YS Jagan, Mohan Babu, Manchu Vishnu,RGV, Ali And Hero Suman Reaction On Pawan Kalyan Deputy CM Post

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • #YSJagan, Mohan Babu, Manchu Vishnu,RGV, Ali And Hero Suman Reaction On #PawanKalyan #DeputyCM Post
  • บันเทิง

ความคิดเห็น • 1.3K

  • @polavenikistaiah8538
    @polavenikistaiah8538 5 วันที่ผ่านมา +531

    జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా అనే పదం నీ నోటి నుంచి పలికే అర్హత కూడా నీకు లేదు, నీకు పార్లమెంటులో 23 సీట్లు వచ్చినా ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి అడిగావా, ఇప్పుడు వీరిని అడుగు మనే నైతిక హక్కులు నువ్వు కోల్పోయావు, రెండు మూసుకొని ఉంటే బెటర్, ఆ కొంచెం గౌరవం అన్న నీ మీద ప్రజలకు ఉంటుంది.

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

    • @manikumari1472
      @manikumari1472 4 วันที่ผ่านมา +1

      Chala sarlu adigaru

    • @sekharreddyneelapu
      @sekharreddyneelapu 4 วันที่ผ่านมา +9

      Me intikada adegada

    • @mounikavrofficial
      @mounikavrofficial 4 วันที่ผ่านมา

      Vallu adagaledhani vellu adagakapoina parledha

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 4 วันที่ผ่านมา +7

      Bochhu adigadu ra jalaga..

  • @kbharath4238
    @kbharath4238 4 วันที่ผ่านมา +331

    జగన్ గారు పదవి ఎక్కి రెండు రోజులు అవ్వలేదు అప్పుడే ప్రత్యేక హోదా అంటావు నువ్వు ఏమి పీకావు నువ్వు 5సంవత్సరలు సెసావు పాతలం లోకి వెళ్ళింది ఆంధ్ర

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

    • @MahendarRagula-in3bo
      @MahendarRagula-in3bo 4 วันที่ผ่านมา +1

      420 Jgu

    • @srinurama2689
      @srinurama2689 3 วันที่ผ่านมา +1

      6093 ప్కా

    • @bmahesh5330
      @bmahesh5330 3 วันที่ผ่านมา +1

      COVID duration 2 yrs bro,Inka appaudu BJP ki YCP avasaram ledu

    • @Nmanuchinni
      @Nmanuchinni 3 วันที่ผ่านมา +1

      ​@@bmahesh5330Rajyasabhalo mee avasaram vundedhi kadhaa. Appudu em peekaaro ?

  • @vaniraghu2667
    @vaniraghu2667 4 วันที่ผ่านมา +141

    ఇప్పుడు రాక్షస పాలన పోయిందని ఆంధ్రప్రదేశ్ హ్యాపీ గా వుంది.

  • @Moulyk999
    @Moulyk999 4 วันที่ผ่านมา +186

    మీరు గత ఐదేళ్లుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, మీకు 23 ఎంపీలు ఉన్నారు. మళ్లీ మీరు డ్రామాలు ఆడుతున్నారు

    • @rameshjuttu1715
      @rameshjuttu1715 4 วันที่ผ่านมา +1

      ఇంతకుముందు బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉన్నదిరా జఫ్ఫా ఏపీ అవసరం కేంద్రానికి లేదు ఇప్పుడు దాని మెజారిటీ 240కి పడిపోయింది కనుక ఏపీ ఎంపీ ఇలా అవసరం ఇప్పుడు పడింది కనుక ఇప్పుడు అడగాల్సిందే ఖచ్చితంగా ఇచ్చేవారు

    • @shivajonnala2750
      @shivajonnala2750 3 วันที่ผ่านมา

      correpted leders yemi adagaleru ra jaffa

    • @rjcommonermedia
      @rjcommonermedia 3 วันที่ผ่านมา

      At that time BJP don't have majority in Rajyasabha...

    • @kalyanasbobby
      @kalyanasbobby 3 วันที่ผ่านมา

      @@rameshjuttu1715 a area volunteer vi ra ?? Aipoindhi mee pani. Thatta butta sardheyandi

    • @Nmanuchinni
      @Nmanuchinni 3 วันที่ผ่านมา

      ​@@rameshjuttu1715Rajya sabhalo meeku avakaasham vundhi kadharaa jaffa

  • @thatikasagar6572
    @thatikasagar6572 4 วันที่ผ่านมา +164

    నీ పాపం పండింది కాబట్టే వైసిపి బూస్థాపితం ఐఇంది. ఏపీలో మరలా వైసిపి రావడం కల....

  • @kurmaraobadi6057
    @kurmaraobadi6057 5 วันที่ผ่านมา +302

    ఇన్ని రోజులు ఏం పీకావు నువ్వు

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

    • @gopalreddyavuluri5058
      @gopalreddyavuluri5058 4 วันที่ผ่านมา +1

      Oray kurma rao epudu pikamanu

    • @ssmb779
      @ssmb779 4 วันที่ผ่านมา

      ఆయన బొచ్చు ఆయనే పీక్కొన్నాడు సర్

    • @durgasapthanshmopuru8472
      @durgasapthanshmopuru8472 4 วันที่ผ่านมา +2

      Button nokki , bayataki vasthey court ki vellalemo ani dakunnamu memu

    • @vrmodels5856
      @vrmodels5856 4 วันที่ผ่านมา

      ​@@gopalreddyavuluri5058me vadu em modda gudisadu last 5 yrs eppudu cheptunnadu aeina minimum prathipaksam kuda kadu meku endukuraa puka poi every fride court ki vellamanu ok naa

  • @hari_gowtham_creations
    @hari_gowtham_creations 4 วันที่ผ่านมา +36

    5 సంవత్సరాల పరిపాలన చేసిన జగన్ గారు మీరే ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు కూటమి గెలిసి వారం కూడా కాలేదు అప్పుడే హోదా తీసుకొని రాలేక పోతున్నారని అంటున్నారు నాకు నవ్వు ఆగటం లేదు

  • @guddetiarjun4687
    @guddetiarjun4687 4 วันที่ผ่านมา +30

    5 రు అన్నా సెంటర్ మూసి నీరు పేదలకు నోట్లో మట్టి కొట్టిన రక్త పిశాచి వీడు( జలగ)

  • @user-ge7ng4ts6r
    @user-ge7ng4ts6r 4 วันที่ผ่านมา +241

    2019లో డ్రామా చేసినట్టు 2024 లో కూడా డ్రామా చేస్తే
    జనాలు ఒప్పుకోరు కదరా జగన్ రెడ్డి

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @venkateshthorati5312
    @venkateshthorati5312 4 วันที่ผ่านมา +127

    నువ్వు మారవన్న , ముమ్మాటికీ నువ్వు మారటం కష్టం. 😛

    • @ssrao4455
      @ssrao4455 3 วันที่ผ่านมา

      వాడో పెద్ద సైకో న కొడుకు

    • @veerababuseeram7239
      @veerababuseeram7239 2 วันที่ผ่านมา

      Ok

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 4 วันที่ผ่านมา +27

    Maku spl status కంటే, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, అభివృద్ధి ముఖ్యం. 👍🏻

  • @Prasadbasina
    @Prasadbasina 4 วันที่ผ่านมา +18

    జగన్ అన్న మీరు స్పెషల్ స్టేటస్ తెస్తాను 25 ఎంపీ సీట్లు ఇస్తే జనం ఇచ్చారు కానీ మీరు కేద్రం మేడలు వంచలేకపోయారు.

  • @ramuluram4764
    @ramuluram4764 4 วันที่ผ่านมา +143

    బై బై జగన్. చంచల్ గూడలో మీ పాత మిత్రులను కలిసేరోజు మళ్ళీ వస్తుంది.

    • @sudhakarsudha6231
      @sudhakarsudha6231 4 วันที่ผ่านมา

      Correct ga cheppav Bro Vaniki ade corrct

    • @mandaneelakantham4225
      @mandaneelakantham4225 3 วันที่ผ่านมา

      It's happy time...he was got new syllabus learning in jail , i think.😅😅😅😅

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 5 วันที่ผ่านมา +211

    అసలు శిశుపాలుడు కోసం నీకు ఏం తెలుసు రెండు పాపము కోసం చెప్పు. అవన్నియు నీవు చేసినవు అందుకు నీకు 11 సీట్లతో బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

    • @user-tu8cb9ms1c
      @user-tu8cb9ms1c 5 วันที่ผ่านมา

      Avm stampring brother

    • @veerababu8964
      @veerababu8964 4 วันที่ผ่านมา

      ​@@user-tu8cb9ms1cavuna mari 2019 li

    • @user-dz3sf4es9e
      @user-dz3sf4es9e 4 วันที่ผ่านมา

      Evm tempering kutami dongala gelupu rechipoku

    • @SaiCharan-is2ol
      @SaiCharan-is2ol 4 วันที่ผ่านมา

      Also 2019😂😂​@@user-tu8cb9ms1c

    • @chukkavalasagopal
      @chukkavalasagopal 4 วันที่ผ่านมา +5

      ​@@user-tu8cb9ms1c 2019 లోన?

  • @srihari15860
    @srihari15860 4 วันที่ผ่านมา +16

    రాష్ట్రం బాగుపడితే చాలు. మీరు చేసిన శిశుపాల తప్పిదాలకి శిక్ష విధించినట్లే.

  • @hanumantharaotata5754
    @hanumantharaotata5754 4 วันที่ผ่านมา +14

    Sir.ఇప్పుడే కదా చంద్రబాబు గారు CM అయ్యింది.ఇంకా 10 రోజులు కాలేదు.....మీరు 5 ఏళ్లు పాలించారు జనం wait చేశారు కదా...ఇప్పుడు కూడా wait చేస్తారు

  • @balajibabu6178
    @balajibabu6178 4 วันที่ผ่านมา +103

    చాలండీ మాజీ ముఖ్యమంత్రీ గారు మీ ప్రవచనాలు

  • @ramuluram4764
    @ramuluram4764 4 วันที่ผ่านมา +54

    జగన్ మైండ్ దొబ్బింది ఏం మాట్లాడుతున్నాడో తెలియడంలేదు.

  • @syamprasadchowdary6531
    @syamprasadchowdary6531 4 วันที่ผ่านมา +17

    నువ్వు మారవు జగన్ అన్న,, నీ తీరు మార్చుకుంటే కనీసం opposition అయినా వుంటుంది

  • @rajkoti1459
    @rajkoti1459 4 วันที่ผ่านมา +27

    జగన్ రెడ్డి నువ్వు ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది.

  • @SrinuAdapa-dw4bi
    @SrinuAdapa-dw4bi 5 วันที่ผ่านมา +165

    కేంద్రం మెడలు వoచుతాం అన్నావు కదా మరి ఏం చేసావ్
    నువ్వు అడగలేవు ఇంకెవరో అడగలేదని నింద లేస్తావు
    ఎందుకు ఓడిపోయాము అని బుర్రలు పీక్కో కండి
    అప్పుడు ఎంతో ఇష్టంతో ఓటు వేసిన వారే ఈసారి వెయ్యకూడదు రా బాబు అని దృఢంగా అనుకున్నారు

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

    • @veeraankatapavanthota1405
      @veeraankatapavanthota1405 4 วันที่ผ่านมา

      Vanchadu ga anna meadalu modi mundhu😂

  • @krishnap9249
    @krishnap9249 4 วันที่ผ่านมา +81

    5y నువ్వు పరిపాలన చేశావు జగన్ ఆ ఐదేళ్లు నువ్వు ఏం 😅 ప్రత్యేక హోదా అప్పుడు తెలియలేదా నీకు

  • @gundumogulavenkatasatyanar3105
    @gundumogulavenkatasatyanar3105 4 วันที่ผ่านมา +53

    ఇప్పుడు మనకు కావలసింది దేశ భద్రత తరువాత మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా

    • @kuppusamy6435
      @kuppusamy6435 4 วันที่ผ่านมา

      Enka hodha kosam endhuku eh jagan gadu pothe ade manaki hodha ni minchinadhi

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 4 วันที่ผ่านมา +15

    అంతమంది ఉపముఖ్యమంత్రులుఏమి పీకినారు?

  • @user-lc1on4ud5r
    @user-lc1on4ud5r 5 วันที่ผ่านมา +118

    5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసావని 😂😂😂😂😂😂నీ గురించి ఆలోచించాలి

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 4 วันที่ผ่านมา +45

    ఎలా మాట్లాడు తున్నారు స్వామి
    పెద్దవాళ్ల ను ఎప్పుడు అడిగా లో ఎప్పుడు గౌర వంగా మాట్లాడా లో చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మీరు jealousy చూపించి ఇంకా మీ వాల్యూ ని
    O చేసుకో వద్దు

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 4 วันที่ผ่านมา +11

    ప్రత్యేక హోదా ఒక్కసారైనా మాట్లాడారా. జగన్ గారు. 2019 mp 22.mla 151.ఇచ్చారు ప్రజలు. కొంచెం ఉన్నదా నీకు..?

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 4 วันที่ผ่านมา +10

    జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే కంగారు పడకండి రుక్కో జరా రుక్కో సార్

  • @challagangu4746
    @challagangu4746 4 วันที่ผ่านมา +70

    అంటే జగనన్న 100తప్పులు చేశాడని ఒప్పుకున్నట్టే గా

  • @logical5136
    @logical5136 4 วันที่ผ่านมา +59

    Jagga నువు ఏం పీకావు స్పెషల్ status kosam ? first neeku ledu అర్హత అనడానికి.

  • @padminibobbili-iw7ig
    @padminibobbili-iw7ig 4 วันที่ผ่านมา +11

    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే

    • @vijayalaxmim760
      @vijayalaxmim760 2 วันที่ผ่านมา

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chandhram4125
    @chandhram4125 4 วันที่ผ่านมา +6

    ప్రజల ఆనందాల కు అవధులు లేవు మాకు స్పెషల్ స్టేట్స్వద్దు చంద్రబాబే ముద్దు

  • @naiduveerabau3210
    @naiduveerabau3210 4 วันที่ผ่านมา +31

    Jalaga medalu వంచుతా అని చెప్పావ్.. 5 yrs CM ga vundi ఏం ఈకావ్

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 5 วันที่ผ่านมา +27

    5uears yem peavura sigguledhu ni papam 11 seats

  • @Bonampavan9368
    @Bonampavan9368 4 วันที่ผ่านมา +7

    జగన్ మావయ్య ఓటమి బాధ నుండి ఇంకా కోలుకున్నట్టు లేరు
    పాపం ఏదేదో మాట్లాడుతున్నారు.....
    నీలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు..... జగన్ మామయ్య....😢

    • @vijayalaxmim760
      @vijayalaxmim760 2 วันที่ผ่านมา

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajapesala
    @rajapesala 4 วันที่ผ่านมา +11

    అన్నా మీకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు. ముందు వారిని మార్చండి...

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 5 วันที่ผ่านมา +201

    బై బై జగన్ ప్రత్యేక హోదా మాకు వద్దు

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 4 วันที่ผ่านมา +6

      ఏ. . ఎందుకు..
      ఏమికావాలి.. 😂

    • @gnagaraju4489
      @gnagaraju4489 4 วันที่ผ่านมา

      కొజ్జా నాకొడక జై జన్మదిన ఎందుకురా

    • @MansWorldOfficial448
      @MansWorldOfficial448 4 วันที่ผ่านมา

      Nilanti vaalaku gudha pagala denge vaale correct

    • @sekharreddyneelapu
      @sekharreddyneelapu 4 วันที่ผ่านมา

      Last 5 years meru pikindi adakada jagan gadu odepota spesel status gurthuku vasthunda 420 gadu

  • @raju631
    @raju631 4 วันที่ผ่านมา +13

    పోరా పుష్కి....బాబు ఉపమా 5 ఎందుకు, cm post కూడా 5 కి ఇవ్వవచ్చు కదా అది సామాజిక నయం అంటే

  • @giriputhrudu4280
    @giriputhrudu4280 4 วันที่ผ่านมา +7

    ఇన్నేలు... ప్రత్యేక హోదా గుర్తురలేదా...బాబు

  • @HindhuTredition4858
    @HindhuTredition4858 4 วันที่ผ่านมา +4

    చెప్పేవి శ్రీ రంగా నీతులు దూరివి అవేవో గుడిసెలు అన్న విధంగా ఉండకూడదన్న మన మాటలు

  • @rushimuka
    @rushimuka 5 วันที่ผ่านมา +36

    "ఆత్మగౌరవం ఉన్నది మీ తెలంగాణ వాళ్ళకి కాదు!?"ఆత్మగౌరవ నినాదం పుట్టిందే ఆంధ్రప్రదేశ్లో!? ఇంకా ఎంతకాలం మీ తెలంగాణ కంపుతో భరించాలి!? మా ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు స్టూడియో నిర్మాణాలు జరగాలి!? ఇప్పుడు తెలంగాణలో నటిస్తున్నట్లు అంతా కూడా ఆంధ్రా వాళ్లే కదా!? కనుక ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది తీరాలి!?"

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @kotamaligagopi2567
    @kotamaligagopi2567 4 วันที่ผ่านมา +10

    సారు....23 మంది MP లను ఇస్తే మీరేమి చేశారు..ముందు హోదా గురించి ఆలోచించడం మాని మీ ఓటమికి శల్య పరీక్ష చేసుకోండి...లేకుంటే మీకు రాజకీయ సమాదే....

  • @mysreephotography8777
    @mysreephotography8777 4 วันที่ผ่านมา +5

    ఇప్పుడు రాజకీయ సినిమాలు దమ్ముంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై తియ్యి చూద్దాం ఆర్ జి బి పుట్ట పగలగొడతాను ఆర్జీవి కుట్టించుట కొట్టకుండా కొట్టి కొట్టి వదులుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొట్టి కొట్టి

  • @allakasuryarao2826
    @allakasuryarao2826 4 วันที่ผ่านมา +12

    నేవ్వేం పీకావు జగన్ సార్ ఢిల్లీ మెడలు వంచుతాను అన్నారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @krishnakvs4598
    @krishnakvs4598 4 วันที่ผ่านมา +4

    ఇన్ని మాటలు నీకు అవసరమా జగన్ నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు,నమ్మరు

  • @muneervathuri8903
    @muneervathuri8903 4 วันที่ผ่านมา +3

    25 మంది మంత్రులున్నా ఏనాడు మీరు అడిగిందే లేదు...అందుకే ప్రజలు దీవించలేదు..

  • @kundlamahantilovaraju4624
    @kundlamahantilovaraju4624 4 วันที่ผ่านมา +5

    జగన్ సార్ మీరు ఎందుకు అడగలేదు సార్ ఇప్పుడు అడుగుతున్నారు మీరేం చేశారు

  • @gollapallisrinivasarao7041
    @gollapallisrinivasarao7041 3 วันที่ผ่านมา +2

    జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీరు చేతకాని సేవ చేయడం వల్ల ఐదు సంవత్సరాల పాటు సంకనాకి పోయింది ఇప్పుడు మనకి పేరుతో సంబంధం లేదు విభజన హామీలు తో కూడిన ప్రత్యేక హోదా కి సమానంగా అన్ని వసతులు కావాలి సాధించుకోవాలి మీరు రాజకీయ డ్రామాలు వార్డు మానేసి ప్రజల కోసం ఆలోచించి మాట్లాడండి 151 సీట్లు ఇస్తే నీ స్వార్థం కోసం మీరు అక్రమ సంపాదన కోసం ఆలోచించు ఉన్నారు తప్ప రాష్ట్రం కోసం ఆలోచించలేదు ఋషికొండ ని నాశనం చేశారు రాష్ట్రానికి ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి ప్రత్యేక హోదా కి సమానంగా అన్ని రకాల రాయితీలు అన్ని వర్గాల వారికి రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలి

  • @mallimenibalaraju9765
    @mallimenibalaraju9765 4 วันที่ผ่านมา +9

    Don't comment about special status Anna. Just we want development

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 4 วันที่ผ่านมา +3

    ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా కల్పించాలని NDA Government కలుగజేసుకుని ఇవ్వాలి

  • @rajasomasekharyedida3708
    @rajasomasekharyedida3708 4 วันที่ผ่านมา +2

    నీకు ప్రత్యేక హోదా ఇస్తారు జైల్లో రెడీగా ఉంది

  • @rameshch2223
    @rameshch2223 4 วันที่ผ่านมา +3

    నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా నీ నోటి వెంట ప్రత్యేక హోదా కావాలని మాట్లాడని నువ్వు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటు

  • @venkatkasagana772
    @venkatkasagana772 4 วันที่ผ่านมา +3

    ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత వుందా?

  • @priyamuthyala4413
    @priyamuthyala4413 4 วันที่ผ่านมา +6

    Jagan anna meeru yaduku thesukonirale special status annaaaaaaaaaa

  • @SunilSunil-jb2mr
    @SunilSunil-jb2mr 4 วันที่ผ่านมา +3

    మనమెంతవరకు చేసినాం సార్ సిఎం పదవిలో వున్నపుడు

  • @chagantisagar2386
    @chagantisagar2386 4 วันที่ผ่านมา +7

    నువ్వు ఉన్న 5ఇయర్స్ ఎం పీకినవ్ హోదా గుర్తులేదా అప్పుడు

  • @prasadnuka5797
    @prasadnuka5797 4 วันที่ผ่านมา +12

    Nuvvu madalu vanche thesta annav endhuku thela😮

  • @malleswararaorao116
    @malleswararaorao116 4 วันที่ผ่านมา +8

    Jagan ki151 vachhinapudu jagan emipikinadu

  • @anamdevlovaraju7563
    @anamdevlovaraju7563 4 วันที่ผ่านมา +2

    మాకు ప్రత్యేక హోదా వద్దు డెవలప్మెంట్ అవుతే చాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ తగ్గేదేలే

  • @nagamani4419
    @nagamani4419 4 วันที่ผ่านมา +2

    పాపం గురించి నీవు చెపుతున్నావా.. సైకో.. 5 years ఏమి పీకావు.. ప్రత్యేక హోదా ఒక్క సారి అడిగావా.. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 4 วันที่ผ่านมา +5

    Suman annaya mi nijaitiki hats off

  • @shanmugams9563
    @shanmugams9563 5 วันที่ผ่านมา +12

    Avuna KN nuvvu chesinadhi and matladindhi chusukoo in 5 years loo

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @user-py6ip2lh6z
    @user-py6ip2lh6z 4 วันที่ผ่านมา +2

    ప్రత్యేక హోదా అని చెప్పి 22+11మంది యంపీ లను గెలిపించు కొని 370ఆర్టికల్ రద్దు మొదలుపెట్టి డిల్లీ స్పెషల్ పవర్స్ యాక్ట్ లాంటి 17సార్లు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు సాగిలపడి ఎ వ్యక్తిగత ప్రయోజనము పొందాడు జగన్ ఓడిపోగానే ప్రత్యేక హోదా కావాలని మాట్లాడే హక్కు జగన్ కు ఎంతమాత్రములేదుఎంతమాత్రములేదు బై, బై, జగన్, మాకొద్దు జగన్

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 วันที่ผ่านมา +1

    150 మందికి ఉప ముఖ్య మంత్రి పదవులిచ్చేస్తే పోలా వాడిదేం పొయ్యింది

  • @durgasapthanshmopuru8472
    @durgasapthanshmopuru8472 4 วันที่ผ่านมา +6

    Konchem Aina unda sir meeku , government start chesi one day kuda avaledu. Appudey modalu pettara government meeda

  • @kundrapuappalanaidu9985
    @kundrapuappalanaidu9985 4 วันที่ผ่านมา +21

    2019లో నువ్వేం ఏం చేసావ్

  • @ravikukkamalla651
    @ravikukkamalla651 4 วันที่ผ่านมา +2

    ఇన్ని రోజులు మనం పీకిండి కూడా లేదుగా

  • @taatagaarikadhalu7664
    @taatagaarikadhalu7664 4 วันที่ผ่านมา +6

    ఐదేళ్ళలో ఏమయ్యింది శిశుపాలా... నువ్వు చెప్పక్కరలేదు.. మేము అనుభవించాము.

  • @realfact6512
    @realfact6512 5 วันที่ผ่านมา +6

    5years kallumusukunte ayipodhi kada neeku jagan😂😂😂

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @bvvramana8446
    @bvvramana8446 4 วันที่ผ่านมา +6

    Babu Syco jagan ilage virra veegadam valla nee brathuku Digajarindi

  • @bangararaok5432
    @bangararaok5432 3 วันที่ผ่านมา +1

    జగన్ రాజ్య సభలో తమ మెంబెర్స్ కు చెప్పండి ఆందరప్రజలకు సహాయం చెయ్యమని మీరు కూడా ఈ రాష్ట్ర లోని మనిషిగా వొక నాయకుడిగా చాలా గా పని చేయాలనీ ఆంధ్ర ప్రజల తరఫున వేడు కుంటున్నాను ఆలాగైయి తే మీకు మాకు లాభం జై hind

  • @user-hp5uf5pk5q
    @user-hp5uf5pk5q 4 วันที่ผ่านมา +2

    22 mp లు మనకి ఉన్నపుడు మనం ఏమి చేసాము

  • @kiran_korrai8268
    @kiran_korrai8268 4 วันที่ผ่านมา +3

    Nuvem peekinavu Ani aduguthunna😅

  • @medigachinnikumar8329
    @medigachinnikumar8329 4 วันที่ผ่านมา +5

    Sir miru 5 year s cm ga undi hoda gurinchi yenduku matlada ledu

  • @aravindra8849
    @aravindra8849 4 วันที่ผ่านมา +2

    కష్టాలు రావడం ఏమిటో అర్థం అవ్వడం లేదు. జనాలు కూటమి ని ఎన్నుకొని పరిపాలన చెయ్యమన్నారు.
    Ycp కష్టాలు గురుంచి మాట్లాడడం ఏమిటి logic అర్థం అవ్వడం లేదు.

  • @appannakaki4391
    @appannakaki4391 4 วันที่ผ่านมา +2

    నువ్వు ఎవడు సంక నకావు ఎందుకు ప్రత్యేక హోద తెలేదు ఇప్పుడు ఈ అంశం లేపుతున్నావు

  • @shanmugams9563
    @shanmugams9563 5 วันที่ผ่านมา +3

    Jagannatakam bhagunnadhi.. thalam vestharu prajalu . Nuvvu yemi pekinavu 5 years loo.

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @v.nageswararao4639
    @v.nageswararao4639 5 วันที่ผ่านมา +4

    Sir ippatiki Inna marandi sir

    • @Meurs3939
      @Meurs3939 4 วันที่ผ่านมา

      Bjp ki Appudu 303 ra jagan avasram ledu kendraniki,ippudu only 240 bjp ki cbn avasaram vachindi raa adi telsukoni maatladandiraa paytm patcha batch meerasalu AP vallena prathyekahoda vaddantunnaru

  • @SrinivasuluChinthagunta-sb3ob
    @SrinivasuluChinthagunta-sb3ob 3 วันที่ผ่านมา +1

    జగనన్న ఐదు సంవత్సరాలుగా నువ్వు సీఎం గా ఉన్నావు ఏం పీకావో ప్రత్యేక హోదా తెచ్చావా అప్పుడు లేని ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకొచ్చిందా జగనన్న మీరు మీ ప్రభుత్వం తరఫున చేసినవన్నీ అన్ని గుర్తు నే ప్రజలకి ఎవరూ మోసపోరు నీ మాటలకు వేస్ట్ ప్రధానంగా మీరు మాట్లాడటం మీతో మాట్లాడటం సరైన పని కాదు ఇక ఆన్లైన్లో వైసిపి ప్రభుత్వం ఉండదు నా వాక్కు బ్రహ్మవాకు ఒకటే తెలుసుకోండి

  • @raghudesai9182
    @raghudesai9182 4 วันที่ผ่านมา +1

    నీ మేక వన్నె పులి వేషాలు … ప్రజలందరూ గమనించి తీర్పు ఇచ్చారు ..

  • @vasuvasu4121
    @vasuvasu4121 4 วันที่ผ่านมา +2

    మరి 25 మంది నీ పెట్టుకుని నువ్వేమి పి కావ్

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 4 วันที่ผ่านมา +1

    2018లో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చంద్రబాబునాయుడు గారు ఎన్డీఏ నుండి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు.. 2019లో ప్రజలు చంద్రబాబు అధికారం ఇవ్వక ప్రజలు జగన్కు అధికారం ఇచ్చారు .. అంటే ప్రత్యేక హోదా అవసరం లేదని తీర్పునిచ్చారు... అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా అనే మాటనే మరిచిపోయావు అధికారం పోయాక మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందా.. జగన్ రెడ్డి..

  • @YadagiriGopagoni
    @YadagiriGopagoni 4 วันที่ผ่านมา +1

    మీ పాలనలో ఐదు సంవత్సరాలు హోదా గురించి ఎందుకు అడగలేదు నీకు మళ్ళీ అధికారం రావడం అనేది కలే

  • @billakantivenkateshwarlu8880
    @billakantivenkateshwarlu8880 3 วันที่ผ่านมา +1

    కామెంట్స్ పెట్టె వాళ్ళు విమర్శలు చేసేవారు గుర్తు పెట్టు కోవాల్సిన విషయం జగన్ ను మీ చంద్రబాబు ఒంటరిగా ఓడించాలేడు మగాడు అంటే జగనే

  • @gopikrishna1757
    @gopikrishna1757 วันที่ผ่านมา

    ఇచ్చిన వాళ్ల కాళ్ళకు రోజు పూజ చేసుకోండి పోతిన మహేష్ గారు.... పనికిమాలిన విమర్శలు మానండి.... అర్ధవంత విమర్శలు చేయండి

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 3 วันที่ผ่านมา

    5 సంవత్సరాలొ నీ కేసుల కోసం పిసుకుతూ, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి సిగ్గు ఉందా, అందుకే 11 వచ్చాయి.

  • @prrasadprrasad8493
    @prrasadprrasad8493 3 วันที่ผ่านมา

    జగన్ గారు మీరు ఉన్నప్పుడు ఏం చేశారు సార్. టిడిపి వాళ్ళని అడగాలి అంటున్నారు. నీ మీద ఆంధ్ర ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఒకసారైనా ఢిల్లీలో ప్రస్తావించారు

  • @chggkksarma5926
    @chggkksarma5926 3 วันที่ผ่านมา

    అజయ్ ఘోష్ గారు ఎవరినైనా మీరు అని సంభోధించండి..మీకన్నా చిన్నాపెద్దా అని చూడొద్దు...

  • @bhagathmeesala9201
    @bhagathmeesala9201 2 วันที่ผ่านมา

    అసలు 5గురు డిప్యూటీ సిఎం లు ఎవరో కూడా ప్రజలకు తెలియదు

  • @budduzishu3441
    @budduzishu3441 3 วันที่ผ่านมา

    ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా అబద్ధాన్ని కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పే నీలాంటి వాళ్లు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్

  • @mmm-wr5oe
    @mmm-wr5oe 2 วันที่ผ่านมา

    జగన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనే మాట మీరు నోటి నుండి రాకూడదు,ప్రజల కాదా ఉన్న కొంచం విలువ కూడా పోతుంది.

  • @gopikrishna1757
    @gopikrishna1757 วันที่ผ่านมา

    2029 కు అందరూ సిద్ధమా....... వద్దురా స్వామి.... కూటమి పాలన బాగోక పోతే KA PAUL ను గెలిపించుకుంటం.... మీరు నిద్ర మాత్రలు వేసుకుని పడుకోండి ఓ 20-30 సంవత్సరాలు

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 3 วันที่ผ่านมา

    శిశు పాలుడు నివ్వే కదా...గౌరవించడం గౌరవంగా ఉండడం....చాలా కష్టం...తిరుమలను నాశనం చేయడమే నీ పతనానికి కారణము..

  • @meruvasubbu3541
    @meruvasubbu3541 4 วันที่ผ่านมา

    నువ్వు హోదా గురించి అడుగుతుంటే వింతగా ఉంది జగన్ నీకు కావలిసింది ప్రత్యేక ప్యాకేజి కదా మరిచిపోయావా జగన్

  • @takumarsubramaniankumar3494
    @takumarsubramaniankumar3494 2 วันที่ผ่านมา

    అన్న ఇంక చాలులే నీ నటన... మా యువతకు నువ్వు ఇచ్చింది ఏందో మాకు తెలుసు లే....😂😂😂😂😂😂

  • @nagendrababu8705
    @nagendrababu8705 4 วันที่ผ่านมา

    నువ్వు సంపాదించిన 5 లక్షల కోట్ల ఆస్తులకి ప్రత్యేక హోదా కావాలని చెప్పు జగన్ రెడ్డి

  • @sathyanarayanavatnala4199
    @sathyanarayanavatnala4199 3 วันที่ผ่านมา

    ఎందుకురా ఇంకా ప్రత్యేక హోదా, కేంద్రం పోలవరానికి, రాజధానికి డబ్బులు ఇస్తే చాలు

  • @lamsumanth664
    @lamsumanth664 3 วันที่ผ่านมา

    చంద్ర బాబు ప్రత్యేక హోదా అడగాడు వాడికి అంత దమ్ములేదు ఒకవేళ అడిగితే స్కిల్ డెవలప్మెంట్ కేసు బయటకి తీస్తాడు మోడీ. ప్రజల గురించి చంద్ర బాబు ఎప్పుడూ ఆలోచించాడు? ఆలోచిస్తే మంచిదే చూద్దాం. నాకు అయితే నమ్మకం లేదు ఎండలు చూస్తుంటే వాడు ఏమి చెయ్యడు.

  • @sriramamurthy9404
    @sriramamurthy9404 3 วันที่ผ่านมา

    మళ్ళీ పాత పాటే ,
    sp pac ,,
    Pink ,,
    మెడలు ,,
    పాపం ,,
    కోడి ,,
    గులక ,,
    ఇవిచెప్పిన ఎవ్వరూ నమ్మరు ,,
    ఒకసారి నిజాలు మాట్లాడితే ఇంకా గౌరవం పెరుగుతుంది

  • @geethalakshmi5672
    @geethalakshmi5672 วันที่ผ่านมา

    దెయ్యాలు వేదాలు వర్లించి నట్లుగా వుంది పాపం గురుంచి మాటాడుతుంటే