గుముడూరు(గూడూరు) శిలాశాసనం క్రీ.శ​.1124|Gumuduru(Guduru) Stone Inscription 1124 A.D, Jangoan Distt.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • గుముడూరు(గూడూరు) శిలాశాసనం క్రీ.శ​.1124..
    పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల ఆరవ విక్రమాధిత్య పరిపాలన కాలంలో(1076-1127 A.D) రాజు కుమారుడు కొల్లిపాక​(కొలనుపాక​) మహమండలేశ్వడైన సోమేశ్వరుడు ఈ శాసనాన్ని ప్రతిష్ఠించారు..
    Gumuduru(Guduru) Stone Inscription 1124 A.D,Guduru Village, Palakurthy Mandal, Jangaon District, Telangana
    Asmaka Vlogs
    #asmakavlogs

ความคิดเห็น •