ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

YCP Negative Propaganda: నెగిటివ్ ప్రచారమే ఎక్కువ!బాబులో టెన్షన్.. జగన్ బలం | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024
  • #ysrcp #ysjagan #ysrcpvstdp #chandrababunaidu #journalistsrinivas #ycpnagativenews
    YCP Negative Propaganda: నెగిటివ్ ప్రచారమే ఎక్కువ!బాబులో టెన్షన్.. జగన్ బలం | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 434

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 หลายเดือนก่อน +126

    జనాలను ఒక్క సారి మోసం చేయగలరు.అన్ని సార్లు సాధ్యం కాదు.

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +4

      Vaastavam

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 หลายเดือนก่อน +1

      Yes exactly.

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +2

      ఈ మనేం శ్రీను మోసాలు చేసుకుని బతికే వాడు, GPS విషయం లో చంద్రం ఉద్యోగులు నీ మోసం చేస్తే ఆ విషయం మాట్లాడడు

    • @ThorLove-bf8nz
      @ThorLove-bf8nz หลายเดือนก่อน

      @@RajasekharVJA avunu nee comments ki Anni answers vasthunnayi. Mari okka positive post edi. Meeru entha fake comments pettina nammamu. YCP meeda valla supporters meeda nammakam poyindi maaku.

  • @socraties4019
    @socraties4019 หลายเดือนก่อน +66

    అబద్ధాలు అసత్యాలు అరాచకాలు అవినీతికి వైసిపి బ్రాండ్ అంబాసిడర్

  • @suryarokkala1840
    @suryarokkala1840 หลายเดือนก่อน +74

    నో ప్రాబ్లెమ్ బ్రదర్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు

  • @psriramasubrahmanyam6450
    @psriramasubrahmanyam6450 หลายเดือนก่อน +34

    బాబు లో టెన్షన్ ఎందుకు ఉంటుంది..మీరు ఎక్కువ చేస్తున్నారు...ప్రజలకు నిజాలు తెలుసు కాబట్టే జగన్ గాడికి 11 ఇచ్చారు.

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +2

      😂😂😂😂true 😂😂

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 หลายเดือนก่อน +1

      Yes.exactly.babu gariki emi tension ledhu vasthavalu anni janalaki telusu. Nuvvu ekkuva tension padaku. One month agithe e chillara syko social media na kodukulni thokka thistharu.

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 หลายเดือนก่อน +1

      మీరూ చెబుతోంది ఎలక్షన్స్ టైమ్ లో సంగతి. ఇప్పుడు ఐ పాక్ కాక కోత్త teams దిగాయి. ఇలా వీడియో పెట్టారో లేదో అలా వారికే సంబంధంచిన వ్యక్తుల్నుండి టీడీపీ పై, CBN గారు పై నెగెటివ్ కామెంట్స్ వచ్చేస్తాఇ. ఇదంతా చూసి చదివి నమ్మే జనాలు నిజమే అనే భ్రమలోకి వెల్లడం వారి పన్నాగం.

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr หลายเดือนก่อน

      23 echhindi kuda adey prajalu next yenni estaro 😂😂😂

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 หลายเดือนก่อน +24

    AP ప్రజలు నిదానంగా తిప్పికొడితే ఇంకా అస్సామే

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +77

    ITDP నిద్రపోతున్నది. జన సేన సోషల్ మీడియా కూడా నిద్రపోతున్నది. అధికారంలోకి వచ్చేసాం కదా అని వదిలేశారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అజాగ్రత్తగా వున్నది. అలాంటిదే GPS గెజిట్

    • @fathimunnishabegum6478
      @fathimunnishabegum6478 หลายเดือนก่อน +4

      Yes sir
      Ma teachers group lu attudiki potunnayi GPS gazette vishayum lo

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน +1

      ITDP unade visha pracharam kosam apudu ipudu unadi bollodi sanka naakanu 😂😂

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 หลายเดือนก่อน

      ITDP is a Comedy Peice... Worst Meterial😮😊

    • @venukadiyala5286
      @venukadiyala5286 หลายเดือนก่อน +6

      ​@@Shockwavee3402avaro chasadhi ardham avuthundhi bro fake mindhe brathukutharu ycp karyakarthalu fake nee namutharu meru mararu

    • @srinivasulu9054
      @srinivasulu9054 หลายเดือนก่อน +3

      Yes 💯 కానీ రీచ్ అప్పటిలా లేదు ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చిన వారు ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోయారు వారికి కుటుంబ బాధ్యతలు ఉద్యోగాలు ఉంటాయి కదా,, అలా కాని వారు కొదవే ఎప్పటికీ, YCP ptms వాళ్ళకో యాప్ వాళ్లకే రీచార్జ్ చేసి రీచ్ అవన్నీ వాళ్లకి ఎంత ఆదాయం వస్తుందో తెలుసు కదా,, నాకు whatsapp గ్రూప్ ఉంది వాలంటీర్లలది,,,, వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లు ఎంత సర్కులేట్ చేసుకున్నారో తెలుసు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఎందుకు అని ఆరా తీస్తే ఇప్పుడు ఈ గ్రూపులో లేని వారు మొత్తం సోషల్ మీడియా లోనే ఉండి ప్రచారాలు చేస్తున్నారంట,, వారి 5ptms ఆ సైడ్ ఆదాయం వారికి మరి

  • @GopinadhAllada
    @GopinadhAllada หลายเดือนก่อน +18

    నిజమే వీళ్ళ అబద్ధాలు తట్టుకోవాలి అది నమ్మే గత ఐదేళ్ళ అనుభవించారు గా

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +54

    పని చెయ్యడమే కాదు చేసింది కూడా బలంగా చెప్పుకోగలగాలి. లేకుంటే అస్సాం

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน +11

    శ్రీనివాస్ గారు చాక్లెట్ ఇచ్చి ఉంగరం దొబ్బే వాడు మొనగాడు అంటావా గత ప్రభుత్వం ఏడ్చే పిల్ల వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంగరము దొబ్బే సారు గత ప్రభుత్వం చేసిన నిర్వాకం చెప్పొద్దు

  • @kommiredigowarisanker9311
    @kommiredigowarisanker9311 หลายเดือนก่อน +5

    బ్రదర్. 2019లో వైసిపి అసత్య ప్రసారాలు నమ్మే 151 సీట్లు ఇచ్చారు 2024లో వైసిపి అసత్య ప్రసారాలు గ్రహించి 11 సీట్లు ఇచ్చారు ధన్యవాదాలు

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 หลายเดือนก่อน +2

    ఎం శ్రీను గారు ఇసుక మా విలేజ్ కి 2014 TDP 2019 టైమ్ లో 'ట్రాక్టర్ ఇసుక' 1000 ₹ 2019 YSRCP 2024 టైమ్ లో4500₹+ గా ఉంది

  • @vrkrishna7378
    @vrkrishna7378 หลายเดือนก่อน +9

    సాక్షి పెపర్ను ప్రసారాన్ని నిషేధించాలి

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr หลายเดือนก่อน +2

      S ap lo unna tv5 abn kuda chestra cheyandi

    • @gundreddikarthika1525
      @gundreddikarthika1525 หลายเดือนก่อน

      ​@@SUDHARANIKolli-oq7pralready 5 years chesaaru kada

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr หลายเดือนก่อน

      @@gundreddikarthika1525 ippudu kuda chestey ap ki daridram pothundi

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa หลายเดือนก่อน +39

    2014-2019 మధ్యలో టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాని పట్టించుకోలేదు...వైసీపీ కార్యకర్తలకు ఆ ప్రశాంత్ కిషోర్ గాడు సోషల్ మీడియా నీ పరిచయం చేసి ఇష్టా రాజ్యంగా ఫేక్ ప్రచారాలు చెపించాడు ఆ ఫేక్ ప్రచారాలను టిడిపి సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టలేకపోయింది..తర్వాత 2019-2024 లో టిడిపి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా పనిచేసింది...ఇప్పుడు వాళ్ళ ఫేక్ ప్రచారాలను 2014-2019 లా కాకుండా సమర్థవంతంగా టిడిపి సోషల్ మీడియా తిప్పి కొట్టాలి..

    • @subbaraoa4503
      @subbaraoa4503 หลายเดือนก่อน

      asalu ycp paytm social media ventapadi tharamali vedava media

    • @prasannak789
      @prasannak789 หลายเดือนก่อน +1

      👍👍👍👍🙏🙏🙏🙏

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      ఆ ఫ్లెక్సీ పక్కనే టిడిపి వాళ్లు నిజంగా ఆక్టివ్ గా ఉంటే ఏ రేవు నుండి ఎంతకు లభిస్తుందో తక్కువ ఉండే రేట్లు ఉండేవి కూడా వేయాలి. అప్పుడు వీళ్ళు దుష్ప్రచారం చేయడం తగ్గిస్తారు లేదా మానుకుంటారు. 2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకుని పోటీకి దిగాడు.ఓడిపోయాడు. 2019లో బాబాయి చావు కోడి కత్తి కేసు పెట్టుకుని ఒక ఛాన్స్ పేరుతో నెగ్గేశాడు. 2024 లో తల్లి విదేశాలకు పారిపోయింది చెల్లి ఇంటి నుండే వెళ్లిపోయింది. చావుకు ఎవరు దొరకలేదు. కోడి కత్తికి బదులు గులకరాయి డ్రామా ఆడారు. జనాలు ఎవరూ నమ్మలేదు. ఆయన పక్కన ఉండి డ్రామా ఆడిన విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఓడిపోయారు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు.

  • @RameshB.17
    @RameshB.17 หลายเดือนก่อน +10

    జగన్ గారు చెప్పేది ఒకటి చేసేది మరోకటి... రాజకీయాల్లో విలువలు మరియు విశ్వనీయత ఉండాలి అని గొప్పగా చెప్తారు.అసలు అబద్ధాలు చెప్పారు అని గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎప్పుడూ చెప్పేవన్నీ అబద్ధాలు...

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      ఆ ఫ్లెక్సీ పక్కనే టిడిపి వాళ్లు నిజంగా ఆక్టివ్ గా ఉంటే ఏ రేవు నుండి ఎంతకు లభిస్తుందో తక్కువ ఉండే రేట్లు ఉండేవి కూడా వేయాలి. అప్పుడు వీళ్ళు దుష్ప్రచారం చేయడం తగ్గిస్తారు లేదా మానుకుంటారు. 2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకుని పోటీకి దిగాడు.ఓడిపోయాడు. 2019లో బాబాయి చావు కోడి కత్తి కేసు పెట్టుకుని ఒక ఛాన్స్ పేరుతో నెగ్గేశాడు. 2024 లో తల్లి విదేశాలకు పారిపోయింది చెల్లి ఇంటి నుండే వెళ్లిపోయింది. చావుకు ఎవరు దొరకలేదు. కోడి కత్తికి బదులు గులకరాయి డ్రామా ఆడారు. జనాలు ఎవరూ నమ్మలేదు. ఆయన పక్కన ఉండి డ్రామా ఆడిన విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఓడిపోయారు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు.

  • @srinivassns9591
    @srinivassns9591 หลายเดือนก่อน +10

    యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వలే... బుల్డోజర్ లను వాడాలి... తప్పుడు కూతలు చేతలు చేసేవారిని... 👌🤘😤🇮🇳🌍

    • @kmg788
      @kmg788 หลายเดือนก่อน

      యోగి గారు వాడుతుంది terrorists and rowdies పైకి, రాజకీయ ప్రత్యర్థుల పైకి.

  • @thotavenkateswarlu5345
    @thotavenkateswarlu5345 หลายเดือนก่อน +3

    ఎన్ని నెగిటివ్ ప్రచారంచేసినా ప్రజలు నమ్మరు

  • @usd_inr_option
    @usd_inr_option หลายเดือนก่อน +3

    Cbn చెప్పిన సూపర్ సిక్స్ గురించి చెప్పప్ప శీనప్ప

  • @Kiran-k-mummana
    @Kiran-k-mummana หลายเดือนก่อน +23

    "గుడ్డెద్దు చేలో పడ్డట్టు" ఎవరు ఏమి చెప్పినా వినని వాల్లను ఎవరు మర్చ గలరు శ్రీను గారు?

  • @HARISH2153
    @HARISH2153 หลายเดือนก่อน +11

    లాభపడుతున్న వినియోగదారులు, ప్రజలకు తెలుసు కదా ఆబద్ధం చెప్పిన త్వరలోనే తెలుస్తుంది

  • @guttisubbarao4770
    @guttisubbarao4770 หลายเดือนก่อน +3

    సోషల్ మీడియాలో అబద్దాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు.practicalగా ఆలోచిస్తారు.

  • @MuraliNalamati
    @MuraliNalamati หลายเดือนก่อน +7

    Last time Inka darunam ga chesaru but vallaki opposition position evvaledu.. Ground level facts vere undi..

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน

      Ha thalliki vandam 😂GPS ground reality telustundi volunteers ki 10k 😂😂

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 หลายเดือนก่อน +1

    ఎప్పుడూ అబద్దాలు మీద ఆధారపడితే 2024 మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది.

  • @rathnarks
    @rathnarks หลายเดือนก่อน

    ఎం చేద్దాం శ్రీను గారు, వైసీపీ కి ఆ క్రియేటివిటీ ఎక్కువ. నిజానిజాలు విశ్లేషించు కోవాల్సిన బాద్యత ప్రజలదే

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 หลายเดือนก่อน

    ప్రజలు ఆలోచించే స్థాయి లో వున్నపుడు ఏది నిజమో ఏది ఫేక్ అని అర్థం చేసుకుంటారు, లేదు గొఱ్ఱెలాగే వుంటే మాత్రం నష్టపోయేది ఆ ప్రజలే లైట్ తీసుకొని వదిలెయ్యండి.

  • @sasibabumannuri1449
    @sasibabumannuri1449 หลายเดือนก่อน

    అదేనండి మేము చెప్పేది జగన్ గారిని బాబు గారు తట్టుకోలేరు అని ఎందుకంటే వాళ్లు డైరెక్ట్ గా కొట్టరు
    అలాంటివి బాబు గారు చెయ్యలేరు

  • @suryambalu1058
    @suryambalu1058 หลายเดือนก่อน

    ఇసుక కొన్నవాళ్ళకి తెలుస్తుంది
    అప్పుడు ఇసుక ధర ఎంతో
    ఇప్పుడు ఇసుక ధర ఎంతో
    ఏ మైండ్ సెట్ అయినా
    జనాలకి 11😅
    కి 1,2,3,4,5,6,7,8,9కి కూడా తేడా తెలుసు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 หลายเดือนก่อน

    ఎవరెంత ప్రచారం చేసినా ఇసుక కొనేవారికి అసలు నిజాలు తెలుస్తాయి గా.

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน

    ప్రసాద్ రెడ్డి అనే పేరుతో గత మూడేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జీతం తీసుకుంటున్న లక్ష్మీపార్వతి

  • @ramesh.thulluru8634
    @ramesh.thulluru8634 หลายเดือนก่อน +2

    నీ లాగ శ్రీను గారు

  • @svvsmurthyv
    @svvsmurthyv หลายเดือนก่อน +3

    Good analysis

  • @suhasinidevikamani6631
    @suhasinidevikamani6631 หลายเดือนก่อน +4

    కొనుక్కునేవాడికి. బాగానే తెలుస్తుంది కదా

  • @SambasivaReddyB
    @SambasivaReddyB หลายเดือนก่อน

    శ్రీను గారు, గవర్నమెంట్ ఎన్ని ఇచ్చినా ఇంకా మాకు ఇంకా ఏదో కావాలని అంటారు.కనుక సిబియన్ గారు పోలవరం, అమరావతి మీద కాన్సంట్రేషన్ చేస్తే సాలు. ఎన్ని డబ్బులు ప్రజలకు ఇచ్చిన ఎన్ని ఉచితంగా ఇచ్చినా మాకు ఇంటిదగ్గర కు సిఎం గారు ఇవ్వాలి అని అంటారు. ఇసుక ఎంత రేటు పెట్టి కొన్నారో ఇంతకు మునుపు సూచారు, ఇప్పుడు దగ్గిస్తే మాకు అది లేదు ఇది లేదు అని జనం వాగుతూనే అంటారు.

  • @manimani-mh1fn
    @manimani-mh1fn หลายเดือนก่อน

    అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సరే జగన్ కి భయపడాల్సిందే 😡😡😡

  • @Kishor.s-w6u
    @Kishor.s-w6u หลายเดือนก่อน

    Srinivasu garu, మీరు చెప్పింది నిజమే, మా ఊరిలో కూడా చాలా మంది ఈ ఫేక్ న్యూస్ నే రోజు ఒకచోట కూర్చొని చర్చ, ఇసుక అప్పుడే తక్కువ, ఇప్పుడు దోచేస్తున్నారు అని నమ్ముతున్నారు, ఇసుక ఒక్కటే కాదు అన్ని అలానే నమ్మేస్తున్నారు.

  • @borravineel2257
    @borravineel2257 หลายเดือนก่อน +1

    100% meru chpindi correct negative pracharam chala ekkuva undii

  • @user-sg7zg5tn2h
    @user-sg7zg5tn2h หลายเดือนก่อน

    Page ఏదైనా కంటెంట్ same ఉంటాది కాబట్టి జనాలకి అర్థమైపోతాడి sir no problem

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 หลายเดือนก่อน

    ఉచితంగా ఇస్తున్నారు, కానీ ట్రాన్స్పోర్ట్ labour చార్జెస్ మనం చెల్లించాలి

  • @smilequeen1487
    @smilequeen1487 หลายเดือนก่อน

    జగన్ రెడ్డి ఎన్ని ఎదవ వేషాలు వేసిన ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది ప్రజలే బ్రో

  • @jansobieski1641
    @jansobieski1641 หลายเดือนก่อน +4

    People of AP are not fools to believe YCP

  • @YRB147
    @YRB147 หลายเดือนก่อน

    ప్రజలు ఉచితంగా వచ్చేదానిని దుబారా చేస్తారు. దాని విలువ ఎక్కువ ఉంటే జాగ్రత్తగా వాడుకుంటారు...

  • @bogeanreddy
    @bogeanreddy หลายเดือนก่อน +3

    వైసీపీ వాళ్లు ఎంత విషప్రసారం చేసిన వైచిపి జగన్మోసపురెడ్డి చచ్చిన పాము అది తిగిరి కోలుకోవడం కష్టం సార్

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      ఆ ఫ్లెక్సీ పక్కనే టిడిపి వాళ్లు నిజంగా ఆక్టివ్ గా ఉంటే ఏ రేవు నుండి ఎంతకు లభిస్తుందో తక్కువ ఉండే రేట్లు ఉండేవి కూడా వేయాలి. అప్పుడు వీళ్ళు దుష్ప్రచారం చేయడం తగ్గిస్తారు లేదా మానుకుంటారు. 2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకుని పోటీకి దిగాడు.ఓడిపోయాడు. 2019లో బాబాయి చావు కోడి కత్తి కేసు పెట్టుకుని ఒక ఛాన్స్ పేరుతో నెగ్గేశాడు. 2024 లో తల్లి విదేశాలకు పారిపోయింది చెల్లి ఇంటి నుండే వెళ్లిపోయింది. చావుకు ఎవరు దొరకలేదు. కోడి కత్తికి బదులు గులకరాయి డ్రామా ఆడారు. జనాలు ఎవరూ నమ్మలేదు. ఆయన పక్కన ఉండి డ్రామా ఆడిన విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఓడిపోయారు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు.

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh หลายเดือนก่อน

    వాళ్ళు ఎన్ని చేసిన మేము కూడా తిప్పి కొడతాం బ్రో

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 หลายเดือนก่อน

    జనాలు వైసీపీ పాలనలో ఇసుక ధర ఎంత? ఇప్పుడు ఎంత? అనే విషయం తెలియని వెర్రి పుష్పాలు కాదు కదా?

  • @venkateshs4251
    @venkateshs4251 หลายเดือนก่อน

    నాకు తెలిసి ఆంధ్ర ప్రజలకి జగన్ మంచిది . ఇపుడూ టీడీపీ అధికారలోకి వచ్చింది కాని జగన్ రావలసింది . జగన్ వస్తే ప్రజలకి తెలుస్తది .

  • @dhanujaedala
    @dhanujaedala หลายเดือนก่อน

    నెల్లూరు లో ట్రాక్టర్ ఇసుక.1685 + ట్రాన్స్పోర్ట్ కలిపి 4000.అది.ట్రాక్టర్ ఈరోజు. వెళితే రేపు ఇస్తారు. అది తెలికొండి

  • @srinivask2682
    @srinivask2682 หลายเดือนก่อน +4

    Really Babu gets fear of these negative allegations, I don't believe

  • @beahumans
    @beahumans หลายเดือนก่อน

    Only few and honestly born people.....😢😢😢

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน

    ప్రజలు కు తెలీదా అన్న సుద్దం

  • @abhiabhi7561
    @abhiabhi7561 หลายเดือนก่อน +1

    Emundi anna 2019-2024 manam chesam..ippudu vallu chestaru.Anthe.

  • @chandrasekharkonduru4
    @chandrasekharkonduru4 หลายเดือนก่อน

    How positive you people

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .ఈ రిజర్వేషన్ల పుణ్యమా అని 40% వచ్చిన వాడికి ఇంజనీరింగ్ ఉద్యోగం ఇస్తే ఇలాగే గైడ్ బండ కుంగుతుంది. అలాగే 80% పర్సెంట్ వచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ వల్ల దేశానికి చేటు తప్ప ఉపయోగం లేదు.డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన నా కొడుకులు ఎవరినైనా పడుకో పెడతారుఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే వాడి పాడి మీద చేసుకుని కట్టుకుపోతాడా డబ్బులు డబ్బులు కోసం అందర్నీ పడుకోపెట్టే నా కొడుకులు ఉన్నంతకాలం సమాజం ఇంతేడబ్బులు కోసం ఏమైనా చేస్తే చెత్త నా కొడుకులు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడదురాష్ట్రం ఏమైనా ఏమైపోయినా సరే మాకు అప్పు చేసి డబ్బులు ఇవ్వాల్సిందే అని ఏడ్చే లేబర్ నా కొడుకుఈ వైసీపీ నా కొడుకులను ఓడ గొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టిన సిగ్గులేదు మళ్ళీ వచ్చే కామెంట్లు పెడుతున్నారుఅవును జగన్ను ఎవరు ఏమి చేయలేరు ఆ హల్లెలూయ తీసుకెళ్లి పోవాల్సిందే ఫ్లైట్లో పైకిఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయాడు... వీడు కూడా అంతే....జగన్ రా... కదలిరా... జైలు పిలుస్తుంది, రా.....హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయప్రజలు దొంగ వైసిపిని, కుక్కను కొట్టినట్టు కొట్టినారుఅంతా తెలిసి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన నాకొడుకులు ఫ్యామిలీ కూడా సర్వనాశనం అయిపోతుందిఇప్పటికే తల్లి చెల్లి దూరమైపోయారు ఇంకా పెళ్ళాం పిల్లలు కూడా దూరం అయిపోయి డే కుంటూ, దేక్కుంటూ, తిరుగుతారు సన్నాసి నా కొడుకులుఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకుల ఫ్యామిలీ అంతా, సర్వనాశనం అయిపోతుందిప్రజల సొమ్ముని దోచేసిన నా కొడుకులు ఆరు నెలల్లో నెత్తురు కక్కుకుని చస్తారు*జగనన్న సామాజిక న్యాయం,* నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసిలు, అన్న జగన్ కు సలహాదారులు ఓసీలు మాత్రమే పనికివస్తారు. అది కూడా రెడ్లకు మాత్రమే ఇస్తే, ఇదే సామాజిక న్యాయమని నమ్మి 40% ప్రజలు వోట్లు వేశారు. వారు 5 సంవత్సారాలు ప్రజల డబ్బుతో రాజభోగాలు అనుభవిస్తే వారు ఈ రోజు తొలగించబడ్డారు.
    *తొలిగించబడిన సలహాదారులు.*
    1.అజేయ కల్లం రెడ్డి
    2.సజ్జల రామకృష్ణ రెడ్డి
    3.M.G. రెడ్డి
    4.N.చంద్ర శేఖర్ రెడ్డి,
    5. చల్లా. మధుసూదన్ రెడ్డి.
    6. గాది. శ్రీధర్ రెడ్డి
    7. N. గోవింద రెడ్డి
    8. V. S. భరత్ రెడ్డి
    9. J. విద్యా సాగర్ రెడ్డి
    10. పాతురి. శేషి రెడ్డి
    11. B. V. R. మోహన్ రెడ్డి
    12. బత్తుల బ్రహ్మానంద రెడ్డి.
    13. I. తిరుపాల్ రెడ్డి,
    14. పుట్టా. శివప్రసాద్ రెడ్డి
    15. ఆలూరి సాంబశివ రెడ్డి
    16. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
    17. గంగుల ప్రభాకర్ రెడ్డి
    18. R. ధనంజయ రెడ్డి
    19. చెన్నూరి చంద్ర శేఖర్ రెడ్డి.
    20. దేసిరెడ్డి రాఘవ రెడ్డి.సాక్షి పేపర్లో నిజమైనదొక్కటే చికెన్ రేట్, గుడ్లు రేటు, వారము.గతంలో ఇదే రెడ్లు, తూము పన్ను వేసి రైతులను ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా చాలా ఉన్నాయిఅంగుళీమారుడు అంటే పూర్తిగా దోపిడీదారుడుగా రూపాంతరము చెందటముఆంధ్రప్రదేశ్ నుండి ఫ్యాక్షన్ నా కొడుకులను తరిమి కొట్టండి ఆంధ్ర ప్రజలారాగతంలో శోభనం మీద కూడా పన్నువేసినటువంటి చెత్త రెడ్డి రాజులు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇంతేదేవుడి ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి చెత్త నా కొడుకులని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు ముందున్నాయికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారుజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?అలాంటి రెడ్డి రజులను ప్రజలు వెంటపడి చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో...ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారు😮మా ఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకు ఎవడు బాగుపడడు వాడు జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకా ఆడేమో మొగుడైన...

  • @srikanthvelpula1376
    @srikanthvelpula1376 หลายเดือนก่อน +1

    am ycp person..but i am telling truth..CBN AP ni pakka develop chesthadu anipisthundi...nice improvement

  • @krishnapala7048
    @krishnapala7048 หลายเดือนก่อน +6

    నువ్వు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం😂😂😂 ఎలక్షన్ టైం లో ఇలా నెగిటివ్ ప్రచారం చేసి కూటమి గెలిచింది

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +2

      ఈ మనేం శ్రీను మోసాలు చేసుకుని బతికే వాడు, GPS విషయం లో చంద్రం ఉద్యోగులు నీ మోసం చేస్తే ఆ విషయం మాట్లాడడు

  • @parkfriends5472
    @parkfriends5472 หลายเดือนก่อน

    శ్రీనివాస గారు నెల్లూరు జిల్లా నాయుడుపాలెం కాదు నాయుడుపేట నేను ఆ మండలానికి చెందిన వాడిని

  • @mominmustak2876
    @mominmustak2876 หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు నంద్యాల జిల్లా పగడాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన వాసంతి అనే అమ్మాయి మీద జరిగిన సంఖ్యతన గురించి వీడియో చేయండి, ఈరోజుకి 7 రోజులు, ఇంతవరకు అమ్మాయి యొక్కఆచూకీ కాలేదు,

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 หลายเดือนก่อน +1

    Parledu enti sir
    Simham laanti babu garu,fearless Hina pk garu undaga ma rastram emi kadu,

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 หลายเดือนก่อน

    తెలుగు దేశానికి చేసిన మంచి చెప్పుకునే సామర్థ్యం చాలా తక్కువ. గతంలో యిట్లా జరిగే నష్ట పోయింది, ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది.

  • @Konaseema730
    @Konaseema730 หลายเดือนก่อน

    కులాలు పేస్ బుక్ పేజీ లుతో కూడా ఇసుక గురుంచి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు

  • @evrmohan9975
    @evrmohan9975 หลายเดือนก่อน

    Manem srinivas garu isuka guranchi telaso matlanandi

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 หลายเดือนก่อน

    ప్రభుత్వం ఇసుక ఇంటికి తీసుకు వచ్చి ఇవ్వదు కదా!!!!

  • @rambabuilla388
    @rambabuilla388 หลายเดือนก่อน

    ఏలాగైన ఐదెలు చూడవలచిందే

  • @ramaswamy3721
    @ramaswamy3721 หลายเดือนก่อน

    అంతా అస్సాం ఐపోతుంది

  • @JP-ew4jh
    @JP-ew4jh หลายเดือนก่อน

    Considering present day,it is important that a section of Team is required for parties to promote their Good things they have done. It's TRUE that people voted wisely and collectively

  • @godasuvenkatrao9314
    @godasuvenkatrao9314 หลายเดือนก่อน

    పెన్షన్స్ పంపిణి నుండి కూటమి నేతలో కొంచం గ్యాప్ అయితే వచ్చింది... గ్రామాలలో కూడా అంత కలివిడిగా లేరు... కొంచం నెగటివ్ ఉంది చాలా గ్రామాలలో..

  • @MPSIMHA
    @MPSIMHA หลายเดือนก่อน

    ఇసుక విషయం రాష్ట్రం లో అందరు హ్యాపీ, అన్నయ్య మీరు అనుకున్నంత బయట లేదు, వాళ్ళు ఎంత ప్రచారం చేసిన నమ్మే వాళ్ళు లేరు, నేను 4 జిల్లాలు తిరుగుతూ వుంటాను ఎక్కడ ఏ ఇబ్బంది లేదు tq అన్నయ్య 🌹

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 หลายเดือนก่อน

    ఎంత చేసిన ఏం లాభం , సిద్దమా అన్నారు .. దానికి ప్రజలు మండదా అని 11 కి దించారు గా
    మాది పోయిన మొఖాలు కి నమ్మే వొళ్ళు లేరు .
    5 ఇయర్స్ ఎంత సేపు బాబు ఇలాగా అలాగా అని , గతం లో లేవు ఇదిగో మేమే బాగా చేశాం అని చూపించినా
    నమ్మే రోజులు పోయాయి ,

  • @dprawinreddy
    @dprawinreddy หลายเดือนก่อน

    నువ్వు ఆ పేజ్ ఎక్కువ చూస్తూ follow అవుతున్నావు, అందుకే వాళ్లు గొప్ప అంటున్నావు

  • @adithyabl2010
    @adithyabl2010 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారూ వైసీపీ చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మరు సార్ వైసీపీ ఆడే నాటకాలు ప్రజలు గ్రహించారు 2019వరకు ఇటువంటి ప్రచారాలు చేసి లబ్ది పొందారు 2019తర్వాత వీళ్ళు అనేక అబద్ధాలను ప్రచారం చేసి అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ప్రజలు చూశారు కనుక ఏది నిజం ఏది అబద్దం అనేది విచక్షణ చేసుకునే జ్ఞానం పరిపక్వత ప్రజల్లో ఉంది కనుక

  • @gampalavenkatesh927
    @gampalavenkatesh927 หลายเดือนก่อน

    We must save ap.

  • @nshivaprasad3928
    @nshivaprasad3928 หลายเดือนก่อน +1

    APni elect Chetan ki no no gana Anna. Nizam chut Nandu ko thanks. 🙏🇮🇳🌳🌳🌳🌳🌳

  • @shanmukhapriya387
    @shanmukhapriya387 หลายเดือนก่อน

    ప్రజలు కి అన్ని విషయాలు తెలుసు ఫేక్ ప్రచారం ఒక సారి నమ్ముతారు పదే పదె చెప్తే నమ్మరు.

  • @jaykanthk
    @jaykanthk หลายเดือนก่อน +1

    Social media yemichesindhi 2024 electionlo
    Prajalu vignulu
    Don’t care about YCHEP social media 😊

  • @rajuvanaja3629
    @rajuvanaja3629 หลายเดือนก่อน

    Yup ni ప్రజలు నమ్మరు

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 หลายเดือนก่อน +3

    This is false propaganda by Cheap YSRCP members not negative message

  • @narayanapenakalapati3709
    @narayanapenakalapati3709 หลายเดือนก่อน +1

    Fache pracharalu chusi chusi vallu cheppevi apaddalu Ani janalaku telusu srenivas garu

  • @vasunani8
    @vasunani8 หลายเดือนก่อน

    Free sand policy means free sand supply to the people

  • @user-bv1kk5vo4k
    @user-bv1kk5vo4k หลายเดือนก่อน +1

    Ne laga sinu garu

  • @karthikv1611
    @karthikv1611 หลายเดือนก่อน +7

    Cbn ila muskoni kurchunte. Ycheap valu rechipotharu. Valani urikinchi tannali cases petali. Post petali ante bsyapadela cheyali

  • @Gangarajuhossin7341
    @Gangarajuhossin7341 หลายเดือนก่อน +3

    టిడిపి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ చేశారు లేరా

  • @srinivasb981
    @srinivasb981 หลายเดือนก่อน

    Last deenikantey akkuva chesaru.......no problem prajalu observing

  • @rame486
    @rame486 หลายเดือนก่อน

    Social medianu teliviga vaadi vunte odipoye vallu kadu. Janalu nammaru.

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 หลายเดือนก่อน

    తీవ్ర వాదుల కంటే ప్రమాదకరం చెత్త వైసీపీ కీ సంబంధించిన మనుషుల మొత్తం....

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 หลายเดือนก่อน +1

    వీళ్ళఅందరూ తొందరలో లోపలికి పోతారు.
    ప్రభుత్వము తొందరగా వీళ్ళమీద చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతారు.

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 16 วันที่ผ่านมา +1

    టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్

  • @manikyakalyan2228
    @manikyakalyan2228 หลายเดือนก่อน

    AP public is more mature ppl. Cheep propaganda from YCP will never work.

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 หลายเดือนก่อน +1

    జనం నమ్మట్లేదు

  • @GUGGILLAYESOBU
    @GUGGILLAYESOBU หลายเดือนก่อน +2

    సార్ నేను ఈ మాట 2021 నుంచి చెబుతున్నాను.. వాళ్లు ప్రజలను అబద్ధాన్ని నిజంగా నమ్మించటం లో వైసిపి సోషల్ మీడియా చాలా చాలా చాలా ప్రసిద్ధి చెందింది....

  • @allueswararao9379
    @allueswararao9379 หลายเดือนก่อน

    ఎలక్షన్కు ముందు ఎన్ని పెట్టారు ఎవడైనా పట్టించుకున్నాడు ఆ వీడియోస్ ని ఇప్పుడు అంతే ఎవరూ పట్టించుకోవట్లేదు

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      ఆ ఫ్లెక్సీ పక్కనే టిడిపి వాళ్లు నిజంగా ఆక్టివ్ గా ఉంటే ఏ రేవు నుండి ఎంతకు లభిస్తుందో తక్కువ ఉండే రేట్లు ఉండేవి కూడా వేయాలి. అప్పుడు వీళ్ళు దుష్ప్రచారం చేయడం తగ్గిస్తారు లేదా మానుకుంటారు. 2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకుని పోటీకి దిగాడు.ఓడిపోయాడు. 2019లో బాబాయి చావు కోడి కత్తి కేసు పెట్టుకుని ఒక ఛాన్స్ పేరుతో నెగ్గేశాడు. 2024 లో తల్లి విదేశాలకు పారిపోయింది చెల్లి ఇంటి నుండే వెళ్లిపోయింది. చావుకు ఎవరు దొరకలేదు. కోడి కత్తికి బదులు గులకరాయి డ్రామా ఆడారు. జనాలు ఎవరూ నమ్మలేదు. ఆయన పక్కన ఉండి డ్రామా ఆడిన విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఓడిపోయారు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు.

  • @vrrb-mp2xl
    @vrrb-mp2xl หลายเดือนก่อน

    Criminals have criminal mind....destructive propaganda....pink diamond batches....

  • @posabaskerreddy7270
    @posabaskerreddy7270 หลายเดือนก่อน

    Mee comedy super 😛😛😛😛

  • @jagadeeshchelluboina
    @jagadeeshchelluboina หลายเดือนก่อน +1

    గతంలో జగన్ గారు టీడీపీ మీడియా

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 หลายเดือนก่อน

    ఇసుక అన్ని ఏరియాస్ లో ఆ అవైలబిలిటీ లేదు.

  • @VereshGolla-ut5zc
    @VereshGolla-ut5zc หลายเดือนก่อน

    ప్రజలు నమ్ముతున్నారు అన్న ఈ ప్రచారాన్ని

  • @user-wd1ik9bv8j
    @user-wd1ik9bv8j หลายเดือนก่อน

    వాడు ఎన్ని ప్రచారాలు చేసిన మళ్ళీ గెలవడం అసాధ్యం😂😂😂.
    2024 లో ప్రజలు అన్నీ గమనించి ఓటుతో వాడి గూ పగులగొట్టారు😂😂😂

  • @karunabejjam4096
    @karunabejjam4096 หลายเดือนก่อน

    Negative ప్రచారం అంటే కూటమి. Ex: ల్యాండ్ తిటలింగ్ యాక్ట్

    • @sree9311
      @sree9311 หลายเดือนก่อน

      Babu act lekundane survey chesi boundaries marchesaru...

    • @sree9311
      @sree9311 หลายเดือนก่อน

      Babu land survey lo maa boundaries marchesaru ...surveys gaalu matter Leni valaki vesaru...nenu endhuku vestha jalaga ki votes ?
      Elaga Ani departments lo Edo oka reason every family suffer ayyemdi

    • @karunabejjam4096
      @karunabejjam4096 หลายเดือนก่อน

      చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి చోట ఉంటాయి, కానీ land titling act అనేది basic గా మంచిది. కూటమి మాత్రం అదేదో ఒక భూతం అన్నటుగా స్లో పోయిసన్ లాగ ఎక్కించారు, mistakes correct చేసుకోవచ్చు కొంచెం ఖర్చు పెడితె. అయినా అది BJP central government ప్రవేశపెట్టిందే కదా, ఇంకా చాలా north states లో అది run అవుతుంది.

  • @krishnamedas5895
    @krishnamedas5895 หลายเดือนก่อน

    If people of AP still believe this Fake party CBN don’t loose anything people of AP will loose

  • @srinubabu4411
    @srinubabu4411 หลายเดือนก่อน

    గత 5సం. రాలుగా చూస్తూనే ఉన్నాం వైసిపి ఫేక్ ప్రచారాలు, ప్రజలు గమనించారు, ఇప్పుడైనా అంతే నో problem

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 หลายเดือนก่อน +7

    Anduke 11😊😊😊

    • @Shockwavee3402
      @Shockwavee3402 หลายเดือนก่อน +1

      Thalliki vandanam 4 unte 60k ista 😂volunteer ki teepi kaburu 10k 😂GPS raddu 😂😂apandi ra puks

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 หลายเดือนก่อน

    మీరూ కూడా దాన్ని పొగుడుతూ ఉన్నారుగా ఇంతకన్నా ఇంకేమి కావాలి, ఏమోలే 11 ఉండ్డెవి 00 అయినా కావచ్చు, 2019 లో పోయింది ఇంకా ఎవ్వరు నమ్మరు, ఇగో మీలాంటి వాళ్ళు మంచిని ప్రచారం చెయ్యట్లేదు,

  • @sridhar7467
    @sridhar7467 หลายเดือนก่อน

    అయినా ప్రభుత్వం కు ట్రాన్స్ పోర్ట్ విషయం ఎందుకు.. ప్రజలే వాహనం కుదుర్చుకునే విధంగా ఉండాలి కదా.. ఈ పనికిమాలిన విధానం చంద్రబాబు ఎందుకు పెట్టారో.
    జై తెలుగు దేశం.