కరోనా టైంలో ap లో ఒక ఇంటికి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చిన అప్పులో ఉన్న ఈ గౌర్నమెంట్ట్టు జనాల ఓట్లు కొనడానికి మాత్రం ఒక్కొక్క ఓటుకి 1000,2000,2500,3000 ఎక్కడినుంచి వస్తాయో ఈ నాయకులకు. Tha great india అని చెప్పుకుని భతికేయండి గొర్రెల వాలే. జనాలకు సర్వీస్ చేయడానికే రాజకీయాలలోకి వచ్చామని బిల్టప్ కొడుతూ, గెలుస్తామో లేదో తెలియని పొలిటెక్స్ లో ఓట్లు కొనడానికి ఖర్చు పెట్టె కోట్ల రూపాయలు ప్రజలు కష్టాలలో ఉన్నపుడు మాత్రం గుర్తుకు రావా
@@bvsk1640 anduke nenu oka alochana chesanu bro future lo edoka foriegn country lo settle avali ani.roju news channls lo godavalu darnalu chudakunda prasantham ga vundochu ani.
రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ప్రింట్ చేసి పంచితే ద్రవ్య సరఫరా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడి మన దేశం మరో జింబాబ్వే, వెనిజులా అవుతుంది.. సుబ్బారావు గారు చాలా చక్కగా వివరించారు.. ఇంత చిన్న విషయం తెలియని వ్యక్తులు మీడియా లో ఉండటం మన దురదృష్టం....
సోదరా మన జిడిపి లో 5 నుంచి 10 శాతం వరకు ప్రింట్ చేసి పేద ప్రజలకు సున్న శాతం కి రుణాలు ఇస్తే నువ్వు అన్నట్లు వెనిజులా,జింబాబ్వే కాదు కానీ మరో జపాన్,తైవాన్ అవుతుంది.!
Now situations not to see as a business production trade.... If you sea as production matters what about landlords assets owners. Do they sale sale then donates to pm funds.... Try to see comparison between landless and landlord. I know lots of industrialists donated but also known in fact it's not realistic!!!
Dear Mr. Rajnikanth, A sincere request to you, when you interview an eminent personality like Dr. Subbarao Gaaru, please be more polite and courteous...
భారత దేశ జనాభా 135 కోట్లు వీరిలో సుమారు 60 శాతం జనాభా పేదవారు ఉన్నారు మన దేశంలో. వీరిని గుర్తించి ప్రభుత్వం వీరి ఖాతాలో డబ్బు జమ చేయడం వలన పేదరికం పోయే అవకాశం ఉంది. తిరిగి ఆ ప్రజలు ఆ డబ్బును ఖర్చు పెట్టడం వలన ప్రభుత్వానికి టాక్స్ రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది కావున పేదవారిని ఆదుకుందాం. కరోన దరిద్రాన్ని తరిమి కొడదాం.GN.GOUD
ఈసమస్యకుసరైనపరిష్కారంఏమిటంటె అత్యవసరపరిస్థితికాబట్టి ఎవరిదగరైతే కోట్ల కు కోట్ల డబ్బులున్నాయే వాళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం తన హక్కు గా కొంత మెత్తం తీసుకోవాలి
Bro reality lo matladu. Ayana clear ga cheparu entha danger ani country ki anthe kani mana desam thakkuva chesi matladaledu. Dont blame only government. Polititians valla kanna prajala valla inka ekkuva swardam valle desam ilaa undi.
Rey Bose dk , USA is developed nation and India is developing...USA got world big corporates where indians work for Thier clients sitting in India ....USA dollar rate entha ra...vallatho compare cheyadanki
దేశంలో ఉత్పత్తి లేకుండా డబ్బులు ప్రింట్ చేస్తే ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోతుంది. రేపటి రోజున మన దేశం మరో జింబాబ్వే అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం.
ఒక పేదవాడికి డబ్బు ఇస్తే ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది మరో జింబాబ్వే అవుతుంది బాగా డబ్బున్న వాడికి డబ్బిస్తే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది అదే డబ్బు మన రాజకీయ నాయకులు ఇస్తే ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రదేశం అవుతుంది పేదవాడు పేదవాడి గానే ఉంటే భారత సంపన్న దేశం అవుతుంది
డబ్బులు బ్యాంకులో వేస్తే ముందు అందరికీ ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ధరలు పెరగకుండా చూడాలి. ఐతే అందుకు ఉత్పత్తి అందుబాటులో లేదు కదా. ముందు పంటలు, ఇతర నిత్యావసర వస్తువులు మార్కెట్ లో అందుబాటులో ఉంచితెనే పరిష్కారం. Ex:రైతులు పండిన పంట ను కూలీలు, రవాణా లేక పంట వదిలేస్తే పరిస్థితి?!
బిజినెస్ చేసే వాళ్ళు కు ఇవ్బల్సిన అవసరం లేదు, బిజినెస్ చేసే వాళ్ళు రేట్స్ అనేవి పెంచడం జరిగితే వాళ్ళ చేసే బిజినెస్ రద్దు చెయ్యాలి + MRP rates కె ఇచ్చేటట్లు చెయ్యాలి ఆ rules and regularisation పెట్టాలి, పేదవాళ్ళు కు మాత్రం printing చేసి account లో వెయ్యొచ్చు, ఎవరైతే పంచలేదో వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంత సిస్టమేటిక్ చెయ్యాలి లేదంటే ఇష్టమొచ్చినట్లుగా ఇంకా తిని దోచుకునే వాళ్ళున్నారు, ఇలాంటి సమయంలో print చేసి పేదవాళ్ల కు సహాయం చెయ్యడం న్యాయం...
సార్ మీరు అమెరికా గొప్ప దేశం అంటున్నారు అమెరికా కంటే గొప్ప దేశం మన భారత దేశం మన దేశాన్ని ఈ రాజకీయ నాయకుల ఇంట్రెస్ట్ పట్టించారు మన దేశం చాలా గొప్పది మన దేశంలో ఎంతోమంది మేధావులు సైంటిస్టులు గొప్ప గొప్ప కానీ సంపద మన దేశంలో ఉంది కానీ అందరినీ అణిచి వేస్తున్నారు మనదేశంలో
Banks lo deposiTS chesetey then banks can convert into loans further loans can convert into investments then economy will revive employement will increase
Single statement lo solution cheppochu Andi but implementation Ela? Practical veru kadha Andaram kuda discuss chesthnamu gani Mana vanthu cheyyalsinavi cheyyatla sir adhi solution
మీరు అడిగేది చాలా బాగుంది ఆర్బీఐ ముద్రించి అందరికీ వేయను అవసరంలేదు కనీసం పేదలకు వారి అకౌంట్ చెక్ రన్నింగ్ లో ఉందా లేదా వాళ్ల దగ్గరే వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి లేదో కూడా అలా చెక్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయవచ్చు ఆ మాత్రం తెలీదా అంటారా కేంద్రం కి
అప్పులు ఎందుకండీ చెయ్యడం ఇలాంటి సమయం లో printing అనేది perfect solution అండీ, shops open ఎవరు వెళ్లి కొనుక్కోవాలి, ఎవరి దగ్గర money ఉంటుంది, ఇలాంటి విపత్తుల సమయంలో printing అనేది చేసి సహాయ చెయ్యడం అనేది perfect solution.
ఎక్కువ డబ్భులు ప్రింట్ చేసుకునే అవసరముంటే కశ్చితంగా చేస్తారు కానీ.ఉత్పత్తి పెరిగితేనే ప్రజాలదగ్గర నుండి కొనడానికి మాత్రమే ప్రింట్ చేస్తారు..దయచేసి అలా ప్రింట్ చేస్తే పేద దేశంగా మారుతుంది...ధరలు పెరిగి పోతాయి..అవి రైతుల పంటలకు కాదు..వ్యాపారం చేసుకునే వారికి ధరలు విపరీతంగా పెరుగుతాయి ప్రజలు పేదరికంలో సచ్చిపోతారు..
idhi 100% pedha prajalaku raanivvaru, But mana state lo Jagan garu meedha nammakam vundhi arhatha vunna pedha vaadiki kachithanga nispakshapaatham gaa sahaayam andhuthundhi
@@raakhibhoomarapu9201 jagan ye kadu bro evvadu aina tineyadanike chustadu emi jagan mafia case lu , valla nanna hayaamu lo ne tini boldu case lu unnayi marchipotunnaru janam . Guddiga nammestunnaru patakaalu anni chepoi migata rate lu Anni penchesi ah vidhamga ichina dabbuli teseskuntunnadu.
అమెరికా జపాన్ లో కానీది మన దేశంలో అవుతుందా. అమెరికాలో ఒక్క మనిషి అకౌంట్ లో కేంద్రమే 1500 డల్లర్స్ వేసింది.చిన్న పిల్లలకు 500 డాలర్స్ వేశారు. మన వాళ్ళు ఏమో పెద్ద సాధించే వాళ్ళ లాగా ఏమో చెబుతున్నారు. ఇదంతా మన కర్మ
ఇన్ప్లేషన్ పెరిగితే నష్టం ఏమీరాదు కానీ బడాబాబులడబ్బుకు విలువ తగ్గుతుంది అందుకే చెయ్యరు. బడావ్యాపారవేత్తలు బ్యాంకు లనుముంచినా వీళ్ళకు బాధేంలేదు. పేదోళ్ళు చచ్చినా నష్టంలేదు అని వీళ్ల అభిప్రాయం.
ఏదిఏమైనా ముందు ప్రజల కష్టాలు చూడండి.. అయ్యగార్లు...బీదప్రజలతో... ఆడుకొకండి... ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులమిన్న..నేర్చుకోండి.మీరేమో బాగుండాలి బీడప్రజలేమో భలవ్వాలి...ముందు బీడప్రజల కుటుంబాలకు కనీసం 3000 రూపాయలు అన్నా నెలకు ప్రింట్ చేసి ఇవ్వండ్రాబాబా
సర్ ప్రజల దగ్గర డబ్బులు లేవు అని అందరికీ తెలిసిందే .ప్రతి మనిషి ఆర్ధికంగా బాగుంటేనే దేశం ముందుకు వెళ్తుంది.కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రకటిస్తున్న ఈ పథకాలు కర్ర విరగదు పాము చావదు ఎందుకంటే వీళ్ళు బ్యాంకుతో లింక్ పెడతారు అప్పుడు బ్యాంకు వాడు పెట్టె లింకులు సామాన్యుడు తట్టుకోలేరు ఈ ప్రభుత్వ ప్రకటన వల్ల ధనవంతుడే చివరకు బాగు పడేది. ఒక చిన్న మాట మన దేశ జనాభా 135 అన్నారు మరి మనకు ఇప్పుడు వచ్చిన చందా డబ్బులు ఎంత వచింది అవి ఏమయ్యాయి.... కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే దేశంలో ప్రతి మనిషి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడమే మంచిపని.కాదని ఈ ప్యాకేజీలతో కాలం గడుపుదాం అంటే రాబోయే కాలంలో ఆకలి చావులే ఈ దేశానికి మిగులుతాయ్🙏🙏
mr.rajinikanth Garu yevaritho matladuthunaro koncheymu maind petti matladandi subha Rao Garu great person so how to respect Frist priority so behave like professional Mr rajinikath. Subha Rao Garu great sir I respect sir
Sir rajinikanth garu... inflation perigithe malli 1 kg tomato 1000rs avthai 1 kg potato 2000 avthai... appdu okokkari account lo 1L vesina use emutundhi
సార్ డబ్బు ప్రింట్ చేసి ప్రజలు పెంచాల్సిన అవసరం లేదు కానీ లోన్లు తీసుకున్నవారు ఉంటారు కదా ఈ దేశంలో చాలా మంది మిడిల్ క్లాస్ 10 లక్షల లోపు లోన్ తీసుకున్న వారు వాటిని మాఫీ చేయకూడదా . ప్రజలకు పంచితే ప్రాబ్లం వస్తుంది అంటున్నారు . కానీ లోన్లు మాఫీ చేయటం వల్ల ప్రాబ్లం ఏమిటి అదేమని ప్రింట్ చేసి బ్యాంకులో జమ చే యొచ్చు కదా మిడిల్ క్లాస్ అండ్ పేదవాడి వాడిని బతికినట్టు అవుతుంది చాలామంది జాబులు పోయినఈ తర్వాత కూడా జాబు లు ఉండవు ఇంక లోన్లు ఎక్కడి నుంచి కడతారు ఎలా కడతారు కొంచెం ఆలోచించండి విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి 67 వేల కోట్లు రద్దు చేస్తారు కానీ మిడిల్ క్లాసు పేద 10 లక్షల లోపు రూమ్ లో ఉన్న వారి మాఫీ చేస్తే తప్ప. 10 లక్షల లోపు ఉన్న లోన్ లన్ని మా పి జె సి . ఆ మనీ ప్రింట్ చేసి బ్యాంకులో జమ చేయొచ్చు కదా ఇంతకంటే ఈ టైంలో పేద వాళ్ళకే చేసే హెల్ప్ ఏమి ఉంటుంది ఎందుకంటే. గవర్నమెంట్ నెలలు కట్టకుండా ఈ ఎం ఐ లు ఆపింది అయినా కూడా తర్వాత అయినా కట్టలేరు ...... అర్థం చేసుకుని వీలుంటే ఉంటే మాఫీ రద్దు చేయండి ప్లీజ్. కొంతమంది సూసైడ్ చేసుకుని అవకాశం కూడా ఉంటది లోను కట్టలేక....
అనుకుంటే చేయవచ్చు సార్ వీళ్ళు states ki ఇస్తున్నారు కానీ అవి ప్రజలదాకా రావట్లేదు సార్ మీరైనా చెప్పండి సార్ సిఎం r మినిస్టర్స్ వల్ల పాకెట్స్ లోకి వెళ్తున్నాయి
ధనవంతుల నుండి డబ్బు ప్రజలకు సరక్యులేట్ చేసే విధంగా చర్యలు తీసుకోండి. ప్రజలు దేవుళ్ళకు డబ్బులు కానుకలుగా ఇచ్చిన వాటిని ప్రజలకు సర్క్యులేట్ చేసేలా చూడండి. ఎవరి దగ్గర డబ్బు పనికి రాకుండా నిలిచిపోతుంది చూడండి. విలాసవంతమైన లేదా అవసరమైన సదుపాయాల రెట్లు తగ్గించి అవి పాడు కాకుండా ఉపయోగానికి తక్కువ లాభాలకు అమ్మండి. కొంత కాలం తక్కువ లాభాలు కు ఆలవాటుకండి. ఎందుకంటే ప్రాణం కంటే విలువైనది ఏముంది. ఉన్న వారు లేనివారికి ఇవ్వండి. ఉన్న వారు ఉన్నవారికే ఇస్తే. లేని వారు ఉన్నవారికే ఇస్తే ఎలా? ఒకడు ఒక చొక్కా వేసుకోలేని పరిస్తితి. ఒకడు ఎండాకాలం లో కూడా చొక్కా మీద చొక్కాలు వేసే పరిస్థితి. అప్పు ఇప్పించడి, ఇవ్వండి, ఒక్క రాత్రిలో భూకంపం సంభవించి అంతా పోతే అనుభవించడానికి ఎవరుంటారు. పేదవారిని వారిని కనికరించండి, వాల్లలోనుండి గొప్ప దేశ నాయకులు రాలేదా. ఇపుడు వున్నవారు ఒకప్పుడు లేనివారు కాదా! నిన్ను వలె నీ పొరుగు వారిని (కాపాడు) ప్రేమించు.
ఇప్పుడున్న situation బట్టి దేశం dovelopment గురించి ఆలోచించడం కాదండీ, ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనేది ఆలోచించాలి,ఎప్పుడూ మన దేశానికి ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించడమే సరిపోతుంది గానీ ప్రజలు ఏమైపోతారు అనేది గ్రహించలేక పోతున్నారు, ఈ కరోనా వలన మొత్తం దేశమే నాశనం అయిపోతే మీరు dovelop చేసి ఫలితం ఏంటి, ఈ భూ ప్రపంచంలో మనుషులే లేనప్పుడు మీరు dovelop చేసి లాభం ఏంటండీ. ఎందుకు ఈ 20 లక్షలు కోట్లు, ఇలాంటి టైం dovelop అవసరం, ప్రజలను ఎలా కాపాడటం అవసరం, తినడానికి కావాల్సిన avasralu తీర్చండి ఈ లాక్ డౌన్ సమయంలో...
If print of extra currency is not valid with out production or demand.then wt about black money which retained in big shots politicians n millionaires pls reply.
రజనీకాంత్ గారు ప్రజలకు డబ్బులు ఇస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి పోతుంది పేదవాడు తిని బ్రతికితే మోడీ బరించలేదు అదే కార్పొరేట్ కి ఇస్తే వారు రేపు ఎన్నికలలో మోడీని గెలిపిస్తారు ప్రజలకు ఇస్తే కార్పొరేట్ వారు ఒప్పుకోరు మోడీని తంతారు కార్పొరేట్ వారు కట్టకపోతే రద్దు చేస్తాం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వారి కల్పవృక్షం
డబ్బులు ప్రజలు ఖాతాలోకి వేయడమే సరైన చర్య. ఈ కంపెనీలకు అప్పులు ఇవ్వడం భరోసా నివ్వడం చేస్తే కంపెనీ ఓనర్ లు వాళ్ల ఖాతాలోకి ఎక్కువశాతం మరలించుకొని ( గత సంవత్సరం సంవత్సరాలుగా చూస్తున్నదే) ఒక మోస్తరు డబ్బులు మాత్రం పని చేసే వాడి పైన పడేస్తారు ఇంతే తిను ఇంతలోనే చావు!!!
మన దేశ దరిద్రం ఏంటంటే ఉన్నొడు వేల కోట్లు అప్పు తీసుకుని యగ్గొట్టొచ్చు కానీ పేదొడికి పైసా కూడా ఫ్రీగా ఇవ్వకూడదు అంటారు మొత్తానికి,?? ఏంటో ఈ దరిద్రం,???
డబ్బులు ముద్రించడం కాదు కొధ్ది మంది చేతిలో ఉన్న సంపదను బయటకు తీయించాలి అప్పుడు ఖచ్చితంగా economy revive అవుతుంది
Exactly sir
కరోనా టైంలో ap లో ఒక ఇంటికి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చిన అప్పులో ఉన్న ఈ గౌర్నమెంట్ట్టు జనాల ఓట్లు కొనడానికి మాత్రం ఒక్కొక్క ఓటుకి 1000,2000,2500,3000 ఎక్కడినుంచి వస్తాయో ఈ నాయకులకు.
Tha great india అని చెప్పుకుని భతికేయండి గొర్రెల వాలే.
జనాలకు సర్వీస్ చేయడానికే రాజకీయాలలోకి వచ్చామని బిల్టప్ కొడుతూ,
గెలుస్తామో లేదో తెలియని పొలిటెక్స్ లో ఓట్లు కొనడానికి ఖర్చు పెట్టె కోట్ల రూపాయలు ప్రజలు కష్టాలలో ఉన్నపుడు మాత్రం గుర్తుకు రావా
Super brother
Correct ga chepparu
Great country ani nenu ananu worst country ani anta.
@@goodwork7809 nijame kadaa
@@bvsk1640 anduke nenu oka alochana chesanu bro future lo edoka foriegn country lo settle avali ani.roju news channls lo godavalu darnalu chudakunda prasantham ga vundochu ani.
అయ్య మీరు ఏన్ని మాట్లాడుకుంన్న
సామాన్యుడు మటికి చితికీ పొయ్యాడూ బాగ
కూలిలు బాగ నష్టపొయారు .. బడా బాబాయ్ లు మటికి బాగ లబ్ధిపొందివుంన్నారు
రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ప్రింట్ చేసి పంచితే ద్రవ్య సరఫరా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడి మన దేశం మరో జింబాబ్వే, వెనిజులా అవుతుంది.. సుబ్బారావు గారు చాలా చక్కగా వివరించారు.. ఇంత చిన్న విషయం తెలియని వ్యక్తులు మీడియా లో ఉండటం మన దురదృష్టం....
Correct sir
Mana GDP entha undho dhaniki some percentage of amount print chestharu brother....
సోదరా మన జిడిపి లో 5 నుంచి 10 శాతం వరకు ప్రింట్ చేసి పేద ప్రజలకు సున్న శాతం కి రుణాలు ఇస్తే నువ్వు అన్నట్లు వెనిజులా,జింబాబ్వే కాదు కానీ మరో జపాన్,తైవాన్ అవుతుంది.!
Meeru economics student ayyi undali
వస్తు ఉత్పత్తి కంటే ద్రవ్యం ఎక్కువ అయితే ద్రవ్యోల్ణానికి కారణం అవుతుంది తప్ప అభివృధి కాదు
దువ్వూరి గారు top ranker ఆయనకు కొంచెం కాదు ఎక్కువ గౌరవం ఇవండీ ఆయన మన తెలుగు ఆయన కావడం మన అదృష్టం pls pls
Proud to say he is my senior.Proud alumni
@@yesh4482 namaskaram sir
ఆయనే దువ్వూరి సుబ్బా రావు గారు ,ఆయన ఐఏఎస్ తోపెర్
ఆయన ఫార్మర్ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. (IAS topper కూడా).
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్
దువ్వూరి. సుబ్బారావు గారు 🙂
మనుషులు చచిపొథుంటె ఇంకా రూల్స్ అప్పులు గూర్చి మాట్లాడథారా.
There is no value of money without production,it means money is a tool. it's a medium of exchange 🤔🤔😀😀😟😟😟
Now situations not to see as a business production trade....
If you sea as production matters what about landlords assets owners.
Do they sale sale then donates to pm funds.... Try to see comparison between landless and landlord.
I know lots of industrialists donated but also known in fact it's not realistic!!!
Correct bro.
Atleast Pls give one year time to repay for ALL LOANS without any single enpy extra charges kindly think ...pls
U are correct brother ....
మన దేశంలో ఉన్న సంపదను దోచుకొని ఇతర దేశాలలో దాచుకోవడం వల్ల e పరిస్థితులు
Dear Mr. Rajnikanth,
A sincere request to you, when you interview an eminent personality like Dr. Subbarao Gaaru, please be more polite and courteous...
ప్రజలకే అప్పులిఇవ్వండీ, ఫ్రీ గా వద్దు,
భారత దేశ జనాభా 135 కోట్లు వీరిలో సుమారు 60 శాతం జనాభా పేదవారు ఉన్నారు మన దేశంలో. వీరిని గుర్తించి ప్రభుత్వం వీరి ఖాతాలో డబ్బు జమ చేయడం వలన పేదరికం పోయే అవకాశం ఉంది. తిరిగి ఆ ప్రజలు ఆ డబ్బును ఖర్చు పెట్టడం వలన ప్రభుత్వానికి టాక్స్ రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది కావున పేదవారిని ఆదుకుందాం. కరోన దరిద్రాన్ని తరిమి కొడదాం.GN.GOUD
దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
ఈసమస్యకుసరైనపరిష్కారంఏమిటంటె అత్యవసరపరిస్థితికాబట్టి ఎవరిదగరైతే కోట్ల కు కోట్ల డబ్బులున్నాయే వాళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం తన హక్కు గా కొంత మెత్తం తీసుకోవాలి
Daanine tax antaru babu
Correct sir Manchi idea...
thats correct
భారతదేశం కన్న ఏ ఒక్క దేశం గోప్య కాదు. మన దేశంలో రాజకీయ నాయకులకు స్వార్థ ఎక్కువ. భారతదేశంని తక్కువగా చేసి మాట్లాడికండి.
ala ani koorchondi...look at reality.....
Bro reality lo matladu. Ayana clear ga cheparu entha danger ani country ki anthe kani mana desam thakkuva chesi matladaledu. Dont blame only government. Polititians valla kanna prajala valla inka ekkuva swardam valle desam ilaa undi.
India antha kampoo country ekada ledu
Worst polticas in India.. India also keep downing
Rey Bose dk , USA is developed nation and India is developing...USA got world big corporates where indians work for Thier clients sitting in India ....USA dollar rate entha ra...vallatho compare cheyadanki
దేశంలో ఉత్పత్తి లేకుండా డబ్బులు ప్రింట్ చేస్తే ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోతుంది. రేపటి రోజున మన దేశం మరో జింబాబ్వే అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం.
ఒక పేదవాడికి డబ్బు ఇస్తే ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది మరో జింబాబ్వే అవుతుంది బాగా డబ్బున్న వాడికి డబ్బిస్తే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది అదే డబ్బు మన రాజకీయ నాయకులు ఇస్తే ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రదేశం అవుతుంది పేదవాడు పేదవాడి గానే ఉంటే భారత సంపన్న దేశం అవుతుంది
He is duvvuri Subbarao garu
Ex reserve bank governor
He's IAS topper also
@@yasodakalla2459 in 1980's
And he is from Eluru
Near my hometown
shree oh nice
@@shree4098 eluru vaalu chaala telivainavaalu
@@gowtham8171 migatha vallu telivi thakkuva valla....
చాలా మంచి వార్త సార్
ఇప్పుడు స్విస్ బ్యాంక్ ఓపెన్ చేయాలి govt స్విస్ బ్యాంకులో కోట్లు ఉన్నాయి అంటారు స్విస్ కాతాలు ఓపెన్ చేయడము వల్ల అందరూ బాగుపడతారు
Great Ex RBI Governor from AP... During his tenure he did so good at RBI...🙏
ప్రజలు చచ్చిపతున్నారు అంటే కంపెనీలు లోన్లు అంటారేంటీ ముందు ప్రజలదగ్రకు డబ్బులు రావాలి అదిచేయండి ముందు
డబ్బులు బ్యాంకులో వేస్తే ముందు అందరికీ ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ధరలు పెరగకుండా చూడాలి. ఐతే అందుకు ఉత్పత్తి అందుబాటులో లేదు కదా. ముందు పంటలు, ఇతర నిత్యావసర వస్తువులు మార్కెట్ లో అందుబాటులో ఉంచితెనే పరిష్కారం. Ex:రైతులు పండిన పంట ను కూలీలు, రవాణా లేక పంట వదిలేస్తే పరిస్థితి?!
Dabbulu unte maname konukuntam kada... malli reproduce chestaru kada.. ala komchem komchem appulu lekunda konni rojulu manage cheyachu kada... plz miru cheppandii.. enduku dabulu print cheyakudadhu konni rojulu patu..
బిజినెస్ చేసే వాళ్ళు కు ఇవ్బల్సిన అవసరం లేదు, బిజినెస్ చేసే వాళ్ళు రేట్స్ అనేవి పెంచడం జరిగితే వాళ్ళ చేసే బిజినెస్ రద్దు చెయ్యాలి + MRP rates కె ఇచ్చేటట్లు చెయ్యాలి ఆ rules and regularisation పెట్టాలి, పేదవాళ్ళు కు మాత్రం printing చేసి account లో వెయ్యొచ్చు, ఎవరైతే పంచలేదో వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంత సిస్టమేటిక్ చెయ్యాలి లేదంటే ఇష్టమొచ్చినట్లుగా ఇంకా తిని దోచుకునే వాళ్ళున్నారు, ఇలాంటి సమయంలో print చేసి పేదవాళ్ల కు సహాయం చెయ్యడం న్యాయం...
Black money thiyandi
All that money will be going to politicians account
May be
సార్ మీరు అమెరికా గొప్ప దేశం అంటున్నారు అమెరికా కంటే గొప్ప దేశం మన భారత దేశం మన దేశాన్ని ఈ రాజకీయ నాయకుల ఇంట్రెస్ట్ పట్టించారు మన దేశం చాలా గొప్పది మన దేశంలో ఎంతోమంది మేధావులు సైంటిస్టులు గొప్ప గొప్ప కానీ సంపద మన దేశంలో ఉంది కానీ అందరినీ అణిచి వేస్తున్నారు మనదేశంలో
మన వాళ్లకు డబ్బులు ఇస్తే కర్చు పెడతారు అనే నమ్మకం లేదు. చాలా మంది Dabbu deposit చేసుకుంటారు వడ్డీ కోసం. ఇలా చేస్తే banking sector kuppakoolipothundi.
Banks lo deposiTS chesetey then banks can convert into loans further loans can convert into investments then economy will revive employement will increase
Sodara meeru cheppina tha seane ledikkada ippatike konni kotla mandi Bpl kindiki vellipoyaru idi elage konsaagithe corono tho kaadu aakali tho chala mandi pothaaru
Quality discussion...
Don't print, but cancel rs2000 notes and do IT raids, ED raids.
Jagan PM ఐతే ఇదే పనే చేసేవాడు
రేషన్ కార్డ్ కి లక్ష ఇచ్చేవాడు
Yemira nayanaa?
Can't the government print money without increasing the price of goods?
Excellent analysis sir about economic situation of the country proud to had you ex rbi governer for India.🙏
sir solutions ivvandi sir.....problem statement malli chepithe elaga sir....
Single statement lo solution cheppochu Andi but implementation Ela?
Practical veru kadha
Andaram kuda discuss chesthnamu gani Mana vanthu cheyyalsinavi cheyyatla sir adhi solution
Demand perigithey kaani paristhithi merugu avvadhu. Demand peragali ante govt prajala cheathilo sommu pettali. Adhi loan Rupam lo istham antunnaru. Loan theesukone paristhithi undha Janalaki?
మీరు అడిగేది చాలా బాగుంది ఆర్బీఐ ముద్రించి అందరికీ వేయను అవసరంలేదు
కనీసం పేదలకు వారి అకౌంట్ చెక్
రన్నింగ్ లో ఉందా లేదా వాళ్ల దగ్గరే
వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి లేదో కూడా అలా చెక్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు
వేయవచ్చు ఆ మాత్రం తెలీదా అంటారా
కేంద్రం కి
అప్పులు ఎందుకండీ చెయ్యడం ఇలాంటి సమయం లో printing అనేది perfect solution అండీ, shops open ఎవరు వెళ్లి కొనుక్కోవాలి, ఎవరి దగ్గర money ఉంటుంది, ఇలాంటి విపత్తుల సమయంలో printing అనేది చేసి సహాయ చెయ్యడం అనేది perfect solution.
వస్తు తయారీ లేకుండా డబ్బులు జనాల చేతిలో పెడటం ఎంటి ?
Well said by the analyst.
Governor Subha Rao Garu cheypaydi correct and he as great person
ఎక్కువ డబ్భులు ప్రింట్ చేసుకునే అవసరముంటే కశ్చితంగా చేస్తారు కానీ.ఉత్పత్తి పెరిగితేనే ప్రజాలదగ్గర నుండి కొనడానికి మాత్రమే ప్రింట్ చేస్తారు..దయచేసి అలా ప్రింట్ చేస్తే పేద దేశంగా మారుతుంది...ధరలు పెరిగి పోతాయి..అవి రైతుల పంటలకు కాదు..వ్యాపారం చేసుకునే వారికి ధరలు విపరీతంగా పెరుగుతాయి ప్రజలు పేదరికంలో సచ్చిపోతారు..
ఇలాంటి లాక్ డౌన్ టైం లో ఆదాయం తో పని లేదండి అసలు, ప్రజలను బ్రతికించడానికి మాత్రమే చెయ్యాలి ఇప్పుడు actually... printing అన్నీ విధాలుగా న్యాయం.
Don’t require printing. Use party’s funds every Account deposits 1cr. Max 90%. Remains people you know
Good explained thanks.
Good answer to sir
Super
Nice interview
If they give money but again they will increase the power bills etc etc
Okavela print chesina pedhavaadiki raavu.. Madhyalo aipothai
idhi 100% pedha prajalaku raanivvaru,
But mana state lo Jagan garu meedha nammakam vundhi arhatha vunna pedha vaadiki kachithanga nispakshapaatham gaa sahaayam andhuthundhi
@@raakhibhoomarapu9201 jagan ye kadu bro evvadu aina tineyadanike chustadu emi jagan mafia case lu , valla nanna hayaamu lo ne tini boldu case lu unnayi marchipotunnaru janam . Guddiga nammestunnaru patakaalu anni chepoi migata rate lu Anni penchesi ah vidhamga ichina dabbuli teseskuntunnadu.
@@memories7146 pedha vaadiki YSR family valla eppatikee nastam vundadhu 100% pedha vaallaki support vuntadhi ysr government...
Inka dabbu vunna vaallaku chukkale
@@memories7146 pedha vaadiki YSR family valla eppatikee nastam vundadhu 100% pedha vaallaki support vuntadhi ysr government...
Inka dabbu vunna vaallaku chukkale
Rocky Bhoomarapu adhe pedha vadiki current bills tho vaatha pettindhi jagan govt
If it is continues same like (lockdown) this ..i will aproch to higher court for my lively hood😠
it's a good idea during wars, natural calamities and recession and zero growth rate
అమెరికా జపాన్ లో కానీది మన దేశంలో అవుతుందా. అమెరికాలో ఒక్క మనిషి అకౌంట్ లో కేంద్రమే 1500 డల్లర్స్ వేసింది.చిన్న పిల్లలకు 500 డాలర్స్ వేశారు. మన వాళ్ళు ఏమో పెద్ద సాధించే వాళ్ళ లాగా ఏమో చెబుతున్నారు. ఇదంతా మన కర్మ
Rajini garu good question you asked...
Very simple solution is dig corrupted money from politicians n business persons
Good question..
Yes
ఇన్ప్లేషన్ పెరిగితే నష్టం ఏమీరాదు కానీ బడాబాబులడబ్బుకు విలువ తగ్గుతుంది అందుకే చెయ్యరు. బడావ్యాపారవేత్తలు బ్యాంకు లనుముంచినా వీళ్ళకు బాధేంలేదు. పేదోళ్ళు చచ్చినా నష్టంలేదు అని వీళ్ల అభిప్రాయం.
Today govt did exactly what Subbarao sir said
ఏదిఏమైనా ముందు ప్రజల కష్టాలు చూడండి.. అయ్యగార్లు...బీదప్రజలతో... ఆడుకొకండి... ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులమిన్న..నేర్చుకోండి.మీరేమో బాగుండాలి బీడప్రజలేమో భలవ్వాలి...ముందు బీడప్రజల కుటుంబాలకు కనీసం 3000 రూపాయలు అన్నా నెలకు ప్రింట్ చేసి ఇవ్వండ్రాబాబా
ఏమౌతుందో అందరికీ తెలుసు అంతా తెలివితక్కువ వాళ్ళనీ మాకే తెలుసనీ ఎవడో అనుకొక్కర్లా.విపత్కర paristhillo కొన్ని చేయవచ్చు.అంతేగానీ ఏమౌతుందో తెలియదా.
ఒక నెలరోజులు బతకాలనుకున్నాడు
100 కోట్లు అడగట్లేదు రా బాబు చెయ్యమని లేనివాడికి పది వేలు ఇస్తే మూడు నెలలు జాగ్రత్త చేసుకుని ఉన్న దాంట్లో తింటాడు
Poor people 40 crores vunnaru, 10000*40crores=4lakhs crores kavali.
ఒక రాష్ట్రాన్ని గాను 14 వేల కోట్లు ఇస్తే సరిపోయింది మొత్తం 30 రాష్ట్రమే కదా
Govt and banks ignores industrial loans and bad debts but coming to retail loans they can't 🙏🙏
@2:03 Inflation perigina dabbunte chalanta
Minimum amount of commodity minimum cost eh 100 rs vunte nee jebulo 10rs vunte enti use
@3:04 Here Rajinikanth compares himself superior to Mr.Duvvuri.
RIP MACRO ECONOMICS!!
సర్ ప్రజల దగ్గర డబ్బులు లేవు అని అందరికీ తెలిసిందే .ప్రతి మనిషి ఆర్ధికంగా బాగుంటేనే దేశం ముందుకు వెళ్తుంది.కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రకటిస్తున్న ఈ పథకాలు కర్ర విరగదు పాము చావదు ఎందుకంటే వీళ్ళు బ్యాంకుతో లింక్ పెడతారు అప్పుడు బ్యాంకు వాడు పెట్టె లింకులు సామాన్యుడు తట్టుకోలేరు ఈ ప్రభుత్వ ప్రకటన వల్ల ధనవంతుడే చివరకు బాగు పడేది. ఒక చిన్న మాట మన దేశ జనాభా 135 అన్నారు మరి మనకు ఇప్పుడు వచ్చిన చందా డబ్బులు ఎంత వచింది అవి ఏమయ్యాయి.... కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే దేశంలో ప్రతి మనిషి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడమే మంచిపని.కాదని ఈ ప్యాకేజీలతో కాలం గడుపుదాం అంటే రాబోయే కాలంలో ఆకలి చావులే ఈ దేశానికి మిగులుతాయ్🙏🙏
Mr rajanikanth kindly listen to him.. he is not a normal person.. let him speak more and you speak less ..
అయితే రావు గారు మీ ఆస్తిని తెలుగు రాష్ట్రాల్లో మీ ఆస్తిని పంచి ఇవ్వండి.!
Brother, don't ask him. Ask our prime minister.
ఎంత అయినా అమెరికా గొప్పది
@@Vijay-cz7pe ayite America ki vellandi Bro
@@m.rameshram1807 Yes, preparing the ground for it.
Mee alochanaa vallaa India loo pedharekammm ennkkkaa vundhee
మనుషులు ముక్యమా మనీ ముఖ్యమా
Rajinikanth sir supereb idea
Rajinikanth being economist 😂😂
mr.rajinikanth Garu yevaritho matladuthunaro koncheymu maind petti matladandi subha Rao Garu great person so how to respect Frist priority so behave like professional Mr rajinikath.
Subha Rao Garu great sir I respect sir
Sir manchi questions adigaru రజినీకాంత్ garu
Supar
Super content sir
Sir rajinikanth garu... inflation perigithe malli 1 kg tomato 1000rs avthai 1 kg potato 2000 avthai... appdu okokkari account lo 1L vesina use emutundhi
అర్ధం కాలేదు సర్
Tq rajinikanth garu
సార్ డబ్బు ప్రింట్ చేసి ప్రజలు పెంచాల్సిన అవసరం లేదు కానీ లోన్లు తీసుకున్నవారు ఉంటారు కదా ఈ దేశంలో చాలా మంది మిడిల్ క్లాస్ 10 లక్షల లోపు లోన్ తీసుకున్న వారు వాటిని మాఫీ చేయకూడదా . ప్రజలకు పంచితే ప్రాబ్లం వస్తుంది అంటున్నారు . కానీ లోన్లు మాఫీ చేయటం వల్ల ప్రాబ్లం ఏమిటి అదేమని ప్రింట్ చేసి బ్యాంకులో జమ చే యొచ్చు కదా మిడిల్ క్లాస్ అండ్ పేదవాడి వాడిని బతికినట్టు అవుతుంది చాలామంది జాబులు పోయినఈ తర్వాత కూడా జాబు లు ఉండవు ఇంక లోన్లు ఎక్కడి నుంచి కడతారు ఎలా కడతారు కొంచెం ఆలోచించండి విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి 67 వేల కోట్లు రద్దు చేస్తారు కానీ మిడిల్ క్లాసు పేద 10 లక్షల లోపు రూమ్ లో ఉన్న వారి మాఫీ చేస్తే తప్ప. 10 లక్షల లోపు ఉన్న లోన్ లన్ని మా పి జె సి . ఆ మనీ ప్రింట్ చేసి బ్యాంకులో జమ చేయొచ్చు కదా ఇంతకంటే ఈ టైంలో పేద వాళ్ళకే చేసే హెల్ప్ ఏమి ఉంటుంది ఎందుకంటే. గవర్నమెంట్ నెలలు కట్టకుండా ఈ ఎం ఐ లు ఆపింది అయినా కూడా తర్వాత అయినా కట్టలేరు ...... అర్థం చేసుకుని వీలుంటే ఉంటే మాఫీ రద్దు చేయండి ప్లీజ్. కొంతమంది సూసైడ్ చేసుకుని అవకాశం కూడా ఉంటది లోను కట్టలేక....
అనుకుంటే చేయవచ్చు సార్ వీళ్ళు states ki ఇస్తున్నారు కానీ అవి ప్రజలదాకా రావట్లేదు సార్ మీరైనా చెప్పండి సార్ సిఎం r మినిస్టర్స్ వల్ల పాకెట్స్ లోకి వెళ్తున్నాయి
Black money back tesukuravali.....
That is an election stunt (jhoomla). Practically impossible.
Hello మన ఇండియా గొప్ప దేశం.ప్రస్తుతం RBI & కేంద్రం పేదలకు సహాయం చేయాలి.మీకు clarity లేదు. ఇండియాను తక్కువ చేసి మాట్లాడకండి.
తక్కువ చేసి మాట్లాడలేదు...ఆయన అనుభవం తో చెప్తున్నాడు అంతే....he is ex RBI governor ..he know everything about indian economy
Print and give 50000 to poor and middle class people please do it sir
ధనవంతుల నుండి డబ్బు ప్రజలకు సరక్యులేట్ చేసే విధంగా చర్యలు తీసుకోండి. ప్రజలు దేవుళ్ళకు డబ్బులు కానుకలుగా ఇచ్చిన వాటిని ప్రజలకు సర్క్యులేట్ చేసేలా చూడండి. ఎవరి దగ్గర డబ్బు పనికి రాకుండా నిలిచిపోతుంది చూడండి. విలాసవంతమైన లేదా అవసరమైన సదుపాయాల రెట్లు తగ్గించి అవి పాడు కాకుండా ఉపయోగానికి తక్కువ లాభాలకు అమ్మండి. కొంత కాలం తక్కువ లాభాలు కు ఆలవాటుకండి. ఎందుకంటే ప్రాణం కంటే విలువైనది ఏముంది. ఉన్న వారు లేనివారికి ఇవ్వండి. ఉన్న వారు ఉన్నవారికే ఇస్తే. లేని వారు ఉన్నవారికే ఇస్తే ఎలా? ఒకడు ఒక చొక్కా వేసుకోలేని పరిస్తితి. ఒకడు ఎండాకాలం లో కూడా చొక్కా మీద చొక్కాలు వేసే పరిస్థితి. అప్పు ఇప్పించడి, ఇవ్వండి, ఒక్క రాత్రిలో భూకంపం సంభవించి అంతా పోతే అనుభవించడానికి ఎవరుంటారు. పేదవారిని వారిని కనికరించండి, వాల్లలోనుండి గొప్ప దేశ నాయకులు రాలేదా. ఇపుడు వున్నవారు ఒకప్పుడు లేనివారు కాదా! నిన్ను వలె నీ పొరుగు వారిని (కాపాడు) ప్రేమించు.
ఇప్పుడున్న situation బట్టి దేశం dovelopment గురించి ఆలోచించడం కాదండీ, ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనేది ఆలోచించాలి,ఎప్పుడూ మన దేశానికి ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించడమే సరిపోతుంది గానీ ప్రజలు ఏమైపోతారు అనేది గ్రహించలేక పోతున్నారు, ఈ కరోనా వలన మొత్తం దేశమే నాశనం అయిపోతే మీరు dovelop చేసి ఫలితం ఏంటి, ఈ భూ ప్రపంచంలో మనుషులే లేనప్పుడు మీరు dovelop చేసి లాభం ఏంటండీ. ఎందుకు ఈ 20 లక్షలు కోట్లు, ఇలాంటి టైం dovelop అవసరం, ప్రజలను ఎలా కాపాడటం అవసరం, తినడానికి కావాల్సిన avasralu తీర్చండి ఈ లాక్ డౌన్ సమయంలో...
ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంటే ఏ దేశం మనకు అప్పు ఇస్తారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్.
If print of extra currency is not valid with out production or demand.then wt about black money which retained in big shots politicians n millionaires pls reply.
India also great country
Rajanikanth gaaru super sir
రజనీకాంత్ గారు ప్రజలకు డబ్బులు ఇస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి పోతుంది
పేదవాడు తిని బ్రతికితే మోడీ బరించలేదు
అదే కార్పొరేట్ కి ఇస్తే వారు రేపు ఎన్నికలలో మోడీని గెలిపిస్తారు
ప్రజలకు ఇస్తే కార్పొరేట్ వారు ఒప్పుకోరు మోడీని తంతారు
కార్పొరేట్ వారు కట్టకపోతే రద్దు చేస్తాం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వారి కల్పవృక్షం
Loan interest thagginchandi.. nenu loan theeskuntanu plus kharchu chestanu....
Yar Just print money and decrease everything, This is simple way to thrive out from this pandemic.
Hello sir india loo 130 kottala mandhiki bank account లేవు వారికి ఎలా
Any proof
పేదరికం ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి
Peopleki ఇవ్వకపోయినా state government కి కరొనాకి అయ్యిన ఖర్చు యిస్థే చాలు
Ok
Print & give
డబ్బులు ప్రజలు ఖాతాలోకి వేయడమే సరైన చర్య. ఈ కంపెనీలకు అప్పులు ఇవ్వడం భరోసా నివ్వడం చేస్తే కంపెనీ ఓనర్ లు వాళ్ల ఖాతాలోకి ఎక్కువశాతం మరలించుకొని ( గత సంవత్సరం సంవత్సరాలుగా చూస్తున్నదే) ఒక మోస్తరు డబ్బులు మాత్రం పని చేసే వాడి పైన పడేస్తారు ఇంతే తిను ఇంతలోనే చావు!!!
Swise bank lo black money theyandi.....
Instead of printing currency notes remove all black money which is with big persons and distribute to every person in the country
Demand lekunda , orders lekunda Parisramalu loan theesukoni yem chesthayi?
Demand sangathi choodali mundhu.
Printing money is equal to devaluing money
Rather than printing notes Government can bring liquidity in banks and banks can give loans to who needs on certain criteria