సగ్గు బియ్యం రెండు చెంచాలు నానబెట్టి దానిలో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి దానిని మరగించి ఉడికిన సగ్గుబియ్యం వడకట్టి తీసేసి మిగిలిన నీళ్ళ కి కావలసిన మరిమాణంలో నీరు కలిపి ఎన్ని చీరలైనా పెట్టుకోవచ్చు. బాగా గంజి పట్టి చీరలు బావుంటాయి.
Online lo dorukutundi andi, link pedutunnanu chudagalaru. Deal of the day for Prime Members: homWell Heavy Duty Stainless Steel (6 Pipe X 6 Feet) UV Protected Nylon Ropes Individual dropdown Ceiling Cloth Dryer/Cloth Hanger/Cloth Drying Stand for Balcony/Clothes Stand for Drying amzn.eu/d/gKFKxDb
మైదా వాడుతారు కదా.బియ్యం పిండే కానీ కొంచం తక్కువ ఎక్కువ రేట్స్ అంతే.అది తెలుసుకొని వాడాలి.రోజు అన్నం వార్చే గంజి కూడా పెడతారు కదా.బియ్యం పిండిని ఇంకా వుడి కించాలి.byta sabudana powder Inka iszy.intlo sabudana Nana Bettina Dani kante.sabudana powder ekkuva rate ante sabudana nu powder chesukoni pettale. I ganji roju use బట్టలు ఇంటికి అతుకుకోకుండ
ఈ పద్ధతి లో విసుగు లేకుండా ఎన్ని చీరల కైనా easy గా గంజి పెట్టేయొచ్చు
th-cam.com/video/RiWxrPRbOrI/w-d-xo.htmlsi=05bBC7pVJlZJPcMJ
❤
@DuggiralaAmmaji 🙏
😊😊😊@@DuggiralaAmmaji
G ok TV TV notes
O uv TVex ex fz😊
U see@@sasihometalks
Pp
😊
Meeru cheppetappudu chala easy ani cheputhunnaru, memu enthakanna easy ga sabu tho pedathamu.
👍
ఎలాగో చెప్పండి ప్లీజ్..
Thank you madam
Welcome andi
చాలా మంచి టిప్ చెప్పారు. ఉండిపోయిన వర్ పిండి ఇలా ఉపయోగించుకోవచ్చు కదా. ప్రస్తుతానికి మా దగ్గర. వరి పిండి చాలానే ఉంది ఇలా వాడే స్తాను థాంక్యూ
Welcome andi
అందరికీ కోటా బియ్యం రావు, ఐదు చెంచాల బియ్యం పిండి బదులు రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, లేదా గెంజ్ పౌడర్ పెట్టుకుంటే చాలు,
👍
@@sasihometalksBH y vct
You are right. I find your way and my way of preparing starch is better. That lady's procedure is waste of time and gas
Super Andi...chala bagundi...malanti middle class vallaki ee vedio superb.ilanti chitkalu cheppandi
Alage andi, thankyou
Super tips
Thankyou andi
Super idea andi❤
Thankyou andi
Super
Thankyou andi
సగ్గు బియ్యం రెండు చెంచాలు నానబెట్టి దానిలో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి దానిని మరగించి ఉడికిన సగ్గుబియ్యం వడకట్టి తీసేసి మిగిలిన నీళ్ళ కి కావలసిన మరిమాణంలో నీరు కలిపి ఎన్ని చీరలైనా పెట్టుకోవచ్చు. బాగా గంజి పట్టి చీరలు బావుంటాయి.
Thankyou andi
Thanks for sharing
5è by@@sasihometalks
😮🎉p
Ma చిన్నతనం లో అమ్మ ఇలానే చేసేది
Nenu Baga chesukunta nenu tamilian
Vanakkam 😊romba santosham💖
Chhla usefull thankyou
Welcome andi
Idia bagundi biyyappindi kuda vaduko వచ్చు
👍
Soak Sabodana and cook and put it in mixie strain add water and use as starch it’s very effective and easy no hassles .
👍
Good tip thank you andi
Thankyou andi
స్టార్చ్ తో ఈజీగా ఐపోతుంది
ఇలా కూడా try చేయొచ్చు అని వీడియో చేశాను అండి
ఏదైనా ఒకటే అండి. గంజిపోడితో ఈజీగా పనైపోతుంది.
👍
మైదా cheap nd best...
😊
Super fantastic starch series mam tq tq
Welcome andi
👌 super mam good idea
Thankyou andi
5:46 @@sasihometalks
Add shampoo ..smell vasthadi lekunte Rainy season lo saree smell vasthundi.shampoo and blue mix cheyandi saree shining tho paatu smell raadu.
Good advice 🤩 thankyou andi
Deeni badulu ricelo yelkuva water posukuni annam vaarchukunte taagochhuAarogyaniki manchidi saree ki pettochhu paata paddatilo
😁
Annam ganji is always multipurpose andi... From decades that seems to be easy one andi
Madam meeru super ane word takkuvaga use cheste baguntunde pls Anni saarlu anakhraledanukunta
Process bagunde
Ok andi
Good idea, easy to do
Thankyou andi
Theliyani vallu kuda vuntaru kada andi
🤝
Amma talli memu biyyam kilo 70 rs. Petti kontunnamu. Daanni malli pindi cheyyadam process anta sodi LA vundi. Best revive pettukondi
🤔
Cotton Narayan pet saree ki petocha ma
Pettochu andi
పాత పట్టు చీరలు కొత్త వాటిలా మెరుస్తూ వుండటానికి easy saree polish th-cam.com/video/vp-q2j1q3p8/w-d-xo.htmlsi=K94VyiFqyAxgizWK
Avi. Anni lekunda annaru. Rice flour vadaru kada andulo spl emundi
Ganji Ila kuda pettukovachu ani na vuddesyam andi
గంజి పెట్టడానికి ఇంత టైం ఇంత కష్టము పడాల?
😁 తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు కదా అని వీడియో చేశాను అండి
మీరు చూపిన పైకి లాగే దండెం ఎలా, ఎక్కడ అమ్ముతారు మేడం ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. నాకు అది చాలా అవసరం. కాస్ట్ ఎంత అవుతుంది
Online lo dorukutundi andi, link pedutunnanu chudagalaru.
Deal of the day for Prime Members: homWell Heavy Duty Stainless Steel (6 Pipe X 6 Feet) UV Protected Nylon Ropes Individual dropdown Ceiling Cloth Dryer/Cloth Hanger/Cloth Drying Stand for Balcony/Clothes Stand for Drying amzn.eu/d/gKFKxDb
@@sasihometalksme
అందరికీ varthinchaduuuu ఇది రైస్ కొనాలి స్టార్చ్ అయినాఆ .మాకు ఏదయినా okteeee.
👍
Anniti kante, meeru cheers chakkaga aresaru, nice.
😁
Thankyou 😁
బియ్యప్పిండికి జిగురు రాదు కదండీ గంజి పొడికి జిగురు బాగా వస్తుంది ఏదైనా ప్రాసెస్ ఒకటే కదా
మన వద్ద ఏవీ అవైలబుల్ గా లేనప్పుడు ఇలా కూడా saree starching పెట్టొచ్చు అని నా అభిప్రాయం అండి. Thanks for watching
అమ్మా బియ్యంపిండి అయితే ఏమి గంజి పొడి అయితే ఏమి ఒకే పద్దతి
బియ్యం పిండతో కూడా గంజి పెట్టుకోవచ్చు అని వీడియో చేశాను అండి. తెలియని వారి కొరకు. Thanks for watching andi
Battalu vese rod yela thayaru chesaru cheppara aundi
Ilanti sliding hangers on-line lo dorukutayi andi.
Biyyam andariki free ga ravu akka ration card unna vallake maku biyyam emi ivvaru 😭😭😭
😁
S
Avuunandi Naaku Ration card ledu, So free yemi kaadu
@lakshmikalidindi8292 👍
Lokam lo niikokkadaanike thelusulemma.biyyam Pindi kharchu kaadaa
😁
ఇవన్నీ మాకు తెలుసు కొత్తవి ఉంటే చెప్పండి
తెలియని వారు కూడా వుంటారని వీడియో చేశాను అండి. ధన్యవాదములు
Rice free ga ekkada istunnaro kuda chepthe baavuntundi😂
😁
Rice free ga istara Nakukuda cheppandi pl free ani telika memu konukuntunnam
@manyampadmaja4427 😁
@@manyampadmaja4427😂😂😂
Biyyam Pindi ganji purugu padutundi kada
Emi pattadu andi, nenu vadutu vunnanu
@@sasihometalks ❤
దీనికన్నా గంజిపొడుం తో పెట్టుకుంటే శ్రమ తక్కువగా ఉంటుంది .
👍
నేను గార్డెనింగ్ వీడియోస్ పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి
అలాగే అండి
@@sasihometalksok
అసలు మన ఎండలకు మేము గంజి పెట్టడం ఎప్పుడో మానేసామ్
👍
😂😂😂
The first thing is
Shooting in bathroom ✖️
Next-- Balcony లో shoot చెయ్యచ్చు
Corn కూడా వాడచ్చు
Bathroom kadandi adi utility wash area .
So what
Anthaku mundu annam vanchi vacchina ganji tho cheeralaki ganji pettukunevallu ippudukuda kontha mandhi cheeraki pettukuntunnaru kakapote meeru pinditho chestunnaru
100% correct andi
Ganji pettukovalante annam vaarchukunevallu unnaru inkaa
@@lakshmikalidindi8292 👍
🎉@@sasihometalks
@@sasihometalks❤
Super😊
Thankyou andi
EDI easy kadu Gangi Pindi kanna process ekkuva
Ok andi
చీరలకు గంజిపెట్టడంఎవరికిరాదు
తెలియని వారు కూడా వుంటారు కదండీ😊
It's taking time not suitable for working women
😊
నేను గంజి lo కొద్దిగా నీలి మందు కలుపుతాను. .
👍
U have used rice flour instead of others
👍
బియ్యప్పిండి కి జిగురు రాదు
Maida Pindi laga radu kani daily starch pettukovali ante baguntundi andi.
Andariki thelisinde
👍
Easy ga ayite ledu. Starch podi inthakante easy.kaani video ni andaru choodali ani trick cheseru anthey
Na vuddesyam lo starch mana daggara always stock vundadu kadaa! Rice flour tappakunda vuntundi ani video chesanu andi anthe
ఆరాక ఎలా వుంటుందో chupalsindi
Next time andi
Video chesaka anipinchindi andi, ilanti video inko Danilo araka ela vachchindo chupinchani
తెల్ల బట్టలకి కొంచెం ujaala కలర్ వేయొచ్చా
వేసుకోవచ్చు అండి
Annam vandinapudu vache ganji ne chesivchupincharu😂
Ledu andi
Andariki biyyam freega vastunda maaku raade govt employe ki evatistaru manchi Busines chese vaariki kuuda raadu
😁
మైదా వాడుతారు కదా.బియ్యం పిండే కానీ కొంచం తక్కువ ఎక్కువ రేట్స్ అంతే.అది తెలుసుకొని వాడాలి.రోజు అన్నం వార్చే గంజి కూడా పెడతారు కదా.బియ్యం పిండిని ఇంకా వుడి కించాలి.byta sabudana powder Inka iszy.intlo sabudana Nana Bettina Dani kante.sabudana powder ekkuva rate ante sabudana nu powder chesukoni pettale. I ganji roju use బట్టలు ఇంటికి అతుకుకోకుండ
నేను కూడా అన్ని try చేస్తూ ఉంటాను అండి.ఈ మెథడ్ లో కూడా స్టార్చ్ పెట్టొచ్చు అని న నా అభిప్రాయం. Thankyou andi
No sound
Middle lo kasta sound taggindi andi, thanks for remembering
Maaki biyyamu free ga ravandi
😁
Sodi
😊
బియ్యం పిండి ఫ్రీగా ఎక్కడ ఇస్తున్నారు
😁
0 kharchu annaru biyyam pindy urike radu. Rice konali mara pattinchali idantha kharche kada
😁
@@sasihometalks😂😂😂😂😂😂😂😂
Thank you medam
Welcome andi