AP NEET UPDATES I కోర్టు తీర్పు తరువాత MBBS అలాట్మెంట్ ప్రకటించారు..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 18

  • @Soundary1234
    @Soundary1234 วันที่ผ่านมา +3

    సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ కాని సీట్లు వచ్చిన వాళ్ళు కొంతమంది సీట్లు కోల్పోయారు వాళ్ళు పరిస్థితి ఏమిటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళుకు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుంది. సీటు వచ్చి జాయిన్ అయి మరల అదే సీటు కోల్పోవడం చాలా బాధాకరం

    • @dharmachakramnews
      @dharmachakramnews  วันที่ผ่านมา

      @@Soundary1234 అవును యూనివర్శిటీ వాళ్లు తొందరపాటుతో చేశారు..

  • @martinraju4856
    @martinraju4856 23 ชั่วโมงที่ผ่านมา

    Why you people not observed MCC guide lines

  • @9390463728
    @9390463728 วันที่ผ่านมา +1

    ఈ విషయంలో నాతో ముందుకు వచ్చేవారు నాకు డైరెక్ట్ గా కాల్ చేయగలరు

    • @mashkurpitle3657
      @mashkurpitle3657 วันที่ผ่านมา

      Mee number ki call connect kavatamledu

  • @arunakengana656
    @arunakengana656 22 ชั่วโมงที่ผ่านมา

    Chalamandi ki raks vochai kada seats pençhali kada sir pillala bhavishathu aadukontunnaru sir atleast 2colleges open chestae ee govt kochem pillalaki oratakalagavachu kada sir marks marks ravam yenthakastamo teleyandi kadukada

  • @Soundary1234
    @Soundary1234 วันที่ผ่านมา

    సార్ ప్రతి కేటగిరిలో సీటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సీటు కోల్పోయారు

  • @Userallok
    @Userallok วันที่ผ่านมา +1

    MQ VALLAKI EMAINA EFFECTS UNTAYA??????

  • @9390463728
    @9390463728 วันที่ผ่านมา

    Respected Sir good morning..
    కన్వీనర్ కోట కి హానర్ బుల్ హైకోర్టు ఆదేశానుసారము రీ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో కూడా సహజ న్యాయ సూత్రాల ప్రకారం అదే వర్తిస్తుంది కదా...
    మెరిట్ వచ్చిన మేము లాస్ అవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి..
    పిల్లల భవిష్యత్తు.. ఈరోజు మాకు BDS థర్డ్ రౌండ్ లో అలాట్మెంట్ అయినా సీటు లేదు ఇంకా MBBS సీటు కూడా లేదు... 3rd round అలాట్మెంట్ జరిగే నాటికి మేనేజ్మెంట్ కోటాలో stray vacancy rounds ఉన్నాయి కాబట్టి సీటు వస్తుందేమో అనే ఉద్దేశంతో BDS జాయిన్ అవ్వలేదు ఆగిపోయాము.
    Management quota roul - "C" ద్వారా "MBBS సీట్ మేనేజ్మెంట్ కోటలో వచ్చే అవకాశం ఉండి కూడా అవకాశం లేకుండా అయిపోయింది..
    సార్ మేము దీని మీద న్యాయ పోరాటానికి వెళ్లేముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దయచేసి తెలుపగలరు... ప్రస్తుతము ఇటువంటి బాధితులు ముగ్గురం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నాము... తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు
    MCC వారి నోటిఫికేషన్ ఆధారంగా డిసెంబర్ 10వ తారీఖు లోపు డేటా షేర్ చేస్తే సరిపడుతుంది..
    ఆ కారణాలు చూపించి పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకూడదు కదా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించాలి..
    Yours obedient
    Giridhar
    7780242829

  • @ShaikJabid-q6g
    @ShaikJabid-q6g วันที่ผ่านมา

    bds vunna seat variki exit evvaledhu certificates a la???😮

  • @Puliraj8888
    @Puliraj8888 22 ชั่วโมงที่ผ่านมา

    Sir maku 563 bca next round untunnada sir

    • @dharmachakramnews
      @dharmachakramnews  21 ชั่วโมงที่ผ่านมา

      ఇక వుండక పోవచ్చు

  • @VIJAYAPUJITHAYALLAVULA
    @VIJAYAPUJITHAYALLAVULA วันที่ผ่านมา

    Sir bds councelling kuda untada

  • @Puliraj8888
    @Puliraj8888 22 ชั่วโมงที่ผ่านมา

    Au bca 563 next round untunnada sir