iJJS6qu96A/w-d-xo.html
𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐎𝐮𝐫 𝐖𝐨𝐫𝐤 🤝
𝐀𝐧𝐠𝐞𝐥(𝐅𝐑𝐄𝐄): a.aonelink.in/ANGOne/IwF3ke8
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Health_Insurance1
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐓𝐞𝐫𝐦 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Term_Insurance1
@daytradertelugu2.0 profit or loss.. Always DTT ❤. I am following you from 4 years
Anna fundamental analysis start cheyava
Anna don't feel bad. But miku vachina loss ni verified P&l lo chupinchi cheppandi please..........
Please start the fundamental analysis
Telugu lo only genuine channel and genuine people dtt brothers❤❤
Nice channel bro
@@naveen1508 Yes bro❤
No need to explain brother, we are DTT Family 😊😊
Not only Telugu..entire nation wide
Anaa మావెనుక మీరు ఎల్లపుడూ ఉండాలి .అలాగే మీకు మేము ఎల్లపుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. అనీ మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.
Thank you very much అన్నా.
Sir P&L is normal in stock market but your honesty is the great
Yes bro..guts undaali ilaa cheppadaaniki..hatsoff my dear brothers..!!All the best!!!
రేవంత్,
నేను మీ అన్నదమ్ముల వీడియోలు ప్రతిరోజూ చూస్తాను. ఎప్పుడూ లైక్ లు పెట్టేవాడిని కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలనిపించింది. మీరు పెట్టే వీడియోలు చాలా విశ్లేషణాత్మకంగా బాగుంటాయి. తెలిసినవాళ్ళకి కూడా చెప్పేవాడిని, చిన్న పిల్లలు అయినా ఎంత నాలెడ్జ్ వుంది అని. మీరు ఈ విడియోలో 40 లక్షలు నష్ట పోయినామని చెప్పారు. వినడానికే చాలా బాధగా ఉంది. కానీ మీరు ధైర్యంగా మీ నష్టాన్ని గురించి చెప్పారంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. అంతకంటే మించి నిజాయితీ వుండాలి.
ఎందుకంటే నేనూ ఒక మూమెంట్ లో ట్రేడింగ్ లో దాదాపు కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ నష్టాన్ని 50 లక్షల రూపాయలకు తగ్గించుకోగలిగాను. దీంట్లో మీ కాంట్రిబ్యూషన్ కూడా వుంది. మీ కరెన్సీ వీడియో చూసి కరెన్సీ ట్రేడింగ్ ప్రారంభించాను. ఈ పది నెలల్లో దాదాపు 19 లక్షల రూపాయలు లాభాన్ని పొందాను. ఈ కరెన్సీ ట్రేడింగ్ బాన్ కానీ లేకుంటే మిగిలిన నష్టాన్ని కూడా పూడ్చుకోగలనని అనుకొన్నాను. కానీ నా బాడ్ లక్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకున్న నాలెడ్జ్ కి వచ్చే సంవత్సరంకి ఈ నష్టాన్ని అధిగమించడమే కాకుండా ఎన్నో రెట్లు అధికంగా లాభాలు ఆర్జిoచగలరు. అంతే కాకుండా మీరు మీ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధి రోహించాలని ఆశిస్తున్నాను.
One and only honest Telugu trading community... Day Trader Telugu🎉🎉🎉❤
మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు ఈ రెండు ఉండని ఉరే ఉండదు అన్నా, మంచి చేయాలి అని త్రికరణ శుద్ధి గా మన మనసులో ఉండాలి ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.
నేను 3 months అయింది మార్కెట్ లోకి enter అయ్యి మీ వీడియోస్ చూసే మార్కెట్స్ నీ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నా నాలాగా ఎంతో మందికి మీరు సపోర్ట్ గా ఉండాలి
మీరే చెప్పారుగా నష్టం చూడని ట్రేడర్స్ ఉండరు అని ఇంక ఎందుకు ఈ డిస్కషన్ అందరూ హైడ్ చేసి profits చూపిస్తారు మీరు నిజం చెప్తున్నారు
మీకూ నా heartfully థాంక్స్ బ్రదర్
Ippudu loss vachindi ani cheppatam valla aha respect inka perigindi
Thanku annayya ❤
Genuene గా కష్టపడి పైకొచ్చిన వారికే తన లా మరొకరు కష్టపడకుండా ఎదిగేలా ప్రోత్సహిస్తుంటారు.. అలాంటి వారిలో మీరు ముందుంటారు.. Followers నుండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరే ఉంటారు .. Thanks for being here for us brother.. !!
మీరు చెప్పేప్రతిమాట మేము చాలా విలువైనదిగా భావిస్తున్నాము. ఓటమి అనేది మనల్ని మరింత పట్టుదలతో ముందుకు నడవడానికి శక్తిని
అందిస్తుంది. విమర్శల్ని మనo పట్టించుకోకుండా ముందుకు సాగుదాం.
నిజంగా ఒక మనిషికి ఎంత దమ్ము ఉంటే ఇంత ధైర్యం గా చెప్పగలరు ..really hats off to your courage, market lo Fake నా కొడుకులు bayapadali ఇంత ధైర్యం చూసి. From Hari Signing off from 🇨🇦 Canada 🍁.
Hi Revanth garu, DTT channel ni 3 years nunchi fallow avuthunnanu . Mee videos nunchi nenu chala vishayalu telusukunnanu. Maa family and friends ki refer chestunna. Meeru manchi financial advisor. Thanks a lot for sharing this kind of knowledge . You both are very great. All the best for future. We are with you always.
Achyut from Kuwait.
We respect your education, it is very useful for traders. Easy to understand.
Love from Chennai ❤❤
Thank you for giving knowledge
We are 🙌 always with DTT.
The most reliable real channel.
Daily Video upload inapudu na comment undakapochu kani, like matram kachitanga untundi.
Dhammu undali eela cheppalalnte meeku adhi ton lu ton lu unnayi sir, I'm a oldest subscriber from odisha boarder we knows you❤❤❤❤❤❤❤.
E uru bro ichchapuram a
Revanth. This is my first review on something. You people are doing great job. Do not bother on profit and loss in market. Your daily videos is encyclopedia. Please keep the work you are doing. Regards.
Yes ..I too lost in JAN and FEB..
March I stopped F&O trading ...
5 months profits took away by JAN and FEB month trading ...
Only traders understand the situation of last 3 to 4 months...
Can we win f&o bro ...
yes bro ..exctaly ..naku Dec lo loss vachindi Jan lo takuva profit..overal ga 9.2lks brokarage echanu entire year.. but i got 267% profit in only option selling( both Derivatives & MCX)... Naku MCX manchi profit echindi bro...almost 150% above
@@venkataswamy4101 SHOW ME PROFIT AND LOSS
I have stopped trading in options. I am investing the same time in swing trading which gave me 65% in thus year. Happy with swing trading. Option trading is good buy we give it to the market fir Un known events and greedy.
But I learned a lot from Anna where I minimised my losses in options after going through this channel. Kudos to this channel
@@venkataswamy4101 what is your investment capital brother
స్టాక్ మార్కెట్ లో మీరు...రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు..నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలు సర్..కామెంట్ చేసేవాళ్ళు ఫేక్ కేండిల్ లాటివాళ్ళు అలా ఓ కామెంట్ పెట్టి వెంటనే పోతారు..కానీ వాళ్ళు అన్న మాటలు మన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి..వాళ్ళ గురించి పట్టించుకోకండి
Revantha garu genuine accepted
రేయ్.....మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు ..వాడి నిజాయితీ గురించి చెప్పుకోవాలి.... package star
Like no 37 bro
Bro fundamental series chy bro stocks analysis for long term kosamu
Bro meeru chala great
..I am following you from 3 years ...I will watch ur every vedio
Revanth Anna😍
❤ from Tirupati😇🙋♂️
Bro, you are really a genuine and humble person unlike most of the FURU's. Please keep up the tremendous work that you are doing. I'm a great fan of yours. Try dis-regarding the bad comments for peace of mind. I follow all your videos from few months, they helped me a lot. Thanks a lot! God bless you guys.
Tammudu Maku నష్టం వచ్చినది నొప్పి vachinadi. .charges కుడ నష్టం కంటె ఎక్కువవుతోంది. ప్రభుత్వం charges తక్కువ చేస్తే బాగుంటుంది.
Thanks anna, last 3 years ga me channel follow avuthunna, you are a genius person
Sir, meeru maaaku intha explain cheyyanakkara ledhu Sir. Mee laanti genuine , pure hearted persons prasthutham evvaru leru Sir. Hats off to you Sir
Anna your really great anna if you are also loss in stock market you are saying the real fact that what happened and guiding us
You Brothers really giving more support to our retail INVESTORS & TRADERS
Bros iddaru chala genuine aa kani nenu villu chepina strategy short straddle try chesa motham 2 lacs petti trade chesthe naku 6 months lo 30,000 loss vachindi. Ippudu inni months tarvatha day trades lo staddles loss ayam ani chepthunaru. Nenu gold loan petti money thechi trade chesa ipudu aa intrst inko loss naku.nenu chepedi entante stock market lo trade cheyali ante jus ee oka channel chusi oka source medha depend ayyi undakudadu ,chala research n learning undali
Revat garu , meeru loss ani chepina taruvatha nenu happy, meeku loss ravtamu valana kadu , nenu koda last December varaku propit vunanu jan nudi vachina propit poyidi ,nenu last 3 year nudi trading chestu e year lone propit lo ki vachanu , vachina propit poyaka nenu complete despoint, meeru maku koda loss ani chepina taruvatha market conditions chala worst ga vudi ani ardhamu avutudi, last year meeru nearly 4 cr propit lo vunaru , before year lo 1.6 cr propit, before 70 lakh propit lo vuna meere loss ante malati china trade ki happy revtha garu❤❤❤ meeru great, nenu trading lo successful ayina taruvata mimalani kalustanu revtha ❤ lekath garu
Great kanth bros 👏 👌 idhi avasaram up coming traders ki ..every year P&L cheppadaniki asalu doubt padakandi .. professional traders avvalanukunevaallaki idhi chaala inspiration..👍
2 min market pakkana pedite....miru chala geniune anna love u so much❤
I've done option selling because of you bro. You are only my mentor and inspiration ❤ 12:07
You need not prove your honesty time and again brother.. you people are very honest and damn polite very rare combination though..directly or indirectly telugu states lo personal finance and trading meeda chala awareness tiskocharu.... from bottom of all our hearts, we all can say thank you and wish you and your family with good health, happiness and prosperity .
Yes they need to prove man. Goreela Manam unnam kabatte andaru public ni 🐑 🐑 ni chesthunnaru .
They have to prove their trueness
నేను చూసిన ట్రేడింగ్ చానల్స్ అన్నిటిలో... మీరు చాలా నిజాయితీగా ఉన్నారు...
మీ నిజాయతీ నే మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది...
We always support Ur Hardwork Brother....
Profit వచ్చినపుడు ఎవరైనా video చేస్తారు..
Loss వచ్చినపుడు కూడా మీరు వీడియో చేశారు...
Really great......
Sir you are genuine person.....i was following your dtt channel since 2 years super explain sir, don't see waste comment
November onwards I traded maximum in stocks (Cash secured put & Covered call strategies) It worked out very well except March. Thank you DTT. Around 3.25% profit I earned because of you ONLY. Thank you DTT. We are always with you.
That video link
Was in profit till December but 10 lacs plus loss in January
Revanth, Nice vedio, awaiting for the most advanced fundamental analysis with practical approach Vedio series...
Hi Revanth & Lekhanth .. You have so good intention to share your knowledge. It is really appreciable. You are puttng more efforts and more time spending to create good content of vedios. That means, you are showing more interest to do something to the public, who are not aware of the personal finance, tradng & investment. From your vedios, some of the people are learning and getting benefited. It is becuase of your efforts. Sharing knowledge is priceless. Don't worry about negetive comments and people. Bee possitive and do what you want to do.
Thanks to you & your team.
Lekanth anna matladinavi maku market meda vuna view inka kontha better provide chesaru TQ bro
nenu matram mee annayya kosame vachhanu. brother ni chusi chala rojulu ayyindi .
Brother: dont need such an explanation. You both are Telugu stock market Gems . Lot to learn from you guys... Kudos for your daily efforts...
Annaiah meeru chalarojulanundi chepputhunnaru profit vasthe videos cheyamu anichepparu endhukante kothavaru market loki vacchi nastapotharu anee chepparu proft vacchina loss vacchina allways daytrader telugu family 😊😊
Loss R profit.... We don't care....
... Your knowledge always boost me...
.... కళ్యా ణ ప్రాప్తిరస్తు.. 💐💐💐💐
Bro 1 crore loss annaru ga aa expiry lo meeru hedges pettukoleyda. 1c to 40L loss recovery u r great bro
I really like your credibility and I truly aperciate your authenticity.
You are super bro. forever love you and watch ur daily videos and learning alot from you
Lekanth anna❤
We are with DTT channel..Keep doing good work! Your analysis is very valuable. Thank you!
Never give up 🔥🔥,,one of the best channel in Telugu stock market community.❤
Telugu lo best channel,most people and channels valla only profits e chupistaru,but market epdu okalaga undadhu, financial market lo loss lekunda edi undadhu, aa loss risk ni bare chese risk apetite untene invest chyali,and Thank you for sharing you're losses as It would help beginners to understand the risks and not to expect only profits in markets
Keep up this good work like always. P&L is just a reflection of what you have learnt and what needs to be learned.
You are our mentors. You have already proved your worth and honesty andi. I am here to learn and follow your footsteps.
@daytradertelugu Once again stratagies review video cheyandi anna
Anna...you are god's gift for Telugu people to learn and earn in stock market. I'm big fan of you anna and this is my first comment on TH-cam. thank you Anna mi video dwara trading chestunna.
Love u guys and Mee anna ni chudam happy ga vundhi❤ gueniue Telugu top traders
సర్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ ఆర్ lossసహజం మీ వాయిస్ 100% జనం మీ కాన్సెప్ట్ ప్రతిసారి చూస్తూ ఉంటాము ఎవరి వీడియోని మీరు కంటెంట్ వెరీ వెరీ సూపర్ సార్ ప్లీజ్ ఇలాగే ఫాలో కండి థాంక్యూ
Bro loss ayyina time lo meeru ee logic tho position tisukunnaru, adhi ela fail ayyindhi, aa time lo emotions valla over ga loss ayyara or only market trap aa ilanti vishayalu chart analysis tho explain cheyandi, dhini valla inkaa knowledge periguthundhi chaala useful avvuthundhi maaku please explain with positions and charts..❤❤
Yes Please explain how you taken and how you book the loss
ETF lo trading Ela cheyalo clear ga explain cheyandi .. alage ee sector lo epudepudu Ela entry avvalo oka video cheyyandi rewanth
Thank you for the valuable experience knowledge sharing sir ❤🎉 🙏.....
Day trader Telugu Genuine I am Fallower of channel last 4 years. Thanks to educating us.
Really great!👏 you both will have God’s grace always🙌 . Your efforts for us are very appreciable. Our blessings will always be there with you 🙌🙌
Hi Bros mi channel starting nunchi chustuna ur good information and good effort
Kudos to your efforts and honesty🎉❤❤❤
Following channel from 2020 your videos and info always best
Welll said bros ❤❤❤❤ meeru malli F&O strategies evvandi bro ❤❤
LOSS or PROFIT mukyam kadhu BIGULUuuuuu only content mukyam BIGULUUUUUU ..... Annayya miru maku oka professor, oka hero, oka lion, oka king, oka 🔥🔥🔥🔥🔥🔥 annaya miru maku 🤗🤗🤗🤗🤗🤗
BAJANA MANESTHEY BAGUPADATHAVU
Naku Basics kuda telvadu trading lo , but aa basics ni chala baga chepthunnaru. Thank you ❤
Anna second channel doudts gurinchi video chai anna na lanti begginers ki help avuthundi
2020 nunchi mi videos chustunna annaya yepatiki stoke market lo mire naku guruvu❤
Fundamental analysis series start cheyandi bro❤❤
Yes
HiRevanth AnnaHi DAY TRADER team thanks for you you are valuable efforts
Meru oka bigg trade lo 1 crore loss ayyaru annaru kada sensex expiry trade adi me trading console lo open chesi detailed ga yenduku loss avvalsi vachindi me last year p&l videos lo laga explain cheyyandi kudirite and meru 8 months profits lo use chesina straddles and strangles trades lo only straddles last 3 months lo yenduku work avvaledo only volatility or liquidity ye na leda me timing or any other reason vundha
Meru loss vachindi ani feel avvutunnaru anukonta chala details vadilesaru andi please don’t feel bad i am following your channel since you have views count less than 5k and most of day trader community knows your credibility and integrity and i request you to do one more detailed video of top loss trades of your last year and rise of first 8 months and fall of last 3 months ee transition koda koncham detailed ga explain cheyyandi because loss trades gurinchi explanation chala chala help avvutadi and i am also waiting for you advanced strategy video and please consider making another video about p& l
Bro adi sensex chala mandi crores loss ayyaru ah day literally andaru loss ayyaru adi lekapoyinte e year Inka ekkuva profit undedi
Anna we r trust u bro .meru maku intha explain cheyoddu bro .tq😊
అన్నయ్య ఒక డౌట్
short Strangle వీడియో లో మనం తీసుకున్న ప్రీమియంలు (EX. 100CE, 100PE) ఒకదానిలో ఒకటి 50% తగ్గితే అడ్జస్ట్మెంట్స్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా..
ఒకే ప్రీమియంవి తీసుకుందాం అనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టన్స్ ఒకే ప్రీమియం దగ్గర లేవు
ఒకవేళ మనం తీసుకున్నప్పుడే రెండింటి మధ్య 50% (EX.100CE,150 PE) అలా తేడా ఉంటే ఎప్పుడు అడ్జెస్ట్ మెంట్ స్టార్ట్ చేయాలో చెప్పవా అన్నయ్య plz🙏🏻 (Opstra lo ప్రాక్టీస్ చేస్తున్నా)
Please reply annaiah
You guys are doing great job!Keep it up.
Yes option sell8ng first revealed by DTT in telugu community ❤❤
Yess
P&L మీ నిజాయితీకి కొలమానం కాదు అన్న
మీ కష్టపడే తత్వం, ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన, మీ నిజాయితీకి నా హృదయపూర్వక నమస్కారాలు...
Love you annayya
TQ TQ TQ so soooooo soooooooooo much annayya ❤❤❤❤❤
I love you brother mee nunchi financial gurunchi Chala nerchukkanna brooo
Thank you Anna from Karnataka.... ❤❤❤
Lekanth Anna😍
Revanth Anna😍
❤ from Tirupati😇🙋♂️
Thank you so much for sharing your valuable feedback and knowledge! Your insights are truly appreciated and have added immense value to the judgement. Keep the great content coming!
Anna 40l loss chipinchaledu memu nammamu meeru 3 or 5cr sampadhinchi untaru😅
40L loss ani yekada cheparu? 🤔
0.20
Starting chepparu
Vallaku em labam anaddam chepthe oka big loss 1crore vacchindi so they went into loss if not they were in profits
Profit or loss emaina revanth garu market lo sahajam ivanni meru matho mi knowledge ni panchukovadam chala goppa vishyam all the best for 2024 financial year 🎉
ఈ రోజు నుండి మీరు డైలీ వీడియో లో వీడియో నెంబర్ తో పాటు ధంబ్ నేయిల్ కి " date " ని కూడ జోడంచండి. మాకు ఎప్పుడైన వెతకడానికి చాలా సహయపడుంతుంది.
మీ కృషి కి దన్యవాదములు
True
Best channel in Telugu ❤❤ always sharing best info......
మీరు మళ్ళీ మళ్ళీ మీ నిజాయితీని ఋజువుచేసుకొనవసరం లేదు బ్రో... ఏనుగు వెళుతుంటే కుక్క మొరుగుతుంది, అలా అని ఏనుగు పరపతి తగ్గినట్లు కాదు...
Thank you for sharing valuable information
Thank you universe
LOVE 💚😍 FROM KARNATAKA
Where are you from Karnataka
One and only transparent statement chese channel meese bro.. genuine and andari bagu korukunevallu ..hats off
1:44 😮😮😅😅
రేవంత్ గారు మీ చాలా గ్రేట్ అండ్ నిజాయితీ కి 🙏🙏🙏
Profits and Losse are part and parcel of Traders life.But You are in profit in a long term point of view. All the best Brothers
I am one of the benefisher by watching your strategies.. no need to prove who u r
We know well ... Keep going
Great job
ఎంత క్యాపిటల్ కి 40 లాక్స్ బ్రో
May be 5cr
Love & Respect to You my dear Brothers. We always with you in Every up & down.
మీరు మా కుటుంబ సభ్యులే మీకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా మేము ఎప్పుడూ మీ తోనే....
referral income kuda cheppandi bro okasari
referal income & youtube income cheparule bro..
@@venkataswamy4101 ippudu trading income kante ave ekkuva vastunyi
May be around 20 lakhs per month
No comments bro
Easily 1lakh above per month untayi bro
I like your honesty, love you from many years. Thanks for your guidance.
Lekanth Anna is back
Sad to hear, but, I really appreciate your honesty
I also in profit till December, but i was got big loss then profit in January. So l was decided to stop Options for current financial year.
Good thing is in my case, i will do both equity + options ( 80% + 20%). So finally i'm in profit