ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య | Real Life Story | Idhi Katha Kadu Episode 11 | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య | Real Life Story | Idhi Katha Kadu Episode 11 | NTV
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    #IdhiKathaKadu
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 866

  • @ntvtelugu
    @ntvtelugu  5 ปีที่แล้ว +147

    Watch live
    Comedian Venu Madhav Passed Away LIVE | NTV ENT LIVE
    th-cam.com/video/dGZzycYo4mI/w-d-xo.html

  • @dhoni-ysryoutubechanneldho2263
    @dhoni-ysryoutubechanneldho2263 5 ปีที่แล้ว +299

    భర్త ఎప్పుడు బిజినెస్ లో ఎందుకు అంత బిజీ గా ఉంటాడో తెలుసా తనకున్న ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవడానికి భార్యలతో ఇబ్బంది ఏంటో తెలుసా ఇంట్లో ఉంటే చేతకానివాడు అని బయట కష్టపడి సంపాదిస్తే నాతో గడపడానికి టైం ఉండటం లేదని అంటారు ఆడవారితో ఏ విధంగా ఉన్న చాలా కష్టమే. డబ్బులు లేకపోతే లేవని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తే నాకు టైం ఇవ్వడని ఈ విధంగా చాలా చాలా చాలా చాలా చాలా కష్టం ఆడవారితో

  • @sivasankar848
    @sivasankar848 5 ปีที่แล้ว +9

    భార్య భర్తలన్నాక భార్యను సుఖపెట్టాలనే ఆలోచన అందరి పురుషుల్లోను సహజంగా ఉంటుంది.
    మొదట స్త్రీ కోరుకునేది నేటి కాలంలో భర్త నుండి దాంపత్యం సుఖం రెండవ వరుసక్రమంలో మిగిలినవి ఇక్కడ మొదటి దానికి భర్త చేతకాని వానిలా బలహీన పడితే స్త్రీ కోరికలను అణుచుకోలేక మదన పడే క్రమంలో వీధుల వెంబడి దున్నపోతుల్లా తిరిగే కామాంధులు కేవలం పని పాట లేక ఆ ఒక్క పనికే ఎదురు చూస్తూన్నట్లు కనిపించే వాని వలలో మద మెక్కిన ఆకర్షితురాలైన ఈలాంటి కోవకుచెందిన నీచమైన దుష్ట రాక్షసి నీచజాతి కలిసి చేసే వికృత అరాచకలకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
    పడక సుఖాన్ని ఇవ్వని మగాన్ని చులకనగా చూస్తూ అడ్డుతొలగించు కొనేందుకు భర్తను అత్యంత క్రూరంగా హతమార్చేందుకు కూడా వెనుకాడరు కామంతో కళ్ళుమూసుకుపోయిన దుర్మార్గులు.

  • @bkavitha4494
    @bkavitha4494 2 ปีที่แล้ว +9

    సార్ నా జీవితం అలానే పడు చేసుకుని ఇపుడు ఎంత ఏడిచిన కాలం తిరిగి రాదు నా భర్త పాదల మీద పడి ప్రాణాలు వదలలి అని ఉంది నా లాంటి వాళ్ళు ఈ లోకంలో‌ ఉండ కూడదు

  • @bhavanibandaru8137
    @bhavanibandaru8137 5 ปีที่แล้ว +302

    మంచి మొగుడికి మంచి పెళ్ళాం దొరకదు..... మంచి పెళ్ళాం కి మంచి మొగుడు దొరకదు

  • @kingdasari.8
    @kingdasari.8 5 ปีที่แล้ว +87

    అతిగా ప్రేమ వలక పోసే ఆడ వాళ్లతో కొంచం జాగ్రత్త, అది ఖచ్చితంగా ప్రేమ అయితే కాదు... దాని వెనక ఏదో ప్రమాదం పొంచి వుంటుంది..

  • @sriramjairam1196
    @sriramjairam1196 5 ปีที่แล้ว +242

    ఏభర్త అంత అసమర్ధత తో ఉండడు తన కుటుంబాన్ని పెంచుకోవాలని కష్టపడతాడు అది మర్చి పోయి ఆడది డబ్బు కోసం తర్వాత పరాయి వాడి మోజు కోసం భర్తని చులకన చేసేసి వేరెవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు నలుగురికి తెలిస్తే భర్త చేతకానివాడు అని శాడిస్ట్ అని చెపుతున్నారు అందమైన సంసారాన్ని తన బిడ్డల్ని నవ్వులపాలు చేసుకుంటున్నారు ఇదంతా ఆడవాళ్ళ తప్పే మగవాళ్ళ లో తప్పుడు వాళ్ళు ఉంటారు కొంతమంది మాత్రమే లేకపోతే ఇన్ని సంసారాలు ఉండవు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుని సంసారాలు పాడు చేసుకుంటుంది ఆడవాళ్లే ఆడవాళ్లు ఎదుటివారికి చులకన ఇవ్వడం వలన ఎదుటివాడు ఆకర్షితుడవ్వేల ప్రవర్తించడం వలన వాడుమోజు పెంచుకుని తనని అనుభవించడం కోసం ఏదో ప్రేమ ఒలగబోస్తాడు వాడి మీద ప్రేమ పెంచుకుని భర్త మీద ద్వేషం పెంచుకుంటారు ఈ ఆడవాళ్లు అది చాలా తప్పు అది కరెక్టగా ఉంటే పరాయి మగాడు తనదగ్గరికి కూడా రాడు రాలేడు ఎంతసేపు సుఖమేన మరి వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళు చేసేది తప్పు అని నలుగురు తిట్టిన తరువాత పశ్చాత్తాప పడి సిగ్గుపడతారు దాని వలన ఉపయోగం ఏమిటి నాశనం అయిపోయిన జీవితం తిరిగివస్తదా వాళ్ల పిల్లల సంతోషాలు తిరిగి వస్తాయా తన భర్త పరువు పోతుంది నలుగురుఎటకారంగ చూస్తారు ఆ భర్త ఎంత బాధపడతాడు సిగ్గు పడతాడు అదితెలుసుకుంటే ఎవరి జీవితాలు కూడా ఇలా నాశనం అయి పోవు

    • @سارهالدوسري-ي8ب
      @سارهالدوسري-ي8ب 5 ปีที่แล้ว +3

      Chaalaa correct ga cheppaaru ..sir

    • @prasannakumar4257
      @prasannakumar4257 5 ปีที่แล้ว +3

      చాలా ఉపయోగకరమైనది గుడ్

    • @talariramesh4070
      @talariramesh4070 5 ปีที่แล้ว +2

      Super explain sir...

    • @vandavasivenkatesh4349
      @vandavasivenkatesh4349 5 ปีที่แล้ว +2

      Super anna

    • @axxxcel1693
      @axxxcel1693 5 ปีที่แล้ว +9

      నిజం చెప్పావు...అన్నా..ఇలాంటి ఆడాళ్ళు వల్లే కుంటుంబాలు నాశనం అవుతున్నాయి..

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 10 หลายเดือนก่อน

    Super good

  • @vasuseela6587
    @vasuseela6587 2 ปีที่แล้ว

    Ore n tv..mi shows Ni chusi..inka chala Mandi elane thayaravuthunnaru

  • @santoshmurki3008
    @santoshmurki3008 5 ปีที่แล้ว +107

    ఆడది అంటే అమ్మ, జన్మనిచ్చే దేవత, దేవుడు ప్రతి చోట ఉండ లేకా ఆడవారిని అంటే అమ్మను సృష్టించడు అని నా భవన. మరి అలాంటి వళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకా సమాజం ఏం బాగుంటాది

  • @ssrao7140
    @ssrao7140 ปีที่แล้ว

    Very interesting crime story 👌👌👌

  • @chukkaveerapandu7574
    @chukkaveerapandu7574 3 ปีที่แล้ว

    Thanks

  • @shivashiva-zf3vu
    @shivashiva-zf3vu 2 ปีที่แล้ว

    Super

  • @obuleshobulesh7233
    @obuleshobulesh7233 3 ปีที่แล้ว +4

    Bagundi ee movie chakkaga choosanu black buster movie super 100 days pakka

  • @ThallurisrinuvasRao
    @ThallurisrinuvasRao 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ParvathiSaidulu6824
    @ParvathiSaidulu6824 2 ปีที่แล้ว +5

    నువ్వు తప్పు చేసిన క్షమించిన భర్త, బయటకు ఎందుకు నీతో గడుపుతా అంటే తన పొరపాటు ను దిద్దుకునే ప్రయత్నం, నువ్వు అంతం చేస్తావని తను ఊహించలేదు నిన్ను పూర్తిగా నమ్మి నువ్వు ఇచ్చిన పాలు త్రాగాడు, అలాంటి భర్తను పొట్టన పెట్టుకున్నవు కదనే 😭

  • @muralimurai7414
    @muralimurai7414 2 ปีที่แล้ว

    ❤😥❤

  • @konadevikonadevidarling3777
    @konadevikonadevidarling3777 3 ปีที่แล้ว +40

    అలాంటి ఆడవలని నరికేయలి

  • @DhanamaDhanama-ds9fd
    @DhanamaDhanama-ds9fd 8 หลายเดือนก่อน

    😊

  • @BabuBabu-rq6ep
    @BabuBabu-rq6ep 2 ปีที่แล้ว +1

    Bài somewhere (July) rất hay, mong một ngày cô hướng dẫn bài này

  • @nageshvuppula8327
    @nageshvuppula8327 8 หลายเดือนก่อน

    meeru yee ammayee religion, caste, valla ooru peru, parent names, inka full personal details isthe baavuntundi

  • @naga105
    @naga105 2 ปีที่แล้ว

    Etuvanti baryalu vunte magavadiki jivitakalam kastame omy god etuvanti dhurmargulani ventane sikschinchu 🙏🙏🙏🗡🪓🏹

  • @kadivellamadhu4216
    @kadivellamadhu4216 3 ปีที่แล้ว +11

    కథ కానప్పుడు నాకెందుకు చెప్తున్నారు అన్ని పనికిరాని కథలు అనుమానం లేని వాళ్ళకి అనుమానం పుట్టిస్తుంది N tv ఇలాంటి వీడియోస్ చేయకండి దేశాన్ని నాశనం చేసిన N tv

  • @velpulasitharamulu143velpu4
    @velpulasitharamulu143velpu4 3 ปีที่แล้ว

    Ahse

  • @prasadprasad4631
    @prasadprasad4631 2 ปีที่แล้ว +1

    😭😳😳😳🥺🥺😭😭

  • @laxminaidu860
    @laxminaidu860 3 ปีที่แล้ว +2

    నీ మొగుడు ఎంత మంచి వాడు కాకపోతే నువ్వు అంత తప్పు చేసినా నిన్ను ఇంట్లో వుంచాడు...నీలాంటి ఆడవాళ్ళు వల్ల మేము ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అనుమానంతో బ్రతుకు మీద విరక్తి పుట్టిస్తున్నారు..

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 2 ปีที่แล้ว +1

    భవిష్యత్తు ఇట్లాగే ఉంటుంది ఇంక గొరంగా ఉంటుంది పెళ్ళి క్షమించరాని నేరం

  • @g.nagendarg.n.r6982
    @g.nagendarg.n.r6982 3 ปีที่แล้ว +7

    Chalamandi Adavaallu elane unnaru...
    Ollu kovvekki...
    Elanti vaarini Addamga narekeyyali

  • @hanughadam6848
    @hanughadam6848 5 ปีที่แล้ว +13

    Aunty keka

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 3 ปีที่แล้ว +3

    ఇలాంటి భార్య మగాడికి అవసరం లేదు

  • @nalabolupappayya2903
    @nalabolupappayya2903 3 ปีที่แล้ว

    Mm

  • @anandaananda5411
    @anandaananda5411 3 ปีที่แล้ว

    Dr

  • @mohammedismail6557
    @mohammedismail6557 2 ปีที่แล้ว

    👍👍👍👍👍👍👍👍🌻🌴🌴

  • @vraraju3776
    @vraraju3776 3 ปีที่แล้ว

    Simplicity

  • @ganeshbabumurikipudi807
    @ganeshbabumurikipudi807 2 ปีที่แล้ว

    My. LIfe
    In
    Chpet..2018

  • @durgareddyrukamollu3002
    @durgareddyrukamollu3002 5 ปีที่แล้ว +2

    Best app

  • @bhavaniphanindra7248
    @bhavaniphanindra7248 3 ปีที่แล้ว +6

    Chi e మద్య అక్రమ సంబంధాలు ఒక ఫ్యాషన్ అయిపోయాయి తు భర్త ఎలాంటి వాడైన మనం chanipoyentha వరకు అతనే మన జీవితం
    పెళ్లికి ముందు తండ్రి ఎలాగో పెళ్లి తర్వాత భర్త కూడ అంతే

    • @srinivas2226
      @srinivas2226 3 ปีที่แล้ว

      Abbo

    • @bhavaniphanindra7248
      @bhavaniphanindra7248 3 ปีที่แล้ว

      Ni pellam avaditho aina lechipothe same elage abbo andugani bro

    • @srinivas2226
      @srinivas2226 3 ปีที่แล้ว

      @@bhavaniphanindra7248 nenu pelli chesukonu. Only enjoy evari time evariki baram kanu ... no reletionship only jusu swargam

    • @srinivas2226
      @srinivas2226 3 ปีที่แล้ว

      @@bhavaniphanindra7248 nenu pelli chesukonu. Only enjoy evari time evariki baram kanu ... no reletionship only jusu swargam

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 3 ปีที่แล้ว +4

    చేసుకున్న వాడు పోయా వుంచు కున్నవాడు పోయా దాని తెలివికి

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 3 ปีที่แล้ว +1

    భార్య తో స్పెండ్ చేస్తే ఇలాంటిది జరుగక పోయేది

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 3 ปีที่แล้ว

    😭😭😭😭

  • @mandasivakumarmeenu1520
    @mandasivakumarmeenu1520 3 ปีที่แล้ว +2

    Hero hens matram supar

  • @RamRATHODRathod-pp2ge
    @RamRATHODRathod-pp2ge 3 ปีที่แล้ว +11

    ఈ కథ ఏదో సినిమాలో ఉంది మాకు తెలుసు మీరు కథలు చేయకండి

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 2 ปีที่แล้ว

    Bavishyathu Itlage Untundi

  • @virajaradhya4900
    @virajaradhya4900 3 ปีที่แล้ว +1

    సరేనా శిక్ష పడాలి

  • @ramuboppa822
    @ramuboppa822 5 ปีที่แล้ว +6

    అవగాహన కలుగుతుంది

  • @naveen1178
    @naveen1178 4 ปีที่แล้ว +2

    Thanku NtV

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 3 ปีที่แล้ว +9

    Meeru chese ee programs valla chaala mandhi Lo kotha kotha alochanalu ilantivi cheyyalani vasthai...chanal reting kosam...maneyandi...

  • @obuleshobulesh7233
    @obuleshobulesh7233 3 ปีที่แล้ว +2

    Small doubt meeru ela camera akkada pettagaligaaru medam garu 🙏

  • @jangamkamalkumar182
    @jangamkamalkumar182 2 ปีที่แล้ว

    ఆడ వాళ్ళు చాలామంది ఇలానే ఉన్నారు

  • @ankaiahg567
    @ankaiahg567 2 ปีที่แล้ว +1

    కొత్తదనంలేదు థ్రిల్లూ లేదు చాలా సాదాసీదాగా ఉంది

  • @venkatallam7136
    @venkatallam7136 5 ปีที่แล้ว +81

    ఆడవాళ్లు చాలా బరితెగించేశారు

  • @venkatchowdaryvenkat781
    @venkatchowdaryvenkat781 5 ปีที่แล้ว +7

    Valliddaru red handedga dorikinappude eddarini lepeste super ga undedi

  • @ammukuttypalagani4403
    @ammukuttypalagani4403 5 ปีที่แล้ว +7

    papam

    • @1.NK.
      @1.NK. 3 ปีที่แล้ว

      Anti comment its wrong

  • @pabbulingaswamy6977
    @pabbulingaswamy6977 3 ปีที่แล้ว +10

    ఉపయోగం ఉన్న కార్యక్రమం చెప్పు పనికి రానివీడియో ఎందుకు

    • @lovarajulovaraju86
      @lovarajulovaraju86 3 ปีที่แล้ว

      Correct చెప్పావు brother దీని నో use

  • @bodduharsha2628
    @bodduharsha2628 5 ปีที่แล้ว +6

    Ur husband chala great

  • @amruthambonypooji4525
    @amruthambonypooji4525 3 ปีที่แล้ว +12

    Maha ellalu, chi elanti adavallu undabatte manchi vallanu kuda misunderstanding chesukuntunnaru janalu

  • @chandakayallna3492
    @chandakayallna3492 5 ปีที่แล้ว +1

    Hai

  • @rosireddydaggula5461
    @rosireddydaggula5461 5 ปีที่แล้ว +77

    ఇలాంటి వాళ్ళని ఉరితీయాలి

  • @smartrajeshYsrcp
    @smartrajeshYsrcp 5 ปีที่แล้ว +9

    నా అభిప్రాయం ఒకటి అడదానిది తప్పు ఉన్న ఆ తప్పును మొదట స్టార్ట్ చేసిన ఇటువంటి పనికిమాలిన సన్నాసు వేదవులుని మొదటి ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు ఇటువంటి యాదవులు ఇంకొకరు రారు ఇటువంటి తప్పు చేయాలన్న అమ్మాయికి భయం వస్తుంది బయ్య....👍👍👍

  • @venkatallam7136
    @venkatallam7136 5 ปีที่แล้ว +37

    పాపం అమాయకుడు

  • @hadibhatla
    @hadibhatla 5 ปีที่แล้ว +18

    you should put all the real people photos at least

  • @Harikrishna-uh8eu
    @Harikrishna-uh8eu 5 ปีที่แล้ว +3

    ilantivi chupinchadam valla inks samajam nerchukoni chedipothindi. Dayachesi ilanti videos pettoddu..

  • @akhilvbrbalu5252
    @akhilvbrbalu5252 5 ปีที่แล้ว +10

    Omg I never get married in my life 😟😟😟😟😟😟😟😟

    • @naguraju429
      @naguraju429 5 ปีที่แล้ว

      😂😂

    • @samueljohn7559
      @samueljohn7559 2 ปีที่แล้ว

      Police varu idi akkadajarigindo telsukondi.Elanti vidios pettakuda chudandi.Ladies daritapputaru.

  • @csl7162
    @csl7162 5 ปีที่แล้ว +430

    ఇలాంటివి ఎందుకు చూపిస్తారు , దీనివల్ల ఇంకా నాలుగు ఇళ్లు నాశనం చేస్తారు

  • @venkateswarlusanikomu5818
    @venkateswarlusanikomu5818 3 ปีที่แล้ว

    M

  • @nareng7042
    @nareng7042 5 ปีที่แล้ว +121

    నిజంగా కష్టపడే వారికి
    పటే గతి ఇంతే
    పని బట్ట లేని వాలే
    బెటర్

  • @ksiddayya4901
    @ksiddayya4901 3 ปีที่แล้ว

    sadyy

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 2 ปีที่แล้ว

    పెళ్ళిళ్ళు చేసుకో మకండి... చేసుకున్న ఎవడితో తిరుగుతున్న అడగమాకండి.వాళ్ళే తిరిగి తిరిగి విసుగొచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు... ఓపిక పట్టండి.. అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి...

  • @gvnarasimha3494
    @gvnarasimha3494 5 ปีที่แล้ว +12

    యన్న డ పెళ్ళం,యాన్నడ సంసార భాగ్యం

  • @VishalYadav-tj4en
    @VishalYadav-tj4en 3 ปีที่แล้ว

    7

  • @varalakshmimuppana9716
    @varalakshmimuppana9716 3 ปีที่แล้ว

    ఓం
    కి

  • @sidhusidhu5718
    @sidhusidhu5718 3 ปีที่แล้ว +2

    Manchi husband ki manchi wife raadhu.... manchi wife ki manchi husband raadu.... suppose iddaru manchi vaallu ayithe dhevudu twaraga theesikellipothadu 🙄

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 3 ปีที่แล้ว +13

    Many people struggle and achieve a lot, focus on women who succeed in their life out of all pains and struggles , better inspire people with your channel. Be a part of making India, inspiring Indians.
    Make series on military jawans real stories. We are happy here just because of them, show that to our people.

  • @VennaSrinivasareddy-v6o
    @VennaSrinivasareddy-v6o 10 หลายเดือนก่อน

    0:41

  • @vraraju3776
    @vraraju3776 3 ปีที่แล้ว

    మనమునమే వేక్తులు ఆమ నేట్ భార్య వలె తపు స్త మనపరిసితియామిటి

  • @kokilakranthikumar7006
    @kokilakranthikumar7006 5 ปีที่แล้ว +156

    N TV మీడియా వారికీ నా మనవి ఈ వీడియో వలన ఏమి ఏమి నేర్చుకోవాలి , ఏమి తెలుసుకోవాలి .దయచేసి ఇలాంటి విడియో లు తీయవద్దు దీనివలన కుటుంబాలు నాశనం అయిపోతాయి .కుటుంబాలు ఎలా ఉండాలి .భార్య ,భర్తలు కలసి ఎలా సంతోశంగా జీవించాలి .అనే వాటిగురించి వీడియో లు తీయండి .please dont this type videos

  • @naidusuresh7748
    @naidusuresh7748 5 ปีที่แล้ว +3

    Vammo ....

  • @dhamoragla4592
    @dhamoragla4592 5 ปีที่แล้ว +52

    ఇలాంటివి చూసి మరి చెడిపోతున్నారు ఈ ఆడవాళ్లు నిజజీవితంలో

  • @krishnarocks5796
    @krishnarocks5796 3 ปีที่แล้ว

    Nbr chepaled naku vinaplledhu kani pori super unadi nbr chepandi

  • @konadevikonadevidarling3777
    @konadevikonadevidarling3777 3 ปีที่แล้ว +27

    అది చేసేదే తప్పు పైగా పాపం భర్తని చంపడం ఇంకా పాపం చేత ముండా

    • @fayazbasha3170
      @fayazbasha3170 3 ปีที่แล้ว +1

      Yy

    • @srinivas2226
      @srinivas2226 3 ปีที่แล้ว

      Avunu krime cheyakodadhu secret ga enjoy cheyali vilu unte ledhante urukovali

  • @tejakumarjanapally6594
    @tejakumarjanapally6594 3 ปีที่แล้ว

    Use naeralu goralu like that voice it will be better than this voice

  • @sridasharadhi1284
    @sridasharadhi1284 2 ปีที่แล้ว

    all laws are in favour of them. what we can do?

  • @chavaramarao5584
    @chavaramarao5584 5 ปีที่แล้ว +75

    ఇలాంటి దానికి కోసి కారం పెట్టాలి

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 2 ปีที่แล้ว

      Ikkada akkada kaadu vegaina koseyyali...kaaran pettali.

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 5 ปีที่แล้ว +2

    back ground music lo 5:48 -6:17 and some other fames on the timeline "Noel Noel" instrumental music endhuku? aa song meaning meeku thelusaa?

    • @girishhydrabad5621
      @girishhydrabad5621 5 ปีที่แล้ว

      Ee lanti lajjalni nadi roddu meedha ori thiyyali

  • @pnarasimharao6221
    @pnarasimharao6221 5 ปีที่แล้ว

    Nus

  • @srinivaskaka6759
    @srinivaskaka6759 3 ปีที่แล้ว

    Ws

  • @rajkumarkundeti9793
    @rajkumarkundeti9793 5 ปีที่แล้ว +1

    Nice

  • @seashukumar8169
    @seashukumar8169 4 ปีที่แล้ว

    Akka milk ki juice ki oke glass vadi mari champindhi

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 3 ปีที่แล้ว

    దీన్ని చీసి భర్తలు నేర్చుకోవాలి

  • @NN-qv6fv
    @NN-qv6fv 5 ปีที่แล้ว +11

    Becare full aunty antu intikivache boys ni nammoddu

    • @vrajanna2628
      @vrajanna2628 3 ปีที่แล้ว +1

      S

    • @1.NK.
      @1.NK. 3 ปีที่แล้ว

      Adharu ala undaru

  • @Johnwick_508
    @Johnwick_508 3 ปีที่แล้ว +2

    Nenu Pelli chesukonu Naku na life ante istam enjoy chestanu dula tiripotundi heavy stress Pelli taravatha...

  • @laluprasad6391
    @laluprasad6391 3 ปีที่แล้ว

    And I

  • @Johnwick_508
    @Johnwick_508 3 ปีที่แล้ว

    iilegal affairs kills your children's life and happiness

  • @kovvurivenkataramareddy4134
    @kovvurivenkataramareddy4134 3 ปีที่แล้ว

    One gram

  • @MakkenaRaam
    @MakkenaRaam 5 ปีที่แล้ว +32

    ఆర్టిస్టులు కరెక్ట్ గా సరిపోయారు, ఇలాంటి క్రిమినల్స్ కి ఏ శిక్ష అయినా తక్కువే, వీ...ళ్ల... నీ...
    జనం మధ్యలో
    ముక్కలు ముక్కలు గా నరికి గద్దల కి వేయాలి. అప్పుడు ఇలా ఆలోచించే వారిలో భయం పుడుతుంది. దేశం బాగుపడుతుంది.
    చిన్న చిన్న విషయాలకే, ఇంత క్రూరంగా తయారవుతారా.. ఛీ ఛీ
    ***చంపటం లేదా చావటం ఏ సమస్య కీ పరిష్కారం కాదు ***

    • @premam4450
      @premam4450 5 ปีที่แล้ว +1

      S bro baga cheparu

    • @mucherlachandrarao499
      @mucherlachandrarao499 ปีที่แล้ว +1

      ​@@premam4450 .😅 ji ji😊❤ ji ji😊😊

  • @rajulakshmi3031
    @rajulakshmi3031 3 ปีที่แล้ว

    I'm

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 3 ปีที่แล้ว +1

    Husband should give preference to family.

  • @vraraju3776
    @vraraju3776 3 ปีที่แล้ว

    Sam parisithi nadi a

  • @gangadharraoagnimalla2859
    @gangadharraoagnimalla2859 5 ปีที่แล้ว +56

    రేపు ఇంకొకడి మోజులో పడి ఇలా ఎంతమందితో నీ జీవితం

    • @RICHIE_456
      @RICHIE_456 5 ปีที่แล้ว

      Avathala mojuloo pade vadu kuda Okka mogadee

    • @RICHIE_456
      @RICHIE_456 5 ปีที่แล้ว +1

      Tappu eddariddi untundi

    • @prasadtalla8669
      @prasadtalla8669 3 ปีที่แล้ว

      Hyy pressie

    • @nomularajeshwar7998
      @nomularajeshwar7998 3 ปีที่แล้ว

      @@RICHIE_456 vadu pellanni champaledhu kadha

  • @bongunaga9531
    @bongunaga9531 5 ปีที่แล้ว +1

    Eanti videos valana sagam manchidanivi sagam cedunu Kuda cupincharu ok e rojulalo Kuda ela jarugu tayi ani samajani ki teliyadu paricharu