Ofcourse music oka stress buster, motivator, timepass and many more......kani ilanti patala experiments chesinappudu music midda gowravam vastundi 🤗 #MMKeervani sir🥰
ఈ పాట తణుకు లో y జుంక్షన్ దగ్గర ASR&JSK ITI దగ్గర ఒక ఇంట్లో తీసారు. 2 రోజులు తీసారు. పాట కంటస్తం అయిపోయింది పాట తీసేలోపు. రెండో రోజు వర్షం పడితే ఇంట్లోనే తీసారు. అప్పుడు iti చదువుతున్నా.
Budget ₹1 crore Collection ₹17 crores. Jackpot film. Example of how If a film has quality how collections will come even if small film. Allu Aravind, Ashwini Dutt, K Raghvendra Rao, Satyanand producers.
90s kids oka like veskondi
Asalu apptii songs ki ippati song's ki emina sambandam vundhaa....?
❤ love song ❤️
@ 2:49 బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా😗😗😗😗😗😍😍 most favourite bit in whole song forever😗😗😘😍
Mmmm
,? Mm,,
Yes bro miss u soundarya darling
Yes bro
బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్య😘💙
ఇటువంటి మంచి పాటలను వింటుంటే...
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఇప్పుడు ఏమి మిస్ అవుతున్నామో తెలుస్తుంది.
L
0
L
Yes
Emi telisindi
రమ్యకృష్ణ, రంభ, ఇంద్రజ, ఆమని, శోభన. గౌతమి, మాధురి దీక్షిత్, జోహి చావ్లా, నగ్మా , కుష్బూ, మమత కులకర్ణి, తాబు, శిల్ప శెట్టి, శ్రీదేవి, మోహిని, రూపిణీ , రేవతి,ప్రియ రామన్, రోజా , మీనా, సౌందర్య, పూజ భట్, మలాశ్రీ, భాగ్యశ్రీ, మనీషా కోయిరాలా, మధుబాల, అంజలి, రంజని, శుభశ్రీ, ఊర్వశి, కల్పన, finally ఊహ .
అక్కకు మొగుడైనందుకు
నీకు పెళ్లి చేసే బాధ్యత నాది
ఓరి బామ్మరిదీ నీ కలలోకొచ్చిన చిన్నదీ....ఎవరది ఎలాగుంటది...రమ్యకృష్ణ లాగ ఉంటదా
చెప్పర కన్నా చేప్పరా నాన్న
రంభలాగ రంజుగుంటదా
చెప్పరా కన్నా చెప్పరా నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా
ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీ దీక్షితా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీ చావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
ఖుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల ఖుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతా కులకర్నా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామా
శ్రీదేవి లాంటి చందమామా
మోహిని, రూపిణి , రేవతినా
చెప్పరా నాయనా ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మొగుతాది పెళ్లి డోలు
కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజానా
శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా
యువకులకే పులకరింత పూజ భట్టేనా
రవ్వలడ్డు లాంటి పిల్ల మాలశ్రి ఆ
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రి ఆ
మనీషా కొయిరాల పోలికలోనా
మతిపోయే మధుబాల మాదిరిగానా
అంజలి, రంజని, శుభశ్రీ ఆ
ఊర్వశి, కల్పన, ఊహలానా
హింటు ఇస్తే చాలు మాకు జంట నీకు చేస్తాము
Nice bro 👏👍
👏👏👏
Baaaboiiii great sir
Ee paatalo HEROINES ni chalabaga pogudutu Padaru, scepcely Arrebian Gurramanti Nadumuna Nagmana.😊❤️
10క్లాస్ లవర్ పేరు మహేశ్వరీ అది ఈ మెసేజ్ chusta తెలుస్తుంది న మనసు బాధ ఎప్పటికీ మర్చిపోలేను
Aao na love powerful
Uuha lanaa..!
What a coincidence...!!!
నేను పదో తరగతి చదువుతున్నప్పుడు క్లాస్ ఎగ్గొట్టి రెండుసార్లు సినిమాకి వెళ్లాను
Ofcourse music oka stress buster, motivator, timepass and many more......kani ilanti patala experiments chesinappudu music midda gowravam vastundi 🤗
#MMKeervani sir🥰
Soundarya garu The Mahanati ❤️🙏
ఇంతమంది హీరోయిన్స్ పేర్లు అడిగారు కానీ మనోడు ఊహాని చేసుకున్నాడు😂😂
🤣🤣🤣
😂😂😂 superb bayyaa correct cheppavu
Anduke last lo ooha ni pettaru special ga
Undi
Ooha lo rathalo ooha ne vundi thappaledu
Finally, he married uuha!!🤩
garaga Srividya haha ya uuhisthuu uuha na
The Last Actress Name on this song is His Wife xD Coincidence May be xD
Wah wah!!!!
😀😀
😄😄
మొత్తం 33 మంది హీరోయిన్ లు
Golden days never come back....Appati vala saradaale veeru. Ippudu antha faltu enjoy...I enjoyed my Childhood with these songs
👍👍
Yes 😔
ఇంతమంది హీరోయిన్ల పేర్లు చెప్పారు కానీ లాస్ట్ చెప్పిన ఊహా ను చేసుకున్నాడు శ్రీకాంత్.
కావాలంటే మళ్ళీ వినండి ఊహా పేరు లాస్ట్ లో వస్తుంది.
ఈ పాట తణుకు లో y జుంక్షన్ దగ్గర ASR&JSK ITI దగ్గర ఒక ఇంట్లో తీసారు. 2 రోజులు తీసారు. పాట కంటస్తం అయిపోయింది పాట తీసేలోపు. రెండో రోజు వర్షం పడితే ఇంట్లోనే తీసారు. అప్పుడు iti చదువుతున్నా.
Hoo super
Avnu.. Bayata varsham paduthondhi
Superb song bro
Chebrolu Achari kirrak bayyaa nivu
Super sir
Soundarya😘😘
0:29 Ramya krishna entry..can someone tellme the scene is from which movie..
@Haritha Thank you
Gharan bullodu move
Abba em rasaru song.enni sarlu vinna vinalanipinchela. Awesome
నా చిన్నపుడు ఈసినిమా చూశాను సాంగ్ సూపర్
రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న రంభ లాగా రంజుగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
Song lo last name OOHA laana....
Amenu marriage chesukunnaru....what a lyric...
Andaru heroes lu chupincharuu great director
Precious heroins never come back in the film industry present.... those days are very very spcl
Ee pata lo chupinche heroins movie scenes 98% raghvendra rao gari movie itself...
Greatest song ever
I heard this so many times but never feel bore wonderful lyrics and tune also picturization
song vuntuntee...mind set cool ayipotundhi....depression kooda vundadhu. energy Gain avutundhi....I love this...song...
top heriones are covered in this..who is ur favourite comment here....my fav soundarya
Even my favourite actress Soundarya garu 💖💖💖
Hai Ramesh babu garu how r u...
Even u also Soundarya gari fan ah.. Great n superbb..
ramesh babu Madhuri dixit and Meena
Soundarya mam one and only
బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్స్ కి చుక్కలు చూపిన యాక్టర్ శ్రీకాంత్ సార్
L
Kamma background boss
ఉహించేది,,"ఊహా" కోసం,,,,,🤔
😂😂
Me coment super.
ఈ పాట ను చూసి న 10 క్లాస్ లవర్ ఇలా రాసింది నేను నీ ఫ్రెండ్ అయినందుకు నిన్ను పెళ్లి చేసుకొనే బాధ్యత నాది అనీ 1996 లో రాసింది
Vallallo almost 70% heroines ni cover chesadu .. That is his success.
VIJAYA SHANTHI NI COVER CHEYALEDHU TOP ACTRESS
@@samudralasasiprabha7181 but vijayashanthi appudu cinemalu cheyadam nilipi vesindi politics ki velli
Tabu ni cover cheyyaledu
@@ashishkevin8601 ee patalo tabu vundi....
@@BHARATHRAILWAYVLOGS ok
Ramya Krishnan only first ♥️🤩
Totally 4 Times🎉
Last vacchina name oohala last ki aamene chesukunnadu pelli
Ramya Krishnan and soundarya only
Srikanth career in biggest block buster movie.
❤❤❤❤❤❤❤❤
Bagyasri heroine👌❤️
Ramz looks gorgeous
#MEENA & #SOUNDARYA My Alltime Favourites in This 😍😘
E songlo Sridevi gari pic chupistharu anduke e song chusthuna..
Abba musical super sir mm kirvani
Garu
Love Ramya 🍎🍎🍎🌺🌺🌺🌺
Priya raman mam also look superb
Soundarya love u
Dhesanni vupesina.bhagyasri naa....super
25 years keka old is gold
Excellent song.... evaru e song rasaro gani heroins andarne cover chesadu
Except hemamalini and divya bharathi
Chandrabose sir
Except vijayashanthi
@@thrinadhvenkata2315 even tabu also
E lanti song present heroins name tho vaste ela vuntundho vinalani vundhi
పాట రచయిత సృజనాత్మకత కి హ్యాట్సాఫ్❤
Biggest credit to all top heroins
Super song
It's like Tribute to heroines
I love this song .l will become a teacher .l am imagenation in my self in this song.i listen everyday this song .
Good and one of favourite song
Awesome childhood song🥰🥰🥰🥰❤️❤️❤️❤️
Ur Srikanth sir
Evergreen song....wow
Wt a song ra babu....2099 kuda kotha gane vuntundi
Appudu manamu undamu.sachhipothamu ,tarataralu enduku swami already 70℅ nasanam indi prapancham.appatiki andaru potharu
@@sandeepsandy4798
Manam vunna lekapoina bro....songs tharatharalu vinapaduthuney vuntaiiii
Meena ❤❤❤❤
1996 Year, january 12th, realise, this movie, this year super hit movie.
Elanti bavaly naku dhorikaru iam so happy
2024 lo choosevallu oka like veskondi
Sridevi super among all what a song keeravani super music
Lyrics, music, and cinematography everything was best then ♥️
Who watching in 2019...?
pradeep kumar hi
2020
Her name
Oohaaaa
That Days All Are Imagined First Ramyakrishna
Budget ₹1 crore Collection ₹17 crores. Jackpot film. Example of how If a film has quality how collections will come even if small film. Allu Aravind, Ashwini Dutt, K Raghvendra Rao, Satyanand producers.
Sridevi lanti chandamama miss u😢😢😢😢😢😢😢😢😢😢😢
Hit songs
listlo uvnnavallandarine try chesi - list lo last uvnna uuhanu pelli chesukunnadu
😁😁🤓
Excellent and happiest Song. Those days are more rememberable. Sivalingam
జొన్న విత్తుల గారు రాసిన పాట
If this song remake in 2020, which telugu heroines we will be seen______? KAJAL, TAMANNAH, Samantha like this.
Now a days heroins not suitable for this type of songs.....my opinion....bro
Ee song loo 31 heroins names vunnay
Remember the Lyricist name
#Jonnavithula Garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song ending with ooha garu finnaly married ooha garu
SUPAR SIR
I like only 2:49 To 2:55
Soundarya garu iam also
I like this song very much.......
Nice music keeravani garu
Roja 🌹🌹🌹🌹🌹
Extent editing.
chiranjeevi yadav gzvgb
Very very very clever lyricist. 👏
Lyric rasindevaro vallu chala great
ఊహ నీ మరిచి పోయారు
లిరిక్ రైటర్ ఎవరు ఈ పాటకి ?
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు
Megastar Chiranjeevi unnodu background bro
Super excited ❤️
Ever green song
divya bharthi yekkada
e cinema lo patalu kosame 175 days adindhi
Super song excellent heroines
నీ అక్కకు
మొగుడైనందుకు
నీకు పెళ్ళిచేసే
బాధ్యత నాది ఓరి
బామ్మర్ది
నీ కలలోకొచ్చిన
చిన్నదీ ఈ ఈ
ఎవరది ఎలాగుంటది
రమ్యకృష్ణలాగ ఉంటదా
చెప్పర కన్నా చెప్పర
నాన్న
రంభలాగ రంజుగుంటదా
చెప్పర కన్నా చెప్పర
నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు
ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటె దాని జాడ
ఎట్ట తెలుసుకోమురా
రమ్యకృష్ణలాగ ఉంటదా
అరె చెప్పర కన్నా
చెప్పర నాన్న
ఏక్ దో తీన్ సాంగుతో
యవ్వనాల ఎర వేసిన
మాధురీదీక్షితా
వెన్నపూస వన్నెలతో
జున్నుముక్క
బుగ్గలున్న
జుహీచావ్లానా
అరేబియన్ గుర్రమంటి
నలక నడుము నగ్మానా
అరె కుస్తాబహార్
అనిపించే కుర్రపిల్ల
కుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది
మమతాకులకర్ణా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి
చిలక భామా
శ్రీదేవి లాంటి
చందమామా హే హే హే
మోహిని రూపిణి రేవతినా
చెప్పరా నాయనా
ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు
మోగుతాది పెళ్ళిడోలు
రమ్యకృష్ణలాగ ఉంటదా
అరె చెప్పర కన్నా
చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా ఆ
చెప్పర కన్నా చెప్పర
నాన్న
కుర్రోళ్ళు ముసలోళ్ళు
వెర్రెక్కి వేడెక్కే
నవ్వుల రోజానా
శోభనపు
పెళ్ళికూతురల్లే తెగ
సిగ్గుపడే సొగసరి
మీనానా
బెల్లంముక్కలాంటి
బుల్లి గడ్డమున్న
సౌందర్యా
యువకులకి పులకరింత
పూజాభట్టేనా
రవ్వలడ్డులాంటి పిల్ల
మాలాశ్రీయా
దేశాన్నే ఊపేసిన
భాగ్యశ్రీయా
మనీషా కొయిరాల
పోలికలోన అహ
మతిపోయే మధుబాల మాదిరి
జాణ హే హే హే
అంజలి రంజని శుభశ్రీయా
ఊర్వశీ కల్పన ఊహలానా
హింటు ఇస్తె చాలు మాకు
జంట నీకు చేస్తాము
రమ్యకృష్ణలాగ ఉంటదా
అబ్బ చెప్పర కన్నా
చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా హే
చెప్పర కన్నా చెప్పరా
నాన్న
చెప్పమ్మా
Super
Thank u bro
Supppppppppppppper bro
Super untadhi kadhandi enni sarlu chusina thanivi theeradhu
Mahesh Babu Bandi superb Anna nivu
Vijayashanthi peru raledhu ee song
Still I do remember Childhood lo 2 times theatre lo chusa Pelli Sandadi movie when I was studying 3rd class in 1996
Oka cnima lo all heroines
Old is gold
Thambaram Mani suguna
Super song 🎵 👌 ❤ 😍 💕 ♥
Superb lyrics