ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన:- ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా.
ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన:- ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్షించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పామం కురు సర్వదా.
ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన:-
ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి
పుత్రాన్ దేహి మహా ప్రాజ్ఞే యశోదేహి బలంచమే
ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం
కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maku mantram petti manchi upakaram chesaru
🙏 21 names to be recited while praying usiri/ Amla tree in Kartika Masam . (At least one day in whole month) . Light 8 Diyas in 8 directions then do minimun 8 pradikshnas while tie thread around the tree.
1. ఓం ధాత్ర్యై నమః ।
2. ఓం శాన్తాయై నమః ।
3. ఓం కాన్తయే నమః ।
4. ఓం మాయాయై నమః ।
5. ఓం ప్రకృతయే నమః ।
6.. ఓం విష్ణు పత్నై ్య నమః
7. ఓం మహాలక్ష్మ్యై నమః ।
8.. ఓం రమాయై నమః
9. ఓం కమలాయై నమః
10 ఓం ఇన్దిరాయై నమః ।
11. ఓం లోకమాత్రే నమః
12 ఓం కల్యాణ్యై నమః ।
13. ఓం మంగళయై నమః
14.. ఓం సావిత్రి నమః
15. ఓం జగద్ధాత్ర్యై నమః ।
16. ఓం గాయత్రి నమః
17. ఓం సుధృత్రి నమః
18. ఓం అవ్యక్తయై నమః
19. ఓం విశ్వరూపాయై నమః
20. ఓం శ్రియాయై నమః
21. ఓం ఆబ్ధితనాయ నమః
1 Dhatri
2. Shanti
3. Kanti
4. Maaya
5. Prakruti
6. Vishnu Patni
7. Mahalaxmi
8. Ramaa
9. Kamala
10. Indira
11. Loka Maata
12. Kalyani
13. Mangala
14. Saavitri
15. Jagaddhatri
16. Gayathri
17. Sudhruti
18. Avyakta
19. Vishvarupa
20. Shri
21. Abdhitanaya.🙏
🙏🙏🙏
Sunday cheyavacha andi
Guruvugari ki namaskaramulu
Usiri chettu ki unna slokam ivva galara 🤌🙏 om namah shivaya 🙏🌹
Namo narayana
Meedhaam pragnancha sowbhagyam
Vishnu bhakthincha shashvathim
Nirogam kurumam vidhjyam
Nishpaapam kurusarvadhaa
Namasthe panthulu garu thulasi plant maaku aanavathi ledhu annaru maa athagaru thulasi plant yavarayna pettukovacha cheppandi please
👌👌👌
ఉసిరిచెట్టు వద్ద ప్రార్థన:-
ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి
పుత్రాన్ దేహి మహా ప్రాజ్ఞే యశోదేహి బలంచమే
ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్షించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పామం కురు సర్వదా.
Thanx
Thanks andi
Tq
Tq
విష్ణు భక్తించ...correction
నిష్పాపం... correction
🙏🙏🙏
ఉసిరి చెట్టు ఎవరికైనా కార్తీక మాసములో ఇవ్వవచ్చా cheppandi
ఉసిరి చెట్టు ఏ దిక్కున పెట్టాలి
Cheppandi
తురుపున
ఇంతకంటే ఇంకేమీ బుర్రకి ఎక్కదా.
ఏదిక్కులో పెట్టాలి,కుర్చుని పూజచెయ్యాలా,నించునా,
పగలా,రాత్రా
ఆచెట్టు అమ్మ అని గుర్తించి దణ్ణంపెట్టు.ఇన్న నీళైళు పొయ్యి.అడ్డొచ్చిందని కొట్టెయ్యకు.నీకో దణ్ణం.
Ls
Namo narayana
🙏🙏