7 AM | ETV Telugu News | 23rd July 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 102

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 2 หลายเดือนก่อน +5

    To, Etv news, 🎉🎉🎉
    ఒక చిన్న అభిప్రాయము 🎉🎉🎉
    మూడు రంగుల జెండా, 🎉🎉🎉
    ముచ్చటైన, జెండా 🎉🎉🎉
    జాతీయ జెండా 🎉🎉🎉
    నాలుగు మూలలు ఎగిరే జెండ 🎉
    వెంకయ్యగారి తలపున ఉదయించిన
    జాతీయ పతాకము ఎగిరే జెండ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    కాషాయ వర్ణం తాగానికి 🎉🎉🎉
    తెలుపు వర్ణం సత్యానికి 🎉🎉🎉
    ఆకుపచ్చ వర్ణం సంపదకు 🎉🎉🎉
    చక్ర వర్ణం అభివృద్దికి 🎉🎉🎉🎉
    సంకేతానికి అభిప్రాయం 🎉🎉🎉
    రాధాకృష్ణన్ జాతీయ పతాకము 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    ఠాగూర్ వారి రచన చేసిన 🎉🎉
    జన గణ మన జాతీయ గీతం 🎉
    ప్రతీ క్షణం తలుచుకొనె 🎉🎉🎉
    జాతీయ పతాకము,
    జాతీయ గీతం,
    ప్రతి రోజు ముందుగ చెప్ప కొనే...
    జాతీయ వందనం,...
    Parlement లో ఉదాహరణముగ
    చెపితే బాగుంటుంది...
    Thank you from etv news 🙏

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 2 หลายเดือนก่อน +41

    కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు 12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం మంజూరు చేయడానికి సానుకూలంగా ఉన్నందున మా ఆంధ్ర ప్రజలు తరఫున ,ముఖ్యంగా మా రైతన్నలు తరుపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు, అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం కూడా నిధులు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 2 หลายเดือนก่อน +3

    Good morning

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 2 หลายเดือนก่อน +55

    మేడమ్ ఈ దస్టాలు తగులబెట్టారు దీనిని సమగ్రంగా విచారించి కూటమి నిద్రలేచి వెంటనే దీనిని చట్ట ప్రకారం శిక్షించటానికి వెంటనే పూనుకుంటే బాగుంటుంది మేడమ్.

    • @ManojMuppu
      @ManojMuppu 2 หลายเดือนก่อน +6

    • @prasadaraobkvkavuru
      @prasadaraobkvkavuru 2 หลายเดือนก่อน +4

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ManojMuppu
      @ManojMuppu 2 หลายเดือนก่อน

      @@allurusainagandrasingh997 i

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +3

    విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం లో జరిగిన కూడా ఇటువంటి సంఘటనలు ఆశ్చర్యపోనవసరము లేదు కానీ ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం

  • @POTTELLA
    @POTTELLA 2 หลายเดือนก่อน +10

    Good morning friends

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 หลายเดือนก่อน +103

    తగలబెట్టడం కూల్చడం మర్డర్ లు మా జలగ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య 🤣🤣🤣👌

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +3

    మళ్లీ ఈ వారంలో ఉత్తరాంధ్రలో కూడా ఇలాగే తగలబడితే ఆశ్చర్యపోనవసరం లేదు కానీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి

  • @PK_14days
    @PK_14days 2 หลายเดือนก่อน +2

    Employees ni suspend kadhu permanent ga job ki debar cheyyali and prison lo minimum 7 years fine veyyali

  • @kchandrayadav7054
    @kchandrayadav7054 2 หลายเดือนก่อน +2

    గుడ్ మార్నింగ్ to all

  • @venkateshk9667
    @venkateshk9667 2 หลายเดือนก่อน +1

    We love ETV news ❤

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 2 หลายเดือนก่อน +5

    మీరు చెప్పింది చూస్తుంటే వైసిపి వాళ్ళు చాలా ఘోరాలు చేసినట్లు అనిపిస్తుంది ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా పెట్టాలి నిగా పెట్టాలి

  • @MANHOHARRwin
    @MANHOHARRwin 2 หลายเดือนก่อน +5

    Good morning E TV news your MANHOHARR

  • @Yugandhar974
    @Yugandhar974 2 หลายเดือนก่อน +3

    Good morning 🌄 ETV

  • @sailooKola
    @sailooKola 2 หลายเดือนก่อน +2

    శ్రీరామ్ సాగర్ గురించి వార్తలు చెప్పండి

  • @vishweshwarmuthyam8771
    @vishweshwarmuthyam8771 2 หลายเดือนก่อน +10

    Good monogram Pavitra🌹🌹🌹

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +4

    2019 నుంచి 2023 లాస్ట్ వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేయాలి అప్పుడే అన్ని బయటకు వస్తాయి

  • @AithaAnil
    @AithaAnil 2 หลายเดือนก่อน +7

    Anil aitha Rvplly ❤❤❤

  • @amulojugovindarao8790
    @amulojugovindarao8790 2 หลายเดือนก่อน +1

    WHY DO NOT WE PURCHASE THE GHEE REQUIRED FOR TTD FROM OUR AP. 🙏🏼🙏🏼🙏🏼

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 หลายเดือนก่อน +2

    Gudmorning all of you

  • @RaviKumar-f6c4s
    @RaviKumar-f6c4s 2 หลายเดือนก่อน +1

    Good morning pavithra❤❤❤

  • @MukundaLakshmi-vu9zr
    @MukundaLakshmi-vu9zr 2 หลายเดือนก่อน +1

    Good morning ETV news

  • @anveshkuruva718
    @anveshkuruva718 2 หลายเดือนก่อน

    Eppudu kuda e file process enti mottam computarised cheyyochu ga?.aa computerised records nu collectors vadda, related ministry vadda , alage krindi stayilo process chese vari daggara pettochu kada. Oka chota poyina oka chota vuntayi e records.

  • @shenkarakula9747
    @shenkarakula9747 2 หลายเดือนก่อน +3

    Good morning etv

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 หลายเดือนก่อน +4

    🎉❤శుభోదయం etv వారికీ

  • @rajudevara5530
    @rajudevara5530 2 หลายเดือนก่อน +1

    🙏🙏🥰

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 2 หลายเดือนก่อน +2

    CBI Vicharana cheyyali madhanapalli cases nu🎉🎉🎉🎉

  • @RaviKumar-f6c4s
    @RaviKumar-f6c4s 2 หลายเดือนก่อน +1

    Good morning ETV ❤❤❤

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 หลายเดือนก่อน

    2times notary petti mari apply chesam,covid ki mundhu,vro enquiry kuda aepoindhi,mari covid after ma ptp lo municipal office ma grand father gari death certificate ravali kadha?

  • @suseelavlogs7352
    @suseelavlogs7352 2 หลายเดือนก่อน +1

    శుభోదయం ఈటీవీ

  • @ravikumarbhukya7
    @ravikumarbhukya7 2 หลายเดือนก่อน +1

    Good morning to all

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 2 หลายเดือนก่อน +3

    డబ్బు ఆశించి ఆఫీసర్ ఉన్నంత వరకు ఎలాంటి వైసిపి వాళ్ళు చేసిన అన్నీ కూడాను ఈ రకంగా తగలబెడతారు మంచి దిగాలి

  • @muddinanaresh
    @muddinanaresh 2 หลายเดือนก่อน

    Hai medam ETV news 🎉💐🎉💐🌹🌹🌹🌍🇮🇳🎉💐🎉💐🌹💐💐💐💐🌹🌹🌹🌹🌹✌️✊✌️✊✌️✊🎉💐🎉💐🌹💐💐🎉💐🌹🌹🌹 muddina Naresh siri

  • @venkateshk9667
    @venkateshk9667 2 หลายเดือนก่อน +1

    23 MLA latho assembly ki hajaraina Kuppam king lion Babu garu....11 mandhi tho hajaru kakunda paripoina Pulivendhula pilli Jagananna

  • @jagannadhamyernagula1320
    @jagannadhamyernagula1320 2 หลายเดือนก่อน +1

    కేంద్ర ప్రభుత్వం కు దన్యవాదములు

  • @prasadreddy787
    @prasadreddy787 2 หลายเดือนก่อน +1

    Meaning of agencies village plz

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 2 หลายเดือนก่อน

    good

  • @satishtummala2651
    @satishtummala2651 2 หลายเดือนก่อน

    We love pavitra always

  • @varanasi.ananthraoananthra9629
    @varanasi.ananthraoananthra9629 2 หลายเดือนก่อน

    ఈ ఐదేళ్లలో వైసిపి చేసిన అరాచకాలికి ఆలకి తగిన బుద్ధి చెప్పమని నా మనవి ఒక గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుకుంటున్నాను

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 หลายเดือนก่อน

    Ma andhra state lo ma eg dt lo ma ptp lo municipal office lo staff ma grand father gariki death certificate evvadaniki raka rakala natakalu aduthunnaru why?

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 2 หลายเดือนก่อน

    Om gdmrn to etvandoneandall

  • @srinivaschary3147
    @srinivaschary3147 2 หลายเดือนก่อน +4

    GOOD MORNING ALL MY INDIOANS

  • @venkirao9975
    @venkirao9975 2 หลายเดือนก่อน +5

    MAA AP PRAJALU JALAGA REDDY AND HIS KUKKAMOOTHI PINDELANU MEAMU NAMME STHITHI LO LEMU.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +2

    ఆర్డిఓ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులందరినీ పోలీస్ స్టేషన్లు పెట్టి విచారణ జరిపితే విషయాలు అన్ని బయటకు వస్తాయి దీని వెనక పెద్దిరెడ్డి కూడా ఉన్నాడు

  • @YathipathiThirupathi
    @YathipathiThirupathi 2 หลายเดือนก่อน +2

    Jagan, AP, ni thagula peduthaam ani annadu adhe idhi

  • @godavarisurya939
    @godavarisurya939 2 หลายเดือนก่อน

    AP కి పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం నిధులు ఇవ్వడం సంతోషకరం 20 ఏళ్ల నుండి పనులు జరుగుతూనే ఉన్నాయి,వ్యయం పెరిగిపోతోంది ఇప్పటికయినా పూర్తి చెయ్యాలి,2014-2019 లో 72% పనులు పూర్తి చేసాము అన్నారు. మిగిలిన పని కూడా పూర్తి చెయ్యాలి,
    పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండి వైఎస్ఆర్,రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, CBN, జగన్ CM లు గా పనిచేసారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ గెలిచింది.పథకాలకు,ఇళ్ళ నిర్మాణానికి కూడా సాయం చేయ్యాలి
    ఈ మధ్య 2,3 సెంట్ల స్థలం లో 5 లక్షల తో ఇళ్ళు నిర్మించి పేదలకు ఇస్తామని CBN చెప్పడం అభినందనీయం,💐🌹👏పేదలకు ఇళ్ల పథకం అత్యంత సంతోషకరమైన విషయం .ఇళ్ళ అద్దెలు కట్టలేక, ధరల పెరుగు దల తో కష్టాలు😢😮

  • @chsrikanth1916
    @chsrikanth1916 2 หลายเดือนก่อน +1

    AP govt employees more than 70% should replace otherwise will not control them

  • @Laxmankola-us9dw
    @Laxmankola-us9dw 2 หลายเดือนก่อน +1

    Hi

  • @SwamuluAmbati
    @SwamuluAmbati 22 วันที่ผ่านมา

    Jai T D P Jai C B N Garu Super Sir ❤

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 2 หลายเดือนก่อน +3

    ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికీ పరోక్షంగా అక్రమ వైసీపీ యే పాలిస్తున్నదని ప్రజలు భావిస్తూ వున్నారు

  • @kramarao5057
    @kramarao5057 2 หลายเดือนก่อน

    Godaavari.jalaasayaalu.nirminchaali..
    Raithulaku.thaayilaalu.yivvadam.kaadu.aadabbutho.ituvanti.panulu.cheyyaali....

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 2 หลายเดือนก่อน +1

    Peddadongalaku thodu office sibbandi andaripyna,revenue pokice sibbandi yevvarini vadalakudadu. katinacharyalutheesukovaali,

  • @rajeswarivemula4842
    @rajeswarivemula4842 2 หลายเดือนก่อน

    Panta sahayam when cm sir

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 หลายเดือนก่อน +30

    అయిదు సంవత్సరాల సైకో జగన్ నిర్వాకం చీకటి అధ్యాయం ఆంధ్రప్రదేశ్

  • @satishtummala2651
    @satishtummala2651 2 หลายเดือนก่อน

    Pavitra beautiful girl I love u

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 หลายเดือนก่อน

    Mari yekkada?

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 หลายเดือนก่อน +9

    నేరాలు ఘోరాలు చేయడం ఆపై సాక్షయాధారాలు లేకుండా చేయడం సైకో జగన్ అండ్ భజన మండలి బృందం నిర్వాకం

  • @SivaprasdLakkoji-ln6kj
    @SivaprasdLakkoji-ln6kj 2 หลายเดือนก่อน

    Goog morn 8ng

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 หลายเดือนก่อน +1

    Don't care jagan words, he us only for MLA

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 หลายเดือนก่อน +1

    POLAVARAM.KI.NEDHULU.KENDRAM.ANGEKARAM.MANCHI.SHUBAVARTHA.TDP.GELECHARU.NEDHULU.THYCHARU.

  • @VnavadeepVnavadeep
    @VnavadeepVnavadeep 2 หลายเดือนก่อน

    hí❤

  • @sibasankar5395
    @sibasankar5395 2 หลายเดือนก่อน

    This is very bad strict action

  • @kramarao5057
    @kramarao5057 2 หลายเดือนก่อน

    Assembly.ki.3saarlu.haajaru.kaaka.pothe.Mla.ni.suspend.cheyyaali...

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 หลายเดือนก่อน +1

    Telaganalo.CONGRESH.prabutuvam.echina.hamelu.melemelega.neraverushtundhi.

  • @sociallegal008
    @sociallegal008 2 หลายเดือนก่อน +1

    EDi keval am 22 a list vala

  • @UsharaniPothana
    @UsharaniPothana 22 วันที่ผ่านมา

    5 my

  • @BandaruSubbamma-r9b
    @BandaruSubbamma-r9b 2 หลายเดือนก่อน

    Ugrvaadulaku vese shiksha ycp vallaku veyyali

  • @N.satibabuNagula
    @N.satibabuNagula 2 หลายเดือนก่อน

    V

  • @Peerlamabhusubanie
    @Peerlamabhusubanie 2 หลายเดือนก่อน

    Niuss chnalss ap niuss knta talngna niuss akkvaga chupisthnnae okokasarie nanu ap lo vun na laka talganlo vnana anipesthdhe

  • @chinappayyanagalla9468
    @chinappayyanagalla9468 2 หลายเดือนก่อน

    Qq+

  • @mp_creations_sr
    @mp_creations_sr 2 หลายเดือนก่อน

    Fake Update in this channel

  • @Jesuearadhana
    @Jesuearadhana 2 หลายเดือนก่อน +4

    Useless ycp party

    • @godavarisurya939
      @godavarisurya939 2 หลายเดือนก่อน

      చాలా మంది రెడ్డి సోదరులు,క్రైస్తవ సోదరులు జగన్ పాలన మెచ్చుకున్నారు,పేదల కోసం "దేవుడు పంపిన బిడ్డ "అని మెసేజ్ లు పెట్టేవారు.మీరు మాత్రం ఇలా పెట్టారంటి?🤔🙄🤭

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 หลายเดือนก่อน +1

    main.runamafe.raitubharosha.compleete.avethy.manchi.peru.vàshtundhi.megitha.hamelu.compleet.kuda.kavachu.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +3

    కూలగొట్టడం మానభంగాలు చేయడం మర్డర్లు చేయడం తగలబెట్టడం మా జరగ పార్టీ గాడికి వెన్నతో పెట్టిన విద్య

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +2

    ఇటువంటి పనులు చేయడానికి వైసిపి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య

  • @k.shantashantak.1741
    @k.shantashantak.1741 2 หลายเดือนก่อน

    Abi mathalabha 8 30 TM khu dhalhesho LB NGR khu anethakha Tv she dhikhare there phata khari bholakhe Shari kha phata khare na MA khamanekhu hakho ya she lhakhe khe lane hi jhadhi khu PHA chahiyakhe RHAKHI. RRB khe BHA kharanekhu Rhelawhe BHA kh arakhe Thelaghana liya bholakhe shoniya khu Rhukhayatha bholana ha dhothela shetamehi dhethe marhana mhithikhe dhikhare rhilho dhilha Rhakha. BHA kh arakhe RRB Thakhe. Phudhine kharatha shakhu jhadhi Rhakha. Shabha she khanekhu. A khe shud ha khe 4 medhara phejhethahaya khanewhalhenahi. Dhekhesho whalho khu dhikha the Dhewhe ghodha ne khara VIdhiyho dhikhabhola nahi haya bholakhe kharatha. Dhekhabholho bhakho lhokhu l hokhe chi chi dhenekhe CIyama khadhemhe whe ya rha khe khaneshena khe ve khata thesha. Shenikhe khaneshenalhata bhakhowha. Rhata dhenewhala RAJU. Khana abi vIDHiyho khe bhakhowha.
    8498842758. CID KULKNI Shantha HYDRBD

  • @DevadhashDevadhash-x9t
    @DevadhashDevadhash-x9t 2 หลายเดือนก่อน +7

    Good morning

  • @RamaJoginapally-zo8uk
    @RamaJoginapally-zo8uk 2 หลายเดือนก่อน +3

    Good morning