ఏపీ లో మరో బర్రెలక్క.కేతిరెడ్డిని ఓడించడమే నా లక్ష్యం | DASARI KAVITHA FULL INTERVIEW | BARRELAKKA |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2024
  • #interview #barrelakka #dasarikavitha #dharmavaramkavitha #kethireddy #barrelakkashirisha #e96tvmedia #trendingnews #latestnews
    ఏపీ లో మరో బర్రెలక్క.కేతిరెడ్డిని ఓడించడమే నా లక్ష్యం | DASARI KAVITHA FULL INTERVIEW | BARRELAKKA |
    For more Details Contact Us
    For Your Personnel Interviews And Business - Brand Promotions
    Email : avetv89@gmail.com
    Facebook :
    profile.php?...
    Instagram :
    e96tv_media?igs...
    Contact : 6301 475 967
    #E96TVMedia
  • ตลก

ความคิดเห็น • 333

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 4 หลายเดือนก่อน +86

    ఇంటర్వ్యూ చేసేటప్పుడు జర్నలిస్ట్ గా చెయ్యాలి. రాజకీయ అభిమానిగా చేయకూడదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 หลายเดือนก่อน +3

      Jai.Hindh.Jai.Telangana.

    • @mbganjigatti4187
      @mbganjigatti4187 3 หลายเดือนก่อน +2

      Well said. Correct.

    • @Senorita066-o6o
      @Senorita066-o6o 3 หลายเดือนก่อน

      Naga cheppaaeu..pichipichiga matladi aame ni avamanistunnadu

  • @narasamabapolamuri545
    @narasamabapolamuri545 4 หลายเดือนก่อน +41

    నేను కూడా కేతిరెడ్డి గారి వీడియోస్ చూస్తాను. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్.

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 3 หลายเดือนก่อน +25

    మీ గ్రామంలో వార్డ్ నెంబర్ గెలిచి అప్పుడు సర్పంచ్ పోటీ చేయమ్మా

  • @user-cu9gg3ki6w
    @user-cu9gg3ki6w 4 หลายเดือนก่อน +30

    ఊరుకో తల్లి నువ్వు తర్వాత గుక్క పట్టి పట్టి ఏడుస్తావు రాజకీయాలు మాని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు.

  • @gnm4558
    @gnm4558 3 หลายเดือนก่อน +20

    బారెలక్కకి 6 వేలు ఓట్లు అయినా వచ్చాయి..ఈమెకు కనీస 10 ఓట్లయినా వస్తాయా..

    • @mdthasleem7604
      @mdthasleem7604 2 หลายเดือนก่อน

      చూడాలి bro

  • @bandisudhakara4600
    @bandisudhakara4600 3 หลายเดือนก่อน +18

    అరె బియ్య నువ్వు యాంకర్ లాగా మాట్లాడు రాజకీయ నాయకుడు లాగా మాటలాడకు

  • @vijjubhai-vp3kp
    @vijjubhai-vp3kp 4 หลายเดือนก่อน +19

    నాది తెలంగాణ కేతిరెడ్డి కి పెద్ద ఫ్యాన్ ఆడోళ్ళు ఆడోళ్ళు మో పై నారు

  • @chbaby2310
    @chbaby2310 3 หลายเดือนก่อน +2

    తింగరి తింగరి అనుకున్నాను కానీ అతనిని నెగిటివ్ గానే ప్రశ్న వేశాడు ధైర్యంగా ప్రతి దానికి సమాధానం చెప్పింది కానీ కత్తి రెడ్డి గారు చాలా మంచివారు

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 3 หลายเดือนก่อน +12

    బ్రో నికు కెత్తిరెడ్డికి అభిమాని వి అచెల్లి నిజాలు చెపుతుంది 💯👍సూపర్ 🔥🔥🔥

  • @chinnupandu7912
    @chinnupandu7912 4 หลายเดือนก่อน +52

    ఆ అమ్మాయి ఇష్టం.... ఎందుకు నెగెటివ్ కా మెంట్స్ పెడుతున్నారు.... చేతనైతే ఎంకరేజ్ చెయ్యండి లేకపోతే... సైలెంట్ గా ఉండండి

    • @lakshmidevi2122
      @lakshmidevi2122 3 หลายเดือนก่อน +1

      1:50 1:53 correct yes we have to encourage her

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 3 หลายเดือนก่อน +6

    నేను కూడా కేతిరెడ్డీ గారి అభిమానిని

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 4 หลายเดือนก่อน +5

    అమ్మ నీవు డొనేషన్ ఇస్తారు అని పోటీ చేస్తునావు ముందు నీకు చిత్త శుద్ది ఉంటే పస్ట్ మీ గ్రామానికి సర్పంచ్ గా పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో

  • @mlsindia
    @mlsindia 3 หลายเดือนก่อน +5

    కేతిరెడ్డి పేరు చెపితే ధానికి పేరు వస్తది బర్రెలక్కకి డబ్బులు వచ్చినట్టు వస్తావని ఇప్పుడు ఎవరు ఇవ్వరు

  • @vprasad6433
    @vprasad6433 3 หลายเดือนก่อน +16

    ఈ అమ్మాయి లో పెద్ద మొత్తంలో అమాయకత్వం అజ్ఞానం అహంకారం అన్ని కలిసి ఇలా మాట్లాడిస్తున్నట్లు అనిపిస్తుంది

  • @chaarigg1813
    @chaarigg1813 3 หลายเดือนก่อน +14

    నువ్వు ఆ అమ్మాయి కి వ్యతిరేకంగా గా మాట్లాడుతున్నావు. ఇదేం న్యాయం.

  • @mariyadass5818
    @mariyadass5818 4 หลายเดือนก่อน +20

    Anchor గారు మీరు ఈ అమ్మాయి గారిని గౌరవంగా ఇంటర్వ్యూ చెయ్యండి

  • @nanidoma5839
    @nanidoma5839 3 หลายเดือนก่อน +7

    మా పిచ్చిపిచ్చిగా వీడియోలు చేస్తుంటే తిక్కలుదనుకున్న బానే మాట్లాడుతుంది...

  • @rajeshnayak4928
    @rajeshnayak4928 4 หลายเดือนก่อน +5

    Confidence level highlights super 😮

  • @razaks1436
    @razaks1436 3 หลายเดือนก่อน +2

    గుండు, గాడు కేతిరెడ్డి మనిషి

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 3 หลายเดือนก่อน +18

    ఇది రాజకీయపు కుట్ర. రాజకీయం భ్రష్టుపట్టిపోయింది.

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 3 หลายเดือนก่อน +3

    కేతిరెడ్డి ఆంధ్ర తెలంగాణ ప్రతి స్టేట్ లో ఉన్నాను అదే కేతిరెడ్డికి ఊర్లో అభిమానులు చాలామంది

  • @AnithaRaniYandrapati-cb7no
    @AnithaRaniYandrapati-cb7no 3 หลายเดือนก่อน +2

    Good baga matladuthumdi👏👏👏👏👏👏👏👏👏

  • @mariyadass5818
    @mariyadass5818 4 หลายเดือนก่อน +5

    రాజ్యాంగం వుంది బ్రదర్

  • @smg5631
    @smg5631 3 หลายเดือนก่อน +5

    బర్రాయ్ లక్క గా ఇమా కూడా సంపాదించుకోవాలని చూస్తుంది

  • @smg5631
    @smg5631 3 หลายเดือนก่อน +7

    ని మొఖానికి ఎవరైనా చూడడం కూడా చూడరు ఆలా ఉన్నావు.100 ఓట్లు కూడా రావు.

    • @nani143mamidi7
      @nani143mamidi7 3 หลายเดือนก่อน +1

      Oreee ami matladuthunnavuraaa mathaaar soood support cheyyandraaa yuvakulaku musali vallllu kosam yentraaa ap students udhyogalu lekaaa maa buddalu piskuntannam elanti vallu raavali jai jai jai

  • @user-xw6eu4pp9u
    @user-xw6eu4pp9u 3 หลายเดือนก่อน +10

    కౌన్సిలింగ్ ఇవ్వండి ఈ అమ్మాయికి ఏదో డబ్బుల కోసం ఫేమస్ అవ్వాలని భావిస్తుంటే బర్రె లెక్క అయినట్టు నేను కూడా అలా అవ్వాలని అనుకుంటుంది ఆమె,

  • @msnaidu7477
    @msnaidu7477 3 หลายเดือนก่อน +2

    మేడం సూపర్

  • @mariyadass5818
    @mariyadass5818 4 หลายเดือนก่อน +13

    గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే గుడ్ జరిగదు

  • @jaswanth0809
    @jaswanth0809 3 หลายเดือนก่อน +1

    Exllent gaa interview chastunnaru

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 4 หลายเดือนก่อน +3

    *ఆఫ్ట్రాల్* ఇంటర్వ్యూలా వుంది

  • @kasivenkatesh3071
    @kasivenkatesh3071 3 หลายเดือนก่อน +2

    True sister

  • @jadhavkailash734
    @jadhavkailash734 3 หลายเดือนก่อน +2

    మాది తెలంగాణ ఆదిలాబాద్ డిస్టిక్ బ్రో కేతిరెడ్డికి పెద్ద ఫ్యాన్ తను ఏదో చేయాలనుకుంటుంది తప్ప అసలు తన మైండ్ లో కూడా ఒక ఆప్షన్ లేదు ఇది కచ్చితంగా చేయాలి అని ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని సైడ్ అయిపోతారు మంచి వాళ్ళను సైడ్ చేసేస్తారు అంతే వీళ్ళ క్యారెక్టర్ అంతకుముందు బర్రె లెక్క ఊపు చూసి కచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి తనకు చాలా సపోర్ట్ చేశాం తనేమో అలా చేసేసింది ఇప్పుడు ఈమె మోపెయింది

    • @nvenkatasivareddy3746
      @nvenkatasivareddy3746 3 หลายเดือนก่อน

      Nana nidi Telangana kada anduke doorapukondalu nunupu

  • @aksharamallik2888
    @aksharamallik2888 3 หลายเดือนก่อน +2

    నువ్వు గెలుస్తవ్. గెలిచాక సిఎం సెలక్షన్ కి నీ సపోర్ట్ కీ అవ్తుంది. అపుడు నువ్వే సిఎం అవుతాయి. Next ఇయర్ మోడీ జీ, నేను PM ga సరిగా చేయలేకపోతున్న నువ్వే PM చేయి అని నిన్నే PM చేస్తారు. Next ఇయర్ కి US presedent nuvve. Proud feel ga undi

  • @naveenachakali569
    @naveenachakali569 3 หลายเดือนก่อน +1

    Great Baga alochisthunav akka

  • @gurubodhasadguruadisivasad7927
    @gurubodhasadguruadisivasad7927 3 หลายเดือนก่อน +1

    100పర్ సెంట్ కరేక్ట్

  • @NageswariDE
    @NageswariDE 3 หลายเดือนก่อน +1

    జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మ హత్యలు తగ్గి నాయి

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 3 หลายเดือนก่อน +3

    ఈ దాసరి కవిత కి కొంచం మెంటల్ ఎక్కి ఉంది రేపు mla కవిత నువ్వు ఓట్లు కాకముందే రోడ్లు గుంతలు సొంత డబ్బుతో నీ నియోజక వర్గం లో మొత్తం కంప్లీట్ చెయ్యి మా ఓట్లు అన్ని నీకే పో

  • @Meenamancha
    @Meenamancha 4 หลายเดือนก่อน +11

    దర్శి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి🙏🙏🙏🙏 మీనాని కూడా ఇంటర్వ్యూ చేయండి🙏🙏🙏🙏

    • @manikantanani534
      @manikantanani534 3 หลายเดือนก่อน

      మీరు అందరు ఎక్కడ నుచి వచ్చారు ఏమీ మీ అందిరికి ఏమీ అయన పిచ్చిహా 😂😂

  • @geddamraju7847
    @geddamraju7847 4 หลายเดือนก่อน +9

    God bless you

  • @ShaikMahaboob-po7yb
    @ShaikMahaboob-po7yb 3 หลายเดือนก่อน +1

    Whatever it may be Not only cm sir .in dharmavaram constituency MLA sir perfomance is unable to describe. we have to appreciate his performance. arrangements of Schemes to comman man .whatever it may be SRI KVR SIR perfomance is appreciable.

  • @rameshgurajapu6328
    @rameshgurajapu6328 3 หลายเดือนก่อน +1

    Good inspiration from woan

  • @BhanuChandraShekar
    @BhanuChandraShekar 3 หลายเดือนก่อน

    మన దేశానికి
    యువత రాజకీయాల్లోకి రావాలి యువత తలుచుకుంటే రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకు రాగలుగుతారు

  • @rc20cricket71
    @rc20cricket71 3 หลายเดือนก่อน +2

    Good maa pls support tdp

  • @fswgh
    @fswgh 3 หลายเดือนก่อน +2

    అవులే అవులాయి..అయింది...భయమే లేదు...ఆడపిల్లకు...వీలే పొట్టుగాళ్లు...యూత్ అందరూ...మగపిల్లలు.. వెస్టా....

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 3 หลายเดือนก่อน +4

    Funny girl 😂😂

  • @HarithaReddy-er4fc
    @HarithaReddy-er4fc 4 หลายเดือนก่อน +1

    Full clarity gaa vundhi Lee broo

  • @srdnaristar2818
    @srdnaristar2818 4 หลายเดือนก่อน +3

    I am big fan of Chetak Reddy

  • @venkatyadav2863
    @venkatyadav2863 3 หลายเดือนก่อน

    సూపర్ 👌💐

  • @SmilingGoBoard-th2gr
    @SmilingGoBoard-th2gr 3 หลายเดือนก่อน +1

    Super keethi Reddy super MLA
    Iam Telangana nizamabad

  • @pointblockshorts
    @pointblockshorts 4 หลายเดือนก่อน +4

    jumchak jumchak akka 50000 majarity vastundi neeku pakka ayithe dhamavaram lo kaadu north korea lo poti chey akko kim gaadu chala kabjalu chestundu akko😅

  • @eswaraiahdandu6660
    @eswaraiahdandu6660 3 หลายเดือนก่อน +1

    Go up sister

  • @PavitraHinduPavitraRaje
    @PavitraHinduPavitraRaje 4 หลายเดือนก่อน +1

    😊😊😊😊😊😊

  • @killolaramudu973
    @killolaramudu973 4 หลายเดือนก่อน +10

    అక్క ఈ రాజకీయాలు నీకెందుకు అక్క ఇన్స్టాల్ ఏదో ఒక వీడియో తీసి బతికేస్తే అయిపోయే కదా మనకెందుకు రాజకీయాలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోక ఎందుకు మనకు రాజకీయాలు 🙏🙏🙏🙏🙏😍😍😍

    • @jahnavireddy4407
      @jahnavireddy4407 4 หลายเดือนก่อน

      Correct ga chepavu bro😅😂🤣🤣

  • @OkMaawaBro
    @OkMaawaBro 3 หลายเดือนก่อน +1

    ఆఫ్ట్రాల్ ఏంటి ఆ ఆఫ్ట్రాల్ మనుషులు వేసిన ఓట్ల తోనే mla గా గెలిచింది అసలు నువ్వు రిపోర్టర్వేన

  • @middle88
    @middle88 4 หลายเดือนก่อน +4

    Endhukandi oka ammayi indipendent ga potichesta ante a ammayi ni insalt cheyadam endhuku interview ni interview laga cheyandi interview kanu pilichi insult chestunnaru

  • @bhaskarrao6125
    @bhaskarrao6125 3 หลายเดือนก่อน +2

    తె లంగాణ బాశ లో బ రే లక్క ఆ నద్రలో పశు వులక్క అనిచెప్పంగి

  • @PawanisamPawanisampullu
    @PawanisamPawanisampullu 3 หลายเดือนก่อน

    God bless you sister

  • @mandalapraveenkumar1174
    @mandalapraveenkumar1174 3 หลายเดือนก่อน

    Amma, Kavitha politics lo chala chala prablomes unntaye
    amma, take care thalli .

  • @kakarlaranganayakulu1428
    @kakarlaranganayakulu1428 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @gundekishore4567
    @gundekishore4567 3 หลายเดือนก่อน +2

    అదే ఇంటర్వ్యూ చేసి అన్నయ్య... తను మాట్లాడటం కంటే నువ్వు చెప్పటం ఎక్కువైంది అన్నయ్య... ఏందన్నయ్య మాకు ఈ కర్మ... చిట్టితల్లి ఇంటికి పంపించేయ్ మనకొద్దు మేము చూడలేకపోతున్నాం ముందు...

  • @muraliprasad841
    @muraliprasad841 3 หลายเดือนก่อน +1

    Hr is not anchor, he is ketireddy person.

  • @maakutelusulera
    @maakutelusulera 4 หลายเดือนก่อน +8

    Dharmavaram jumchakjum star fans 😂😂

  • @dayamosya2397
    @dayamosya2397 3 หลายเดือนก่อน +5

    ఎస్ కరెక్ట్ అమ్మ పదేపదే ఒక మహిళని ఒక సమాజంలో ఒక స్త్రీని ఎంతో గౌరవిస్తాం అలాంటి స్త్రీని పట్టుకొని ఆఫ్ట్రా లాప్టాల్ అని పదేపదే ఎందుకు అంటున్నారు మన స్త్రీని మనమే కించపరిచినటి విధంగా మీరు మాట్లాడుతున్నారు

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers 3 หลายเดือนก่อน +1

    కేతిరెడ్డి గార్కి ఒరిగింది ఎంలేదు😅

  • @kalaskarchetan8075
    @kalaskarchetan8075 4 หลายเดือนก่อน +3

    akka comedy🤣

  • @HemaKhemalatha-sk5ev
    @HemaKhemalatha-sk5ev 3 หลายเดือนก่อน

    Super Kavitha

  • @user-uk6rb9gw8i
    @user-uk6rb9gw8i 3 หลายเดือนก่อน

    Amen halleluya

  • @pydiraju6013
    @pydiraju6013 3 หลายเดือนก่อน

    🌹🙏👌👍

  • @omsairam4188
    @omsairam4188 3 หลายเดือนก่อน +3

    ఈ వంకతో బర్రె లక్కలాగా బాగా డబ్బులు సంపాయించుకోవచ్చు లె ఏగురు ఎగురు రాతినన్ని రాలుతాయి
    నిన్న ఒర్రెలక ఈ రోజు నీవు రేపు ఇంక ఒకరు

  • @Sagar9948-r3e
    @Sagar9948-r3e 4 หลายเดือนก่อน +2

    Chesthadhi pakka

  • @vanibaluFamilyrocks123
    @vanibaluFamilyrocks123 3 หลายเดือนก่อน

    ధర్మవరం మనసున్న మారాజు బంగారు మా keetireddy anna

  • @user-gc7oc8tp7t
    @user-gc7oc8tp7t 3 หลายเดือนก่อน

    Give Respect Frist

  • @lionstemple8699
    @lionstemple8699 3 หลายเดือนก่อน +3

    అక్క నువ్వు పోటీ చేయటం కరెక్ట్

  • @aksharamallik2888
    @aksharamallik2888 3 หลายเดือนก่อน +1

    రాజకీయాల్ని కూడా లైక్స్ ఉస్ చేసుకునే తెలివి ఇది. నిజమైన యువత రాజకీయాలకి దూరం ఉన్న కూడా యూట్యూబ్ యువత దగరావుత్నారు. కామెడీ చేయడానికి వాళ్ళకి వ్యూస్ తెచ్చుకోడానికి e రాజకీయాలు యూజ్ అవ్తునాయి అనిపిస్తోంది.

  • @Rishi_official_29
    @Rishi_official_29 4 หลายเดือนก่อน +3

    Jay kavithakka ma family otlu motham neeke

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 หลายเดือนก่อน

    కేతిరెడ్డి గుడ్ నాయకుడు ప్రజల్లో తిరిగి ప్రజల సమస్య తీర్చే నాయకుడు.. కేతిరెడ్డిని ఎదిరించి కేతిరెడ్డి తో పోటీపడి నువ్వు గెలవలేవమ్మా ఎందుకు ఈ రాజకీయాలు నీకు నీ పని నువ్వు చేసుకో మా బంగారు తల్లి

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 3 หลายเดือนก่อน +2

    వరలక్క డబ్బులు డొనేషన్ చేసి సంపాదించింది నువ్వు అలాగే సంపాదిద్దాం అనుకుంటున్నావు

  • @KonduruRaji
    @KonduruRaji 4 หลายเดือนก่อน +9

    Interview cheyadaniki pilichara
    Indirect interview aney perutho oka common ammai kada anay andari mund insult cheyadaniki pilichara andhi

  • @pujariashok2230
    @pujariashok2230 3 หลายเดือนก่อน +1

    Jai kuruba jai bonthala Raghava

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 3 หลายเดือนก่อน +2

    తొక్కలో ప్రశ్నలు

  • @gundekishore4567
    @gundekishore4567 3 หลายเดือนก่อน +4

    అమ్మ చిట్టి తల్లి నీకెందుకురా రాజకీయాలు... అపోజిషన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు... నీవు నిలబడుతున్నావంటే .. బాధపడతారు అమ్మ...
    వద్దమ్మ నీకు...
    ఇంటికి వెళ్లి... రాఘవ ఎక్కడున్నావ్ చూడమ్మా... జుం చక్క జుం చక జుమ్ చక్క... అనుకుంటూ ఇంటికాడ ఉండమ్మా

  • @venkateswararaogowrisetty3802
    @venkateswararaogowrisetty3802 3 หลายเดือนก่อน +2

    వైస్సార్ and టీడీపీ cash @ caste politics 😂

  • @sardarkattasha8028
    @sardarkattasha8028 3 หลายเดือนก่อน +1

    Dasari.kavid.gud

  • @TM9NEWS911
    @TM9NEWS911 3 หลายเดือนก่อน +1

    మీరు ఒక జర్నలిస్టుగా కొనసాగు రాజకీయ నాయకునిగా ఇంటర్వ్యూ చేయకు అలా చేసేటట్లు ఉంటే ఇంకా ఇంటర్వ్యూ అని జర్నలిస్టులకు బ్రష్టు పట్టించ కు

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 4 หลายเดือนก่อน +5

    తెలంగాణ లో బర్రెలక్క కీ డొనేషన్ ఇస్తారు అని పోటీ చేసింది డొనేషన్ ఇచ్చారు అందికే ఈవిడ ఆంద్ర ప్రదేశ్ లో పోటీ చేస్తే ఈవిడ కూడా డొనేషన్ ఇస్తారు అని పోటీ చేస్తుంది అంతే గెలుస్తాను అనీ కాదు డబ్బులు డొనేషన్ ఇస్తారు అని పోటీ చేస్తుంది

  • @user-ng4dy8ev9u
    @user-ng4dy8ev9u 4 หลายเดือนก่อน +2

    Amma akka poye addukoo ... E sare kuda MLA keethi Reddy anna nye CM kuda jagan anna nye oka ...

  • @user-gs5zt2xn9p
    @user-gs5zt2xn9p 3 หลายเดือนก่อน +1

    Entarvyu chesthunnava eagathali chesthaw bro

  • @shabbirmodel6261
    @shabbirmodel6261 4 หลายเดือนก่อน +2

    Hi 😅

  • @muraliprasad841
    @muraliprasad841 3 หลายเดือนก่อน

    Good inspiration from women 👍Anchor this is not correct way of interveiw 👍.

  • @barikiveeresh
    @barikiveeresh 3 หลายเดือนก่อน

    లే నీకు ఏమీ అవసరం లే అంత సేపు ఇంటర్వ్య ఆమె కున మంచి మనసును నీ ముందు పెడుతుంది

  • @Suresh-jay973
    @Suresh-jay973 3 หลายเดือนก่อน +1

    E chetta ycp vachinakke politics ante comedy aypoyindi elantivalki, 5 years back MLA MINISTER ante oka govravam undedi, ippudu comedians aypoyaru..
    Politics ante comedy kadu, konni kotla prajala bavishattu okkari chetlo untadi, ha post tappudu val chetlo pedute present Ap vachinde gathi vastadi..🤦

  • @SmilingGoBoard-th2gr
    @SmilingGoBoard-th2gr 3 หลายเดือนก่อน

    Jai keethi Reddy super MLA next MLA keethi Reddy

  • @chantitirmal5919
    @chantitirmal5919 3 หลายเดือนก่อน +1

    Jai kethi reddy from Telangana

  • @aadishkk
    @aadishkk 4 หลายเดือนก่อน +2

    మరో సునిషిత్ ఇది

  • @narasimhamurthy9918
    @narasimhamurthy9918 3 หลายเดือนก่อน

    I like Keti Reddy Sir

  • @venkateswararaogowrisetty3802
    @venkateswararaogowrisetty3802 3 หลายเดือนก่อน +5

    నేటి స్వతంత్ర అభ్యరదులే రేపటి పాలక అభ్యర్థులు

  • @Krishna93928
    @Krishna93928 3 หลายเดือนก่อน +1

    ముందు యాంకర్ నీ మార్చేయండి లేకపోతే మీ ఛానల్ వాడి వాళ్ళ పడిపోతది చూడండి😂😂😂100%

  • @kareemamohiddin8817
    @kareemamohiddin8817 3 หลายเดือนก่อน

    Kethireddy garu chala manchi mla.Mla gari ki poti anta deeni mohani ki anta seen ledu .Ame Cheppevanni abaddale

  • @k_bharathroyal
    @k_bharathroyal 3 หลายเดือนก่อน +4

    కేతిరెడ్డి కూడా ఫేస్బుక్ లోనే ఫేమస్ రా అయ్యా 🤣🤣🤣

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 3 หลายเดือนก่อน

    Nadi ts maa inti peru kethireddy nenu kethireddy gari abhimanini