Adhi boggupoyya paina petti daani paina kuda boggulu vesi kaliste...untadhi dani ruchi amogam mana aandra vantalu india mottam lo dorakane dorakavu super 👌
ఈస్ట్ గోదావరి లో దిబ్బరొట్టి అంటే వరి నూక తో వేస్తారు. ఇడ్లీరవ్వ కాదు. మీరు వేసింది మినపట్టు. దిబ్బరొట్టి అంటే కేక్ ముక్క లాగా లావుగా దిబ్బగా ఉంటుంది. అందుకే దాన్ని దిబ్బరొట్టి అంటారు. భలే టేస్టీ గా ఉంటుంది.
మినప్పిండిలో బియ్యం రవ్వ కొబ్బరి కలిపి అది తాటి రొట్టె లాగా నైట్ పూట కాల్చి ఉదయాన్నే ముక్కలుగా కట్ చేసి ఇచ్చేవారు 40 సంవత్సరాల క్రిందటి మాట ఇది తెలుగు పొలం పనులకు వెళ్లి వచ్చి అట్లాంటివి చేసేవారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూడా పని చేసుకో లేకుండా ఉంటున్నారు ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇప్పుడు ఫోనులు టీవీలు వచ్చినయి సగం రోజు ఆడుకునే చూడటానికే సరిపోతుంది ఊరగాయ పచ్చడి నంజు కున్న బాగుంటుంది ఉరగయ బెల్లం పాకం ఉత్తి రొట్టె కూడా తినవచ్చు ఎందుకంటే ఉప్పు వేసి వేస్తారు కనుక
@@newzealandlomeeteluguammai మాది భీమవరం అండీ, నేను వీడియో చేస్తే అది నేనే చూసుకుంటా 100 లైక్స్ 100 కామెంట్స్ ఇచ్చుకోవాలి నా వాయిస్ తారు రోడ్డు మీద రేకు పెట్టి గీస్తే వచ్చే సౌండ్ లా ఉంటుంది ఏ ఘోస్ట్ వచ్చి వీడియో చేస్తుంది అనుకుంటారు వద్దులెండి 😆😆😆,
Ma family 6 members akka same amma kudha anthay 😊 migilina pindhilo kobhare belam vaysi attu vaysukunaa bhaguntadhi
Ha Avunu sis chala baguntundi 😊
❤❤❤😂🎉😮😅😊😮😢🎉😂❤
Super recipes. ilantivi erojullo pillalu miss avtunnaru.
Thank you 😊
సూపర్ అండి బట్ ఇపిండో చెప్పలేదు అదికూడా రాత్రే నానపెట్టాల
Idly pindi thone chesa andi
Minappindi lo biyyam ravva kalapali
Super song andi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂very nice pan cake 🍰
Thank you so much 🙂
Supar Akka
Thank you sis
Naku chaala istam ❤
Naku kuda andi
👌
Best comic and tasty video with so much complimentary comments 😊
Thank you so much 😀
Dibba roti lo inni varieties unnaya....baboy💓😲
Super
Thank you 🙏
Dibbarotte e pindi tho chestharu cheppandi
Super kadha
Tq
Hi akka ....ఇందులో కొంచం యాలుకల పొడి బెల్లం వేసి తింటే అబ్బో కొంచం నెయ్యి....super akka......
Wow next time Nenu kuda try chestanu andi
Adhi boggupoyya paina petti daani paina kuda boggulu vesi kaliste...untadhi dani ruchi amogam mana aandra vantalu india mottam lo dorakane dorakavu super 👌
❤
ఎలా చెయ్యాలో చెప్పండి
jilkara, kotikira, garamasala powder veiochu tomato, carrot grated kuda,wamu super
Super
Dibbarotte super ga vuntundhi
🙌
A pindilo jillakara add cheyandi super taste untundhi 😊
Okay andi
manathurpugodavarivallantene spetiol
Yes
Nice song
Thank you 🙏
easy breakfast recipe super
Thank you so much
Super 👌
Thank you andi
Ildil pinda sister Adhi dose pinda
Oil Baga kaagaka Pindi vesthe attu anchulu karakarladuthu chala baguntundi yummy 😋😋😋😋😋😋
Yes, naku kuda istam crispy ga untundi anchu 👌
👌👌
Tq
Woww.. east godavari spl
😊
Combination bellam panakam super
Ma atha garu a pindilo pachi kobbari chakkara elachi vesi sweet dibbarotti chese aru so yami😋😋😋😋
Super
process choopinchandi
Okay 👍
Wow what a voice 😊
😊
How to prepare sis this
Will upload soon
Batter ela prepare chestharu chepandi
Will try to upload andi
I love dhibba rotte😊😊😊
Nice
E roju memuchesam...Pindi lo bellam mix chesina baguntundi
Ohh super
🎉🎉🎉🎉🎉🎉
I love dibbbarotte❤❤
Super
Pindi measurements ela vesaru andii
Will upload soon
Nenukuda akka
Idli pindi tho, idli visugu pudithe, memu rotte vesukuntamu. SPB padaru kani ma nellore lo dibba rotte ku cheruku panakam thinamu, adi hodavari side anukuntanu. Vinnanu
Nice andi 😊
My favourite always.... With అల్లం చట్నీ 👌👌👌... మాది అమలాపురం 🥳🥳
Ohh nice andi.
Madhi amalapuram pakana bandarulanka andii❤❤❤
Maadhi kuda amalapuram High school center
Madhi mamidikuduru
Madhi kuda amalapuram suryanagar archi
Song super gaa padaru mam❤❤
Tq
Hii andi midhunam movie maa village lo teesaaru maa village name Vavilavalasa
Ohh super andi
Meru ala denitho chesaro video cheyandi
Sure andi
Super madi Amalapuram
Nenu chesthanu compulsory ❤
Weekly 3 times ade chestha nenu
Wow nice 😊
Supetduper
Thank you
🤝🤝🤝🤝🤝🤝🤝
Tq
Tea lo munchukondi chala tastey ga vuntundi
Naku kuda istam andi tea lo
My favourite 😋😋😋🤤🤤🤤 with any pachidi
Mine too
Dibba rotte ,aavakaaya,ooragaaya excellent
naku estam
Nice
E Pindi loo vullipaya mukkalu pachimirchi mukkalu sannaga thurimi vesi try cheyyandi ❤ chala super ga vuntundhii❤❤❤❤❤😊
Sure andi. Tq 🙂
అప్పుడది ఊతప్పం అవుతుంది. దిబ్బరొట్టి కాదు.
Nenu alage vestha andi
Dibba rotte lo ullipaya pacchimirchi veyyarukadandi?
My alltime favourite kakinada
Super
Na fav ❤
Nice 👍
Full recipe please
Sure 😊
Mee basha chusi
Meeru east godavari
Ani telustundi.
Madi Vizianagaram andi
Dibba rotte ki Uthappa ki difference enti???
Naku kuda teliyadu andi. Size emo
Madi rjy
😊
Avunu super vuntadi
Yes
Ma mummy kuda ilane chestaru.. Ma mummy di kuda thurpugodari jillane
Avna super
Ildil pinda sister Adhi dose pinda 😊
Idly pindi brother
😂🎉❤
Madhi ramachandrapuram
Avna nice 👍
Dibba rotta ❤ frm telangana
Vthour chutney kuda kirak untadhi
Nice 👍
Your voice super song baga padaru
😊
Super sis 😊
Thank you 😊 sis stay connected
తూర్పు గోదావరే కాదండీ fans పశ్చిమ గోదావరి లో కూడా ఉంటాం
Haha okay andi 🙂
Em Pindi use chesaru
Idli pindi
Mamulu idly Pindi ni ekkuva teesukuni konchem lavu ga vesukovali
Idly pindi
Idli ravva Andi
మేడమ్ dibbarotti కన్నా మీరు పాట బాగ పాడారు
మాది భీమవరం నాకు కూడా దెబ్బతింటే చాలా చాలా ఇష్టం ప్రజెంట్ అయితే మేము ఒంగోలులో ఉంటున్నాం
Hi andi
Maadi kooda Bhimavaram e😊
Maa amma chese dibbatotti naa all time favourite. Dhaantlo perugu pulusu vesi naaposi thinte... Swargam❤❤
Super combination sis
పిజ్జా టైప్ లో చేసుకోండి బాగుంటుంది
Hii sister 😊😊
Hi sister 👩
Ma amma elane vese varu , ma chinnappudu, nenu na eddaru tammullu chala bagundedi❤❤❤ I love u amma ❤❤❤
Cute family 😍
Blam pakam combination
Nice
Ma amma kuda akka 😂😂
ఒకటి మినప్పప్పు రెండు బియ్యం రవ్వ మినప్పప్పు మెత్తగా రుబ్బి బియ్యం రవ్వ పది నిముషాలు నానపెట్టి కలిపి జీలకర్ర కలిపి మందంగా వేయాలి
మీరు దిబ్బరొట్టె అనే చాలా బాగా చేశారు .సిస్టర్ కాకపోతే అసలైన దిబ్బ రొట్టె ఇది కాదు. దిబ్బ రొట్టె కోసం వరి నూక వాడాలి. ఇడ్లీ రవ్వ కాదు.
Yes andi. Thank you.
Yes
East godavari lo memu idly ravve vesthamu andi vari nuka veyamu mari
ఈస్ట్ గోదావరి లో దిబ్బరొట్టి అంటే వరి నూక తో వేస్తారు. ఇడ్లీరవ్వ కాదు. మీరు వేసింది మినపట్టు. దిబ్బరొట్టి అంటే కేక్ ముక్క లాగా లావుగా దిబ్బగా ఉంటుంది. అందుకే దాన్ని దిబ్బరొట్టి అంటారు. భలే టేస్టీ గా ఉంటుంది.
Ma ammagaru vari nuka thone chestaru andi . Naku ikkada idly rava undani ala vesa
0il veyyi
Ok
Suiiiiiiiii😂😂😂😂
😂
Krishnan district dibbarotte Ila cheyaru.
Akka e Bater ni okasari chupenchu akka
Okay. Next time chupista sis
Sis ami job chestunaru miru
Software andi
@@newzealandlomeeteluguammai okay sis tq 😊
కొబ్బరి పచ్చడి కేక మేడం
Yes 👍
Nidravacchestuvuntundi😂😂
😝
మినప్పిండిలో బియ్యం రవ్వ కొబ్బరి కలిపి అది తాటి రొట్టె లాగా నైట్ పూట కాల్చి ఉదయాన్నే ముక్కలుగా కట్ చేసి ఇచ్చేవారు 40 సంవత్సరాల క్రిందటి మాట ఇది తెలుగు పొలం పనులకు వెళ్లి వచ్చి అట్లాంటివి చేసేవారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూడా పని చేసుకో లేకుండా ఉంటున్నారు ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇప్పుడు ఫోనులు టీవీలు వచ్చినయి సగం రోజు ఆడుకునే చూడటానికే సరిపోతుంది ఊరగాయ పచ్చడి నంజు కున్న బాగుంటుంది ఉరగయ బెల్లం పాకం ఉత్తి రొట్టె కూడా తినవచ్చు ఎందుకంటే ఉప్పు వేసి వేస్తారు కనుక
Chala Manchi mata chepperu
Nenu pizza 🍕 la ga kosukoni thinta 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Nenu kuda 🙂
Same nenu kuda onions vesukoni ala ne thinta 😛😝😜
Meru vlogs cheyakuda singer kavachu kada
Edi ala saradaga padenandi 😊
మాది పశ్చిమగోదావరి, నేను మిర్చి, ఉల్లిపాయలు, అల్లం వేసుకుంటా, ఈసారి వేసినప్పుడు వీడియో పెడతా డౌన్లోడ్ చేసి తినేయండి 👍👍👍👍
Pachima godavarilo ekkada andi. Sare dibbarotti cheseyandi mari 👍👍👍
@@newzealandlomeeteluguammai మాది భీమవరం అండీ, నేను వీడియో చేస్తే అది నేనే చూసుకుంటా 100 లైక్స్ 100 కామెంట్స్ ఇచ్చుకోవాలి నా వాయిస్ తారు రోడ్డు మీద రేకు పెట్టి గీస్తే వచ్చే సౌండ్ లా ఉంటుంది ఏ ఘోస్ట్ వచ్చి వీడియో చేస్తుంది అనుకుంటారు వద్దులెండి 😆😆😆,
Super
Thanks