ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః మార్తాండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః రవి ర్ధ్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్య నామభిః ఆదిత్యుడు, సవిత, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి అనేవే 12 పేర్లు. రథసప్తమిని గురించి వివరిస్తూ పంచాంగకర్తలు ఇది సూర్యజయంతి మాత్రమే కాక, 'మన్వాది' అని కూడా చెప్పడం వినవచ్చు. మన్వాదికి సూర్య సంబంధం ఉంది. వివస్వంతుని కుమారుడైన వైవస్వతుడు ఏడవ మనువు. ఆతని మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. ఇది పితృదేవతలకు ముఖ్యమైనది. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరమే. మనం సంకల్పం చెప్పుకునేటపుడు దీన్ని చెప్పుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః
మార్తాండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః రవి ర్ధ్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్య నామభిః
ఆదిత్యుడు, సవిత, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి అనేవే 12 పేర్లు.
రథసప్తమిని గురించి వివరిస్తూ పంచాంగకర్తలు ఇది సూర్యజయంతి మాత్రమే కాక, 'మన్వాది' అని కూడా చెప్పడం వినవచ్చు. మన్వాదికి సూర్య సంబంధం ఉంది. వివస్వంతుని కుమారుడైన వైవస్వతుడు ఏడవ మనువు. ఆతని మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. ఇది పితృదేవతలకు ముఖ్యమైనది. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరమే. మనం సంకల్పం చెప్పుకునేటపుడు దీన్ని చెప్పుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
🙏🙏🙏🙏
Surya deva 🙏🏼
Om namo Surya Deva 🙏🏼
Sri surya deva ,🙏🏼
Rathasapthami Sri surya dev 🙏🏼
Make voice vedios that will help
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏