భూమిని ఉద్దారించిన స్వామికి గంధం సమర్పయామి.విశ్వమంతా వ్యాపించిన స్వామికి పుష్పం సమర్పయామి. సూర్యుడు లో వెలుగు అయి,జీవులలో వైస్వనరుడు అయి కాపాడే స్వామికి దీపం దర్శయామి.వడిబాయక తిరిగే ప్రాణబంధునికి ధూపం సమర్పయామి.పాటించేవారిపాలి అమృతమై కాపాడే నామాలున్నా స్వామికి అమృత నైవేద్యం సమర్పయామి. సర్వము తానెయిన తండ్రికి నా జీవనసర్వం సమర్పయామి.ఇది వెంకన్నకు నేను చేసే పంచోపచార పూజ

అద్భుతం
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌹
🙏🌺🙏🌼🙏🌸🙏👌
Super song. Hare krishna hare krishna
Om namo venkateshaya Govinda govinda 🌹🌹🌹🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🙏
Excellent song
🙏🏻🙏🏻🙏🏻🙏🏻