వై నాట్ ఆంజనేయులు! | Big News Debate with Murthy | PSR Anjaneyulu IPS | YSRCP | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 48

  • @srinivasarao8025
    @srinivasarao8025 14 ชั่วโมงที่ผ่านมา +8

    నర్రా శ్రీనివాస్ గారు చెప్పిన కేసు పూర్వాపరాలు చూడండి సార్ . ఈ కేసులో IPS officers ని అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబు కి లేదు 🤫🤫🤫

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 16 ชั่วโมงที่ผ่านมา +7

    ఏమైనా జగన్ మగాడు తప్పు లేకున్నా ఎవరికైనా అరెస్టు చేశాడు, RTCడీజల్ కుంభకోణాన్ని నీవారించలేని తిరుమల రావు గారు ,జగన్ భయమున్న ఏపోలీసు అధికారి ఏ నిందితుణి అరెస్టు చేయలేరు,బాబంటే భయం లేదు.

  • @kondaveeti1975
    @kondaveeti1975 16 ชั่วโมงที่ผ่านมา +7

    మూర్తి గారు కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి నాకు నచ్చ లేదు, గత ప్రభుత్వంలో అవినీతి, అరాచకం జరిగింది, ప్రజలు హింసించబడ్డారు, అందుకే కూటమికి ఓటు వేసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కాని ఈ ప్రభుత్వంలో కూడా బాధితులకు న్యాయం జరగడం లేదు, గత 5 సంవత్సరాలలో అరాచకం, దారుణాలు చేసిన ప్రభుత్వ అధికారులు, ycp నాయకులు, ఎటువంటి భయం లేకుండా దర్జాగా బయట తిరుగుతున్నారు, తప్పుడు పనులు చేసిన అధికారులు, అరాచకం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్థం అవడం లేదు.

    • @bhavanim6195
      @bhavanim6195 16 ชั่วโมงที่ผ่านมา +1

      మీ అభిప్రాయం నాకు అనిపించింది మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సార్.ఉరికే మేము ఇలాంటి వాళ్లను వదలము కఠినంగా శిక్షీస్తాము అని ప్రగాడ్బలు చెప్పడం తప్ప చట్ట ప్రకారం చర్యలు మాత్రం ఏమీ లేవు.ఇది ఒక చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని తేలిపోయింది.🤛🤜🔨🔨

    • @venkatasuryanarayanakannep4911
      @venkatasuryanarayanakannep4911 14 ชั่วโมงที่ผ่านมา +3

      జగన్ ప్రభుత్వం లాంటి అరాచక ప్రభుత్వం ఇంక చూడాలనుకోవడం లేదు. కానీ చంద్రబాబు ఇంత దద్దమ్మ ప్రభుత్వం అనుకోలేదు. ఇన్ని సాక్షాలు, ఆధారాలు క్లియర్ గా వుంటే ఇంకా RRR కేసు, జత్వని కేసులలో దోషులైన ఐపీస్ అధికారులను అరెస్ట్ చేయక పోవడం దారుణం. హోం మినిస్టర్, CBN గారు ఈ విషయంలో ఇంక తాత్సరం చేస్తే టీడీపీ శ్రేణులు చాలా డిప్రెషన్ కు లోనవుతారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దూసుకుపోతున్నది. అరాచకత్వం అణచి వేయడం లో దారుణం గా ఫెయిల్ అవుతిన్నది.

  • @umapathi8149
    @umapathi8149 6 ชั่วโมงที่ผ่านมา +2

    కోర్టు కళ్ళు తెరిచింది, ప్రభుత్వం ఇన్ని పక్కా ఆధారాలు పెట్టుకొని ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవక పోవడం ఆశ్చర్యంగా ఉంది ఈ సాంకేతికలు ప్రజల్లో రాంగ్ గా వెళ్ళుతుంది, దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను.

  • @sirisubramaniamp
    @sirisubramaniamp 6 ชั่วโมงที่ผ่านมา +1

    The back seat driving of Modi's BJP in AP prevents the CBN Govt from taking action on Jagan 's Gang.

  • @nrnarayana3278
    @nrnarayana3278 16 ชั่วโมงที่ผ่านมา +2

    JAI TDP JAI CBN GARU

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 14 ชั่วโมงที่ผ่านมา +1

    Your debate ఐస్ excellent సార్.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 13 ชั่วโมงที่ผ่านมา +1

    Central support undhi

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 13 ชั่วโมงที่ผ่านมา

    అందరికి బుద్ది వచ్చే విదాంగా శిక్షలు విధించాలి
    ఇగ నుండి దేశంలో ప్రతి ఒక్క పోలీసుల అధికారులు భయపడలి

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 13 ชั่วโมงที่ผ่านมา +1

    Ammudu poyaru

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకు అరెస్ట్ చేయరో మూర్తి గారికి తెలియనిది కాదు?.

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 5 ชั่วโมงที่ผ่านมา

    Jagan కరెక్ట్ చెప్పాడు.."నా వెంట్రుక క కూడా పీక లేరు " అని.... దత్త తండ్రికి ప్రియ మైన వారిని ఎవరూ ఏమీ చేయలేరు

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 4 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు ఈ కూటమి ఏమీ పీకలేడు

  • @bharativemulapalli7622
    @bharativemulapalli7622 5 ชั่วโมงที่ผ่านมา

    భలేవారే అండి.ఎందుకు arrest చేస్తారు.పెద్దలు అందరూ ఒకటే
    సామాన్య కార్యకర్త లు పిచోళ్ళు.భాదితులు😢
    తప్పు చేసిన వారి మీద చర్యలు ఏవి పెద్దాయన గారు😢
    మిరు మారలేదా

  • @sakthiss999
    @sakthiss999 4 ชั่วโมงที่ผ่านมา

    What Home Minister the Head of the department is doing ?

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j 7 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు మన వ్యవస్థ పట్ల రాను రాను నమ్మకం పోతున్నది పెద్ద పెద్ద వారికి శిక్షలు తొందర గాపడవు

    • @umapathi8149
      @umapathi8149 6 ชั่วโมงที่ผ่านมา +1

      కరెక్ట్ బ్రదర్

  • @Super99Stores
    @Super99Stores 13 ชั่วโมงที่ผ่านมา +1

    Mr మూర్తి నీకు నోరు నొప్పి మాకు చెవులు నొప్పి. మా cbn అంతే ఆ అంజనేయులు తోక మీద ఈక కూడ పీకలేరు

  • @abc-sg5yg
    @abc-sg5yg 12 ชั่วโมงที่ผ่านมา

    Sir: Simple... CBN mahanubavulu kada... vaari gurinche ila delay.

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 2 ชั่วโมงที่ผ่านมา

    సార్ మూర్తి సార్ ఎందుకు సార్ గొంతు చించుకుంటారు చంద్రబాబు గారికిఅంత దమ్ము లేదు ఆయన కి పదవి వచ్చింది. కొడుకు పదవి వచ్చింది కార్యకర్తలు ఏమైపోయినా పర్లేదు టీవీ5. ఈటీవీ ఏబీఎన్ ను కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదు. ఆరికి వారికి పదవి వచ్చింది. రెడ్ బుక్ అని ప్రజల్ని కార్యకర్తలను మోసం చేశారు మీరు గొంతు చించుకోవద్దు.

  • @nv3s894
    @nv3s894 9 ชั่วโมงที่ผ่านมา +1

    కూటమి ప్రభుత్వం చేతకాని, చేవలేని, యంత్రాంగంపై పట్టులేని, రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన ఎదవలని ఏమీ చెయ్యలేని, పీకలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. ఉన్న గౌరవంని పాడుచేసుకుంటున్నారు. ఒక్క జగన్ తప్ప మిగతా గబ్బు నాయాళ్ళు అందరు కూటమి పార్టీలో సర్దుకుని మెల్లిగా పట్టు పెంచుకుంటున్నారు. కరప్షన్ ఆఫీసర్స్ ని, పోలీసుల్ని, పొలిటిషన్స్ని తప్పించుకు తిరిగేలా చేసుకుంటున్నారు. ఇది పసిగెత్తలేని ఈ కూటమి పార్టీస్ వీళ్ళ ఫేస్ ని చూసి వస్తున్నారు అని భ్రమ పడి కండువా కప్పేస్తున్నారు. మీరు చేసే అందలం ఇస్తున్నది ప్రజలు చూస్తున్నారు. ఎల్లప్పుడూ మీ వెంటే వుంటారు, ఈ గబ్బు నాయాళ్ళను పార్టీస్ లో చేర్చుకొని పునీతుల ని చేస్తాం అంటే మీ కర్మ, మీ భ్రమ. టైం వచ్చినప్పుడు రుచి చూస్తారు. తస్మాత్ జాగ్రత్త.

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 16 ชั่วโมงที่ผ่านมา +1

    Kamma vaallemo? Kaapu lemo?

  • @croydon21H
    @croydon21H 11 ชั่วโมงที่ผ่านมา

    @21:27 comedy...rofl

  • @sankararao9922
    @sankararao9922 15 ชั่วโมงที่ผ่านมา +1

    C.b.n.ealant.vala.meda.action.tesokovali

  • @MohammedMushtaq-bw5mp
    @MohammedMushtaq-bw5mp 15 ชั่วโมงที่ผ่านมา

    Ante court ki dabbulu chaledu dabbu penchite bail istaru

  • @abc-sg5yg
    @abc-sg5yg 12 ชั่วโมงที่ผ่านมา

    Sir: peddayana CBN gaariki eppudu... aa caste gola... kaksha ani... emi cheyaru. anduke nammakam potundi veeri meeda.

  • @rajosh06
    @rajosh06 9 ชั่วโมงที่ผ่านมา

    Perso holding the law and order in this government doesn’t have courage to take swift action. Justice delayed is justice denied. If government is not acting on time then what judiciary system can do? CM is still following old school. He should change. 😏

  • @pavanv8563
    @pavanv8563 4 ชั่วโมงที่ผ่านมา

    Emi vundadu,memu antha amaravathi development lo busy ga vunnam.
    Repu power leka pothe gonthu kopinchukone followers vunnaru ,emi vundadu.
    Story same, characters different

  • @bhaskarraonune2914
    @bhaskarraonune2914 9 ชั่วโมงที่ผ่านมา

    Jagan chepadauga mimulanu ekkaduna arast chestam ani bedirinchadu d g p bayapadutunadu sir

  • @sunmusicals
    @sunmusicals 5 ชั่วโมงที่ผ่านมา

    Aayana vuddesam prajalu vallu itche Padakaala pai depend ayi bratakal

  • @VasudevaLungoju
    @VasudevaLungoju 15 ชั่วโมงที่ผ่านมา

    Varest Government

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 8 ชั่วโมงที่ผ่านมา

    CHESTARATA ADI SKILLS SCAM, ESI SCAM CASELLO BAIL RADDU AINA VENTANE ATA

  • @MystandMyvoice
    @MystandMyvoice 12 ชั่วโมงที่ผ่านมา

    Mee notiki alasata maa chevulaki alasata.

  • @lakshmanaraoaluri4870
    @lakshmanaraoaluri4870 16 ชั่วโมงที่ผ่านมา +1

    మూర్తిగారు చంద్రబాబు సీఎం గా ఉండగా టీడీపి వాళ్లకి న్యాయం జరుగదు. ఆయన మెహర్బాని పనులు ఆయన చేసుకుంటా ఉంటాడు.ఇలాంటి విషయాలలో టీడీపి లో వేస్ట్ పీస్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నే.

    • @srinivasarao8025
      @srinivasarao8025 14 ชั่วโมงที่ผ่านมา

      చంద్రబాబు లాంటి దద్దమ్మ ని వేరే ప్రత్యామ్నాయం లేక గెలిపించారు .
      లోకేష్ ఒక ఉత్తరకుమారుడు - అన్ని ప్రహల్బాలే.

  • @nv3s894
    @nv3s894 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రభుత్వం పేదోళ్లంటూ వాళ్ళకి పాలాభిషేకం చేయడం కాకుండా ముందు రాష్ట్రములో వుండే చెద తొలగించండి. మీరు అభివృద్ధి అంటూ రెడ్ కార్పెట్స్ ఒక్కటే వేయకుండ గబ్బును ఏరిపారేస్తేనే రేపు మిమ్మల్ని మళ్లీ అందలం ఎక్కిస్తారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమికాదు. మీ చేతకాని తనం ప్రజల్లో వ్యతిరేకత, అసహనం పెరిగిపోతోంది మేలుకుంటే మంచిది లేకపోతే మీ కర్మ. ప్రజలు మళ్లీ వాడిని గెలిపించరు అని మీకు బుర్రతిమ్మిరి ఉండి ఏమిచేసినా పట్టించుకోరు అంటే అది మీ అలసత్వం, మూల్యం చెల్లించుకోక తప్పదు. అమరావతి, పోలవరం ఒక్కటే చేసేస్తే ప్రజలు హర్షించరు, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళందర్నీ శిక్షిస్తేనే ప్రజలు మళ్లీ నెత్తిన పెట్టుకుంటారు.

  • @nrnarayana3278
    @nrnarayana3278 16 ชั่วโมงที่ผ่านมา +1

    JAI TDP JAI CBN GARU